నేను చాలా ఏడ్చినాను ఆశ్రమము వీడియోలు చూసి, అమ్మ వారి సేవలు ,వారి ప్రేమలు ,అనురాగాలు నాకు సంతోషం వేసింది. అందరికీ శుభం 🌺👃👃👃🌺
@venkatesulu662 жыл бұрын
నేను మీ ఆశ్రమానికి వచ్చి చూడాలనుంది,చూసేందుకు మీ అనుమతి ఇవ్వగలరా అమ్మగారు.
@mohdfazal3306 Жыл бұрын
@@venkatesulu666yyy5
@anilkumarbanki46793 жыл бұрын
చూస్తూ వుంటే మాకే ఏడుపు వస్తుంది అమ్మ
@chandrasekharkanigalpula633 жыл бұрын
కొడుకు ను నిలపెట్టలని అన్న మాట చూడండి అదే తండ్రి ప్రేమ 🙏
@user-wt2bx2ol5f4 күн бұрын
ఈ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అమ్మ అనుకోకుండా ఒకసారి వీడియో చూసా రోజు చూస్తూ ఉంటాను ఇంకా నీకు చాలా మంచి మనిషి ఇచ్చాడు ఆ దేవుడు మీరు అందరికీ దేవతల కనిపిస్తున్నారు నీ నవ్వు చాలా బాగుంటుందా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ఇలాంటి అనాధలను ఎంతోమంది మీలాంటి అమ్మ కావాలి🎉🎉🎉🎉🎉🎉🎉
@arunakonjeti62183 жыл бұрын
ఈ వయసులో కూడా పిల్లలకు అండగా ఉండాలి అనుకుంటున్నాడు పిల్లలంటే తల్లిదండ్రులకు అలాగే ఉంటుంది ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది👍❤️👍
@ramprasadreddy35673 жыл бұрын
నేను చాలా old age home vedios చూశాను కానీ ఇలాంటి home కానీ meelanti మంచి మనసున valunu చూడలేదు
@life_in_loop3 жыл бұрын
అమ్మ మాది విజయవాడ లో సాయి హోటల్ దగ్గరే మా ఇల్లు ఉంది ఆ రాధ కృష్ణ పెద్ద నాన్న గారి నీ అప్పుడప్పుడు నేను కూడా వెళ్లి చూస్తూ వుంటాను సరే అమ్మా నా పేరు విజయ లక్ష్మి నాయుడు నేను కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ వుంటాను రాధాకృష్ణ పెదనాన్న గారి గురించి మీరు దిగులు పడకండి అలా అని వారు నా బంధువు కాదు నేను ఇలాంటి సర్వీస్ సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా అందుకే మీకు తెలియపరుస్తున్నాము అమ్మ నమస్కారం
@lathkuwait92133 жыл бұрын
Naku telisi aa uncle tirigi ostharu Ani anipisthundhii....but miru great Amma.. 😍🙏
@manjunadhabn3 жыл бұрын
అక్కా, అక్కడ వీరి పిల్లలు, అస్తి మొత్తం తీసుకుని, మళ్ళీ వెళ్లగొట్టరు అని అనుకుంటున్న.
@krishnavenimvsjrao21103 жыл бұрын
Mee మనసు అమృత భాండం....
@jochebedkumari92852 жыл бұрын
మంచిదానవు తల్లీ నిండా నూరేళ్ళు బ్రతకాలి
@nirmalaa98313 жыл бұрын
No words to your service. Heart touching scesne
@thulasivtchanneltulasi41973 жыл бұрын
తాత గారు ఏకడవున్న సుఖీభవా
@singamsaraswathi14323 жыл бұрын
బండబారిన హృదయం కరుగుతుంది ఎందుకో😭😭😭
@kuppilinagamani81433 жыл бұрын
Manjula garu meeku aa devudu eppudu challaga chudalandi chala premaga vuntaru meeru andartho💓👏🙏🙏
@gurramnagamalleswari54873 жыл бұрын
మీరు ఏ డ వ మాకండి అమ్మ ఆయనకి తర్వాత తెలుస్తుంది మీరు బాధ పడకండి అమ్మ
@ravilakamsani68923 жыл бұрын
ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పెద్దాయన మీ ఆశ్రమం లో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేసుకుని బాధ పడటం, ఒక తల్లిలా మీ ఆదరణను చవిచూసిన ఆయన వెళ్లిపోవడం. మీకు, ఆయనకే కాదు. మాలాంటివారికి కూడా చాలా బాధ కలిగింది అమ్మా.
@mohanambar8233 жыл бұрын
Very heart touching. He is going alone his son could have come and taken him back to home , he has no gratitude towards you for having taken care of his father.un cultureed people.He will definitely come back.
@RamalakshmiChittibabu2 күн бұрын
అమ్మ నాకు ఇలాంటి సేవ చేయాలంటే ఎంత ఆసమ్మ మా ఊరు యానం
U dont.cry madam control.ur self.evariki enta runamo antavavarake i think he will come back soon🙏
@ramanammavv10793 жыл бұрын
Meeru Chala baga chapparu Radha krishna garu god bless you
@vrpriya2032 Жыл бұрын
Am really crying like how much love on sons and daughters parents showing but pillalu waste mee matallo telusundi aayananu antha torture pettaru anipisundi meeru chala great chala guts kavali ashramam nadipinchali anteney chinnapillalani chusukunnaru radhakrishna uncle velletapudu meeru yedusunnaru naku yedupochindi 😢
@vrpriya2032 Жыл бұрын
Nenu kuda yedichanu uncle ni chusi ma father laaga anipisunnaru meeru bagundali manjula madam garu malli vasthe aayananu cherchukondi phone chesi kanukkuntu vundandi uncle ala vunnaru ani 🙏
@ramanammavv10793 жыл бұрын
Radha Krishna garu all the best 👍🏻
@maddiletireddy38923 жыл бұрын
Godblesh you ammagaru🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@danalaxmi13233 жыл бұрын
Radhakrishna Tata God bless you Meeru pillalato kalisi happyga vundandi.
@malasekar77933 жыл бұрын
Amma, you are such a lovable human being. God bless you and our namaskarams
@alapartyayyopapasavithrisr52603 жыл бұрын
Raaadha Krishna grand faaa meeeru meee family to happy gaaa undaaalany manaspurthy gaaa korukumtunnanu 👍👍👍👍👍 Madam anduko taaata gaaari son malli manchi gaaa chuuusu kumtaaadany ( sorry) doubt neyyyyy
@sudharanimulpuru68813 жыл бұрын
చాలా బాధ కలిగింది 🙏🙏😭
@sujathasujji52383 жыл бұрын
Amma meeru chala goppa vallu amma me ashramam lo evarina vellipothe meeru edustharu naku bafha anipistundamma uravakonda atp district sujji
@madurikrishna34193 жыл бұрын
You are Great Manjula Garu all for the Best for yourAshram
@sudharani10373 жыл бұрын
Tandri prema anta goppadi🙏🙏
@sreedevich75943 жыл бұрын
Amma meeru elane seva cheyandi.🙏🙏🙏
@Mamatha7143 жыл бұрын
Amma kothhaga vachhina thatha valla gurunchi video cheyandi
@KrishnaMurthy-uh9yk3 ай бұрын
Really super manjula madam garu, god bless you and your family
@mudigondasailaja74383 жыл бұрын
Great andi meeru Manjula garu.God bless you.
@rathnakumaris63933 жыл бұрын
ఈ జన్మలో మీ రు అమ్మ ల కన్నా అమ్మ
@madhusudhanreddy4773 жыл бұрын
Hats of your humanity amma.
@poornimajoshithdreamworld15203 жыл бұрын
Thathagaaru miru modhatisari vurikellinapidu malli epudosthara ani edhiruchusaanu,,malli ipudu velthunnaru kshemanga happy ga vunnadi ,,
@shahinashahina25053 жыл бұрын
God bless you everyday your family Amma
@shahinashahina25053 жыл бұрын
Radha krishnapa garu ke God bless you everyday your family tata garu
@gopigayatri14063 жыл бұрын
Amma mi lanti vala sevalu ee samajam lo undatam chala avasaram amma God bless u amma
@Chandrika-17Ай бұрын
Amma meri andarini chala prama to chustunaru maku meru badha padutunta chala badha padutunamu meri sssssuper amma ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
@jayakasireddi41632 ай бұрын
Raksha sambandhale avasaram ledhu. Ninda nojayithi gala prema vinte…, kallalo kanneellu nijayithigaa😭🙏alaage vasthaayi evarikayina🥰. Manjula gari prema vela kattalenidhi🙏🥰🌇🏡🤩. Aa intiki disti theeyali main🎃🏡🎃. Love you 🥰 lot keep it up🙏🎊👍
@laxmimacha9763 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾😭😭super smart
@babushaik66453 жыл бұрын
Bangaru talli. Meeru bagundali. Mee asramam bagundali. Mee manasu bagundali. Babu. Chilakaluripet. RTC retired staff on 31.3.2010.
@swathantray64493 жыл бұрын
Chala confidentga vunnaru ma niche jarugutundiamma
Yesss mam Baga cheppatu manchi vallaite ennalu vadili vundaru
@saidineshreddy25763 жыл бұрын
Yashodamma malli enduku vacharu amma video pettandi amma yashodamma gurinchi
@laxmibhagyalaxmi5017 ай бұрын
Amma anuvanuvuna ni Karuna sevaku koti dandalu.❤❤❤❤❤
@marymatiki68883 жыл бұрын
That's what we call father's love ❤ 😍 💖 ❣ 💕 💘 ❤ 😍 💖 ❣ 💕 💘 ❤ in this age hi is thinking about the children.
@kasthurivr893911 ай бұрын
Good service God Bless you
@kusumakumari51213 жыл бұрын
heart touching - great mam
@padmajagummadi59853 жыл бұрын
Amma radha Garu veluthuta naku cha la badhaga vundi amma
@rajeshrevu955624 күн бұрын
Bhale chepparu akka pillalaki prema undo ledo chidali khachitamuga
@poornimajoshithdreamworld15203 жыл бұрын
Amma mi ashramam oka dhevalayam,,,aa dhevalayam loki naku vacheyaalani vundhi
@సాుుసిరి3 жыл бұрын
హాయ్ అమ్మ 🙏🙏
@saralascookbook84573 жыл бұрын
Hat's off to your service Amma🙏
@sujathavallapuneni79953 жыл бұрын
Jagratha Tata Garu
@nirmaladevi-ed3xu18 күн бұрын
God bless you dady mee kodukuni chudali gada dady
@umaranith97946 ай бұрын
Super Manjula garu
@priyaddarshinirekendar86172 жыл бұрын
Akka super 🙏🙏🙏
@venkateswarluvenkateswarlu5223 жыл бұрын
Madam meru sri great💐💐
@padmajoseph84213 жыл бұрын
Hi mummy love you ma God bless you mummy
@hariraju3928 ай бұрын
Always good heart 💜 medam medhi
@pavangrandhi81482 жыл бұрын
Entha pedha valla ku amma vayavu nee jeevitham dhanyam thalli,neeku aa devudu aayurarogyamulu,asta iswaryamulu ,dhyrayam ni evalani aa bhagavanthudi ni korukumtunam thalli thalli.
@vhanumannavhanumannav0687 ай бұрын
Amma miru baga vundali miru super miru chala opika tho andhari bagachusulontaru ❤❤ na name padma amma
@srilakshmikamma34573 жыл бұрын
We miss you thatha garu
@venkateswarluvenkateswarlu5223 жыл бұрын
Tq madam meru chall a great good madam.❤️❤️
@sujjisubbu72453 жыл бұрын
Nice 👌 super mad 👌 video 👌
@alapartyayyopapasavithrisr52603 жыл бұрын
Paaapam aaa taaata nu bus station & Railway Station lo avaraina drop chesthey baaagumdedi amtha bhaaada padutu vellaaaro all the best my grand father 👍👍👍👍👍
Amma meeru inko mother theressa meru mee family challaga undaali amman
@sarithaseema2233 жыл бұрын
S aa thatha garu malli vastharu mee aashramamki mee dagara una manahsha thi valla koduku dagara malli dorakapochu amma malli vastharu thanu aashramaniki oka thadriga manasu orukoka vellaru
@srinivasyellambhotla-np7cmАй бұрын
Life charamamkam lo pandutaakulu namaste 🙏
@ahalyachiliveri93683 жыл бұрын
Emo dt a ..malli venakki vasthademo anipisthundi...
@velivelasambasivarao63923 жыл бұрын
అవ్వ తాత ల కోసం ఎంత కష్టపడుతున్నా అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా ఉంటుంది వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఇక్కడైతే తాతగారి బయలుదేరుతుంటే అందరికీ చాలా బాధేసింది అక్కడ తను కూడా ఏడుస్తున్నారు ఇక్కడ నేను కూడా ఏడుస్తున్న అండి ఎందుకంటే దగ్గర దగ్గర ఒక సంవత్సరం మీద మూడు నెలలు ఆశ్రమంలో ఉన్నారు ఎంతో మంచిగా ఉన్నారు ఎంతో మంచి పేరు పెట్టుకున్నారు మన రాష్ట్రంలో కాబట్టి తన బయలుదేరుతుంటే చాలా బాధేసింది అందరికీ కూడా తన కూడా బాధ ఇక్కడ వదిలి
@hariprasadnaidurangineni65083 жыл бұрын
అమ్మ మీరు ఇ పెద్దవారిని ఎలాగా ఆదుకుంటున్నారు. ఆర్థికంగా మీకు ఎవరు ఆదుకుంటున్నారు దయచేసి వివరాలు తెలపండి. ఎంత పెద్ద మనస్సు అమ్మ మీది. ఇంట్లో కని పెంచిన పిల్లలే ఇ రోజులలో కన్నా తల్లీ తండ్రిని ఇద్దరు కొడుకులు వుంటే తల్లీ ని తండ్రిని చేరి ఒక నెల పంచుకునే కాలంలో మీరు ఇంత మంది పెద్ద లను అనురాగం తో పోసిస్తున్నారంటే మాములు విశయం కాదు.
@sujathatadepalli36023 жыл бұрын
God bless you amma,love you maa
@batchusubramanyam36173 жыл бұрын
Pl give asramam's full address.It may be helpful for so many persons.
@bhavinsriraj14923 жыл бұрын
అమ్మ. ఎంతోబాధగావుంది.అమ
@umarani21593 жыл бұрын
Namaskaam అమ్మా.
@KantaLovalakshmi6 ай бұрын
super Amma
@anaghadatta4643 жыл бұрын
Amma 🙏🙏🙏
@ShobaxJaggu2 жыл бұрын
Prema Anuragalatho Ellapudu Andaru Santhosham ga undali