Manmadha Manmadha Full Video Song | Tagore Video Songs | Chiranjeevi, Shriya | Mani Sharma

  Рет қаралды 7,185,669

Geetha Arts

Geetha Arts

Күн бұрын

Пікірлер: 1 000
@kirankumarpagidikathula2758
@kirankumarpagidikathula2758 2 жыл бұрын
ఏ మాటకు ఆ మాటే.... అప్పట్లోనే డాన్సు ని అంత బాగా, స్టైల్ గా ,చేసారు... మళ్ళీ అలాగ చేయడం చిరంజీవి గారికి... మాత్రమే సొంతం.... నా ఊహ తెలిసిన మొదటి హీరో..... చిరంజీవి గారు
@lovemore4083
@lovemore4083 2 ай бұрын
The fact is he was on pain killers when performing for this song. The greatness is to hide it on camera.
@sanjukumar580
@sanjukumar580 3 жыл бұрын
1:48 to 3:25 🔥🔥🔥 ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే మ్యూజిక్ ఇచ్చాడు మణిశర్మ గారు ఈ సినిమా లో చిరు గారు డాన్స్ గ్రేస్ వేరే లెవెల్ సూపర్ అంతే 👌👌
@marcopolo6418
@marcopolo6418 2 жыл бұрын
Ma devudu 🙏❤️
@skibrahim5382
@skibrahim5382 Ай бұрын
E song compose chesindi Rp patnaik
@narasimha-e1g
@narasimha-e1g 3 жыл бұрын
ఈ పాటలో చిరంజీవి అన్నయ్య డాన్స్ ఎంత సూపర్ గా వేసారో అంతే మణిశర్మ గారి మ్యూజిక్ 👌🔥
@SureshBabu-fo7dx
@SureshBabu-fo7dx 3 жыл бұрын
Manisharma Tallywood king 👑
@enjamurinaresh4696
@enjamurinaresh4696 3 жыл бұрын
Yes 🥰
@gundala2930
@gundala2930 2 жыл бұрын
200% true words
@gandhigandi1376
@gandhigandi1376 2 жыл бұрын
Hipoloveto
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
తెలుగు సినిమా అంటే ఏంటి అని ఎవడైనా అడిగితే....ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మన వేలు ఒక మహా మనిషి వైపు చూపిస్తది... ఆయన ఎవరో ఇక మళ్లీ చెప్పాలా కొత్తగా... 😎 The Macho Mighty Megastarrr 🔥🔥🔥 Chiranjeevi , The Legend.... Long Live Boss... ❤️
@appalanaiduduvvu80
@appalanaiduduvvu80 3 жыл бұрын
Correct bro
@SSV_2005
@SSV_2005 3 жыл бұрын
Pin this comment Geetha arts
@eswarkoppara3216
@eswarkoppara3216 3 жыл бұрын
😂😂😂😂
@pavan12325
@pavan12325 3 жыл бұрын
Uppena lo musalodu avvakudadhe anna dialog chiru sir ki perfectly suit autundi
@rojaashok3107
@rojaashok3107 3 жыл бұрын
😇😇😇😇😇😇🤓🤓🤓😠😠😠😠😤😤😤😤
@gugulothunanunayak1489
@gugulothunanunayak1489 2 жыл бұрын
అన్నయ్య డాన్స్ కోసమే చూసేవాళ్ళు👍
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Yes,jai Mega Star chiranjeevi sir ❤️
@lucky4921
@lucky4921 2 жыл бұрын
మణి శర్మ గారి సంగీతం 🔥 చిరంజీవి గారి డాన్స్ 🔥🔥🔥
@ramakrishnapadamata2598
@ramakrishnapadamata2598 2 жыл бұрын
చిరంజీవి గారి...లాంటి లెజెండ్ ...తెలుగు ఇండస్ట్రీ లో ఎవరు ఉండరు...గొప్ప డాన్సర్...గొప్ప యాక్టర్...గొప్ప మనసున్న వ్యక్తి... అందరికి ఇన్ప్రెషన్.... ఎంత చెప్పుకున్న తక్కువే....ఎం కష్టం ఉన్న ముందుగా స్పందించే వ్యక్తి....🙏🙏🙏
@kuruvanagaraju5988
@kuruvanagaraju5988 2 жыл бұрын
Mega star always mega star
@vinays7172
@vinays7172 2 жыл бұрын
AnnayyA 😘😘😘😘
@akhilkumar3565
@akhilkumar3565 2 жыл бұрын
అన్న లెజెండ్ అంటే బాలయ్య బాబు గారు ఇంక ఎవరు లేరు
@dasucherry5346
@dasucherry5346 2 жыл бұрын
@@akhilkumar3565 kutha musko raa mental lanjakodaka💦
@munirajumuniraju5113
@munirajumuniraju5113 Жыл бұрын
S
@appalanaiduduvvu80
@appalanaiduduvvu80 3 жыл бұрын
డాన్స్ లో no 1 ఎవరు అని కష్టపడతారు no1 చిరంజీవి గారిది అది ఫిక్స్ next 2 గురించి మాత్రమే అడగాలి రేయ్ మీకేం తెల్సు రా చిరు డాన్స్ ఆయన చెయ్యని డాన్స్ లేదు డాన్స్ లో ఎన్ని ఉన్నాయో అన్ని 1990 లొనే చేసేసారు
@abdul1848
@abdul1848 3 жыл бұрын
10000000000000 percent correct
@appalanaiduduvvu80
@appalanaiduduvvu80 3 жыл бұрын
@@abdul1848 tq u bro
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
Damn true
@bhargavareddy2623
@bhargavareddy2623 3 жыл бұрын
100 %correct
@manasaajay8081
@manasaajay8081 3 жыл бұрын
Correct bro
@shaikalthaf6765
@shaikalthaf6765 2 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీలో అన్నయ్య చిరంజీవి గారి లాగా డాన్స్ చేసే హీరో ఇంకా పుట్టలేదు పుట్టాడు. అది ఆయనకే సాధ్యం ఆయన తర్వాత ఆ గ్రేస్ ఆ స్టైల్ ఆయన వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికే సాధ్యం ఈ పాటలో అన్నయ్య వీణ స్టెప్ ఇరగదీశాడు. ఇలాంటి ఎన్నో స్టెప్పులు వేయాలంటే అది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.
@rajurmrm4253
@rajurmrm4253 2 жыл бұрын
ಚಿರಂಜೀವಿ ಸರ್ ಹಳೆ ಸಿನಿಮಾಗಳು ಕೂಡ ನೋಡಿದ್ದೇನೆ ಅವತ್ತಿನಿಂದ ಇವತ್ತಿನವರೆಗೂ ಒಂದೇ ಸ್ಪೀಡ್ ಡ್ಯಾನ್ಸರ್ ಅಂದರೆ ಮೆಗಾಸ್ಟಾರ್ 💕
@khadars4599
@khadars4599 2 жыл бұрын
మార్కాపురం జగదీశ్వరి థియాటర్ లో 100 days ఆడింది... మార్నింగ్ బెనిఫిట్ షో కి వెళ్ళాం... హాల్ దద్దరిల్లింది ఈ పాట కి...కోర్టు సీన్ కి... ఆ అనుభూతి ఈ రోజు కి కూడా గుర్తువుంది... చిరంజీవి గారి సినిమా రిలీజ్ రోజు చూసే కిక్కు కొన్ని కోట్లు ఇచ్చిన రాదు...
@RAVIKUMAR-ch2hh
@RAVIKUMAR-ch2hh 2 жыл бұрын
I am also in theater in that day.... And also on the same day Andhra wala release in Radhakrishna theater....with flop talk
@7stars864
@7stars864 2 жыл бұрын
Jagadhiswari hall big fan of chiru sir Nadhi kuda markapuram bro
@khadars4599
@khadars4599 2 жыл бұрын
@@RAVIKUMAR-ch2hh yes bro
@khadars4599
@khadars4599 2 жыл бұрын
@@7stars864 great
@munirajumuniraju5113
@munirajumuniraju5113 Жыл бұрын
Super
@kirannakinamoni9257
@kirannakinamoni9257 3 жыл бұрын
ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ✊️♥️♥️
@dlsrinivas5359
@dlsrinivas5359 3 жыл бұрын
Orey manisi emundira meeru jeevitamlo em chestunnavo naku teliyadu mundu adi chusuko life lo success avvu appudu nuvvu kuda ni village lo hero kadu super hero avutavu endukante nenu anubhavistunnanu
@poornachandrarao9375
@poornachandrarao9375 3 жыл бұрын
Jai hanuman athulithabaladhamam swarna sailaba deham jai hanuman .and Hanuman bhaktha Chiru annaiah
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
Super ❤️🔥
@satishyadav1206
@satishyadav1206 Жыл бұрын
కచ్చితంగా
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Jai Mega Star chiranjeevi sir ❤️🙏.!
@gadeelasanthosh5838
@gadeelasanthosh5838 7 ай бұрын
This song and manisharma sir music and Boss simple steps are amazing
@srikanth.karthikeya
@srikanth.karthikeya 3 жыл бұрын
చిరంజీవి గారి హావభావాలు , నృత్యం అద్భుతం :)
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 2 жыл бұрын
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. మిత్రుడు 11. ఒక్క మగాడు 12. పరమ వీరచక్ర 13. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏
@naveendizaster3850
@naveendizaster3850 2 жыл бұрын
Tqsm bro ❤️❤️
@chandrahasmg5258
@chandrahasmg5258 2 жыл бұрын
Melody brahma
@saimudiraj1775
@saimudiraj1775 4 ай бұрын
AWESOME bro
@srivasavimatha5376
@srivasavimatha5376 3 жыл бұрын
తెలుగు చలన చిత్ర రంగంలో వరుసగా ప్రాంతీయ భాషల్లో రెండు ఇండ్రస్ట్రీ హిట్ ఇచ్చిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఇంద్ర, ఠాగూర్ చిత్రాలు. ఈ రికార్డు తెలుగు చలనచిత్ర రంగంలో భవిష్యత్తులో ఎవ్వరికీ సాధ్యం కానిది,అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమైంది.ఈ విషయం నిజమైతే ప్రతి ఒక్క అభిమాని లైక్ చేయండి.
@adinarayana9778
@adinarayana9778 3 жыл бұрын
Narshimhanayud ssr Frist t I h
@amanipallepati833
@amanipallepati833 3 жыл бұрын
2002 indra 2003 tagur
@jyothi500082
@jyothi500082 3 жыл бұрын
@@adinarayana9778 SAMARASIMHA REDDY TARUVATHA Sultan,Krishna Babu,Vamsoddarakudu,Goppinti Alludu Flops taruvatha narsimha nayudu industry hit brother....back to back kaadhu...that feet done by one and only megastar chiranjeevi
@bhanuprakashkatta9887
@bhanuprakashkatta9887 3 жыл бұрын
Anr prabhas brother
@MsSadiqulla
@MsSadiqulla 3 жыл бұрын
1990 Jagadekaveerudu athilokasundari 1991 Gange leader
@madhugadicherla8816
@madhugadicherla8816 3 жыл бұрын
Vammo vammo vammo em dance ra babu. Goosebumps. I am a Venkatesh fan, but ee song lo dance chusina tarwatha ollu pulakarinchindhi, no.1 male dancer in India. That's it. 👌👌👌
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Jai mega Star chiranjeevi sir ❤️🙏
@ravibro6783
@ravibro6783 Жыл бұрын
Adhi chiranjeevi ante.. ❤❤❤ chiru ❤❤
@KUINWORLD
@KUINWORLD 3 жыл бұрын
Raghava Lawrence Master Choreography Extraordinary🔥
@viratram7337
@viratram7337 3 жыл бұрын
మణిశర్మ గారి music 🎶.. మాత్రం వేరే లెవెల్....
@yadageriyadageri4770
@yadageriyadageri4770 3 жыл бұрын
676 c vghhulo8ooon
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
డాన్స్ కే డాన్స్ నేర్పించే డాన్స్ మాస్టర్ మన అన్నయ్య చిరంజీవి....
@nanduchary6104
@nanduchary6104 Жыл бұрын
Raghava lowrens
@vishnusumanchinni
@vishnusumanchinni 3 жыл бұрын
Inko 1000 generations marina ilati Hero puttadu.. One and only BigBoss ❤️
@thodasamrameshramesh5619
@thodasamrameshramesh5619 2 ай бұрын
Eppudu chiru movies em bagalev ,,,,Anni avarage ,flops anthe ,,,em bagalev
@MrGvenugopal
@MrGvenugopal 3 жыл бұрын
కృష్ణాపిక్చర్ ప్యాలెస్(గుంటూరు) లో బాస్ స్టెప్స్ కి అరుపులే,వీణ స్టెప్ కి మాత్రం థియేటర్ మొత్తం అరుపులే
@tejaredrouthu
@tejaredrouthu 3 жыл бұрын
వీణ స్టెప్పు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. 💥🙏
@FAYHAAD
@FAYHAAD Жыл бұрын
ఈ పాటకి నేను డ్యాన్స్ వేస్తే ఇంటర్‌లో ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. అప్పుడు కానీ తెలియలేదు చిరు పిచ్చా యేంటో. అంటే..... యెంత పిచ్చ ఉంటె ఇలా ప్రేమిస్తాం. జై చిరు..... నీకు నా బాంచన్
@JonnalagaddaChinna-tm3bi
@JonnalagaddaChinna-tm3bi 10 ай бұрын
A
@prakashkilaparthi4596
@prakashkilaparthi4596 3 жыл бұрын
ఎన్నో హిట్ లు మరెన్నో ఇండస్ట్రీ హిట్ లు కొట్టవలసిన సినిమాలకి మరో హీరో మూవీస్ కాకున్నా మీ మూవీ లతోనే వాటికి బ్రేక్ ఇచ్చి తెలుగు సినిమా రేంజ్ నీ వేరే లెవెల్ కి తీసుకొని వెళ్లిన మీకు మేము అభిమానులుగా ఉండటం గర్వించ దగిన విశయం బాస్ uuu మీ స్టామినా ను బీట్ చెయ్యటం మీ ఎనర్జీ నీ క్యాచ్ చెయ్యటం అంత సులభం అయిన విశయం కాదు... Love you for ever boss uuuu❤️❤️❤️❤️💕💕💕💓💓 మిమ్మలని ఒక్క సారి కలిసిన చాలు సార్ ధన్యం ఇంక... మాస్ +క్లాస్ + గ్రేస్ = MegAstaR
@Rk-nu1jh
@Rk-nu1jh Жыл бұрын
1990 లో 2000 పుట్టిన వారికీ అదృష్టం ఏము అంటే అన్నయ్య గారి డాన్స్ స్టైల్ మొత్తం అయన నుండి కాపీ కొట్టడం నువ్వు ఎవరు అ హీరో ఇష్టం అంటే చిరంజీవి అనే పేరు ఎక్కడయిన్ చిరంజీవి సినిమా టీవీ లో వస్తుంది అంటే అతుక్కు పోయే వాళ్ళం జై చిరంజీవా
@luckyrose1007
@luckyrose1007 3 жыл бұрын
(F) మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా.. (M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా (F) మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా (M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా (F) అబ్బనీ తియ్యనీ వలపంతా ఇచ్చుకో మనసారా.. (M) ఏ, జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా (F) హే, మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా (M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 1 (M) ఎంత దాహం ఓ మన్మధా… ఎంగిలైనా తేనే కదా.. (F) పూల వయసు ఓ తుమ్మెదా… కాటు పడ్డా తీపే కదా (M) వాలేదా ఇలా మీదా… సఖీ రాధా రారాదా.. (F) దా దా దా.. దయే రాదా… ప్రియం కాదా నా మీదా... (M) ముక్కు పచ్చ ఈడు గిచ్చే ముద్దులిచ్చేదా.. (F) హేహెహె… సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా హే, మన్మధా హ్ మన్మధా హ్ మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా (M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 2 (F) ఆకలేసి సోకులన్నీ… సొమ్మసిల్లీ పోతయ్ కదా.. (M) సోకులన్నీ చిలకా చుట్టి… నోటికిస్తే ముద్దే కదా (F) రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా (M) ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా (F) చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా (M) ఓ ఓ… మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా (F) హే హే హే, మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరాఆ.. (M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా (F) అబ్బనీ తియ్యనీ వలపంతా ఇచ్చుకో మనసారాఆఆ.. (M) జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా
@anderajesh1148
@anderajesh1148 3 жыл бұрын
Good writing tq so much
@geethaanjali4657
@geethaanjali4657 2 жыл бұрын
Hello andi nenu meku pedha fan andi smule lo chilakapacha koka song with talentnarasimha tho padaru kadaa 👌👌👌
@luckyrose1007
@luckyrose1007 2 жыл бұрын
@@geethaanjali4657 ☺️☺️🙏🙏Thank u so much andi. 🙏🙏
@geethaanjali4657
@geethaanjali4657 2 жыл бұрын
Smule lo venulaxmi mam
@prayogmusicmelodies1771
@prayogmusicmelodies1771 2 жыл бұрын
Thx chellaay 😀😀
@sharathchepoori198
@sharathchepoori198 3 жыл бұрын
మాసు+గ్రేసు=బాసు👌👌
@varikupailvoelasivasivavar5032
@varikupailvoelasivasivavar5032 3 жыл бұрын
𝓁𝑜𝓋𝑒
@AmbiJC
@AmbiJC 3 жыл бұрын
Correctu 👏👏👏👏👏👏👏👏👌🙂👍🍫🍫 Brother 🙂. Megastar ✴️🔥🔥🔥🔥🔥🔥🔥🔥💪💪💪💪💪💪
@raghavreddyreddygt4289
@raghavreddyreddygt4289 3 жыл бұрын
@@varikupailvoelasivasivavar5032 t rz et eh return zze er eeeerd
@mogdummohiddinshaik2144
@mogdummohiddinshaik2144 Жыл бұрын
NTR, ANR , Krishna and Chiranjeevi are the legends who lighten the Telugu cinema glory 🎉🎉🎉🎉
@SureshBabu-fo7dx
@SureshBabu-fo7dx 3 жыл бұрын
Yammi dance yammi music maind bloing Anthe okkre chiranjiva 🙏🙏okkare manisharma 💕🙏 no body can reach 🙏🙏🙏💕💕💕💕💕💕
@ananthvicky150
@ananthvicky150 2 жыл бұрын
hardwork+ dedication+passion+dream's=chiranjeevi sir
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Yes,Jai mega Star chiranjeevi sir ❤️
@tigiripallisrikanth8426
@tigiripallisrikanth8426 3 жыл бұрын
చిరంజీవి సాంగ్స్ కి మణిశర్మ సంగీతమే ఉండాలి ఇంకా పునకలే
@krishnab9699
@krishnab9699 2 жыл бұрын
Mari aacharya ki yenduku raaledu bhayya
@divya...official4428
@divya...official4428 2 жыл бұрын
@@krishnab9699 correct brother
@manikantamani237
@manikantamani237 2 жыл бұрын
Dsp 🔥🔥
@wishvakrish3583
@wishvakrish3583 2 жыл бұрын
@@krishnab9699 script is weak.
@venkateswararaopulapaka4870
@venkateswararaopulapaka4870 2 жыл бұрын
@@krishnab9699 nv madda gudisav ga anduke raledhu ra puka
@landesaiprasad4305
@landesaiprasad4305 2 жыл бұрын
Unmatchable grace✨ That style n energy😍
@moniimc
@moniimc 3 жыл бұрын
Love "Chiru Grace" from Kolkata 💞💕
@SureshBabu-fo7dx
@SureshBabu-fo7dx 3 жыл бұрын
Hii bro Chiru fans Telangana HYD
@moniimc
@moniimc 3 жыл бұрын
@@SureshBabu-fo7dx 💖💞
@danapparaju2852
@danapparaju2852 2 жыл бұрын
చిరంజీవి అన్నయ్యాల expressin ఇస్తూ డాన్స్ ఎవ్వరు వేయలేరు
@saimokshagna8265
@saimokshagna8265 2 жыл бұрын
Shriya legend Chiranjeevi legend of legends ❤️
@karthikbabu2946
@karthikbabu2946 3 жыл бұрын
Jai indian no.1 king of dance no.1 all rounder legend megastar chiranjeevi sir ❤🙏
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Yes,jai mega Star chiranjeevi sir ❤️
@ganipbs
@ganipbs 7 ай бұрын
Jai chiranjeeva love you annayya
@chayapogusamson
@chayapogusamson Жыл бұрын
మన పరిస్థితి ఇలా ఉంటే అప్పట్లో వాళ్ళ పరిస్థితి పక్క సీట్లు విరిగిపోయి ఉంటాయి ఆ గ్రేస్ కి ఆ స్టైల్ కి
@mateentruereaction7086
@mateentruereaction7086 2 жыл бұрын
Everyone is talking about mani sir, Chiru sir, but don't forget the genius LORD DANCE MASTER ONE N ONLY LAWRENCE MASTER
@shankarmaheshwarla6900
@shankarmaheshwarla6900 2 жыл бұрын
మహానుభావా చిరంజీవి ఎంత మంది హీరోయిన్స్ తో నటించావు నాయనా...ఆ కాలం నాటి నుండి నేటి star heroines వరకు....నీకు సాటి రారు ఎవరు
@balugadu1461
@balugadu1461 3 жыл бұрын
Tollywood Jackson proud of chiru garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dlsrinivas5359
@dlsrinivas5359 3 жыл бұрын
Proud vaadika neeka
@balugadu1461
@balugadu1461 3 жыл бұрын
@@dlsrinivas5359 nikosame naaa proud endhukante chiru kante baga dance chesthav ga andhuku
@dlsrinivas5359
@dlsrinivas5359 3 жыл бұрын
@@balugadu1461 chestanu..bagane chestanu nerchukuntava
@ImamHussein-zs7hd
@ImamHussein-zs7hd 3 ай бұрын
మణిశర్మ గారి సంగీతం మరియు చిరంజీవి గారి డాన్స్ కోసం ఈ పాటను ఆలకించిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్
@anjaiahmn4159
@anjaiahmn4159 Жыл бұрын
Shreya killed the show🔥
@praveen0yenibera
@praveen0yenibera 3 жыл бұрын
Megastar Dance Lo Devudu Ithe.. Music Lo Mani Sharma Bramha.. Edhari Devulla kalayeka E Songs.. 👌👌👌👌👌👌👌👌👌👌👌 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@peterdcruz6245
@peterdcruz6245 3 жыл бұрын
Goddamn energetic dance moves raa!! I repeatedly watching it. It's not just about dance, even their expressions are great and matchable to the dance and music. Chiru and Shriya make the best pair as dancers. Sadly this is something that you can't see in today's cinema.
@yousufkhanpatan5547
@yousufkhanpatan5547 Ай бұрын
Annya dance kosame video chusevallu likes
@phanidharkumar7007
@phanidharkumar7007 3 жыл бұрын
3:25-3:45... chiranjeevi gari dance ni live lo antha daggaraga chusina vallu chala lucky!
@babafakruddin726
@babafakruddin726 3 жыл бұрын
Very fortunate people
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Jai mega Star chiranjeevi ❤️
@rahulsharanrocks
@rahulsharanrocks 2 жыл бұрын
Chiranjeevi was 48 at that time oh my God grace dance steps mind-blowing 😍 from Tamil nadu Thalayvan pinni pedal
@rafishaik4982
@rafishaik4982 2 жыл бұрын
,💫💖
@shaikshuayub6280
@shaikshuayub6280 2 жыл бұрын
👍👍
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
50 days 255 Centre's...100 days 192 centre's....This movie create a Sensation....
@nambarisrinu1822
@nambarisrinu1822 2 жыл бұрын
ఎంత దాహం ఓ మన్మధ ఎంగిలి అయినా తేనే కదా...!👌💔❤️💫💥😘👌
@benjaminmeshak849
@benjaminmeshak849 3 жыл бұрын
We can’t imagine TFI without our boss our Megastar Chiranjeevi Sir
@krishnab9699
@krishnab9699 2 жыл бұрын
Avunaa mari politics loki vellina 10 years yem cheshavu brother
@ee-002mahesh7
@ee-002mahesh7 Жыл бұрын
​@@krishnab9699 amduke ga 1 kurchi malli megastar kosam ala undippyindi ..malli vaxhadu aa kurchi lo kurchunandu
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Yes 💯 jai mega Star chiranjeevi sir ❤️🙏.!
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
నోటికి తీపి... కంటికి చిరు డాన్స్... 🔥🔥🔥 మహా ఇష్టం ఎవరికైనా ఈ రెండు...
@dlsrinivas5359
@dlsrinivas5359 3 жыл бұрын
Evarikaina ani anavaddu naku istam ledu
@dlsrinivas5359
@dlsrinivas5359 3 жыл бұрын
Assalu naku Chiranjeevi antene istam ledu
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
@@dlsrinivas5359 it's ok... Andariki taste undali ani ledu... Evari perception valladi
@sugunv5415
@sugunv5415 3 жыл бұрын
Caste feeling Chiru ante dance
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
@@sugunv5415 అసలు చిరంజీవిని ద్వేషించే వాళ్లే ఈ caste పిచ్చి బ్యాచ్ కు చెందిన వాళ్లు...అలాంటి కులగజ్జి గాళ్ళకి తప్ప చిరంజీవి అందరికీ ఇష్టమే....
@ethanhunt977
@ethanhunt977 3 жыл бұрын
Thanks Geetha Arts for uploading HD print.🙏🙏🙏🙏🙏 I am waiting for this since so many years
@giddalurbasha6931
@giddalurbasha6931 3 жыл бұрын
Manisharma composing great,mega chiru star dance block buster
@sivakumar-sk2fc
@sivakumar-sk2fc 2 жыл бұрын
Dance+grace+expression... Vere Level
@AmarSview
@AmarSview 3 жыл бұрын
Mani Sharma
@ptj1ptj172
@ptj1ptj172 Жыл бұрын
Love from a tamilian, what a song, beat, dance, energy!!!!
@sonapuramnarayanarao8104
@sonapuramnarayanarao8104 2 жыл бұрын
డాన్స్ చేయాలంటే అన్నయ్య తర్వాత ఏ ఒక్కడైనా సరే
@kalappambadiger5650
@kalappambadiger5650 2 жыл бұрын
Song lo herione entha hot ga dress eskunna Andaru kannu matram CHIRU midane untadi adi BOSS DANCE MAGIC 👌👌
@kusulurumahesh7610
@kusulurumahesh7610 3 жыл бұрын
RIP for those 142 disliked people.. Immediately go and consult doctors
@tejdm9030
@tejdm9030 3 жыл бұрын
Em choreography ra babu.. mind pothundi... Burrapaadu... Chiru Dance ki.. 👌👌👌👌👌
@lovarajuanakapalli3579
@lovarajuanakapalli3579 3 жыл бұрын
Manisharma and chiru combo is definitely hit combo what a music mani Gaaru total gosubumps
@bhavanibhanu9120
@bhavanibhanu9120 3 жыл бұрын
మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా ఏ జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 1: ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా పూల వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా వాలేదా ఇలా మీదా సఖీ రాధా రారాదా దా దా దా దయే రాదా ప్రియం కాదా నా మీదా ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 2: ఆకలేసి సోకులన్నీ సొమ్మసిల్లే పొద్దే కదా సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే కదా రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా Posted 5th July 2015 by Rams
@TejaReddy-ni6ch
@TejaReddy-ni6ch 3 жыл бұрын
Chiru sir grace ni match cheyadam antha easy kaadhu .... Any body is there chiru fans
@appalanaiduduvvu80
@appalanaiduduvvu80 3 жыл бұрын
Yes bro nekanna pedda fan ni
@chiranjeevireddy3063
@chiranjeevireddy3063 3 жыл бұрын
Me
@naninani5703
@naninani5703 3 жыл бұрын
I'm fan of chiru
@ansarbasha2659
@ansarbasha2659 3 жыл бұрын
చిరు అంత అందంగా డాన్స్ ఎవ్వరూ చేయలేరు 👌😍💪😎
@kornidayakar4845
@kornidayakar4845 3 жыл бұрын
Nice joke 😂
@fzgayaz5853
@fzgayaz5853 3 жыл бұрын
@@kornidayakar4845 cc
@balajinanda6818
@balajinanda6818 3 жыл бұрын
@@kornidayakar4845 mind loose aaa ardamavutundi
@djagadeshwararao3031
@djagadeshwararao3031 3 жыл бұрын
@@balajinanda6818 vadiki nijamga mind loose brother
@ansarbasha2659
@ansarbasha2659 2 жыл бұрын
@@djagadeshwararao3031 neeku loose ra mind naku ippude artham aindi
@bharathtadimarri4346
@bharathtadimarri4346 2 ай бұрын
ఈ మూవీ ని రి రిలీజ్ చేయండి 🎉
@praveen09nitk
@praveen09nitk 3 жыл бұрын
Childhood Hero... Jai Chiranjeeva
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Jai mega Star chiranjeevi❤️
@maheshlmaheshl8673
@maheshlmaheshl8673 8 ай бұрын
No one can replace in front of Mega star🌠🌠
@sureshgsuresh8729
@sureshgsuresh8729 3 жыл бұрын
All india film industry lo okka chiranjeevi matrame cheyagaladu e grace lo dance... Woow..... bet ante ....no body can't do this performance... Challenge
@rakeshr3430
@rakeshr3430 24 күн бұрын
మా చిరంజీవి అన్నని చూస్తూ ఊంటేనే మనుసు పూలకారెస్తుంది అన్నయ్య డాన్స్ ని బీచ్ చేశా మొగోడు inka పూటడు
@gajendrantr1533
@gajendrantr1533 2 жыл бұрын
Chiru Sir Killing Expression..❤️
@Shivakanth_patel
@Shivakanth_patel 2 жыл бұрын
Shriya Saran class ❤️
@Eeshwar_Reddy
@Eeshwar_Reddy Жыл бұрын
Chiru Dance & Mani Beats = Deadly Combination 💥
@sandeepbichala7705
@sandeepbichala7705 2 жыл бұрын
డాన్స్ అంటే మెగస్టార్🙏🙏
@srisuryasai3511
@srisuryasai3511 3 жыл бұрын
1:47-2:06,3:23-3:43chiru graceful steps no words🥰🥰🥰👌👌👌🙏🙏🙏
@satishlacholla130
@satishlacholla130 Жыл бұрын
మణిశర్మ గారి మ్యూజిక్ కి డాన్స్ చేయాలంటే ఒక మెగాస్టార్ తప్ప వేరే వాళ్ళు చేస్తే చూడలేము😍😍😍😍😍
@naveenpreethamramtenki9122
@naveenpreethamramtenki9122 Жыл бұрын
I feel this is one one of my favorites of MEGASTAR'S songs... And shreya just nailed it❤❤❤
@jaishreeramjairavan2116
@jaishreeramjairavan2116 Ай бұрын
Who after Guinness Book record 🔥🙌 jai megastar ❤️🔥✊
@poornachandrarao9375
@poornachandrarao9375 3 жыл бұрын
Boss is very active always energetic .dedicated man for action .no words say to his dedication and dance .each film Chiru sees as first film while working.
@sencenagaraju518
@sencenagaraju518 3 жыл бұрын
Super song🥰😃
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Jai Mega Star chiranjeevi ❤️
@PV3Cinema
@PV3Cinema Ай бұрын
Mallikarjun anna chiru ki peddha fan Aayana super ga paadaru ❤❤❤
@bhoomeshwerkammari8632
@bhoomeshwerkammari8632 2 жыл бұрын
Nobody can beat him in dance, acting, mass, class, comedy, everything... Chiru...
@anirudh6386
@anirudh6386 2 жыл бұрын
😂😂
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Jai Mega Star chiranjeevi ❤️
@PallaparthiLovely
@PallaparthiLovely 3 ай бұрын
సూపర్ డాన్స్ చిరు గారు ❤️🌹
@andrapopatlal5425
@andrapopatlal5425 3 жыл бұрын
Fantastic Steps👣 and Music🎶🎶🎶🎶... Great Chiru ji 🙏
@LOVEMAKESLIFELIVE.
@LOVEMAKESLIFELIVE. 8 ай бұрын
Ori devudaa ilaanti dance naa jeevithamlo chudaledhu Chiru sir, vammo vammo vammo vammo vammo goosebumps, no words, speechless. ❤❤❤❤❤
@lokesh2010
@lokesh2010 Жыл бұрын
What a Song..🎵🔥 Fully Enjoyed 🧡🥳
@chintadamuralimohan6036
@chintadamuralimohan6036 2 жыл бұрын
Chiru mind blowing🤯 Dance🕺 vere level 🤟🏻🥳🤙🏻 mani sharma music🎶 🤘🏻
@parthivparthu8525
@parthivparthu8525 Жыл бұрын
Aa dance steps enti assal😚😍mind dobbole undhi main ga indra lo veena step antaru kani idhi kuda pichi peaks🥰🥰1:46 to 2:04 pichi peaks
@ansarbasha2659
@ansarbasha2659 Ай бұрын
డాన్స్ కి అందం తెచ్చినదే మెగాస్టార్ 🦁👑💪
@My-InnerFeeling
@My-InnerFeeling Жыл бұрын
లారెన్స్ చిరు కాంబినేషన్ అంటేనే 👌👌👌
@mchaithanya3261
@mchaithanya3261 3 ай бұрын
Aa choreographer evvaro gaani assalu great movements 🙌🏻🙌🏻🙌🏻🔥🔥🔥
@politicalanalyst247
@politicalanalyst247 2 жыл бұрын
శ్రియా సూపర్❤️♥️💝💖
@kanasanisvbrahmachari2206
@kanasanisvbrahmachari2206 7 ай бұрын
The dance GOAT chiru
@vpavan5647
@vpavan5647 Жыл бұрын
1:47 super 🎉🎉🎉
@manjubadiger4055
@manjubadiger4055 3 жыл бұрын
What a great music 🥰🔥 marana mass 🔥🔥🔥 Manisharma music 🥰💞💓💖🔥
@kalyancy4151
@kalyancy4151 3 жыл бұрын
Best example of perfection
@Prashuu-joshivlogs
@Prashuu-joshivlogs 10 ай бұрын
డాన్స్ ఎలా చేయాలో హీరో అంటే ఎలా ఉండాలో పాట ఎలా ఉండాలో అన్నీ ఈ ఒక్క పాట చుసి తెల్సుకోవచ్చు చిరు eyes లో పవర్ పెర్ఫెక్ట్ నెస్ కెమెరా కో ఇచ్చే పర్ఫామెన్స్ ఎవడు ఇవ్వ లేడు
@anandsathya1177
@anandsathya1177 3 жыл бұрын
Chiranjeevi garu dance 😍 he is one of the best actor in india 🇮🇳
@nareshnare7009
@nareshnare7009 Жыл бұрын
No one can replace chiranjeevi dance 🔥🔥👌
@MWL228
@MWL228 Жыл бұрын
Appatlo imax Inox Dolby theatre lu levu brathiki poyavi cinima hall li🔥🔥🔥🔥
@moulalircfollower645
@moulalircfollower645 8 ай бұрын
Yes bro 💥💥 lekapothe chiru dance ki theatre lu tagalapadipoyevi 🥵🥵
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 44 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 111 МЛН
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 44 МЛН