Manmadhudu Telugu Full Movie || Nagarjuna, Sonali Bendre, Anshu

  Рет қаралды 24,037,645

Annapurna Studios

Annapurna Studios

Күн бұрын

Пікірлер: 4 100
@shaikinthiyaz3208
@shaikinthiyaz3208 11 ай бұрын
2024లో కూడా ఈ మూవీ చూసిన వాళ్ళు ఉన్నారా ఉంటే ఒకసారి లైక్ చెయ్యండి
@gurramtarun6142
@gurramtarun6142 6 ай бұрын
Me
@gudlasuresh5503
@gudlasuresh5503 5 ай бұрын
I like it manmadhudu move 🎉
@B.Ranesh-zp8gq
@B.Ranesh-zp8gq 5 ай бұрын
Pu
@raajukommu6553
@raajukommu6553 5 ай бұрын
My All time favourite movie bro
@SalmaBegum-i9s
@SalmaBegum-i9s 5 ай бұрын
Nenu roju chustha nu❤
@Bobby-uu5uc
@Bobby-uu5uc 2 жыл бұрын
2023 లో కూడా ఈ సినిమా search చేసి చూసిన వాళ్ళు ఒక like ఎస్కొండి ఫ్రెండ్స్ ❤️❤️❤️
@justus1573
@justus1573 Жыл бұрын
400th like naadi.
@chintapallirajupal1133
@chintapallirajupal1133 Жыл бұрын
429
@pulagorlaravi4134
@pulagorlaravi4134 Жыл бұрын
It's me
@RdsLegend-k5y
@RdsLegend-k5y Жыл бұрын
510 like
@zigzag6080
@zigzag6080 Жыл бұрын
Aug 1 2023
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
కింగ్ నాగార్జున గారి గొప్ప ప్రేమ కథా చిత్రం 'మన్మథుడు' 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍
@gopinathgopipwanisam6068
@gopinathgopipwanisam6068 9 ай бұрын
Nuvvastavani
@vajragirinag
@vajragirinag 9 ай бұрын
నేను
@rangaswamyr8070
@rangaswamyr8070 7 ай бұрын
నేను చూస్తున్న
@gudlasuresh5503
@gudlasuresh5503 5 ай бұрын
I
@ekalabyyachoudhury7847
@ekalabyyachoudhury7847 3 ай бұрын
Nice movie,❤
@vinjamurisathish7975
@vinjamurisathish7975 5 ай бұрын
2025 lo ee movie chusinavaallu oka like veskondi 😂
@saikishorrao8141
@saikishorrao8141 2 ай бұрын
2025 inka raledhu
@jayanthjai1734
@jayanthjai1734 2 ай бұрын
Advance ah😂
@RanjithKumar-ue8xb
@RanjithKumar-ue8xb Ай бұрын
Reai 2024 ra
@onetapgamertelugu3188
@onetapgamertelugu3188 Ай бұрын
Nene 😂
@allumanuofficial667
@allumanuofficial667 24 күн бұрын
2026 lo chusthunnam bro😂
@srinivasreddy-84
@srinivasreddy-84 3 жыл бұрын
నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, అతడు,హలో బ్రదర్, అహనా పెళ్ళంట (రాజేంద్ర ప్రసాద్) , జంబ లకిడి పంబ, కితకితలు , ఎవడి గోల వాడిది ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు
@balajinani100
@balajinani100 2 жыл бұрын
Generations watchable movies these all
@majetiaadhi1233
@majetiaadhi1233 2 жыл бұрын
Kalusukovalani movie kuda
@praveengoud8387
@praveengoud8387 2 жыл бұрын
Nijam bayya
@praveengoud8387
@praveengoud8387 2 жыл бұрын
100 times chusaa
@enjamurinaresh4696
@enjamurinaresh4696 2 жыл бұрын
well said bro
@vishu6837
@vishu6837 5 жыл бұрын
దేవుడు చాలా దుర్మార్గుడు.............. కళ్ళు ఉన్నాయని సంతోషించే లోపే, కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు.
@jamiramavathi179
@jamiramavathi179 3 жыл бұрын
Super
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 3 жыл бұрын
Trivikram Srinivas Specialiy
@nareshgangadhari6590
@nareshgangadhari6590 3 жыл бұрын
S
@enjamurinaresh4696
@enjamurinaresh4696 2 жыл бұрын
🔥🔥🔥
@varasalarubyjohncharless8987
@varasalarubyjohncharless8987 2 жыл бұрын
Nice message
@NanduNandu-op5bl
@NanduNandu-op5bl 4 жыл бұрын
వాడి కోపం ప్రళయం వాడి ప్రేమ సముద్రం వాడి జాలి వర్షం...💔💔👏👏
@bollavaramramaraobollavara6718
@bollavaramramaraobollavara6718 3 жыл бұрын
Hi
@mularavindra5436
@mularavindra5436 3 жыл бұрын
Nice
@NanduNandu-op5bl
@NanduNandu-op5bl 2 жыл бұрын
@@bollavaramramaraobollavara6718 Hi
@Mnagireddy-xi6cx
@Mnagireddy-xi6cx Жыл бұрын
P
@Naresh-ng7nk
@Naresh-ng7nk 2 ай бұрын
Self tag ❤🔥
@rameshchanti3583
@rameshchanti3583 10 ай бұрын
2024 lo e movie chusinollu oka like cheyyandi
@Rk-hr2mh
@Rk-hr2mh 4 жыл бұрын
ఏం సినిమా రా బాబు excellent అసల 👌👌👌 2021 లో అండ్ తరువత కూడా చూసేవాళ్ళు వున్నారా?😊
@bikuchaudhari5534
@bikuchaudhari5534 3 жыл бұрын
Yes
@Naveen-dt4iw
@Naveen-dt4iw 3 жыл бұрын
Yes
@raa9816
@raa9816 3 жыл бұрын
Ssssssssssssss
@udaykumar-ky2ev
@udaykumar-ky2ev 3 жыл бұрын
Evergreen hero heroine❤️ movie❤️
@koteswararaokilari1005
@koteswararaokilari1005 3 жыл бұрын
Sssss
@sreenivasulujallu8667
@sreenivasulujallu8667 4 жыл бұрын
సూపర్ మూవీ " దేవుడు చాలా దుర్మర్గాడు లక్ష్మి కళ్ళు ఉన్నాయి అని సంతోషించేలోపే కన్నీలు ఉన్నయని గుర్తు చేస్తాడు " వావ్ ఇలాంటివి వోక్క మాటల మాంత్రికుడికే సాధ్యం ...
@Srikanth-ky8du
@Srikanth-ky8du 2 жыл бұрын
Ee dialogue apudu vastundi
@naveen_neeli
@naveen_neeli 2 жыл бұрын
@@Srikanth-ky8du 02:08:47
@charancherry3991
@charancherry3991 2 жыл бұрын
@@Srikanth-ky8du bank cnu bharaniki waring echina after Bharani sudhagaritho cheptadu
@rameshblindlifestyle
@rameshblindlifestyle Жыл бұрын
❤ అబద్ధం చెప్పడం ఎంత సులువో నిజాన్ని దాచడం అంత కష్టం ఈ డైలాగ్ హైలెట్❤ కళ్ళు రెండు లేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే కూడా Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి❤
@MV-creative-channel
@MV-creative-channel 4 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే మూవీ ఇది i love this
@damayanthidamayanthi3066
@damayanthidamayanthi3066 4 жыл бұрын
Yes
@rakeshgubbala8253
@rakeshgubbala8253 4 жыл бұрын
Ayithe youtube lo nuvvu kuda a video chusavemo...
@pavanstar7320
@pavanstar7320 4 жыл бұрын
Yes
@manjunathmanjunath4632
@manjunathmanjunath4632 4 жыл бұрын
Sepermove
@pranayteja3403
@pranayteja3403 4 жыл бұрын
Trivikram magic
@Prem-K007
@Prem-K007 22 күн бұрын
22 years for Manmadhudu (20.12.2024)❤
@premkumarm2267
@premkumarm2267 4 жыл бұрын
2021 కూడా ఈ సినిమా ని సెర్చ్ చేసి మరి చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@eating_rainbows4769
@eating_rainbows4769 3 жыл бұрын
to show it to my partner who isn't a telugu person xD
@ejjapurapukoteswararao7567
@ejjapurapukoteswararao7567 3 жыл бұрын
Yes
@ammadiangel7382
@ammadiangel7382 3 жыл бұрын
@@ejjapurapukoteswararao7567 ,0
@ammadiangel7382
@ammadiangel7382 3 жыл бұрын
@@ejjapurapukoteswararao7567 ,0
@ammadiangel7382
@ammadiangel7382 3 жыл бұрын
@@ejjapurapukoteswararao7567 ,0
@shivajaligam2630
@shivajaligam2630 3 жыл бұрын
త్రివిక్రమ్ గారి కథ మాటలు 🙏 ;-వాడి కోపం ప్రళయం... వాడి ప్రేమ సముద్రం... వాడి జాలి వర్షం.....
@ravikumarmuddada9240
@ravikumarmuddada9240 3 жыл бұрын
37:36 ❤️❤️❤️
@manustatus8656
@manustatus8656 2 жыл бұрын
❤️❤️
@mandhadiswathi4506
@mandhadiswathi4506 2 жыл бұрын
👍👌
@umadurga2510
@umadurga2510 2 жыл бұрын
Hi I'm p been on
@ravikumarmuddada9240
@ravikumarmuddada9240 2 жыл бұрын
@@umadurga2510 what?
@airportvlogsofficial
@airportvlogsofficial Жыл бұрын
ఇప్పుడు వచ్చే సినిమాలు చూసి మర్చిపోతారు. కానీ ఇలాంటి సినిమాలు చూస్తూనే ఉంటారు.. Excellent stories
@chandhuspunk1067
@chandhuspunk1067 3 жыл бұрын
Still watching in 2022 😍 malli itlanti movie radhu ee movie aasal radhu... Emotional..100% Comedy ...100% Attitude ...100% Music ..100% Bgm ....100% Trivikram writing : 1000%
@krishnavenibolumalla7467
@krishnavenibolumalla7467 2 жыл бұрын
Nen kuda chusthunna
@jagadishwarpabboju4439
@jagadishwarpabboju4439 2 жыл бұрын
Nuvvu Naku nachavu, manmadhudu, malleswari...evanni ever green master piece movies
@UlpArts123
@UlpArts123 2 жыл бұрын
Nagarjuna acting kuda 1000%
@umareddyofficial2902
@umareddyofficial2902 2 жыл бұрын
Here also
@charandsrfarms4217
@charandsrfarms4217 2 жыл бұрын
Again watching in 2022 bro 😂😂
@nareshkasharla7138
@nareshkasharla7138 3 жыл бұрын
మన్మధుడు మళ్లీ మళ్లీ చూడాలి ఉంటుంది లవ్ సినిమా లైఫ్లో మర్చిపోలేని సినిమా మన్మధుడు♥️
@venkateshpalapati5953
@venkateshpalapati5953 4 жыл бұрын
త్రివిక్రమ్ మాటలు & విజయ భాస్కర్ దర్శకత్వంలో ఓ మంచి సినిమా. ! మనం అందరికీ అర్థం కావల్సిన అవసరం లేదు.! తనకంటూ సొంత ఆలోచనలు, భావజాలం ఉన్న మగాడు వాన్ని ప్రేమించే, ఇష్ట పడిన వాళ్లకు మాత్రం అర్థం అవుతాడు.!! ఇష్ట పడి, ప్రేమించి & నమ్మి వచ్చిన వారి కోసం ఏమైనా చేస్తాడు. !!!
@venkycharry3971
@venkycharry3971 5 жыл бұрын
E movie more than 10 times chusinavaru like cheyandi
@ashrith9068
@ashrith9068 5 жыл бұрын
10? more like 25
@mskiran998
@mskiran998 5 жыл бұрын
575 times 72 times in theratre
@gopalpawar3964
@gopalpawar3964 5 жыл бұрын
MAA movies lo ne 30+ times chusa... ,,😃
@saicharansanju3434
@saicharansanju3434 5 жыл бұрын
10 Aa? More than 200times
@nagendran4882
@nagendran4882 5 жыл бұрын
50+ chusina nenu
@rajubandreddi6315
@rajubandreddi6315 2 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ 84 టైమ్స్ చూసా because my ఫేవరెట్ హీరో నాగ్
@rajeevbokinala73
@rajeevbokinala73 Жыл бұрын
Nice bro
@sureshadasanapalli6704
@sureshadasanapalli6704 3 жыл бұрын
ఇప్పటికి వందసార్లు పైనే చూసుంటా.. ఇంకా కూడా చూస్తా నే వుంటా ❤
@adhiadhi9734
@adhiadhi9734 7 жыл бұрын
ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ అనిపించదు I love this movie 💗💗💗
@sreekanthm3057
@sreekanthm3057 6 жыл бұрын
nuv naaku nachav kuda
@rockstararjun1314
@rockstararjun1314 6 жыл бұрын
Ssss
@sunithasun4835
@sunithasun4835 6 жыл бұрын
89
@sreenusreenu1016
@sreenusreenu1016 6 жыл бұрын
Adhi Adhi nijanga assalu bor kottadu
@lakshmikonakalla6325
@lakshmikonakalla6325 6 жыл бұрын
Adhi Adhi xnx
@naidumolliyadav..4193
@naidumolliyadav..4193 3 жыл бұрын
లా స్ట్ సాంగా వేరీ ఎమోషనల్ 😭 సినిమా మొత్తం ఈ సాంగ్ లో ఉంది🙏🏼 ఐ లవ దిష్ మూవీ❤️
@rajug4885
@rajug4885 10 ай бұрын
2024 lo chusevallu like me 😊
@srinubogi1121
@srinubogi1121 7 ай бұрын
Hii
@ayyappadasari6744
@ayyappadasari6744 5 ай бұрын
August
@PanchaJanya-cc8zp
@PanchaJanya-cc8zp 5 ай бұрын
Dheniki like cheyyali ra? Idhem likes musti adukkodam ra mustoda
@Sandeepsunny-z7y
@Sandeepsunny-z7y 5 жыл бұрын
Every dialogue is superbbb.. one of the best writer after జంధ్యాల.. త్రివిక్రమ్ 👌👌👌
@Aditya-ku1sb
@Aditya-ku1sb 3 жыл бұрын
SUIT ESKUNTE SUIT AYE PANLU CHEYALI
@bashashaik5014
@bashashaik5014 6 жыл бұрын
2019....లొ చూసిన వారు లైక్ వేసుకోండి
@obaiahpallepalleobaiah5690
@obaiahpallepalleobaiah5690 5 жыл бұрын
Excellent movie
@ayushvarma1117
@ayushvarma1117 5 жыл бұрын
.
@satyak9613
@satyak9613 5 жыл бұрын
🙋
@srikaanthalgot548
@srikaanthalgot548 5 жыл бұрын
Mood off lo unna prati saari chustaaa...
@pavanpraveen6632
@pavanpraveen6632 5 жыл бұрын
Nenu kudaa
@pulupularajeshkumar301
@pulupularajeshkumar301 4 жыл бұрын
ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా ఎన్ని సార్లు చుసిన అస్సలు బోరు కొట్టదు ILOVE THIS MOVIE
@hyderabadjsrfolkadda6561
@hyderabadjsrfolkadda6561 11 ай бұрын
2024 lo avarainna vunnaara ee movie chuseevalu
@nithinburgula8438
@nithinburgula8438 4 жыл бұрын
2021 lo chusinavallu 👇👍 👇 👇
@manikantasagarpenke2608
@manikantasagarpenke2608 9 жыл бұрын
I saw this movie so many times from starting to ending without forwarding any scene's... I never feel bore at all... Beautiful love story, lovely performance, comedy and more than that heart melting DSP music... Thanks to thrivikram and DSP, Nagarjuna
@sreekarreddy9623
@sreekarreddy9623 6 жыл бұрын
Manikanta Sagar Penke And Vijaya Bhaskar mainly.
@andakanunollaashok6903
@andakanunollaashok6903 2 жыл бұрын
Andakanunolla Ashok .vijay hero Vishal hero chala cinimalu chla chushanu
@gsupriyagsupriya5671
@gsupriyagsupriya5671 Жыл бұрын
​@@sreekarreddy9623 .
@sandhyaranisahu341
@sandhyaranisahu341 Жыл бұрын
Appati DSP ippudu ledu 😴
@rameshblindlifestyle
@rameshblindlifestyle Жыл бұрын
❤ అబద్ధం చెప్పడం ఎంత సులువో నిజాన్ని దాచడం అంత కష్టం ఈ డైలాగ్ హైలెట్❤ కళ్ళు రెండు లేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే కూడా Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి❤
@lohit5552
@lohit5552 5 жыл бұрын
Manmadhudhu 2 badhulu nenu manmadhudhu 1 chuskunta ane vallu like cheyandi
@gaythrimgaythri9063
@gaythrimgaythri9063 5 жыл бұрын
winnersspot manmadu
@pangaeswararao1688
@pangaeswararao1688 5 жыл бұрын
Hell. .
@nuttasuresh527
@nuttasuresh527 5 жыл бұрын
Chusukunta Yenti brother manmadhudu movie estapadanivallu yevvaru unda movie antha baguntadhi enni sarlu choosina bore kottadhu
@krupamayuduminstrieskalla8686
@krupamayuduminstrieskalla8686 4 жыл бұрын
Manmamadudu 2 asalu bagaledu chala chiraku ga vundi
@prathyushapilli771
@prathyushapilli771 4 жыл бұрын
@@krupamayuduminstrieskalla8686 andhukee yepudu chudaledhu neenu 😂😂😂😂
@rameshblindlifestyle
@rameshblindlifestyle Жыл бұрын
❤ అబద్ధం చెప్పడం ఎంత సులువో నిజాన్ని దాచడం అంత కష్టం ఈ డైలాగ్ హైలెట్❤ కళ్ళు రెండు లేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే కూడా Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి❤
@rameshblindlifestyle
@rameshblindlifestyle Жыл бұрын
@narsimhareddy6215
@narsimhareddy6215 4 жыл бұрын
2021 లో చూసినా వాళ్ళు ఇక్కడ లైక్ చేయండి
@shivanandhitha6011
@shivanandhitha6011 4 жыл бұрын
January 2021
@dragonyt-h7b
@dragonyt-h7b 4 жыл бұрын
Year ki oka 10 to 11 times pakka bro😉😂
@mammathingnagendra3813
@mammathingnagendra3813 3 жыл бұрын
Pa
@gangadharkante6270
@gangadharkante6270 3 жыл бұрын
ఎన్నిసార్లు చూసానో అస్సలు బోర్ రావడం లేదు..👌👌
@sridharjeripothula702
@sridharjeripothula702 4 жыл бұрын
Corona Lockdown period lo choosina choosthunna vaaru oka like vesukondi 😍 ...
@luckyreddy6159
@luckyreddy6159 4 жыл бұрын
Meeru eni sarilu chusaru
@shashirangaraveni3500
@shashirangaraveni3500 4 жыл бұрын
My first theatre experienced film,... With this many persons-DSP, Trivikram, Sonali, Sunil, Brahmi became my favourite artists
@satyanarayanagoud8118
@satyanarayanagoud8118 4 жыл бұрын
@@shashirangaraveni3500 e
@srikanthpothuganti1722
@srikanthpothuganti1722 3 жыл бұрын
Comments ki likes adukkovadam endira howle
@sridharjeripothula702
@sridharjeripothula702 Жыл бұрын
​@@srikanthpothuganti1722ninnu evvadu adigaru ra howle
@GanesH_Gan
@GanesH_Gan 2 жыл бұрын
ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టాని మంచి వినోదాన్ని పంచే అధ్బుతమైన మూవీ..సూపర్,సూపర్,సూపర్,,,,
@prabhaalonelife8522
@prabhaalonelife8522 3 жыл бұрын
నిజంగా ఎం సినిమా రా బాబు excellent అస్సలు mind లో నుంచి పోవట్లేదు ఆ bgm అయితే మరీను ఆ bgm ఫ్యాన్స్ like చెయ్యండి.
@rakeshjan3371
@rakeshjan3371 3 жыл бұрын
ఈ రోజు 2022 jan 1 కొత్త సంవత్సరం రోజున కూడా నాకు ఈ సినిమా చూస్తున్న.. ఎందుకో అర్థం కాదు కానీ ఈ సినిమా ఒక memory..🥰
@mansooramansoora6653
@mansooramansoora6653 3 ай бұрын
A roju Jan 1 sobali bendre birthday
@kumarichedda246
@kumarichedda246 3 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలంపించే మూవీ అస్సలు బోర్ కొట్టదు.. నాకు ఇష్టమైన మూవీస్ లో ఇది ఒకటి 😍😍😍
@shashirangaraveni3500
@shashirangaraveni3500 2 жыл бұрын
నాకు ఇష్టమైన మూవీస్ లో ఇది మొదటి సినిమా 🥰🥰🥰
@ramavathbalakrishna9744
@ramavathbalakrishna9744 Жыл бұрын
@@shashirangaraveni3500 I'm big fan of Nagarjuna gaaru
@ramavathbalakrishna9744
@ramavathbalakrishna9744 Жыл бұрын
I'm big fan of Nagarjuna gaaru
@telugucartoonskrkrkrkrkr6410
@telugucartoonskrkrkrkrkr6410 3 ай бұрын
Full boring
@Rajeshmopidevi123
@Rajeshmopidevi123 2 ай бұрын
ఈ మూవీ ని ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు . నాకు బోర్ కొట్టినప్పుడు నేను ఈ మూవీ చూస్తా. I love this movie
@adityakiran670
@adityakiran670 7 жыл бұрын
This is One of The BEST MOVIES of Telugu Film Industry. NAGARJUNA ROCKED This MOVIE And DSP's Music Was AWESOME.
@KishanKumar-mr3hz
@KishanKumar-mr3hz 5 жыл бұрын
Cupalwalefllm the
@kommuraghu2655
@kommuraghu2655 Жыл бұрын
Yes bro
@SATYALIFESTYLESTUDIOS
@SATYALIFESTYLESTUDIOS 4 жыл бұрын
E movie ni more than 10 times chusinavallu okha like cheyande
@Nanduchandu3637
@Nanduchandu3637 Ай бұрын
Saradhaga monthly okasari KZbin lo chusukovacchu..what a lovely movie❤❤❤
@pavanrs643
@pavanrs643 4 жыл бұрын
వాడికి కోపం ప్రళయం వాడి ప్రేమ సముద్రం wat a writing sir hats off ♥️
@drvren030
@drvren030 4 жыл бұрын
I grew up LOVING this movie as a child. Recently, i watched this again, this time with my white friend, and i was translating every line to help her understand, since I remembered almost every line in the movie. She laughed so hard, and almost choked laughing during the brahmanandam scenes 😂😂😂😂😂 almost ANYONE can enjoy the humor in this movie
@kchan3478
@kchan3478 4 жыл бұрын
White friend means
@siddhuvarma2842
@siddhuvarma2842 4 жыл бұрын
Hao
@jatininti6153
@jatininti6153 3 жыл бұрын
@@kchan3478 American friend
@mouryavardhan7786
@mouryavardhan7786 2 жыл бұрын
You need to hmu cuz same
@avinash7420
@avinash7420 4 жыл бұрын
no matter how many times i saw this movie , i won't get bored ... whenever i feel lonely i watch this movie (enkaa chaalne unnay andhulo edhoka movie) i laugh and cry while watching this movie . ... on of my fav.. trivikram sir writing ki fidha nenu .....
@curiouspanther2818
@curiouspanther2818 3 жыл бұрын
Not saw , * see
@sridevi1646
@sridevi1646 3 жыл бұрын
Now
@gollanavya6823
@gollanavya6823 3 жыл бұрын
ఇలాంటి మూవీ చూస్తుంటే అన్ని మర్చిపోయి ఎక్కడికో వెళ్తుంది మనసు సూపర్ ఎంత చెప్పిన తక్కువే నేను oka 50 సార్లు చూసి వుంటా 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@lostgirl4932
@lostgirl4932 3 жыл бұрын
I wish Nagarjuna and sonali bendre act together in a movie once again. 😍❤️🙏
@thinkbig1825
@thinkbig1825 3 жыл бұрын
Now¿
@venureddy8218
@venureddy8218 3 жыл бұрын
what a movie!!! one of the best telugu movies...credit goes to Vijaya Bhaskar, DSP, Nag and of course Trivikram
@chahatgupta7034
@chahatgupta7034 4 жыл бұрын
I don't understand Telugu but I've watched this movie with English subtitles. I love this movie.........specially Nagarjuna's character. He is really manmadhudu. 37:36
@chahatgupta7034
@chahatgupta7034 3 жыл бұрын
@rishith mulukalla I understand those comedy scenes actually......I have watched this movie many times 😁😁😁
@R.Q_94
@R.Q_94 3 жыл бұрын
Where did u find this movie with english sub?
@terminator969
@terminator969 2 жыл бұрын
Glad that you liked and enjoyed 👍
@Dfg-d2r
@Dfg-d2r 11 ай бұрын
2024 lo chusevallu like vesukondi
@manojmyneni6103
@manojmyneni6103 8 ай бұрын
90's kida e movie ni chustune vuntaru bro
@dathasaitech5944
@dathasaitech5944 8 ай бұрын
2035 lo kuda chustahm
@ramavathkirannaik6173
@ramavathkirannaik6173 5 жыл бұрын
Abbayilu preminchadaniki thakkuva time pattocchu ❤Kani adhi marchipovadaniki ❤oka jeevitha Kalam padutundhii ❤❤Best dialogue of manmadhudhu😘
@nagesh_shelby
@nagesh_shelby 3 жыл бұрын
19 Years of మన్మధుడు 💖💖💖
@adamassrkfan
@adamassrkfan 2 жыл бұрын
Ippudu 20 years bro
@adamassrkfan
@adamassrkfan 2 жыл бұрын
20 years of మన్మధుడు క్లాసిక్ మూవీ
@rameshblindlifestyle
@rameshblindlifestyle Жыл бұрын
❤ అబద్ధం చెప్పడం ఎంత సులువో నిజాన్ని దాచడం అంత కష్టం ఈ డైలాగ్ హైలెట్❤ కళ్ళు రెండు లేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే కూడా Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి❤
@adarshguptak
@adarshguptak 8 жыл бұрын
One of the best dialogues ever written by Trivikram, "Kallu unnai ani santoshincheloga kannellu kooda unnai ani gurtu chestadu" :)
@hanishapeddada1028
@hanishapeddada1028 8 жыл бұрын
Adarsh GUPTA so true...... no film has got such dialogues... comedy sentiment all the dialogues are perfect
@vikasreddy7668
@vikasreddy7668 7 жыл бұрын
Superb movie
@deepsjaij3026
@deepsjaij3026 7 жыл бұрын
v Essa
@adityakiran670
@adityakiran670 7 жыл бұрын
Adarsh Gupta Correct CHEPPINAV. Inko Vishayam DEVUDU ANDARI Meeda Daya Chupinchadu.
@tejaswiniteju2302
@tejaswiniteju2302 7 жыл бұрын
ok bye to e46tfyih 82 to get to the right to 5 the best price
@rajkumarg4582
@rajkumarg4582 2 жыл бұрын
ఈ సినిమా..కొనుక్కున్న టికెట్ కన్నా.. ఖర్చైన నెట్టు కన్నా... మెమోరీలో ఆక్రమించిన స్పేస్ కన్నా.. చూడడానికి గడిచిపోయిన సమయం కన్నా.. ఎన్నో రెట్లు విలువైనది.
@urstrulyvenky933
@urstrulyvenky933 2 жыл бұрын
Nee comment naaku chaala nachindhi Anna
@rameshbhargavrayudu4297
@rameshbhargavrayudu4297 Жыл бұрын
Nice comment
@koushikreddyramasahayam6250
@koushikreddyramasahayam6250 Жыл бұрын
Epic comment sir,meeku kudaa trivikram gaarilaa writer ga manchi future vundani naa strong belief.
@xytraytgaming1929
@xytraytgaming1929 Жыл бұрын
Super sir
@nikhilvarmaseediri5424
@nikhilvarmaseediri5424 4 жыл бұрын
I'm watching this in July 2020😍😍
@oldgaming9212
@oldgaming9212 4 жыл бұрын
Me too
@madhavkumar9272
@madhavkumar9272 4 жыл бұрын
Me to
@srikanthmudhiraj4484
@srikanthmudhiraj4484 4 жыл бұрын
Soo wt
@shalinishalu7331
@shalinishalu7331 4 жыл бұрын
Why
@sandeepmaddipatla7201
@sandeepmaddipatla7201 4 жыл бұрын
Too late ,missed lot
@ntrntr4966
@ntrntr4966 3 жыл бұрын
కథ మరియు మాటలు రాసిన త్రివిక్రమ్ గారికి నా 🙏🙏🙏
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 3 жыл бұрын
37:36 Dialogue 💯💯💯🔥🔥🔥
@mardikiran
@mardikiran 7 жыл бұрын
one of my favorite movie... not sure how many times i have watched this movie... Dialogues and songs are simply meaningful....
@rajashekaryadav5179
@rajashekaryadav5179 Жыл бұрын
కళ్ళు ఉన్నాయ్ అని సంతోషించే లోపే కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు ❤️❤️❤️💔💔💔 త్రివిక్రమ్ గారు యూ ఆర్ great 👍👍👍👍
@ss-lx5ln
@ss-lx5ln 5 жыл бұрын
మన్మధుడు నాగార్జున అక్కినేని మూవీ సూపర్ సూపర్ my brother King nagarjuna movie super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rajrajashekarraj9635
@rajrajashekarraj9635 4 жыл бұрын
త్రివిక్రమ్ రైటింగ్ విజయభాస్కర్ డైరెక్షన్ సూపర్
@adityakiran670
@adityakiran670 7 жыл бұрын
After Longtime I have Seen This Movie Again. Very Nice MOVIE. The Reason Behind this is The Team Effort of MANMADHUDU MOVIE TEAM. NAGARJUNA's ACTING Brahmanandam's COMEDY DEVI Shri PRASAD'S MUSIC EACH And Everything Was Nice About MANMADHUDU.
@mandamn2793
@mandamn2793 6 жыл бұрын
Wtf the main man is trivikram
@sreekarreddy9623
@sreekarreddy9623 6 жыл бұрын
man damn No the credit goes to K Vijaya Bhaskar. None of Trivikram’s movies are good except for athadu
@mandamn2793
@mandamn2793 6 жыл бұрын
@@sreekarreddy9623 that's not a good joke...... The story and dialogue writer of all vijay bhasker's blockbuster movies is trivikram... And now after trivikram has left him... Bhasker is history
@sreekarreddy9623
@sreekarreddy9623 6 жыл бұрын
man damn True. He made some decent movies like Prema kavali, Classmates. But None of the movies Trivikram directed are as good as Manmadhudu, Nuvvu naaku nachav or Nuvvu Kavali. He’s a good dialogue writer but average director.
@sreekarreddy9623
@sreekarreddy9623 6 жыл бұрын
man damn The screenplay is awesome in all Vijay Bhaskar’s movies. The transition between scenes is smooth and all the dialogues fit in organically. Whereas in movies like Khaleja, Son of Satyamurthy and Agnathavaasi, the dialogues are good but the screenplay and execution is bad.
@vinnushivallinonecreater1561
@vinnushivallinonecreater1561 2 жыл бұрын
Sonali. .. chairmen garu pilicharani vachanu Nag .. watchmen garu vellipo mante velli pothava,🤣🤣🤣🤣🤣superb trivikram sir dailougs 🙏
@jessy6603
@jessy6603 8 жыл бұрын
Clean entertaining comedy . One of most relaxing movies . Love the romance, songs and comedy of this movie . Just ending 25 minutes could have been reduced . Just love nags acting in this movie.
@naidumolliyadav..4193
@naidumolliyadav..4193 4 жыл бұрын
నేను మొబైల్ లో ఒక పది సార్లు చూసి ఉంట ,, I love this movie ❤️
@Kingcook-1
@Kingcook-1 3 жыл бұрын
ఎర్ర రవ్వ ఉప్మా చేయనా. తెల్ల రవ్వ ఉప్మా చేయనా.. ఉప్మా లా ఉండే ఉప్మా చెయ్. 😂😂
@srinugiduthuri7562
@srinugiduthuri7562 5 ай бұрын
🤣🤣🤣
@sunilKumar-fu4py
@sunilKumar-fu4py 5 ай бұрын
2025 lo kuda chustam anukonevalku like kottandi
@hannuhoney362
@hannuhoney362 9 жыл бұрын
Great things happen and we can't make them happen.. Take a bow to Trivikram,DSP and Nag...
@gupta524
@gupta524 8 жыл бұрын
u forgot the main person k vijay bhaskar
@hannuhoney362
@hannuhoney362 8 жыл бұрын
But U can't remember this film these many years without them..It's just an ordinary film without these 3...
@sreekarreddy9623
@sreekarreddy9623 6 жыл бұрын
K. Vijaya Bhaskar is the main person. None of the movies Trivikram directed are as good as Manmadhudu or Nuvvu Naaku Nachav( except for athadu)
@rohanistej
@rohanistej 2 жыл бұрын
Major credits to Vijay Bhaskar for directing the movie
@manisowmya2364
@manisowmya2364 4 жыл бұрын
DSP gave such a beautiful soundtrack for this movie. I love all songs and bgms form this movie. Never gets bore .
@shashirangaraveni3500
@shashirangaraveni3500 4 жыл бұрын
I always feel like first time listening n same Pleasant for this album
@sandhyaranisahu341
@sandhyaranisahu341 Жыл бұрын
Appati DSP ippudu ledu 😴
@pravallikasattala2881
@pravallikasattala2881 3 жыл бұрын
Pichekki pothundhi. Ela vundali pure love❤️
@bheemarajuswarupaa7110
@bheemarajuswarupaa7110 3 жыл бұрын
🤔
@sandanisandani2046
@sandanisandani2046 2 жыл бұрын
ఈరోజు ఎంత మంది చూస్తున్నారు ఈ మూవీ లవ్ this move
@rameshmattemalla468
@rameshmattemalla468 6 жыл бұрын
Superb Feel Good Movie... Nagarjuna Garu & Trivikram Garu 👌👌👌👌👌
@srisunderesanshanmuganatha3668
@srisunderesanshanmuganatha3668 4 жыл бұрын
33:52 Nagarjuna comedy follows his employee
@123srijita
@123srijita 9 жыл бұрын
Very good movie 55 times i saw this movie thanks to you tube
@venkuc
@venkuc 9 жыл бұрын
This movie is really superb
@shehbaazism
@shehbaazism 9 жыл бұрын
+Vinay Kumar idiot
@cyracharyulup3177
@cyracharyulup3177 9 жыл бұрын
+Shehbaaz Jahangir vuggupeyyare oyma annamayya samkeerthana
@affuafroz7888
@affuafroz7888 9 жыл бұрын
If u don't have any work to do than u will watch even 555 times
@saikumar5532
@saikumar5532 9 жыл бұрын
Thanks to KZbin
@Optimistic2912
@Optimistic2912 11 ай бұрын
2024 lo chusevallu like eskondi❤😂
@karanamravichandra9998
@karanamravichandra9998 5 жыл бұрын
Exatly 17 years back this day manmadhudu film released...In these 17 years i saw thousands of times...But every time I felt same entertainment... It's awesome film...If you agree like
@savithadasappa6548
@savithadasappa6548 4 жыл бұрын
Watching this movie even today. What a movie!! Nag sir rocks as always.
@Kumar-ce3es
@Kumar-ce3es 5 жыл бұрын
అమ్మాయిలకి ప్రేమిచేటప్పుడు పెద్దోళ్ళు గుర్తురారు పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించిన వాడు గుర్తురాడు
@sangeetashetkar7329
@sangeetashetkar7329 4 жыл бұрын
It's truth
@gokinapallymahesh9389
@gokinapallymahesh9389 4 жыл бұрын
It's very very truth
@gautammalineni6689
@gautammalineni6689 4 жыл бұрын
Yes it's true
@sudheerdasari6344
@sudheerdasari6344 4 ай бұрын
2024 లో చూసినోల్లాట ఇక్కడ ❤ ఇవ్వాలట ఎందుకంటే ఇది ప్యుర్ 💕 స్టోరీ
@yembarinaveenkumar7549
@yembarinaveenkumar7549 6 жыл бұрын
Evergreen Movie of Tollywood Nag Acting Dsp music (especially Bgm) Trivikram dialogues ...👌😍😍😍
@eerie4058
@eerie4058 3 жыл бұрын
2022 and still watching....1:09:23 best dialogue of my entire lifewhat a bgm by DSP ....Asusual😭💔❤
@mounikadesilli4504
@mounikadesilli4504 2 жыл бұрын
Ya ...bgm Vere level asalu 👌
@nani23063
@nani23063 Жыл бұрын
2023 now but it still one of my fav
@routusrinivasrao5689
@routusrinivasrao5689 4 ай бұрын
2024 lo chusina vallu 👍 vesukondi
@Oneread373
@Oneread373 6 ай бұрын
Remembering college days...😢😢😢 And manmadhudu shirts..😊😊😊
@kotimeeseva
@kotimeeseva 4 жыл бұрын
నేను ఇప్పుడే 2020 లో ఈ సినిమా చూసా ఇన్ని రోజులు ఈ సినిమా చూడలేకపోనఁదుకు చాలా ఫీల్ అయ్యా
@vijaykunar.nandhi
@vijaykunar.nandhi Жыл бұрын
ఈ రోజుల్లో కూడ ఇలాంటి సినిమాలు చూస్తె ఎంతో సరద అనిపిస్తూంది
@yp2228
@yp2228 5 жыл бұрын
Vaadi kopam pralayam Vadi prema samudram Vadi jaali varsham These lines are just awesome🙏🏼😍
@kirikboy14-4-96
@kirikboy14-4-96 4 жыл бұрын
S bro
@prathyushapilli771
@prathyushapilli771 4 жыл бұрын
Just now watching this movie 😊
@kirikboy14-4-96
@kirikboy14-4-96 4 жыл бұрын
How is it?
@kishorkavalimoda7505
@kishorkavalimoda7505 Жыл бұрын
విజయ భాస్కర్ గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు
@krishnavamsi1294
@krishnavamsi1294 5 жыл бұрын
మన్మథుడు2 release roju మన్మథుడు చూసేవాళ్లు లైక్ చేయండి......
@MrAjayvmr
@MrAjayvmr 8 жыл бұрын
I Love this movie so much, so close to reality, nagarjuna is king of telugu film industry
@subbusubramani1148
@subbusubramani1148 7 жыл бұрын
Super
@shanthi-sp1uw
@shanthi-sp1uw 6 жыл бұрын
Ajay Vemuri
@shanthi-sp1uw
@shanthi-sp1uw 6 жыл бұрын
@anjianji2679
@anjianji2679 6 жыл бұрын
I love movi
@suneethapaka6526
@suneethapaka6526 5 жыл бұрын
anji anji k
@l.n.vlucky4558
@l.n.vlucky4558 7 жыл бұрын
ది గ్రేట్ లెజెండ్ రైటర్ తివిక్రమ్ శ్రీనివాస్ సూపర్
@nerellaadinarayana6472
@nerellaadinarayana6472 7 жыл бұрын
l.n.v luncky a
@kvapparao8801
@kvapparao8801 5 жыл бұрын
Vijay Bhaskar screenplay and direction
@pavanpsv9367
@pavanpsv9367 5 жыл бұрын
@@kvapparao8801 BUT WRITTEN BY TRIVIKRAM
@SaiKumar-ys7wp
@SaiKumar-ys7wp 5 жыл бұрын
l.n.v luncky q
@rajesh1608
@rajesh1608 3 жыл бұрын
@@pavanpsv9367 yes
@abhijith888
@abhijith888 2 жыл бұрын
2023 lo kuda ee super classic movie chusevallu like kottandi
@saiudaykrrish580
@saiudaykrrish580 7 жыл бұрын
Ammayilaku preminchadaniki Time untundhi gani pelli chesukovadaniki dhairyam undhadu + * choodu pinni - oka ammayi preminchadaniki yekkuva Time pattochu kani twaraga marchipotharu adhe oka magaadu preminchadaniki takkuva samayam pattochu kani marchipovadaniki oka jeevitham Time padutundhi * super dialouge. Super movie . LOVE U KING NAGARJUNA GARU
@abraju4766
@abraju4766 6 жыл бұрын
mem movie chusaa ley no need to repeat the dialogues again bey
@lakshmipathi1501
@lakshmipathi1501 5 жыл бұрын
It's not dialogue it's reality
@manjulaavula2676
@manjulaavula2676 5 жыл бұрын
@@abraju4766 a b
@manjulaavula2676
@manjulaavula2676 5 жыл бұрын
@@abraju4766v
@mujcfghv
@mujcfghv 5 жыл бұрын
@@lakshmipathi1501 last ki vadi awesham valla ah ammai chachipohindi vadili vellaledu
@shivashiva7636
@shivashiva7636 Жыл бұрын
2023 lo e movie chusina vallu oka like vestukondi
@sachinsachu3868
@sachinsachu3868 7 жыл бұрын
This movie u have watched more then 100 times. Director has took each each scenes without making boring this is only one favorite movie is tollywood.. Till now 2018
@dream.5708
@dream.5708 6 жыл бұрын
Me too
@kommarajusriharsha1647
@kommarajusriharsha1647 5 жыл бұрын
Me too
@sekharreddy9719
@sekharreddy9719 2 жыл бұрын
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన ప్రతి డైలాగ్ సూపర్. స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, తీన్ మార్ ఇలా ఎన్నో
@santoshsan796
@santoshsan796 4 жыл бұрын
Brahmanadam comedy is highlight of this movie excellent timing especially bill they paid no stomach pain😂😂😂😂
@jamiramavathi179
@jamiramavathi179 3 жыл бұрын
Waz
@sirichowdary5084
@sirichowdary5084 5 жыл бұрын
There is some magic in these film ❤️❤️👌🏻
@sivakannan3213
@sivakannan3213 4 жыл бұрын
ok
@madhavmunna5575
@madhavmunna5575 3 жыл бұрын
Yes
@enjamurinaresh4696
@enjamurinaresh4696 3 жыл бұрын
Yes
@user-sg1zx5dq2f
@user-sg1zx5dq2f 3 жыл бұрын
This hero never gets old...how he manages his look so good until now is really awesome 👍
@ChintalaVinod-e3b
@ChintalaVinod-e3b 11 ай бұрын
E Movie Eni Sarulu Chusina No Boring Movie 👌👌💕💕🥰🥰
@rajukumar-cp3ec
@rajukumar-cp3ec 6 жыл бұрын
this movie is my favorite....love u nag... I'm big big big big fan of u .....DSP sir u r super bgm music super ....
Ninne Pelladatha Telugu Full Movie || Nagarjuna,Tabu
2:25:55
Annapurna Studios
Рет қаралды 7 МЛН
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
Mass Telugu Full Movie || Nagarjuna, Jyothika, Charmi
2:35:41
Annapurna Studios
Рет қаралды 19 МЛН
King Telugu Full Movie HD | Nagarjuna, Trisha, Mamta Mohandas, Srihari
2:47:55
Dhee Movie || Back to Back Comedy Scenes || Vishnu Manchu, Genelia D'Souza || Shalimarcinema
45:01
Raja Telugu Full Movie | Venkatesh | Soundarya | Abbas | TeluguOne
2:46:19