Mano & Usha Songs Performancre | Akka Evare Athagadu | 25th October 2020 | ETV Telugu

  Рет қаралды 1,874,541

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#ETVDasaraSpecialEvent2020 #Sudheer #Rashmi #ETVEvents #ETVTelugu #Akkaevareathagadu
Prominent singers Mano & Usha pay tribute to Legendary singer SP Balasubrahmanyam by singing some of his beautiful songs.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 964
@himageethagode2982
@himageethagode2982 3 жыл бұрын
అయ్యో....ఎప్పుడూ నవ్వుతు నవ్విస్తు, వుండే మనో గారిని ఇలా చూడలేక పొథున్నాము. ఆ దే వుడు బాలు గారివిషం లో,మీకు ఓ దా ర్పునివ్వాలని కొరుకుంటాను..
@deepakrs2034
@deepakrs2034 3 жыл бұрын
బాలసుబ్రమణ్యం గారిని miss aiyana మనో రూపంలో ఆయన గొంతులో ఇంకా బ్రతికే ఉన్నారు మనో గారు పాడుతుంటే బాలు గారే పట్టినట్టు ఉంది we miss u sir 😭😭
@srideviponnada9885
@srideviponnada9885 3 жыл бұрын
Avunu
@raipudisampuri5254
@raipudisampuri5254 3 жыл бұрын
@@srideviponnada9885 x1o.
@raipudisampuri5254
@raipudisampuri5254 3 жыл бұрын
G was
@raipudisampuri5254
@raipudisampuri5254 3 жыл бұрын
!
@raipudisampuri5254
@raipudisampuri5254 3 жыл бұрын
Sa na na
@suryachandrapatnala2743
@suryachandrapatnala2743 3 жыл бұрын
మనో గారు ఇక మీరే నడపాలి బాలు గారి బాటలో.. మీరే బాలు గారి వారసులు..🙏🙏🙏
@mr.avinashbalumr.avinashba8910
@mr.avinashbalumr.avinashba8910 3 жыл бұрын
Yes
@Solo_1890
@Solo_1890 3 жыл бұрын
Yes
@lnk6357
@lnk6357 3 жыл бұрын
Nee comment super Anna.
@venkateshbollu429
@venkateshbollu429 3 жыл бұрын
Yes
@katravathrajunaik7707
@katravathrajunaik7707 3 жыл бұрын
Yes
@jarpulanishanth6989
@jarpulanishanth6989 7 ай бұрын
బాలు గారు చనిపోలేదు! బాలు గారి మారో రూపమే మనో గారు , బాలు గారి స్వరం , మనో గారి స్వరం ఒకటే. మనం అందరికి మనో గారే బాలు గారు. మన గుండెలో బాలు గారు బ్రతికే ఉన్నారు.🙏
@anilturaga588
@anilturaga588 3 жыл бұрын
బాలు గారి కి మరణాన్ని ఒక పదోన్నతిగా భావించాలి. వేరే విధంగా బాధపడి తట్టుకునేశక్తి మనసున్న వారికి చాల కష్టం .
@vallapureddyramreddy302
@vallapureddyramreddy302 3 жыл бұрын
🙏🙏🙏
@bingi5897
@bingi5897 3 жыл бұрын
మనో గారు SPబాలు గారిని గుర్తు చెశారు 🙏🙏🙏🙏
@sivasainageswararaovoleti1754
@sivasainageswararaovoleti1754 3 жыл бұрын
Correct sir
@anumulasaiprakash7683
@anumulasaiprakash7683 3 жыл бұрын
మనో గారు మీరు ధైర్యంగా ఉండండి...కొంచెం సమయం పడుతుంది...బాలు గారు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు...ఆయన పాటలలోనే ఎప్పుడూ మనతో ఉంటారు... మీ ఎంపిక చేసుకున్న పాటలు అన్ని ఈ సందర్భానికి చాలా చక్కగా సరిపోయాయి...ముఖ్యంగా బాబా గారి పాటలు... ఇంత బాధలో కూడా మనో గారు మరియు ఉష గారు పాడినందుకు మీకు ధన్యవాదాలు...
@sadhanasadhana9579
@sadhanasadhana9579 3 жыл бұрын
Super sir
@amisheditslyrics7257
@amisheditslyrics7257 3 жыл бұрын
I just crying when I am watching these video because all songs of the spb garu voice when I am seeing padhuta teeyaga program I want see him but lastly he was not there in our earth 😭😭😭😭 but the voice and spb sir was live in all hearts❤️❤️❤️🙏🙏🙏🙏
@pandugamingstudioyt3603
@pandugamingstudioyt3603 3 жыл бұрын
హాట్స్ ఆఫ్ బాలు సార్ మీ ఆత్మకి శాంతి కలగాలి అని కోరుకుంటున్నాము
@charanyadav5516
@charanyadav5516 3 жыл бұрын
Mano is only person can replace spb voice
@gadimanikantaashok709
@gadimanikantaashok709 3 жыл бұрын
Yes
@afrifdakmal433
@afrifdakmal433 3 жыл бұрын
Yes
@sravanthiryali5843
@sravanthiryali5843 3 жыл бұрын
Yes really
@manvithadevi2117
@manvithadevi2117 3 жыл бұрын
Yes
@charanyadav5516
@charanyadav5516 3 жыл бұрын
@@manvithadevi2117 Thanks for supporting Mano
@jyothipallem3127
@jyothipallem3127 3 жыл бұрын
ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన తీపి జ్ఞాపకం.ఈలలు, అరుపులు తీసి మళ్ళీ ఎడిట్ చేసి పెడితే ఈ వీడియోకి, బాలు గారికి మరింత గౌరవం ఇచ్చిన వారు అవుతారు. మనకు ఈ వీడియో ఒక అంతులేని బాధను మిగిల్చిన తీపి జ్ఞాపకం.దయచేసి గోల లేకుండా మరల ఎడిట్ చేయండి.🙏🏻🙏🏻🙏🏻
@lalitharampa2975
@lalitharampa2975 3 жыл бұрын
Please we request you etv
@k.ravinandankammara8637
@k.ravinandankammara8637 3 жыл бұрын
ఆయన మరంచినపుడు ఏడుపు రాలేదు..కాని మీ పాటతో నా కళ్ళల్లో కన్నీరు ఆగలేదు...సుమన్ గారు..
@krishnakumarithuraga9468
@krishnakumarithuraga9468 3 жыл бұрын
బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ
@katakamchandrakanthbabu1043
@katakamchandrakanthbabu1043 3 жыл бұрын
Vari Athmaku santhi kalugalani korukuntunnamu
@balladaganeshreddy427
@balladaganeshreddy427 3 жыл бұрын
Nice
@briandsquretelegu1829
@briandsquretelegu1829 3 жыл бұрын
Best video for everyone who likes sb balasubramanyam thanks
@eegadhillesh6236
@eegadhillesh6236 3 жыл бұрын
i think 13th time I'm watch this when i watch automatically I'm crying .i couldn't control my tears. balu sir meeru leni notu maku eppudu elane undi potundhi
@chantiparupudi3583
@chantiparupudi3583 Жыл бұрын
Nijanga Balu Garu బాలు గారు చనిపోయారు అంటే నాకు అసలు నమ్మశక్యం కాలేదు అది కలనా నిజమా మను గారు చూస్తూనే ఉంటున్నాం బాలుగర్లు లేరంటే నమ్మశక్యంగా లేదు. సో అంటే మీరే నరిపాలి😢😢😢 మీ ఆత్మకు శాంతి కలగాలి బాలు గారు😭😭🙏🙏🙏🙏🙏🙏🙏 నిజంగా బాలు గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా మనకి తక్కువ అనిపిస్తుంది ఎంత చెప్పినా తక్కువ అవుతుంది అంటే అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఆయన అని లేరంటే మాకే కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి బాలు గారి చిన్నప్పటినుంచి పాటలు వింటున్న ముసలి వాళ్లకు కూడా నమ్మశక్యం కాదు 😭😢😢
@deepthik670
@deepthik670 3 жыл бұрын
Couldn't stop crying..Mano Garu..we too feel this emotion,SPB Garu...we lost you
@pushparajumallela6093
@pushparajumallela6093 3 жыл бұрын
No one can replace SPB garu He is such a great artist.
@duvvadasaikumar9636
@duvvadasaikumar9636 3 жыл бұрын
మాటేరాని చిన్నదాని... మరియు తరలి రాద తనే వసంతం... ఈ రెండు పాటలు అచ్చాం బాలు గారి ల పాడారు 🙏🙏.. ఇంకా కొన్ని పాటలు కూడ, చాలా బాగా ప్రయత్నం చేశారు బాలు గారి ల పాడాటానికి.. 🙏🙏
@Saikrishna---22
@Saikrishna---22 3 жыл бұрын
దయచేసి ఈటీవీ వారు లెజెండ్ బాలు గారికి నివాళులు అర్పిస్తూ.... వాళ్ళ కుటుంబ సభ్యులు, గాయకులు, సినీ ప్రముఖులు అందర్నీ ఆహ్వానించి.... బాలు గారి పాటలని ఆలపిస్తూ.... బాలు గారికి నివాళులు ఇవ్వండి....
@rajagirivishnu
@rajagirivishnu 3 жыл бұрын
జీవితం లో you tube lo చూసి ఏడ్చేసిన గొప్ప వీడియో..... ప్రతి ఇంట్లో ఆయన స్వరం పలకరింపు... స్వంత మనిషి చనిపోయిన బాధ కలిగింది
@vemu.ramarao1684
@vemu.ramarao1684 6 ай бұрын
Cried more... Watched soo many times...🔥🔥
@dhandaluswamy4523
@dhandaluswamy4523 3 жыл бұрын
I can’t control my tears.I shed tears Mano Sir No words..Shed tears for others means the Strength of Balu sir
@mohankondapalli9860
@mohankondapalli9860 3 жыл бұрын
Manu garu em chestham chepandi ఆయన మన్నలిని వదిలి వెళ్ళినా ఆయన గానం మనతో ఎపుడు వుంటుంది ఆయన పాడిన ప్రతి పాట ఆయన కోసమే పుట్టింది I miss u baalu sir miss u 😢😢😢
@cmallikarjuna9799
@cmallikarjuna9799 3 жыл бұрын
Vannie ..,,.
@nani669
@nani669 3 жыл бұрын
I'm. Missu. Balu. Garusp. Nani
@veeraswamybadiganti7941
@veeraswamybadiganti7941 2 жыл бұрын
హ్యాట్సాఫ్ మనో గారు.. బాలు గారిని మా కళ్లముందు సాక్షాత్కరింపచేశారు.
@moulidharanala205
@moulidharanala205 3 жыл бұрын
Each one words diamonds and lots of generations never forget him God's Gift SPB Garu 👈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Tollywoodstatus426
@Tollywoodstatus426 3 жыл бұрын
Thanks to mallemala yajamanyam r u rembered sp balasubramanyam garu again. Balu sir died but he always live in his songs
@jyothireddya.n5501
@jyothireddya.n5501 3 жыл бұрын
No more Spb, but voice of that legend can be heard ever now and then. Mano sir, you can bring it live! More 12-13 years left for my marriage, I am 15 now. I want you to sing SpB song then!!!
@Padma_creations1
@Padma_creations1 3 жыл бұрын
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం ... మిస్ యు బలు గారు మిస్ యు...🥺🥺🥺🥺😥😥😥😥😥
@venumadhavsandupatla2117
@venumadhavsandupatla2117 3 жыл бұрын
What a legendary singer is Our BALU garu, really we proud of him as a Telugu people.
@angelthomas1088
@angelthomas1088 9 ай бұрын
Please be proud .I'm tamilnadu he is our great asset
@arunashruthi9912
@arunashruthi9912 9 ай бұрын
We miss you balu sir 😢😢😢 kanni me pattalatho malo apatiki bratike untaru tq for giving wonderful songs❤❤
@lakshmanaraovissapragada3089
@lakshmanaraovissapragada3089 3 жыл бұрын
నివాళి అర్పించే ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అన్న విషయం తెలియని ఏం ఏం కళాకారులు మీరు బుద్ధుందా
@chinthanagabushana6687
@chinthanagabushana6687 3 жыл бұрын
మనసుకు బాధ కలిగినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు ఆయన వీళ్ళకి ఎంత మంచి చేసి ఉంటే ఇంత బాధ పడతారు ఏదైనా అర్థం చేసుకోవాలి
@DHINAKARAN.09
@DHINAKARAN.09 3 жыл бұрын
Goosebumps vastthunnai kadhaa😭
@nruthu6243
@nruthu6243 3 жыл бұрын
బాలు సర్. మీరు లేని. వేదిక. అలంకరింపబడని. వేదిక లా. ఉంది. సర్
@bharathkumar3047
@bharathkumar3047 3 жыл бұрын
బాలు గారి స్వరం ఎవరికి రాదు🙏
@mgrmgr6810
@mgrmgr6810 3 жыл бұрын
Balu gari swaram mano gariki undi
@habeebshaik9788
@habeebshaik9788 3 жыл бұрын
I like mano voice
@vhanmanthu751
@vhanmanthu751 3 жыл бұрын
Vunaru mano garu
@bvanand8806
@bvanand8806 3 жыл бұрын
Really Mano great humanity and Usha I love spb
@sanjyushamadhusudhan8923
@sanjyushamadhusudhan8923 3 жыл бұрын
No one else is there who feel emotional after watching this, we proud of you sir 😢🙏rest in peace sir
@hanutml
@hanutml 3 жыл бұрын
SPB photo chusthe chalu emotional ayipothunna.... Naalaga chala mandi badhapaduthuntaru
@satyavarapukishore711
@satyavarapukishore711 3 жыл бұрын
Nenu kuda
@salunkibharati620
@salunkibharati620 3 жыл бұрын
SPBsir😢😢
@dorababuredathotti610
@dorababuredathotti610 3 жыл бұрын
కనిపించని దేవుడు బాలు గారు
@kolaganisekhar4183
@kolaganisekhar4183 3 жыл бұрын
మీ పాటలు వింటూ పెరిగాము.. బాలు గారు.. మీరు లేరు అని అందరూ అంటున్నారు.. కాదు మీరు అందరి గుండెల్లో బ్రతికే ఉన్నారు.. Miss u Balu Garu.. 😭😭
@yellapragdaprahalada4662
@yellapragdaprahalada4662 3 жыл бұрын
బాలుగారు మీరుణం తీర్చుకోలేనిది భాద కలిగిన ఆనంద పడిన మీగొంతే వినబడుతున్నాయి మా భావావలకు కొన్ని దశాబ్దాలుగా రూపంగా ఉన్నందుకు ధన్యవాదాలు😢😢😢😢
@VenuGopal-hd8sf
@VenuGopal-hd8sf 3 жыл бұрын
Same balu sir padinatle vundhi meeru second balu gaarandi i love you manu sir naaku meeru baalugarante chala ishtam meeriddaru brothers anukuneeee vunnaaa inni rojuluu maa daddy me iddari face oke laaga vundhi ani brothers maaa sp balu and sp manu ani chepparu kaani meeru brotherseeeee🥰🥰🥰🥰🥰
@chakradhararaotirumareddi2850
@chakradhararaotirumareddi2850 2 жыл бұрын
Ee programme chustunte yedupu agatam ledu. Aa programme live lo unna vaari paristhithi ardham cheaukovachu. Mano and Usha gaarlu yedavatam chuste chala baadha kaligindi SPB LIVES ON
@rajininadarajah
@rajininadarajah 3 жыл бұрын
its very hard to accept his demise from this world . I strongly believe the angel SPB sir still alive thru his songs
@chinnivantakula1276
@chinnivantakula1276 3 жыл бұрын
The voice which is irreplaceable is BALU sir's voice, the legendary and great singer is no more now with us .....Miss you sir😭😭
@karteeknissankararao2405
@karteeknissankararao2405 3 жыл бұрын
Nobody there
@karteeknissankararao2405
@karteeknissankararao2405 3 жыл бұрын
Edupu aagatledu
@chandasuresh8963
@chandasuresh8963 3 жыл бұрын
@@karteeknissankararao2405 you THE
@allamvenkatesh1464
@allamvenkatesh1464 3 жыл бұрын
@@karteeknissankararao2405 😭😭😭😭😭😭🙏🙏🙏🙏
@SriVijay816
@SriVijay816 3 жыл бұрын
Ayyo Mano Gaaru Balu Gaaru Lerante meme Intha Yedusthunte Aayana Tho Gadipina Meeku 🙏🙏🙏🙏Ika Aayana Raakapoyina Aa Place lo Meerunaaru Sir Maaku 🙏🙏🙏🎤🎤🎤
@yerraiahnayudumahabharatha9172
@yerraiahnayudumahabharatha9172 3 жыл бұрын
ఈ వీడియో చూసిన ప్రతీసారీ ఏడ్చిన వాళ్ళు ఎంతమంది
@bezawadavijaykumar7793
@bezawadavijaykumar7793 3 жыл бұрын
Legendary spb sir,we lots of missing and Mano garu IAM very so much tankful to u because of malli maku spb gari songs padi spb garini gurthuchesaru thank u Mano garu we'll try spb voice
@ஞானம்-ந3ற
@ஞானம்-ந3ற 3 жыл бұрын
Mano sir real human being ,I am very big fan of Mano sir ,miss I spb ayya Mano sir nenga nalla irukanum 100 age vazhanum
@mgtow4990
@mgtow4990 3 жыл бұрын
Happy birthday(26th Oct)Mano garu....... we also missing SPB Garu 😢😢 🙏🙏.
@galisubbarao2067
@galisubbarao2067 3 жыл бұрын
I find Mano is only Telugu celebrity who sincerely felt grieved because of loss of SPB. No other Telugu film artists expressed their grief. Even Actors like Chiranjivi who got good name because of SPB did not acknowledg this way.
@vignatheerdarock3436
@vignatheerdarock3436 3 жыл бұрын
Yes sir
@chandanaclinicallab4819
@chandanaclinicallab4819 3 жыл бұрын
I wish I could could bring back SPB No one can replace SPB gaaru Mano gaaru Please try to digest the truth that SPB gaaru is no more Your crying is making us to cry 😭😭
@vanyachoppalli9065
@vanyachoppalli9065 3 жыл бұрын
బాలు గారు లేని లోటు తీరనిది ఆయన స్వర్గస్థులు అయ్యేక రోజు ఆయన పాటలు వింటునప్పుడల్ల ఏడుపు వచ్చేస్తోంది.
@satyavarapukishore711
@satyavarapukishore711 3 жыл бұрын
Yes
@mahamoodshaik9511
@mahamoodshaik9511 3 жыл бұрын
Great artist Balu sir. Sang in many languages. Acted in many languages. Wonderful person with divine voice.
@vykuntavukunta5568
@vykuntavukunta5568 3 жыл бұрын
బాలు gaari మరణం manandhariki enthagano badhanu మిగిలించింది.. 😭😭😭🙏🙏🙏
@sri4934
@sri4934 3 жыл бұрын
Missing every day SP Balu garu.. Really its emotion.... 😭😭😭❤️💐💐
@thatiparthijohnprakash2055
@thatiparthijohnprakash2055 3 жыл бұрын
బాలు గారు మీ వాయిస్ లో వున్నారు
@sivasainageswararaovoleti1754
@sivasainageswararaovoleti1754 3 жыл бұрын
Same
@Saikumar-rz2xx
@Saikumar-rz2xx 3 жыл бұрын
Right
@Lumio_19
@Lumio_19 3 жыл бұрын
Really very emotional after watching this I cryed a lot 🥺🥺🥺😭😭😭😭 really missing balu sir a lot
@VenuGopal-hd8sf
@VenuGopal-hd8sf 3 жыл бұрын
Yes iam also
@smulesinger3080
@smulesinger3080 3 жыл бұрын
మీరు లేక మేమంతా అనాథలం అయ్యాము బాలు గారు మేము బాధపడని రోజు లేదు వీలైతే దేవుడితో పోట్లాడి అయినా రండి sir plsssss 😰🙏😭🙏
@msreenivasulu842
@msreenivasulu842 3 жыл бұрын
😞
@rcbdieheartfansyeswanth8085
@rcbdieheartfansyeswanth8085 3 жыл бұрын
😟
@saisumacreations5319
@saisumacreations5319 3 жыл бұрын
Yes ser
@SaiKumar-ug2cl
@SaiKumar-ug2cl 3 жыл бұрын
Hai madam
@kiranvarasala1343
@kiranvarasala1343 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PrasadPrasad-us4cs
@PrasadPrasad-us4cs 3 жыл бұрын
😭😭sir pls come back we never forgot u 🙏🙏🙏meru ekada vunna happy ga vundandi sir
@Galiveedukathachitralu
@Galiveedukathachitralu Жыл бұрын
😢 we miss you sir 🙏🙏🙏🙏... Living your voice in india sir... This is success of sp బాలసుబ్రమణ్యమ్ గారు 🙏🙏
@himageethagode2982
@himageethagode2982 3 жыл бұрын
పాపం..మనొగరు..త ట్టుకొలెకపొథున్నారు..అవును..వారిద్దరి అనుభంధం అలాంటిది.
@gethugakiran2412
@gethugakiran2412 3 жыл бұрын
Sorry sir
@teluguvlogs3559
@teluguvlogs3559 3 жыл бұрын
spb fans like hear
@ryagatisrujan4112
@ryagatisrujan4112 3 жыл бұрын
@@gethugakiran2412 ww
@ravigaddam4592
@ravigaddam4592 3 жыл бұрын
Sheriraalu veraina manusu okkate 😭
@gopichinthakayala9555
@gopichinthakayala9555 3 жыл бұрын
I'm miss you balu sir 🙏🙏🙏🙏 tq sir mano sir మీరు మాకు వున్నారు అది మాకు చాలు 🙏🙏🙏🙏🙏🙏
@PoliticalGuruji786
@PoliticalGuruji786 3 жыл бұрын
The pain of missing our loved one always painful but they will be stay with us in the form of memories till our last breath
@devidevi9601
@devidevi9601 3 жыл бұрын
Missu balu garu
@divyaindustriesinfrastruct8804
@divyaindustriesinfrastruct8804 3 жыл бұрын
Really we missed a great singer not only a singer but a great person
@vikasvikas6738
@vikasvikas6738 3 жыл бұрын
Superb
@jotyjoty2515
@jotyjoty2515 3 жыл бұрын
😭😭😭😭😭😭😭
@ravikumarguvvala8890
@ravikumarguvvala8890 3 жыл бұрын
Very nice singer s.p.balu garu
@shivanandshiva5088
@shivanandshiva5088 3 жыл бұрын
one of the legendary singer in India no one can beat him 🎵🎶🎼🎻🎤🎤🎤
@shaikbharkathbharkath466
@shaikbharkathbharkath466 3 жыл бұрын
Super Manu sirgaru Balu sir garu gurthukosttunaru...... Hand's off....... Sir
@banil5051
@banil5051 3 жыл бұрын
This moment really I am 😭😭😭🙏🙏
@bhanumathidharanipragada1953
@bhanumathidharanipragada1953 3 жыл бұрын
It's a great tribute to him...Mr.Sripathi panditharadhyula balasubramaniam lives on...we always miss u sir😔
@ravimuddada647
@ravimuddada647 3 жыл бұрын
SPB గారు మీ స్వరం ఇoకెవరికి రాదు. SPB మీ లాంటి singer రాలేదు. ఇoకప్పటికి రారు రాలేరు.😂😂😂😂😭😭😭😭🙏🙏🙏🙏
@kumartony4244
@kumartony4244 Жыл бұрын
Mano garu Balu garini talapincharu❤️🙏❤️
@deepikasahu6220
@deepikasahu6220 3 жыл бұрын
Missing a lot balu garu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@mastanvali4940
@mastanvali4940 3 жыл бұрын
You are so great s.p.b
@anushasantosh8865
@anushasantosh8865 3 жыл бұрын
No one can replace Balu sir n chitramma singing pair..
@dreamer7601
@dreamer7601 3 жыл бұрын
Mana so called stars balu garikii sarina respect and tribute Ivvaledu . This is true. Ramojirao sir presentation Loni eee program tho Ina sare , Atleast Mano Garu ippudu paadina Patalu , Akkada unavallandaru panchukunna smruthulu, Ivanni kalisi balu sir soul happy ga untundani nammakam
@SMLAXMANTALKS
@SMLAXMANTALKS 3 жыл бұрын
Mano sir u really great singer 😢😢😢we miss you Balu sir🙏🙏Rip balu sir 😢
@voice_of_vijay435
@voice_of_vijay435 3 жыл бұрын
Kallu musukoni vinte.... Balu garu paadinatte undhi👌👌👌🥰🥰🥰🥰
@janakiramnani9424
@janakiramnani9424 3 жыл бұрын
SPB will lives on every Telugu song 🙏🙏🙏
@thaherathahera9055
@thaherathahera9055 3 жыл бұрын
No one can replace balu garu and his voice . Balu gari voice lo edo teliyani magic undi sweeeeeeeeeet voice
@illapagnanakumar6213
@illapagnanakumar6213 2 жыл бұрын
బాలు గారు. ఇపుడు. మనో. గారి. రూపంలో. మనముందు. వున్నారు
@sarithadaduvai391
@sarithadaduvai391 3 жыл бұрын
We miss u sir, we can't digest.. 😭😭😥😢😢😥without u in music industry. Miss a great legend😭😭
@kothasivaprasad4262
@kothasivaprasad4262 3 жыл бұрын
Ee video chusaka adupu Rani varu leru miss Balu garu
@saifacts9632
@saifacts9632 3 жыл бұрын
Super Balu sir I miss you sir 😭😭😭😭😭
@arunakranthi2757
@arunakranthi2757 3 жыл бұрын
Sudheer ne receiving very nice manu garini...
@JaiNTR...
@JaiNTR... 2 жыл бұрын
Usha my Favourite singer ❤️❤️❤️❤️
@SriVijay816
@SriVijay816 3 жыл бұрын
Balu Gaaru Yenduku Mammalni Anaadhaluga Vadhilesi Vellipoyaaru 😭😭😭Meeru Maaku Kaavaali Mee Paatalu Vintu Perigaam Singing Meedha pitchi Bcoz of U 😭😭😭🎤🎤🎤Really We Miss U The One &Only Legendary Singer Balu Gaaru 😭😭😭RIP Sir 😭😭😭
@chantiparupudi3583
@chantiparupudi3583 3 ай бұрын
నిజం చెప్పాలంటే సింగర్స్ లో టాప్ గా నిలిచిన సింగర్ మీరే బాలు గారు 😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు 😢😢😢😢🙏🙏🙏
@radhikakammili448
@radhikakammili448 3 жыл бұрын
తెలుగు వారికి,బాలు గారి విలువ ఆయన మరణం అనంతరం తెలుస్తుంది,కాని ఇతర ప్రాంతాలలో s p b అంటే,వాళ్ల సొంత మనిషి లాగా భావించారు.బాలు గారి కోరిక ఒక్కటే,అందరూ సాధ్యమయెనంత వరకు తెలుగులోనే మాట్లాడదాం,తెలుగుని కాపడుకుంధాం,అదే మనం బాలు గారికి ఇచ్చే గౌరవం..........
@storyofjourney8256
@storyofjourney8256 3 жыл бұрын
S. P. Balasubrahmayam gari patalu enanddi rojaina gadavaddu naku.. Aa emotions mano gari patalo ashrudharalu gaa vachai...
@msamson2468
@msamson2468 3 жыл бұрын
Usha garu Inka songs padali
@MRJHONY-wy2vz
@MRJHONY-wy2vz 3 жыл бұрын
Really Mano gaari... voice is similar to balu gaari voice......
@rparts8207
@rparts8207 3 жыл бұрын
SPB sir, you are the first choice for everybody's playlist. Thank you for your songs, now and forever. We miss you a lot.
@adhulapurikeerthana5493
@adhulapurikeerthana5493 6 ай бұрын
E.program ఎన్ని సార్లు చూసినా ప్రతి సరీ కళ్ళలో నాకు తెలియకుండా నే నీళ్ళు వస్తుంటాయి 😢😢😢😢😢 మిస్ యూ బాలు గారు
@loveyoudadgaming9779
@loveyoudadgaming9779 3 жыл бұрын
Chaala emotional ayyanu😭 such a great person balu sir
@nartukali34
@nartukali34 Жыл бұрын
Rip Sp Balu garu 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏me prathi Oka song super 👌👌👌👌 sir
@arunmarun333
@arunmarun333 3 жыл бұрын
One of my favorite singer is no more rip spb sir greatest singer in the world mee gurinchi mano sir matladalani enno rojula nuchi wait chesthunna
@Kmr93
@Kmr93 11 ай бұрын
కరోనా టైంలో విజయనగరం మహారాజ కన్వీన్సేన్ పోగ్రాం కీ వచ్చినప్పుడు కరోనా భయంతో అందరూ ఉంటే కరోనా రావాలంటే ఎన్నో ఎల్లలుదాటాలి, ఎన్నో సముద్రాలూ దాటాలి, ఎన్నోన్నో పర్వతాలు దాటాలి, కాబట్టి మీరు బయపడద్దు అనీ ధైర్యం చెప్పి, చివరికి ఆ కరోనాకీ బలైపోవడంతో కన్నీళ్లు ఆగలేదు నాకు 😢😢😢😢మీరు ఎక్కడ వున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని 🙏🙏🙏🙏కోరుకుంటున్నాను.. మను గారు మీరు బాలుగారి వారసత్వంను కొనసాగించాలి 🙏🙏
@aeddulanavya4970
@aeddulanavya4970 3 жыл бұрын
Miss u balu garu.mano garu mee voice max balu gari voice tho match avthundi sir.
@anshug6790
@anshug6790 3 жыл бұрын
Superrr mano sir Mano sir ki okka like vaydukondi
SPB Special Songs Performance By Mano And Usha | Swarabhishekam | ETV
8:54
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 1,6 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 9 МЛН