Foods that Causes Cancer | How to Prevent Cancer | Lifestyle Changing | Dr. Manthena's Health Tips

  Рет қаралды 2,265,700

Dr. Manthena Official

Dr. Manthena Official

Жыл бұрын

Foods that Causes Cancer | How to Prevent Cancer | Lifestyle Changing | Dr. Manthena's Health Tips
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
- వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
Health Tips:
👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
foods that causes cancer,cancer,cancer causing foods,cancer fighting foods,causes of cancer,cancer foods,colon cancer,foods that cause cancer,top cancer causing foods,cancer,how to prevent cancer,cancer prevention,cancer risk,reduce cancer risk,cancer cells,cancer prevention dr berg,how to avoid cancer,prevent cancer,lifestyle changing tips,change your life,healthy habits,healthy lifestyle,motivational video,how to be healthy,health tips,healthy habits that changed my life,morning routine,motivational speech,
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #Yoga #WomenHealth #WeightLoss #HealthTips

Пікірлер: 578
@TakeAbackPak
@TakeAbackPak 3 ай бұрын
ఇంత సౌమ్యంగా వివరంగా ప్రసంగించే వారు ఈ రోజుల్లో కూడా వున్నారన్నది మన సౌభాగ్యం. Dr. గారికి సవినయ అభివాదం.
@saradananduri3430
@saradananduri3430 2 ай бұрын
కలియుగ దైవం మంతెన సత్యనారాయణ గారికి నమస్కారములు. మీవల్ల ఎంతోమంది జీవనశైలి మార్చుకొని ఆరోగ్యవంతులు అయ్యారు. మీకు మా ప్రత్యేక ధన్యవాదములు.
@agkanth
@agkanth Жыл бұрын
భయంకరమైన టైటిల్, బొమ్మ చూడగానే వళ్ళు జలదరించింది. విపరీతంగా క్రిమి సంహారకాలు కూరగాయలు పండించటానికి , ఎక్కువ దిగుబడికు చల్లుతున్నారు. అదికూడా క్యాన్సర్ కు కారణం కావచ్చు.
@bhagavatulaanjaneyulu6468
@bhagavatulaanjaneyulu6468 Жыл бұрын
Title కి చెప్పినవిషయానికి ఏమైనా సంబంధం ఉందా అసలు?
@vishhuv3000
@vishhuv3000 Жыл бұрын
ఆ దేవుడు మనకు తల్లిదండ్రుల రూపంలో మనకు జన్మనిస్తారు కానీ ఆ జన్మని ఆయురారోగ్యాలతో ముందుకెల్లడానికి ఈ మానవావతారంలో ఉన్న ఈ దేవుడు చక్కటి ఆరోగ్య సలహాలు సూచనలు ఇస్తారు🙏🙏🙏.
@godavarthimalleswari3816
@godavarthimalleswari3816 Жыл бұрын
Ss
@rajashekharamdonthula6578
@rajashekharamdonthula6578 Жыл бұрын
You are opselutly కరెక్ట్ bro🙏🙏
@MANAM66RaamS
@MANAM66RaamS Жыл бұрын
*మొక్కజొన్న 🌽🌽 కంకి పెట్టి నాలుకకు టచ్ అయితే కాన్సర్ వస్తుంది అని పెట్టేసారు. ఏమనుకువాలి జనం*
@gpramilamma918
@gpramilamma918 Жыл бұрын
Yes. Same.doubt. he does not say about that even in a single word. Plz explain babu..
@MANAM66RaamS
@MANAM66RaamS Жыл бұрын
@@gpramilamma918 hyd లాంటి సిటిల్లో 10 days మొక్క జొన్న కంకులను కూడా ఉప్పు, లెమన్ అద్ది ఇస్తారు... చప్పగా ఉండకుండా అదొక్క ప్లాన్.... మనోళ్లు అదే మంచిది అని ఆరగిస్తారు. ఫ్రెష్ కంకి 🌽 taste తెలియదు...
@gpramilamma918
@gpramilamma918 Жыл бұрын
@@MANAM66RaamS yes. It's true. I don't have.that thought. Thanq Babu
@janardhanarao1483
@janardhanarao1483 10 ай бұрын
Mokka jonna generally changed, avi tinte manalo DNA effect avtundi. Inka konni Jama , boppayi kuda
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 7 ай бұрын
అవును. ఈ రాజు గారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
@achhukatlabasha3965
@achhukatlabasha3965 11 ай бұрын
మీరు మా నమ్మకం రాజుగారు మీరు చెప్పారు అంటే అది నిజం అందుకని మీరు చెప్పేది ప్రతిది నేను ఆచరణలో పెడతాను ధన్యవాదములు
@gurramsubbarao8469
@gurramsubbarao8469 11 ай бұрын
డాక్టర్ సలహా బాగా చెప్పారు సార్ చెప్పినట్టుగానే మేం పాటిస్తాం డాక్టర్ అన్ని విషయాలు కూలంకషంగా చెప్పారు మాకు నచ్చినవి
@rizwansoudagar5713
@rizwansoudagar5713 11 ай бұрын
సార్ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది వీటిని లెక్క లేని విధంగా తింటూ ఉంటారు మీరు చెప్పిన విధంగా అయితే ఎంత మంది కి ఈ వ్యాధి వచ్చి ఉండాలి
@giriprasad1991
@giriprasad1991 Жыл бұрын
మీరు చెప్పే విధానం మీరు ఆలోచన విధానం అద్భుతం అన్న గారు....... I Love You always
@gandhibabu7351
@gandhibabu7351 11 ай бұрын
మంచి విషయం చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పారు! నమస్తే!
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 11 ай бұрын
Super Sir Dr. Manthena garu, thank you so much for your good, excellent and valuable suggestions on diet and awareness on cancer.
@haripriyavasireddy4573
@haripriyavasireddy4573 Жыл бұрын
🙏🏼Raju Garu Chala realistic ga chepparu.hope that every body follow at least half of his advice.
@someswararaodadi6181
@someswararaodadi6181 10 ай бұрын
మంచూరియా వంటకాలు ఈ మధ్య కాలంలో బాగా వాడుతున్నారు.
@ghouseahamad8230
@ghouseahamad8230 Жыл бұрын
Chaala manchi vishayaalu chepparu! Namassumanjalulu!
@telugu9933
@telugu9933 Жыл бұрын
Chala manchi video chesaru.. useful..🙏🙏🙏🙏🙏
@crrhari6195
@crrhari6195 Жыл бұрын
సార్ నమస్కారం, మీరు చెప్పిన విధంగా చేస్తే హాస్పిటల్ కి కూడా వెళ్ళకుండా ఆయుష్షు ఉన్నంతవరకు ఆరోగ్యం గా పైకి పోవొచ్చు ❤
@madhavichunduri4338
@madhavichunduri4338 Жыл бұрын
ఇంత వివరంగా world లోనె యే doctor కూడ చెప్పడు, చెప్పలేడు 🙏👏🙏👏. ఇకనైన మారండి 🙏🙏.
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 Жыл бұрын
డాక్టర్ గారు బతకాలి ఆంటే ప్రజలకు రోగాలు రావాలి
@rajeshracharla1056
@rajeshracharla1056 10 ай бұрын
డాక్టర్ గారు ధన్యవాదములు చాలా బాగా చెప్పారు
@sais3127
@sais3127 Жыл бұрын
Doctor garu todays very valuable video make more videos andi vachina valla ki
@krishnavenibuska4216
@krishnavenibuska4216 Жыл бұрын
Meru devudu sir middle class vallaki real God🙏🙏🙏🤗🤗
@potnurilakshmanarao8669
@potnurilakshmanarao8669 Жыл бұрын
Meeru ma devudu Sir Thank U so much Sir
@srilekhasrilekha6852
@srilekhasrilekha6852 Жыл бұрын
Thanks guru garu
@taara13219
@taara13219 Жыл бұрын
Thank you guruji garu..
@bharathlessons
@bharathlessons Жыл бұрын
మీరు మంచి ఉపాధ్యాయులు సార్. ఇంత కూల్ గా ఎవరూ వివరించలేరు
@ssnoophy385
@ssnoophy385 Жыл бұрын
Very usefull and important information Doctor Sir.....Thank you Sir
@sumiranvarma1663
@sumiranvarma1663 Жыл бұрын
Namasthe sir, Mee speeches vini ma jeevana vidhanalu chala marchukunnamu, Rajugaru plastic vaadakam, brass items vaadakam gurunchi kooda theliyacheyyandi
@ramanak.v.192
@ramanak.v.192 Жыл бұрын
నమస్కారం మంతెన గారు విలువైన సమాచారం అందించారు. ప్రజలకు మీరు అందించే వైద్య సమాచారం చాలా విలువైనది, మరియు శాస్త్రియతతో కూడుకున్నది. ఎంతో మందిని మేల్కొల్పుతుంది. మీరు చేసే మేలు భగవంతుడు కూడా చేయలేడు. ధన్యోస్మి.
@darsipavankumar27
@darsipavankumar27 11 ай бұрын
నీకూ నమస్కారం
@user-bm9im6ib4b
@user-bm9im6ib4b 9 ай бұрын
మనం ఇంత అమాయకులం కాబట్టే వాళ్ళు మన తెలివి తక్కువ తనాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఆయన దగ్గర కు పోయిన వాళ్ళకు సున్నం బాగా పెడుతున్నారు నా ఫ్రెండ్ ఒకతను గ్యాస్ ట్రబుల్ అని వెళ్ళాడు రాగి జావ ఇచ్చి కడుపు ఎండపెడుతున్నారు కడుపు ఎండపెట్టినదానికి రోజుకి రెండువేలు తీసుకుంటున్నారు అవి ఆయన తెలివి తేటలు
@palisettipydiraju5982
@palisettipydiraju5982 Ай бұрын
వీడికి ఎమీ తెలీదు డబ్బులు దొబ్బడానికి ఈ సొల్లు చెప్పి సమపదిస్తున్న్నాడు.
@SudheerKumar-kg4ms
@SudheerKumar-kg4ms 11 ай бұрын
Top best video from manthena garu
@neelimarentala4456
@neelimarentala4456 Жыл бұрын
Tq guruvugaru Tq universe
@srinud5959
@srinud5959 Жыл бұрын
Thanq sir 🙏🙏
@manauritravel1169
@manauritravel1169 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@sreenivasmadduru5157
@sreenivasmadduru5157 Жыл бұрын
దయచేసి Thumbnail మార్చండి సార్ దాన్ని చూస్తూనే భయపడి చచ్చిపోయేలా ఉంది🙏🙏😇😇
@shirishashetty3967
@shirishashetty3967 Жыл бұрын
Thank you sir..🙏🙏🙏
@mithralifeisprecious9318
@mithralifeisprecious9318 Жыл бұрын
Thankyou sir great information and health awareness tips 🙏
@muneeshp2544
@muneeshp2544 Жыл бұрын
7uuý7t
@bojjaramana7249
@bojjaramana7249 Жыл бұрын
Thanq sir good information
@arunav52
@arunav52 Жыл бұрын
Mahanubavulu sir miru🙏🙏🙏
@chandrashekarkadiri7901
@chandrashekarkadiri7901 Жыл бұрын
👌👌 నైస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు
@tubeinfoful
@tubeinfoful 11 ай бұрын
Very good ideals of performance thanks for your support
@madhavidasari8302
@madhavidasari8302 Жыл бұрын
What about mold toxicity and candida infections. Pls read 'TOXIC' by Dr.Neal Nathan, MD.
@civilengineeringguidance7534
@civilengineeringguidance7534 Жыл бұрын
Thank you very much
@AhmedNisar
@AhmedNisar 10 ай бұрын
Wonderdul information and education .... Thanks doctor
@manjulakandala1764
@manjulakandala1764 Жыл бұрын
Great information sir 🙏🙏🙏
@raamamsampara2555
@raamamsampara2555 2 ай бұрын
చాలా భయ పెడుతూ చెప్తున్నారు మంతెనగారు.
@srikanth_varma
@srikanth_varma 11 ай бұрын
Mi lanti varu ma Telugu variki dhorkadam ma adrushtam doctor garu miku naa padabi vandanam ❤❤ 🙏🙏🙏🙏
@rlingisetty
@rlingisetty 11 ай бұрын
Rajugariki namaskaramulu Ayya naaluka manta ga undadaaniki kaaranaalu malli remedies cheppandayya
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 10 ай бұрын
కేజీ స్వీట్ ఓకే saari తిన్నా ఏం కాదు బాడీ యెంత అవసరమో అంటే షుగర్ వాడుకొని మిగిలాది బయటకు పంపిస్తుంది అదే మన శరీరం గొప్పతనం.
@haseenamulla8098
@haseenamulla8098 11 ай бұрын
Sir meer u konni shorts theeyandi sir Vishayam andariki thwaraga artham avuthundi Meeru chala Baga chepparu
@SP-gx9eh
@SP-gx9eh Жыл бұрын
ఏమైనా తినచ్చు , కానీ కొద్ది కొద్ది గా తింటే ఏమి అవదు. కడుపునిండా తినే ఈ ప్రజలు మంతెన సత్యనారాయణ చెప్పిన ఒకటే , మరే ఎవరైనా చెప్పిన ఒకటే. ప్రజలు మారరు .
@k.nchrammak.nacharamma7015
@k.nchrammak.nacharamma7015 Жыл бұрын
👌👌
@SP-gx9eh
@SP-gx9eh Жыл бұрын
👍
@prabhakarsirivela5511
@prabhakarsirivela5511 10 ай бұрын
డా.గరికి ధన్యవాదాలు❤
@rekhadurga3297
@rekhadurga3297 Жыл бұрын
Vandanalu sir
@mohammednasim246
@mohammednasim246 10 ай бұрын
mee matalu vintunte em tinalanna bhayam vestundi doctor garu...🙏
@maheshrajgadipelli2933
@maheshrajgadipelli2933 8 ай бұрын
థాంక్స్ సార్ 🙏
@MsBalayya
@MsBalayya Жыл бұрын
చాలా చక్కగా వివరించారు 🙏
@user-nu8zp1oq8j
@user-nu8zp1oq8j 3 ай бұрын
Good information sir
@lankadurgaprasad689
@lankadurgaprasad689 Жыл бұрын
Thank you so much sir 🙏🙏🙏
@tpadmavathi4205
@tpadmavathi4205 Жыл бұрын
Thanks brother
@munjetisrikanth8414
@munjetisrikanth8414 Жыл бұрын
Thanks🙏 sir
@ramanasrim1301
@ramanasrim1301 Жыл бұрын
మొక్కజొన్న గురించి ఆ టైటిల్ ఎందుకుపెట్టారో అర్ధంకావట్లేదు..... 🤔
@bhumanagapavan6478
@bhumanagapavan6478 Жыл бұрын
Paadaabhivandanamulu guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻👏👏👏🍊🍊🍊💯💯👍👍👍🤝🤝🤝👌👌👌🥥🥥🥥🍎🍎🍎🍎
@yuvancreatives9825
@yuvancreatives9825 Жыл бұрын
Meeru devudu sir...ee jananni marchadaniki variki ye vidham chepthe ardem avutundi ani ...Anni konallo aalochistu prajalani chaitanya vanthulni cheyataniki nadum biginchina oka mahanubhavulu...Mee valla kontha Mandi maararu ...inka marali...ani aasistunnam...
@koigurashankar5098
@koigurashankar5098 Жыл бұрын
Tq Dr.Mantena Satyanarayana Sir.🙏
@koigurashankar5098
@koigurashankar5098 Жыл бұрын
Miru Mi family Devido Daya walana 100 years bratakali.
@lakshmipriya2128
@lakshmipriya2128 11 ай бұрын
మీరు చెప్పింది నిజం
@bhagyalakshmi9961
@bhagyalakshmi9961 Жыл бұрын
Super ga chepparu sir
@achutakadiyala8457
@achutakadiyala8457 Жыл бұрын
Some help to aware people from ur side 👍🙏
@MahaLakshmi-ml4dy
@MahaLakshmi-ml4dy 8 ай бұрын
Thank you so much Sir,miruu Challa chakaga explain chesaru
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 8 ай бұрын
Welcome
@StarSiri
@StarSiri Жыл бұрын
Sir, Natural sugar , plant based sugar Stevia gurinchi cheppandi sir. Is it good to use..
@cricketwarrior1778
@cricketwarrior1778 Жыл бұрын
Edaina sugar sugar ne rendu sugar lu plants munde vastay, renditini factory lo refined chestaru...so Anni sugar lu okate
@narendrak6104
@narendrak6104 4 күн бұрын
Informative....Thanks
@gandiprasad3465
@gandiprasad3465 Жыл бұрын
Thank you sir
@velayudhama6834
@velayudhama6834 Жыл бұрын
Thank u sir
@RameshKumar-ho4sk
@RameshKumar-ho4sk Жыл бұрын
Thank you sir for valuable information
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Most welcome
@vijayalaxmivijayalaxmi1144
@vijayalaxmivijayalaxmi1144 Жыл бұрын
Thankyou sir 🙏🙏
@Vlatha709
@Vlatha709 Жыл бұрын
Na jivitham lo okka sariena kalavali sir meru maku devudu echina gift
@gshrdy5415
@gshrdy5415 Жыл бұрын
There is research fasting prevents cancer, but you must fast 1 day a week, every week, that will prevent cancer., there are many ways to fast.
@sophiahussain7959
@sophiahussain7959 10 ай бұрын
Thank you sir for your valuable information
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 10 ай бұрын
You are most welcome
@dsprasad3601
@dsprasad3601 Жыл бұрын
Excellent massage with best examples sir
@srikanthchetla2809
@srikanthchetla2809 11 ай бұрын
So great sir. Do meditation, Fruits, Nuts
@kunjanashree3370
@kunjanashree3370 Жыл бұрын
Doctor garu nuts asallu evi soak chestaru cheppandi plssss
@damayantimudimanchi7386
@damayantimudimanchi7386 Жыл бұрын
Sir thankyou
@bogechandarrao756
@bogechandarrao756 10 ай бұрын
Great job sir
@poojabashetty
@poojabashetty 10 ай бұрын
Sir u are God of health for this generation 🙏🙏🙏
@adityakiran7504
@adityakiran7504 9 ай бұрын
NO DOUBT! 100% TRUE
@divyasripavitra586
@divyasripavitra586 10 ай бұрын
Nice messages
@mokkshithandgithansshchann6894
@mokkshithandgithansshchann6894 Жыл бұрын
Nice 👏👍 information
@mallarupha6954
@mallarupha6954 Жыл бұрын
Thank you Doctor garu🙏🙏
@DasariVenkat-mv8vh
@DasariVenkat-mv8vh Жыл бұрын
Thankyousir❤
@hemahr5660
@hemahr5660 Жыл бұрын
Sir pls tell receipes for 14months+ baby
@sivarayalaseemarecipes6792
@sivarayalaseemarecipes6792 Жыл бұрын
అవును సార్.... టేస్ట్ కోసం అందరూ బయట పుడ్ తింటారు. ఆహారం టేస్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత అనారోగ్యం.
@mdayesha7799
@mdayesha7799 10 ай бұрын
Thanks iam your big fan
@philadhelphiya5272
@philadhelphiya5272 Жыл бұрын
టైటిల్ ఒకటి మొక్కజొన్న వలన క్యాన్సర్ క్యాన్సర్ వస్తుందా
@DasariVenkat-mv8vh
@DasariVenkat-mv8vh Жыл бұрын
Ammothappincharu god sincepogal havvy amma dear god❤
@sriramnagarajesh
@sriramnagarajesh 11 ай бұрын
Eeee doctor kuda inta clarity ga chepparu
@Avinash-vm9vj
@Avinash-vm9vj Жыл бұрын
Thank you sir given the good information about the health
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Welcome
@geetavattyam9352
@geetavattyam9352 11 ай бұрын
మొక్కజొన్న చూపించి ,నాలుక touch అయితే cancer అని పెట్టడం ,మరి ఆవిషయం అసలు ఏం చెప్పలేదు , వివరిం చండీ దయచేసి
@hlearningkids
@hlearningkids 4 ай бұрын
True
@munagaladhanumjaya7221
@munagaladhanumjaya7221 3 ай бұрын
@@hlearningkids నేను ఏది చెప్పినా వైన్ గొర్రెలు ఉన్నారు ఆయనగారి ఉద్దేశ్యం వీరి ఆరోగ్యం యొక్క సూత్రాలు సామాన్యులు కన్నా ఉన్నత సమాజం వారికే నచ్చాయి బాబారామ్‌దేవ్&పతంజలి వారు ఇలాగే చెప్పి మోసం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరుని సుప్రింకోర్టు గట్టిగ మొట్టికాయలు వేసింది
@parasuram478
@parasuram478 Жыл бұрын
Great information Guruvugaaru
@vijayammakarusara602
@vijayammakarusara602 3 ай бұрын
Nice message sir thank you so much
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 3 ай бұрын
Welcome
@jamalbashadudekula8038
@jamalbashadudekula8038 Жыл бұрын
అద్భుతం అయ్యా
@AmmajiNethala-bp5io
@AmmajiNethala-bp5io 8 ай бұрын
Sir meeru bagundali
@SURANATH_SREENIVAS_DAS
@SURANATH_SREENIVAS_DAS Жыл бұрын
Perfect Explanation With Good Examples Sir can you please Guide us To prevent Cold Urticaria
@siddhuvana619
@siddhuvana619 Жыл бұрын
Sir medicine tablet anddduukku
@sainathtulli4668
@sainathtulli4668 Жыл бұрын
Mokkajonna gurinchi cheppali
@Skrishna8894
@Skrishna8894 10 ай бұрын
Thank you Sir ❤
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 10 ай бұрын
Most welcome
@padmavathidesu6561
@padmavathidesu6561 10 ай бұрын
Sir liver hematogaly gurinchi cheppandi
@NN-tv9oj
@NN-tv9oj Жыл бұрын
నమస్కారం అండి.🙏
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 90 МЛН
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 28 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 11 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 193 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 90 МЛН