#మంత్రం ఎలా రక్షిస్తుంది? #దేవత రక్షణ ఇలా ఉంటుంది! #అమ్మవారి ప్రేమ చూడండి #గురువుల ప్రేమ తెలుసుకోండి
Пікірлер: 237
@bashibhasker8699 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
@sreedharsandiri Жыл бұрын
|| శ్రీ మాత్రే నమః || || ఓం శ్రీ గుుభ్యోన్నమః || గురువుగారు మీరు మంత్ర శక్తిని గురించి చెప్తా ఉంటే, ఒళ్ళు పులకరించి పోయింది... యూట్యూబ్ వల్ల మీ లాంటి గురువులను కలుసుకొగలగడం మా అదష్టం...🎉
@anilreddyallampati1631 Жыл бұрын
గురువు గారు మీరు చెప్పిన ప్రతిదీ నా జీవితం లో చాలా వరకు జరిగాయి గురువు గారు.మీరు చెప్తుంటే కొన్ని కొన్ని నన్ను నేను చుస్కున్నట్టుంది.కానీ నేను ఏ మంత్రం చేయలేదు గురువు గారు ఎప్పుడు అమ్మ నాన్నతో నే చెప్పుకునే వాడిని ఈశ్వరుడు అమ్మవారికి అండి.నాకు ఇంకా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలని ఉంది కానీ నాకు ఏమి తెలియదు.దయతో నాకు ఎదైనా మార్గం ఉపదేశం ఇవ్వండి గురువు గారు.నలుగురికి అన్నం పెడుతూ చేతనైనా సహాయం చేయగల సెక్తిని నాకు ప్రసాదించండి. అలా చేయాలంటే నేను ఏమి చేయాలో తెలియచేయండి గురువు గారు.మీ వీడియోస్ తో నాలో ఇంకా జాగురతా పెరుగుతుంది ఎదైనా మార్గం ఇవ్వండి గురుదేవా. 🙏🙏🙏🙏🙏
@hanumandlanarendra21903 жыл бұрын
ఓం నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమామ్ అస్మదాచర్య పర్యాతాం వందే గురు పరంపరం. గురువు గారికి వందనాలు. చాలా చక్కగా చెప్పారు నా జీవితం లో ఇలాంటి అనుభవాలు జరిగినవి కానీ నా మంత్రం జపం ద్వారా అన్ని తొలిగి పోయినవి కొట్టడానికి చంపడానికి ప్రయత్నాలు చేసినవారు భగవంతుడు అనుగ్రహం వల్ల వెను దిరిగినారు. మీరు చెప్పినది సత్యం.
@attulururaviteja46082 жыл бұрын
జై భద్రకాళి మాయ చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి ఓం శ్రీ కాళీ మాత్రే నమః
@nareshbenjari9714 жыл бұрын
ఓం శ్రీ కాలభైరవ యా నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి
@phanisurya66893 жыл бұрын
నా బంధువుకు 5 లక్షల రూపాయలు ఇచ్చాను. అతను 12 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ రివర్స్‌లో తారుమారు చేశాడు. భగవంతుడు, గురువులు నన్ను రక్షిస్తున్నారు. గురువు గారు మీ దర్శనం ఎలా చేస్కోవాలి.
@nagarajugoud22527 ай бұрын
Om Sri Gurubhyo Namaha Jai Ganesh Maharaj Jai Matha
@subbaiahvenkata26644 жыл бұрын
నమస్కారం స్వామి, నేను నేను ఆంధ్ర ప్రదేశ్ కర్నూలులో ఉంటున్నాను స్వామి. నేను చాలా కష్టాలలో ఉన్నాను నీ వీడియోలు చూసి చాలా ప్రేరణ పొందడం జరిగింది. నా కష్టాలన్నీ నివృత్తికి ఒక మార్గం చూపించాలని గురువుగారిని ప్రార్థిస్తున్నాను.
@udaykiran78103 жыл бұрын
మీ పరిస్థితి బట్టి ఆ య ఆ దేవుని ప్రార్థించాలి
@omkalabhairavayanamahsadha25022 жыл бұрын
మా వీడియోలలో ఎన్నో పరిహారలు చెప్పను అన్ని ఫలితలు ఇచ్చేవే మీకు నచ్చింది ఓపిక ఉన్నది ఉపయోగించగలరు అండి
@triveninallamilli139 Жыл бұрын
ధన యాక్షుని సాధన గురించి చెప్పండి 👏👏👏
@naveenavavila95622 жыл бұрын
Amma antene adbhutham..aa thalli rakshana paramaadbhutham..guruvulaki namassulu..
@rameshnaroju73744 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః చాలా విలువైన విషయం చెప్పారు స్వామి 🙏🌼🙏🌷🙏🌷🙏🌻🙏🌺
@kameshvoleti4 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🌹
@mudrakolailesh63494 жыл бұрын
రోజు మీ వీడియో కొరకు ఎదురు చూడటం చేస్తున్నాం .అయ్యా నమస్కారము
శ్రీ గురుభయోన్నమః కాలభైరవుడు కి ప్రసాదం గ లిక్కర్ అభిషేకం చేయిసతు ఉన్నారు అలా చేయొచ్చా అదే తీర్థం తీసుకోక పోతే ఏమైనా అవ్తుంది antey నాకు ఇష్టం లేదు లిక్కర్ తీసుకోవడం
@viswateja7084 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః🙏
@ammuluammulu23854 жыл бұрын
నమస్కారం గురు గారు నాకు సొంత ఇల్లు లేదు sir... కానీ ఆ స్తోమత లేదు... కానీ ఇల్లు konnekkune మార్గం చెప్పండి సార్ నాకు ఇద్దరు పాపలు.... మార్గం cheppandi... మీ సోదరి
@vidhaatha41483 жыл бұрын
వరాహ స్వామి ని పూజించండి...
@shivakanth53614 жыл бұрын
Khadga malaa sadana Ela chayali..??🙏
@vasundharabevara11203 жыл бұрын
సర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సర్. ఆదివారం ఫోన్ చేస్తాను మీకు ఇబ్బంది కలగకుండా... దయచేసి ఇవ్వండి సర్. చాలా ఇబ్బందులు లో ఉన్నాం.🙏🙏
@BE-yd1qm4 жыл бұрын
అంగన్యాసం కరన్యాసం గురించి ఒక వీడియో చేయగలరు.....
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
చేస్తాను అండి ధన్యోస్మి
@BE-yd1qm4 жыл бұрын
గురువు గారు నేను మిమ్మల్ని అడిగి ఒక నెల రోజులు అవుతుంది....దయచేసి నేను నా విన్నపము అలకించండి....
Chethabade prayogam jargenattunde swami me number evvande
@ooomc66214 жыл бұрын
ఈ తర్పణాలు ఎలా చేస్తారు, తర్పణాలు చేస్తే కోపము ఎలా తగ్గుతుంది, మామూలుగా కాళీ మంత్రము వల్ల కోపము ఎక్కువ అవుతోంది.
@saichandra15384 жыл бұрын
Purascharanam. Ante. Emiti.
@veeraswamy96392 жыл бұрын
Sir me peru
@raghugaddam9571 Жыл бұрын
Swami memu kamkya temple ki darshan ki vachinam me video chusina , me number kavali memallni kalvali
@omkalabhairavayanamahsadha2502 Жыл бұрын
చేసుకోవచ్చు అండి
@sainadhraovemuganti94562 жыл бұрын
స్వామి నమస్కారము కాలభైరవ స్వామికి పెరుగు అన్నము నైవేద్యము పెట్టవచ్చా చెప్పండి
@rameshkmichellekingrameshk39923 жыл бұрын
Swami made karnataka mekee vachina cament chusthe daeneke Maru sarega answer chest udaledu Kane meru cheputunna vesayalu
@rameshkmichellekingrameshk39923 жыл бұрын
Sorry ! Gurugaru Edem bagaledu chepedanta cheese epudu makem telenattu gammana undepothe MA problem gureche yevara deggara chepokovale daneke Ede bagaledu
@omkalabhairavayanamahsadha25023 жыл бұрын
Mi samsya emiti what is your problom
@shekarkurva90784 жыл бұрын
🙏🙏🙏👌
@kosarajunani45984 жыл бұрын
Guruvu Garu me videos chala badagavunadi memallani ela kalavali nenu sadana cheyaili anukotunna Help cheyanadi ...Guruvu Garu
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
శ్రీ సిద్దేశ్వరానందభారతి స్వామివారిని సంప్రదించండి
@SpiritOfIndiaaa4 жыл бұрын
Guruvu gaaru ... naaku elane okadu money teesukoni land ivvadam ledu ... nanne bediristunnadu....emi cheyyalo ardham kavadam ledu ... vaadiki tagina shastri cheyyali ...ela ...emi adham kavadam ledu. help me please
@rameshnaroju73744 жыл бұрын
స్వామి నేను పౌరోహిత్యం చేస్తాను నాకు భైరవుడు అంటే చాలా ఇష్టం కాళీ మాత మా కులదైవం నేను మంత్రదీక్ష తీసుకోవాలనుకుంటున్నాను నాకు ఏదైనా దారి చూపండి 🙏🌺🙏🌼🙏🌸🙏🌻🙏🌹
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి
@rameshnaroju73744 жыл бұрын
స్వామి మాలాంటి వారికి సిద్దేశ్వరానంద భారతి స్వామి వారి దర్శన భాగ్యం కష్టం అలాంటిది ఉపదేశం సాధ్యమా స్వామి 🙏🌺🙏🌹🙏🌻🙏🌺🙏🌷
@penunartiphanikumar53503 жыл бұрын
నా వయసు36 నేను గురువు దగ్గర స్మార్తం నేర్చుకుంటున్నాను.నా గురువు చెబుతున్న విద్య నా నోటికి రావడం లేదు.ఏమి చెయ్యను.వివరణ చప్పండి.నాకు విద్య కావాలి.🙏🙏🙏🙏
@manohar5012 жыл бұрын
Sandyavandanam cheyyi swami gayatri baga cheyyi
@padmakolavennu37474 жыл бұрын
Namaskaram guruvugaru mi Peru ekkada untaru mimmalani kalavalanukontunnanu dayachesi anugrahinchandi