అమీర్.. ప్రజాశక్తి news 100% కరెక్ట్.. నేను ప్రజాశక్తి లో 14 years పని చేసాను.. స్టాఫ్ రిపోర్టర్ స్థాయిలో.. ఏ వార్త లో కూడా ఒక అక్షరం కూడా కల్పితం ఉండదు.. 🌹🌹🌹
@sravyareddy8527Күн бұрын
❤
@Findthetruth22Күн бұрын
మరి లోకేష్ చెప్పిన వాళ్ళను కాకుండా వీళ్ళ దయవలన గెలిచిన పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వింటారా...టీడీపీ లేకపోతే ఈ జన్మలో ఎంఎల్ఏ అయ్యేవాడు కాదు
@chvenkateswarareddy82849 сағат бұрын
Korjaga pavan leka pote babu cm kaaledu
@Appalareddy-s7eКүн бұрын
ప్రజాశక్తి తో బాటు విశాలాంధ్ర లో కూడా కొద్ది కాలము పని చేసాను.. నిజాలు.. వాస్తావాలు మాత్రమే రాస్తాయి. 👌👌👌
@rstar3397Күн бұрын
చాగంటి నీకెందుకు అయ్య ఈ రొచ్చు రాజకీయాలు...హాయిగా ప్రవచనాలు చెప్పుకోక...
@rstar3397Күн бұрын
రేపు లోకేష్ చెప్పిన వాళ్ళకే నువ్వు టికెట్స్ ఇవ్వాలి ఆలోచించు కో...😂
@ram8262Күн бұрын
చంద్ర బాబు నాయుడు గారు సంకర జాతి ముందు పనిచేయవు 😂😂😂😂😂
@DurgareddyMuthyalaКүн бұрын
నీ కాళ్లకు నమస్కారం పెట్టినప్పుడు కామ్ గా పెట్టించుకో, ఆహా ఓహో అని ఆనందపడు, అంతేగాని వాళ్ల ముందు ఎకశిఖాలు చేస్తే అంధ పాతాళానికి తొక్కేస్తారు జాగ్రత్త.
@chintalapuisambireddy3639Күн бұрын
చంద్రబాబు ముందు కుప్పి గంతులా ⁉️ చూస్తాడు చూస్తాడు తోక కట్ ✂️ ఇక ఎల్లో పేపర్స్, మీడియా పవను తొక్కుతారు పాఠాలానికి.
@rstar3397Күн бұрын
ఇవన్నీ బాబు సెట్ చేస్తాడు లే...ఈ సారి 22 సీట్లు ఇస్తాడు...ఒక్క సీటు పెంచిన చాలు పికె కి...
@rstar3397Күн бұрын
లోకి: నా మీదే రిపోర్ట్ చేస్తావా వుండు నీ పేరు నా ఎర్రి బుక్😂,అదే రెడ్ బుక్ లో రాస్తా...
@ANU-GUNTURКүн бұрын
❤❤❤❤❤❤❤❤❤TED BOOK aaaaaa😂😂😂😂😂😂😂
@Rkr-y9sКүн бұрын
😂😂😂😂
@prabhudas.p1619Күн бұрын
జనసేన బీజేపీ తో కలిసుంటే next CM పవనే, ఎందుకంటే సాయంత్రం 5గంటల తర్వాత నైనా evm లు మానేజ్ చేయగలరు.
@sravyareddy8527Күн бұрын
Good one 😁😁
@user-uv1pk6bl8gКүн бұрын
😂😂😂
@dharmatutions9012Күн бұрын
ముందు నుంచి నేను చెప్తున్నాను CBN AND LOKESH జాగ్రత్త అవసరం ఎందుకంటే బీజేపీ ఆడే ఆట అలాంటిది. చీల్చే కుట్ర ఏదో జరుగుోందని గ్రహించాలి. మొదట CBN lokesh ni ముఖ్యమంత్రి నీ చేసి చూపించాలి
@MuskhinКүн бұрын
ఎవరి రాజకీయాలు ఎవరి ఆశ ఎలా ఉన్నా ప్రజల ఆశీర్వాదం ఉండాలి కదా మాయ పాచికల కు కూడా expiry date ఉండవచ్చు కదా expiry data లేనిది ప్రజల ఆశ కు మాత్రమే వారు ఆశ పడిన వాగ్దానాలు అమలు చేస్తే నే నిజమైన అధికారం ఎవరికి అయినా ఇదే అసలైన రాజకీయాలు
@seshagiriraotadimeti3941Күн бұрын
చరిత్ర ఏమైనా పునరావృతం అవుతుందా అమీర్ గారు?
@rstar3397Күн бұрын
నువ్వు కాస్త సహనం గా వుండవయ్య పికె... నీ పార్టీ బీజేపీ లో మెర్జ్ చేసిన తర్వాత ఆ బాబు సంగతి చూస్తాం అని సర్ది చెప్పిన మోడీ...
@chanduanaparthi5497Күн бұрын
నారా లోకేష్ తొక్కడానికి పక్కా ప్రణాళిక
@venkataramanalochala5156Күн бұрын
Raanunna rojullo ee JSP.. BJP lo Marge chesestaaru mana PK ji Ameer gaaru
@msvsramanujacharyulu3002Күн бұрын
😂😂😂 జనసేన,బీజేపీలో ఉన్నది పెద్దసారు నాటిన వారు...వారే బయటికి వెడతారు సారో..అంతదాకా వస్తే
Nijame andi...half knowledge vaadikante zero knowledge vaade better 👍
@velurivenkat7322Күн бұрын
Pk valla gelicina tdp vallu verravegutunaru Cbn maa pk kallalu pattukoni moditho jatakattadu
@burrikirankumar1183Күн бұрын
Pakege banisa Mata yevadu vimtadu
@mythbyКүн бұрын
ఆది అసహేతుక, ఊహజనిత కధనం. పొంతనలేని వివరణలు. పవన్ ను ఎలావాడుకోవాలో, ఎప్పుడు వాడుకోవాలో బి జె పి పెద్దలకు బాగా తెలుసు. పవన్ ప్రపాకం కోసం తెలకపల్లి రవి లాంటి ప్రత్యేక ప్రతినిధులు క్రుషి చేస్తున్నట్లు గా కనిపించడం లేదా !!??
@rameshkumargunta8540Күн бұрын
after sankranthi bjp lo vileenam and central minister gaa promotion ikkada valla brother minister avutaadu
@Amar_456_Күн бұрын
ప్రస్తుతం బీజేపీ తో ఎవరైకలిసి ఉంటారో evm తో గెలుపు వారికే
@Kalla.AdhinarayanaKalla-ph3ryКүн бұрын
Redbook lo pk name vumdi
@RameshBobКүн бұрын
Veeri cheyi eppudu krinda ne package ku alavaatu padadam thappu
@sambashivarao2641Күн бұрын
Chee chee chee this is not ys family to fight for corrupt money ptm batch
@nulakaharish5224Күн бұрын
Maku pawala sanathani vaddu Pappu bhai ee muddu
@sravyareddy8527Күн бұрын
😂😂
@kaliprasadmedimi9802Күн бұрын
Mr.Ameer, stop doing this nonsense.
@MDRafi-us3uxКүн бұрын
CBN outdated anipinchu koni loookedalanu cm chesi konni padakaalu amalichesi next yennikalaku povalani CBN alochana pasigattina PK
@Kalla.AdhinarayanaKalla-ph3ryКүн бұрын
Jsp bjp kalustavi.pk cm cabdidate ga poti
@prakasaraonuthalapati3032Күн бұрын
Fake
@Rkr-y9sКүн бұрын
😂😂😂😂
@visweswararaonekkanti3509Күн бұрын
అమీర్ బాబు నువ్వు చాలా కష్టపడుతున్నావ్ పాపం నైవే నీ వీడియోలు చూస్తే ఎలాగోలాగా ఎలాగోలాగా తెలుగుదేశానికి జనసేన కి ఏ రకంగా తగు పెట్టరా ఎలా విడగొట్టాలా అని నీ అష్ట కష్టాలు పడుతున్నావ్ పాపా నీకు పేమెంట్ ఎంత వస్తుందో నాకు తెలియదు గాని చాలా బాధ పడుతున్నావ్ పాపం చాలా కష్టపడుతున్నావ్
@Rkr-y9sКүн бұрын
ఒరేయ్ వాళ్లు కలిసి ఉండేది జగన్ పేరు చెప్పుకొని ఎదవలకి ఎంత భయం జగన్ అన్న పేరు
@alighttothenations1716Күн бұрын
Ameer videolu Pawan ,lokesh chustunnara ..Ameer anna nuv grate ne video lu chusi vallu kottukuntinnaru anta...
@visweswararaonekkanti3509Күн бұрын
@@Rkr-y9s కాదు బాబు తెలుగుదేశం కి ఎన్డీఏ కి భయపడే ఏడుపులు అన్ని ఏడుస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నావ్ అంతే ఎవడన్నా వైసీపీకి ఎవరైనా భయపడతా డా ఇంకా భ్రమలో ఉన్నట్టుగా ఉన్నారు మీరు సారీ బ్రదర్
@user-uv1pk6bl8gКүн бұрын
నిన్ను చూస్తే EVM బ్యాచ్ లా ఉన్నావ్..😂😂😂 ఎప్పుడూ పేమెంట్ గోలేనా అంతకు మించి అభిమానం ఉండదా?