Manu Bhaker quotes Bhagavad Gita |

  Рет қаралды 12,544

Bharatavarsha

Bharatavarsha

Күн бұрын

Пікірлер: 92
@suryako152
@suryako152 Ай бұрын
సార్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు హిందూ ధర్మం కాపాడటం కోసం మీరు చేసే ప్రయత్నాలు చాలా చాలా బాగున్నాయి అది ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే మీరు పెట్టే వీడియోలు హిందువులు మతం మారకుండా దేశం కోసం ధర్మం కోసం మన ధర్మాన్ని మనం ఎలా పాటించాలి అనే కాన్సెప్ట్ మీద వస్తుంటాయి ఓకే బానే మీరు హిందూ మతం రక్షణ పొందాలి అంటే హిందూ ధర్మం అన్ని రక్షించే రాజకీయ పార్టీ బిజెపికి ఓటు వేయమని మీరు ఎందుకు వీడియోలు చేయలేకపోతున్నారు నాకు తెలిసి మీరు డైరెక్ట్ గా బీజేపీకి ఓటు వేయండి అని చెప్పిన వీడియో ఒకటి కూడా నేను చూడలేదు చాలామంది ఏం చెప్తారు అంటే రాజకీయం వేరు మతం వేరు అని చెప్తున్నారు అది చాలా పిచ్చి మాట ప్రస్తుత కాలాన్ని కనుగుణంగా మన మనం కూడా మారాలి వేరే మతస్తులు వారి మతాన్ని కాపాడే రాజకీయ పార్టీలకి 100% ఓటు వేస్తారు మరి మన మతాన్ని కాపాడే బిజెపికి ఓటు వేయండి అని మీలాంటి వారందరూ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ వీడియోస్ వల్ల ఒక్కరైనా బిజెపికి ఓటు వేశారా మీ వీడియోస్ వల్ల మీకు లాభం తప్ప దేశానికి ఏమైనా లాభం ఉందా నేను అడిగిన ప్రశ్న మీరు తప్పుగా భావించవద్దు జై భారత్ జై బిజెపి
@Madhurireddy800
@Madhurireddy800 Ай бұрын
Naku kuda same question andi
@Seeta-Rama-Devotional
@Seeta-Rama-Devotional Ай бұрын
sir...vaaru BJP ki vote veyyamani chepte malli manalanti vaare ataniki veedu ee party vaadu antu rajakeeya rangu pulumutam.prati voter vadu abhyardhi manchivaadena ani chusukuni vote veyyali. jananni aa dishaga jaagruta parachali. idi na opinion
@reachvenu16
@reachvenu16 Ай бұрын
I have voted to BJP because there is no other option left. BJP feel happy even muslims did not voted for them. Muslims make sure that wherever possible, they defeated BJP candidates. Harsh reality is BJP is doing nothing to Hindus but they increased and allocated 10 times of last year budget for minority schemes even after this defeat. 90% of funds shall be distributed to Muslims only in this schemes. Jai BJPs Sabka saat sabka viswas foolishness.
@hematirupathi1283
@hematirupathi1283 Ай бұрын
BJP em cheytledu Hindus ki... It's harsh but it's truth... Dabbulu mottam edari matalki dhara postnaru.. Hindus actually have no political party.
@hematirupathi1283
@hematirupathi1283 Ай бұрын
​@@reachvenu16exactly.. Thanks for bringing this out
@Spiritualliving034
@Spiritualliving034 Ай бұрын
Always die hard fan and devotee of Bhagavad Gita ❤
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 Ай бұрын
శుభాకాంక్షలు మను బాకర్ గారు జై హింద్
@miriyalaPepper
@miriyalaPepper Ай бұрын
జై శ్రీ కృష్ణ
@user-dg7jt7eu7e
@user-dg7jt7eu7e Ай бұрын
Super manu bakar geat jai sri ram
@bharathisadili7544
@bharathisadili7544 Ай бұрын
Two Medals 🥉 Saadinchinaa ame bhagavat Geeta gurimchi chakkaga chepparu super 👌
@shivaya2000
@shivaya2000 Ай бұрын
Geeta gurinchi cheppinanduku ameni troll chesthunnaru left wing kukaal😢
@spvramana7783
@spvramana7783 10 күн бұрын
Hare Krishna! Jai Bharat!
@KR_14341
@KR_14341 Ай бұрын
Congratulations madam for winning the award
@krishnaaya99
@krishnaaya99 Ай бұрын
Happy to remind great words of God Krishna from Bhagavadgitha Alaage aa musali murkhuraliki example baga cheppaaru driving chesetappudu concentration chuttu prakruthi meedha pettala ani😂.. ❤ Great video, Hare Krishna 🙏
@sreekanthareddyputtha1686
@sreekanthareddyputtha1686 Ай бұрын
Jai hind Jai bharath jai sriram Jai 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sureshnani694
@sureshnani694 Ай бұрын
తను ఈరోజు మరో పతకం కూడా సాధించారు అన్న
@Mozoindia09
@Mozoindia09 Ай бұрын
🙏🙏🙏Bhagavadgeeta🙏🙏🙏
@chiguruyellam6233
@chiguruyellam6233 Ай бұрын
కృష్ణం వందే జగద్గురుం 🙏🏻🙏🏻
@RavindranathVeluru
@RavindranathVeluru Ай бұрын
CONGRATULATIONS 👏🎉 M B
@Kakisudhakar
@Kakisudhakar Ай бұрын
Jai shree Ram Jai hind jai bharat
@KommireddyCRNaidu
@KommireddyCRNaidu Ай бұрын
"నమ్మిన" వారికి "నమ్మని" వారికి ఇదే తేడా !
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 Ай бұрын
Excellent.
@BNagesh-wo1yu
@BNagesh-wo1yu Ай бұрын
జై శ్రీరాం
@anjaneyaprasadsrirambhatla8856
@anjaneyaprasadsrirambhatla8856 Ай бұрын
జైహింద్ జైభారత్
@srinuvasu1569
@srinuvasu1569 Ай бұрын
Jaisreeram
@HARIPRASAD-xj7qg
@HARIPRASAD-xj7qg Ай бұрын
Jai Hind
@prasadvk1280
@prasadvk1280 Ай бұрын
అర్జునుడు కేవలం విలువిద్య సమయం లోనే లక్ష్యం మీద గురి ఉంటుంది మిగతా సమయం లో బాహ్య ప్రపంచం మీద ద్రుష్టి ఉంటుంది.
@N8733
@N8733 Ай бұрын
Congratulations Manu bhaker 🫶👏
@MPatAMP
@MPatAMP Ай бұрын
మీ T షర్ట్ బావుంది....జైహింద్ జైభారత్
@ayahuascaa9455
@ayahuascaa9455 Ай бұрын
Thank you Manu for openly speaking about your thoughts on Gita
@dumdisatya3257
@dumdisatya3257 Ай бұрын
అన్న సూపర్
@rainbow9418
@rainbow9418 Ай бұрын
పనే జీవితం దైవం అనుకొన్న వారికి జీవితం పోవడమేమీ ఉండదు కదా..! తాగడం తినడం తిరగడమే జీవితాన్ని ఎంజాయ్ చేయడమంటే అనేవారికి 👃👃👃👃👃
@chakradharrao32
@chakradharrao32 Ай бұрын
Congratulations Manu beta❤
@Pardhu__
@Pardhu__ Ай бұрын
Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏
@umashankarradhika5508
@umashankarradhika5508 Ай бұрын
Supeer
@UshaRani-st5fc
@UshaRani-st5fc Ай бұрын
Good information bro
@mahi181481
@mahi181481 Ай бұрын
Jai Jagannath 🙏 Jai Sanathan 🙏 Jai Sriram 🙏
@kagitharameshbabu5412
@kagitharameshbabu5412 Ай бұрын
🚩🚩🚩
@muralimohanvarma4390
@muralimohanvarma4390 Ай бұрын
Jai sriram
@user-in8xl9ku2o
@user-in8xl9ku2o Ай бұрын
Driving example baga cheppa ru andi
@hrushikesh5999
@hrushikesh5999 Ай бұрын
Jai Sri Ram
@KR_14341
@KR_14341 Ай бұрын
Jai sriram 🙏🙏
@VenkatG09
@VenkatG09 Ай бұрын
Good work
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 Ай бұрын
Jai shree krishna 🙏🚩❤️
@swarnakumari9012
@swarnakumari9012 Ай бұрын
Telivi leni manushulu villaki medhavulu ani birudu evaru icharo vallani thannali
@chandrashekar3608
@chandrashekar3608 Ай бұрын
Nice
@vvsprsad
@vvsprsad Ай бұрын
మను బాకర్ గారు జై హింద్👌
@pavankumaryateendra3291
@pavankumaryateendra3291 Ай бұрын
Jai shree Ram 🚩
@krishnag4185
@krishnag4185 Ай бұрын
Jai Sriram...
@thirupathireddypeddireddy8020
@thirupathireddypeddireddy8020 Ай бұрын
Sir namasthe, good explanation
@yogisathyamsivamsundaram9690
@yogisathyamsivamsundaram9690 Ай бұрын
Jai sreeram
@nagarajakumar4381
@nagarajakumar4381 Ай бұрын
కృష్ణభగవానుడుమానసచోరుడుకద, అంటేదొంగనేకద, నాటినుంచినేటివరకు, ఎన్నిలక్షలకోట్లమనసులనుదోచుకున్నాడో, అంతకంటేపెద్ధదొంగలున్నార, భారత్మాతాకిజై
@user-rz1ub6rj6m
@user-rz1ub6rj6m Ай бұрын
Nice video
@ramsatishrongala5595
@ramsatishrongala5595 Ай бұрын
సెక్యులర్ ముసుగు తొడిగిన గుంట నక్కలు చాల మంది ఉన్నారు మన దేశంలో
@srinivasaraonanneboina8757
@srinivasaraonanneboina8757 Ай бұрын
🎉🎉🎉🎉❤
@buddamanohar5445
@buddamanohar5445 Ай бұрын
👏👏👏👌👌👌🙏🙏🙏
@jaggubrother2018
@jaggubrother2018 Ай бұрын
Lord Puri jagannath photo🙏🙏 on T-shirt 👍👍
@padma9025
@padma9025 Ай бұрын
శ్రద్ధా పాఠక్ కాదు, తన పేరు రత్నా పాఠక్. తల్లిదండ్రులను కాదని హిందీ సినీ నటుడు నసీరుద్దీన్ షా ని వివాహం చేసుకుంది. ఆవిడ కూడా హిందీ సినిమాలలో నటించింది. తింగర మనిషి.
@jyothirmaimadasu7620
@jyothirmaimadasu7620 Ай бұрын
Christians sports lo adayna achieve chestey vaalaki kuda arjuna awardey istaruga.... Yem feel undi mama ikkada Jai sri Ram
@bethechange8461
@bethechange8461 Ай бұрын
@ayahuascaa9455
@ayahuascaa9455 Ай бұрын
She embarrassed herself disgustingly while commenting on Arjun.
@manognabethu948
@manognabethu948 Ай бұрын
Manu bakar ❤
@kinnerachippada
@kinnerachippada Ай бұрын
Evaramma a mahanubhavuralu, vala pilalaki chepamanu exams lo 3 gantalu paper rayadu bayata unna prakriti and prapanchala andalani miss avtaru so don't focus on studies ani, inta ghoram ga cheputundi puranalu meda
@user-qh9nw5rs2s
@user-qh9nw5rs2s Ай бұрын
Bharatha dhesam garvincha dhagga vekthi vyekthigathanga kuda
@trinadhkumarbejjanki
@trinadhkumarbejjanki Ай бұрын
ఏమోనండి మాకు కనబడదు.
@swarupad2911
@swarupad2911 Ай бұрын
Her name is ratna patakh shah. Some of her opinions are questioning hinduism beliefs.
@harisankarsarma
@harisankarsarma Ай бұрын
In andhra now BJP got 8 MLAs why they not talk about recent findings in Sri Lalit kumar and team findings. But in telangana most of the leaders come on streets for Hindu cause.
@parupudiphanindra3126
@parupudiphanindra3126 Ай бұрын
In Andhra bjp mlas puppets in hand of TDP no individuality.
@naveenbathina715
@naveenbathina715 Ай бұрын
Anna me T-shirt online lo dorukuthunda??
@parupudiphanindra3126
@parupudiphanindra3126 Ай бұрын
Gorrelu gorrela friends ante sir
@111saibaba
@111saibaba Ай бұрын
అనేక రకాల perversions. ఎన్నో రకాల వక్ర భాష్యలు. అర్జునుడు బాణం వేసినపుడే focus పె డతాడు. ఎపుడు చూడడని కాదు. ఎంత పోగొట్టు కున్నాడు? ఇది నీ కు నాకూ. అర్జునుడికి కాదు. దుస్టు లైన జ్ఞతులు పోయారు. ధర్మం స్థాపించ బడింది. అరకొర జ్ఞానం తో చేసే పిచ్చి వ్యాఖ్యలు.
@nagamanichintada3267
@nagamanichintada3267 Ай бұрын
Sir vallu valmiki ramyanam purtiga chadavaru chadivi matlade vaallato adina maatladagalam
@cocophonix
@cocophonix Ай бұрын
Her name is Ratna Pathak Shah. She was a Hindu, married a musalman called Nasiruddin Shah and became more radical Muslim than her husband, both keep giving sensational statements on Hinduism.
@KS-ce2du
@KS-ce2du Ай бұрын
వినేష్ ఫోగాట్ ఇంకా గట్టిగా చెప్పుతో కొట్టినట్టుంది. బ్రిజ్ భూషణ్, వాడి బీజేపీ సపోర్టర్లు కనీసం తల ఎత్తుకో లేకుండా చేసింది.
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 Ай бұрын
ఆవిడగారిని విజయవిలాసం చదవమనండి. చేసే పని మీద మనసును లగ్నం చేయాలి. ఏ పనిచేసినా దానిమీద.అసభ్యంఅనుకోకండి. ఉచ్ఛ పోసుకున్నప్పుడు కూడా అవసరమే లేకపోతే పంచెతడిసే ప్రమాదం ఉంటుంది
@sarojabuddha1986
@sarojabuddha1986 Ай бұрын
Jai bjp🎉🎉🎉
@channelamoghananthawesomei5943
@channelamoghananthawesomei5943 Ай бұрын
బుర్ర తక్కువ
@VNR-iraju
@VNR-iraju Ай бұрын
సూపర్ జై శ్రీరామ్
@Blue-gs5gg
@Blue-gs5gg Ай бұрын
Hinduism ni comedy chesindhi HINDUS eee....Hindu directors , Hindu politicians, Hindu students , Hindu artists etc etc etc.
@VenkateshDupana
@VenkateshDupana Ай бұрын
జై శ్రీ కృష్ణ
@acpsriramarya1492
@acpsriramarya1492 Ай бұрын
Jai Srikrishna.
@laxmimani1253
@laxmimani1253 Ай бұрын
Jai sriram
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 36 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 18 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 36 МЛН