Maoist Party Ex-CC Member Jampanna Exclusive Interview | Crime Confessions With Muralidhar #7

  Рет қаралды 588,498

iDream News

iDream News

Күн бұрын

Пікірлер: 384
@chinthalanageswararao9782
@chinthalanageswararao9782 2 жыл бұрын
జంపన్న గారు మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఆ సమయంలో పార్టీ తరఫున చేసిన సేవలు అమోఘమైనవి. అసలు నిజంగా కుటుంబాన్ని వదిలి, బంధువుల్ని వదిలి వన్య ప్రాణులు ఉండే అడవుల్ని ఆవాసాలుగా చేసుకుని మీరు ప్రజలకు చేసిన సేవలు అమోఘమైనియమైనవి. మీలాంటి వారిసేవల వల్లనేఈరోజు చాలా ప్రాంతాలలో అంటే దేశం కావచ్చు, లేదా మన తెలంగాణ ప్రాంతం మొత్తం కావచ్చు చాలా మంది అట్టడుగు వర్గాల రైతులందరూభూమిని సాగు చేసుకుంటూ, కేవలం పోడు భూమి మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు దానిలో మా కుటుంబం ఒకటి. మీరు ఉద్యమానికి వచ్చిన సమయంలో ముఖ్యమైన సమస్య భూస్వామ్య వ్యవస్థ మరియు పోడు వ్యవస్థ. ఎన్ని తరాలు మారినా ప్రభుత్వాలు డబ్బున్న వాళ్ళ కి, భూస్వాములకు అంటే ప్రస్తుత తెలంగాణ భాషలో పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కలిగించే విధంగా ఆలోచిస్తూనే ఉంటాయి. వాళ్ల కోసమే రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి. మీ సందేశాన్ని విన్న తర్వాత ఆ రోజుల్లో నేను ఎందుకు పుట్టలేదు, నీతో కలిసి ఎందుకు పని చేయలేక పోయాను అని బాధ కలుగుతుంది క్షమించండి. కృతజ్ఞతలు........
@m.anandkumar2890
@m.anandkumar2890 3 жыл бұрын
,జంపన్న నీకు లాల్ సలామ్ నీతి నిజాయితీ నిలువెత్తు జంపన్న 🙏🙏🙏
@nagarajugolanukonda9196
@nagarajugolanukonda9196 3 жыл бұрын
అన్న మిరు రెడ్డి వర్గానికి చెందినవారు ప్రజాలా గురించీ మి జీవితాన్ని అంకితం చేసినారు.మికు లాలా సలామ్.👏👏👏🇨🇳🇨🇳🇨🇳🚩🚩🚩🚩🚩🚩
@Ammu-hg3ge
@Ammu-hg3ge 5 ай бұрын
జంపన్న నువ్వు ఇంటిలిజెంట్,నీ మాటలు ఇప్పటి వారి ఆలోచన లకు మించి ఉన్నాయి 🎉🎉🎉🎉
@rajasekhark1038
@rajasekhark1038 6 жыл бұрын
హలో మురళి గారు.. మీ ఇంటర్వ్యూలు చాలా చాలా అద్భుతం. మీరు చేసే ఇంటర్వ్యూల వలన చాలా మంది లైఫ్ మీద కాంఫిడెన్స్ తెచ్చుకుంటున్నారు... అంటే IAS, IPS or Rtrd.employees నుండి చాలా జ్ఞానం నేర్చుకుంటున్నారు. అలానే ex.prisoners నుండి తెలిసి తెలియని వయసులో ఎలా చెడుకు ఎలా దూరంగా ఉండాలి అనేవి నేర్చుకుంటున్నారు.. మీరు indirect గా యువత మంచి దారిలో ఉంటూ జీవితాన్ని ఎలా జయించాలో నేర్పుతున్నందుకు మీకు నా పదాభివందలు... అలానే కొంచం rtrd.Army (real heros of india) వాళ్ళను కూడా చేయండి...
@muralidharbalivada1069
@muralidharbalivada1069 6 жыл бұрын
RAJASEKHAR K Tq very much
@VPrakashShramJagruti
@VPrakashShramJagruti 5 жыл бұрын
మావోయిస్ట్ పార్టీ గురించి ఇంత స్పష్టంగా ఇప్పటి దాకా ఎవ్వరూ చెప్పలేదు.జంపన్న వంటి విప్లవ మెధావిని దూరం చేసుకోవడం ఆ పార్టీకి తీరని నష్టం. మంచి ఇంటర్వ్యూ చేసిన మురళి గారికి అభినందనలు..
@kyasaninaveen1019
@kyasaninaveen1019 3 жыл бұрын
@@muralidharbalivada1069 iam naveen junarist plz Anna your mobile no...
@sivasankar6185
@sivasankar6185 5 жыл бұрын
Dear Muralidhar, Unlike so called journalists your approach towards guest is good.... Listening to their complete response and then your questioning is highly appreciated...
@surendarsampathi5247
@surendarsampathi5247 5 жыл бұрын
Siva pmp p0 PPTpp lol ILp0p mpp l0ppm MP pmm mppp0pp Pmmp 0 photos please Pmmp p platform p0 photos p
@Sai-zb8ib
@Sai-zb8ib 2 жыл бұрын
Became a fan and daily watcher of your interviews Murali Garu..keep doing more interviews like this in every field experts, ideal candidate. Meru prashnche vidi vinalu baga nachindi..
@sridharsunkari51
@sridharsunkari51 5 жыл бұрын
సర్ మీ ఇంటర్వ్యూలు అంటే నాకు చాలా ఇష్టం. అలానే నక్సలిజం అంటే కూడా..ఈ ఇంటర్వ్యూ లో మీరు వారి యొక్క కార్యకలాపాలు తెలుసుకోలేదు..అంటే అసలు మొత్తం ఎంత మంది ఉండచ్చు..ఒక రాష్ట్రానికి ఒక ర్రాష్ట్రానికి సంబంధం ఉంటుందా.. సెంట్రల్ కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు ...వాళ్ళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు...కింద సభ్యులు ఎవరు చెప్తే వింటారు.
@Knl86-10
@Knl86-10 4 жыл бұрын
నిజవే....గవర్నమెంట్, ఆ కార్యకలాపాలకు కూడా బడ్జెట్ ఇచ్చి శాంక్షన్ స్ట్రెంత్, యాక్టువల్ స్ట్రెంత్, జమా ఖర్చులు మీద ఏ.జీ. ఆడిట్ అన్నీ ఉంటే ....ఓపెన్ గానే చెప్పేవారు.
@anilkumarakkenapally4444
@anilkumarakkenapally4444 4 жыл бұрын
థాంక్స్ for I dream Media introduce జంపన్న , ఈ జంపన్న వల్ల మా villege 20 ecro land సాగు చేస్తున్నారు ప్రజలు when I child to still మా తాతయ్య చెప్పే వాడు...
@hectorkyson6625
@hectorkyson6625 3 жыл бұрын
i guess I'm kinda off topic but does anybody know of a good site to stream newly released series online ?
@kyngronin2442
@kyngronin2442 3 жыл бұрын
@Hector Kyson i watch on Flixzone. You can find it by googling =)
@dsatyanivas7408
@dsatyanivas7408 3 жыл бұрын
Jampanna stareď journey Mahadevpur .. My village..I respect sir..u r voice
@v.reddappareddy1139
@v.reddappareddy1139 4 жыл бұрын
Jampanna is sincere in his interview and also informative on policies of naxal movement
@ysnivas9827
@ysnivas9827 4 жыл бұрын
జంపన్న గారు మాటల్లో చాలా నిజాయితీ ఉంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అడ్రస్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్! ఇలాంటి వారి కి ఏదైనా సహాయం చెయ్యాలి
@kiran-ws6cx
@kiran-ws6cx 4 жыл бұрын
Khammam lo
@prakash.21reddy24
@prakash.21reddy24 3 жыл бұрын
@@kiran-ws6cx . like komkore.i..lml..l.lkl.. Lllkl.lk..l.ll.l.kmk.. . .lMljllj.l...lm.l..l.ljl.j.ll..l... .. . ..kjlk.kk.h.kml. M..k.lmm..m L L.j...ll..jlm...b...L.m..
@prakash.21reddy24
@prakash.21reddy24 3 жыл бұрын
@@kiran-ws6cx . like komkore.i..lml..l.lkl.. Lllkl.lk..l.ll.l.kmk.. . .lMljllj.l...lm.l..l.ljl.j.ll..l... .. . ..kjlk.kk.h.kml. M..k.lmm..m L L.j...ll..jlm...b...L.m...
@siritechnologies3324
@siritechnologies3324 2 жыл бұрын
Naku telusu
@srinivasaraogudida9064
@srinivasaraogudida9064 3 жыл бұрын
thanks to i dreams and selute to jampanna
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt 4 жыл бұрын
రాజకీయం లోకి రావాలి మీలాంటి వారు.... ఒక్క మంచి పరిపాలన రావాలి
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 7 ай бұрын
Vote alochimchi vesthe vunna valle correct ga vumtaru
@venkateshdodla2389
@venkateshdodla2389 4 жыл бұрын
one of the inspiring character sir
@gangarajubobili505
@gangarajubobili505 5 жыл бұрын
Good interview . He is not aggressive but he has good principles and followed entered his life
@RaviTeja-ART19
@RaviTeja-ART19 Жыл бұрын
Murali sir great interview
@AnilKumar-im2ci
@AnilKumar-im2ci 6 жыл бұрын
Interviewing ex maoists s really appreaciate
@muralidharbalivada1069
@muralidharbalivada1069 6 жыл бұрын
Anil Kumar tq
@ramagirithriveni6987
@ramagirithriveni6987 4 жыл бұрын
Murali sir I'm completely addicted ur interview s 👏
@mshivakumar6905
@mshivakumar6905 4 жыл бұрын
I'm also
@turumellasanjeev4211
@turumellasanjeev4211 3 жыл бұрын
Chaduvkondi first...Chaduvkotaniki matrame Mimmalnj collegeki pamisthunnaru
@ramagirithriveni6987
@ramagirithriveni6987 3 жыл бұрын
@@turumellasanjeev4211 iam a lecturur.....not student
@rajenderreddy3801
@rajenderreddy3801 3 жыл бұрын
అన్నా మీరు చెప్పినట్లు అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కూడా అన్నలు ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నారు. అన్నలు ఉంటే సమాజంలో జరుగుతున్న కొన్ని అరాచకాలకు అడ్డుకట్ట పడే దేమో
@ratnakar1298
@ratnakar1298 6 жыл бұрын
Thank you Murali Garu. Iam your follower.
@muralidharbalivada1069
@muralidharbalivada1069 5 жыл бұрын
ratna kar tq
@జనగర్జన
@జనగర్జన 3 жыл бұрын
@@muralidharbalivada1069 anna నల్లమల లో పనిచేసినా మావోయిస్టు లను అండ్ సాంబశివుడు గురుంచి interwe చేయండి సర్
@జనగర్జన
@జనగర్జన 3 жыл бұрын
@@muralidharbalivada1069 please sar
@KS-wt7rj
@KS-wt7rj 4 жыл бұрын
నక్సల్స్ Maoists అందరికి విజ్ఞప్తి మీరు అడవిలో పడుతున్న కష్టంలో పది శాతం సాధారణ జన స్రవంతి (ప్రజల్లోకి)లోకి వచ్చి కష్టండితే మీరు చాలా అద్భుతమైన అభివృద్దిని మార్పుని పేద మరియు మధ్యతరగతి వర్గాల్లో చూడొచ్చు , ఇక్కడున్న రాజకీయ దుర్మార్లులు ఈ ప్రజలకి మంచి పాలన అందించటలేదు
@burraramesh6362
@burraramesh6362 5 жыл бұрын
Really exlent & genuine speech
@kiran-ws6cx
@kiran-ws6cx 4 жыл бұрын
I love idream lal salam
@sanjeevanaidu5944
@sanjeevanaidu5944 4 жыл бұрын
అన్నా అట్టడుగు పీడిత ప్రజల కన్నీళ్లు తుడవడానికి (మీరు రెడ్డి అయిన) పాటుపడినందుకు మీకు పాదాబివందనాలు.
@sridharthumma9011
@sridharthumma9011 4 жыл бұрын
Anna youth ki manchi sandesham echaru
@janakirao4743
@janakirao4743 4 жыл бұрын
@@sridharthumma9011 to
@Knl86-10
@Knl86-10 4 жыл бұрын
నిజవే....అన్నల పుణ్యమా అని అట్టడుగు పీడిత ప్రజలు పరమాన్నం తింటున్నారు రోజూ....వాళ్ళ ముఖాల్లో సంతొషాన్ని కొలవడానికి కొలమానమే లేదు....
@sammaiahbathula1175
@sammaiahbathula1175 3 жыл бұрын
కానీ
@prabhuvinay5508
@prabhuvinay5508 3 жыл бұрын
Pp₩₩₩
@mallinaragani4227
@mallinaragani4227 2 жыл бұрын
Muralidhar garu meeru interview chesae vidhanam vallanae meevanni interviews chusthunnam
@aajdhuniyayourrighttoknow.9510
@aajdhuniyayourrighttoknow.9510 4 жыл бұрын
My favorite interviewer is muralidhar garu...Mr. cool..
@Ranjith-kg3vg
@Ranjith-kg3vg 2 жыл бұрын
Medhavulu medhavulu ante nen evaro anukunna,hats off sir
@Vent_Nani
@Vent_Nani 5 жыл бұрын
I'm always following this program
@NatureLoverVamsi
@NatureLoverVamsi 4 жыл бұрын
Hats off Jampanna👏👏👏
@artofnature1427
@artofnature1427 6 жыл бұрын
Hi Murali Garu, I’m Kumar from USA, I will watch all your shows, Thanks for your innovative interviews
@muralidharbalivada1069
@muralidharbalivada1069 6 жыл бұрын
Thank you kumar
@narayangoud2203
@narayangoud2203 4 жыл бұрын
Anna super i am ur big fan nenu oka SI POLICE koduku Narayan from ballari karnataka
@baan306
@baan306 4 жыл бұрын
super..inspirative interview
@prashanthreddy1491
@prashanthreddy1491 5 жыл бұрын
He is excellent ethics and values
@enagaluruvenki8599
@enagaluruvenki8599 3 жыл бұрын
Super message sir..
@raju-xf1mv
@raju-xf1mv 4 жыл бұрын
Japanna garu....good personality.......
@e.sainikhil9558
@e.sainikhil9558 3 жыл бұрын
Jampanna మేధావి వారు లేకపోతే అల్లకల్లోలం అయితది సార్ కు దండాలు
@muralisidharth1338
@muralisidharth1338 3 жыл бұрын
Murali sir you my inspiration sir...
@Vinoshmatthew
@Vinoshmatthew 3 жыл бұрын
He has a brilliant mind, kindly enter into politics sir you will be a good leader.
@upendran.7974
@upendran.7974 3 жыл бұрын
The great jampanna garu .
@chandutvshow6403
@chandutvshow6403 4 жыл бұрын
అన్నా చాలా బాగా చెప్పారు
@dsgoud2136
@dsgoud2136 5 жыл бұрын
I really respect this anchor
@Chinnuchinny3978
@Chinnuchinny3978 4 жыл бұрын
లాల్ సలామ్ అన్నా...
@sairinku9487
@sairinku9487 5 жыл бұрын
అవును సార్ అన్నలు ఉన్నప్పుడే గ్రామాల్లో బాగుండేది
@RAAVAN6666
@RAAVAN6666 5 жыл бұрын
💯 Right
@santhoshkumar-ds6cu
@santhoshkumar-ds6cu 4 жыл бұрын
all naxalites are anti national. buses schools exchanges bomb blast cheyyadam villa great work
@kanugantibalamani4142
@kanugantibalamani4142 4 жыл бұрын
@@santhoshkumar-ds6cu cy
@nocastejagadeesh2463
@nocastejagadeesh2463 4 жыл бұрын
@@santhoshkumar-ds6cu agreed but valla siddanthalu chala baguntay bro
@santhoshkumar-ds6cu
@santhoshkumar-ds6cu 4 жыл бұрын
@@nocastejagadeesh2463 okkappudu bagundevi. appatlo janalu kuda support chesaru. kaani ippudu kaadu. appatlo police julum vundedi.
@mnReddymnreddy
@mnReddymnreddy 4 жыл бұрын
నరసింహ. రెడ్డి. గారు. మీరు. మంచి. మనసు. ఉన్న. మహ. రాజు.మీ.మంగి. నరసింహ. రెడ్డి.. శ్రీకాకుళం.జిల్లా. .
@damugeophy
@damugeophy 5 жыл бұрын
GREAT IDEOLOGY ...OUR POLITICIANS SHOULD BE CHANGE THEIR ATTITUDE TOWARDS SOCIAL SERVICE. MAOIST PARTY IDEOLOGY HAD VERY ETHICS VALUES.
@gugulothujawahar1236
@gugulothujawahar1236 5 жыл бұрын
Super
@vallurijithu8617
@vallurijithu8617 2 жыл бұрын
Haha that’s y he came out 😂
@chareshaganya3543
@chareshaganya3543 4 жыл бұрын
మీరు చెప్పిన ఎన్నో విషయాలు పటేల్ సుధాకర్ పుస్తకం లో ఉన్నాయి
@ukireetisagar4201
@ukireetisagar4201 6 жыл бұрын
Fantastic session & enthusiastic rejoinders for posed questions by Ex-Member. This interview revamped me and contemplated to spend more time.While watching,once again i personally refurbished my intentions about the ongoing situations in society. Whether economic reforms in 1991 were good or bad , is a dilemma question which raises in me,even now.I feel that economic reforms in our democracy created opportunities for Investors, but still laborer is struggling to achieve normal economic status.In fact,Investors were outstretched for different scopes in business activities such as construction, politics, corporate, mining etc...,other side inequality still exists. Present Scenario: 1)Worthwhile time spent by a student in education institution is completely mesmerizing towards money making and technology, careerism, etc... 2)Most of the government servants were hypnotized by politicians for their benefits in making a way for easy access and cyclical structure of corruption starts with pity corruption by ends by involving normal citizen to bribe officials. This became daily convention as part of their job 3) As comrade said, people are becoming self-obsessed with money mind. This is creating a hard thrust to earn more. 4)In case of corporate , we can found them everywhere in our country.Leading in supermarkets, cinema halls, private travels, private educational institutions, private hospitals, private hotels, private hostels etc.. everywhere lies. 5)Matter of ideology i.e., who believed in equality is sparking to none of the youth.In chapter of rural youth there is no identity to mobilize and make aware of corporate system. Still we can consider many points to have a better write-up. Most of them were choosing safe havens to survive and easy ways to escape.In fact why can’t they question the government. When it will happen in our country ? Often we use to heard that , India is great country diversified with large territories and influenced by cultural heritage etc… those marks were there once upon on a time,but in today’s reality we are using them to advertise in social media and those patriotic ideas, different ideologies were not inculcated into youth minds by many elders. Only reason is that, youth are diversifying in technology itself and were not able see with other perspectives. I strongly feel that, as like Maoism, Naxalism, Fascism, Socialism, Journalism…. Techism will emerge as a new notion in upcoming epoch and period will sways with investors if there were no reforms in our so called democratic country. In short, Need of the hour is to follow up reforms in education and corporate system and especially in government sector to bring transparency and quick solutions for justice. Muralidhar Sir, my heartfelt thanks to you for interacting him in such a wonderful manner. I feel that, instead of normal subject class,we can learn more from this interview.
@muralidharbalivada1069
@muralidharbalivada1069 6 жыл бұрын
U Kireeti Sagar tq
@sateesh.bejjala
@sateesh.bejjala 4 жыл бұрын
Your great
@kishoreb1695
@kishoreb1695 Жыл бұрын
🙏❤
@premchandv5847
@premchandv5847 6 жыл бұрын
Inspiring character ..
@mallayyap8306
@mallayyap8306 4 жыл бұрын
Uyv
@Knl86-10
@Knl86-10 4 жыл бұрын
మీకు జోకులెయ్యడం రాదే
@madhukuntigorla
@madhukuntigorla 4 жыл бұрын
Journalist Muralidhar sir Better than Nagaraju. Worst questions asking with Great Leader by Nagaraju. Muralidhar sir is far Better. Good Job Sir
@indiancitizens5850
@indiancitizens5850 6 жыл бұрын
Muralidhar garu am such a big fan of u Actually I worked for MNC , my office timings are 8am to 5pm but I use to go 5Am to 2pm then I came back from office I use to watch the youtube videos one day I watched I dream media interview Dhanivalla 2 states politics n news , especially IPS interviews chudadam chala nachedi ala gadusthunna time lo oka roju DCP avinash mahanthi n SP abhishek mahanthi videos valla chala inspire ayyanu so appudu nen dicide ayyanu that I should study civils then immediately i resigned my job and started civils preparation, one day I ll come in front of you with my interview as an IPS officer On that day I ll tell you how I inspired by I dream Electronics media can bring the movement and resolution & revolution in all the matters , especially in maladministration
@muralidharbalivada1069
@muralidharbalivada1069 6 жыл бұрын
bhanu prakash tq 4 for getting inspired ,it means a lot when people get motivated and work towards developing our society . Wishing you all d best and hope you reach your goal.
@muralidharbalivada1069
@muralidharbalivada1069 6 жыл бұрын
bhanu prakash thank u for getting inspired. It means a lot when our efforts motivate people towards working better. wishing u all d best and hope u successfully reach your goal.
@satyakiran1
@satyakiran1 6 жыл бұрын
All the best bro
@indiancitizens5850
@indiancitizens5850 6 жыл бұрын
muralidhar balivada thank you sir one day definitely I ll come in front of u as my designation as IPS
@indiancitizens5850
@indiancitizens5850 6 жыл бұрын
satya kiran tq bro
@manishalankala1622
@manishalankala1622 5 жыл бұрын
good to share experience
@varaprasad9271
@varaprasad9271 6 жыл бұрын
Thanq muralidhar...this is my favourite program and I am fan of u.
@muralidharbalivada1069
@muralidharbalivada1069 6 жыл бұрын
Vara Prasad tq
@dayakarreddyperam4575
@dayakarreddyperam4575 5 жыл бұрын
@@muralidharbalivada1069 please interview with dappu ramesh
@venkatrao531
@venkatrao531 6 жыл бұрын
Thanks Muralidhar Garu.. nice interviews with ex moists.. continue this with moist interviews
@UdayKumar-hm9ns
@UdayKumar-hm9ns 6 жыл бұрын
Interview start's from 7:00
@saiprasad8453
@saiprasad8453 5 жыл бұрын
Salute ur sacrifice s
@rayalasunil5731
@rayalasunil5731 3 жыл бұрын
Super murali garu jai hind👳
@venumdesam4517
@venumdesam4517 5 жыл бұрын
Nice interview sir....thank u both
@gaddamravi5816
@gaddamravi5816 3 жыл бұрын
Sir you are great leader
@narayanakavati8796
@narayanakavati8796 6 жыл бұрын
I am big fan of this program
@syedirfan7850
@syedirfan7850 6 жыл бұрын
Iam Also bro
@madhuvickyyadav9738
@madhuvickyyadav9738 5 жыл бұрын
Narayana kavati...Hi bro same initial 😊
@AnilKumar-lb8zf
@AnilKumar-lb8zf 4 жыл бұрын
Anna adbutamaina vislesana Meru chepinattu samajam gurunchi velaaru Mee maatlalalone artam avtondi Meeku paadabivandanam
@parashuramtalla128
@parashuramtalla128 6 жыл бұрын
muralidhar gaaru mee interview vidanam baguntundi
@srikanthmeesa7693
@srikanthmeesa7693 4 жыл бұрын
Super anchor I respect you sir
@chinnasagar2019
@chinnasagar2019 5 жыл бұрын
Jai comrades ,lal salam
@gopagonisrikanth3711
@gopagonisrikanth3711 5 жыл бұрын
Meeru challaga undali
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 5 жыл бұрын
అన్నలు మీకు వందనాలు 🙏🙏🙏
@shaikbabuc.p.i.9636
@shaikbabuc.p.i.9636 5 жыл бұрын
Babu.C.P.I
@pradeepdeepu3493
@pradeepdeepu3493 6 жыл бұрын
మీ త్యాగాలు గొప్పవి అన్న లాల్ సలాం
@sunderreddy1586
@sunderreddy1586 5 жыл бұрын
Iam a cpm party follower but i saw this interview know the naxliets moral values and ethecis
@supriyagunapati5460
@supriyagunapati5460 4 жыл бұрын
Good information
@Pulihara
@Pulihara Жыл бұрын
నేను చదివిన, విన్న ప్రకారం కొంతమంది నక్సలైట్లు బయటకి వచ్చిన తరువాత నక్షలిజం అనే ముసుగులో బెదిరించి బలవంతపు వసూళ్ళు ద్వారా కోటాను కోట్లు సంపాయించి తమ పిల్లలని విదేశాలకి పంపించడం IAS IPS Officers తో వియ్యమందడం ... నిజమేనా ??
@vijaykuruma6281
@vijaykuruma6281 3 жыл бұрын
Samajam kosam anni tyagam chesaru Nijanga meeru devullu🙏🙏🙏
@malugusanthosh4160
@malugusanthosh4160 4 жыл бұрын
🚩🚩🚩Annalu miku na lalsalm 🚩🚩🚩🚩🚩🚩🚩viplavam vardhilali 🚩🚩🚩
@bhyrishettystalkies8272
@bhyrishettystalkies8272 3 жыл бұрын
I think you are real hero.
@krishnagoudshivannagarikri8056
@krishnagoudshivannagarikri8056 3 жыл бұрын
Super
@nagarajumittapelly8113
@nagarajumittapelly8113 4 жыл бұрын
Anna chala great kani prashnalannintiki samadhanalu dhatavesthu topic divert chesaru anna
@sukhbirnaidu4360
@sukhbirnaidu4360 3 жыл бұрын
Interesting
@thulasireddy8265
@thulasireddy8265 4 жыл бұрын
chala manchi vision tho matladaru !
@NikhilkumarAgarwalsdjhyd
@NikhilkumarAgarwalsdjhyd 6 жыл бұрын
Good interview
@srisai7984
@srisai7984 4 жыл бұрын
అన్నా మీరూ చాలా బాగా మాట్లాడారు కానీ ఇప్పుడు సమాజం అన్యాయాన్ని ప్రశ్నించడం లేదు నాకెందుకు లే అనుకుంటున్నారు ఇది మారాలని నేను కూడా కోరుకుంటున్న 🙏🙏🙏
@lokkdp
@lokkdp 5 жыл бұрын
Why this interview called as crime confession. There is no crime he did.. He is social reformer.. He is in war.. Everything is fair in war..
@RamVelagala
@RamVelagala 4 жыл бұрын
hmm really??
@Knl86-10
@Knl86-10 4 жыл бұрын
Escaping from war is also fair....?????????????
@rajasekharreddybobba117
@rajasekharreddybobba117 4 жыл бұрын
Lal salam...
@SrujSrujan
@SrujSrujan 6 жыл бұрын
Good
@bhanubannu8402
@bhanubannu8402 5 жыл бұрын
Anna neepadalaku namaskaram.
@nageshommi4475
@nageshommi4475 4 жыл бұрын
Super jampannasir
@ramesharukala534
@ramesharukala534 6 жыл бұрын
100% Time of1:35:49 Taking yes
@g.v.ramanaramana3202
@g.v.ramanaramana3202 5 жыл бұрын
Sir you are good human being
@rangapuramvittalyadav4114
@rangapuramvittalyadav4114 5 жыл бұрын
Good interview jampanna garu
@bheemreddy9227
@bheemreddy9227 6 жыл бұрын
Murali garu thanQ again. marenavareki arthika sahayam cheyali .samajam.
@muralidharbalivada1069
@muralidharbalivada1069 6 жыл бұрын
Bheem Reddy k
@baswanth.darapuneni78
@baswanth.darapuneni78 5 жыл бұрын
rithulu gurinchi baga chepparu yes sir corporate pettubadidari vayavstha
@mrudulamvk
@mrudulamvk 4 жыл бұрын
Lokam lo enthomandii ibhandhulathone brathukuthunarandii. Manam kooda anthee ., Kastapadakunda sukham radhuu adhi jagamerigina sathyam. Kastam lekunda sukhani korukovadhuu. Emilekunda putadam Mana chethuloo ledhuu emii sadinchakunda peragadam thappu ., Adhi Mana chethulonee vundii vunadantlo kastapadii hundhaga brathakalii. Present youth antha kooda nerchukovalsinadhi kastapadadam ., Thalli kooda kastapadalenu naku pillalu vadhu anikuntunda?? Ala anukunte Mana janmaa vuntundaa? Meree chepandii . Ippudu vuna government lo andariki vupadhi dorukundhi try cheyali manam , correct way ni choosi cheskoni aa margam lo nadavalii , andharitho anandanga brathakalii ,, thapppa .... Ela thupaki patukonii kathulathoo adhavi baata patakandii ..idhi oka indian citizen ga na vinapam. Jeevitham Chala chinadhii vundantlo anandanga bratakandiii. Don't expect more luxary from life.
@raghuganapuram7
@raghuganapuram7 4 жыл бұрын
Lal salam✊✊
@balunani8178
@balunani8178 5 жыл бұрын
Anna Miku vandanaalu
@tv9liveadupa208
@tv9liveadupa208 4 жыл бұрын
Anna meku వందనాలు
@balrajGummula
@balrajGummula Жыл бұрын
George reddy friend Kura rajanna interview cheyyandi
@asatyanarayana8262
@asatyanarayana8262 5 жыл бұрын
Super sar
@morlasivasankararao7129
@morlasivasankararao7129 6 жыл бұрын
Very good interview Murali Garu
@ముచ్చట
@ముచ్చట 6 ай бұрын
సార్ మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయి కానీ ప్రోమో చాలా లెంగ్టి గా ఉన్నాయ్.కొద్దిగా చూడండి.
@ra82083
@ra82083 5 жыл бұрын
🙏🙏🙏🙏....sir...
@hanumanthudurga1983
@hanumanthudurga1983 2 жыл бұрын
🙏🙏🙏sir
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН