Listen to this spicy treat of Mahesh babu’s #GunturKaaramsongs : bitly.ws/3dfUQ
@SpandanaAppre11 ай бұрын
😊
@PadalaJaganMohan9 ай бұрын
🎉@@SpandanaAppre
@lakkakulasanthoshkumar62327 ай бұрын
Chala bagundi song
@saniamirza81565 ай бұрын
, mrbn, , NMzxzxANV😅
@bareddynaveenkumarreddy52474 ай бұрын
@@lakkakulasanthoshkumar6232Ll
@sunkeraju3273 Жыл бұрын
ఈ కంప్యూటర్ కాలంలో అంతరించి పోతున్న బంధాలు కళ్లకు కట్టినట్టు చూపించావు బంధం విలువ అంటే ఏమిటో అని నింజాగా వేణు గారికి దన్యవాదములు 🙏🙏🙏🙏
@PrasadNarad Жыл бұрын
😮
@ashokrao5461 Жыл бұрын
ashokrao
@subrahmanyamk562311 ай бұрын
@@PrasadNarad gv
@saniamirza81565 ай бұрын
😢😢😢😢😂p😊😢😢😢😢😢😢LLC
@nainikacreations23094 ай бұрын
ఈ పాటని పదిసార్లు కన్నా ఎక్కువ విన్న వాళ్ళు లైక్ చేయండి
@skkhadar57973 ай бұрын
Appudu vintune vunta
@kasireddychalla93819 күн бұрын
30సార్లు 😢❤
@akulavenkatamadhuprasad5254 Жыл бұрын
మరచి పోతున్న మానవ సంబంధాలను గుర్తు చేశారు. చాలా గొప్ప సినిమా🙏
@ChavaliRamachandra-dx2ob Жыл бұрын
Correct andi
@narsimhaanthony6769 Жыл бұрын
YES. .. BROTHER... CORECT..
@bendimadhuri8340 Жыл бұрын
Ha yes correct
@KusakumarKancharana8 ай бұрын
Human Being Need This Type Cinemas, Hats off Director Sir & Singers. 🙏✍️
@karthikarjun8475 ай бұрын
P😊😊
@SriHarii Жыл бұрын
రామాయణం అయినా, మహాభారతం అయినా చెప్పిన కథల భావం ఈ బలగం కథనే.. బలగం అంటే మూటలు కాదు , బలగం అంటే బంధాలు ,బందుతుత్వాలు సత్స సంబంధాల మూడుల కలయికనే ఈ బలగం... చరిత్రలో కథను మల్లోకాసారి మనందరికీ గుర్తుచేసిన వేణు అన్నకు వందనాలు...🙏🏻
@PakaHarish-hf6ho5 ай бұрын
😢y
@anjinamala33453 ай бұрын
🙏🙏❤️
@InnocentkingRAM0143 Жыл бұрын
పాట వింటుంటే కళ్ళలో నుండి నీళ్ళు జలజలా రాలాయి 😢😢 పాట పాడిన వారికి తెలంగాణ సంస్కృతికి పాదభి వందనాలు
@veerasaibabuakkireddy4711 Жыл бұрын
నిజంగా నా హృదయపుర్వక నమస్కారం....
@thrillochanbavaraj9446 Жыл бұрын
🙏🙏
@srikanthyadav9378 Жыл бұрын
M K 7m7m7M Mmm M
@NagendarSaru Жыл бұрын
అవును అన్న 😢😢😢😢😢
@laxmiagencyvinaykumar2763 Жыл бұрын
Yesss1000%
@ganeshchinna7051 Жыл бұрын
తెలుగు ఇండస్ట్రీలో చిరకాలం బలగం సినిమా నిలిచిపోతుంది గ్రేట్ మూవీ
@penumajjiyokshith5357 Жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసారి నాకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి చాలా మంచి పాటండి 🙏🙏🙏❤️❤️❤️
@bollikondavenkateswarlu4553 Жыл бұрын
😊
@bollikondavenkateswarlu4553 Жыл бұрын
😊p😊😊p😊p😊
@Mzalabdin-hi5vj Жыл бұрын
💯💯
@polukumarr2494 Жыл бұрын
😢
@sudhakar39996 ай бұрын
Naku kuda
@sudakergudipati24613 ай бұрын
అన్నదమ్ముల బంధాలు ఆత్మీయ బంధాలు పగలు పరిష్కారాలు ఫ్యామిలీ ఫ్యామిలీ యొక్క గొప్పతనం అన్నదమ్ముల అనుబంధం అక్కాచెల్లెళ్ల అనుబంధం తెలిపిన ఈ సినిమా లోని అన్ని పాత్రలు చేసిన వారికి ధన్యవాదాలు
@jvb2601_knl Жыл бұрын
మొదట ఈ పాటను మాత్రమే చూస్తే, ఏమీ అర్థం కాలేదు. ఏందిరా ఈ సోది అనుకున్నా..! సినిమా చూస్తూ, చివర్లో ఈ పాటను చూస్తుంటే కళ్లమ్మట నీళ్లు కారాయి. మా ఉమ్మడి కుటుంబమే కళ్లముందు కదలాడింది. నా శ్వాస ఉన్నంత వరకూ మేము కలిసి ఉండాలని కోరుకున్నా...!
@ksridhevi3772 Жыл бұрын
Super song
@Santhu196 Жыл бұрын
నిజం.. నేనూ అలాగే అనుకున్నా...
@venkatmallukonda4562 Жыл бұрын
Super super song
@pandupeddolla934811 ай бұрын
ఈ పాట నేను 1000 సార్లు విన్నాను మళ్లీ వినాలనిపిస్తుంది మన విలువలను గుర్తు చేస్తుంది
@madhusudhakarchakali88589 ай бұрын
Supar
@sidduvenkateswarareddy84446 ай бұрын
Mee too bro
@saiprasad14053 ай бұрын
Me too brother
@TejuDiolover2 ай бұрын
Vena bro inka akuva ganea vena
@vasanthapakalapati4220 Жыл бұрын
ఈ పాట సూపర్ ఈ పాట వింటే ఎంత సేపు కళ్ళలో నీళ్ళు ఆగలేదు తెలంగాణ సంస్కృతి కళ్ళకు కట్టినట్టు చూపించారు ❤❤ నాకైతే మా నాన్నగారి వెళ్ళిపోయినప్పుడు మా ఫ్యామిలీని అచ్చం మమ్మల్ని మేము so su కొన్నట్లు కనిపించింది❤❤❤❤❤❤❤❤ 4:04
@ammubabychannel6403 Жыл бұрын
7zxxzzzz. A
@rupeshvarma3558 Жыл бұрын
ఎన్ని సార్లు విన్ననో యీ పాటని.. హృదయాన్ని పిండేస్తుంది యీ పాట.... చూసినా.. విన్నా... మనసు లోతుల్లో వున్న మన ఆలోచనల్ని తట్టి లేపుతుందీ ... ఆ ఆలోచనలు కన్నీరు రూపం లో బయటకి వచ్చేస్తాయీ మనకూ తెలియకుండా......
@sriharineerutineeruti9071 Жыл бұрын
ప్రతి కుటుంబం లో కక్షలు కర్పణ్యాలు లేకుండా కలిసి మెలసి ఉండి మన సంస్కృతి నీ సంప్రదాయాలకు విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని కురుకుంటూ... మీ శ్రేయోభిలాషి 💞💞💞
@maggididayakar548010 ай бұрын
Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.❤😊😊Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.😢😢😢😮
@Santhu196 Жыл бұрын
నాకు పెద్దగా సెంటిమెంట్స్ వుండవు... కానీ ఈ సినిమా చూసి ముఖ్యంగా ఈ పాట విని అరగంట ఏడ్చా... అద్భుతమైన ending.
@vanikasula4321 Жыл бұрын
True Mee too
@satish79059 ай бұрын
I'm
@vasanthapakalapati4220 Жыл бұрын
పాట వింటున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగటంలేదు ఈ పాట పాడిన వారికి పాదాభివందనాలు తెలంగాణ సంస్కృతి తెలిపినందుకు శతకోటి నమస్కారములు ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళలో నీళ్ళు ఆగటంలేదు నాకు మా ఫ్యామిలీ గుర్తుకువస్తుంది హున్
@mahesharatipalli7057 Жыл бұрын
ఈ పాట ఒక్క తెలంగాణా కి ముడి పెట్టవద్దు తెలుగు వచ్చిన వాళ్ల కళ్ళు చూస్తే తెలుస్తుంది ఆ పాట ఇన్న కళ్ళు చెప్పే అర్ధం
@vveeraswamy7397 Жыл бұрын
@@mahesharatipalli7057 pp njan lo
@sanjukumar580 Жыл бұрын
హీరో హీరోయిన్ ఒక్కరే కాదు ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి పాత్ర (హీరో,హీరోయిన్) తో సమానంగా ఉంటుంది ఇలాంటివి ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు మన ముందుకు వస్తాయి...అందరు చూడ వలసిన సినిమా . వేణు గారు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాము ......❤️🙏
@brujjisingidi51889 ай бұрын
exactly crct
@rajgoud5578 Жыл бұрын
సినిమాలు చూసి కూడా ఏడుస్తారా అని అనుకున్న నాలాంటి వాన్ని కూడా డైరెక్టర్ వేణు అన్న , తన సినిమా తో ఏడిపించేసాడు...,🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@BallaAnji5 ай бұрын
S
@anandsundhar2126 Жыл бұрын
Dhinnabba movie ante ila undali...❤❤❤wow what a direction venu sir...from ಬೆಂಗಳೂರು minimum 10 times cried😢
@hemakumar914 Жыл бұрын
Ur from ap aa bro bangalore lo job aa
@yadaiahr4632 Жыл бұрын
పాట 3 రాగాలు ఉన్న ఒక్కొక్కొ రాగం ఒక్కొక మెట్టు లోతుగా ఏడిపించింది..గట్తిగా ఒక్కక్క ముడి ఒక్కక్క ముడి వేసి బయటకి రాకుండా దుఃఖం లో ముంచివేసింది , వాడుక బాషా పదాలు అద్భుతం ,పాడిన మరియు నటించిన కళాకారులకి హ్యాట్సాఅప్
@geddadascreationentertainments Жыл бұрын
ఈ సినిమా కి గుండె కాయ ఈ పాట, అందరినీ ఎమోషనల్ చేసింది ఈ పాట... ఇంచు మించు అన్నీ కుటుంబాలు కనెక్ట్ అవుతాయి ఈ పాటికి... సినిమా అంతా ఒక ఎత్తు, ఈ పాట ఒక ఎత్తు...నిజ జీవితంలో మనం చేయలేని పని, సినిమాల్లో చూపిస్తే, అది మనసు కు హత్తుకుంటే, అదే సినిమా విజయానికి తార్కాణం... సినిమా టీం కి అభినందనలు
@Chiranjeevimaggidi9 ай бұрын
తెలంగాణ పాటలు అద్భుతం
@arjunr6113 Жыл бұрын
చాలా వరకు కంట్రోల్ చేసుకున్న ఎడ్వకూడదని కాని పాట కంటనీరును ఆపలేకపోయింది...షబహాస్...వేణుగారు మంచి సినిమా ఇచ్చినందుకు....మిథునం తరువాత నన్ను చాలా ఇంప్రెస్ చేసిన మూవి ఇది
@pavan3118 Жыл бұрын
సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఈ climax seen ఒక ఎత్తు ❤
this song is good.... it's contain lot of feelings....🙏🙏🙏
@syedkhajajilanipk8253 Жыл бұрын
ఆస్తుల కోసం రక్తసంబంధాలను వదులుకునే వారందరూ బలగం సినిమా చూసి మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 ఈ సీన్ లో కళ్ళల్లో నీళ్ళు మాత్రం నాకు తెలీకుండానే వచ్చేశాయి😢🥹
@vasanthapakalapati4220 Жыл бұрын
ఈ సాంగ్ సూపర్ ఈ పాట విన్న అంత సేపు కన్నీళ్లు ఆగలేదు నాకు మా నాన్నగారు గుర్తొస్తున్నారు తెలంగాణ సంస్కృతి కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి పేరు పేరుపేరునా ధన్యవాదములు❤❤❤❤❤
@jampulasivakumar640 Жыл бұрын
🙏ఈ పాటలోని బలగాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు సూపర్ సాంగ్ ఇంత కన్నా ఏమి చెప్పలేను... 🙏
@MrSrinivaschitturi Жыл бұрын
పాట వింటున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఆగటంలేదు ఈ పాట పాడిన వారికి పాదాభివందనాలు . ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళలో నీళ్ళు ఆగటంలేదు.
@maapaatameenotayt Жыл бұрын
Listen to this captivating love song #Hummahumma from #Ooruperubhairavakona :- kzbin.info/www/bejne/gX6rXohsiqt_qs0
@srikanthgunda930411 ай бұрын
E kaalamlo vachina oka manchi nijam lanti cinema... Chala goppa sahityam mana bandhalu bhaandhavyulu gurinchi gurthu chesey pata... Aasthi kosam Anni relations ni marchipothunam erozullo.Ilanti movies and patalu chala ravali.. Great Movie
@mohammedafsar4244 Жыл бұрын
ఈ చిత్రం లోని కథ సన్నివేశాలు మన అందరి జీవితాల్లో, కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ పాట తో నైన ప్రజల్లో మార్పు రావాలి, కానీ రావడం లేదు రెండు రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రి లో తల్లి మరణిస్తే శవాన్ని తీసుక పోలేదు. మానవత్వం మంటగలసి పోతుంది.
@bhagavandasbusi8656 Жыл бұрын
Nenu ఆంధ్ర నుండి కానీ తెలంగాణ లో ఉద్యోగం చెయ్యటం ద్వారా, Telangana basha ఇష్టం. రీసెంట్ గా విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతూ Bus lo బలగం సినిమా చూసాను. చాలా చాలా బాగుంది. Village culture excellent ga direct చేసిన వేణు గారికి, అభినందనలు
చాలా బాగా పాడారు పాట బంధుత్వాలు బాంధవ్యాలు ఎలా ఉంటాయో చూపించారు మీకు చాలా చాలా వందనాలు మీ పాదాలకు
@santhoshkumarpisini14837 ай бұрын
మరొక్కమారు పాత తీరు పాతకాలపు విలువలు,సంభంద బాందవ్యాల గొప్పతనాలు గుర్తుకుతెచ్చిన గొప్పు సినిమా "బలగం" ❤❤❤
@naveenchowhan5 ай бұрын
Congratulations for film Fare Award VENU gaaru.. and movie team.. bandhaala viluvalemito choopinchina meeku a award echina takkuve.. ❤
@gprabhu2173 Жыл бұрын
అన్నయ్యలకు,చెళ్ళమ్మలకు, పెద్ద వాలను గౌరవించండి కింశపరచకం చేయరాదు , వాళ్ళు పోయాక బాధపడటం కంటే వాళ్ళు ఉన్నప్పుడే భాగ చూసుకుందాం దయచేసి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@avanthikaalgola6636 Жыл бұрын
Awesome song which brings always tears in my eyes 😭 excellent lyrics 🙏
@Telugu-people Жыл бұрын
అందరూ సినిమా చూసి ఏడుస్తున్నారు అంటే ఎదో పైత్యం అనుకున్నాం నేను... సినిమా మొత్తం చూసాక లాస్ట్ సాంగ్ కి నా కన్ను కూడా కన్నీళ్లు కార్చింది... ఒక్కడినే ఎక్కి ఎక్కి ఏడ్చాను.
@aaavideos8841 Жыл бұрын
పాట విన్నంత సేపు మాత్రమె ఈ ప్రేమలు నిజ జీవితం లో ఎవరు పాటించరు.
@saraswathikurupathi8810 Жыл бұрын
Nijame
@bashasyed7222 Жыл бұрын
Nijam
@ch.sivaramreddy9380 Жыл бұрын
Excellent direction by Venu, one of the best
@SatheeshReddy-e3u6 ай бұрын
ఈ రోజుల్లో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి కానీ ఈ సినిమా తరువాత మానవ సంబంధాలకు విలువలు ఎక్కువగా ఉంటాయి అని కోరుకుంటాను ❤
@pochaiahgundam10839 ай бұрын
నిజంగా ఎడిషసిన్ నంరా బై ఈ పాటకు రాసిన వాడికి ధన్యవాదాలు
@naturalstarprashanthnani2639 Жыл бұрын
అందరూ అంటే ఏమిటికి అడుస్తుర్రో అనుకున్న ఎంత కటినపు వడేన ఎడవల్సిందే ఈ పాటతో
@Punukupurna Жыл бұрын
Hi878
@tilakdp Жыл бұрын
I happened to watch this movie in kannada on prime.. i dont understand much telugu, but i am truly touched so came here to listen to it in telugu, these kinda strong sentiments happen only in our country. Long live the folk.. the true and natural emotions.
@manmanishajobseekers2326 Жыл бұрын
నిజంగా ఈపాటే సినిమా హిట్ ki కారణం
@mohan.settimali Жыл бұрын
నిజమే, కానీ చివరి వరకు అంటే ఈ పాట వరకూ సాగిన కథనం మాత్రం దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం...ఈ పాటను ఎంచుకోవటం కూడ ఆయనకే credit ఇవ్వాలి.. వేణు గారు గొప్ప అనుభూతి పొందే సినిమా తీశారు
@r.vigneshsagar6380 Жыл бұрын
😮😅02😊
@r.vigneshsagar6380 Жыл бұрын
😊 😅😊😮😢
@NaturalmedicineNaturalmedicine Жыл бұрын
100% Correct
@nerellarajendar5719 Жыл бұрын
Corect
@jupakaarjun Жыл бұрын
Such a great movie🍿 nd Great song 🎵No words to describe this song it was just Awesome👏 __😍Thanks to those brought this song
@gandhichowhan961911 ай бұрын
😢😢😢😢కన్నీళ్లు ఆగడం లేదు అన్న😢😢
@venkataveerabhadraraobhava802610 ай бұрын
మీరు ఎంత మతం మారిన కానీ.ఓ అమ్మ . మీకు బతకడానికి కావాలి హిందూ ధర్మం ఓ యమ్మ
@vinayrao274 Жыл бұрын
ఎన్నో విడిపోయిన కుటుంబాలను కలిపిన ఈ పాటను రాసిన పాడిన వారికి పాదాభివందనం 🙏
@harishchiluveri5063 Жыл бұрын
Good comment
@sappyshiva6171 Жыл бұрын
ఏం పాటరా అయ్య 😭😭😭 గుండెలు జల్లు మాంటునై 😢
@sankarsankar6624 Жыл бұрын
கரீம்நகரில் இந்த பாலுகம் படம் பார்த்தேன் குடும்பத்தில் நடப்பதை அழகாக காட்டியுள்ளார்கள்
@suryayoga-yogaforall3787 Жыл бұрын
ఈ పాట లోని సన్నివేశాలు కళ్లకు కట్టినట్టు అద్భుతంగా తెలంగాణా సంస్కృతిని చిత్రీకరించారు ముఖ్యంగా ఈ పాట పడినవారికి ధన్యాయవాదులు ❤ Y.S.N.
@maredusagarkumarsagarkumar4012 Жыл бұрын
ముఖ్యంగా యువత ఈ పాఠం చూసి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి పాటించాలి జై శ్రీరామ్
@santhoshkumar-pr5hs9 ай бұрын
ఈ పాట వింటుంటే చనిపోయిన మా అక్క 31/03/2024....గుర్తుకొస్తుంది 😭😢😭😢😭😭😢😭
@maapaatameenotayt Жыл бұрын
Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota
@swapnayara1925 Жыл бұрын
V to no in lal Jalandhar photo œ
@venkatreddyb269811 ай бұрын
@@swapnayara1925❤😢😢😢😢😊😊 1:26 zom ll Rd
@bodduvenkateswarlu4228 Жыл бұрын
మా అమ్మానాన్న ని గుర్తు చేసిన పాట. Heart touching song. వేణు అన్న 👌👌👌
@therealmanjuyadhav Жыл бұрын
The soul of Balagam... What a wonderful Climax Attachments Value family Relationship Beautiful movie.
@ziyaulhoqshaik3090 Жыл бұрын
పాట వినేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు ఆగకుండా వస్తూనే వున్నాయి....😢😢😢😢😢
@ramalingaiah6940 Жыл бұрын
Yes anna
@swarnakanakata351 Жыл бұрын
E song vintunty naku kannillu agalydu super song annaa ......... Relishns gurinchi entha goppaga chypparu e song lo nijanga supar anna .......👏👏👏
@saikrishnabora9225 Жыл бұрын
Dear Venu sir, heart fully thanks for given a wonderful movie,, i love this song , I can't control my heart beat, tears, emotions,,,,, Thnx venu sir 😢😢
@bramhani2019 Жыл бұрын
Heart touching song, tears won't stop throughout listening to this song, Hats off Venu garu.
@ponnarajeshwer7403 Жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసరి. నాకు తెలియకుండానే కళ్ళలోనుంచి నీళ్ళు వస్తున్నాయి మా నాన్నా మా అమ్మ గుర్తుకు వస్తారు నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న దూరం కావడం నా దురదృష్టం😢😢😢😢
@koilakondaharikrishna277229 күн бұрын
ఈ పాట విన్న తరువాత కన్నీళ్లు వస్తాయి అయ్యా అది అన్న తమ్ములు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది 😭😭😭🙏🙏
@podisettybabu71413 ай бұрын
Super venu anna Telugu industry lo oka goppa movie edhi
@kamleshvadlakonda9860 Жыл бұрын
మెట్టినింటి ఎండి బంగారం ఉన్నా.. పుట్టినింటి ఎల్లిపాయ కారమ్ గొప్పది...
బలగం సినిమాలో స్టోరీ కన్నా పాటలు అద్భుతంగా ఉన్నాయి పాటలే సినిమాని భవిష్యత్తును నిలబెడతాయి
@sheikfirdous91 Жыл бұрын
ప్రతీ అక్షరంలో, జీవతంలో ఉన్న కథాని వివరించారు 🥺🥺
@naveenkiladikiladi96898 ай бұрын
ఈ పాట వింటే నాకు ఏడుపు అస్సలు ఆగదు వేణు గారికి ధన్యవాదములు
@HariHari-lv8ee2 ай бұрын
ఈపాట వింటే ఏడుపు రానివారు ఎవ్వరు ఉండరు.
@kavaliramulu6982 Жыл бұрын
సాంగ్ సూపర్ వేణు అన్న 😍😍❤️❤️❤️
@danthalapallyrenuka Жыл бұрын
E song vinna prati kaneellu agadam ledu we miss you Thatha 😭😭😭😭😭
@akumar4 Жыл бұрын
No words to explain the greatness of this..!!
@MAKMAK. Жыл бұрын
Oscar కి 100% అర్హమైన సినిమా....
@mohamedanas4323 Жыл бұрын
It is my first telugu film, I could easily relate with the film.. Love from Tamilnadu!!
@satishsahu2858 Жыл бұрын
Never before never ofter ...etu Vananti movie song.venu anna really u r tallented.a roju naa Kanto neeru raledu a movie loo entha sentiment seen chusina.e movie tho edipinchesavu anna..chala mandhi marpu ki née e movie karanam avuthundhi ...🫡🙏🙌
@bjagan56609 ай бұрын
జన్మ లొ ఈ సినమా కంటే గొప్ప సినిమ యేది లేదు
@sistisuresh1941 Жыл бұрын
Great song bayya enni sarlu chusina naku nellu agavu
నేను మొదట సినిమా చూడలేదు spotifai లో పాట వింటున్నాను పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి
@betanapallisandeepra Жыл бұрын
Very touching song…. Excellent work of art with native feelings and strong natural emotions… the families should unite and be strong together…
@satishp846 Жыл бұрын
చాలా సార్లు ఈ పాట విన్న, ప్రతిసారీ ఏడుపు వస్తది, పెద్దన్న తమ్ముడ్ని తండ్రి లా చూసుకోవాలి అని ఉంది పాట లో కానీ ఇప్పుడు నేను ఎన్నో సమస్యల్లో ఉన్నాను కానీ మా అన్న నన్ను ఎప్పుడు పట్టించుకోడు, చాలా బాధ గా ఉంటది కానీ ఏమీ చేయలేని పరిస్థితి 🙏🙏🙏
@Prem5289 Жыл бұрын
🌹🌹పాటలో నిజమైన దేవుని ప్రేమ ఉంది🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@vsubramani91317 ай бұрын
మొగిలయ్య త్వరగా కోలుకుంటారు
@repakarajkumar8535 Жыл бұрын
Spr song spr lyric spr singing both of u👌👌👌👌
@vanithaj1835 Жыл бұрын
Soul touching song... I dont speak telugu, but can understand the emotion...