Shiva Shiva Shankara Full Song Telugu Lyrics |Damarukam|

  Рет қаралды 163,118

Maa Paata Mee Nota

Maa Paata Mee Nota

Күн бұрын

Пікірлер: 41
@maapaatameenotayt
@maapaatameenotayt Жыл бұрын
Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota
@nayanrudra9019
@nayanrudra9019 4 ай бұрын
😊
@naanismile94
@naanismile94 Жыл бұрын
భం భం భో … భం భం భో భం భం భో … భం భం భో భం భం భో … భం భం భో భం భం భో … భం భం భో సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వరా పరా… ఓం నిఖిలేశ్వరా హరా ఓం జీవేశ్వరేశ్వరా కనరారా ఓం మంత్రేశ్వరా స్వరా… ఓం యంత్రేశ్వరా స్థిరా ఓం తంత్రేశ్వరా మరా రావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా ఆకశాలింగమై ఆవహించరా డమ డమమని డమరుఖ ధ్వని సలిపి జడతని వదిలించరా శ్రీ వాయులింగమై సంచరించరా అణువణువణువున తన తనువున నిలచి చలనమే కలిగించరా భస్మం చేసేయ్..! అసురులను అగ్నిలింగమై లయకారా వరదై ముంచేయ్..! జలలింగమై ఘోరా వరమై వశమై… ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా విశ్వేశ లింగమై కనికరించరా విదిలిఖితమునిక బర బర చెరిపి… అమృతమే కురిపించరా రామేశ లింగమై మహిమ చూపరా పలు శుభములు గని అభయములిడి హితము సతతము అందించరా గ్రహణం నిధనం బాపరా… కాళహస్తి లింగేశ్వరా ప్రాణం నీవై ఆలింగనమీరా ఎదలో కొలువై హరహర… ఆత్మలింగమై నిలబడరా ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
@naanismile94
@naanismile94 Жыл бұрын
Om nama shivaya🙏
@palojichary2351
@palojichary2351 Жыл бұрын
Om namah shivaya
@policharlalatha-ux5ht
@policharlalatha-ux5ht 8 ай бұрын
Om namah shivaya 🙏🙏
@RamraoYalakala
@RamraoYalakala 8 ай бұрын
ఓం నమశివాయ
@shivadharmaraj3324
@shivadharmaraj3324 Жыл бұрын
ఆ పరమ శివుడి ఆశీస్సులు మీకు ఎల్లపుడూ వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి కటినమైన పాట మరియు పదాలు సాహిత్య రూపంలో అందించిన మీకు ధన్యవాదాలు🙏
@sreegurucharan3640
@sreegurucharan3640 Жыл бұрын
Marvellous Melodious Magical Musical Mahashiva's Mahima. Om Namah shivaya 🙏🙏🙏🙏🙏
@munnamurliprasad5065
@munnamurliprasad5065 Жыл бұрын
Goose bumps ❤👌💐💐💐🙏🙏
@undurthisuresh1349
@undurthisuresh1349 8 ай бұрын
🙏 ఓం నమఃశివాయ 🙏
@ravishankar8468
@ravishankar8468 7 күн бұрын
Om namah shivaya ❤❤❤
@kotagirikanna9605
@kotagirikanna9605 2 жыл бұрын
దయ చేసి రేపు కూడా ఇలాగే శివ రాత్రి నాడు ఉదయం ఒక మంచి పాట ని పెట్టండి.. మీకు మహా శివరాత్రి శుభాకాంక్షలు..
@srikanthkamera5720
@srikanthkamera5720 2 жыл бұрын
Tqq
@sreeleshsree7181
@sreeleshsree7181 Жыл бұрын
From Kerala 🥰🔥🔥🔥
@kksravarma6120
@kksravarma6120 2 жыл бұрын
Om namashivaya 🙏🙏🙏
@k.v.r6465
@k.v.r6465 2 жыл бұрын
హర హర మహాదేవ
@maheshkumar65
@maheshkumar65 2 жыл бұрын
You know audience pulse.Thank you.🙏♥️
@rajeshdsp3186
@rajeshdsp3186 Жыл бұрын
Dsp anna music ❤
@jansivedhantam4453
@jansivedhantam4453 Жыл бұрын
Super song 🙏🙏🙏
@blessyhemanthft.3420
@blessyhemanthft.3420 3 ай бұрын
Editor ki 🤠 super
@raghukrish2564
@raghukrish2564 Жыл бұрын
🙏🙏🙏🌿🌿🌿🥀🥀🥀om namo shivaya hara hara Mahadev dheva shambo Shankara 🥀🥀🥀🌿🌿🌿🙏🙏🙏
@palojichary2351
@palojichary2351 Жыл бұрын
Om namah shivaya Hara Hara Mahadeva Shambhoo Shankara
@raghukrish2564
@raghukrish2564 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🥀🥀🥀🥀om namo shivaya hara hara Mahadev dheva shambo Shankara 🥀🥀🥀🥀🥀🥀🌿🌿🌿🌿🌿🙏🙏🙏🙏🙏
@harishkanderi2742
@harishkanderi2742 10 ай бұрын
Hara Hara Mahadev 🙏🙏🙏🙏
@govindmohanthy5510
@govindmohanthy5510 Жыл бұрын
🙏 🧡 🚩 Om nama shivaya 🧡 🚩 🙏
@poornapalla871
@poornapalla871 2 жыл бұрын
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏🙏 ఓం నమః శివాయ హర హర మహాదేవా శంభో శివ శంకర🙏🙏🙏🙏🙏
@jagadiswarasai7651
@jagadiswarasai7651 2 жыл бұрын
I m hearty thanks to you for this song ,Please please please do more devotional songs
@Prashanth3024
@Prashanth3024 2 жыл бұрын
Samba SadaShiva Song Telugu Lyrics Cheyaraa Please 🙏
@robiahmed4291
@robiahmed4291 2 жыл бұрын
V y Gvhhhu War u text A8111
@vrsree
@vrsree 2 жыл бұрын
Om Namah Sivayah
@saimaharaj5
@saimaharaj5 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kuppilipatnaik9103
@kuppilipatnaik9103 2 жыл бұрын
ఓం నమః శివాయః🙏🙏🙏
@earningstarraju
@earningstarraju 2 жыл бұрын
ome namah sivaya namah
@jagadeeshkandregula5232
@jagadeeshkandregula5232 Жыл бұрын
🙏🐅
@SriramKSriramssa
@SriramKSriramssa 2 жыл бұрын
🙏🙏🙏
@sathibabumosa8533
@sathibabumosa8533 2 жыл бұрын
Uhalu gusagusalade movie song .... A Sunday hone song .... please yeah party ka inam
@NataliaKhokhlova-g8b
@NataliaKhokhlova-g8b Жыл бұрын
Please, help me to find translation in english!
@blessyhemanthft.3420
@blessyhemanthft.3420 3 ай бұрын
Ahh words correct ga vinandi
@nallasaisudheer6988
@nallasaisudheer6988 Жыл бұрын
🔥🫣🔥🫣🫣🫣🫣🔥🔥🔥🔥🔥
@sathyamvnu4220
@sathyamvnu4220 Жыл бұрын
ఒళ్ళు గగ్గుర్లు వచ్చేస్తుంది పాట vinte
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 195 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 39 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 195 МЛН