Listen to this spicy treat of Mahesh babu’s #GunturKaaramsongs : bitly.ws/3dfUQ
@Jayamahesh1437 ай бұрын
👍
@ksrilaya34485 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@Jayamahesh143
@baburaovurukooti23415 ай бұрын
11😊😊
@MadarVali-bt4ds4 ай бұрын
@@Jayamahesh143😊😊😊
@ErojuSwarnaLatha4 ай бұрын
Hiiii
@yoganandkumar9207Ай бұрын
మన 90 జనరేషన్ కి సక్సెస్ లేకపోయినా మంచి జీవితాన్ని జీవిస్తున్నాం.... మంచి సంగీతం, విలువలు, పెద్దా చిన్నా తారతమ్యాలు, గౌరవం, ఇలాంటి ఎన్నో విలువలు ఉన్న జీవితాలు మనవి 🙏🙏🙏🙏..... అదృష్టవంతులం. కులం వద్దు, మతం వద్దు 🙏🙏🙏 విలువలు కావాలి, విలువలే జీవితం 🙏🙏1
@pothurajupradeep8161Ай бұрын
Super ga chepparu bro
@SCubeTV Жыл бұрын
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
@Cartoonvideos2672 жыл бұрын
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగా నిత్యం పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది నేనే నీకోసం నువ్వే నా కోసం ఎవరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకూ మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకూ ఎటేళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే నేనంటూ ఉంటానా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
@rishimudhiraj77892 жыл бұрын
Good dedication anna
@mohanachary29672 жыл бұрын
Super 👌
@manoharroyal24742 жыл бұрын
What a song
@munakalajayasri33192 жыл бұрын
Super
@Cartoonvideos2672 жыл бұрын
Tq
@My-InnerFeeling2 жыл бұрын
ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి ఈ పాట వింటుంటే అదే భావన. మనసుకి హత్తుకునేలా ఉంటుంది
@pmvlogs60572 жыл бұрын
భావన ఎవరు అన్న వదిన కి cheppava 🤣🤣
@My-InnerFeeling2 жыл бұрын
@@pmvlogs6057 పెళ్లయ్యాక ఏ భావన అయినా ఒకటే కదా 😄
@slohitha83542 жыл бұрын
Avunu
@Babuu232 Жыл бұрын
మీ మొగ వాళ్ళు అంత ఇంటే నా😂
@My-InnerFeeling Жыл бұрын
@@Babuu232 అంతే అంతే
@littlequeens8129 Жыл бұрын
చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడు అర్థం తెలియదు కానీ ఇప్పుడు ఏ టైమ్ లో ఈ పాట విన్న చాలా సంతోషముగా వుంటుంది
@frames405811 ай бұрын
Yes
@yendapallianil62857 ай бұрын
😮😮@@frames4058
@AnuDANAV_Candy_IslandАй бұрын
నాకు కూడా my dear queen... 😊@@frames4058
@asaaasaalakshmi4908 Жыл бұрын
సాంగ్ వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@aadisuresh14052 жыл бұрын
నేను ఇప్పటికీ ఎన్ని వందల సార్లు విన్నానో నాకే తెలియదు ఈ సాంగ్
@mounikamekala7302 жыл бұрын
Same...
@arunaram7576 Жыл бұрын
Avunu nenu kuda anthe
@GemmeliLokesh-ol8wf10 ай бұрын
❤❤
@ahamedhussain83046 ай бұрын
Same to same
@InnocentAzaleaFlower-xj4xyАй бұрын
Ssme
@KNIGHTVINAY.469 ай бұрын
ఈ పాట 2024 లో వినేవాళ్ళు like వేసుకోండి
@sandravishnuvardhan32438 ай бұрын
I likit
@suhasinikothapally2387 ай бұрын
All time my favourite song ❤
@devaprasad70187 ай бұрын
Nenu unna
@NagarajnRaj-wp4fe7 ай бұрын
Nagarajan@@devaprasad7018
@శేషాద్రిఇంటర్నెట్సెంటర్పవన్కు6 ай бұрын
yes
@SaiDigitalPrinters10 ай бұрын
నాకు వినికిడి శక్తి ఉన్నంత వరకు నా ఫేవరేట్ సాంగ్ గా ఇదే ఉంటుంది
@birdeyepilot10 ай бұрын
Abbo😂
@balukasula43762 жыл бұрын
మంచి పాట సిరివెన్నెల గారికి, సందీప్ చౌతా గారికి, సింగర్ రాజేష్ గారికి 🙏🙏🙏
@ksravankumarkummar24179 ай бұрын
2014 Ap bifarccation ముందు సాంగ్స్ సూపర్ ప్రాణం పెట్టి పాడేవారు ఇప్పుడు డబ్బు కోసం
@Pilli.Ramesh1219 Жыл бұрын
ఈ పాటకి సుమంత్ కి వయసు అవ్వదు ఈ పాట లో ఫిల్ అలాగే వుంది ఎన్నిసార్లు విన్న సుమంత్ అలానే వున్నాడు ఎన్ని ఏళ్ళు గడిచిన ❤❤❤
@arunaram7576 Жыл бұрын
Super bro
@giftshop_dev71862 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సూపర్ గా రాసారు ... దానికి సంగీతo అందించి ప్రాణం పోశారు... వాటి ఫలితమే ఈ పాట ...మహా అద్భుతం... ఈ పాట వింటుంటే 💞👏👍
@mahalakshmi5521 Жыл бұрын
కధ సరి పడేలా హృద్యంగా రాసారు స్వరకల్పన బాగుంది
@simhadrikirankumar8046 Жыл бұрын
ఈ పాట 2023 లో వినేవాళ్ళు like వేసుకోండి
@ammukalam2047 Жыл бұрын
Me🎉🎉🎉❤❤❤❤
@gangabhavani7215 Жыл бұрын
Me also
@nagaveni8022 Жыл бұрын
Me also 26.9.2023
@srikanthreddys148 Жыл бұрын
Mee also 2024
@Ramking7262 Жыл бұрын
30,10,2023 9.00 AM
@backbencher91322 жыл бұрын
నువ్వు వుంటేనే వుంది నా జీవితం ఈ మాట సత్యం.9 సంవత్సరాలు అయింది నువ్వు నన్ను వదిలేసి నీ జీవితాంతం ఆనందంగా వుండాలని దేవుణ్ణి కోరుకుంటూనే వుంటా మిస్ యూ 💔
@bhanuarticaljunction19142 жыл бұрын
nijamaina prema bro needi anduke naa lage ame bavundalani korukuntunavu
@backbencher91322 жыл бұрын
Nuvu kuda mosapoyava ...?
@kiranboddu611 Жыл бұрын
Anna ala yela anukogalugutunnaru anna..meee place lo vere vallu unte
@ameer-mr2qq2 жыл бұрын
90s kids attendance please😊
@haip473 Жыл бұрын
2001
@drpraveenkumark6240 Жыл бұрын
93
@srikantkotturi Жыл бұрын
1988
@drpraveenkumark6240 Жыл бұрын
@@srikantkotturi ultimate lucky
@chevvanandhakishor8539 Жыл бұрын
Yes bro
@ganeshmobiskins99462 жыл бұрын
నా చిన్న తనంలో ఈ song పదే పదే వినే వాడిని 😍😍👌👌👌👌
@maheshtalari87518 ай бұрын
మా అత్త తీసుకెళ్లింది ఈ సినిమా కి అప్పుడు ఎన్నో క్లాస్ చదువుతోన్ననో తెలియదు.
@ranijhansi46482 жыл бұрын
E pata 2022 lo evaru evaru vintunnaru like kottandi😀😀
@KiranKumar-gn5jt2 жыл бұрын
Hi
@cricketextra41362 жыл бұрын
Bro nenu e song 10 years nundi vintuna
@rajendranarukula84262 жыл бұрын
𝚅𝚒𝚗𝚝𝚊 𝚔𝚊𝚊𝚗𝚒 𝚕𝚒𝚔𝚎 𝚔𝚘𝚝𝚝𝚊𝚗𝚞
@Dileep_Champion2 жыл бұрын
@@rajendranarukula8426 😂😀🤣
@pavanmudhirajcreations2 жыл бұрын
నీ కొసం లైక్ చేస్తున్న
@sobanbabu5812 жыл бұрын
ఎప్పటికీ.... మనసుని హత్తుకుని ఉండే పాట.
@sarithachowdary2672 жыл бұрын
1q
@mdyameenyameen3669 Жыл бұрын
ఇప్పటికీ పాట వింటే ఏదో లోకం కి పోతాం నేను ఈ పాట వినేటప్పుడు నైటీస్ లోనే
@bhanupriyabhanu6949 ай бұрын
2024 lo vinevallu unnara?
@RaghavendruduGollapogu-pl9pf8 ай бұрын
Yes❤
@anirudhprem47898 ай бұрын
Yes I am
@manikantakasa30158 ай бұрын
S...I'm in
@Rajasekarreddygadireddy7 ай бұрын
Yes I love this song
@Dileep_Yt-20117 ай бұрын
Unnam
@TheAnil0000074 ай бұрын
ఈ పాట వింటే హాయిగా ఉంటది ఎందుకో..✨
@Divyavbj3 ай бұрын
ఎన్నిసార్లు విన్న.. ఇంకా వినాలనిపిస్తుంది సాంగ్ ❤❤❤❤
@suryakarthik48692 жыл бұрын
ఈపాటవింటే మరోజన్మెత్తినట్టే సూపర్
@Karunaadu-vlogs7 ай бұрын
God 😍 what a lyrics and what a music seriously blessed to listen this type of songs 90's kid😂✋
@jaysherma2 жыл бұрын
Sumanth Sir u r truly the Best person who can carry on the legacy of the legend ANR Garu you don't only look similar to ANR but have that edge towards acting and selection of stories
@srikanthnagalla9392 жыл бұрын
👌👌నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం 👌👌
@ramyakrishna1952 жыл бұрын
ప్రేమనే మాటకర్థమే తెలియదు ఇన్నాళ్ళ వరకు.......
@ksuryaprakash62814 ай бұрын
సందీప్ చౌతా మ్యూజిక్ superb ❤
@shaikkhadeer64724 ай бұрын
2024 లో విన్న వారు లైక్ కొట్టండి
@ashoksurya-82 жыл бұрын
Sandeep chowta most underrated music director in Telugu industry why composed less songs🤔come back sir 👍
@villageexpermentking57772 жыл бұрын
చిలుక పచ్చ చీర కట్టి.. ఓ సిన్నదాన సిన్నంగా నవ్వుతుంటే ... ఈ పాటను రాసి పెట్టనా... కొంచం స్లోగా..
@bharathbharath76182 жыл бұрын
QA
@bharathbharath76182 жыл бұрын
Qqq we q
@పులివెందులMLAగారితాలుకా2 жыл бұрын
Miru songs rastara
@janvijanu34122 жыл бұрын
Ne moham
@srilaki49062 жыл бұрын
ఆమె వాయిస్ బాగుంది👌👌👌👌👌👌👌
@kongarihema9446 Жыл бұрын
Uz
@vijju3458 Жыл бұрын
Adho teliyani feeling e song vintey ❤
@Sayendher Жыл бұрын
ఈ పాట 2023 లో విన్నవారు ఒక లైక్ చేయండి
@karthikkanha2 жыл бұрын
Who noticed that director is, 👀 the legend RGV sir. this lyrics ☺️ #G_olden songs
@chettevakataramudu46052 жыл бұрын
Yes bro . And also nagarjuna producer
@sym86032 жыл бұрын
The legendary director RGV.
@Raam262 жыл бұрын
First time original audio cassette was reduced to Rs.18/- for this movie.... Nice songs...👌👌
@punithavg88802 жыл бұрын
💕
@lpteluguarts2 жыл бұрын
Avunu
@saidulupalleti8949 Жыл бұрын
E song 2023 vinevaru unte oka like kottandi❤️💞
@rajeswarisake3446 Жыл бұрын
Emo yemina nitho eepina kada dhaka sagana what a excellent song konne songs ala vinttune vundali anipisthundhi ♥♥
@poojabhalerao96292 жыл бұрын
Naa bujji nani ki ee song ankitam tanu Lekapote naa life yela undedo uhinchukovataniki kuda chala Ibbandi ga undi Tq my dear nani love you so much 💞💞💞💞💞💞
@bhanumathiganta96422 жыл бұрын
When i was love with my husband this song is in our life 💖 recollecting of those sweet memories
@maayaabhiram5775 Жыл бұрын
Congratulations for your love marriage
@pradeepkumar-pn8ud Жыл бұрын
@bhanumathi Ganta Such a wonderful memories ☺️
@PaviSati-d8e3 ай бұрын
Thought life would be so loving those days while listening to this 🥺
@Garikina5Ай бұрын
90s kids erri flowers 💐 😍 💕
@nagarajulingala15897 ай бұрын
Nenu 2024 lo kadu 2070 varaku e song elanti songs anni vintanu i love this type of songs ❤❤❤❤
@BujjiReddy143 Жыл бұрын
2023 lo vintunaa vallu oka like vesukondi 😉😉
@BujjiReddy143 Жыл бұрын
@@shivask1751 correct
@youtubemonth88482 жыл бұрын
Oh.... This was an awesome number of that era. Thanks for remember it again...
@settypallisramesh62402 жыл бұрын
My lovely anitha i love❤ you
@bujji99752 жыл бұрын
Nenu ippatiki rojuku 2 Tim's ayina vintaanu ee song 🎶🥰
@SathishYeripogu2 жыл бұрын
Most underrated song 👏❣️
@vijaygowripattapuofficial9 ай бұрын
E pata naa chinnapudu sony Walckmen lo vinna a quality vere level malli ippudu vinna not upto mark sony walckmen very good music
@pichilisankara92392 жыл бұрын
ఇదే పాట గుండెల్లో సదా మోగుతో0ది...
@shiva-hg1zf Жыл бұрын
Song vinnantha sepu edho teliyani feeling manasuki Chala haiga vuntadhi❤️❤️❤️❤️❤️
@LetsGrowtogether5748 ай бұрын
Whenever someone likes my comment, I'll be here, ready to play this masterpiece again. Enjoy the love and the music! 🎶😊
@PramodVelpula11 күн бұрын
దీనమ్మ ఎమ్ ఫీల్ ఉంది మామ పాటలో ❤❤
@pothurajukiriti947211 ай бұрын
2024 ee song lovers vunarra❤❤
@georgebenitoparisapogu10862 жыл бұрын
Evergreen lovely romantic song with heart touching meaning.. lu RGV
@sreenu65412 жыл бұрын
I love this 💗 ly song since 22 years Thankyou... love 💙💙💙