ఎవడైనాపోనీ మాకి అవసరం లేదు, జగన్ అన్న ముఖం చూసి ఓటు వేస్తాం ప్రాణం పోయేంత వరకు జగన్ అన్నా తోనే ఉంటాము జై
@ramachandrareddy.b7694Ай бұрын
దీన్ని బట్టి ఆలోసిస్తే E. V. M ల గోలమాల్ జరిగింది నిజమే నన్నమాట బాలినేని తో బ్యారం కుదిరింది అన్నమాట E V M ల కేసు ఉండదు
@mariadastammisetti9Ай бұрын
జగన్ ఇతనిని వదిలేస్తాడు. అదే బెటర్
@hemalatha1505Ай бұрын
ఈయన పార్టీ నుండి పోతే దరిద్రం వదిలిపోయినట్టే...నిత్య అలకల వీరుడు..
@ayyalaraomadduluri7015Ай бұрын
మా ఊరే బాలినేనిది . జన సేన లోకి పోతాడని రెండు నెలల ముందే మాకు తెలుసు . పోవడం రెడీ అయ్యింది . మేము మాత్రం జగన్ వెంటే ఉంటాం . వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యం మాకు .
@neerajatiruvaipati3780Ай бұрын
తొందరగా వెళ్ళవయ్యా బాలినేని. బెదిరించకండి. ఈయన వల్లనే ప్రకాశం జిల్లాలో సీట్లు రాలేదు.
@polisettykiran7850Ай бұрын
Curect
@aravindaravind3487Ай бұрын
Peeda virugada ayipotundi leee broo
@golinagarjuna8410Ай бұрын
Nellore, అనంత పురం, krishna, గుంటూరు, శ్రీకాకులం, east, west godavari జగన్ ni chusi vachaya?
@neerajatiruvaipati3780Ай бұрын
@@golinagarjuna8410 స్వార్థపరుల వల్లనే పార్టీ ఓడిపోయింది
@sridharkollabathulaАй бұрын
ఒకసారి చచ్చిన వాడికోసం ఎవరైనా ఏడుస్తారు, రోజూ చచ్చేవాడి కోసం ఎవరు ఏడుస్తారు..?
@TejaRejetiАй бұрын
YCP కి ...బాలినేని అనే దరిద్రం వదిలిపోతుంది.
@thurlapatikalyani7302Ай бұрын
తుమ్మితే ఊడిపోయే ముక్కు వుండిపోవడమే బెటర్
@prabhakar2911Ай бұрын
వీడు ఎప్పుడు పోతాడా అని చూస్తున్నాం
@venugopalreddyirala1584Ай бұрын
YSRCP jagan EVM la pai poraataaniki Balineni ki sahakarinchadam ledhani badha aa vishayam lo jagan central ku sarender aie natlu andharu anukontunnaru
@Srinunallapu1379Ай бұрын
ప్రకాశం జిల్లా వైసీపీ కి ఉన్న దరిద్రం పోతుంది
@srinuvasulu8175Ай бұрын
ఎంత మంది పోయిన వైసీపీ నష్టం లేదు, నిత్య అసంతృప్తి వాది బాలినేని
@onlytruthpls365Ай бұрын
వేరే పార్టీలోకి వెళ్ళి అలగమనండి....అలకల😂😅 అర్ధం తెలుస్తుంది.
@kishoremeruga7481Ай бұрын
బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎర్ర తివాచీ వేసి టిడిపి పార్టీ కి తీసుకెళ్ళి డిప్యూటీ సిఎం పదవి ఇస్తారు
@DoddikosthundhiАй бұрын
ఏ రాజకీయ నాయకుడు అయినా ఎంత పెద్ద పలుకుబడి వున్నా ఎంత ఉన్నత స్థాయి లో వున్నా ఆడపిల్లలా అలిగితే చూడటానికి వినడానికి ఛండాలంగా ఉంటుంది, జగన్ (పోతే పోనీ పోరా )
@guttasangamitra5452Ай бұрын
😂 చెవిలో జోరీగా 😊😢.
@RRGgaddam-vr7ifАй бұрын
పోనీ నీకు మనం ఏం చేస్తాం ఎవరో ఎవరో శాశ్వతం కాదు పార్టీ పెట్టిన నాయకుడు ఉంటాడు ప్రజలు ఉంటారు చాలు
@seshagiriraotadimeti3941Ай бұрын
వీరినే దుఃఖః భాగులు అంటారు. నిస్సంతోషి, నిత్య శంకితుడు ఈ కోవకి చెందుతారు .
@ramavathuchandunaik7908Ай бұрын
ఇతను ఎంది కొత్త పెళ్ళాం అలిగినట్టు అలుగుతారు😂😂😂😂
@rajareddyeragamreddy2036Ай бұрын
Idhi UHINCHINDHE. EVM la GOLA inthatitho samaptham. Edho deal kosame ee DRAMA.
@VijayaDurga-rs8srАй бұрын
పోనివ్వండి తుమ్మితే ఊడి పోయే ముక్కు ఎన్ని రోజులు ఉంటది?? బాలినేని పోతే సగం ప్రశాంతంగా ఉంటుంది పార్టీ.
@amarendrareddybhimavarapu5585Ай бұрын
Very Nice information and blackmailers leaving is good for the party.
@sujanraobolleddu3800Ай бұрын
ఒక్కప్పుడు రాజు ఈరోజు? ఎల్లకాలం రాజుగా ఉంటానంటే కుదరదు ఒకసారి బైటకుపోతే తెలుస్తుందిగా ఒంగోలులో జనసేన పీకేదేమిలేదు ఈయనగారు పోయినా వేస్ట్
@vinayaka1284Ай бұрын
వైసీపీ కి దరిద్రం పోతుంది.. 🎉
@chintalapuisambireddy3639Ай бұрын
పోయినవాళ్లు దిక్కు మొక్కు లేక ఆడ ఏడుస్తున్నారు.. అందులో ఇదీ ఒక దిక్కు లేని శాలితే.
ఏమో బ్రో ఈవీఎంల మీద తీర్పులు రిజర్వ్ అంటారు సుప్రీంకోర్టులో ఒకటి లాగా హైకోర్టులో ఒకలాగాసుప్రీంకోర్టులో గజదొంగ మీద 17 ఏ తీర్పు రిజర్వ్సుప్రీంకోర్టులో గజదొంగ మీద 17 ఏ తీర్పు రిజర్వ్ హైకోర్టులో ఈ వేముల మీదసుప్రీంకోర్టులో గజదొంగ మీద 17 ఏ తీర్పు రిజర్వ్ హైకోర్టులో ఈ వేములమీద తీర్పు రిజర్వు ఏ హోటల్ నమ్మాలి నమ్మాలిసుప్రీంకోర్టులో గజదొంగ మీద 17 ఏ తీర్పు రిజర్వ్ హైకోర్టులో ఈ వేములమీద తీర్పు రిజర్వు ఏ హోటల్ నమ్మాలిఏ జ్యుడీషియల్ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడింది చూద్దాం
@nvsreddy8424Ай бұрын
జగన్ కు తల నొప్పి తగ్గింది.
@sumankilaru7543Ай бұрын
Balineni happy ga srilanka vellu casio adu tension thafudi
@palpnrАй бұрын
జగన్ అనే బ్రాండ్ కే విలువుంది కానీ ఇలాంటి ఉడత ఊపుల్లకి బెదిరేది లేదు. I SUPPORT JAGAN Always.
@SuribabuSuri-d9hАй бұрын
Yes ,🎉🎉🎉🎉🎉
@mohanreddyvenkata6311Ай бұрын
విడి చెత్త రాజకీయ0 వల్ల tdp ki ఓటు వేసాము 😡😡😡
@jacodmartinBattulaАй бұрын
ఎలాంటి వాళ్ళు వెళ్ళిపోవటమే మంచిది అమీర్ గారు ఎందుకంటే జగన్ కి ఎలాంటి వాళ్ళు భారమే తప్ప ఉపయోగం అనేది ఏమీ లేదు బెదిరించటం జగన్ ని బ్లాక్ మెయిల్ చేయడం అన్ని ఇలాగ చేస్తూ ఇబ్బంది పెట్టడం తప్ప జగన్ ని జగన్ కి వెళ్లి ఉపయోగపడేది ఏమీ లేదు ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది
@shaikjeelani5708Ай бұрын
Balineni tata tata bye bye
@narayanahiimm479Ай бұрын
Velli ye party lo cheruthaaru Velleru pachakukkalu koostha vuntaayile ameer
@venkkatvijay7990Ай бұрын
ముందు ఆడు పోతే దరిద్రం పాయిది..
@pqr200Ай бұрын
Good news.
@prabhudas.p1619Ай бұрын
జనసేనలో చేరతాడేమో
@alupurisharathreddy7346Ай бұрын
Pote poye vallanu evaru aparu ni valla party ki nastham tappa labam emi ledu enta tondaraga velite anta manchidi balineni😢😢😢😢
@palpnrАй бұрын
Now is the Time to get out of the Party, i wish mr.Balineni must leave the Party Right Now if he is really a Man.
@nagarajam7776Ай бұрын
ఆయన వెళ్ళడు అనుకుంటున్నాను
@Madhu-rz6riАй бұрын
పార్టీ ముఖ్యం, వ్యక్తులు కాదు.
@PSRREDDY555Ай бұрын
ఏ పార్టీ లోకి వెళ్ళినా మీకు విలువ ఉండదు...
@kvkrishnareddy8188Ай бұрын
Nijame anna janasena loki VELUTUNNADU madi prakasem dt
@s.srinivasgoud8863Ай бұрын
getaout
@vijaysuman6680Ай бұрын
Balineni velpothe manchede every month edhe panchayati. We support Jagananna
@Madhu-rz6riАй бұрын
బెదిరిస్తూ వుండడం కన్న వెళ్ళిపోవడమే మంచిది
@seenu9574Ай бұрын
నిజమా సర్
@suryaprakashraotadepalli4511Ай бұрын
నెలకోసారి ఈ గోల కంటే పోతే వదిలిపోతుంది
@venkatreddy3330Ай бұрын
వాడిని వెళ్ళమనండి అయ్యా దరిద్రం వదులుతుంది. కార్యకర్తలు గెలిపిస్తాం అంటే పోటీ చేస్తా అన్నాడు ఎలక్షన్ ముందు.
@umamaheswararao2638Ай бұрын
RELATIVE KANUKA YCP LO PRADHANYATA UNTUNDI. VERE PARTY LLO A CHANCE UNDADU. IDI FOOLISH DECISION.
@chendikaamarnath4614Ай бұрын
తుమ్మితే ఉడే ముక్కు ఎన్ని రోజులు ఉంటది... Bsr వెళ్ళిపోతే హ్యాపీ
@seshukumarogirala3601Ай бұрын
Let them go out. Party will be free from this idiots.
@guravareddyperam5304Ай бұрын
రాత్రి హైదరాబాద్లో పావలా కళ్యాన్ ని కలవడానికి వెళ్లారు బాలినేని ఇంకా కొంత మంది లోకల్ నాయకులు
@jayalakshmi143lakshmi8Ай бұрын
Twaraga povatam better enni sarlu bedhiristadu. Velli tdp janassena lo join avvamandi baga insult chestaru vadhilipotadi
@kotireddykakanuri1532Ай бұрын
కోస్తా నుండి జనరల్ స్థానం నుండి గెలిచిన ఒకేఒక్క ఎంఎల్ఏ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి జిల్లా అధ్యక్షుడి గా ఇవ్వాలి
@gunadaladavidrakesh772Ай бұрын
Even though he is relative to JMR, why YSR people are begging for a waste politician. Let him go so that another good and courageous politician will get chance.
@kevinmanilla9345Ай бұрын
Ivi aayana ku paripaate no matuchurity
@premalatha5168Ай бұрын
May be fake news or else his better to leave the YSRCP as per him.
@SPTV321Ай бұрын
This time Jagan should leave him...
@sindhujacherunc6670Ай бұрын
vellipothe vellipovachu kada. ippudu ayana ekkada unte emiti. akkadiki vellina peddaga use em ledu. ikkada unte kuda anthe.
@PSRREDDY555Ай бұрын
రేట్ ఫిక్స్.. డేట్ ఫిక్స్ అయ్యిందా.. పోతే పొంది వైసీపీ కి ఏమి నష్టం ఉండదు...
@sureshmedabalimi6842Ай бұрын
Asalu Jagan CM METERIAL KADU RA AYYA 😂😂😂😂😂😂
@ChennuRohiratАй бұрын
Nuv avuu raa yerri hukka ga😂😂😂chi mmmm
@umamaheswararao2638Ай бұрын
MAD DOG CUNNING FOX BARKING BARKING BARKING. ORE DARIDRUDA WAITE AND SEE. EVARU EMITO TELUSTUNDI. 14 YEARS CM HITECH CITY TAPPA CHEPPATANIKI INKEMEE LEDU. AP LO MAIN OCCUPATION AGRICULTURE. CBN A RANGANIKI CHESINDI EMEE LEDU. IT VISHAYAM LO HYD KANTE BENGALURU BAGA DEVELOP AYYINDI. KANI VALLU MANA LAGA DABBA KOTTU KOLEDU.
@jesusloves9413Ай бұрын
పోనీ ఏడుపుగొట్టోడు, దరిదమ్
@gopinathreddyperugu5529Ай бұрын
బ్రో బాలినేని ని జగన్ దూరం చేసుకోడు అనుకుంటున్నాను
@venkyvijey716Ай бұрын
ఇతనికి ఇదో ఆటవికంగా ఉంది ..ప్రతిసారి నెపోతా నెపోతా ఇది ఉత్తపథం అయింది....అందరూ mla అభ్యర్థులు అందరూ జగన్ న్నీ కలుస్తున్నారు..ఈయనకు ఒక్కడితోనే మాట్లాడటలేద పోతే పోనీ
@govindhcherry6223Ай бұрын
Evm goal maal gurinchi, JAGAN enduku silent, MODI tho Commitmentaaaaa. (Political mafia in INDIA).
@vadlapatijohnmilton988Ай бұрын
Don't give a chance to join in YCP.
@rameshbabuvelagaleti7201Ай бұрын
ఏమి చేస్తాడు మరి EVM ల విషయంలో పార్టీ అతనికి support చేయలేదు
@snnnnn777Ай бұрын
Balineni garu speed ga vellandi pawala garutho chethulu kalapandi
@venkateswarludaggumati3734Ай бұрын
Balineni is cleaver politician .come back back and enjoy now power
@mpraveenappsАй бұрын
Good for ysrcp
@Balaiah-xu8rcАй бұрын
ఈ వీ యమ్ కేసుకు అమ్ముకొన్నాడు
@seshuseshu8136Ай бұрын
య హా..పోనీ
@himesh5141Ай бұрын
Nenu naku jagan chalu eea leader nii namukoledu,public leader jagan anna
@Honesty7Ай бұрын
All time, drama king
@مممااا-ط3طАй бұрын
Abba saami aadollakantee ghooram, itla saariki alagadam valla nee party paruvu and party image sagam pooyindi. Itla aligee vallanu ennisarlu ani aaputhaarabba saami...
@vinodkumar-gu7xeАй бұрын
Ma prakasam district ki pattina dharidhram poyidi
@venugopalreddyirala1584Ай бұрын
EVM paina recounting ku poradu chunnadu YSRCP kani jagan kani sahakarinchadam ledhani prajalu anukontunnaru. so other party ki vellithe EVM topic raadhu crores kaavaalante istharani naa bavana
@tr3273Ай бұрын
పీడ పోయింది
@rajareddyeragamreddy2036Ай бұрын
EVM la thirpu thondaraga ivvandi ani kani EVM la meedha mere thelchandi ani kani SUPREME COURT KU vellanappudu elanti PITHALATAKAM okati pedathadu. Eka EVM la kadha mugisthadu anukunna.
@venkiteja6186Ай бұрын
Nejamavali anna jena sena kuka brathuku tdp jaggi kuka brathuku 😂😂
@bhavaniprasad20Ай бұрын
Veenni jagan vadilinchkuntemanchidi
@sreeramulupvss5976Ай бұрын
Ivanni YCP ki subha sakunalu. Veedu pote Jagan ki vatchina nastam ledu
Ayyna party meraru evani CBN garu diviret politics antha vardha , Boat , pathakalu super 6 evani diviret politics pls CBN garu grunche ea pacha media grunche entha takkva mataladatha manchedhe today Rajakiyya nayakulu villava undha ea Rajakiyya nayakulu lu Adkikaram grunche enduku piradatharu anta dosukovatanki Adkikaram prajalu lu eme labamu ledhu waste CBN garu Pawan Kalyan garu Lokesh ea pacha media social grunche mataladamu waste mundhu ea Rajakiyya vavastha potha Prajalu lu kontha kalamu bagauntru samajamu society prajaswamaya Rajayogamu bagauntundhe prajalu lu ea Rajakiyya vavastha continue chesatha chala problemu lo padatharu vera mergamu think cheyandi ea dardirapu Rajakiyyamu villva leni Rajakiyyamu party Mera nayakulu prajalu lu ni mosamu chesa nayakuku prajalu lu chepadamu lanti nayakulu Avasarama pls okka request karayakarthulu ki ea party Abamanalu ki ea party jenda Mosa nayakulu ki ea Rajakiyya lu venta terga nayakulu ki vadhu sir meru ede ayyna meru antha manche job chesukoni me family parents baga chusukondi ea Rajakiyya nayakulu vallu me life nasanamu chesukontunaru pls evaru ea Rajakiyya venta tergadamu vallu easha papamu sommu tedukontu aha dabbulu tho me family me parent ku Annmu pettvadhu ade papamu sommu ea paid actors ea media vallu ea Rajakiyya nayakulu easha dabbulu papamu sommu ade tesukoni kontha mandhe Rowedyjim chesatunaru jail ki velutunaru pls vadhu ede ayyna job chesukondi ledhu anta chinna business chesukondi pls ea Rajakiyya nayakulu party cheravadhu tergavadhu aha papamu sommu dabbulu tesukovadhu
Anna nv and script u unte chalu. Congress lestundi. Maaku confirm indi
@sunithareddy8495Ай бұрын
Jagan is not alone ,people are with him ,that everybody knows ,including kutami
@RK-yq3vfАй бұрын
Yes continues process seriously....party leaders one by one telling GOOD BYE TO TUGLAK. ..veedu Aaaaand amer trying to show that he is smiling or trying hard to show that he is happy and about to laugh...but still he doesn't know why he looks like he is crying only🤕🤕🤕😔...The situations , the happenings , the troubles , the insults for ychhep party are such...that they , I mean some of the well wishers of ychhep are expressing themselves openly to cleanse the horrible image they built during their tenure for the past 5 years.But the useless dogs still barking in the same tune to please Tuglak....hope Tuglak will be happy 😅😅😅