మరో ఉద్యమానికి సిద్దమైన ఓయూ విద్యార్థులు | ఓయూ లో హై టెన్షన్ | Osmania University | Legend Tv

  Рет қаралды 289,625

Legend Tv

Legend Tv

Күн бұрын

Пікірлер: 517
@pradeept4234
@pradeept4234 Жыл бұрын
మీకు వున్న ధైర్యం ...కొంచెం కూడా మాకు లేదు అన్న ...మాది ఆంధ్ర 😢....ఎది ఏమైనా ఉద్యమాల గడ్డ ...తెలంగాణ .....జై తెలంగాణ 🙏🙏🙏🙏
@kittuchandu338
@kittuchandu338 Жыл бұрын
Ade ma blood lo ne undi bro
@pradeept4234
@pradeept4234 Жыл бұрын
@@kittuchandu338 జై తెలంగాణ 🙏🙏🙏
@varunstar1049
@varunstar1049 Жыл бұрын
ఇక్కడ కూడా సచివాలయం పేపర్స్ అన్ని లీక్ అయ్యాయి బ్రో కాని ఎవ్వరు పట్టించుకోలేదు...... మీకు జోహార్ లు
@devarashettyrajesh9244
@devarashettyrajesh9244 Жыл бұрын
Abba emi cheppinav
@sathishmankali3580
@sathishmankali3580 Жыл бұрын
Jai telangana 💪💪
@damodarreddy1341
@damodarreddy1341 Жыл бұрын
తెలంగాణ నిరుద్యోగులు అందరూ మళ్లీ ఒక ఉద్యమానికి సిద్ధం కావాలి
@pmahesh6495
@pmahesh6495 Жыл бұрын
Guddha dhengichukondi
@kishanrao2169
@kishanrao2169 Жыл бұрын
అందరికి ఉద్యమాబి వందనాలు... మనం కష్ట సాదించిన తెలంగాణ లో నీళ్లు నిధులు నియామకాలు అన్నింటిలో మోసలే జరుగుతున్నాయి. మళ్ళీ మరోసారి పోరాటం చెయ్యాల్సిన సమయం వచ్చింది. ఈ పోరాటానికి నావంతు మద్దత్తు ప్రకటిస్తున్నాను. జై భీమ్.... జై తెలంగాణ..
@yejjusaikiran8630
@yejjusaikiran8630 Жыл бұрын
Yes brother
@harikamudiraj1032
@harikamudiraj1032 Жыл бұрын
Yes brothers
@reshmabegum890
@reshmabegum890 Жыл бұрын
All the best తెలంగాణ ముద్దు బిడ్డలందరికి
@AVR_Tv11
@AVR_Tv11 Жыл бұрын
Correct✅
@r-1saloonnbodymassagerajun727
@r-1saloonnbodymassagerajun727 Жыл бұрын
Yes
@nallaramana6260
@nallaramana6260 Жыл бұрын
ఉద్యమానికి సిద్దమైన ప్రతీ ఒక్కరికీ పాదాభివందనాలు.....🙏🙏
@ravulamahesh6680
@ravulamahesh6680 Жыл бұрын
రక్తం మరుగుతుంది పాట వింటే ఇది తెలంగాణ కే సాధ్యం OU కే సాధ్యం
@rajubodasu6315
@rajubodasu6315 Жыл бұрын
Super ana
@sudhatholem1623
@sudhatholem1623 Жыл бұрын
మళ్లీ తెలంగాణ ఉద్యమం మొదలవ్వాలి..... తాగుబోతులా KCR వెంటనే రాజీనామా చేయాలి.......
@rameshmudavath9727
@rameshmudavath9727 Жыл бұрын
Yes
@yejjusaikiran8630
@yejjusaikiran8630 Жыл бұрын
Yes brother
@sanketh5666
@sanketh5666 Жыл бұрын
Yes
@KishoreRHA
@KishoreRHA Жыл бұрын
Yes
@ravinder7255
@ravinder7255 Жыл бұрын
Yes
@ram_jakkula
@ram_jakkula Жыл бұрын
విద్యార్థి వీరులారా వందనం🙏🙏
@srinivasmerugu5277
@srinivasmerugu5277 Жыл бұрын
నిరుద్యోగుల ఆత్మస్థైర్యం, భవిష్యత్తు, జీవితాలతో ఆటలాడుతున్న ఈ కేసిఆర్ ప్రభుత్వం గద్దె దిగే రోజు దగ్గరలోనే ఉంది.
@KSV3692
@KSV3692 Жыл бұрын
ఉద్యమం ఆపకూడదు మిత్రులారా... ఇందులో రాజకీయ నాయకులకు ఎట్టి పరిస్థితుల్లలో అవకాశం కల్పించకండి.
@nagarajut1117
@nagarajut1117 Жыл бұрын
Yes bro 🙏
@harishpayyavula2943
@harishpayyavula2943 Жыл бұрын
Nijam anna
@manirachakonda963
@manirachakonda963 Жыл бұрын
Yes brother ✊✊✊
@reshmabegum890
@reshmabegum890 Жыл бұрын
✊️✊️✊️✊️✊️✊️✊️jai తెలంగాణ ✊️✊️✊️✊️✊️✊️✊️✊️.... ప్రాణం, దానం.. ఆత్మ అభిమానం.... మన తెలంగాణ.... ✊️✊️✊️జన తెలంగాణ... జీవితం తెలంగాణ..... ✊️✊️✊️
@vijaych6389
@vijaych6389 Жыл бұрын
తుదిదశ తెలంగాణ ఉద్యమం మొదలు కావాలి. దొరల పాలన అంతం ఐతే నిజమైన బంగారు తెలంగాణ అవతరిస్తుంది. బందిపోటులచేతుల్లో తెలంగాణ తల్లి చిక్కుకున్నది. వచ్చే ఆసెంబ్లీ ఎన్నికల్లో brs బందిపోటులను బంగాళాఖాతములో కలిపేయాలి. జై తెలంగాణ 🌹🌹
@govjob4569
@govjob4569 Жыл бұрын
Thudhi dasha nijam...
@madhusha555
@madhusha555 Жыл бұрын
Immediate ga rastrapati పాలనా రావాలి అన్న
@kovurramesh
@kovurramesh Жыл бұрын
అందరికీ పాదాభి వదనం ...🙏🙏🙏👍👍
@jatavathbros3357
@jatavathbros3357 Жыл бұрын
ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నాయ్.. జూనియర్ లైన్ మెన్ పేపర్ లీక్ అయినప్పుడు అయినా జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడేమో నమ్ముకున్న వాడే మోసం చేసిండు అని అంటే సరిపోతుందా??? TSPSC చైర్మన్ పదవికి రాజీనామా చేసి,పూర్తి ఎంక్వైరీ చేయాలి,దీని వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి..Re-exam పెట్టాలి, నిజాయితీగా పరీక్షలు నిర్వహించి మాకు న్యాయం చేయాలి.RIP BRS GOVT 😡😰
@DSCASPIRANT
@DSCASPIRANT Жыл бұрын
దయచేసి రాజకీయ రంగు పులుముకోకుండా స్వచ్చందంగా ఉండాలి....వచ్చేవి ఎన్నికలు సానుభూతి తెలిపేందుకు వస్తారు....
@nedurushivakumar7859
@nedurushivakumar7859 Жыл бұрын
Yes bro
@shobharani8197
@shobharani8197 Жыл бұрын
100% nijam rajakeeyarangu pulumukokudadu 🙏🙏
@ElukapallynarsimluNani
@ElukapallynarsimluNani Жыл бұрын
మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కావాలి కెసిఆర్ ని గద్దదింపాలంటే విద్యార్థులంతా వేగం కావాలి
@సఖీ-sweety-777
@సఖీ-sweety-777 Жыл бұрын
😢😢మళ్ళీ రగులు కుంది,, మా ఉద్యమాల గడ్డ,, రక్తం.. మరుగుతుంది ,, ఒక్కొక్కరి ఆవేదనా చూస్తుంటే,,
@gouragallabheemsaikittu8502
@gouragallabheemsaikittu8502 Жыл бұрын
జైభీమ్ జైఇన్సాన్ ఉద్యమ అభివందనలు మిత్రుల్లారా ధన్యవాదాలు💐💐👍👍👌👌
@surynseven3340
@surynseven3340 Жыл бұрын
Tspsc ద్వారా వచ్చిన అన్నీ నోటిఫికెషన్స్ మీద సిబిఐ విచారణ జరిపించాలి...
@sathishchary9525
@sathishchary9525 Жыл бұрын
అన్నలందరికీ పేరు పేరునా నమస్కారాలు...,💐🙏
@learnsomething826
@learnsomething826 Жыл бұрын
ఉద్యమాల వీరులకు పాదాభివందనం నవ తెలంగాణ యువ శక్తి తోనే సాధ్యం దానికి ఓయూ నే వేదిక కావాలి
@kumaraswamytekula8805
@kumaraswamytekula8805 Жыл бұрын
ఏదైనా ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ లో మొదలైందంటే, దాని ఫలితం వచ్చేదాకా,అలుపెరుగదు, ఎందుకంటే ఇది తల్లి ఉద్యమాల గడ్డ, నాంది పలికింది మరో చరిత్ర కోసం,న్యాయం కోసం, ఎంత దూరమైనా వెళ్ళగలిగే శక్తి సామర్ధ్యం ఎప్పటికప్పుడు కూడగట్టుకునే ఉంటుంది నా తల్లి ఉస్మానియా ❤, 40 లక్షల నిరుద్యోగ విద్యార్ధి లోకానికి న్యాయం జరిగే వరకు, ఆగదు ఇక, జై భీమ్ మిత్రులారా, జై అంబేద్కర్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, ✊ , జై ఉస్మానియా యూనివర్సిటీ ✊✊✊
@kollurunagarajunagaraju1369
@kollurunagarajunagaraju1369 Жыл бұрын
అందరికీ ఉద్యమ వందనాలు ......
@ravindervadla4753
@ravindervadla4753 Жыл бұрын
జిల్లా స్థాయిలో కూడా చేయాలి ఇలాంటి ఉద్యమం
@jadavramesh5093
@jadavramesh5093 Жыл бұрын
మి పోరాటం అపావడ్డు అన్న 🙏🙏🙏👍👍 మ సపోర్ట్ full ఉంటది
@bandhavya
@bandhavya Жыл бұрын
ఓయూ విద్యార్థులతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు.. పరిపాలన గాడి తప్పడంతో ఆ విద్యార్థులతో ఉద్యమంతోనే దద్దె దిగే పరిస్థితి వచ్చింది.. గ్రేట్ ఓయూ స్టూడెంట్స్..👌👌👌
@madhasuswamy2149
@madhasuswamy2149 Жыл бұрын
ఉద్యమ వందనాలు
@rekhaarumulla9206
@rekhaarumulla9206 Жыл бұрын
As a house wife ga nenu ekkadiki raleka metho gonthu kalupaleka pothunna but na lanti chadukuntu entini poshinchukuntu job kosam kalau kantunna akka chellella andari kosam nelabadda na annala ku thammullaku,🙏🙏
@JADUUPLAYZ69
@JADUUPLAYZ69 Жыл бұрын
True
@samratashok357
@samratashok357 Жыл бұрын
Students union..... Zindabad
@shortvideo-jb2ek
@shortvideo-jb2ek Жыл бұрын
విద్యార్థి ఉద్యమం మొదలైంది, BRS వాళ్ళ దౌర్జన్యాలు ఇక సాగవు విద్యార్థులార బయటికి రాండి, విద్యార్థులు అంటే ఏమిటో చూపెట్టాలి, విద్యార్థులు తటస్థంగా ఉంటే ఏం చేయలేం, విద్యార్థులకు అండగా, విద్యార్థి సంఘాలు, BSP వాళ్ళు ఉన్నారు,
@sureepandu
@sureepandu Жыл бұрын
మళ్లీ ఉద్యమం మొదలైంది... ఇదే నాంది... జై తెలంగాణా.....ఇది ఉద్యమాల గడ్డ...
@asrinivas8858
@asrinivas8858 Жыл бұрын
మరో ఉద్యమం మొదలవ్వాలి
@mohulthanvisaata3456
@mohulthanvisaata3456 Жыл бұрын
Hats off to u all.i can only pray God and tweet our prime minister
@krishindian...
@krishindian... Жыл бұрын
తెలంగాణ వచ్చిందే OU వల్ల. మళ్ళీ అక్కడే మొదలు పెట్టాలి, ఈ గడిల పాలనకి చెరమ గీతం💪💪💪💪
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 Жыл бұрын
Support from Andra Pradesh ❣️
@balashowrylakhnapur7789
@balashowrylakhnapur7789 Жыл бұрын
తెలంగాణా మొత్తం మరో ఉద్యమం లేవాలి దొరల పాలన దించాలి కుటుంబ పాలన పోవాలి జై తెలంగాణా
@nareshtravellingvlogs4659
@nareshtravellingvlogs4659 Жыл бұрын
ఇప్పుడున్న రోజుల్లో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే జాబు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పుడున్న మంత్రులకు ఎమ్మెల్యేలకు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా దయచేసి అందరూ గమనించాలి చాలా దోపిడీ జరుగుతోంది ప్రతిదానికి లంచం లేకుంటే పని జరగదు ఇది మన తెలంగాణ పరిస్థితి కొంచెం ఆలోచించి ఓటెయ్యండి ఈసారి జై తెలంగాణ💪
@Pbreddy4u
@Pbreddy4u Жыл бұрын
Lancham anedi manam netional paatam naayana first prajalu govt employees evadithe lancham aduguthunado valla meeda thiragabadi chupinchandi. Mla mp kcr em cheyaledu lancham visyam lo Prajale thappudu panulu cheyinchukovataniki lanchalaku alavaatu chesaaru vallu andarini ade gaatiki kattesaaru
@anantapuramushaikshavali3123
@anantapuramushaikshavali3123 Жыл бұрын
BRS ,TRS,COUNTDOWN START......
@polepallyramu5257
@polepallyramu5257 Жыл бұрын
ఇకనైనా ఆలో చించండి విద్య వంతులు జ్ఞానవంతులు ఓట్ ఆయుధాన్ని ఎలా వాడాలో Dr br అంబేత్కర్ చెప్పాడు జై భీమ్ జై విశారదన్ మహారాజ్
@raviteja3300
@raviteja3300 Жыл бұрын
Jai Telangana , Jai OU🔥🔥
@KGRUSATeluguVlogs
@KGRUSATeluguVlogs Жыл бұрын
Good job
@srinivas-kd4dr
@srinivas-kd4dr Жыл бұрын
మీ ఉద్యమానికి జేజేలు..మళ్లీ తెలంగాణ ఉద్యమం రోజులు గుర్తుకు వస్తున్నాయి...మీరు చేస్తున్న ఉద్యమానికి యావత్ తెలంగాణ ప్రజలతో పాటు,నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు మద్దతు గా వుంటారు...తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం చేసిన తరహా లోనే నీళ్లు, నిధులు, నియామకాలు కోసం మళ్లీ ఉద్యమం చేపట్టాలి... .విద్యార్థులు, యువకులు తో అదీ సాధ్యం...JAC గా ఏర్పడి ప్రజలను చైతన్య పరిచే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేయండి...విజయం మీదే..మీతో మేము నడుస్తాo..
@gkportal6611
@gkportal6611 Жыл бұрын
University student power e donga rajakiyulaki చుపెట్టలి,froud cheyyali ante వణుకు పుట్టాలి,ప్రతి న్యూస్ పేపర్ opposition la undi నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చూపెట్టలి, విద్యారథులందరికీ support ga న్యాయవాదులు,మేదావులు ఉండాలి,high court power Inka penchali, అక్రమ అరెస్టు చేయకుండా చూడాలి,విద్యార్థులకు, జనాల కొరకు ఒక్క application తీసుకొని రావాలి,అందులో complaints,అన్యాయాల పై చేసిన పిర్యాదులు,వాటి విచారణ మండల స్థాయి లో జరగాలి,దీనిలో సెక్షన్స్ ఉండాలి రాజ్యాంగ హక్కులపై వీడియోస్ ఉండాలి అవి చదువు రాని వారికి అర్థమయయేలా ఉండాలి.లక్షల కోట్లు అప్పు చేసే ఈ ప్రభుత్వానికి ఇది పెద్ద కర్చు కూడా కాదు,మరో 10k employees ki employement దొరుకుతుంది
@sureshsirtelanganamovement
@sureshsirtelanganamovement Жыл бұрын
జై తెలంగాణ జై జై OU
@dothisrisailam446
@dothisrisailam446 Жыл бұрын
Let's Start Anna District centre lo kuda chayali Anna
@maheshvangala9664
@maheshvangala9664 Жыл бұрын
😭😭😭😭😭 evvadiki cheppali ra ma badha 😭😭😭😭
@vryvry8929
@vryvry8929 Жыл бұрын
మిమ్మల్ని చూస్తుంటే నాటి తెలంగాణ ఉద్యమం కళ్ళల్లో కనపడింది .నాకు నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి రోమాలు నిక్కబొడుచుకున్నాయి మరో తెలంగాణ ఉద్యమం కోసం కాదు కాదు మరో ఉద్యోగాల తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది సాధించుకున్న తెలంగాణలో పూర్తిగా కేసీఆర్ కుటుంబ పాలన అయింది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారు కేసీఆర్ కుటుంబం
@venkateshwarluega6285
@venkateshwarluega6285 Жыл бұрын
You are right
@shaikashraf6475
@shaikashraf6475 Жыл бұрын
మీ తెలంగాణ వాళ్ళు ఉద్యమాలు మంచిగా చేస్తారు...
@patakotavenkateswararao2360
@patakotavenkateswararao2360 Жыл бұрын
Telangana state formed due to Osmania and other students . HAPPY TO SEE THEM ROARING Students are fighters in Telangana KCR KTR became too authoritarian Surprising to see Kavita looting Telangana and got bad name as entire media across the nation talking about her rampant corruption
@bathiniraghu1309
@bathiniraghu1309 Жыл бұрын
మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
@sriramrathod4012
@sriramrathod4012 Жыл бұрын
Thank you everyone brother's me valle like ou valle Telangana sadyam ayyindi 👏💐
@dhanpalrajurajesh5848
@dhanpalrajurajesh5848 Жыл бұрын
We support you
@kottigallasaraswathi
@kottigallasaraswathi Жыл бұрын
Great anna miru👏👏👏🙏
@rajashekarkalva5029
@rajashekarkalva5029 Жыл бұрын
From Andra Anna me telangana people's realy great peoples
@srikanthnani6603
@srikanthnani6603 Жыл бұрын
🙏😭😭 ఏమ్ బతుకులు రా ఆన్న మనవి కోట్లాది తెచ్చుకున్నా తెలంగాణ లో మళ్ళీ కొట్లటలే అవ్తున్నవి 😭😭🙏
@sunilkumardaram2791
@sunilkumardaram2791 Жыл бұрын
మలిదశ ఉద్యమం మొదలులెట్టాలే ఈ నిరంకుశ పాలనను కూలదోయాలే..... జై తెలంగాణ✊
@yourfriend.533
@yourfriend.533 Жыл бұрын
Jai TELANGANA power of students..
@nagarajurangampet577
@nagarajurangampet577 Жыл бұрын
ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది మనం ఇలా రోడ్ల మీద తిరగటానికా ? మన తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతున్నాయి. మళ్ళీ ఉద్యమం పుట్టాలి.
@Pbreddy4u
@Pbreddy4u Жыл бұрын
Erripatti mukkodi maatalu vinnaru appa meeru political milage kosam chesina udyamam adi .Mukkodi Sanka naakali inka 2 terms CM ayyadu inkem kaavali vaadiki vere vaadu cm ayina ide parisththi
@ravivodhyarapu9841
@ravivodhyarapu9841 Жыл бұрын
God bless all thammulou
@pagadaalasarithapkp788
@pagadaalasarithapkp788 Жыл бұрын
Great good job mosagalla Telangana
@srikanthdonthagani126
@srikanthdonthagani126 Жыл бұрын
Super anna
@malrajraju7671
@malrajraju7671 Жыл бұрын
అందరికీ పేరు పేరు నపాదబబి వందనలు🙏🙏 💐💐🚩🚩
@Mannath250
@Mannath250 Жыл бұрын
Tg ..కోసం ఏ ఓక రాజకీయ నాయకుడు అనా బలి.దానం చేసినడ . తర తర లూగ tg students అన్యయం జరుగుతుంది. tg వచ్చింది తైచిందీ విద్యరుౖల బలిదానం వలన, కని రాజకీయ నాయకులు ఏలుతున్నరు. jobs ఆముూకుంటున్నరు . మనం గోడు కష్టము ఏందుకో తెలియదు, ఎన్ని రోజులు ఇల జై తెలంగాణ ఆమర వీరులు
@navyaravuri3074
@navyaravuri3074 Жыл бұрын
Long jump kuda anayamu chesaru
@gopigoud3000
@gopigoud3000 Жыл бұрын
ఇది చూస్తుంటే మరో తెలంగాణ ఉద్యమం రాబోతోంది అన్నట్టుగా ఉంది
@ramonemeanarmykegrevaljang9307
@ramonemeanarmykegrevaljang9307 Жыл бұрын
విద్యార్థులు ఆలోచిస్తే ఈ రాజ్యాలే మారిపోతాయి ఇది అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అర్థం అందరికీ ఉపాధి అందరూ రాజకీయ వ్యవస్థగా రూపాంతరం చెంది తన రూపము ధరించి అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ప్రచారం చేస్తే తిప్పలు రాబోయే తరంలో చాలామందికి మీరు అంబేద్కర్ లాంటి వారు కావాలని కోరుకుంటారు
@accessvishwam
@accessvishwam Жыл бұрын
ఇలాంటి ఉద్యమాలు చూస్తుంటే మరో కొత్త ప్రభుత్వం వచ్చే తట్టు ఉంది. త్వరలో చాప్టర్ క్లోజ్ trs and brs
@psanthoshan9996
@psanthoshan9996 Жыл бұрын
ఈ పోరాటం అపొద్దూ అన్న✊🔥🔥🔥🔥🔥
@abhigoud5598
@abhigoud5598 Жыл бұрын
Real hero's Salam anna epudu vachey election lo mana students power chupinchdam anna
@kakamksrishna4557
@kakamksrishna4557 Жыл бұрын
Super annalu Super
@berellikotiram5708
@berellikotiram5708 Жыл бұрын
Student union Zindabad..
@bollarapuprashanth1946
@bollarapuprashanth1946 Жыл бұрын
అన్న మీ కళాకారులే మరో ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు
@sabbaniramaswamy7159
@sabbaniramaswamy7159 Жыл бұрын
Super anna miru
@itsmsd630
@itsmsd630 Жыл бұрын
అవినీతి కుటుంబ పాలన అంతం కోసం తెలంగాణ గడ్డమీద మరో ఉద్యమం జయహో ఉద్యమాల పురిటిగడ్డ Osmania University
@sravanmedi4370
@sravanmedi4370 Жыл бұрын
Udhyamani malli modali pettali 💪💪💪 jai telangana down down TSLPRB
@ganeshkummarikuntla9960
@ganeshkummarikuntla9960 Жыл бұрын
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు ఖబర్దార్ కెసిఆర్
@velpulapavankumar541
@velpulapavankumar541 Жыл бұрын
Rip brs and bjp and cong governments 😭 our next CM of telangana ma rsp sir 😎 🙏 and our next PM of India 😎 🙏 🇮🇳 behenji mayavathi garu 🇮🇳 jai bsp jai jayaho rsp sir 😎 🙏 jai BHEEM 🐘🐘🐘🐘🐘🦣🦣🦣🦣🦣
@subassingoju2579
@subassingoju2579 Жыл бұрын
ఒకడు తాగుబోతు ,ఒకడు దున్నపోతు ఒకడు‌ పొగరు బోతు,ఒకలు తిరుగుబోతు, వీళ్ళంతా కలిసి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారు,వీరి‌ బారినుండి తెలంగాణా ను రక్షించుకోవడానికి ఉద్యమం ఒక్కటే మార్గం అది మొదలయింది,ఇక ఆగదు.
@mokinapallisampath
@mokinapallisampath Жыл бұрын
తెలంగాణ రాష్ట్రం వస్తే మనకందరికీ ఉద్యోగాలు వచ్చి బతుకులు బాగుడతాయి అనుకున్న...కానీ ఎం లాభం...
@saigoud972
@saigoud972 Жыл бұрын
Some legend build from blood in Telangana jai Telangana
@maddikuntadayanand1899
@maddikuntadayanand1899 Жыл бұрын
అన్న అందరికి జై భీంలు
@shivaranjanimacharla4727
@shivaranjanimacharla4727 Жыл бұрын
Super 👌
@rajinigangu211
@rajinigangu211 Жыл бұрын
Vandalu tamulu vandanalu🎉🎉🎉🎉🎉🎉🎉
@mahiproblems4893
@mahiproblems4893 Жыл бұрын
నిజమైన బంగారు తెలంగాణ కోసం మరో ఉద్యమం OU నుండే ప్రారంభం చేయాలి అన్నా
@Kmnsreevais
@Kmnsreevais Жыл бұрын
మీరు ఉద్యమాలు చేసేది కెసిఆర్, ktr, Kavitha ల ఫ్యామిలీస్ నీ పెంచి పోసించడానికే. వీళ్ళు మీ అందరినీ సంకనాకిస్తారు .becarefull bbrothers
@jyothiraj794
@jyothiraj794 Жыл бұрын
Super Anna ....adagali....
@ganavlogs4678
@ganavlogs4678 Жыл бұрын
ముందుగా విద్యార్థి మహాశయులకు పాదాభివందనాలు......స్వంత రాష్ట్ర మోసగాళ్లను బర్తరఫ్ చేయాలి....
@shankarannepaka9002
@shankarannepaka9002 Жыл бұрын
Jai Maro yudyamam konasagaali students andariki vandanallu Jai beem
@sanjayrameshkurma2687
@sanjayrameshkurma2687 Жыл бұрын
Namaste Gaddam srinannaa
@Viralnews8055
@Viralnews8055 Жыл бұрын
లిక్కర్కు ఇచ్చిన విలువ విద్యకు ఇవ్వని kcr రాజకర్ ను గద్దె దింపేది విద్యార్థులే...జై తెలంగాణ
@priyaosa2626
@priyaosa2626 Жыл бұрын
Jai Telangana 🙏🙏🙏
@dhanpalrajurajesh5848
@dhanpalrajurajesh5848 Жыл бұрын
We support you mallanna
@antharamkrishna8701
@antharamkrishna8701 Жыл бұрын
Jai OU students great ❤ sir
@kommupresents
@kommupresents Жыл бұрын
Joharu anna meeku jai Telangana udyamibchali 👏👏👏💪🌄
@rudhraking1636
@rudhraking1636 Жыл бұрын
Jai Telangana. Jai vidyarthilokam.
@daramnaveen350
@daramnaveen350 Жыл бұрын
Worst adminstration .. ఎప్పుడన్నా మంచి adminstration person ni ఎన్నుకోవాలి ... గవర్నరు గారు సీరియస్ ఏక్షన్ తీసుకోవాలి ...
@kalyanguggilla7769
@kalyanguggilla7769 Жыл бұрын
Start
@prashanthnani1669
@prashanthnani1669 Жыл бұрын
సూపర్ అన్నా
@Aతెలుగు
@Aతెలుగు Жыл бұрын
RSP గారు నిరుద్యోగులకు జరిగిన అన్యాయని లీకేజీ నీ బయటపెట్టడం వాలన నిద్రపోయే సమాజని మేల్కొలపడు జ్ఞానం కలిగి ఉన్న మాటలు ప్రజలకి జరిగే ఆన్యాయ నీ ప్రస్తిన్స్తటాయు
@SRIRAM-9339
@SRIRAM-9339 Жыл бұрын
కచరా గాడు అధికారం కోసం గారడిచేస్తాడు,గడబిడ చేస్తాడు తెలంగాణ ప్రజలు మోసపోవద్దు
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 108 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 36 МЛН
Интересно, какой он был в молодости
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 3,8 МЛН
Exclusive Report on Osmania University || Thulasi Chandu
31:11
Thulasi Chandu
Рет қаралды 183 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 108 МЛН