Sir మీరు పొలిటికల్ అనాలసిస్ వదిలేసి చక్కగా ఇలా హిస్టరీ చెబుతుంటే చాగంటి వారి ప్రవచనాలు లాగా చాలా చక్కగా ఉంది పిల్లలకు అందరికీ ఉపయోగపడుతుంది
@chakravarthys3600 Жыл бұрын
ఆచార్య వర్యా!! మీరు రాజకీయ విశ్లేషణ ను కాస్త తగ్గించి ఇటు వంటి ఆసక్తి కరమైన మరియు ఉత్తేజిత మైన ప్రసంగాలు చేస్తారని మనవి. పార్లమెంట్ ఎన్నికల సమయం లో మళ్లీ రాజకీయ విశ్లేషణ చేయండి పర్లేదు ఈలోగా ఇలాంటి విషయాలు తెలియ చేయగలరు
@sudhakarmadanambedu6335 Жыл бұрын
మా నాన్న గారు 76 ఏళ్ల వయస్సులో psychology లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. నాన్న గారు ప్రొఫెసర్.
@samiksha530 Жыл бұрын
Great person 🙏
@teluguviralnews1874 Жыл бұрын
Great hats off to your father
@sangarshana8357 Жыл бұрын
Kudos to the gentleman 🎉
@Mortalcreature Жыл бұрын
Omg😮
@prajugaming1119 Жыл бұрын
Great achievement 🎉
@Physicsteslaindia11 ай бұрын
నేర్చుకోవడం ఒక అనుభూతి.....నేర్చుకున్నదాన్ని బోధించటం ఒక అద్భుత అవకాశం.......గ్రేట్ వర్డ్స్ బై సోక్రటీస్.....ఇది మాకు వివరించిన మీరు కూడా చాలా గ్రేట్ sir....
@ironyman9250 Жыл бұрын
ఈ series ని అసలు ఆపోదు sir... ఈ కథలు నా చిన్ననాటి రోజులను గుర్తుచేస్తూన్నాయి.. మళ్ళీ మీ ద్వారా ఆ ప్రేరణ మళ్ళీ మొదలయ్యింది..
@sunilmark4 Жыл бұрын
నేర్చు కోవడం ఒక వ్యసనం గా అలవాటు చేసుకోవాలి ❤
@option282 Жыл бұрын
This words love you❤❤❤❤
@sukanyap6135 Жыл бұрын
Nerchukovadame kaadu paatinchaali kudaa
@prasannapitta9829 Жыл бұрын
@@sukanyap6135yes, నేర్చుకునేవారు చాలా మంది ఉంటారు but ఆచరించేవారు గొప్పవారు...
@rajeshwarrangu903111 ай бұрын
Exactly
@kushakumarkumar82011 ай бұрын
Yes. your right.
@khaleelabdulkhaleel2307 Жыл бұрын
Good morning sir శోధించు సమీకరించు బోధించు అనేది గొప్ప సందేశం సార్ అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి అని నేను అనుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ సార్
@svkrishnareddy9370 Жыл бұрын
మీరొక అద్భుతం సార్ . మీ సమకాలికులు గా ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం .
@Dlv924 Жыл бұрын
ఇలాంటి అధ్భుతమైన విషయాలు మీనుంచి మాత్రమే ఆశించ గలం 🙏
@proudindian392010 ай бұрын
ఇప్పటి యువత కి యూట్యూబ్ లో trending , trolling ఇవి తెల్సు కోవాలి..అని చూస్తున్నారు.. Youth policy..economy development.. environment protection..human values వీటి పై అధ్యయనం కాదు కదా కనీసం దృష్టి కూడా పెట్టడం లేదు...🙏🙏
@katamraju6896 Жыл бұрын
మీరు చెప్పిన ఈ మాటలు జీవీతంతం నా గుండెలో దాచుకుంట sir
@prasadsatya478310 ай бұрын
' నేర్చుకోవడం పట్ల తీరని దాహం' మంచి మాట... జీవిత కాలం ఎంత నేర్చుకుంటే జీవితం అంత సార్ధకం అవుతుంది.
@venkatgunuru1002 Жыл бұрын
మీలాంటి మేధావులు ఈ ప్రపంచానికి ఎంతో అవసరం సమాకాలీన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, మానవీయ విషయాలు గురించి విడమర్చి చెబుతారు మీలాంటి ప్రొఫెసర్ ఒక తెలుగు వారిగా ఉండటం మేము చేసుకున్న అదృష్టం 🙏🏼🙏🏼🙏🏼
@krishnagudimetla2631 Жыл бұрын
సోక్రటీస్ గురించి ఇప్పుడు మీరు చెప్పకపోతే 75 వయసులో నేను తెలుసుకోలేకపోదును. ధన్యవాదములు
@venkatsrikanth6613 Жыл бұрын
Thyagayya yekkada puttaru brother?
@stanley5899 Жыл бұрын
Yes sir... నేను కూడా మీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే ఓ కొత్త విషయం ఏమి చెబుతారా అని.
@markondareddy4477 Жыл бұрын
Very good sir. చాలా మంచి మోటివేషన్ సందేశాన్ని మాకు అందించారు. ధన్యవాదములు.
@rameshpagolu9668 Жыл бұрын
నేను విన్న.. మీ videos అన్నింటి లోకి.. ఈ video నాకు బాగా నచ్చింది sir.. నేను రోజూ ఎంత time waste చేస్తున్నానో అర్థం అయ్యింది.
@durgaprasad-ly9ef Жыл бұрын
నాగేశ్వర్ రావు గారు అద్భుతమైన విషయాలు తెలియజేసారు. ధన్యవాదములు 🙏
@sivaramasarma5292 Жыл бұрын
నిజమే. కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆనందకరంగానే ఉంటుంది. నేర్చుకోవటం నిరంతర ప్రక్రియ అయినప్పుడు ఆనందం కూడా నిరంతరమే కదా.
@punicharitha7824 Жыл бұрын
మా పిల్లలకి ఈ వీడియో చూడమని ఇప్పుడే చెప్పాను.... భలే వీడియో పెట్టారు సార్... 🙏🙏🙏🙏🙏
@khasimshaik3971 Жыл бұрын
నా వయసు 66 నేను ఇప్పటికీ విద్యార్థి లాగా చదువుతుంటాను,ఇతరులు చెప్పేమంచి విషయాలు వింటాను సమాజంతో వాటిని పంచుకుంటాను. ఎంతోమందిని మంచి మనస్కులుగా చూడగలుగుతున్నాను. మీ ప్రసంగం సంతృప్తినిచ్చింది..ధన్యవాదాలు నాగేశ్వరరావుగారూ...!!!
@kavallasuresh9478 Жыл бұрын
మీరు చేస్తున్న ఈ రకమైన వీడియో లు అద్భుతం సార్
@muthyalanaidu354311 ай бұрын
నాగేశ్వరరావు గారి జన్మ ధన్యం, వారి తల్లిదండ్రులు కు ఈ ప్రపంచం కృతజ్ఞతతో ఉంటుంది
@kbalanandam Жыл бұрын
I had to work in fields at very early age because of my family conditions, but I took it as an opportunity, learnt and tried different ways of farming irrespective success or failure without stopping my education. I joined post graduation after a break and now I am a tech lead in IT. I still continue the same habit of learning, I learn a new technology or software almost every year and read dozens of books to learn about other fields like organic farming, renewable energy etc also help others to understand the things. Still many of my friends from agriculture or IT ask me, how do I know so many things and how did I learn them? I also learned about Socrates very early in my life and it became a great inspiration to me.
@gowthamroy-ls8qn Жыл бұрын
అరిస్టాటిల్ గురువు ప్లేటో , ప్లేటో గురువు సోక్రాటిస్ ... వీళ్ళందరూ గ్రీకు దేశ తత్వవేత్తలు.
@srinivas410 Жыл бұрын
Socrates is guru of plato and Aristotle.
@kushiskitchen198 Жыл бұрын
Aristotle guruvu plato.plato guruvu sokraties
@gowthamroy-ls8qn Жыл бұрын
@@kushiskitchen198 yes
@rahuldongre498611 ай бұрын
Socrates guru to Plato, Plato guru' to Aristotle
@Viswanath2010 ай бұрын
వీళ్లకు జీసస్ Bible అంటే ఏమిటో కూడా తెలియని కాలం.
@anjineyulubsr5073 Жыл бұрын
నమస్కారములు, ఈ నూతన సంవత్సర శుభవేళ ప్రతీ ఒక్కరికీ ఉపయోగించే మంచి మాట చెప్పారు, సదా కృతజ్ఞతలు.
@gbr9615 Жыл бұрын
అందరికీ ఉపయోగ పడే గొప్ప వీడియో. మీరు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయ గోరుచున్నాను.ధన్యవాదములు సార్.👌👌👍👍 🙏🙏🙏🙏🙏👍🇮🇳
@dkartik263611 ай бұрын
జ్ఞాన సంపాదన లోని ఆనందాన్ని మాకు పరిచయం చేసి నందుకు నా హృదయ పూర్వక కృత్ఞతలు 🎉
@Ramking726210 ай бұрын
👍
@ProfKNageshwar6 ай бұрын
Thanks, Welcome
@AyanCo.-qq7nf4 ай бұрын
Sir మీరు చెప్పినట్లు ఏదైనా కొత్త పని నేర్చుకొని ఆ పనిలో success అయితే ఆ ఆనందమే వేరే గా వుంటాది.
@Csr721 Жыл бұрын
Hattsoff to you sir.దేవుడు మిమ్మ్ బహుగా దీవించు గాక. రాజకీయ ప్రయోజనాల వదలి సమాజం కోసం ప్రగతి పథంలో ముందుకు వెళ్లాలని నా కోరిక కూడాను🎉
@sadhuchavithina9491 Жыл бұрын
సృష్టి సారాంశ సంభోదన, చావు పుట్టుకలెందుకో, ఈమాయామర్మమిదాని హితబోద అద్భుతః🙏
@Bhuvangi Жыл бұрын
Thank you sir, రోజు ఎప్పుడు 9.30pm అవుతుందా అని ఎదురు చూస్తున్నాను
@Shahabuddinkhaja34110 ай бұрын
Sir, I'm 38 yrs old. MBA graduate working professional. Wanted to do LLB and PG in Sociology for very long time.But, procrastinating it sighing age. But,your video and the above one comment of 76 yr old STUDYING PG has inspired me. I'll start this year. Thank You sir ❤
@goodshepherdenglishschool209 Жыл бұрын
Sir, I have sent this wonderful message to all 1200 students in my school . Thank you very much for your contribution to enlightening the society 🙏
@boss9279 Жыл бұрын
You have done great job my friend. Appreciations.
@cherrychin4668 Жыл бұрын
ఆ 1200 వందల మంది పిల్లలులలో ఏం నేర్పించారు. ఎంత మందికి త్యాగ బుద్దిని నేర్పారు.
@paidiramesh6123 Жыл бұрын
Chala manchi program start chesaru sir Thank you very much
@poornchandar2 ай бұрын
మిమ్మల్ని పొగిడేంత పెద్ద వాన్ని కాదు సార్. You are so great,...
@praveenbandi4184 Жыл бұрын
Professor!!!!! What a transformation! I never expected this from you, previously you used to do motivational videos randomly but nowadays it is more frequent. I liked it alot, I watched many political videos so far, but now felt like different professor altogether, please continue do so.
@blackshadow-q6w Жыл бұрын
Correct
@anjiahchikoti212 Жыл бұрын
12:11 12:11
@ANkumar01 Жыл бұрын
Exactly Bro
@balarajuekamber Жыл бұрын
Good
@rangareddy22774 ай бұрын
Now a days such type of inspirational stories are needed to youth. They are going in wrong way. We need your teachings. Keep it up.
@jayakumarkurada9595 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@gaddamdeviprasad3804 Жыл бұрын
చక్కని తెలుగు పదాలు ఎన్నో ఉన్నా వాటికి బదులు మీరు విపరీతంగా ఆంగ్లపదాలు వాడడం దయచేసి తగ్గించ మనవి. గడ్డం దేవీప్రసాద్,బెంగళూరు.
@ganeshdalli246 Жыл бұрын
మంచి విషయం గుర్తు చేశారు సార్..ధన్యవాదాలు.... అందుకే నేను మీ నిరంతర అభిమానిని
@suryachandrarao63848 ай бұрын
జీవితాన్ని చివరి క్షణం వరకు ఆస్వాదించాలి అని సోక్రటీస్ చెప్పిన చివరి మాటలు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అభినందనలు.
@devireddyindiradevi133610 ай бұрын
సార్ మీరు చెప్పినది నిజమే నేర్చుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అందుకే అంటారు కదా man is always student 🙏🙏
@subhadraputrevu-d9l Жыл бұрын
Sir నాకు 68ఇయర్స్ భగవద్గీత శ్లోకాలు మరియు బుక్స్ చదవడం చిన్న తనంలో నేర్పేరు పుస్తక పఠనం లోని ఆనందం అనిర్వచ నీ యమ్ థాంక్స్ sir
@ramsmvm11 ай бұрын
Please share
@ramsmvm11 ай бұрын
Your memorable thoughts
@SantoshChodimalla10 ай бұрын
సూపర్ టిప్ చాలా గొప్ప వ్యక్తి ఇది ముమ్మాటికి నిజం... కానీ ఇలాంటి క్యారెక్టర్ ని మన భారతీయుల కోసం చెప్తే మాత్రం ఇక్కడ కామెంట్స్ పెడుతున్న వాడు ఎవరికీ నచ్చదు... ఎందుకంటే భారతీయుడు ఎదవలు అనుకునే వాళ్లే ఎక్కువమంది అదే మన దరిద్రం
@nageswararaopusarla4223 Жыл бұрын
Manchi story chepparu sir🎉🎉🎉
@ravitejarenukuntla810 Жыл бұрын
Prof గారు ఈ series ని కొనసాగించవలసింది గా మనవి.
@gopalakrishnachinthamaduka294410 ай бұрын
Excellent message,!!!
@Way4Shop1 Жыл бұрын
🙏👌👌👌👌👍.. నేను ఇప్పటివరకు.. కనీసం 60 రకాల టెక్నికల్..అడ్ డిజైన్,small వెబ్ డిజైన్ & mechinary repairs, నా సొంతంగానే...etc నేర్చు కొని చాలామందికి నేర్పాను.. ఇంకా ప్రతి రోజూ. ఏదో ఒక విషయం ..నేర్చుకోవాలనే ఆలోచిస్తాను.. నా వయసు 56 సం||లు.. సార్ .. మీరూ చాలా అద్భుతమైన విషయాన్ని.. బోధించారు..మీకు నా ధన్యవాదములు..🙏
@celebrations611710 ай бұрын
Namasthe Sir, Country needs core teachings like this.Please guide us with vedios like this leaving politics.
@pvjanardanarao70111 ай бұрын
నాభూతో నా భూతో నా భవీశ్య త్ నాగహేశ్వ garu ♥️♥️♥️♥️♥️♥️♥️♥️ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 హృదయ పూర్వక ద్దాణ్య వాదములు.. సాక్షoగా నమస్కారం ములు. మీరు తెలుసుకునదీ చీమత లంతాత వివరాలు లెక్క పెట్టాటా లే నంత.
@venkatasrinivas2411 ай бұрын
Chala విషయాలు చెప్పారు ధన్యవాదాలు,, చూసుకో,నేర్చుకో,చెప్పుకో,,, జనాన్ని పెంచుకో
@dasaradharamaiah818 Жыл бұрын
నమస్తే సార్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి అనే మాట గొప్ప అనుభూతి కలుగుతుంది. మీగురించి, సోక్రటీస్ గురించి చెప్పారు ధన్యవాదాలు🙏
@ramachandrunisreenivasarao341411 ай бұрын
అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేది
@SatyanarayanaJamithi-q9x13 күн бұрын
Many thanks సార్ 🙏🙏🙏
@sandeepprasadtenali6537 Жыл бұрын
Thank you sir! Please continue to do such stories regularly!
@dhyanamsaranamgachhami5 ай бұрын
కృతజ్ఞతలు సార్ 🌹🌹🙏చాలా మంచి వీడియో చేసినందుకు 🌹🌹🙏. 🤘.
@adonigovindappa8279 Жыл бұрын
Sir, great message. Very true. Many of friends indicated me that I stop learning on my final journey to grave. I fully agree with Late Socrates. Started my company after 60. This is to train at least 30 persons before I go grave. Also, there will be 5 girls in that 30.
@Shravannkumar_Desai Жыл бұрын
GREAT 👍🏻
@Shravya3 Жыл бұрын
Proud of you sir from edulapuram villege sir Ippudu edulapuram lo menchi educated persons unnaru sir Devender nampalli anna Dvr academy Economy classes chala baga cheputhadu Also govt employee
@konathalapratap239210 ай бұрын
Mahaadbhutamaina విషయం తెలియ చేశారు. ధన్యవాదాలు
@mounikav472711 ай бұрын
నా ఫ్యామిలి కూడా same anthey నేర్పింది sir నాకు చాల హాయిగా వుంది నేను మీలాగే ఇతరులకు nerpisthunnaanu ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభ్యసనాన్ని ఎప్పుడూ ఆపలేదు &ఇతరులకి బోధిస్తూనే వున్నాను ...
@Hummings2341 Жыл бұрын
పాధాభి వందనం Sir. ఎంతో ఉపయోగకరమైన విషయం
@VaraPrasad-lk1zm9 ай бұрын
అద్భుతమైన విషయం చెప్పినందుకు ధన్యవాదాలు సార్!
@shekaryuva099 ай бұрын
ధ్యాంక్యు సార్. Your words are inspiring and heart touching.
@suseelamanidhar1928 Жыл бұрын
నమస్కారమండి.ఈ మీ talk నా ఆలోచన ని బలపరుస్తున్నది. నా వయసు 60 సంవత్సరాలు. Retirement తర్వాత వీణ relearning మొదలు పెట్టాను. మనుమడి తో కలసి గాత్రం కూడా నేర్చుకుంటున్నాను. కొత్త విషయాలు నేర్చు కోవాలని తపన ఉంది. వీలైతే పది మందికి నేర్పించే అభిలాష ఉంది. Thanks for the motivation you have given through your talk with a special mention of Socrates last wish
@rajulaveti747810 ай бұрын
Dear sir, మీ విశ్లేషణ చాలా బాగుంది ధన్యవాదములు
@anasuyairpa28753 ай бұрын
చాలా బాగుంది. సూపర్
@noorahamed2392 Жыл бұрын
Super sir valuable message chepparu.
@kvrao506814 күн бұрын
మీ వీడియో లు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి sir.
@raviyanadi9674 Жыл бұрын
చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు సార్ ధన్యవాదములు.
@dsnandham6989 Жыл бұрын
💯👍💯 correct Superb Sir Superb 👌🏽👍 manam ye vishayamaina ekkuva saarlu nerchukovadam Valle bhodhanaa saamardhyam peruguthundhi 💯👍 no doubt 🤔 it's truth 💯👍
@sreepadmavathi Жыл бұрын
కానీ నాలాంటి వారు ఎప్పుడు ఏడుపు ,బాధ నిరంతర నేర్చుకుంటున్నాను. మారుతున్న ఇప్పుడిప్పుడే. చాల అద్భుతంగా చెప్పారు. సార్🎉🙏🙏🙏🙏
@laxminarayanaraovutukuru5021 Жыл бұрын
మీరు చెప్పింది నిజం సార్, నేర్పే కొద్దీ ఇంకా నేర్చుకోవలని అనిపిస్తుంది
@srinivasdandu75119 ай бұрын
Sir great nageshwar Garu thank you so much sir
@soarnswifteduacademypvtltd9156 Жыл бұрын
I am a FAN of you and i never miss any of your videos, let be motivational, inspirational or political. A real guru who follow before teaching. A real teacher, mentor
@milensecar2972 Жыл бұрын
Very good it is fact technalagy marutu untundi adi telusu koni vere variki nerpali bhoomi mida manavulu unnantavaraku edi vuntundi ade jivita rahasyam
@DCKREDDI Жыл бұрын
❤Nageswar Garu chala manchi vishayam meda goppaga visleshinchina meku dhanyavadalu.
@jemima597511 ай бұрын
TRUE sir we should b thirsty to learn.Thank u so much sir
@NagaRaju-zq2pe Жыл бұрын
Matthew(మత్తయి సువార్త) 11:29 29.నేను (యేసు క్రీస్తు ప్రభువు)సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
@vishalreddy6144 Жыл бұрын
Meaning enti?
@NagaRaju-zq2pe Жыл бұрын
@@vishalreddy6144 మన జీవితం లో ప్రభువు చిత్తం చేయటం కాడికీ ఒక వైపు ఆయన మరొక వైపు నేను కలిసి ఒకే గమ్యం చేరటం బ్రదర్...God bless you
@vishalreddy6144 Жыл бұрын
@@NagaRaju-zq2pe ento aa gamyamu?
@NagaRaju-zq2pe Жыл бұрын
@@vishalreddy6144 John(యోహాను సువార్త) 14:6 6.యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. John(యోహాను సువార్త) 11:25,26 25.అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; 26.బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.
@cherukurivenkatanagasrihar7826 Жыл бұрын
It is so worthwhile sir.i am very owe to you for giving valuable information for mounding life
@ramarao9840 Жыл бұрын
You r not a Professor.You are basically a teacher(గురువు).Next to the parents.You are teacher who is key to the future.I salute you sir.
@nareshkumar98 Жыл бұрын
Love you Sir! ❤ I'm so fortunate and thankful to you for sharing life lessons genuinely with the community and spreading awareness. Thank You. We feel honoured to be listening to you!
@jilanibasha2576 Жыл бұрын
Your father is God... He, found your intelligencey an early age.. And he gifts us in a humanitarian philosopher K.Nageswar Gaaru. We all are happy by your videos. Jai Prof.K.Nageswar Sir.. Jai Hind..
@nareshbabu270211 ай бұрын
Excellent గా చెప్పారు sir..
@abhishekpatnaik1442 ай бұрын
Time and learning are the most valuable things in the existence
@shReddy215 Жыл бұрын
ఇ లాంటి వీడియో లు చేయండి sir రాజకీయాలు మీరు చెప్పి మేము విని తల బొప్పి కట్టింది
@ajaykumarreddyk10 ай бұрын
Nice video sir. learning and teaching the learning is the core concept of life.
@praveenbandi4184 Жыл бұрын
Coming to point, yes, learning new things has a kick in it, you will get thrilled when you learn new thing, it is above everything, professor point very much true
@ravikari123310 ай бұрын
Very true Professor - Learning is a continuous process.
@pedavenkatapathirajusreeda96359 ай бұрын
ప్రొఫెసర్ గారు నమస్కారం. ఏం కావాలో తెలియని నాలాంటి వాళ్లకి ఏం కావాలో తెలియచెప్పారు. మీ జన్మ మా జన్మ కూడా సార్ధకం.
@shaikmubarak737 Жыл бұрын
చాలా బాగా చెప్పారు 🎉🎉
@sri587611 ай бұрын
Professor garu , the way of your expression about being happy in learning new subject is... simply superb and picturesque.
@pvnprasad174711 ай бұрын
Sir, మీ videos everyday చూస్తాను. Thank you sir for sharing videos.
@subbareddyvaddi980010 ай бұрын
Very well said professor garu thank you 👌🌹🌹👍
@ramaraovuyyuru31511 ай бұрын
A USEFUL MAN to the SOCIETY, A knowledge Eminatig instrument. Indians NEED his Teachings, Ideas useful for TRANSFORMATION many OLD INDIAN CONCEPTS, Whuch are USEFUL to Majority people of INDIA OUR BELOVED COUNTRY.
@dr.saibaba8 Жыл бұрын
Dear professor we are very happy please do more philosophies helpful for people
@marripaatibhaskarreddy11 ай бұрын
మంచి విషయాలు చెప్పారు సార్ 🙏
@SaiKrishna-on6vs Жыл бұрын
I watched hundreds of videos of u to know the different perspectives on contemporary issues.. till date u had created an intellectual image with the content u delivered to us n that pushed my levels of understanding the topics in proper ways to an extent.. but today it felt like it came from the depth of ur heart n it touched my heart n even pointed my flaws which I thought acceptable.. it is really a life changing motivation if taken in right way, hope it changes me n many in right ways.. sincere thanks to u sir 🙏
@boss9279 Жыл бұрын
Valuable life lesson for everyone. Thank-you very much Nageswar garu...you are one of the reason for their BEST of many...Yesterday, today and Tomorrow. I Sincerely bow my head to your sharing, empowering and inspiring.
@nageswararaorao481211 ай бұрын
An Eternal being like you are very much required for the society