Avunu, sambandham lenattuga vundi. E visayam gurinchi purigaa pettandi.
@KickFun15 күн бұрын
🙏🙏🙏
@madhukmadhuk15 күн бұрын
Jai sadhguru
@kishore.vungarala15 күн бұрын
హెడ్డింగ్ కి మీరు చెప్పినదానికి అస్సలు సంబంధమే లేదు... మరణం తరువాత జీవితం ఉంటుందా అని పెట్టి!! మరణించిన వ్యక్తిని ఎలా మర్చిపోవాలి అని వేరే వేరే విషయలు చెప్తున్నారు.
@TheBupeshvarma15 күн бұрын
సద్గురు ఎపుడు అంతే అడిగిన questions కి సరిగా సమాధానం చెప్పకుండా..క్లారిటీ గా కూడా చెప్పారు
@Mallikarjuna796013 күн бұрын
నీకు అర్ధం కాదులే...ఆయన బాగానే చెప్పారు... సద్గురు చెప్పేది డైరెక్ట్ గా చెప్పినట్లు అనిపించదు కొన్నిసార్లు కానీ బాగా లోతుగా ఉంటుంది విషయం
@TheBupeshvarma13 күн бұрын
@@Mallikarjuna7960 నీకు అర్థమైనందుకు ధన్యవాదాలు.
@kishore.vungarala6 күн бұрын
@@Mallikarjuna7960 అక్కడ హెడ్డింగ్ మరణం తరువాత జీవితం ఉంటుందా అని పెట్టేరు, ఆయన చెప్పిన విషయం ఏది కాదు, వీడియో మళ్ళీ చుడండి.. ఎక్కడ మరణం తరువాత జీవితం కోసం చెప్పారో.