Lyrics:- మరిచిపోలేదే మమ్మును ఎపుడూ యేసయ్యా తొలగిపోనీక మాపైనుండి నీ దయ నీ ప్రేమకు కొలతే లేదయా ఏమిచ్చినా ఋణము తీరదయా నిన్నే స్తుతియించెదమయ్యా అ.ప. : మాకు కాదు ఏ మాత్రమును నీ నామమునకే మహిమ కలుగును 1. నెరవేర్చితివి పనులన్నిటిని ఫలమేమి పోనీయలేదే ఆశీర్వదించినావే - మమ్మాశీర్వదించినావే సహాయము కేడెము నీవే 2. బదులిచ్చితివి మొరలన్నిటికి తలదించుకోనీయలేదే అభివృద్ధి చేసినావే - మమ్మభివృద్ధి చేసినావే సహాయము కేడెము నీవే 3. గెలిపించితివి ప్రతి సమరములో అపకీర్తి రానీయలేదే ఆనందపరచినావే - మమ్మానందపరిచినావే సహాయము కేడెము నీవే
@Tatnakumari8 ай бұрын
❤❤❤❤❤
@Tatnakumari8 ай бұрын
👍👌🌹🌹
@BangarammaMedepalli5 ай бұрын
Super song❤❤
@Simhadridallipilli-gz6sd2 ай бұрын
Super song annaya
@rajanrajagiri24112 жыл бұрын
మరచిపోలేదే మమ్మును ఎప్పడు యేసయ్యా తొలగిపోనీక మాపైనుండి నీ దయ (2) నీ ప్రేమకు కొలతే లేదయా ఏమిచ్చినా ఋణము తీరదయా నిన్నే స్తుతియించెదమయ్యా -(2) మాకు కాదు ఏ మాత్రమును నీ నామమునకే మహిమ కలుగును (2) ||మరచిపోలేదే...|| నెరవేర్చితివి పనులన్నిటిని ఫలమేమి పోనియలేదే (2) ఆశీర్వదించినావే మమ్మాశీర్వదించినవే సహాయము కేడేము నీవే (2) మాకు కాదు ఏ మాత్రమును నీ నామమునకే మహిమ కలుగును (2) ||మరచిపోలేదే...|| బదులిచ్చితివి మొరలన్నిటిని తలదించుకోనీయలేదే (2) అభివృద్ధి చేసినావే మమ్మభివృద్ధి చేసినావే సహాయము కేడేము నీవే (2) మాకు కాదు ఏ మాత్రమును నీ నామమునకే మహిమ కలుగును (2) ||మరచిపోలేదే...|| గెలిపించితివి ప్రతి సమరములో అపకీర్తి రనీయలేదే (2) అనందపరచినావే మమ్మనందపరచినావే సహాయము కేడేము నీవే (2) మాకు కాదు ఏ మాత్రమును నీ నామమునకే మహిమ కలుగును (2) ||మరచిపోలేదే...||
@SanjayDas-wd7qh Жыл бұрын
🙏🙏🙏🙏 super song anna
@mosesrajnelaboina97382 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా అధికమైన ధైర్యం కలుగుతుంది సార్ ఈ పాట ద్వారా నాకు దేవుడు మిమ్మల్ని ఇలాంటి పాటలు రాయడానికి ఇంకా బహుగా దీవించును గాక
@janijani76912 жыл бұрын
నన్ను యంత గానో ఆదరించిన పాట మీరు ఇచ్చి నందుకు వందనాలు అన్నయ్య
@SantoshRoyalsantosh29 күн бұрын
🥰Supper songs anna🎼🎙️🎙️
@tbhupal6094 Жыл бұрын
Praise the Lord help me annaya garu my sonus jb cosam paryar chyadi praise the Lord help me annaya garu amen Amen Amen Amen🙏😭
Praise the lord anna super song marrenno songs KZbin lo peduthuvundandi
@subbuyelubandi82514 ай бұрын
Priesd the lord 🙏
@surekhapagudala9742 ай бұрын
Glory to God
@HEMALATHA-wy8hmАй бұрын
Praise the lord brother
@bulanani38512 жыл бұрын
Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🎉🎉🎉Vandanalu. Super song.
@P.HANOKU4684611 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@sureshnokki37132 жыл бұрын
Praise the lord Sir.. 🙏🙏🙏🎶🎶🎶🎶🎺🎺🎺🎺🎺🎻🎻🎻🎻🎻🎻🎤🎤🎤🎤🎵🎵🎵🎵🎵🎵🎵📯📯📯📯📯📯🎷🎷🎷🎷🎶🎶🎶🎶🎶👍👍👍👍👍👍👍
@elugubontharambabu71762 жыл бұрын
💐💐
@nsamuelraj9842 жыл бұрын
దేవుని పేరట వందనములు
@suseelasureddy33272 жыл бұрын
Thammuduchala chakkaga padaru lyrics kooda bagunnayi devudu meekichina 2 thalamthulu adbhutamaienavi meeru dinesh sir cheta paadinchina songs lyrics antha adbhutanga rasaro maatallo cheppalenu daniki meeku meere sati lyrics thaginatlu sir kooda adbhutanga padaaru God bless you thammudu devudu mimmalni inka adhikanga vadukovali 👌
@SYMPHONYMUSIC2 жыл бұрын
Tnq for ur response n continuous support. All glory to God. Stay blessed
@DrTejaDerek2 жыл бұрын
Thank you Jesus for ur unfailing Love
@radhamatthewsk50622 жыл бұрын
Beta God is glorified by your songs you are connecting people to God's love Hats off to you legendary 🎤singer God bless you abundantly🙌🙌🙌🙏👌
@SYMPHONYMUSIC2 жыл бұрын
Tnq my beloved Akka.
@shyamkumar-zd2rq Жыл бұрын
Praise the lord Anna Good song 🎵 God bless you and your team also 🙏🏻 🙌
@commonmanchannelpydikondas5182 жыл бұрын
మరిచిపోకుండా ఇంకా క్రైస్తవ సమాజంలో కృతజ్ఞతను తెలియజేసే కలం గళం బ్రతికి ఉన్నందుకు సంతోషం, డాక్టర్ ఆర్ స్టీవెన్సన్ గారిని దేవుడు బహుగా దీవించును గాక👏
@SYMPHONYMUSIC2 жыл бұрын
Tnq for ur response n continuous support. All glory to God. Stay blessed
@estherrani453711 ай бұрын
Song meaning heart touches me yes Jesus christ Great in this world praise the God
@jesusfellowshipministries1819 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న అద్భుతంగా ఉంది పాట సంగీతం
@nageshuduarishapogu26082 жыл бұрын
Annaya Jesus🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌
@chandranigeddam82232 жыл бұрын
To GOD be All The Glory 🙌🙏 Thank You Very Much Dr. Stevenson For Presenting This Most Beautiful Number Filled With GOD’s Word And His Love 🙏❤️
@SYMPHONYMUSIC2 жыл бұрын
Tnq for ur response n continuous support. All glory to God. Stay blessed
@chatariravikumar6901 Жыл бұрын
Praise the Lord annayya🎉🎉🎉🎉🎉🎉🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VIJAYATALARI2 жыл бұрын
Super song annayya exllent lyrics.aayana krupa marachipoledu manalni yeppudu extraordinary Melody
@sanjanareddy88442 жыл бұрын
Praise the lord Brother 🙏🏻
@dasuhindi56892 жыл бұрын
PRAISE. THE. LORD. SIR🙏👍🎤✝️📯🎸🎻🎺🎹🎷🙏👍👌
@sridevilakkoju32862 жыл бұрын
Wow super nice song brother Garu God bless u 🙌🙏🙏🙌🙌👌👌👌😍😍
@merupubjstars94782 жыл бұрын
Praise the lord annayya..nice song..🙏🙏
@knowledgeofgod15542 жыл бұрын
👍👌💐
@esanjeevaprasad64679 ай бұрын
Praise the lord sir 🎉🎉🎉🎉
@eruguralasampathkumar80862 жыл бұрын
Praise the lord anna
@kotramurali7002 жыл бұрын
Really we are enjoying the your Songs Anna... Thank you for your efforts 🙏🙏🙏
@P.HANOKU46846 Жыл бұрын
పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్
@kannadabibletruthsministry74872 жыл бұрын
Super song.
@baburaogudise8182 Жыл бұрын
PRIAISE GOD ANNA
@gracesubhashini7591 Жыл бұрын
Glory to God our Lord Jesus
@laxmiadigarla6107 Жыл бұрын
Praise the lord ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏
@b.s.shyam37332 жыл бұрын
Wondraful lyrics and supperb composition sir thank god
@prameelarani12912 жыл бұрын
Nice song
@kotapallyswarnalatha64482 жыл бұрын
Tqu brother ilanti patalu vinadam ma adrusta
@pastorsudhakarofficial2 жыл бұрын
Thank you Lord 🙏
@dasariswarnakumari23342 жыл бұрын
very very good morning brother manchi vudayyanni s son songto nenu naa hrudaya anandam today totally meening full song makoraku devunito meeru maku devuniki madhya radha saradhiga s son brother god bless you 🙌🙌🙏🙏
@ganiraju42712 жыл бұрын
Super song anna
@blessykumari86822 жыл бұрын
Praise the Lord 🙏 annayya...
@enagarajuraju4767 Жыл бұрын
Praise the Lord 🙏 ayya
@sathibabueluri65942 жыл бұрын
Anna mee swaram devuni varam god bless you
@spurushotham4590 Жыл бұрын
Praise the lord sir Amen
@AnushaMadasi Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@udayalatha57882 жыл бұрын
praise the lord annaya. nice song...
@charispraises945311 ай бұрын
Tears rolling down Brother 💙🙌Praise be to our gracious and compassionate God❤
@pavanireddy2237 Жыл бұрын
Song Lyrics pin cheyandi sir plese vintu nerchukuntam
@bulanani38512 жыл бұрын
Praise the Lord Anna 🙏🙏🙏good morning 🎉👌👌👌
@karthikj.karthik45102 жыл бұрын
🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏👌👌👌👌👌 song
@sararamarawsararamaraw90152 жыл бұрын
🙏🙏పాట సూపర్ 🌹🌹🙏🙏
@Srinubkffch33452 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న 👌👌👌👌👌👌👌👏👏👏👍👍👍👍👍🙏🙏🙏🙏
@prathimakatam96782 жыл бұрын
🙏🙏🙏
@Deepujoysar2 жыл бұрын
Beautiful..!! Glory to god..!!
@V.K6619 Жыл бұрын
Praise the lord brother Super prayerfull song brother
@maheshuyala94442 жыл бұрын
Praise the lord
@godteamchannel92752 жыл бұрын
anna mee pathalu anni super
@eruguralasampathkumar80862 жыл бұрын
God bless you
@ratnarajuyelamanchili81102 жыл бұрын
Glory to God 👏your songs strengthening me in every situation i am hapy to listen this songs May god bless you &your ministry Dr AR stevenson only Glory to God 👏👏 I listen this song many times 🎶🎶🎶
@srvachannel5832 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
@samarpanadurgada50772 жыл бұрын
praise the lord
@nandininandu72952 жыл бұрын
Entha manchi song sir 🙏🙏🙏 Thankyou very much sir
@A.Adrawing7502 жыл бұрын
Song super🙏💐💐💐
@srinudulapalli2092 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Samuelpaul7772 жыл бұрын
Melody 🤗
@SYMPHONYMUSIC2 жыл бұрын
Tnq for ur response n continuous support. All glory to God. Stay blessed
@bvenkataramesh62732 жыл бұрын
Good song brother
@RAVIKUMAR-sw8jg2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 anna
@suhasinijonnada23672 жыл бұрын
Prise the🙏 Lord brother
@chaituchaitu8292 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👏👏👏
@sajjarameshsajjaramesh17582 жыл бұрын
Please sir help you track pampandi
@rksailu5090 Жыл бұрын
Annna I want Na Dhagu chotu album songs plz
@manjumsn79712 жыл бұрын
Awesome ...🙏🙌🙌🙌
@wonderstv16942 жыл бұрын
👌👌👌👌
@Johnsonbattu2 жыл бұрын
Wonderful song Anna 🎉💐✝️
@krupasannidhi.srikalahasti2 жыл бұрын
Wonderful song brother 🙏
@raviraju45322 жыл бұрын
Good song & lyrics bro good bless you
@rachelhoneyofficial52432 жыл бұрын
Fantastic anna
@kumarraja19472 жыл бұрын
Nadipistadu na devudu video song upload cheyandi brother
@sjohn-bn8ze2 жыл бұрын
Nice song sir
@SYMPHONYMUSIC2 жыл бұрын
Tnq for ur response n continuous support. All glory to God. Stay blessed
@voiceofchristpvn15792 жыл бұрын
Anna super voice
@kollijayaraju2072 жыл бұрын
✍️✍️✍️✍️🙏🙏🙏👌👌👌👌
@SYMPHONYMUSIC2 жыл бұрын
Tnq for ur response n continuous support. All glory to God. Stay blessed
@Gopichand768652 жыл бұрын
Glory be to God .......
@voiceofchristpvn15792 жыл бұрын
Track unte ivandi anna
@victorraj88512 жыл бұрын
Anna mana elayaraja
@rokkamraju12 жыл бұрын
Different style, nice Anna
@SYMPHONYMUSIC2 жыл бұрын
Tnq for ur response n continuous support. All glory to God. Stay blessed
@dubbakunarasimha966 Жыл бұрын
Track ప్లీస్
@prudhvipalivela42852 жыл бұрын
ఎన్నటికీ అయిన ...ఎప్పటికీ అయిన ... నిజ క్రైస్తవ హృదయాలను బలపరిచి మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తు వారికి మరింత దగ్గరగా నడిపించే ఒక ఆత్మ వంటి సుమధుర గీతం...ద్వారా దేవుని కే మహిమ కలుగును గాక...
@sujathasarihadhu3692 жыл бұрын
👌💯😊❤✊🙏👍
@KishoreKumarKishoreKumar-yn7uq Жыл бұрын
Super anna
@jashuvakandelli55312 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sugunayalla75732 жыл бұрын
Praise the lord brother
@siyonkumar44942 жыл бұрын
Nice song Anna
@srivarshaeletronics2 жыл бұрын
Nice song brother
@SYMPHONYMUSIC2 жыл бұрын
Tnq for ur response n continuous support. All glory to God. Stay blessed
@gks36362 жыл бұрын
అన్నయ్య పాట సూపర్.. కానీ చిన్న విషయం అన్నయ్య.. నడిపిస్తాడు, నీ మాట నా పాటగా, చెరలోనైనా పాడుతా, నా జనలైన వారెవరు ఇలాంటి మీ పాత పాటలు చరిత్రను స్ట్రష్టియించాయి.. అలాంటి పాటలు మీ నుండి ఆశిస్తున్నాము అన్నయ్య
@motapothula72 жыл бұрын
పదాల సమకూర్పు 😍, గాత్రం అన్న 😍 మరచి పోలేదే,మమ్మును ఎప్పుడు యేసయ్య, తొలగి పోనీక, మాపై నుండి నీ దయ,(2) నీ ప్రేమకు కొలతే లేదయ్యా, ఏమిచ్చిన ఋణము తీరదయ్య, నిన్నే స్తుతియించేద్దామయ్య, (2) మాకు కాదు ఏమాత్రమును, నీ నామమునకే మహిమ కలుగును, (2) మరచి.. చరణం నేరవేరేచ్చితివి పనులన్నీటిని, ఫలమేమి పోనియ్యలేదే,(2) ఆశీర్వదించినావే, మమ్ ఆశీర్వదించినావే, సహాయము కేడెము నీవే,(2) మాకు కాదు ఏమాత్రమును, నీ నామమునకే మహిమ కలుగును, (2) మరచి.. చరణం బదులిచ్చితివి మోరలన్నిటికీ, తలదించుకోనియ్యలేదే,(2) అభివృద్ధి చేసినావే, మమ్ అభివృద్ధిచేసినావే, సహాయము కేడెము నీవే,(2) మాకు కాదు ఏమాత్రమును, నీ నామమునకే మహిమ కలుగును, (2) మరచి.. చరణం గెలిపించితివి ప్రతి సమరములో , ఆపకీర్తి రానియ్యలేదే, (2) ఆనందపరిచినావే, మమ్ ఆనందపరాచినావే, సహాయము కేడెము నీవే,(2) మాకు కాదు ఏమాత్రమును, నీ నామమునకే మహిమ కలుగును, (2) మరచి.. , use this symbol for breathing gap.
@suraganamanibhushan70392 жыл бұрын
అద్భుతమైన పాట
@rambabuch23572 жыл бұрын
నీవుండగా క్యాసెట్ అప్లోడ్ చేయండి ప్లీజ్
@Chintamaneni782 Жыл бұрын
Good
@jsrfriendschannel8134 Жыл бұрын
Wonderful song and lirics
@chinnumudakala9781 Жыл бұрын
Prise tha lord 👍👍
@stephenyerikipati46442 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఈ సాంగ్ కోసం నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను అన్నయ్య ఈ సాంగ్ అప్లోడ్ చేసినందుకు థాంక్యూ అన్నయ్య ఒక్క వాక్యద్వారముతో సమకూర్చి మీచేత గొప్ప పాటలు రాయిస్తున్నటువంటి ఆ దేవాది దేవుని మనసారా కోరుకుంటూ మా స్టీవెన్ అన్నకు 🎹🎹🎹🎹🎼🎼🎼🎼🎧🎧🎧🎧👍👍👍👍👍
@johnforchristkvp39532 жыл бұрын
అవును అన్న మీరు పడిన పాటలు ద్వారా ఎంతో మేలు దేవుని కి అయన బిడ్డగా జీవించు పరిశుద్ధగా అయన తో సావాసం కలిగి ఉండాలి అని మరితా బలం గా దేవుని ప్రేమను లో వాడబ్దలి అన్న god bless anna love you anna