మరలాంటి జీవితమెందుకు? | STOICISM | Anukula Vedam || Telugu Podcast

  Рет қаралды 12,546

Anukula Vedam

Anukula Vedam

Күн бұрын

Пікірлер: 33
@devyadavabbanaboina5867
@devyadavabbanaboina5867 6 ай бұрын
Nenu naa passion kosam.. Software job ni ...pakkana pettina... I'm interested in business... 2 Year's time pattindi.. society gurinchi think chesi chesi... final I can't Continue...job.. I want to be full fill my dreams...!!
@michaeljatin
@michaeljatin 8 ай бұрын
Best Telugu podcast in telugu annaa continue chei😢❤❤
@anukulavedam
@anukulavedam 8 ай бұрын
Sure ga. Glad that you liked the content👍🏼🙂
@ChillPill555
@ChillPill555 8 ай бұрын
Great voice Guru.
@anukulavedam
@anukulavedam 8 ай бұрын
Thank you🙂👍🏼
@krishnabuddu4799
@krishnabuddu4799 8 ай бұрын
Logical and creative theory...
@janardhandindukurthi7087
@janardhandindukurthi7087 5 ай бұрын
100 correct sir
@adigerlaprasad5348
@adigerlaprasad5348 7 ай бұрын
Nijam 💯 CORACT sir 💐
@janardhandindukurthi7087
@janardhandindukurthi7087 5 ай бұрын
సహజంగా ప్రతి మనిషి గౌరవ మర్యాదలు కోరుకుంటారు... మనo సమాజం చెప్పేది ఏమిటంటే తప్పనిసరిగా మనము గొప్పగా వుండాలని, లేకుంటే ఎవరు మర్యాద ఇవ్వరని, దండగ అని భయపెడుతుంది. దీనివల్ల చిన్నతనం లో మనకి జరిగే నెగెటివ్ సంఘటనల వల్ల కొన్ని అపోహలు ఏర్పరచుకుంటాము.. చిన్నతనం లో ఒకవేళ డబ్బు ఇబ్బందులకు లోనైతే, డబ్బు వుంటేనే ఇతరులు మర్యాద ఇస్తారని , లేకుంటే ఇవ్వరని గాఢమైన అపోహ తో జీవితాంతం భాద పడతారు.. చిన్న తనం లో కలిగే రకరకాల సంఘటనల వల్ల , కొందరు అందంగా లేనివాళ్ళు , అందంగా వుంటేనే మర్యాద ఇస్తారని అపోహతో భాద పడతారు. అలాగే కొందరు చదువుకోని వాళ్ళు, చదువు వుంటేనే మర్యాద ఇస్తారని భావిస్తారు.. అలాగే పిరికివాడు ధైర్యం గా వుంటేనే గొప్పగా చూస్తారని అపోహతో వుంటాడు.. ఈ విధంగా చాలామంది పరువు మర్యాదలు ప్రాణం కన్నా ఎక్కువగా భావిస్తారు... అలాగే తక్కువ కులం వాడు , పెద్ద కులం గా వుంటేనే గొప్పగా చూస్తారని అపోహతో జీవిస్తారు.. అలాగే కొందరు తమకు అధికారం వుంటేనే గొప్పగా చూస్తారని. ఇలా రకరకాల విషయాల వెంట పడతారు.. కొందరు తమకంటే ఇతరులు తక్కువగా వుంటేనే మర్యాద ఇస్తారని, పెరిగిపోతే మర్యాద ఇవ్వరని, నిరంతరం ఇతరులను తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తూ అసూయతో భాద పడతారు.. అలాగే మరి కొందరు ఇతరులతో సరిసమానంగా స్టేటస్ maintain చేయకుంటే మర్యాద ఇవ్వరని, దీనితో status విషయంలో పోటీపడుతూ వుంటారు.. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ తమకు లేనిది, ఇతరులలో వుంటేనే గొప్పగా చూస్తారు.. ఈ విధంగా ప్రతి ఒక్కరూ రక రకాల విషయాలలో తమకు లేనిది ఇతరులలో వుంటేనే గొప్పగా చూస్తారు.. మీరు భాగా గమనిస్తే , సమాజం లో ప్రతి ఒక్కరూ రక రకాల అపోహలు పెట్టుకొని. జీవితాంతం భాద పడుతూ వుంటారు.. దీని నుండి బయటపడటం చాలా కష్టము.. కేవలం కొద్ది మంది మాత్రమే అవగాహన తో బయట పడతారు.. నిజానికి ప్రతి మనిషికి అన్ని వుండవు, కొన్ని విషయాలలో తప్పనిసరిగా తక్కువగా వుంటాడు... కావున ప్రతి మనిషి మనకు మర్యాద ఇవ్వరు అని గ్రహించాలి,.... ఎందుకంటే ఎవరి ప్రాధాన్యతను బట్టి వారు మర్యాద ఇస్తారని గ్రహించాలి.. ఇలాంటి వారు అందరూ మానసిక రోగులే అని భావించాలి... కావున ఇలాంటి మానసిక రోగులతో మర్యాద పొందటం అవసరమా ?
@sujatha2510
@sujatha2510 8 ай бұрын
Super గా చెప్పారు 👌
@Amar-786
@Amar-786 8 ай бұрын
Super 💐🌹
@JBCtvtelugu
@JBCtvtelugu 5 ай бұрын
Yes Am Done
@anukulavedam
@anukulavedam 5 ай бұрын
Wow. Great👍🏻👌🏻🙂
@santoshkumarbharatha2954
@santoshkumarbharatha2954 2 ай бұрын
Na javithamlo edi chala mukhyamo Dhani kosum nenu egathali cheyabadaniki kuda siddam ga unnanu🙌🙌🎉
@anukulavedam
@anukulavedam 2 ай бұрын
Yess. ఇది కదా Realisation అంటే 👍🏼🙂
@OMKARvestige
@OMKARvestige 3 ай бұрын
Anna great information big thanks
@anukulavedam
@anukulavedam 3 ай бұрын
🙂Most welcome
@venkatesh1715
@venkatesh1715 8 ай бұрын
Vedios bagunnai
@RajRaj-em2kw
@RajRaj-em2kw 7 ай бұрын
Nijam
@saikiran-wr7zh
@saikiran-wr7zh 8 ай бұрын
Sounds good
@Sundeep71
@Sundeep71 8 ай бұрын
Big brother la anipistunav bro
@anukulavedam
@anukulavedam 8 ай бұрын
ఈ Podcast వల్ల, ఎంతో కొంత, 1% అయినా ఉపయోగపడుతున్నందుకు, And ముఖ్యంగా, brother లా అనిపించందంటే , ఒక మనిషిగా, it means a lot. Thank you👍🏼🙂
@kurellarajitha6918
@kurellarajitha6918 8 ай бұрын
మీరు విచిత్రంగా మాట్లాడుతున్నావు
@anukulavedam
@anukulavedam 8 ай бұрын
Video కు సంబంధించి, ఏమైనా suggestions ఇవ్వాలనుకుంటే, ప్లీజ్ ఇవ్వొచ్చు. 👍🏼🙂
@JSK.WITH.YOU98
@JSK.WITH.YOU98 8 ай бұрын
1m subscribers vasthaaru 2 years lo
@anukulavedam
@anukulavedam 8 ай бұрын
Thank you so much for wishing me best. Content నచ్చితే, మనస్ఫూర్తిగా మీలా support చేసే వాళ్ళుంటే, ఏదైనా definitely possible. Please keep listening👍🏼🙂
@Laura-oy3bq
@Laura-oy3bq 8 ай бұрын
1.02 😂
@shameervali6120
@shameervali6120 8 ай бұрын
Boring topic ni intrest vachela chepav bro
@anukulavedam
@anukulavedam 8 ай бұрын
Thank you🙂👍🏼
@rajyalakshmihanumanthu7119
@rajyalakshmihanumanthu7119 8 ай бұрын
Pattinchu konu
@Ganesh-369-r6l
@Ganesh-369-r6l 8 ай бұрын
వాళ్లు బ్రతుకుతున్న మందలో చేరని ఒక మనిషికి ఈ తోడేళ్లు గ్రూప్ ఇచ్చే ఒక గుర్తింపు... వాడు పిచ్చోడు పిచ్చనా కొడుకు వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి.. అవునా కాదా youtube గురు...😅
@anukulavedam
@anukulavedam 8 ай бұрын
😊
@rajyalakshmihanumanthu7119
@rajyalakshmihanumanthu7119 8 ай бұрын
Avunandi
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Meditations book summary Telugu  | Marcus Aurelius in Telugu | stoicism
9:32
Telugu Mindful Books
Рет қаралды 1,9 М.
A way to manage stress |10 Stoic principles | to escape everyday stress
2:37
Second Buddha - The Most Ideal Person Life in Telugu
50:01
Satya Shodhan
Рет қаралды 56 М.
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН