Mi antha clear ga evaru chepaleru.....ur great sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@TeluguBuildingConstruction5 ай бұрын
Thankyou 🥰
@Raja-ct9xq7 ай бұрын
Problem with marble is, they would attract more stains and react more with kitchen ingredients like leamon, spices etc.
@PrasadPrasad-bo1jo7 ай бұрын
Thank u bro nice information in right time👍
@TeluguBuildingConstruction7 ай бұрын
Thankyou
@meenavkt4 ай бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్
@TeluguBuildingConstruction4 ай бұрын
Thankyou 👍
@ganeshvenna58817 ай бұрын
Thanks 🙏 brother
@kalyanchakravarthi4976 ай бұрын
good explanation bro
@TeluguBuildingConstruction6 ай бұрын
Thank you 🙂
@Raja-ct9xq7 ай бұрын
My suggestion, if tou can afford Tiles, just spend an additional 1.5Lakh and go for marble. You dont regret this decision.
@sureshkova19645 ай бұрын
Thank you Anna
@TeluguBuildingConstruction5 ай бұрын
Thankyou bro
@dn94167 ай бұрын
Thank you
@its_vamsi_dvkr7 ай бұрын
Annayya. Antha budget lenappudu. Floor mat use cheskovacha. And budget friendly eh naaa . Konchem Clarity ivvu annayya. Plzzzzzzz
@TeluguBuildingConstruction7 ай бұрын
Ok bro videos వున్నాయి చూడు floor mat గురించి మాన ఛానల్ లో 👍👍
@asrkrishna4767 ай бұрын
2024 లో హౌస్ ఫ్లోర్ కి గ్రానైట్ వెయ్యటానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి ప్లీజ్
@maheshmokerla64212 ай бұрын
Good
@TeluguBuildingConstruction2 ай бұрын
Thank you 🙂
@srinuvasu48027 ай бұрын
Fall ceiling 700 Sft how much price in wiring
@MastanFunFactory4 ай бұрын
Eday cost lo granite vastundiga
@sukrithfz65327 ай бұрын
Granite vs Marbles which is best?
@RS-ic2dk7 ай бұрын
బ్రదర్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయ్ 1. మా ఇల్లు రోడ్ లెవెల్ కి కింద ఉంటుంది. కాంపౌండ్ వాల్ plinth బీమ్ రోడ్ లెవెల్ వెయ్యాలా ఇంటి లెవెల్ వెయ్యాలా? 2. ఇల్లు exact S-N-E-W డైరెక్షన్ లో లేదు.. కాంపౌండ్ వాల్ ఇంటి డైరెక్షన్ ప్రకారం కట్టాలా exact డైరెక్షన్స్ పెట్టాలా? 3. Plinth బీమ్ వేసేముందు కింద రాయి పునాది వెయ్యాలా అవసరం లేదా? నేను సొంతగా కాంపౌండ్ వాల్ కట్టుకుందాం అనుకుంటున్నా.. ప్లీజ్ help🙏
@kannakhmk36787 ай бұрын
26.5×26.5 2Bhk house plan kavalli bro
@Shanku-m9p4 ай бұрын
Marbles fitting chesey varu vijayawada lo yevaraina telistey number pampndi
@bhaskarvasa42837 ай бұрын
👌👌👌
@sunnammani779Ай бұрын
Paint vesaka tiles veyochaa andii
@TeluguBuildingConstructionАй бұрын
Yas వేయవచ్చు
@kondetiabhi33035 ай бұрын
బ్రదర్ ప్రైమర్ వేసిన గోడకి ఎలివేషన్ టైల్స్ వేసుకోవచ్చా
@TeluguBuildingConstruction5 ай бұрын
వేయవచ్చు కానీ గ్రేడ్ చెయ్యాలి 👍
@bhaskarvasa42837 ай бұрын
Double bed room flat ki total cost entha anddie
@TeluguBuildingConstruction7 ай бұрын
Siz ని బట్టి sqft 2200 వుంది ఏరియాని బట్టి
@rameshchindam72956 ай бұрын
నమస్కారం అన్న గ్రానైట్ మార్బల్ దగ్గర దగ్గర సేమ్ రేట్ ఉన్నాయి కదా నేను గ్రానైటు లేదా మార్బల్ వేయించాలి అనుకుంటున్నాను మా ఇల్లు వచ్చేసి మొత్తం 1,300 1,400 ఎస్ ఎఫ్ టి వరకు వస్తుంది నా అంచనా మొత్తం ఎంత ఖర్చు వస్తుంది చెప్పగలరా
@TeluguBuildingConstruction6 ай бұрын
Total మీరు sqft ఒక 100 లో తీసుకుంటే మొత్తానికి 1,70,000 అవుతుంది 👍
@maheshwarimahi41006 ай бұрын
Sir 150Sq yards place vundi 30*45 placelo nenu 120sq yard house kattalani anukuntunnanu migatha place garden vachelaga oka plane cheppandi sir chal video lu chusanu andarivi mivi kani eilanti videos kanipinchatam ledu vunte chupinchandi sir alage price kuda cheppandi sir please reply
@TeluguBuildingConstruction6 ай бұрын
Ok try చేస్తాను
@kundetikrupamani81207 ай бұрын
Thankyou బ్రదర్ మరి ఇంటికి పెయింట్లు వేసాక టయిల్స్ వేసుకోవాలా లేక టయిల్స్ వేసాక ఇంటికి రంగులు వేసుకోవాలా ఏది బెస్ట్ కొద్దిగా చెప్పండి బ్రదర్ 🙏
@TeluguBuildingConstruction7 ай бұрын
Fist cot వేసాక tiles మార్బుల్స్ వేసుకోవచ్చు తరువాత ఫైనల్ లో పెయింట్ వేసుకోండి మంచిది 👍
@sarkarallinone80587 ай бұрын
పెయింటింగ్ మొత్తం ఒక కోటింగ్ వేసాక టైల్స్ వేసుకోవాలి