మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టిన శివాజీ..! | Hero Shivaji About AP Politics | TV5 News

  Рет қаралды 144,390

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер
@sandynewsofficial4057
@sandynewsofficial4057 5 жыл бұрын
మట్టికి లేదు కులం అందరిని ముద్దాడుతుంది... నీటికి లేదు కులం అందరి దాహం తీరుస్తుంది..... గాలికి లేదు కులం అందరికి శ్వాసనిస్తుంది శాశ్వతంగా నిలిచి పోయే వీటికే లేని కులం.. శ్వాస ఆగి పోయే మనకెందుకు కులం....
@gopivangala7675
@gopivangala7675 5 жыл бұрын
very nice bro
@bhushandamisetti5092
@bhushandamisetti5092 5 жыл бұрын
A heart touching poem shows the broadness.
@hepsibahkotesh7776
@hepsibahkotesh7776 5 жыл бұрын
Super bro..
@kiranstudiotelugu
@kiranstudiotelugu 5 жыл бұрын
Nice
@saikrishnareddysatti2112
@saikrishnareddysatti2112 5 жыл бұрын
saswatham ga nelichi vunde rajyanganiki vunna kulam gurunche evarina matladarey
@kuwaitq7842
@kuwaitq7842 5 жыл бұрын
మా ఆంధ్ర ప్రదేశ్ కి దేవుడు తోడుగా ఉంటాడు.. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసిన దేవుడు చూస్తాడు... మా రాష్ట్రం కోసం కష్టపడే నాయకుడు చంద్రబాబు గారు అనుభవశాలి.. దేవుడు అతనికి తోడు గా ఉంటాడు...
@mahammadshaik9078
@mahammadshaik9078 5 жыл бұрын
సూపర్ శివాజి
@francispenumacha7389
@francispenumacha7389 5 жыл бұрын
నువ్వేమీ బాధపడకు.... ఎలక్షన్ కమిషన్ అన్నీ చూసుకుంటుంది.. మేము ఎవ్వరూ ఎన్ని చెప్పినా నమ్మము శివాజీ గారు. నువ్వు చెప్పేది కూడా నమ్మం.
@crl2104
@crl2104 5 жыл бұрын
Shivaji is putting all his efforts to explain the state of present politics in AP. Beware of the parties using caste card to win elections. Think of state's future, and future of our next generation. Vote to such party which can protect our present and future.
@చాంద్బాషా-స1ఞ
@చాంద్బాషా-స1ఞ 5 жыл бұрын
సూపర్ అన్న చదువుకున్నోళ్ళంతా నీలాగా ఆలోచించాలా రియల్ హీరో శివాజీ
@bhushandamisetti5092
@bhushandamisetti5092 5 жыл бұрын
Excellent analysis sivaji garu. I salute you for your respect and devotion on our mother land Andhra Pradesh. Please awaken our people being deceived by the enemies of Andhra Pradesh.
@Seshunaidu1995
@Seshunaidu1995 5 жыл бұрын
Bagaa chaparu
@eswarraomamidi7478
@eswarraomamidi7478 5 жыл бұрын
సర్ నేను ఇంత వరకు రాజకీయ పార్టీలలో కోవర్ట్ లను చూశాను, కానీ ప్రత్యేక హోదా సాధన కమిటీ లాంటి మంచి కమిటీ లో కూడా కోవర్ట్ లు ఉంటారని నిరూపించారు ఈ టీడీపీ కోవర్ట్ గారు.... చీ చీ నీచాతి నీచం.
@Common4729
@Common4729 5 жыл бұрын
మాకు తెలియని నిజాలు చెప్పారు సర్👍 Tqu 🙏
@manojbeeravalli6032
@manojbeeravalli6032 5 жыл бұрын
ఇప్పుడు మీరు కుల ఘర్షణలు పెట్టి దాన్ని పక్కవాళ్ళ మీదకి తోయాలి అదేగా మీ ప్లాన్
@madhavam274
@madhavam274 5 жыл бұрын
Excellent speech
@raviswamy9624
@raviswamy9624 5 жыл бұрын
యూట్యూబ్ లో ను టీవీ లో కూర్చొని మాట్లాడం కాదు నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు కదా చెప్పడం సులభం చేయడం కష్టం
@anilkumarramagiri3169
@anilkumarramagiri3169 5 жыл бұрын
Nijam sar Miru cheppe prathi Mata nijam sar 🙏🙏🙏🙏👍👍👍👍
@krishnakedar9
@krishnakedar9 5 жыл бұрын
వీడు మళ్ళీ మొదలు పెట్టాడు.వీనికి సినిమా అవకాశాలైనా ఇవ్వండి బాబు... ప్రజలను వేధించకుండా ఉంటాడు..
@guggilamanilkumar4105
@guggilamanilkumar4105 5 жыл бұрын
100%correct its true
@chenagoniravi9949
@chenagoniravi9949 5 жыл бұрын
veediki bochu telusu , kula gajji naakodukulu mi tdp vallu
@sankarallu7525
@sankarallu7525 5 жыл бұрын
Cbn dog sivaji. Kula gajji
@nmpapanna8419
@nmpapanna8419 5 жыл бұрын
*శివాజి పరిపాలన రావాలి...😁😁😁😁😁😁😁రోజుకో కత చ్గెప్థాడు..పాపం sychitrist దెగ్గర కి తీసుకెళ్ళండి*
@jadavinaykumar5813
@jadavinaykumar5813 5 жыл бұрын
Ur right sir save ap
@purnachandrarao632
@purnachandrarao632 5 жыл бұрын
He speaks truth it is useful to all people
@Govindu-xd8ls
@Govindu-xd8ls 5 жыл бұрын
excellent speech shivaji garu
@rajavijaya3757
@rajavijaya3757 5 жыл бұрын
ప్రతి మూర్ఖుడు కులానికి బానిస అయి సమాజాన్ని నాశనం చేస్తున్నారు.అందుకే నేటి సమాజంలో జంతువులు కన్నా మనిషి చాలా ప్రమాద కరమైన జంతువు గా అవిర్భవించాడు..డబ్బు కోసం పదవీ కోసం మానవ విలువల్ని మర్చిపోతున్నారు.ముఖ్యంగా కమ్మ,రెడ్డి తో మొదలై నేడు ప్రతి కులం వాడు అవతలి కులాన్ని ద్వేషించే స్థాయి కి ,మనం మనుషులు అందరిలో మంచి తనం ఉండాలి అనే విషయం మర్చిపోయారు..
@hastibabu6005
@hastibabu6005 5 жыл бұрын
అన్నా మీ లాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం అన్నా
@కాంధీశీక
@కాంధీశీక 5 жыл бұрын
అబ్బో నీకు వృక్ష శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇవ్వాలి రా
@vadlamudisrinivas8653
@vadlamudisrinivas8653 5 жыл бұрын
Sivaji super. You are 200% correct.
@rambabugopideshi7337
@rambabugopideshi7337 5 жыл бұрын
ఏ ఏ పార్టీకి ఓటు వేయాలా చెప్పరాదు నాయన ఈ సొల్లు ఎందుకు
@francis7954
@francis7954 5 жыл бұрын
Friends, Those who are supporting ycp, please think twice before voting. It's my sincere request keeping in view the vast interest of our State.
@balasankarreddych
@balasankarreddych 5 жыл бұрын
Orey pooku na kodaka kutta musukoni nu pani nuu chuduko.....idu oka pattii ituu...cbn oka patti ittuu
@vkd9442
@vkd9442 5 жыл бұрын
@@balasankarreddych orey kukka ekuva matladku he said his opinion.. Nee reddy gelavadu enni veshalu esina
@dineshgunde9622
@dineshgunde9622 5 жыл бұрын
balasankar reddy orey sankargadidi na kodaka vadu opnion chepindu
@dharaneeswar8082
@dharaneeswar8082 5 жыл бұрын
Sir francis garu. Clear ha polls cheputhunnai ysrcp 22 seats ani and jagan has to contribute bjp to get into power. We will definitely benefit from ysrcp winning all mp seats
@satyasubhakarreddychirla8308
@satyasubhakarreddychirla8308 5 жыл бұрын
Then to whom should people voted??
@vvvhsharma
@vvvhsharma 5 жыл бұрын
మంచి కి మారు పేరు చంద్ర బాబు గారు టీవీ 5 చాలా చక్కగా వివరణ ఇచ్చేందుకు ముందుకు రావడం పట్ల చాలా ఆనందంగా ఉంది
@mohang4267
@mohang4267 5 жыл бұрын
AP people wants development only but not casts.
@nareshmasula6334
@nareshmasula6334 5 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు శివాజి గారు
@purnachandrarao2490
@purnachandrarao2490 5 жыл бұрын
Excellent speech my dear shivaji keep tup
@premkamal9771
@premkamal9771 5 жыл бұрын
Tdp fellows will like this bro .. dramalu nammatam alavatu kada ..Chii media channels
@CHANDRAMOHANCHUKKA
@CHANDRAMOHANCHUKKA 5 жыл бұрын
Anni shivaju gariki telustay ento e manishu great abba
@ramkadiyala6026
@ramkadiyala6026 5 жыл бұрын
CHANDRAMOHAN CHUKKA sakhi chaduvuthadu Shivaji
@nrnarayana3278
@nrnarayana3278 5 жыл бұрын
He speaks always truth voters of AP please understand and vote only TDP for development of AP
@anilkodukulla1421
@anilkodukulla1421 5 жыл бұрын
Shivaji,good analysis
@ramkyr8286
@ramkyr8286 5 жыл бұрын
Shivaji is a PM candidate....keep rocking.
@suryakiran5048
@suryakiran5048 5 жыл бұрын
orey thagava enti
@bnbankuru1576
@bnbankuru1576 5 жыл бұрын
sivaji garu good Msg
@Zyz123
@Zyz123 5 жыл бұрын
Jai TDP jai CBN jai NTR
@a.ramakanthreddy7543
@a.ramakanthreddy7543 5 жыл бұрын
Start cheysarooo
@gousebasha1867
@gousebasha1867 5 жыл бұрын
Jai sivaji you're 100% correct
@yoshanindia6512
@yoshanindia6512 5 жыл бұрын
👌👌👌👌చెప్పారు సార్
@tarakramchowdary4727
@tarakramchowdary4727 5 жыл бұрын
Wow super analysis sir meru super sivaji garu
@krishnam4218
@krishnam4218 5 жыл бұрын
Shivaji is matured. His analysis is 100% correct.
@vasmallikharjun9357
@vasmallikharjun9357 5 жыл бұрын
Super sir ,Jai tdp, please vote for tdp
@kiranyarli
@kiranyarli 5 жыл бұрын
1.నంద్యాల - శిల్పా మోహన్ రెడ్డి 2.ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి 3.డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 4.బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి 5.శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి 6.మంత్రాలయం - బాలనాగిరెడ్డి 7.పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి 8.ఎమ్మిగనూరు - చెన్నకేశవరెడ్డి 9.ఆదోని - సాయిప్రసాద్ రెడ్డి 10.ప్రొద్దుటూరు - రాచమల్లు ప్రసాద్ రెడ్డి 11.కమలాపురం - రవీంద్రనాథ్ రెడ్డి 12. మైదుకూరు - రఘురామిరెడ్డి 13.రాజంపేట - మేడా మల్లికార్జున రెడ్డి 14.రాయచోటి - శ్రీకాంత్ రెడ్డి 15.జ‌మ్మలమడుగు - సుధీర్‌ రెడ్డి 16.పులివెందుల - వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి 17.తిరుపతి - భూమన కరుణాకర్ రెడ్డి 18.చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 19.శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూధన్ రెడ్డి 20.పీలేరు - చింతల రామచంద్రారెడ్డి 21.తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి 22.పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 23.తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి 24.ధర్మవరం - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 25.కదిరి - డాక్టర్ సిద్దారెడ్డి 26.పుట్టపర్తి - శ్రీధర్ రెడ్డి 27.అనంత‌పురం అనంత వెంకట్రామి రెడ్డి 28.గుంతకల్ - వై వెంకట్రామిరెడ్డి 29.రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి 30.రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 31.ఉరవకొండ - విశ్వేశ్వర రెడ్డి 32.కాకినాడ అర్బన్ - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 33.అనపర్తి - సూర్య నారాయణ రెడ్డి 34.కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి 35.గురజాల - కాసు మహేష్ రెడ్డి 36.మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి 37.మంగళగిరి - ఆళ్ల రామకృష్ణా రెడ్డి 38.నరసరావుపేట - గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి 39.ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి 40.కందుకూరు - మానుగుంట మహిధర్ రెడ్డి 41.నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 42.సర్వేపల్లి - కాకాని గోవర్ధన్ రెడ్డి 43.కొవ్వూరు - నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 44.కావలి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 45.వెంకటగిరి - ఆనం రాంనారాయణ రెడ్డి 46.ఆత్మకూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి 47.ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 49.మర్కాపురం - కె.నాగార్జున రెడ్డి 50. పత్తికొండ - శ్రీ దేవి రెడ్డి 51.నగిరి - ఆర్కే రోజా రెడ్డి గజన్ అన్న ఇప్పుడు చెప్పూ ఏ పార్టీ సొంతకులానికి ఎక్కువ సీట్లు ఇస్తుందో ..!
@kmg788
@kmg788 5 жыл бұрын
Sivajigaru! Meeru cheppindi aksharala nijam. Aa caste Ku sambandinchina oka friend daggara vinnanu. Valla plan godavalu petti peddacheyalanukuntunnaru.
@lakshmilakshmi5064
@lakshmilakshmi5064 5 жыл бұрын
Super analysis sir really
@mnn3815
@mnn3815 5 жыл бұрын
100% correct
@GradeupShorthandClasses
@GradeupShorthandClasses 5 жыл бұрын
Pls don't vote for jagan
@achialiyarao7320
@achialiyarao7320 5 жыл бұрын
Hi sir sivaji, garu super excellent gaa chaparu
@naiduparuvada3704
@naiduparuvada3704 5 жыл бұрын
Neku bale thelustayi sivaji super
@కాంధీశీక
@కాంధీశీక 5 жыл бұрын
ఒరే బాబు శతాబ్దం అంటే ఏమిటి రా ఇంతకు రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలుసా రా...
@lankotunagapadmarao7871
@lankotunagapadmarao7871 5 жыл бұрын
Real hero sivaji ♥️
@yerriswamyk2990
@yerriswamyk2990 5 жыл бұрын
Sivaji Anna is super super
@bh.revanthvarma9829
@bh.revanthvarma9829 5 жыл бұрын
Jai CBN ✌️✌️
@sivasankar8800
@sivasankar8800 5 жыл бұрын
Murthy garu, ఏందుకు శివాజీ గార్ని పిలిచినప్పుడు వేరే అనలిస్ట్ లని పిలవరు, మీరు ఏమి ప్రశ్నించరు కుడ, ఆయన ఏమి చెబితే అదే సత్యం అన్నట్టు మీ ఫిలింగ్స్ , మీరు ఏందుకు నిజాలు దాచేస్తున్నారు.
@kazavenkat5788
@kazavenkat5788 5 жыл бұрын
SAVE AP FROM YSRCP ROWDIES AND TELANGANA LOOTER KCR
@adidivi
@adidivi 5 жыл бұрын
శివాజి మంచి వక్త
@venurao9911
@venurao9911 5 жыл бұрын
He is great political analyst😅😅😅😅
@muniprasad5960
@muniprasad5960 5 жыл бұрын
Last 20 days kada sir...let him enjoy himself..
@rajeshgangavarapu7481
@rajeshgangavarapu7481 5 жыл бұрын
Jai TDP #420 jagan
@khan9ish
@khan9ish 5 жыл бұрын
Boycott Jagan to save our AP our amarvathi before it turns to Bihar
@shaiksubhan8685
@shaiksubhan8685 5 жыл бұрын
Excellent analysis all politidal parties be care and also people of AP carefully vote
@sivareddy-ul3hp
@sivareddy-ul3hp 5 жыл бұрын
Veedini police laku appacheppandy Anni nijalu bayataku vastay
@SudheerKumar-sp6oz
@SudheerKumar-sp6oz 5 жыл бұрын
if he talks straight it would be good for common man.
@gopikrishna6727
@gopikrishna6727 5 жыл бұрын
bro thelusa ga evaro inkendhuku
@sankarallu7525
@sankarallu7525 5 жыл бұрын
Cbn dog. Cbn worst C. M in India
@sabdullaabdullha4890
@sabdullaabdullha4890 5 жыл бұрын
Sivaji garu mimmalanu coment chese kukkalaku meeru samadanam cheppanavasaram ledu, Andhra Pradesh prajalanu chaitya parachandi
@dhananjayav7084
@dhananjayav7084 5 жыл бұрын
S abdulla Abdullha nuvu musuku bro
@bhargavankem8299
@bhargavankem8299 5 жыл бұрын
musuko Jaffa
@krishu4uuu
@krishu4uuu 5 жыл бұрын
Mana vallu shivaji ni kuda briefed me na?
@rajareddy4796
@rajareddy4796 5 жыл бұрын
Vadu yemana Ips or ias prajalanu chetanaya parachadaniki .Sivaji murthy kanna ap prajalu chala telivayina varu
@manojbeeravalli6032
@manojbeeravalli6032 5 жыл бұрын
9 అధికారంలో వున్నపుడు అసలు పోలవరం ఎక్కడ ఉన్నదో తెలియదు చంద్రబాబుకి వ్యవసాయం దండగ అని ఇప్పడు నీతులు చెప్తున్నాడు
@bashashaik2238
@bashashaik2238 5 жыл бұрын
Ana super ana
@trinadha321
@trinadha321 5 жыл бұрын
Really super analysis sir.
@ravikiransingarapu5775
@ravikiransingarapu5775 5 жыл бұрын
AP PRAJALAKU ENEMIES AP POLITICIANS mukyanga JAGAN
@bhushandamisetti5092
@bhushandamisetti5092 5 жыл бұрын
You are 100% correct brother
@manojbeeravalli6032
@manojbeeravalli6032 5 жыл бұрын
38 మందిని డీఎస్పీలగా ప్రమోట్ చేస్తే అందులో 37 మంది మీ కులం వాళ్ళు దీన్ని ప్రశ్నించిన వాళ్లు కులాల మధ్య గొడవలు పెట్టేవాళ్ళు
@sanjayk7674
@sanjayk7674 5 жыл бұрын
Jagan oka donga
@lionreddyslionreddys7611
@lionreddyslionreddys7611 5 жыл бұрын
Donga Donga antunnav.nee venaka unnodu nee amma moguda
@sivaprasadgurugubilli430
@sivaprasadgurugubilli430 5 жыл бұрын
@@lionreddyslionreddys7611 super comment
@sprakash7512
@sprakash7512 5 жыл бұрын
Jagan oka donga annappudu..mari..nuvvu kuda oka dongane naa.. brother..... Vurike yevarini yedhi anakudadhu
@sanjayk7674
@sanjayk7674 5 жыл бұрын
@@lionreddyslionreddys7611 kadu nee ammaranku mogudu
@jaisriramjaibharath6710
@jaisriramjaibharath6710 5 жыл бұрын
చంద్రబాబు గారు మాత్రం నిజాయితీగా రెండు ఎకరాల నుండి వేల కోట్లు సంపాదించారు
@కాంధీశీక
@కాంధీశీక 5 жыл бұрын
ఇది అంతా ఎప్పుడో చంద్రా బాబు కాంగ్రెస్ చేశాడు...నువ్వు ఇప్పుడు బీజేపీ మీద మొరు గుతున్నవు
@gudivadaajay1341
@gudivadaajay1341 5 жыл бұрын
Excellent analysis sir. Ycp 420 party..
@venkateshmogili7933
@venkateshmogili7933 5 жыл бұрын
Ur right sivaji.... Chinna pilladiki kuda artham avutondi
@mohankumar-kz7fz
@mohankumar-kz7fz 5 жыл бұрын
Modi-Amitshah natakam lo manamu patradarulu matrame
@kasarapusomulu6791
@kasarapusomulu6791 5 жыл бұрын
jai maha murthy. jai Sivaji hats app
@naidubabu8034
@naidubabu8034 5 жыл бұрын
Murthyki nenu fan kani ippatinundi murthyni like cheyyatledhu,pakka one side matladuthunnadu
@KrishKushi__179
@KrishKushi__179 5 жыл бұрын
Aarey Nuv TDP lo cheripora.. Niku thaggattu e murthy gadu.. Eddaru waste galle
@jaisriramjaibharath6710
@jaisriramjaibharath6710 5 жыл бұрын
టీవీ5 టీడీపీ సపోర్ట్ ఛానల్ మూర్తి టీడీపీ సపోర్టర్
@mukundrao9879
@mukundrao9879 5 жыл бұрын
అయ్యా తమరు కుట్రలు పసగట్టే నిపుణులు అయిపోయారు.
@chinnumns9043
@chinnumns9043 5 жыл бұрын
Please don't vote for jagan..... And prasanth kishore.... Playing cheap politics, trying to make bihar 2
@narayananbudharaju9944
@narayananbudharaju9944 5 жыл бұрын
Super sivaji
@Srinivas-mn8cm
@Srinivas-mn8cm 5 жыл бұрын
Jai CBN Jai TDP Jai Andhra Pradesh
@vijayaaquasystems723
@vijayaaquasystems723 5 жыл бұрын
గొప్ప నీతి కథ… పూర్వం ఇద్దరు రాజులు రధాలపై పొరుగు రాజ్యం వెళ్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు.. ఒక రాజు రధం వెనక్కి వెళ్తేనే గానీ రెండో రధం ముందుకు వెళ్ళే వీలు లేదు.. రధసారధులిద్దరూ నీ రధం వెనక్కి తీసుకెళ్ళంటే నీదే తీసుకెళ్ళమని వాదించుకోడం‌మొదలెట్టారు. ఇద్దరు రాజులూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు.. చివరికీ ఇద్దరు సారధులూ ఒక ఒప్పందానికి వచ్చారు.. వాళ్ళు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు.. ఏ రాజు గొప్పవాడో ఆరాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు.. సరే మొదటి రధసారధి ఇలా అన్నాడు.. మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వందమంది అభాగ్యులకి ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటుచేసి గానీ వారు భుజించరు.. గుడ్డలు కూడా లేని వారికి రోజుకి ఐదారువందలమందికి వస్త్రదానం చేస్తారు.. అనాధ శరణాలయాలు..వృద్ధాశ్రమాలూ స్థాపించారు.. రెండవ సారధి తలదించుకుని కంట నీరుపెట్టుకుని తన రధం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు.. దానికి ఆరాజు గారిలా అడిగారు.. ఏమయ్యా మీ రాజుకి దాన గుణం‌లేదా అలా ఏమీ చెప్పకుండా రధం వెనక్కి తిప్పుకుంటున్నావు.. దానికా రెండో రధ సారధి వినయంగా ఇలా అన్నాడు.. హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యం లో ఎవరికీ కలగలేదు.. మా రాజ్యం లో దానం చేద్దామ‌ంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడూ కనబడలేదు..‌ వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరమూ ఏనాడూ ఎవరికీ కలగలేదు..‌ఇంక మారాజుగారికా అవకాశం ఎలఎలా ఉంటుంది.. దానం చేసే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభూ అని. వెంటనే మొదటి రధంలో రాజు రధం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తనరధం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు.. వేల వృద్ధాశ్రమాలూ..రాయితీలు.సంక్షేమపధకాలూ ఉచితాలూ.. అభాగ్యులకు సేవలూ దశాబ్దాలుగా అమలు చేసే పరిస్థితులున్న దేశమూ... ఆశించే పౌరులున్న ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్టు కాదు.. అది సరైన పాలనా కాదు.. పాలకుల పాలితుల దౌర్భాగ్యానికి చిహ్నం ఆ దేశం.. 🌹🌹🌹🌹🌹🌹 ఈ మెసేజ్ పంపించిన మహానుభావునికి శత సహస్ర కోటి వందనాలు. ఇది పూర్తిగా నా మనసులో మాట. ఏ దేశంలో రాయితీల అవసరం ఉండదో ఆ దేశం కంటే గొప్ప దేశం మరొకటి ఉండదు .రాయతీలు హీన పరిస్థితికి అద్దాల వంటివి. కేజీ బియ్యం తక్కువ ధరకి యిచ్చే ప్రభుత్వం కంటే , ఎంత ధరకయినా కొనగలిగే ప్రజలుండే ప్రభుత్వం గొప్పది. ఈ విషయం ఎన్నో విధి విధానాలకు వర్తిసుంది. ప్రజలు మెలుకొనేదెప్పుడు ?
@lharikrishna2011
@lharikrishna2011 5 жыл бұрын
I am proud to say that sivaji is from my Narasaraopet
@saiphanikumar5593
@saiphanikumar5593 5 жыл бұрын
Naa jeevitham lo inthakanaaa cunning kukka ni chudaledhu annaaaa
@lharikrishna2011
@lharikrishna2011 5 жыл бұрын
@@saiphanikumar5593 already everyone watching dog called jagan
@upendarrao3864
@upendarrao3864 5 жыл бұрын
Excellent speech sir. Good vision
@chandu9036
@chandu9036 5 жыл бұрын
jai shivaji,jai tdp
@jaleelbasha5245
@jaleelbasha5245 5 жыл бұрын
Super sar
@bhaskarmahadheer6120
@bhaskarmahadheer6120 5 жыл бұрын
Jai cbn
@venkateshprabas9931
@venkateshprabas9931 5 жыл бұрын
మీరందరూ కలసి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మోసం చేస్తున్నారు ఇప్పటి కైనా ఆపండి సామీ
@hiteshwaralavala3671
@hiteshwaralavala3671 5 жыл бұрын
CHATRAPATHI SIVAJI meeru its a true
@balubalusarma3562
@balubalusarma3562 5 жыл бұрын
hahaha.....
@venkateshumavenkysiri3695
@venkateshumavenkysiri3695 5 жыл бұрын
Vaste lanjakoduku vadu
@indrasenareddy7261
@indrasenareddy7261 5 жыл бұрын
First chatrapathi shivaji gurinchi telusuko
@jaisriramjaibharath6710
@jaisriramjaibharath6710 5 жыл бұрын
సార్ శివాజీ మహరాజ్ ని ఈ సవాజి తో పోల్చి ఆయన పరువు తియ్యకండి
@jagadishmurari7104
@jagadishmurari7104 5 жыл бұрын
Vedoka CBI officer vedini thesukoni vachi Media lo kurcho pedatharu....
@NarenVikram
@NarenVikram 5 жыл бұрын
Operation " Perugu Vada" with murthy.....Great Skit
@gayathri5437
@gayathri5437 5 жыл бұрын
Neku pk team Mida trust vunte its u r problem. Nuvvu Bihar lo prashant Kishore ni party nundi rnduku expel chestundo telusuko. Appudu parugu vada, masala vada gurinchi telusukonduvu gani
@kiranyarli
@kiranyarli 5 жыл бұрын
జెగన్ & జెఫ్ఫా లు - మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్రజలు - మీకు ఒక్క అవకాశం ఇవ్వటం అంటే ఒక్క సరి RMP డాక్టర్ తో బైపాస్ సర్జరీ చేయిన్చుకోవటం ఒక్క సరి కరెంటు ప్లగ్ లో వేలు పెట్టడం , ఒక్క సారి లోతైన బావి లో దూకటం , ఒక్క సారి వేట కొడవలి తో గడ్డం గీసుకోవటం , ఒక్క సారి బాంబ్ ల తో బంతాట ఆడుకోవటం , ఒక్క సారి సైనాడ్ మింగడం .. మరి ఒక్క సారి ఒక్కసారి చేద్దామా ?? మన గొయ్యి మనమే తొవ్వుకుందామా ???
@bhaskarmahadheer6120
@bhaskarmahadheer6120 5 жыл бұрын
Jai shivaji
@RAJU59163
@RAJU59163 5 жыл бұрын
Super sir
@vardhanbhanu931
@vardhanbhanu931 5 жыл бұрын
Correct tammudu
@suggusyamala7508
@suggusyamala7508 5 жыл бұрын
100/corrt sivaji garu
@sunasha8372
@sunasha8372 5 жыл бұрын
thank you sir baga chepparu.
@anildasari99
@anildasari99 5 жыл бұрын
Blady fool how much you have taken from tdp. I thought you are genuine person initially, you don't deserve. Though I am tdp person. I suffered alot with tdp govt corruption. We need a change and we need alternative governance.......
@anildasari99
@anildasari99 5 жыл бұрын
If you need more details I'll give you the complete tdp corruption details I'm also Naidu but I'm not looking cast. We need better governance...think about it if you have brain. Support for change.
@moturivenugopal6849
@moturivenugopal6849 5 жыл бұрын
Kulaji Garu .......kulamjrthy......
@babuababu3574
@babuababu3574 5 жыл бұрын
Best burrakatha award goes to mr Sivaji
@sarathchandra4803
@sarathchandra4803 5 жыл бұрын
Best burra takkuva award goes to jaggu fans
@sreeramtoys7268
@sreeramtoys7268 5 жыл бұрын
Negative comments chese vallu antha adhe Team
@sunilreddy4349
@sunilreddy4349 5 жыл бұрын
బాగా చెప్పాడు
@praneethpotluri007
@praneethpotluri007 5 жыл бұрын
Sivaji is U TURN STAR, he praised jagan and criticized CBN heavly just a yr ago
@manojbeeravalli6032
@manojbeeravalli6032 5 жыл бұрын
ఎవరురా గొడవలు పెట్టేది తెలంగాణ ఆంధ్ర మధ్య గొడవలు పెట్టి లాభపడదం అని అనుకుంటన్నది నువ్వు చంద్రబాబు
@prince70895
@prince70895 5 жыл бұрын
jaga lanti donga andhra cm ate inka nasanam anthe
9 PM  | ETV Telugu News | 26th January "2025
22:09
ETV Andhra Pradesh
Рет қаралды 126 М.