Marital Rape in india: మారిటల్ రేప్ అంటే ఏంటి? భారత ప్రభుత్వం దీన్ని నేరంగా చూడొద్దని ఎందుకు అంటోంది

  Рет қаралды 16,981

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

మారిటల్ రేప్‌ అంశంపై పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై తన వైఖరి ఏంటో సుప్రీంకోర్టుకు చెప్పింది. అసలు మారిటల్ రేప్ అంటే ఏంటి? దీనికి సంబంధించిన భిన్న వాదనలు ఏంటి?
#MaritalRape #Marriage #Law #Supremecourt
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 59
@mettupallypavan7668
@mettupallypavan7668 Күн бұрын
ఇష్టం లేని పెళ్లి చేసుకుని, భర్త నన్ను రేప్ చెసాడు అని చాలా మంది చేస్తున్నారు.
@Vishwambhara
@Vishwambhara Күн бұрын
దీనికి కారణం 1.ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ఒత్తిడి వలన పెళ్ళి చేసుకోవడం, 2. ఆరోగ్య సమస్యల వలన ఏర్పడిన భయం, 3. శృంగారం పట్ల సరైన అవగాహన లేకపోవడం, 4. భర్త తనకు నచ్చినట్లు నడుచుకోవడం లేదని అక్కసు, 5. ఇతరులపై ఆసక్తి పెరగడం, 6. పెరిగిన పని ఒత్తిడి వలన తగ్గిన మానవ సంబంధాలు, 7. పిల్లలను కనే ఉద్దేశ్యం లేకపోవడం.
@surihumanist3768
@surihumanist3768 23 сағат бұрын
మంచి పాయింట్స్ చెప్పారు.. 👌 ఆలోచించే వారికి అర్థం అవుతుంది..
@ajaynelaturi7786
@ajaynelaturi7786 21 сағат бұрын
In case wife feels it as rape( because of your reasons), then husband should be easily granted divorce in days and months of time . Can husband (same reasons instead of women)also file rape case on wife ?? Just think of it…… no equality in law right
@chandrasekhar-hh3zs
@chandrasekhar-hh3zs Күн бұрын
కేంద్ర ప్రభుత్వ, వైఖరి సరియైనది
@kumarbanavathu7716
@kumarbanavathu7716 22 сағат бұрын
మన చట్టాలు: 1. ఖటినమైన చట్టాలు ఉంటాయి కాని ఆడవారిపైనా అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. 2. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భాగస్వామి ఇంకొకరితో అక్రమసంబంధం పెట్టుకోవచ్చు. 3. భర్తకి ఇష్టం వున్న భార్య దూరం పెట్టొచ్చు, కాదంటే కేసు వేయొచ్చు. 4. భార్యకి అసౌకర్యం కలిగితే 498 కేసు వేయొచ్చు. భర్తలకి ఆ సౌకార్యం వుండదు. 5. గొడవపడి విడిపోతే భర్త నిర్వహణ డబ్బులు ఇవ్వాలి. 6. పిల్లలు పుడితే ఆడవారి దగ్గర పెరగాలి. 7. భరించలేక భర్త ఆత్మహత్య చేసుకుంటే భర్త ఆస్తి భార్యకు దక్కుతుంది. 8. భరించలేక అబ్బాయి విడకులు ఇద్దామనుకున్నా ఇవ్వలేరు. అదే ఆడవాళ్లకి మాత్రం వెంటనే వస్తుంది. నకిలీ కేసులు ఆస్తికోసం మాత్రమే చేసుకునే కేసులు చీటింగ్ కేసులు వీటీ విషయంలో అబ్బాయిలకు దిక్కేలేదు.
@rajasekharjangam4999
@rajasekharjangam4999 14 сағат бұрын
ఇంకా అక్కడే ఉంటారేంటిరా. ప్రపంచం పరిగెడుతుంది ఆడపిల్ల emi ఆట వస్తువు కాదు ఇష్టంవచ్చినట్టు చేసుకోడానికి. మగాడి మాదానికి చట్టాలు రాసుకుని, నచ్చినట్టు విధానాలు పెట్టుకుని అది సంప్రదాయం బొచ్చు అని అనడం అలవాటు అయిపోయింది
@emmanuelraju6454
@emmanuelraju6454 2 сағат бұрын
భార్యతో సెక్స్ చేస్తుండగా ప్రతి రౌండు రౌండుకు పర్మిషన్ తీసుకోవాలా?.. ఒకవేళ అనుమతి లేకుండా సెకండ్ రౌండు చేస్తే రేప్ చేశారని డిసైడ్ చేస్తారా! చిన్న డౌటేమిటంటే.. ఇదే రూల్ భార్యకు వర్తిస్తుందా?. ఒకవేళ వర్తిస్తే 90% మగాళ్ళు సేఫ్!! ఎందుకంటే మాగ్జిమం ప్రపంచమంతటీలో ఫస్ట్ రౌండ్ మగాళ్ళు కోరితే, రెండో, మూడో రౌండు స్త్రీలు కోరుకుంటారు. చేయ్యక పోతే నిందలేస్తారు. ఇది మొదలుకొని ఈ విషయంలో ఎవరైనా నిందలేస్తే సింపులుగా కోర్టులో కేస్ ఫైల్ చేస్తే సరిపోతుంది. తిక కుదురుతుంది.
@anandram7063
@anandram7063 21 сағат бұрын
Just airing my view, Don't Marry, Call girl, Good time girl, Better, Adopt one orphan, help him, Give good life that child, No headaches, No broken hearts. Cool life.
@Aditya-kl1xv
@Aditya-kl1xv 13 сағат бұрын
You Don't know Indian laws if you want to adopt a child boy/girl 1st you must married/ bank details for security for adopt child/ family nature/ Noc from local PS/ Notary from lawyer
@RAVITEJA-ml7eh
@RAVITEJA-ml7eh Күн бұрын
Bochu lo law and judicial system ... jagan mohan reddy ane oka candidate 11 years nundi bail lo unandu , inka bayata tiruguthunadu ... literally society ni rape chesaru with in the span of 5 yrs.
@dr.Curiouss
@dr.Curiouss 11 сағат бұрын
How our judiciary system treats commoners & how they treat celebrities & politicians 😑
@charles9899
@charles9899 Күн бұрын
In this situation better she need not to marriage....🤦.. better living sex relationships 🤷
@kinnerasani3159
@kinnerasani3159 Күн бұрын
చాలా వరకు లివ్ ఇన్ రిలేషన్స్ యొక్క చివరి మొట్టు నేరమే.
@drvijaykumar7052
@drvijaykumar7052 22 сағат бұрын
Respect to marriage 🙏
@praveenrajasri80
@praveenrajasri80 Күн бұрын
ఇది భారతీయ వివాహ స్ఫూర్తి కి పూర్తి విరుద్ధం. అర్థం పర్థం లేని చట్టం. స్త్రీ పురుషులిరువురూ పరస్పర అంగీకారం తో వివాహం పట్ల పూర్తి అవగాహన తో వివాహం చేసుకుంటారు. ఒక వేళ వాళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు లేదా అభిప్రాయ బేధాలు వచ్చిన కోర్టు ద్వారా విడాకులు తీసుకొని విడిపోవచ్చు.
@parusharameera674
@parusharameera674 Күн бұрын
భారతీయ సంస్కృతి స్త్రీ, పురుషులు సమానం కాదు, స్త్రీ లను వంటింటికి పరిమితం చేయాలి అని అనుకునే ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మారిటల్ రేప్ లీగలే. ఇక్కడ వీటి మూలాధారం సనాతనం,బ్రాహ్మణీయ పద్ధతులు.
@rajasekharjangam4999
@rajasekharjangam4999 14 сағат бұрын
బొచ్చు, పక్కకెళ్లి ఆడుకో పో.ఇంకా అక్కడే ఉంటారేంటిరా. ప్రపంచం పరిగెడుతుంది ఆడపిల్ల emi ఆట వస్తువు కాదు ఇష్టంవచ్చినట్టు చేసుకోడానికి. మగాడి మాదానికి చట్టాలు రాసుకుని నచ్చినట్టు విధానాలు పెట్టుకుని అది సంప్రదాయం బొచ్చు అని అనడం అలవాటు అయిపోయింది
@aswapna8922
@aswapna8922 11 сағат бұрын
No iddari aginkaram midha jaragadhu bro Peddala balavantham Society pressure Sorry bro nenu thappuga matldithe
@ramesha9748
@ramesha9748 19 сағат бұрын
పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం ఇష్టం లేకుంటే చేసుకోకూడదా అంతే ఒక మగాడు ఎన్నో ఆశలతో ఆశయాలతో పెళ్లి చేసుకుంటాడు అలా అని ఆడవారి పైన ఇష్టం వచ్చినట్టు పెత్తనం చేయకూడదు వారి ఇష్ట ఇష్టాలను కూడా గౌరవించుకోనీ సాగాలి
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 16 сағат бұрын
బలాత్కారం చేస్తే రేపే!
@RvMsbVlogs
@RvMsbVlogs Күн бұрын
కుటుంబ సభ్యులు వ్యక్తులు ఎందుకు మరి గాలికి దూలికి పుట్టవచ్చుకద 😢🙏🇮🇳
@venkateshbabau1535
@venkateshbabau1535 21 сағат бұрын
Marriage is not just a license for intimacy it’s a bond between a man and a woman. This understanding needs to be established clearly from the start. Marital education is essential and often more important than simply getting married, as it helps couples build a strong foundation for their relationship. It would be better to focus on educating ourselves about marriage rather than getting lost in legal discussions.
@shravankumar-ed1pn
@shravankumar-ed1pn Күн бұрын
Ardika sambandamnu savalu cheyandi
@rajubathula4205
@rajubathula4205 11 сағат бұрын
ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే దీని గురించి ఒక గౌతమి ఖాన్ చెప్పడం
@telugu7vlogs
@telugu7vlogs Күн бұрын
Riverside nonsense bharya bhartha lu sex chesthe illegallaa vere vaaditho sex chesthe legallaaa it's the end time for value system
@user-zi8mv4wm2p
@user-zi8mv4wm2p 14 сағат бұрын
Ipuda 498 and domestic voilice 98 percentage cases fack cases ani suprema court chapdhi kani...ala vasi vala medha elati action ladhu...its not women porction ..its spoiling of family system .....entha mandi chaipouthro thalusa meku...oka apudu dowry case ki bali ayana adavali kana..e fack cases vala chaipoyanvaru ekavu... kadhu ani meru chapa kalara
@lakshminarayana2137
@lakshminarayana2137 Күн бұрын
ఆడవాళ్ళు కేసు లు మీద కేసులు పెట్టాండి,😂😂
@sivakumararavapalli6524
@sivakumararavapalli6524 23 сағат бұрын
Gowthami khan
@raj18pos
@raj18pos Күн бұрын
Marital rapes kadu, marriages ni raddu cheyali. Mahila tana body ni tana istaniki vadileyali. Magavallaki anukulanga vyabocharanni anumatinchali. Apudu andaru happy ga untaru.
@sureshsureshbabu9
@sureshsureshbabu9 9 сағат бұрын
Jesus save the girls 💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏
@naveen_9-8--_
@naveen_9-8--_ 22 сағат бұрын
BBC మీరు ఇలాంటి న్యూస్ కాదు జమ్మూ అండ్ కాశ్మీర్ లో బిజెపి ఓడిపోయింది కాంగ్రెస్ గెలిచింది ఈ పాయింట్ మీద మీరు ఏదైనా వీడియో చేస్తారు అని నేను అనుకున్నాను ఎందుకంటే మీ ఛానల్ ఏ పార్టీకి ఎక్కువ సపోర్టింగ్ గా ఉంటుంది ఎవరికి ఎక్కువ సపోర్ట్ గా మాట్లాడాలి తెలుసు కాబట్టి
@basaniharikrishna5555
@basaniharikrishna5555 13 сағат бұрын
Waiting brother vasthundi
@ynginfo
@ynginfo 19 сағат бұрын
Ammailu parai mogollatho ye relation vunchalsina pani ledu, family members vuntaru, female friends vuntaru, over action chesthe ilanti results vuntai
@surihumanist3768
@surihumanist3768 Күн бұрын
జాతీయ మహిళాకమిషన్, మహిళా శిశుసంక్షేమశాఖ వారు ఈ మారిటల్ రేప్ కేసు ఉండకూడదు అని చెప్పాయా.. 🙁😅
@throneg1159
@throneg1159 Күн бұрын
If wife says no what husband should do? If she rejects 360 days continuously
@vuthukdvprasad9784
@vuthukdvprasad9784 Күн бұрын
ఏముంది భయ్యా వేరేదాన్ని వెతుకుతూ ఉండటమే.
@Laxmisatish123
@Laxmisatish123 Күн бұрын
Take divorce
@vuthukdvprasad9784
@vuthukdvprasad9784 Күн бұрын
@@Laxmisatish123 దాని అర్థం అదే భయ్యా
@sandeepmb
@sandeepmb Күн бұрын
If the wife says no continuously, they probably need to sit and discuss their issue rather than forcing? Aa option undi. They can get separated if no solution is found which is agreeable by both?
@throneg1159
@throneg1159 23 сағат бұрын
@@sandeepmb she can say once per month. Then what ?
@sureshsureshbabu9
@sureshsureshbabu9 9 сағат бұрын
Jesus save the girls 💒🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakrishnavemula4720
@sivakrishnavemula4720 Күн бұрын
As per Law, women can sleep with anybody , not a crime. But if husband want to sleep with her, it is a crime. Best joke of our law.
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 84 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 11 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 17 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 84 МЛН