మరియమాత పండుగ పూజ / Mary Mother of Mercy / Mary Mother of Divine Mercy / Blessed Virgin Mary

  Рет қаралды 34,586

Fr Vijaya Raju

Fr Vijaya Raju

Күн бұрын

Пікірлер: 120
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
అమ్మ నవదిన ప్రార్థనలు ద్వారా మీము రాసుకున్న విన్నపములను దీవించి జరిగేలాగా ప్రభువుని ప్రార్ధించమ్మ 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@SrilathaRajavarapu
@SrilathaRajavarapu 4 ай бұрын
అమ్మ మరియమ్మ గారా మీ కరుణతో మేమంతా బాగుండాలని దీవించండి అమ్మ మీ మధ్యస్థ 🙏🙏 ప్రార్థన ద్వారా మా బిడ్డల కొరకు ప్రార్థించండి 🎉🎉
@nirmalalakamthoti5188
@nirmalalakamthoti5188 4 ай бұрын
Praise the Lord father garu 🙏🏻 yesuva Vandanam yesuva sthotram yesuva Aradhana yesuva ❤❤parisudda velankani Mariya Matha ma koraku vedukonandi thalli ma korikanu tirchandi Amma Amma Amma Amma Amma Amma Amma Amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭♥️♥️♥️♥️😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Santhi-ld3ro
@Santhi-ld3ro 4 ай бұрын
Amma mariyathalli Maa kosam pradhichamma ❤🙏🙏🙏🙏🙏🙏🙏
@Santhi-ld3ro
@Santhi-ld3ro 4 ай бұрын
Praise the lord father bless my all family God bless my Jesus 🙏🙏🙏🙏🙏🙏🌹
@naveen_20s
@naveen_20s 4 ай бұрын
అమ్మ మరియ తల్లి ఈ వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని దీవించు తల్లి వారికి అండగా ఉండమ్మా ఆరోగ్య మాత వై అందరికీ మంచి ఆరోగ్యం దయచేయుముతల్లి🙏🙏 వరదలలో మరణించిన ప్రతి ఒక్కరికి నిత్య విశ్రాంతిని పరలోక భాగ్యాన్ని దయచేయుము🙏🙏🙏 మా సింగినగర్ ప్రజలందరూ మరలా తిరిగి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయుము తల్లి నీ పుట్టిన రోజు కానుకగా వరద ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకో తల్లి🙏🙏🙏🙏
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
పరలోకామాందున్న మా తండ్రి మీ చిత్తం నెరవేరునట్లు మా కుటుంబం యొక్క అవసరములు నెరవేర్చుము తండ్రి ఆమెన్ 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@kondalaraopagadala3134
@kondalaraopagadala3134 4 ай бұрын
Praise the lord father garu 🙏🙏 Amma mariyamma thalli vandanalu 🙏🙏 mammu Divinchu Amma maa badalu nu aalakinchu Amma maa Kotaku prardhinchu amma
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
అమ్మ మరియమ్మ గారా మా పెద్ద కుమార్తె అశ్విని సిస్టర్ ట్రైనింగ్ లో ఉన్నది అమెకు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి ప్రభువు చిత్తమైతే మీ యొక్క సేవకురాలిగా ఏనుకొనేలాగా అద్భుతం చేయండి తల్లి 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@bhimavarapuavinash2233
@bhimavarapuavinash2233 4 ай бұрын
Amma Mariya thali ma pillala chaduvu kosam pradichadi Amma amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏
@AnjaliKumary-iu2cx
@AnjaliKumary-iu2cx 4 ай бұрын
అమ్మ మరియమ్మ తల్లి మా కొరకు ప్రార్ధించు తల్లి🙏🙏🙏
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
Praise the Lord Father 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
ఆమెన్ 🙏🙏🙏💐💐💐
@arulmary4877
@arulmary4877 4 ай бұрын
HAPPY FEAST FATHER GAARU 🎉
@amma.g3370
@amma.g3370 4 ай бұрын
అమ్మా మీ బంగారు పాదాలకు నా వందనాలు 🙏 Fathers కి & Fr.V' Raju గారికి 🙏 స్వామి నాకు,మా అక్క,చెల్లి కి గృహాలు లేవు.మరియతల్లి దీవెనలతో వచ్చే సంవత్సరం మరియతల్లి పండుగ రోజుకి ఇల్లులు కట్టుకునేలా ప్రార్ధించండి స్వామి. 🙏💐🙏💐🙏💐🙏💐🙏
@AshaB-w5m
@AshaB-w5m 4 ай бұрын
అమ్మ మరియతల్లి జన్మద్ధిన శుభాకాంక్షలు తల్లి మాకు కొరకు ప్రార్ధిoచు తల్లి...........
@ratnadeva30
@ratnadeva30 4 ай бұрын
Prise the lord dear father garu 🙏🙏 please pray for us Amma 👏👏🙏🙏
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
అమ్మ మరియమ్మ గారా మా బిడ్డల కోసం ప్రార్ధన చేయమ్మా 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 4 ай бұрын
అమ్మ మరియు తల్లి ఈ కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా
@paramjyothi6879
@paramjyothi6879 4 ай бұрын
Amma happy birthday. Amma make ma pillalaku manchi arogyam dayachei talli amen.
@Kanakadurgachatragadda
@Kanakadurgachatragadda 4 ай бұрын
Price the lord father ma kosam yavathu guruvulu kosam pradhinchandi ameen
@sundarithati8140
@sundarithati8140 4 ай бұрын
Amma mariya thalli ma babu yaswanth ku maru manasu hrudhaya parivarthana koraku vedukonandi thalli🙏🙏🙏
@kakullaramu4697
@kakullaramu4697 4 ай бұрын
Amma maa pradhinchandi🙏 thalli 🙏✝️🙏
@mallavarapuprameela6850
@mallavarapuprameela6850 4 ай бұрын
Praise the lord and Good morning Father 🙏🙏🙏
@rajadarapu2999
@rajadarapu2999 4 ай бұрын
Praise the lord father garu 🙏🏻🙏🏻🙏🏻
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 4 ай бұрын
అమ్మ మరియమ్మ గారు మా బిడ్డల కొరకు ప్రార్థించండి
@neelimag6366
@neelimag6366 4 ай бұрын
Amen 🙏🙌🙌🙌
@rajadarapu2999
@rajadarapu2999 4 ай бұрын
Amen 🙏🏻🙏🏻🙏🏻
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
సర్వేశ్వరునికి వందనములు 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@vinodhkumar3472
@vinodhkumar3472 4 ай бұрын
Amma Mariyamma ma kutumbanni deevinchandi amma maku manchi arogyanni dayacheyandi amma pray for my family amma
@PremKumar-cj7tf
@PremKumar-cj7tf 4 ай бұрын
Praise the lord 🙏
@rambabumerugu9520
@rambabumerugu9520 4 ай бұрын
Amen
@ajaybabugaddipati9512
@ajaybabugaddipati9512 4 ай бұрын
Praise.the.lord.fathergaru.AMMA..mariyathalli.MAA.kosam.pradhichamma.amen.amen.amen.🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷
@maradabudiramoji4263
@maradabudiramoji4263 4 ай бұрын
Praise the Lord father garu 🙏🙏 Amma Mariya thalli vandhanamulu 🙏 Amma Mariya thalli maa koraku prardhinchandi Amma 🙏
@devanutalapati218
@devanutalapati218 4 ай бұрын
Vandanallu father
@AnjaliK-lf2dm
@AnjaliK-lf2dm 4 ай бұрын
Amma mariya thalli vandanalu
@gannelaravanamma444
@gannelaravanamma444 4 ай бұрын
Amma mi madhyasta pradhana sahayam dwara ma kutubamulo goppa melulu jarugunugaka 🤲Àmen 🤲Àmen 🤲Àmen 🤲👏👏🙌🙌Happy birthday day Amma mery 💐💐🌹
@dhaneshinapakurthi3090
@dhaneshinapakurthi3090 4 ай бұрын
Amma 💖 Mariya Talli 🙏 blessed with My family health and My friends family health and mainly My health and Job 🙏
@surekhadasi4752
@surekhadasi4752 4 ай бұрын
🙏🙏🙏🙏
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
అమ్మ సౌజన్య కు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి ఆమె భవిష్యత్తును దీవించండి మీ చిత్తమైతే ఉద్యోగం వొచ్చేలాగా అద్భుతం చేయండి తల్లి 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@LaxmiVankata-y1j
@LaxmiVankata-y1j 4 ай бұрын
ఫాదర్ విజయ రాజు గారికి వందనములు అమ్మ మరియమ్మ తల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ తల్లి దివ్య పూజలోనే ఈరోజు విజయవాడలో ప్రతి దిక్కున వరదలకు వర్షానికి కొట్టు పైన కుటుంబాలకి శాంతి సమాధానం కలగాలని మరియమ్మ తల్లి ప్రార్థన ద్వారా కోరుకుంటున్నాను ఆమెన్ దేవార్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదినం నువ్వే ని గర్భ ఫలం జయ శాస్త్రి అగును పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మనసంతో ప్రార్థించండి ఆమె
@AnjaliK-lf2dm
@AnjaliK-lf2dm 4 ай бұрын
Amen praise the lord
@devakrupa8522
@devakrupa8522 4 ай бұрын
Good evening fr, garu Mary మాత గురించి చాలా చక్కగా వివరించారు.🙏🙏lu నాహెల్త్ కొరకు prayer చేయండి. 🙏🙏
@shamiliraj2237
@shamiliraj2237 4 ай бұрын
Praise the lord father pls pray for my family and children good health spiritual life samadaanam peace of mind future life thanku lord amen
@Ssss-wv9pn
@Ssss-wv9pn 4 ай бұрын
Praise the lord father Amma Mariya pray for us
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 4 ай бұрын
కుంచం వెంకటేశ్వరరావు రాజేశ్వరి శాంతి సమాధానం ప్రేమ దయచేయండి మారుమనసు దయచేయండి
@thotapalliyashwanth4542
@thotapalliyashwanth4542 4 ай бұрын
Praise the lord father good evening father Amma mariyathalli Maa Kosam pradhichamma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
అమ్మ మరియమ్మ గారా మా కుటుంబం కొరకు ప్రార్ధించండి తల్లి 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@Massi2022-ub9gq
@Massi2022-ub9gq 4 ай бұрын
Amma mariya na korako na family korako pradichandi amma mi kumarudaina jesu dhagara vedukonandi maa mariya amen ✝️🙏
@anandvankayala7131
@anandvankayala7131 4 ай бұрын
Amen🙏🙌🙇 prasie the Lord🙏🙌
@srinivasm2248
@srinivasm2248 4 ай бұрын
Amen praise the lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah preyar for us my family amen father garu amen ❤❤❤❤
@haritalluri5872
@haritalluri5872 3 ай бұрын
అమ్మా రిషిత డేoగు జ్వరం tagainchu అమ్మా నీకు వందనాలు
@gundenagalakshmi7440
@gundenagalakshmi7440 4 ай бұрын
please pray for my family father garu🙏🏻🙏🏻
@ranjithkumar-jd6dy
@ranjithkumar-jd6dy 4 ай бұрын
Plz ❤pyeyar me and my family father❤ and all of World🌏
@swaroopa3426
@swaroopa3426 4 ай бұрын
నాకు,జీవనాధారం,చూపించు,అమ్మ, నా,కుటుంబములో, సుఖశాంతులు,సమస్యలకు,పరెస్కరం,చుపించమ్మ,వందనాలు, మేరీమాత
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
ఫాదర్ విజయరాజు గారు మాకు మరియతల్లి జన్మదిన సందర్బంగా పూజ మాకు పెద్ద అవుట పల్లి చర్చి నుండి అందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము స్వామి 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 4 ай бұрын
కుంచం బాల భాను జోసెఫ్ వీళ్ళిద్దరికీ మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు దయచేయండి ప్రార్ధన మంచి ఉద్యోగం దయచేయండి మారుమనసు దయచేయండి ప్రభువా నీవు కృపలో నిరంతరం మీ కాపుదల దయచేయండి ప్రభువా రాకపోతే తోడుగా ఉండండి ప్రభువా
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 4 ай бұрын
ఉప్పు తల కృష్ణ రాజేశ్వరి హర్షిత సత్య కుటుంబంలో శాంతి సమాధానం ప్రేమ దయచేయండి మారుమనసు దయచేయండి ప్రభువా
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
అమ్మ ఆరోగ్య మాత మా బావ గారు ప్రసాద్ అనారోగ్యంతో హాస్పిటల్ యందు ఉన్నాడు ప్రభువు యొక్క గాయపడిన హస్తములతో తాకి స్వస్థత పరిచేలాగా ప్రార్ధించమ్మ 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 4 ай бұрын
ఉప్పు తల దుర్గారావు వర్ధిని కీర్తన్ ప్రణీత్ ఆరోగ్యం దయచేయండి మారుమనసు దయచేయండి ప్రార్ధన
@dasarisalmanraju5384
@dasarisalmanraju5384 3 ай бұрын
Pray for us father. Praise the lord Amen 🙏🙏🙏
@premalatha1802
@premalatha1802 4 ай бұрын
Amma ma family members good health ivandi thanks Amma
@PremKumar-cj7tf
@PremKumar-cj7tf 4 ай бұрын
My family kosam pradana cheyadi father 💙
@Lavanya-vt7ju
@Lavanya-vt7ju 4 ай бұрын
Amma nanna ki manchi arogym dhacheayandi thalli 😭😭😭
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 4 ай бұрын
కుంచం వెంకటేశ్వరరావు మారుమనస్సు రాముడు గుట్కాలు నుంచి విడుదల దయచేయండి మారుమనసు దయచేయండి
@JyothiPentyala
@JyothiPentyala 4 ай бұрын
Amma Mother mary bless me my children Amen 🙏 🙏🙏
@Kalyan-46-v4k
@Kalyan-46-v4k 4 ай бұрын
🎉🎂 ఆరోగ్యమాత కు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🎉
@pedhalugalaanjaleena6046
@pedhalugalaanjaleena6046 4 ай бұрын
Thankyou Jesus.
@gsyamalagsyamala9295
@gsyamalagsyamala9295 4 ай бұрын
అమ్మ మరియ తల్లి నా బిడ్డ లిఖిత అమ్మగారు సేవకి వెళ్లి థానకి ఎల్లప్పుడు తొడుగ ఉందండీ అమ్మ అఖిల్ కి మంచి నడవడికని ఇవ్వండిమా కోరకు అను నిత్యం ప్రార్ధించమ్మా🙏🏻🕯️🕯️🕯️🕯️🕯️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️💞💞💞 happy birthday to you 🤍🤎 Amma 💐💐🕯️🕯️🕯️🌹🌹🌹🌹🌹🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️💞🤍🤎🤎🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rameshkududula82
@rameshkududula82 4 ай бұрын
Happy birthday Amma Mariya Please pray for my family Amma🙏🙏
@kajumariadasumariadasu9973
@kajumariadasumariadasu9973 4 ай бұрын
🙏🙏🙏praise the lord
@sivalakshmi1407
@sivalakshmi1407 4 ай бұрын
Amm Mary tali makutubamunudivincha amma
@MERUGUSUNDARARAO
@MERUGUSUNDARARAO 3 ай бұрын
అమ నాభార్య ను స్వస్థపరచు మరియు తల్లి
@rajeswarikuncham4482
@rajeswarikuncham4482 4 ай бұрын
విజయరాజు ఫాదర్ కి ధన్యవాదాలు మాకు లైవ్ వాక్యం చూపించినందుకు
@padmavathiv9134
@padmavathiv9134 4 ай бұрын
Praise the Lord
@karthikk552
@karthikk552 4 ай бұрын
Ave Maria Pray for my family
@vijayabharathikatasani5762
@vijayabharathikatasani5762 4 ай бұрын
Praise the lord
@KumarMacherla
@KumarMacherla 4 ай бұрын
👃👃👃 good morning father
@Lavanya-vt7ju
@Lavanya-vt7ju 4 ай бұрын
Nidhalu avamanala nuchi vidhipinchandi thalli 😭😭😭
@Lavanya-vt7ju
@Lavanya-vt7ju 4 ай бұрын
Amma mriya thalli pillala chaduvulalo thodhuga vundhamma
@rajadarapu2999
@rajadarapu2999 4 ай бұрын
Prayer for my family father garu please 🙏🏻🙏🏻🙏🏻
@Shanthi156
@Shanthi156 4 ай бұрын
Pray for me Father 🙏
@sugunakothapalli7522
@sugunakothapalli7522 4 ай бұрын
Amma Mariyathalli Happy🎂🎂 birthday thalli Amma Na biddala kosamu pradinch amma prudhviki DSC tho job vachetattlu pradhinchu Amma
@rajub902
@rajub902 4 ай бұрын
అమ్మ మరియమ్మ గారు నేను అప్పుల సమస్యతో బాధపడుతున్న నాకున్న సమస్య విడుదల కావాలి మా కోసం ప్రార్థన చేయగలరు అమ్మ
@krish2388
@krish2388 4 ай бұрын
Plz pray my name Krishna Kumar my health kosam and business kosam naku appulu unai na kosam pray chayandi plz🙏
@m.pushpa3509
@m.pushpa3509 3 ай бұрын
Amma give me good report. Save me bless me save me heal me touch me.
@BalarajuBairam
@BalarajuBairam 4 ай бұрын
అమ్మ వేళంగిణి మాత రచన రాసిన పరీక్షలలో మంచి మార్కులు వొచ్చేలాగా అద్భుతం చేయండి తల్లి 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
@Chanduriderrider
@Chanduriderrider 4 ай бұрын
Hii father 😊
@somakishore2992
@somakishore2992 4 ай бұрын
ప్లీజ్ ప్లీజ్ ఎల్ప్ మీ ఫాదర్ ప్లీజ్
@chintadagowramma7966
@chintadagowramma7966 4 ай бұрын
గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు అండి అమ్మ మరియు తల్లి మా కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న నా కుమారునికి ఉద్యోగం లేక బాధపడుతున్నాడు మీరు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అమ్మ మీకు వందనాలు స్తోత్రాలు ఫాదర్ గారండి మా కుటుంబంలో స్వస్థ కోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారండి మరి యతల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీ ప్రతిదిన ప్రార్థన స్వస్థత కలగాలని ప్రార్థన గారు చేయండి
@Shanthi156
@Shanthi156 4 ай бұрын
Pray for us and pray for me
@venkatk5812
@venkatk5812 4 ай бұрын
Good morning father. Please pray for my brother job purpose Anthony gopi🌹 thanking you father. Mariayamma gara pray for my family
@somakishore2992
@somakishore2992 4 ай бұрын
ఫాదర్ ప్లీజ్ ఎల్ప్ మీ వరి చేను మొత్తం కొట్టుకుపోయింది ప్లీజ్ ఎల్ప్ మీ పాదర్
@PremKumar-cj7tf
@PremKumar-cj7tf 4 ай бұрын
Payakaraopeta new charchu koraku prsdhana cheyadi father 💙
@Mtulasi-ge5ho
@Mtulasi-ge5ho 4 ай бұрын
Praise the lord fadher ma family members kosam prayer cheyandi fadher 🙏🙏🙏 Amen ❤️❤️🙏
@krish2388
@krish2388 4 ай бұрын
Plz pray jwalitha MBBS free seat kosam pray chayandi plz🙏
@snigdha88
@snigdha88 4 ай бұрын
Snigdha....my son's Vineeth vikyath nadagariki ravalani plz prayer for me father and naku govt job ravalani plz prayer for me father 😢😢😢
@Lavanya-vt7ju
@Lavanya-vt7ju 4 ай бұрын
Ardhika ebandhula nuchi vedhipinchandhi amma 😭😭😭
@krish2388
@krish2388 4 ай бұрын
Plz pray shashank medicine free seat kosam pray chayandi plz🙏
@doppalasandhyarani7026
@doppalasandhyarani7026 4 ай бұрын
Praise the lord fr garu 🙏🙏🙏 ma papa Sarayu 6 years liver transplant surgery ayyendi Pradhan chey anadi Swastha ni dhayacheyanadi fr garu na stitching nichu pause tesevadi fr garu Pradhan chey anadi Swastha ni dhayacheyanadi fr garu 🙏
@rameshkududula82
@rameshkududula82 4 ай бұрын
Praise the Lord Fr 🙏🙏Please pray for my family Fr 🙏🙏
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Japaamala | Telugu sorrowful Rosary, Malkapuram | Divyavani TV
29:57
మరియతల్లి గీతములు Mother Mary Songs
17:25
Bible and Catholic Faith
Рет қаралды 389 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН