Maro Netram : పదేళ్లు జైలు.! | Allu Arjun's Pusha2 Sandhya Case | Shiva Explained | TV5 News

  Рет қаралды 317,755

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 811
@TeluguFilmism
@TeluguFilmism 5 күн бұрын
మహేష్ బాబు , రామ్ చరణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు కూడా ఫ్యాన్స్ కోసం వేసే షోలు కి వచ్చారు. కాని వారు యెవ్వరికి తెలియకుండా థియేటర్ లో కి వచ్చి సినిమా చూస్తారు వెళ్లిపోతారు. కానీ అల్లు అర్జున్ మాత్రమే కేవలం థాన స్థాయీ చూపించుకుందాం అని ర్యాలీ నిర్వహించాడు. ఈ గతానా కి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ ధే.
@ronickch303
@ronickch303 5 күн бұрын
@@TeluguFilmism Balupu. Thala ki baga pattindi. Karma evvadni vadilipettadu
@baalachandhramatla326
@baalachandhramatla326 5 күн бұрын
బెనిఫిట్ షో లే కాకుండా వాటికి టికెట్ రేట్లు పెంచకుండా కూడా గట్టి నిర్ణయం తీసుకోవాలి
@telugutravellers_1483
@telugutravellers_1483 5 күн бұрын
Trueeee
@hemalathapasumamula94
@hemalathapasumamula94 5 күн бұрын
Excellent super Analysis 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bhaskerbsr2301
@bhaskerbsr2301 5 күн бұрын
Maro pallavi prashant gadi la buildup lu echadu,,,
@VasanthaKumar-c7j
@VasanthaKumar-c7j 5 күн бұрын
వైసీపీ వాళ్లతో friendship చేస్తే ఎవరికైనా ఇలాంటి పరిస్థితి లు వస్తాయి
@Vasireddy.RajeswararaoVasi-m9j
@Vasireddy.RajeswararaoVasi-m9j 5 күн бұрын
@@VasanthaKumar-c7j orey Munda chiranjivi pawankalyan cbn meetings lo chala Mandi ki ilage jarigindhiraa. Kallu vunte pata video lu chudu lekapote nuvu anna valla madda kuduvu alochana vastundhi..
@Vasireddy.RajeswararaoVasi-m9j
@Vasireddy.RajeswararaoVasi-m9j 5 күн бұрын
Orey chala mandhiki ee pawankalyan chiranjivi cbn meetings pettinapudu ilage jarigairaa vedava mundu adhi telusuko...
@bhuvan1542
@bhuvan1542 5 күн бұрын
నువ్వు పచ్చకుక్కవా లేక పచ్చకుక్కలకు బానిసవా???
@SharmaPrasanna-h4y
@SharmaPrasanna-h4y 4 күн бұрын
💯 కరెక్ట్ బ్రో
@ravishankar-fn9id
@ravishankar-fn9id 5 күн бұрын
ప్రతి ఒక్కరూ ఈ సంఘటన నుంచి చాలా నేర్చుకోవాలి. అంతేకాకుండా మనకు సక్సెస్ వచ్చినప్పుడు చాలా హుందాగా ఉండాలి కానీ మన ఎదుగుదలకు కారణమైన వారిని కూడా విమర్శలు చేసే స్థాయికి గర్వం తలకెక్కతే ఖచ్చితంగా దేవుడనేవాడు చూస్తూ ఉరుకోడు అనే దానికి ఇంత కన్నా సజీవ సాక్ష్యం అవసరం లేదు
@KumarK-sf2pt
@KumarK-sf2pt 5 күн бұрын
Yes.....Pawan garu ippatiki Mega Star valane naku ee status ani cheppukuntaru.... Kani Allu Arjun Success thalaki ekkinchukoni ee stage ki ravadaniki karanam evaranedi marchipoyadu.....
@SrideviTalks9
@SrideviTalks9 5 күн бұрын
Yes baga chepparu
@nazeerbashashaik906
@nazeerbashashaik906 5 күн бұрын
ఐ డోంట్ లైక్ అల్లు అర్జున్ బిహేవియర్...
@MandalaparthiWorld
@MandalaparthiWorld 5 күн бұрын
Mer too
@Redhill.123
@Redhill.123 5 күн бұрын
కేటుగాడు బన్నిగాడు
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 5 күн бұрын
రాముడికి ఫ్యాన్స్ ఉండాలి, శివుడికి ఫ్యాన్స్ ఉండాలి, హీరోలకు ఫ్యాన్స్ ఉండకూడదు, డబ్బులు ఇస్తాం సినిమా చూస్తాం అంతే
@SrideviTalks9
@SrideviTalks9 5 күн бұрын
Yes super 😊
@Sriharihara777
@Sriharihara777 5 күн бұрын
Same thing enni sarlu cheppina mana yuva vedavalu vinat ledu
@coolgadgets-in
@coolgadgets-in 5 күн бұрын
👏
@Kakashi-xp5bz
@Kakashi-xp5bz 5 күн бұрын
@@madhusudhanreddy8444 Jai shree Ram ❤️
@aachaaryahk
@aachaaryahk 2 күн бұрын
శెభాష్ భారతీయ సనాతనుడా... శెభాష్.❤
@BrahmaTeja-2022
@BrahmaTeja-2022 5 күн бұрын
అవసరం లేదు ..రేవంత్ సర్కారు నిర్ణయం 100 % కరెక్ట్ ...
@mamidigopi3982
@mamidigopi3982 5 күн бұрын
@@BrahmaTeja-2022 1000 percent use less
@VenugopalL-j9b
@VenugopalL-j9b 4 күн бұрын
Revanth sarkar is wrong ,,, it is there from Early days ,,from NTR / ANR / KRISHNA / MAHESH BABU / MOHAN BABU ,,,etc,, so the govt ,& police must monitor the crowed instead of puroihibition on shows in theatres & whatever function or roadshows ,,,it is the duty of local police officers to take necessary steps ,,, not blaming others & registering cases ,,, whether it is informed or uninformed ??
@guruprasadmolaka5711
@guruprasadmolaka5711 5 күн бұрын
అల్లు కోసం ఆర్మీ బలి.
@ramprasadmeduri4205
@ramprasadmeduri4205 5 күн бұрын
ఈ సినిమా పూర్తిగా బ్యాన్ చేయాలి ఎర్రచందనం దొంగలకు పూర్తిగా సహకరించినట్లు గా ఉంది
@pkfans_jaipallavi
@pkfans_jaipallavi 5 күн бұрын
Next og ni kuda cheddamu .Mee babu taram kadu .tickets rates penchundi pk...jagan untey befit show undadu.rates 150 100 75 antey . Poyi 3 jandalu moyi ra kuloda .nenu adey Pani chestunna
@MandalaparthiWorld
@MandalaparthiWorld 5 күн бұрын
Yes Ban pushpa2 immediately
@vvijayamohanstockmarketstr9039
@vvijayamohanstockmarketstr9039 5 күн бұрын
​@@MandalaparthiWorld డోంట్ సీ తే మూవీ సిర్ don't see the movie sir.
@vvijayamohanstockmarketstr9039
@vvijayamohanstockmarketstr9039 5 күн бұрын
Pushpa 1 pedda success. 2 koodaa success. Nijamaina errachandanam dongalanu pattukunna chandrababunu manam dimchesaamu.
@HEROXJOD
@HEROXJOD 5 күн бұрын
​​@@pkfans_jaipallavimatter yenti nuvvu cheppedi yenti paytm, ikkada matter pushpa movie di nuvvu OG ni yenduku laguthav antha abhi manam untey madichi yekkadina pettuko, daaniki oka samayam untadi kaani 2 pranalu teese antha kaadu, thappu jarigithey kachithanga athanu yentha hero ayna yevvadina thappu chesthey matladatharu prasnistharu, nyayam cheyya mantaru, tickets rates pencharu antunnav velli ticket rates penchamani adigindi yevaru adi cheppavey antey penchithey first manchodu, ippudu thappu AA py padithey PK cheddoda, oka adey penchaka poyi untey adey matter meeda thega matladese varuu allu arjun fans, oka permission icharu rates pencharu, theatre ki velletappudu kanisam government help teesukovali kada antunnaru mari indulo thappu yevaridi telisi yevvaru cheyyaru kaani mundu jagrattha kosam oka pedda movie ki vachetappudu kanisam aa croud vastharanna konchem alochana kooda undada, jagrathhalu teedukora, kanuvvu nee matalu choosthu untey paytm dog la unnav muskoni korcho ye samayam lo yedi matladalo nerchuko pilla bachaa . Antha abhimanam allu arjun py neeku untey athani badulu nuvvu vellu jail ki ok, ikkada vachi moragaku ok First manishiga matladura mundu.
@polavarapupramilarani17
@polavarapupramilarani17 5 күн бұрын
మానవత్వం తో స్పందించాలి గా... 😢😢
@subhanishaik9087
@subhanishaik9087 5 күн бұрын
హీరో పాత్ర పోషిస్తే సానుభూతి తెలిపే వారు అల్లు అర్జున్ ఇప్పుడు చేసేది విలన్ పాత్రలు కాబట్టి సానుభూతి తెలపడు
@ssjys
@ssjys 5 күн бұрын
జై ఎర్రిపుష్ప
@Indian-nz5zf
@Indian-nz5zf 5 күн бұрын
మెగా ఫ్యామ్లీ ని విమర్శించినోళ్లు కాలగర్భం లో కలిసిపోయారు జీవిత రాజశేఖర్ మోహన్ బాబు పోసాని వీళ్లని చూసి అన్న భయపడాలి గా మెగా ఫ్యాన్స్ శాపం మాములుగా ఉండదు
@KiranGURRALA
@KiranGURRALA 5 күн бұрын
మీకు అర్ధం కావడం లేదు తను చేసింది స్మగ్లర్ పాత్ర అది గత 6సంవత్సరాలనుండి ఆ పాత్రలోనే ఉన్నాడు జీవించాడు అందుకే జంతువులానే బిహేవియర్ చేస్తున్నాడు విచక్షణ కోల్పోయి😢😢😢😢😢ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో వానికే తెలియట్లేదు🙏🙏🙏🙏
@ganeshffgsme7421
@ganeshffgsme7421 4 күн бұрын
@@KiranGURRALA 100%కరెక్ట్ బయ్యా
@ganeshffgsme7421
@ganeshffgsme7421 4 күн бұрын
100%పర్సెంట్ కరెక్ట్ అన్న
@ramanareddyputta2893
@ramanareddyputta2893 5 күн бұрын
ప్రజలలో కూడా మార్పు రావడం మంచిది. రావాలి
@murthysiva5819
@murthysiva5819 5 күн бұрын
పుష్ప సినిమా అల్లు అర్జున్ కి జీవితంలో ఆఖరి సినిమా అనుకుంటా 😂
@Satyakrishna123
@Satyakrishna123 5 күн бұрын
😂
@Ashrith192
@Ashrith192 5 күн бұрын
Please don't tell that brother please please please
@LaxmanCLaxmanC
@LaxmanCLaxmanC 5 күн бұрын
AA 10 ఏళ్ల జైలు శిక్ష పడాలి పాపం ఆ ఫ్యామిలీ😢😢
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 5 күн бұрын
తప్పు ఎవరిదైనా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది... ఏ హీరో అభిమానులైనా అత్యుత్సాహం చూపించకూడదు...
@damerlasivaiah3420
@damerlasivaiah3420 5 күн бұрын
మీరు చెపింది 100% అన్నా,, అసల ప్రజలు లేకపోతె హీరో లేరు బొక్క లేరు
@balinasambasivarao7445
@balinasambasivarao7445 5 күн бұрын
ఇలాంటి సినిమాలు సమాజానికి ఏం ఉపయోగం ...😮😮😮😮
@rajamohan74
@rajamohan74 5 күн бұрын
Crime rate perugutundi
@MandalaparthiWorld
@MandalaparthiWorld 5 күн бұрын
Flop movie worst movie pushpa2
@hussainpeeramp434
@hussainpeeramp434 5 күн бұрын
జగన్ పతనం అయింది ఇప్పుడు పుష్ప కి పతనం మొదలయింది వాడు chesina😂పనికి సరిపోయింది జైలు కి వెళ్తే అప్పుడు తెలుస్తుంది మెగా సపోర్ట్, మెగా ఫాన్స్, పవన్కళ్యాణ్ ఫాన్స్ లేకపోతే వాడెక్కడ ఉండేవాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మళ్ళీ శిల్పా గాడిని పక్కన పెట్టుకున్నాడు చంకలో పిల్లిని పెట్టుకున్నాడు వాళ్ళ భార్యలు మాత్రమే ఫ్రెండ్స్ వీళ్ళు కాదు అల్లు గాడికి పతనం వాడు అంతే అస్సాం, అస్సాం మెగా ఫ్యామిలీ నీ అడిపోసుకున్నోళ్లు ఎవరు కూడా ముందుకు రాలేదు
@venkatgamrsonumu9063
@venkatgamrsonumu9063 5 күн бұрын
TV. 5 అయ్య మీరు చెప్పేది నూటికి నూరు పాళ్లు నిజం.అల్లు కుటుంబం వారి బాధిత కుటుంబానికి అండగా ఉండాలి.
@k.451
@k.451 5 күн бұрын
సూపర్ మీరు చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది 100% కంటే ఎక్కువ నిజం.
@malleshsampangi7967
@malleshsampangi7967 5 күн бұрын
మూవీ అంటే టైమ్ పాస్ మన పనులను డ్యూటీ లను వదిలి వెళ్లడం ఒక పిచ్చి ఒక కుటుంబం నాశనం అయ్యింది
@papabaikomara2597
@papabaikomara2597 5 күн бұрын
అనవసరంగా ఈ సినిమా వల్ల ఒక నిండు ప్రాణం పోయింది
@VenugopalL-j9b
@VenugopalL-j9b 4 күн бұрын
It is parents mistake !!
@narendra3481
@narendra3481 5 күн бұрын
పుష్ప 2 ఇప్పుడు accused 2 అయ్యాడు 😂😂😂
@satishmakineedi
@satishmakineedi 5 күн бұрын
😂😂
@RameshRaja-h3b
@RameshRaja-h3b 5 күн бұрын
Veediki 2 weeks remand Kuda veyyali😂
@BALAJIBACHU-i3p
@BALAJIBACHU-i3p 5 күн бұрын
వీడికి 25 సంవత్సరాలు శిక్ష వెయ్యాలి
@villagegamer9348
@villagegamer9348 5 күн бұрын
Neyammani ninnu dengali jail lo
@santoshbalivada7928
@santoshbalivada7928 5 күн бұрын
అదైనా తక్కువే అబ్బా
@daramonichanti5992
@daramonichanti5992 5 күн бұрын
​@@villagegamer9348 vaditho paatu nee pellanni kuda dhengu bayya manchiguntundhi...
@nareshreddy1178
@nareshreddy1178 5 күн бұрын
Haha
@VeerababuDevarapu
@VeerababuDevarapu 5 күн бұрын
49 mandini champina CBN ki enni years veyyali
@damerlasivaiah3420
@damerlasivaiah3420 5 күн бұрын
ప్రజలు ఇంకా మారటలేదు మన డబ్బులు వదిలించుకోని వాడు ఎవడి కోసం తన్నుకోవటం ఏంటో వాడు ఒక మనిషే
@EthadiKiran
@EthadiKiran 5 күн бұрын
Nija jivitham lo hero okade pspk matrame Jai pspk Jai mega family ❤❤❤
@PradeepLovely-c2d
@PradeepLovely-c2d 5 күн бұрын
@@EthadiKiran bro ram charan anna kuda manchivade bro
@Sanjay-o2p
@Sanjay-o2p 5 күн бұрын
Apadra me sollu.. chachipoyarra babu ante ma vodu mavodu anta nee erri
@ramprasadmeduri4205
@ramprasadmeduri4205 5 күн бұрын
వైసిపి ఈ గొడవలన్నీ ప్రోత్సహిస్తుంది పార్టీలో వాళ్లే టికెట్లు అమ్ముతున్నారు
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 5 күн бұрын
శివ గారు: అదే నిర్ణయం ఏపీ స్టేట్ లో కూడా తహేసుకోవాలి సర్. అస్సలు టికెట్ రేట్ ను పెంచడం సరికాదు సర్. మీరు చాలా మంచిగా స్పందించారు సర్. అలకు అర్జున్ గారి తప్పిదనం ఎక్కువుగా కాపాడుతుందని దేశములో ఉన్న ప్రజలు అందరు అనుకుంటున్నారు సర్, 1) Not టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ పోలీస్ 2) ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం 3) అదే రోజు కొంతసేపు సినిమా చూసి వెళ్లడం. పైన చెప్పిన కొన్ని కారణాలు
@VenugopalL-j9b
@VenugopalL-j9b 4 күн бұрын
Don't curb the coman people's fundamental rights Dear Revanth / Komati ,,,
@TripuraribhatlaSuvarchala
@TripuraribhatlaSuvarchala 5 күн бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం.. సినిమా రిలీజ్ రోజే పిల్లల తో వెళ్ళకుండా వుంటే బాగుండేది 😢😢😢
@VenugopalL-j9b
@VenugopalL-j9b 4 күн бұрын
Wrong
@ravisocialclasses6072
@ravisocialclasses6072 3 күн бұрын
అభిమానుల పై అధిక టికెట్ రేట్లు పెంచి మొదటి వారంలోనే కోట్లు కోట్లు దోచేస్తున్నారు వీళ్ళు ఎలా హీరోలు అవుతారు? పండించిన పంటకు ఎంత ధరకు అమ్ముకోవాలో అవకాశం ఉండదు కానీ, సినిమా వాళ్లకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు టికెట్లు అధిక రెట్లకు అమ్ముకోవడానికి?!
@murty11
@murty11 5 күн бұрын
అంత చిన్న పిల్లలను తీసుకుని పేరెంట్స్ వెళ్ళకూడదు. ఏం జరిగినా ఇలాగే ఆ కుటుంబాలు చాలా నష్ట పోతాయి. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు సర్దిచెప్పాలి.
@vpurnaprasad4355
@vpurnaprasad4355 5 күн бұрын
Thanks to కోమిటిరెడ్డి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Bhoomi721
@Bhoomi721 5 күн бұрын
To all the Middle class families….. Stop treating movie stars as Demi God’s. Stop going to theaters on the first day, first show. We cannot compete with the upper class show off. Our lives are precious than these movie collections????? We lost a Mother. Lifelong her kids and husband has to bear that agony😔😔😔😔😔;
@kolahalamappalaraju9873
@kolahalamappalaraju9873 5 күн бұрын
ఖచ్చితంగా అల్లు అర్జున్ దే.. ఏ మనుష్యుల్ని తొక్కు తూ. చచ్చే దాక తొక్కుతూ..పోయి సినిమా చూడాలా? అభిమానులా.. జంతువులా.. ఇదేనా జంతు ప్రవత్తి కల్గిన మీ హీరో లు నేర్పుతుంది.. అడ్డు అదుపూ లేకుండా. మీ తల్లి తండ్రులు నేర్పుతుంది.. అతనంటే గోల్డెన్ స్పూన్ తో పుట్టి hero గా ఏదో యాక్షన్ చేసుకుంటూ విలాసవంత జీవితాన్ని అనుభవిస్తూ. చెప్పా పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు వస్తాడు మరి ఆర్మీ అనే ఫ్యాన్స్. క్రమశిక్షణ ఏమైంది ఒక పిచ్చ అమాయక తల్లి ని, బోసినవ్వుల చిన్నారిని కాళ్ళతో తొక్కి చంపారే.. కారణం ఐన అందరిని కఠినంగా శిక్షించాలసిందే
@GeetzzGeetzz
@GeetzzGeetzz 5 күн бұрын
ఏముంది? డబ్బిచ్చి manage చేస్తారు. ఎన్ని చూడలేదు..😄
@aakarshana8063
@aakarshana8063 5 күн бұрын
జీవితములో సాటి వ్యక్తి అభివృద్ది పట్ల మనం జాగ్రత్త గా, మంచిగా ,బాధ్యతాయుతముగా వ్యవహరించాలి ! A.I గమనించాలి ! 👍 - విజయ్, ఒంగోలు
@nagarajualimili2020
@nagarajualimili2020 5 күн бұрын
Mahesh babu Every movie ki veltadu Sudarshan 35 ki but back gate nundi lopalaki veltadu Anna Audience attention kosam rally chesadu
@prudvirajgoli9930
@prudvirajgoli9930 5 күн бұрын
పుష్పం గాడి అతి వల్ల ఒక మనిషి ప్రాణం, ఒక కుటుంబం విషాదం లోనికి వెళ్ళింది.. పిల్లలు తల్లి లేని వాళ్లు అయ్యారు... కేవలం ఇది నీ అతి వల్లనే నయనా.. నువ్వు నీ ఓవర్ యాక్షన్...
@smvali786
@smvali786 5 күн бұрын
అసలు బెనిఫిట్ షో అనేది , ఏ చారిటీ సంస్థ కో ఆర్థిక సహాయం కోసం ఒకటో,రెండో షోస్ వేసి,తద్వారా వచ్చిన సొమ్ముకు టాక్ కట్టకుండా ,ఆ మొత్తం సొమ్ము సహాయనిది కింద ఏ సంస్థ కో,వరదలొస్తే వరద బాధితులకు, లేదా ముఖ్య మంత్రి/ప్రధాన మంత్రి సహాయ నిది కి అప్పగిస్తారు, కానీ ఇక్కడ బెనిఫిట్ షో పేరుతో ఇష్టం వచ్చిన రేట్లు పెట్టీ,తాము పెట్టిన పెట్టుబడిని కేవలం పది,పదిహేను రోజుల్లో సమీకరించుకోవడమే కాకుండా, గొప్పలు చెప్పుకోవడానికి వాడుకుంటున్నారు, ఈ పద్ధతి అస్సలు హర్శ్శించదగినది కాదు.
@sulochanamaddi5885
@sulochanamaddi5885 5 күн бұрын
మీరు కరెక్టే చెప్పారు ప్రమాదం జరిగిన కుటుంబానికి సంతాపం తెలపాలి అండగా కూడా ఉండాలి
@govindch7899
@govindch7899 5 күн бұрын
చి మీరు మా అన్నా ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు.. ఒక పెద్ద మనిషి వెళుతుంటే ఎన్నో చీమలు తన కాళ్ళ కింద పడి చస్తాయి అలా అయితే ఆ పెద్ద మనిషి తప్పా?.. మా అన్నా కూడా అంతే... జై అల్లు ఆర్మీ
@elurukurrodu456
@elurukurrodu456 5 күн бұрын
మీరు వీడియో చేయటం మానేయండి ఇలాంటివి.... జర్నలిస్ట్ అయ్యుండి తప్పు ని తప్పు అని చెప్పాలి.... తప్పు అంటున్నారు మళ్ళీ తప్పు అనటం లేదు అంటున్నారు..... కర్ర విరగదు పాము చావదు అన్నట్టు వుంది మీ జర్నలిజం.... దానికంటే మానేయండి ఇలాంటి వీడియో లు... చేయటం ధైర్యం లేనప్పుడు
@menakuruapiicindustrial1398
@menakuruapiicindustrial1398 5 күн бұрын
కనీసం ఇంతవరకు ఆ ఫ్యామిలీని ఓదార్చడం కూడా చేయలేదు
@nagendraydk218
@nagendraydk218 5 күн бұрын
🙏 అన్న నువ్వు చెప్పే న్యూస్ ఒక విధంగా ఉంటుంది 🙏 మరో చానల్స్ లో చెప్పే వీడియో ఒక విధంగా ఉంటుంది 🙏 ఏది నిజమో ఏది అబద్దమో కన్ఫ్యూజ్గా ఉందన్న🙏 ఏదేమైనా ఎప్పటి నుంచైనా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం 🙏
@ankarajukoppanathi
@ankarajukoppanathi 5 күн бұрын
అల్లు రామలింగయ్య గారి మనుమడు అయితే కమేడియన్ అయ్యేవాడు, అల్లు అరవింద్ కొడుకుగా అయితే నిర్మాత అయ్యేవాడే కానీ వీడు చిరంజీవి గారి పేరు చెప్పుకుని హీరో అయ్యి ఇప్పుడు మెగా ఫ్యామిలీనే పక్కకు నెడదామని చూస్తున్నాడు.
@NarsaiahKanikaram
@NarsaiahKanikaram Күн бұрын
Advance booking online loone ivvandi leda booking loo ivvandishort time collection is suffer to middle class people
@BandiprakashbahubaliBprakashba
@BandiprakashbahubaliBprakashba Күн бұрын
Nenu opukonu fanu
@SaiG-l8m
@SaiG-l8m 5 күн бұрын
ఈ నిర్ణయం ముందే ఉండాలి చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే సుఖమే వున్నది ఈ సినిమాని బ్యాన్ చేయాలి
@సామాన్యుడు-గ5ధ
@సామాన్యుడు-గ5ధ 5 күн бұрын
Identity crisis tho badha padutunnadu Allu Arjun
@yazatajax
@yazatajax 5 күн бұрын
వాళ్ళు పెంచితే మాత్రం మనం ఎందుకు ఎక్కువ రేటు పెట్టీ కొనడం? మొదటి రోజు సినిమా చూడకపోతే ఏమవుతుంది?
@KumarCh-f1z
@KumarCh-f1z Күн бұрын
సార్ చాలా బాగా చెప్పినారు సార్ ఒక కుటుంబం ప్రాణం పోగొట్టుకున్నారూ అంటే బాధాకర విషయం సార్ సార్ నిజమైన హీరో అంటే ఒకే ఒక్కడు సార్ ప్రభాస్ అన్న పేద వాళ్ళని బాగా చూసుకుంటాడు సార్
@umaprakash2168
@umaprakash2168 5 күн бұрын
దయచేసి...ఇల సినిమా పేరు తో జనాలని దోచుకోకండి.... అందరు హీరోలకి చెపుతున్నాను... ప్రజల emoction తో అడ్డుకోవద్దు.... ప్లీజ్
@bisoiseetharam143
@bisoiseetharam143 3 күн бұрын
దొంగతనం చేసే వాళ్ళకి జాతీయ అవార్డు ఇవ్వడం విడ్డూరంగా ఉంది...!! ఏమైనా సమాజం కోసం ఉన్న సినిమాలకు జాతీయ అవార్డు దక్కడం లేదు... కానీ సస్మోగ్లర్ చేసే పాత్ర నాయకులకి జాతీయ అవార్డు రావడం సిగ్గుచేటు.
@CHANNEL9HDNELLORE
@CHANNEL9HDNELLORE 5 күн бұрын
నాకు నచ్చితే వస్తా నచ్చితే చేస్తా అన్నాడు కదా అల్లు అర్జున్, ఇప్పుడు ఏమైంది చనిపోయిన వాళ్లకి కనీసం చిన్న ట్విట్ పెట్టలేదు అది ఆయన నిజాయితీ మనమే రా మధ్యలో నలిగిపోయేది వాడేమో కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకున్నాడు వాడు వాడి పిల్లలు అందరూ బాగుంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ టిక్కెట్ 2000 పెట్టినా కొనాలి వెయ్యి రూపాయలు పెట్టినా కొనాలి మధ్యలో నష్టపోయేది మనమే ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా అల్లు అర్జున్ లేకపోతే 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించండి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా
@AnilKumar-gs9cj
@AnilKumar-gs9cj 5 күн бұрын
నేను కూడా ఒక అభిమానినే పక్కా పవన్కళ్యాణ్, రాంచరణ్, చిరింజీవి అభిమానినే కానీ నేను ఇంత వరకు బెనిఫిట్ షో లో మూవీ చూడలేదు చూడను వారం లేదా పది రోజులు ఆగితే సరిపోతుంది ఒకటే ప్రాణం ప్రాణం పోతే మల్లీ తిరిగి రాదు కదా అది గ్రహించాలి ఇందులో ముఖ్యం గా అల్లు అర్జున్ తప్పు ఉంది ఎందుకంటే ఆయన రాకపోతే వాళ్ళు చనిపోయేవాళ్లు కాదేమో ఇది చాలా చాలా బాధాకరం వింటేనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి
@madhusudhankadiyala-tu8zy
@madhusudhankadiyala-tu8zy 5 күн бұрын
పుష్పటీం పైన అల్లు అర్జున్ పైన యాక్షన్ తీసుకోవాలి
@phanivarma2987
@phanivarma2987 5 күн бұрын
I am feeling now, what ever jagan did on AP regarding ticket price, that was correct.
@kittu-77711
@kittu-77711 3 күн бұрын
Ayitha 2014 govindulu andhiri valla cinimaki same jarigindi appudu ram charen 2laks a ichadu kani pushpa cinamaki kuda ada jarigindi allu arjun 25 laks icharu ayina sara bunny anna mida case lu lovada ani chapthunnaru mari ee sactions kuda appudu unnayi kada appudu ram charen anduku jailu vayaladu anta ram charen ki oka saction bunny anna ki section
@NewNew-dx5vq
@NewNew-dx5vq 5 күн бұрын
మొదటి రోజు సినిమా చూడకపోతే ఏమి అవుతుంది
@kayalasreenivasulu146
@kayalasreenivasulu146 5 күн бұрын
Has Babu twaraga kolukoni....Baga undali devudi dayatho....God bless you son..
@RaghavaK-c9q
@RaghavaK-c9q 4 күн бұрын
Arjun showed his real mentality. If he visited the boy in the hospital & he expresded his condolences & helped them financially for thd boy's medical expenses, all would praisr him.
@thrishaktibharadwj1434
@thrishaktibharadwj1434 5 күн бұрын
అసలు వందలకు వేల కోట్లు సినిమా ఇండస్ట్రీలో నడుస్తుంటే ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి తెలియదా ఇదంతా బ్లాక్ మనీ అని అది అమౌంట్ ఎక్కడ చూస్తుందని ఇన్కమ్ టాక్స్ వల్ల తెలియదా అని చెబుతున్నటువంటి వాళ్ళు ఇన్కమ్ టాక్స్ ఏం చేస్తుంది ఒక ఫ్యామిలీ సినిమా చూడండి 6000 7000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ఉంటే ఎంత ఒక పెద్ద లూటీగా తయారయింది కదా
@vemireddyeswararao5600
@vemireddyeswararao5600 5 күн бұрын
Sir పుష్ప సినిమా హిట్ టాక్ రావాలంటే ఎవరొవోకరు చెనిపోవాలి ఇంకా ట్రాఫిక్ జాం సృష్టించాలి చెనిపోతే టికెట్స్ దొరక్క పోతే టీవీ ల్లో చెప్తారు టాక్ వస్తాది
@VenkataRamana-pp3xu
@VenkataRamana-pp3xu 5 күн бұрын
మన దేశంలో ఎంతమంది రాజకీయకులు అన్యాలు మర్డర్లు ప్రజలు సంపద దోచుకుంటాన్నారు వారికి వేయాలి శికచలు
@ramuysetty2096
@ramuysetty2096 5 күн бұрын
భారత న్యాయవ్యవస్థలో, సామాన్యుడికి న్యాయం జరుగుతుంది అనేది నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్లే
@Suresh-view
@Suresh-view 4 күн бұрын
Really correct 👍👍👍 they have right to respond for fans
@vemulanaga-yk3tn
@vemulanaga-yk3tn 5 күн бұрын
ఆదిపురుష్ మూవీలో వానర సైనికుని గెటప్ ఈ సినిమా మొత్తం కన్పించింది అలాంటి వానరం హీరో మళ్ళీ ఆ బోకాడ మూవీ కి తొక్కిసలాట
@vanaspathichandrodhayam5680
@vanaspathichandrodhayam5680 11 сағат бұрын
సినిమా ఓక వేశనం వేబిచారం జూధము మధ్యపానం
@sv2200
@sv2200 5 күн бұрын
రియల్ హీరో అభిమానులకు చెవిలో పువ్వు గా మారిన రీల్ హీరో , ఎందుకో ప్రజలకు ఇంకా ఈ సినిమా పిచ్చిలు పోవడంలేదు ఈ రోజుల్లో కూడా, కుర్రాళ్ళు మగాళ్లు అయితేనే అటువంటి రష్ లో నుండి బయట పడాలంటే కష్టం , ఆమె ఆ పిల్లవాని తో అంత అవసరమా ఇపుడు , అనిపించింది గా అందరికీ 😮
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 5 күн бұрын
అభిమానులు తల దించుకొనేలా ప్రవర్తించారు అల్లు గారు ఎవరు ప్రాణం పోవడానికి కారణం అల్లు గారు చెప్పాలి
@yugandharpatha9548
@yugandharpatha9548 5 күн бұрын
టిజెర్స్ కుడా విడుదల కనిఎవ్వద్దు. టీజర్లు షో ల కు పర్మిషన్ evvaddu
@VenugopalL-j9b
@VenugopalL-j9b 4 күн бұрын
It is the mistake of parents ! ,, any how the caption by the anchor is misleading also the commentar who has put the caption as " Allu Arjun ku padheillu jail skhsha " is misleading such remarks by the channels must be warned !?! from Pandit LVGopal Tpt ( 77yrs senior citizen of India)
@srivennelakaranam8656
@srivennelakaranam8656 5 күн бұрын
Allu Arjun and team will pay money of 25lakhs to the victim's family and ask them to take back this case. Case will be closed. Allu Arjun will never ever go to jail. Money and power will rule in India.
@sureshmudiraj-os8pu
@sureshmudiraj-os8pu 3 күн бұрын
Good baga chepparu sir thank you
@mkt65361
@mkt65361 5 күн бұрын
AAthu Army 🤣🤣🤣
@gvrrao3225
@gvrrao3225 5 күн бұрын
శాస్త్ర వేత్తలు ఏనాడో చెప్పారు, ఒక నటునిపై వీరాభిమానం అనేది, ఆ అభిమానంతో జరిపే పాలాభీషేకాలు, బైక్ ర్యాలీలు, ఇలాంటి వన్నీ ఒకానొక మానసిక రుగ్మతకు సంబంధించిన అంశాలు అని. వారు చేసే అతి వారికి మంచిగా తోస్తుంది, తప్పు అని ఎవరైనా చెబితే వారిపై హేయమైన రీతిలో విమర్శలు చేయడం జరుగుతుంది, ఇదంతా ఆ మానసిక రుగ్మత ఫలితమే. ప్రచారం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అతిగా చేసినప్పుడు, ఇలాంటి మానసిక రోగులంతా ఒకేచోట జేరిపోవడం జరుగుతుంది, దాని ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కూడా. నిజానికి 'ఉష్ణే ఉష్ణేణ శీతలస్య' అనే పెద్దల ఉవాచ ప్రకారం వీరికంటే మరింత గొప్ప వ్యక్తి పాలనలో గతంలో ఇలాంటి విపరీత పోకడలు నివారించ బడ్డాయి కూడా. మిగతా అన్ని విషయాలు వదిలేసినా ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయన చూపిన బాటలో నడవటం మంచిది.
@VenugopalL-j9b
@VenugopalL-j9b 4 күн бұрын
Yes it is crazy persons deaths & misleading coments !?
@tbyeshgaming5123
@tbyeshgaming5123 5 күн бұрын
Madness.. Heros are not different from others. It is the madness of the People.
@kodukulalakshminarasimhamu5079
@kodukulalakshminarasimhamu5079 5 күн бұрын
ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జరిగిన సంఘటన లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్న ఆ పసి పిల్లవాడికి ఆ భగవంతుడు ఆయుష్ ఇవ్వాలని కోరుతూ,ఆ కుటుంబం సభ్యులను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ,ఇక పైన ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆశీస్తూ, అయితే చాలా మంది ప్రజలు రాజకీయ నాయకులు, రాజకీయాలకు సినిమా వాళ్ళ మీద ఆధార్ పడి ఉంటారని, సినిమా ఓక మాఫియా గా మారినది ప్రజలు వారియొక్క అభిప్రాయం తో ఉన్నారు, శుభం.
@padmajakommu6054
@padmajakommu6054 3 күн бұрын
చాలా తప్పు అండీ అల్లు అర్జున్ వాళ్ళని మొదటి రోజే సినిమా చూడమని చెప్పాడా వాళ్ళకి ఎందుకు అంత తొందర
@MalleshPsk
@MalleshPsk 5 күн бұрын
ఈ సినిమా వాళ్ల వల్ల జనాలకి ఏమీ ఉపయోగం లేదు ఫ్యాన్స్ కి జనాలకి ఏమీ ఉపయోగం లేదు ఫ్యాన్స్ ఇంకా ఆలోచించారు ఒక ఇద్దరు పిల్లలు అనాధాలు అయ్యారు ఒక భర్త భార్య లేకుండా అయ్యా ఆలోచించండి అభిమానులారా సినిమా ఇండస్ట్రీ వేస్ట్
@badarinathc2122
@badarinathc2122 5 күн бұрын
🎉🎉🎉Pushpa 2 movie overall nice movie . ❤Worth watching . ❤Don't believe on jealous based crooked comments and opinion. This is my genuine, honest opinion .❤ I am a great fan of any Indian language movie . ❤This movie is India's pride mass masaala movie. ❤Rural economy propeller. Arjun's acting is top notch. ❤Intense action sequences are there. Go, watch this movie with family members in the theatre on a convenient day. ❤
@VenugopalL-j9b
@VenugopalL-j9b 4 күн бұрын
Good coment
@mohanakula4579
@mohanakula4579 5 күн бұрын
Koncham taggithe manchidi....verevalla familylo vellu pettakandi
@gvijaychandu8720
@gvijaychandu8720 4 күн бұрын
I don't think anyone is responsible for the tragedy except the family who were in a hurry to see the movie. The police n government are also responsible for their neglence in controlling the public... The public should learn to control themselves... People should stop being Crazy about Film Stars... 😅😊😂😢😅😊
@jellasateesh5508
@jellasateesh5508 5 күн бұрын
Cinema release time lo asalu movie rates penchakudadu 1) Hero/Director remmunaration tagginchukovali 2) Asalu entha pedda thopu aina sare rates oka 50/- matrame increase cheyali oka 3/4 days only 3) Meeru inthe rates penchukuntu pothe theatres voche janalu ranu ranu thaggipotharu 4) ott ki movies ivvamakandi ..... 5) appudu andaru theatre lo chustaru families tho thakkuvaga rates unte 6) cinema industry ni thana swardam kosam vadu kunnadi matram SS Rajamouli nuvvu inthe badget lu penchukuntu pothe boycott Movies antaru Oka cinema lover and Theatre lo chesina vadiga cheptunna Pls A centres lo - 200 B Centres lo - 150 C centres lo - 100 maintain cheyandi malli 100 days theatres lo chudochu movies 🙏🙏🙏
@venkateshchowdary3583
@venkateshchowdary3583 5 күн бұрын
కంప్లెయింట్ ఇచ్చినవానిపైన చర్యలుతీసుకోవాలి మొదటిరోజు బెనిఫిటీషో కి పిల్లలను భార్యను తీసుకురావడము మొదటితప్పు రెండవది అల్లుఅర్జున్ అతిచేయడము
@VenugopalL-j9b
@VenugopalL-j9b 4 күн бұрын
Correct
@ranganayakulujaldu9746
@ranganayakulujaldu9746 5 күн бұрын
very good decision by Telangana govt
@VenugopalL-j9b
@VenugopalL-j9b 4 күн бұрын
Wrong decision !
@kiranmayee6932
@kiranmayee6932 4 күн бұрын
Shiksha pade avakasham vundanta ani okka mukka cheppaaaru. Mike correct ga telidu. Correct information. Marendukandi padellu jail shiksha ani label pettaaru?????????????
@stylishstarabhiram8658
@stylishstarabhiram8658 3 күн бұрын
Views ravali kada bro normal gaa pedithe evadu chustadu ade high lo unnodu mida negative spred cheste andaru chustaruu....edevadoo kani Baga 💰 collect chesinattunnadu
@ifthekharshaik2450
@ifthekharshaik2450 5 күн бұрын
9:45 pure facts word S and reel hero Only AA not in real 😢😢
@ROYALSRINIVAS
@ROYALSRINIVAS 5 күн бұрын
Athahpathalam ante idhe
@bsuresh3352
@bsuresh3352 Күн бұрын
Super sir revanth sir ❤
@venkyvenky3069
@venkyvenky3069 5 күн бұрын
అల్లు అర్జున్ మానవత్వం ఉన్న మనషి ఐతే ఇగతనపైన కనీసం స్పందించ లికదా
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 4 күн бұрын
Sir your wonderful explain about on Puspa సంధ్య Theatre issue Merannatlu అర్జున్ గారు Police permission teesukoni RAVALCINADI AaFamiliki nyam cheyali
@umkuma5434
@umkuma5434 5 күн бұрын
The victim must be helped and paid properly by Allu Arjun.
@aachaaryahk
@aachaaryahk 2 күн бұрын
పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతెలీదు కానీ సోషల్ మీడీయాలో మాత్రం విషయం లీక్ చెయ్యడం బాగా తెలుసు, అంటే సినిమాలో కేరెక్టర్ కి సరిగ్గా సరిపోతాడు, ఇది అసలు ఏవిధంగా కూడా క్షమించరాని విషయం, కావాలని తన స్థాయి చూపించుకోవాలని దానివల్ల ఏం జరిగినా తనకేం అన్నట్లు చాలా క్లియర్ గా కనిపిస్తోంది.
@sathishkorakoppula2615
@sathishkorakoppula2615 5 күн бұрын
Good desition of cm money kanna manishi pranam mukyam kadabdi di🙏🙏
@chinthakuntavenugopal9711
@chinthakuntavenugopal9711 Күн бұрын
Alluarjunu ki 25 years శిక్ష పడాలి
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 5 күн бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
@madhavivlogs5038
@madhavivlogs5038 5 күн бұрын
Pavan Kalyan eppudu ekkadiki ravalana janam kosam alochinchi vastadu build up kisam edi cheyaledu
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 34 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 115 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
4:30 PM | ETV Telugu News | 12th December 2024
12:44
ETV Andhra Pradesh
Рет қаралды 4,8 М.
garikapati narasimha rao latest | pushpa 2 | Allu Arjun
8:47
Game changer
Рет қаралды 415 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 34 МЛН