@@baluganta5153😂😂😂😂😂😂 naakem ibbandhi ledhu cm post Pawan Kalyan gaariki DCM lokesh ki isthe maakem ibbandhi pedhu
@All_itcourses8 сағат бұрын
@@baluganta5153 Mee lokesh ni mundu it minister ga sariga cheyamanu 😂😂
@manipeddapalli34528 сағат бұрын
@@baluganta5153 ikkada evariki a noppi ledu broo CM PK ki icchi Lokesh ki DCM iddam appudu andharu happy
@AravindKumar-k5gКүн бұрын
నేను టీడీపీ కార్యకర్త గా నా మనసులో మాట మహసేనా రాజేష్ నీ పార్టీ నుండి సస్పెండ్ చెస్తే మంచిది లేకపోతే టీడీపీ 2029 చాలా కష్టం
@mk-ov4jsКүн бұрын
Nuvvu paytm ledha burraleni jansena ayyuntav ley ra 😂😂😂
@ksudarshan913223 сағат бұрын
రాజేష్ గారు తన అభిప్రాయం చెప్పారుశ్రిమతి సోనియా గాంధీ గారి లాగా బాబుగారు వుండకుండా. లోకేష్ గారికి కీలక బాధ్యతలు ఇవ్వాలి అసలే మాలలు టీడీపీ కి దూరం వున్న మహసేన రాజేష్ గారు పార్టీకి దూరం చేస్తే మంచిది కాదు
@KumarK-sf2pt23 сағат бұрын
Kastam kadu... Malli Jagan vostadu appudu tdp nama rupalu lekunda chestadu.... Doubt ledu ... 2024 lone intiki vellipoyedi... pawan garu akkada bjp ni kuda voppinchi kutami form cheste Lokesh & co appude vennupotu politics start chesaru...
@adapalasrinivasarao517922 сағат бұрын
చీడ గా దాపరిస్తున్న రాజేష్ నీ దమ్ము తో టీడీపీ తీసి అవతల పడేయాలి ఎందుకు ఆలోచన
@kedard459221 сағат бұрын
Correct
@Sekhar55Күн бұрын
గ్రేట్ లీడర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ❤️
@Laddu-wn6ys7 сағат бұрын
Vadu leader eppudayyadu ra 😂 , em eekadu leader ga 😂 , cbn la emanna chesada 😂 lokesh laga emanna company lu techada , jagan la emanna education development chesada 😂 seez the ship tappa 😂😂
@krishnavenisaladi49914 сағат бұрын
ఇలాంటి వెధవలని ని నమ్మకండి దరిద్రపు వెధవలు వాళ్లకి రాష్ట్రం నాశనం అవడం కావాలి జగన్ లాగా
మీరు చెప్పేది బావుందండి మరి ఈ మాటలు మాట్లాడేది ఎవరు టిడిపి వాళ్ళు కదా డైరెక్టుగా సీఎం ముందే మాట్లాడినప్పుడు ఖండించాలి కదా మరి
@thirupatiraovolipalli663622 сағат бұрын
నిజం sir 🙏🙏🙏
@VenkataRamana-gl9tb9 сағат бұрын
Yes
@SuryaPrakash-oe6rv5 сағат бұрын
Baga chepparandi
@vanivedantam7909Күн бұрын
రాజేశమహాసేన ని లోకేష్ వదలాలి లేకపోతే నెక్స్ట్ టీడీపి గెలవదు
@iw5mt7 сағат бұрын
అది మహాసేన ద్వారా టీడీపీ పంపిన లీక్ 🤣🤣🤣🤣
@chandrasekharrao8546Күн бұрын
కుటమి వల్ల ఏపీ అభివృద్ధి చెందాలి.
@ashokch333822 сағат бұрын
టిడిపి కార్యకర్తలే కూటమి విచ్చిన్నానికి తహతహలాడుతున్నారు.
@arisaputhrimurthulu1875Күн бұрын
శివగారు టీడీపీ లో కొంతమంది అనాలోచితంగా మాట్లాడే 2019తరువాత పార్టీ ఆధళ్లపాతనికి పడిపోయేలాచేశారు. ఇంక ఇలాగే ఉంటే 2029 పార్టీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకుంటాలేదు. CBN గారిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు RJY సెంట్రల్ జైలు ముందు జగన్ గారికి వ్యతిరేకం గా ధర్నాలు ఎందుకు చేయలేదు అప్పుడు జగన్ గారు వీళ్ళని కూడా లోపల వేసి కుమ్ముతారని భయం. అధికారం వచ్చింది కదా ఇప్పుడు పతిత్తు కబుర్లు చెబుతారు వేస్ట్ కబుర్లు చెబుతారు
మూడు పార్టీ జెండాలు మోసింది మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కోసం ఆయన్ని ఒక స్థాయిలో చూడాలనుకునే వాస్తవం కానీ కూటమిలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆడికి సర్దుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాధలు భరించి జనసేన కోసం నిలబడి ఉన్నాం,, ఎన్డీఏ కోట నుండి జనసేన విడిపోయినంత మాత్రాన జనసేన నష్టం ఎలాంటిది లేదు 2019లో తెలుగుదేశం పార్టీకి ఒకసారి రుచి చూపించారు జనసేన కార్యకర్తలు 2029 లో రిపీట్ చేసుకోవాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు
@raghumandaramesh555523 сағат бұрын
ఏం పర్లేదు శివ గారు మా జనసేన 1:50 ప్రతిపక్షంలో కూర్చుంటే అప్పుడు టిడిపికి బాగా తెలుస్తుంది అసలు జనసేన పవనకళ్యాణ్ లేకపోతే టిడిపి ఎక్కడ ఉంది సార్ ఈరోజు వరకు చెప్పండి
@polireddy342510 сағат бұрын
7% vote share tho brokerism chesi mla aina pavala gadu 😂
@rameshneerpaku27338 сағат бұрын
అంత బొక్క లేదు లే
@sairam-vk5zz8 сағат бұрын
@@raghumandaramesh5555 TDP ekkada vundho 2019 lo 40 percent minimum voting in worst situation And janasena 5 percent So ground reality chooskondi
@baluchittichethuanutegache22572 сағат бұрын
పవన్ ఇలా మాట్లాడలేదు కదా...
@rajusalapu9583Күн бұрын
ట్రాప్ ఏముంది దీంట్లో మహాసేన రాజేష్ మాట్లాడాడు కదా మరి తన మీద ఏం చర్యలు తీసుకున్నది పార్టీ
@KumarK-sf2ptКүн бұрын
ఇదంతా వెనుక ఉంది నడిపించేది లోకేష్ నే అని అర్థం అవుతుంది .... టీడీపీ తనగొయ్యి తానే తవ్వుకుంటుంది
@mk-ov4jsКүн бұрын
Mahasena Rajesh cheppindhi akshsaralla satyam ...ayna mahasena Rajesh PK ni deputy CM ga tholaginchalli ani emi analedhu but assallu PK gurinchey ethaledhu ..but PK ee madhya chala athyuthsaham chupisthunnadu...kabattey lokesh ki kuda PK tho pattu samananga gurthinchalli annadu ...Assal thappuledhu.
@karuturiratnaji8663Күн бұрын
Rajesh said the fact
@LionHeart-s4xКүн бұрын
@@mk-ov4jsanavasaranga lokesh asamardhudu ani prove chesinattu undhi, pawan kalyan utti mla ga unna alaane untaadu, ye mundhu theleedha pothu pettukunnappudu.
@badugunagamalleswarao4906Күн бұрын
@@mk-ov4jsలోకేష్ కి అసలు ఎం తేలుసు అని పవన్ తో సమానం గా చూడాలో అర్ధం కావడం లేదు, లోకేష్ వలనే 2019 లో టిడిపి సగం ఓడిపోయింది లోకేష్ ది తనదే పెత్తనం అవ్వాలని ఆశ, కానీ పవన్ ది ప్రజలకి సేవ చేయాలని ఆశ ఇద్దరికీ చాలా తేడా ఉంది.
@Ynagaraja-z8tКүн бұрын
చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కమిట్మెంట్ బాగుంది ఏ ఊరు ఎన్ని చేసినా ఏం కుదరదు
@satyaveni9925Күн бұрын
ఆంధ్రజ్యోతి RK, మహాసేన రాజేష్ ముందు వరసలో ఉన్నారు. అసలిప్పుడే కూటమి నేతలు జాగ్రత్తగా ఉండాలి. అయినా వాళ్ళ చేతే వెన్ను పోటు పొడిపించయం, వై ఛీపీ bach సిద్దహస్తులు
@Publicchannel5Күн бұрын
Evala kadapa mla husband open ga stage meda cbn garu munde annaru..video chudandi..
@Rajasam-36519 сағат бұрын
మహాసేన రాజేష్ YCP కి supporter గా ఉన్నాడు అనిపిస్తుంది.
@JJgedaКүн бұрын
అదేదో టీడీపీ నాయకులకు చెప్పండి శివ గారు ఒకరేమో అధిక ప్రతినిధి ఇంకొకరు కడప నాయకుడు వాళ్లకు చెప్పండి ముందు
@RameshRamesh-sv4lsКүн бұрын
రమేష్ అనబడే నేను ఏ పార్టీకి సంబంధించినది కాదు కాకపోయినా నేను ఒక ఓటర్ ని మాత్రమే మహాసేన రాజేష్ నోటి దూల కొంచెం ఎక్కువే తగ్గించుకుంటే మంచిది
@gurugubellichakradharrao285210 сағат бұрын
చంద్రబాబు ముందే లోకేష్ ని డిప్యూటి CM ని చేయండి అని చెప్పినప్పుడు బాబు గారు ఎందుకు ఖండించలేదు
@venkataramanapalakonda648720 сағат бұрын
రాజేష్ గాడు కి మ్మెల్యే సీట్ మిస్ అవ్వడం వాళ్ళ వాడికి మైండ్ దొబయింది.
@A.ramaraoReddy9 сағат бұрын
ఏపీ లో సీఎం పదవి పవన్ కళ్యాణ్ కి 💯 ఇవ్వాలి 🙏🇮🇳🙏💯🙏
@funnyvideos-bv9gm9 минут бұрын
Neeku vaddaaa
@akulajanakiram5194Күн бұрын
టీడీపీ overconfidence లో ఉంది. పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటులో చాలా కష్టపడ్డాడు. ఎవరికి వారు పోటీలో ఉన్నుంటే జగన్ cm అయ్యేవాడు అది మర్చిపోతున్నారు. రాజేష్ మహాసేన ని ఎవరు రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటున్నారు. రాజేష్ మహాసేన దీనికి వ్యతిరేకం అని అందరికి తెలుసు. టీడీపీ లో క్రమశిక్షణ చర్యలు ఉండవా..
@MeenakaKondalaraoКүн бұрын
రాజేష్ మహసేనా.గొర్రె బిడ్డ అందుకే పవన్ కి వ్యతి రేఖం
@Publicchannel5Күн бұрын
@@MeenakaKondalaraoabn rk analysis mari.. weekend comment lo clear ga chepparu.
మహసేనా గడిని urgent ga బయట దేన్గండి. వాడే వ్యూస్ కోసం గొడవలు పెడ్తున్నాడు
@vishuvishu1467Күн бұрын
చంద్రబాబు తో జర జాగ్రత్త పవన్
@gurugubellichakradharrao285210 сағат бұрын
కళ్యాణ్ గారు MLA గా ఉన్నా గాని ఆయన ఇంకా మంచి పనులు చేయగలరు ఒక్కసారి కళ్యాణ్ గార్ని డిప్యూటి CM నుంచి తొలగించి చూడండి మీకే అర్థమవుతుంది
@Krishna3249c19 сағат бұрын
రాయ వేసింది టిడిపి వాళ్లే.. jsp అధికార ప్రతినిధులు twitter handles ki టిడిపి అధికార ప్రతినిధుల handles ని చూడండి.. jsp అధికార ప్రతినిధులు provoke చేయరు.. jsp lo ఎవరిని తీసుకోవాలో ఎవరికి ministry ఇవ్వాలో అన్ని టిడిపి వాళ్లకే కావాలి..
@DasariAkhill12 сағат бұрын
అంతా చినబాబు కనుసన్నల్లో జరుగుతున్న డ్రామా అని ప్రజలందరికీ తెలుసు...
@rajd-sj9pdКүн бұрын
బాగా ఆలోచించి చెప్పారు సార్
@RaghunandhanPallatiКүн бұрын
Jai pawan
@umamallampalli7799Күн бұрын
Right analysis....
@ashokch333822 сағат бұрын
కడప టీడీపీ MlA భర్త చంద్రబాబునాయుడి ముందు చేసిన వ్యాఖ్యలకు ఏమి సమాధానం చెప్తారు.
@kondalucherukuri518323 сағат бұрын
Correct ga chepparu
@nareshnaidu726423 сағат бұрын
రాజేష్ మహసేన party నుండి suspended cheyandi
@bvssaibabababa3376Күн бұрын
Thumb nail తోటే అదిరింది. ఈ వీడియో తో దూలగాళ్ళకి దురదగాళ్ళకి బాగా తీరుతుంది.
@sukumarpuli14 сағат бұрын
మహాసేన రాజేష్ డేంజర్ గాడు. వైసిపి రాజేష్ ద్వారా ఈ పనులన్నీ చేపిస్తా ఉంది. ఒకానొక సందర్భంలో ఎలక్షన్ టైం లో మహాసేన రాజేష్ వైసిపి ప్రభుత్వం కొంతవరకు బెటర్ మళ్లీ ఆ ప్రభుత్వం వస్తుందేమో అని మాట్లాడటం జరిగింది. అప్పుడే వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది మరి లోకేష్ ఎందుకు ఆలోచిస్తున్నాడు మరి అర్థం కావడం లేదు. జనసేన నుంచైనా టిడిపి అధిష్టానం నేర్చుకోవాలి కొన్ని రోజుల క్రితం సంక్రాంతి లో కోడిపందాల విషయంలో జనసేన ఒక వ్యక్తిని సస్పెండ్ చేసి పడేసింది.
@KumarK-sf2ptКүн бұрын
ఇదంతా వెనుక ఉంది నడిపించేది లోకేష్ నే అని అర్థం అవుతుంది .. ఎందుకంటే రాజేష్ లాంటి వ్యక్తి మీద ఎటువని చర్యలు తీసుకోలేదు ..... అంతేకాదు ఒక విలేకరి టీటీడీ విషయం లో పవన్ గారు టీటీడీ చైర్మన్ ని క్షమాపణలు చెప్పామన్నారు కదా అంటే ... అది అతని వ్యక్తిగత అభిప్రాయం .... టీడీపీ స్టాండ్ కాదు అని చెప్పారు .....పవన్ గారు బాధ్యత గా ప్రభుత్వం తరుపున తప్పు జరిగింది క్షమించండి అని అన్నారు .... ప్రజలు ప్రాణాలు పోతే క్షమాపణలు చెప్పడం అనేది వ్యక్తిగతం అంట .... ఇతన్ని డిప్యూటీ సీఎం లేదంటే సీఎం చేసేయాలంట .... టీడీపీ తనగొయ్యి తానే తవ్వుకుంటుంది ...
@krishnak714 сағат бұрын
అరేబాబు,లోకేష్ అననవి అన్నాడు అని ఎందుకు ప్రచారాలు చేస్తున్నారు. మెగామాఫియా ఇలానే వర్క్ చేసింది గత 20 ఏళ్లుగా. వ్యక్తిగా పవన్కళ్యాణ్ మంచివారు. కానీ పవన్ కళ్యాణ్ ఫోల్లోర్ కులగజ్జి వాళ్ళతోనే పెద్ద సమస్య.
ఒరేయ్ మాట్లాడుతున్నారో టిడిపి వాళ్ళ జనసేన వాళ్ళ రాజేష్ గాడిని టిడిపి నుంచి సస్పెండ్ చేసిన ఫస్ట్ నువ్వు చెప్పేది నమ్మొచ్చు గాని
@venkannauppu28622 сағат бұрын
@@chbadri.tilesworks5620 Sivakarthikeyan Rajesh mahasena sugar music
@kantharao26321 сағат бұрын
మీ టీడీపీ నాయకులే మాట్లాడుతున్నారు ఇది కమ్మరాజకీయ కుట్ర
@drnmedia382219 сағат бұрын
మహాసేన రాజేష్ వేస్ట్ గాడు
@lovelypriyavlogs987019 сағат бұрын
సూపర్ శివ గారు చాలా బాగా చెప్పారు 👌👌👌👌👌👌
@VVP.TV.Channel145119 сағат бұрын
మాట్లాడుతున్న ప్రతివారు టిడిపి కార్యకర్తలు మీరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఐ మీన్ మీరంటే టీవీ5 కాదు టిడిపి వాళ్ళు
@prasadlankalapalli2114Күн бұрын
Chala baga chepparu.
@Ramkashetti19 сағат бұрын
Dont touch deputy cm one only Pavan Kalyan
@Rcbalaga23 сағат бұрын
చంద్రబాబు గారు వెంటనే రాజేష్ మహసేన ను పార్టీనుంచి సస్పెండ్ చేయండి.జై భీమ్.
@KeshavaraoRasa20 сағат бұрын
టీవీ 5 కి తిరుమల ఏబీఎన్ కి లేదు అది రాధాక్రిష్ణ బాధ
@chybiotech495718 сағат бұрын
Correct sir
@grattitude573320 сағат бұрын
అందుకే cbn ని ఎవరు నమ్మరు పవన్ అంతా మంచి వారు ఎవరు లేరు. పవన్ ఎక్కడ సీఎం కావాలి అన్నలేదు. పవన్ అభిమానాలు సీఎం సీఎం అని చెప్పిన పవన్ కోపం పడ్డారు. ఈ రోజు కి పవన్ ని అన్యాయం చేశారు. దేవుడు ఉన్నాడు పైన 🙏🙏
@chinnajan893117 сағат бұрын
👌
@muthyalacharan376219 сағат бұрын
జై పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేని నాయకుడు నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు
@KevinAnand9494Күн бұрын
Pawan Kalyan garu next c.m కూడా cbn అన్నపుడు ,అన్ని తగ్గిచుకొని duputy c.m తీసుకున్న పవన్ కళ్యాణ్ మీద పడ్డారు,tdp లో కూటమిని విడగొట్టాడానికి వైసిపి బ్యాచ్ దురారు CBN garu చర్యలు తీసుకోవాలి లేదు అంటే కష్టం , పవన్ కళ్యాణ్ నీ గౌరవం తో ఇచ్చిన పదవి dupty c.m , అది కూడా రెండు ముక్కలు చేస్తే పవన్ కళ్యాణ్ కూటమి లో ఉండడు 100000% పక్క
@Publicchannel5Күн бұрын
Annadi sena and kadapa mla husband.evala open ga cbn garu unna stage meda annaru...
@pichaiahCh-m4k9 сағат бұрын
చాలా చాలా కరెక్టుగా చెప్పారు 💯✔️
@anilkumarraju8839Күн бұрын
TDP better rajesh ni suspend cheyadi.
@ramanjaneyulubelle23 сағат бұрын
చాలా బాగా చెప్పారు
@muralikrishnagurram681621 сағат бұрын
Excellent Analysis 👍
@padalasuribabu1968Күн бұрын
Yes 💯 💯 sir 👏
@bhanutejatechteluguchannel7464Күн бұрын
Super siva guru
@srvinukonda35874 сағат бұрын
మీ సందేశం చాలా బాగుంది. జై జనసేన
@positivesoul7789Сағат бұрын
నిజం చెప్పారు
@VenkataramanaYV-i1d23 сағат бұрын
Yes you are correct
@ThotabajjiThotabajiКүн бұрын
Jai janasena
@KrishnaiahG-w4iКүн бұрын
శివా గారూ! ఇందులో ప్రతి పక్షం కుట్ర కంటే! అధికార పక్ష కుట్రే ఎక్కువగా ఉంది . ఈ రోజు చంద్రబాబు గారి 'మైదుకూరు పర్యాటనలో కడప TDP అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి గారే ' లోకేష్ ను ఉపముఖ్యమంత్రి ని చే యమని కోరినాడు. మరి కుట్ర ఎక్కడ జరుగుం తో మీరే నిర్ణయించండి. రెండవ ఉపముఖ్యమంత్రి పదవే ఏర్పడితే! కూటమి విచ్చిన్నం ఖాయం జైNDA
@RaghunandhanPallatiКүн бұрын
Pawankalyan lekapothe tdp 0
@KumarK-sf2ptКүн бұрын
ఇదంతా వెనుక ఉంది నడిపించేది లోకేష్ నే అని అర్థం అవుతుంది .. ఎందుకంటే రాజేష్ లాంటి వ్యక్తి మీద ఎటువని చర్యలు తీసుకోలేదు ..... అంతేకాదు ఒక విలేకరి టీటీడీ విషయం లో పవన్ గారు టీటీడీ చైర్మన్ ని క్షమాపణలు చెప్పామన్నారు కదా అంటే ... అది అతని వ్యక్తిగత అభిప్రాయం .... టీడీపీ స్టాండ్ కాదు అని చెప్పారు .....పవన్ గారు బాధ్యత గా ప్రభుత్వం తరుపున తప్పు జరిగింది క్షమించండి అని అన్నారు .... ప్రజలు ప్రాణాలు పోతే క్షమాపణలు చెప్పడం అనేది వ్యక్తిగతం అంట .... ఇతన్ని డిప్యూటీ సీఎం లేదంటే సీఎం చేసేయాలంట .... టీడీపీ తనగొయ్యి తానే తవ్వుకుంటుంది ...
TDP ki 142 JSP ki 22 ayina vote lu chilakunda prajakosam Pawan pravarthinchadu
@jaisreeram778023 сағат бұрын
💯 correct
@chchittibabu69445 сағат бұрын
సింగిల్ గా పోటీ చేసి ఎంఎల్ఏ అయినా చరిత్ర ఉందా.0 గురించి మాట్లాడే ముందు ముందు మన వైపు ఎన్ని వెలూ చూపిస్తున్నాయి
@SrinivasuGanugula-s3k23 сағат бұрын
మహాసేన రాజేష్ గాడిని వెంటనే తప్పిస్తే బాగుంటది. ఆ రాజేష్ ఈ పదవులు మానేయ్ రాష్ట్రం కోసం ఆలోచించు
@citizenm311817 сағат бұрын
వీడి బాధ పగొడికి కూడా రావద్దు.. జాకీ లు పెట్టలేక చస్తున్నాడు
@barlapudisrinivas6777Күн бұрын
100% you are right, but that Rajesh Mahasena is a big culprit and BACK STABER.....Becareful with him . If POSSIBLE can SUSPEND him PARTY...
@veenavani799120 сағат бұрын
అమిత్ షా గారు బాబు గారి ఇంటికి గంట క్రితం వస్తుంటే లోకేష్ సీఎం అని అరుస్తూ న వాళ్ళ కి చేపింది ఎవరు పుగ లేనిది మంట రాదు కధ
@kovvadarambabu7156Күн бұрын
నిజం... మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం. గత ప్రభుత్వ విధ్వంస కారులు ఎప్పటికీ మారరు. కూటమి పెద్దలు దీనిపై చాలా లోతుగా అలోచించి అహర్నిశలు జాగ్రత్తగా వుండాలి. కొంతమంది మీడియా కుహనా విషవాదులు ఒక పార్టీనే... ఆ అధినేతనే కేంద్ర బిందువుగా చేసుకుని ఎన్నో చవాకులు మొదలుపెట్టారు. ఆరు నూరైనా గత విధ్వంస పాలనను ఎట్టి పరిస్థితిలోనూ మళ్ళీ అధికారం లోకి రానివ్వకూడదనే కసితో ప్రజలున్నారు. వీలైతే మన మీడియా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి సలహాలు ఇస్తే ఇవ్వండి. దయచేసి కూటమికి కుంపట్లు పెట్టి... ఆ మంటల్లో చలి కాచుకోవద్దు.
@drnmedia382219 сағат бұрын
రాష్ట్ర నికి ఏది మంచిదో అదే చేసాడు పవన్ కళ్యాణ్
@ChickenSoupysoups22 сағат бұрын
Elections lo only CBN and Pawan Kalyan ni chuse votes vesaru......ippudu kothaga Lokesh ni teeskosthe kutami lo differences vastai......memu janasainikulam aithe oorukom....
@gurugubellichakradharrao285210 сағат бұрын
అర్జెంట్ గా బాబు గారిని దింపేసి లోకేష్ ని CM ని చేయండి
@SssM-ej9xr20 сағат бұрын
కూటమి కూలిపోవడానికి వైసీపీ తో పాటు లోకేష్ కూడా ట్రై చేస్తున్నాడు దోచుకోడానికి పవన్కళ్యాణ్ అడ్డుగా ఉన్నాడు అని
నిరంకుశ పాలన చేసిన జగన్ నే 11 సీట్లు కి పరిమితం చేసాడు పవన్.. టిడిపి సోషల్ మీడియా లో కొంత మంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.. వాళ్ళకి అర్దం కావటం లేదు పవన్ తో పెట్టుకుంటే ఏం అవుద్దో..
@karuturiratnaji8663Күн бұрын
pk కు అంత శాక్తి ఉంటే రెండుచోట్ల ఎందుకు ఓడాడు? తెలంగాణలో డిపాజిట్లు రాలేదు
@krishkittu3997Күн бұрын
@karuturiratnaji8663 😂 100% strike gurinchi kooda matladu mari
@MeenakaKondalaraoКүн бұрын
@@karuturiratnaji8663ఒరే బొక్క వైసిపి phaytm బ్యాచ్ vaduvu మాకు తెలుసు
@kittu187622 сағат бұрын
Siva garu chala baga explain chesaru
@subbumanyam6342Күн бұрын
Ipati kaina TDP mahasena rajesh ni suspend cheyali leda koncham control lo petali...ledantey kootami lo chala godavalu vastai
లోకేష్ నీ ఫస్ట్ సిఎం చేయాలి తరువాత రిక్వెస్ట్ చేసి పీఎం కూడా చేయాలి
@vakapallivasu79026 сағат бұрын
You are correct sir.
@ravikumar-hd8df20 сағат бұрын
చాలా బాగా చెప్పావ్ కానీ డిప్యూటీ సీఎం కావాలని అడిగీనది టీడీపీ వాళ్లు మరియు జనసేన వాళ్లు,వైసీపీ అడిగినది అని ఒక్క వీడియో చూపిన్చు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ అన్న
@therobloxgamer-if3od9 сағат бұрын
Veellu alantivi chepparu bro expect cheyyaku
@mukhyapranarao492620 сағат бұрын
2029 లో కూడా సిఎం గా చంద్రబాబే కొన సాగుతారు. కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తారు.అధికారంలోకి వస్తుంది. పవన్ కల్యాణ్ చంద్రబాబు గారే 10 ఏళ్లు సిఎం గా ఉండాలని కోరుకున్నట్లు అసెంబ్లీ లో చెప్పారు. అందుచేత కారుకూతలు ఇష్టారీతిన రాసేవారు, వాగేవారి మాటలను నమ్మవద్దు.2034 లో తిరిగి కూటమి పోటీ చేస్తే అప్పుడు సిఎం గా పవన్, డిప్యూటీ సిఎం గా లోకేష్ గా అవ్వవచ్చు. ప్రస్తుతం నాశనమైన ఆంధ్ర ను ఈ పది సంవత్సరాలలో అభివృద్ధి బాట పట్టించడమే కూటమి లక్ష్యం అంతేగానీ ప్రమోషన్లు కావు.
@sreedharnayak372120 сағат бұрын
Tdp is nothing without pawan kalyan
@sudhayaram582823 сағат бұрын
ఇప్పుడే కూటమి అధికారంలో ఆంధ్ర ప్రదేశ్ ఊపిరి పోశాకుంటుంది
@sridurgaservicerjy967923 сағат бұрын
Mahasena Rajesh ni endhuku suspend cheyaru TDP vallu
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కూడా అవ్వలేదు. అప్పుడే స్థానాలు మారితే చాలా ప్రమాదం. వొక బాధ్యత నిర్వహించడానికి ఓపిక వుండాలి. ఆందరూ కాస్త సంయనం పాటిస్తే, ప్రజలకు చాలా ప్రయోజనం.