Dharani & Deva a Cute and Sweet lobe love Story ❤😍Superb story and Great Screenplay
@VaddamanuNaveenKumar Жыл бұрын
జీవిత పరమార్థం ఏమిటో చెప్పిన ఈయొక్క చిన్న ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను మీరు ఇలాగే ముందుకు సాగాలని నేను మరసారా కోరుకుంటున్నా ఆపరమేశ్వరుని కటాక్షం ఎల్ల వేళలా మీఅందరిపైన ఉండాలని కోరుకుంటున్నా…..
@Sanju-d7u8 ай бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు బ్రో. కానీ రియాలిటీ లో ఇలా ఉండదు. హీరో n హీరోయిన్ ఇద్దరూ సూపర్ గా చేశారు❤.
@sunnyediting3413 Жыл бұрын
Ammai character super and voice matram challa bagundhi❤❤❤🥰🥰
@vijaydivs11 ай бұрын
Idi ra real love ante ..but ilanti ammayi dorakadam chala adrustham.aa abbai di ...❤❤❤love u deepa❤❤means ur acting deepa❤❤❤
@6a40rheasriramemandi511 ай бұрын
ఇంత ఈజీగా గా అంతా అయిపోతే చలా బాగుంటుంది. కానీ రియల్ లైఫ్ మనం అనుకున్నంత ఈజీగా గా ఉండదు. దూల దీరిపోతుంది
@Venky310411 ай бұрын
Yes you're correct I'm facing same
@sujithkommula59655 ай бұрын
😂
@gana61425 ай бұрын
same feeling
@Love143Journey.4 ай бұрын
My situation kuda enthe bro 2 times vellina vidathisaru bro😢
@chanduchandu-ir7zi Жыл бұрын
చివర్లో కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. Nice story ❤❤❤
@aahladchowdary6014 Жыл бұрын
It is so much awesome story & I finally hope and expect that you team will try to get season 2 for this cute and sweet couple story
@pallapumahesh500311 ай бұрын
Chala bagundhi .... Dharani face lo amayakatvam ...its nice
@kldigitals6340 Жыл бұрын
మొత్తం ఫిలిం చూశాను బ్రో సూపర్ సూపర్ 🥰🥰❤️
@haripranapriyavrajeswari9813 Жыл бұрын
జై శ్రీ రామ్ మూవీ చాలా బాగా వచ్చింది. కానీ ముగింపు ఇంకొంచం ప్రేమగా ఏమొస్నల్ తీస్తే బాగుండు, అమ్మాయి వెళ్ళినది అనుకుంటున్న అతను కంగారు కంగారుగా చాలా బాగుంది తను వెళ్లి పోయినది అన్న దుఃఖం కనిపించింది కాని తను కనిపించే సరికి అతనిలో ఉన్న ప్రేమ అక్కడ కనిపించలేదు, అనిపించింది. అమ్మాయి హీరోయిన్ పాత్ర చాలా సూపర్ గ తీశారు, ఏదేమైనా చాలా చక్కని పేరు ధరణి. మీరు ఇద్దరు చాలా బాగా నటించారు, కనీ ఈ లాంటి ఇంత చక్కని వీడియోలు తీసే మీరు ఆధ్యాత్మికంగా చేస్తే బాగుండు గాఢ నిద్రలో ఉన్నా హైందవులను నిద్ర లేపే వీడియోలు చేస్తే ఇంకా బాగుండు అని అన అభిప్రాయం..😊 ఏదేమైనా మీరు చాలా చక్కటి వీడియో తీశారు.🎉🎉
@balubj6038 Жыл бұрын
Reel chusi full video chusa bro situation enti ani ........... SUPER UNDI ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@daretodreamwintoachieve659111 ай бұрын
Really cho cute love story hero heroin chala baga chesaru And dharani mind blowing expresion
@maheshgoud8062 ай бұрын
Beautiful short film and good message 🎉🎉
@hpentertainment2897 Жыл бұрын
Intha manchi love lo kaneesam huge Kuda lekapovadam koncham bagaledu huges ante love lo best part bro,,,, all the best👍💯
Superb presentation. Friends are there to help always.
@pavanreddy334311 ай бұрын
Don't take decisions in emotion. She emotionally blackmailed him to marry without knowing the next consequences. The director showed a happy ending but what if it's a failure like he never got a job and their parents never accepted?
@PappalaSudheerKumar10 күн бұрын
Super 👌🏻
@jayasheelareddyreddy799911 ай бұрын
Super ಆಗಿ ಇದೆ story I like it hero heroine and friend super machi
@venkataraoponnuru76044 ай бұрын
Super subject Director and artists performance super
@durgaprasadnarikimilli5101 Жыл бұрын
Super really loved this short film
@bhagyavardhinikaki875 ай бұрын
Last dialogue matram spr
@Dth_170 Жыл бұрын
Humorous webseries and all are very well fitted for the characters
@sarkhargaming544110 ай бұрын
Very level concept 👌👌💯
@rameshnani9243 Жыл бұрын
Anna story were level anthe i love you and all the best
@GnaneswarChandu Жыл бұрын
It is so much awesome broo & finally expect thats team but nice couple story is❤❤❤❤❤❤❤
@CingaramSantosh4 ай бұрын
Super
@ramavaththourya5542 Жыл бұрын
Superb Sanvi sis ❤❤
@dharanideva974 ай бұрын
I'm here OG Dharanideva💕 real life lo kuda ilante unnamu😊
@raghuvaranmba81848 ай бұрын
Plz Continue series both r acting good
@nallagondasaichand9706 Жыл бұрын
bro chusthunte na eyes lo water agaledu bro superb ga and Reality ga direct chusinattu chesaru bro superb anna inka elantivi unte link cheeyandi bro
@naveenpallapothu63928 ай бұрын
Super bro inka story unte bagundedi
@RamUniverseInfo5 ай бұрын
Ammay Parent's oppukoka 3.5 years nundi waiting still. Entha easy ga vundadhu life lo
@saiprince61294 ай бұрын
Bro nyc❤❤❤❤
@anjaneyuluva53275 ай бұрын
Action story🎉. Super 💯
@mariyababucherukuri6015 Жыл бұрын
Nice story bro. Chala bagundi ❤
@BongoniRajender Жыл бұрын
Superb Video Chala Bagundi
@venkataramanaakella7617 Жыл бұрын
చాలా బాగుంది....
@chetlamanikanta212 Жыл бұрын
Kindly make these series as a good story web series
@battuvision3663 ай бұрын
It' is a life reel.. Not Real life ...... 😂😂😂😂😊😊😊
@Reddy_is_Here9 ай бұрын
Superb ❤
@luckylakshman-jn7ke Жыл бұрын
Super 😘
@firebrand8833 Жыл бұрын
Super bro ...yedipinchesaru
@DoddiJagadeesh Жыл бұрын
Nice lovestory...
@srinunerella77926 ай бұрын
Bagundi🎉
@dailynlfacts6 ай бұрын
Nice Short Film
@kotianilbabu7106 Жыл бұрын
Super Love Story ❤ Very nice 👌
@mohithkumar82779 ай бұрын
nice concept
@CRAZY_NAGAA Жыл бұрын
Super Anna video ❤❤❤❤❤🎉🎉🎉
@addalamohanavenkatasivaram424011 ай бұрын
Super super super
@pittalavenkatesh1311 Жыл бұрын
Super love story
@p.62saivenu5311 ай бұрын
Nice presentation
@vijaykumar-kv6gw10 ай бұрын
good
@VenkateswarluKarakambaku8 ай бұрын
Superra.babu.meeiddari.action
@NaniMogili8 ай бұрын
హలో సార్ మాది కూడా గుంటూరు🙏 చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం సార్ అలానే డైరెక్టర్ అవుదాం అనుకున్నాను చాలా కథలు ✍️రాసుకున్నానుకొంతమంది విన్నారు కొంతమంది వినలేదు 😮ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న pliz 🙏🙏🙏🙏