మసాల బెండి ఫ్రై ఈజీగా ఎలా చెయ్యాలో చూడండి

  Рет қаралды 570

Seetha వెజ్ Vantalu

Seetha వెజ్ Vantalu

Күн бұрын

బెండకాయ మసాలా కూర
#howtomakeladiesfingercurry
#bendakayamasalakoora
Ingredients:
1/4కేజీ బెండకాయలు, పల్లీలు, ధనియాలు, సోంపు,
జీలకర్ర, నువ్వులపప్పు, గసగసాల పొడి, కారం, ఉప్పు,
పసుపు, నూనె
ముందుగా బెండకాయలను నీటితో శుభ్రం చేసి చిన్న
చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పాన్ లొ నూనె వేసి
కట్ చేసుకొన్న బెండకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు
వేసి బాగా మిక్స్ చేసి వేయించుకోవాలి. ముక్కలు వేగే
లోపల మరియొక పాన్ పెట్టి తీసుకొన్న పల్లీలు, నువ్వులపప్పు, జీలకర్ర, సోంపు, ధనియాలు విడి విడిగా
డ్రై గా వేయించి చల్లగా అయిన పిమ్మట మెత్తగా పొడి
చేసుకోవాలి. తరువాత బెండకాయ ముక్కలు వేగు
తున్నప్పుడు మసాలా పొడి వేసి అలానే రెడీగా పెట్టుకొన్న
గసగసాల పొడి వేసి కారం కూడా వేసి బాగా మిక్స్ చేసి రెండు మూడు నిముషాలు వేగినాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్
చేసుకోవాలి.
#howtomakebendakayakoora
#howtomakebendifry
.

Пікірлер
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 52 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 35 МЛН
జిగురు లేని బెండకాయ ఫ్రై
6:58
Ammama Chethi Vanta
Рет қаралды 235
శెనగల పాఠోళి ఎప్పుడైనా చేసేరా?
4:26
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44