శీతాకాలం మనసు నా మనసున చోటడిగిందే సీతకుమల్లె నాతో అడుగేసే మాటడిగిందే నాకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నావే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నావే ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు అచ్ఛం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు ||2|| రంగుల్లో పొలమారుతుంది సంతోషం నీవల్లే కల మారుతుంది నా దేశం ఇచ్చావే వెనువెంట నడిచే అవకాశం నచ్చిందే సమయాలు వెలిగే సహవాసం నా జగానికి నువ్వే జానకి నా ధైర్యాన్ని నీలో చూసాను నా సగానికి ఓ సగానివై నువ్వొచ్చాకే పూర్తయ్యా నేను మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు అచ్ఛం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు ||2|| శీతాకాలం మనసు నా మనసున చోటడిగిందే సీతకుమల్లె నాతో అడుగేసే మాటడిగిందే నాకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నావే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నావే ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టారు.. నీ మనసును… అచ్ఛం నువు… నీ పక్కన నిలిచారు