matate pokadi making process మెత్తటి పకోడీ తయారీ విధానం స్వీట్ షాప్ లో

  Рет қаралды 548,503

వెంకటలక్ష్మి పలనాటి రుచులు

వెంకటలక్ష్మి పలనాటి రుచులు

Күн бұрын

Пікірлер: 509
@srinivasarao1319
@srinivasarao1319 Жыл бұрын
ఇలాంటి వారిని కదా మనం సపోర్ట్ చేయాల్సింది. ఎంత నిజాయితీ, ఎంతటి స్కిల్స్ సూపర్...
@SleepyCatfish-lv9hw
@SleepyCatfish-lv9hw 8 ай бұрын
చాలా క్షుణ్ణంగా విశదీకరించారు. ధన్యవాదాలు. గొప్ప ప్రగల్భాలు పలకకుండా రోజు కూలీనని నిరాడంబరంగా ఉన్నది ఉన్నట్లు చెప్పే మీకు సదా భగవంతుడు సహాయం చేయాలని కోరుతూ.
@rachanarachana3865
@rachanarachana3865 Жыл бұрын
మీరు మాట్లాడే విధానం, వంట చేసి పద్దతి చాలా చక్కగా వుంది. మీకు ఆ భగవంతుని కరుణా కటాక్షాలు కలగాలని కోరుకొంటూవున్నాను
@vempallisuseeladevi465
@vempallisuseeladevi465 Жыл бұрын
😢 ' వెంకట్ల క్ష్మి నమ్మ కూలీ కి చేస్తున్నా నుంటే నాకు చాలా భార కలిగింది. చాలా టాలెంటు ఉంది మంచిగా చెప్తున్నావు వెంటనే గంట కొట్టాను
@kmalika2183
@kmalika2183 Жыл бұрын
అమ్మ బంగారు తల్లి, నీ ఒపికకు,చెప్పే విధానానికి, మీ నీతి నిజాయితీ జీవితానికి జోహార్లు. నమస్కారం
@sundarimaruvada5572
@sundarimaruvada5572 Жыл бұрын
మీరు చేసేవిదానం చెప్పేవిధానం చాలా బాగుంది
@chdp69
@chdp69 Жыл бұрын
అమ్మ మీకు అభినందనలు . చాలా నిజాయితీగా తెలుగు పెట్టండి అని చెప్పారు . చాలా వివరంగా చెబుతున్నారు .మీరు ఇలాగే చేస్తూ ఉండండి .చక్కగా వృద్ధి లోకి వస్తారు ! మీ కష్టం కి ప్రతిఫలం తప్పకుండా మీకు లభిస్తుంది . థాంక్యూ !
@Tommy-df9lg
@Tommy-df9lg Жыл бұрын
Mo CR
@suseela5506
@suseela5506 Жыл бұрын
Puhvv😅 2:01
@balatripurasundari7602
@balatripurasundari7602 Жыл бұрын
Chala bagudee❤😮😊
@bandasrinivas1695
@bandasrinivas1695 Жыл бұрын
🎉
@vavilapalliroshitha5972
@vavilapalliroshitha5972 Жыл бұрын
కష్టపడ్డ వాళ్లకి మంచి భవిష్యత్తు ఉంటుంది అక్క మీరు బాగుండాలి
@padminiganti3740
@padminiganti3740 7 ай бұрын
అక్కా, సూపర్. బాగా చెపుతు వంటలు బలే చేస్తున్నావ్
@mvr7804
@mvr7804 Жыл бұрын
సూపర్ గా చెప్తున్నారు మీరు..అలాగే చెప్పండి ఇంకా బాగా ఫేమస్ అవుతారు...మీ వీడియో వెంటనే బాగా ప్రసిద్ధి చెందింది
@Rajesham88
@Rajesham88 Жыл бұрын
చాలా బాగా చేస్తున్నారు అమ్మ.
@vennamvenkanna8579
@vennamvenkanna8579 Жыл бұрын
Ok
@akshayravi7799
@akshayravi7799 8 ай бұрын
చాలా చాలా బాగా వివరంగాచెప్పారు చాలా ఓపికగా వివరించి చెప్పి మేము ఇంట్లో చేస్తే మీ లాగా రుచి గా వస్తుంది చాలా ధన్యవాదాలు అండీ ❤❤❤
@prasunamunjarapu7306
@prasunamunjarapu7306 11 ай бұрын
మాది కాకినాడ అండి.... మీ వంటలు అన్నీ బావుంటునయండి.......మీరు ఇంకా మర్రిన్ని వీడియో లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... ధన్యవాదాలు అమ్మా 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@radhikatulluri1627
@radhikatulluri1627 Жыл бұрын
లక్ష్మీ గారు మీరు వంటలు చాలా బాగా చేస్తున్నారు ఇలాగే కంటిన్యూ చేయండి చాలా ఈజీగా కూడా చూపిస్తున్నారు మీరు చూపించే విధానం చాలా బాగుంది
@nagaradonasuneetha3372
@nagaradonasuneetha3372 Жыл бұрын
చాలా వివరంగా చాలా బాగా చెబుతున్నారు అండీ మీకు ధన్యవాదాలు
@shastris.s.734
@shastris.s.734 3 ай бұрын
ఎంతో అనుభవమున్న వారిని మించి, చాలా వివరంగా, స్పష్టంగా, పడే పడే పదార్ధాల కొలతలు వివరిస్తూ, బ్రహ్మాన్ధంగా వీడియో చేసే మీకు శిరస్సు వంచి పాడాభివందనం సీబీస్తున్నాను, తల్లీ!!!... మీ షాప్ యజమానులకు కూడా ధన్యవాదాలు.... తమకు భగవదానుగ్రహ ప్రాప్తి రస్తు!!!!!!!!!
@palanatiruchulu
@palanatiruchulu 3 ай бұрын
చాలా సంతోషం థాంక్యూ
@LavnnyaLakshmi-nr6mo
@LavnnyaLakshmi-nr6mo 8 ай бұрын
హాయ్ అమ్మ చాలా బాగా చేస్తున్నారు పకోడి
@kattelaraju345
@kattelaraju345 Жыл бұрын
మీరు త్వరలోనే మంచి స్థాయికి వస్తారు.🌹
@tenaliallinonecreations1612
@tenaliallinonecreations1612 Жыл бұрын
బాగా చేశారు,ఈ climate ki ఈ పకోడీ తింటే సూపర్ గా వుంటుంది, పుష్ప,తెనాలి.
@srinivasulahariprsad3614
@srinivasulahariprsad3614 Жыл бұрын
మెతటి పాకో డి చేయడం చాలా బాగా చూయించారు నాకు చాల ఇస్టం మాది కోదాడ
@lakshmisowbhagyavallikalah7772
@lakshmisowbhagyavallikalah7772 Жыл бұрын
మీరు చెప్పే విధానము చాలా బాగుంది వెంకట లక్ష్మీ గారు.పకోడీలు విడి పోకుండా మంచి టిప్ చెప్పారు.పకోడీలు విడిపోకుండా
@crazyoffers951
@crazyoffers951 Жыл бұрын
Mam nenu kothaga chanel start chesanu please support cheyandi mam
@nafeestabbu9050
@nafeestabbu9050 Жыл бұрын
Nice thank you andi 👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻💯💯💯💯💯
@tenaliallinonecreations1612
@tenaliallinonecreations1612 Жыл бұрын
పాపం ఏం reply istaarandi వీళ్ళు,అంత కష్ట పడి వీడియో తీయడమే 👍 గ్రేట్
@sgali810
@sgali810 Жыл бұрын
Yes
@velpulasrilatha737
@velpulasrilatha737 Жыл бұрын
Super Akka
@ShaikAsia-gp2rn
@ShaikAsia-gp2rn Жыл бұрын
చాలా బాగా చెప్తున్నారు మీరు చేసే వంటలు చాలా బాగా ఉన్నాయి అందరికి అర్థమయ్యేలా చెప్తున్నారు చాలా చాలా thanks 👌👌👌
@adilaxmi3336
@adilaxmi3336 Жыл бұрын
చాలా చక్కగా వివరంగా చెప్పారండి..👏👏👏thank you.. ఇంకా మంచి మంచి బెల్లం స్వీట్స్ కూడా చూపించండి🙏🏻
@veenatellola6247
@veenatellola6247 Жыл бұрын
pakodi chala chala bagunai andi nen tray chesanu
@navarasalu_
@navarasalu_ 8 ай бұрын
చాలా వివరం గా చెప్తున్నారమ్మ మంచి వృద్ధి లోకి వస్తారు తప్పకుండా
@SuryanarayanaJagadala
@SuryanarayanaJagadala Жыл бұрын
చాలాబాగా చేశారు కోవా కజ్జి కాయ తయారీ చూపించండి
@VenkatareddyAlavala-d2y
@VenkatareddyAlavala-d2y 7 ай бұрын
❤మెత్తటి పకోడీ. అన్నీ సమ పాళ్ళలో వేసి ఎలా వండి వార్చారో మీరు తీసిన వీడియో కూడా అన్ని సమ పాళ్ళలో పండించారు . మీకు మీ టీమ్ అందరికీ అభినందన లు మరియు "శుభాకాంక్షలు "
@gnkkpkumar8681
@gnkkpkumar8681 Жыл бұрын
భాగున్నాయండి సూపర్👌👌
@rajyalakshmi7087
@rajyalakshmi7087 Жыл бұрын
చాలా బాగా చేసారు 👏👏😁
@srinivasleela1338
@srinivasleela1338 Жыл бұрын
అక్క మీరు వివరించే విధానం సూపర్ గా, ఈజీగా కూడా ఉంది, జాంగ్రీ స్వీట్ చూపిస్తారా, 🤝💐 విజయవాడ నుండి
@Savishnadiaries
@Savishnadiaries Жыл бұрын
మీకు మంచి టాలెంట్ ఉంది సొంతంగా పెట్టుకోండి మంచి స్థాయి కి వెళ్తారు
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 Жыл бұрын
Aunun nenu ade pettabothunnanu mee comme కనబడింది.పట్నంలో పల్లేరుచులు ఎలా పైకొచ్చరో చూసి తెలివైన వాళ్ళని పెట్టుకుని సొంతంగా పెట్టుకోండి.తెలివిగా వాళ్ళు మూడు ఛానల్ ని పెట్టుకున్నారు.try cheyyandi.అంతేకాని ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకోవద్దు.టాలెంట్ ఉంది.మంచి టైం మీకు ఇప్పుడు.అవసరమైతే మీ యజమానులు amaina anukuntaranukunte vere ఊరైన వెళ్లి మొదలుపెట్టండి .రిప్లై ఇవ్వండి.మనుషులని పెట్టుకుని చక్కగా ఒకరికి మీరే కలిపించిన వాల్లవుతారు.అర్థమైందా
@pasupunoorisatyanarayana2317
@pasupunoorisatyanarayana2317 Жыл бұрын
@@bhimavarapuanuradha7481 llllllllll
@dasarisaradadevi6308
@dasarisaradadevi6308 11 ай бұрын
​@@bhimavarapuanuradha748111:37 km
@nmamatha8387
@nmamatha8387 3 ай бұрын
Ilick
@sudhathonukunoori1925
@sudhathonukunoori1925 Жыл бұрын
Chala Baga cheapparu me work chushunta chala Baga vunnayandi
@sreelalitha553
@sreelalitha553 2 ай бұрын
సూపర్ గ చేసారమ్మా 🙏🙏👌👌👌👌
@eswarikumari1143
@eswarikumari1143 Жыл бұрын
Chala nemmadiga chebutarandi venkata Lakshmi garu
@anilk3411
@anilk3411 Жыл бұрын
ధన్యవాదాలు...చాలా బాగా చెప్పారు
@kannadakumarijkumari3893
@kannadakumarijkumari3893 Жыл бұрын
Chlabagundi vices very nice
@tsskamala6061
@tsskamala6061 Жыл бұрын
అమ్మా మీరు చాలా బాగా చేస్తున్నారు అలాగే తయారు చేస్తున్నాను బాగున్నాయి కాకినాడ
@nagendrapindi8740
@nagendrapindi8740 Жыл бұрын
Merey vandutu merey video chestu cheptunnaru chalaa great 👌
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 Жыл бұрын
చాలా బాగా చేసేవమ్మా..లక్ష్మి. మెత్తని, పకోడీ..నీ, ఓపిక, మాటలో నిజాయితీ..బాగా నచ్చుతాయి.చాలా త్వరగా, శ్రద్ధ గా, చేస్తావు.. కష్టజీవి, వి..నీ శ్రమకు తగ్గ ఫలితం. తప్పకుండా, కల గాలి..మాకు బాగా నచ్చుతాయి, మీరు చేసే, పిండివంటలన్నీ..👌👌👏👏
@dhanalaxmibodapati9971
@dhanalaxmibodapati9971 Жыл бұрын
చాలా బాగా చేస్తున్నారు అక్క అని వివరంగా బాగా
@gayatridevivemuri3527
@gayatridevivemuri3527 9 ай бұрын
Meeru chala ankita bhavam to chestunnaru chala sincerega unnaru meeku chala subcribers perigi meeru chala lakhs of money sampadinchali aa Lakshmi Devi anugraham meeru pondalani korutunnamu God bless you
@s.kgamingzone1478
@s.kgamingzone1478 Жыл бұрын
నీ మాట్లాడే విధానం అంతా చాలా బాగుంది సిస్టర్ మీరు ఇంకా ఇంకా subscriberz చాలామంది వస్తారు మీకు
@bodalakshmanarao1280
@bodalakshmanarao1280 Жыл бұрын
చాల బాగా చెప్తున్నారు.
@padma-89
@padma-89 Жыл бұрын
పకోడీ లు చాలా బాగా చేసారు చెప్పారు
@venkateshrocker3687
@venkateshrocker3687 Жыл бұрын
మీరు మాట్లాడే స్టైల్, వాయిస్ చాలా ఇష్టం అందుకే చూస్తా మీ వీడియోస్.వంటకాలు కూడా బలే easy గా చేస్తావ్ అక్క...సూపర్🙏👏👌😋😋
@laxmieslavath76
@laxmieslavath76 Жыл бұрын
Super
@padmajavelagapudi8797
@padmajavelagapudi8797 Жыл бұрын
హాయ్ అండి మీరు చాలా బాగా చెబుతున్నారు
@orkprabhakar339
@orkprabhakar339 Жыл бұрын
Hai venkatalaxmi super respe
@umamaheswarirepu1095
@umamaheswarirepu1095 Жыл бұрын
Meeku Manch talent undandi Meeru bank varini kalsasi loan dwara sonthanga shop pettukondi
@ushasri1781
@ushasri1781 Жыл бұрын
Miru super akka nenu mi video's eroju chusanu chala bagunayi...
@umadevikakumanu89
@umadevikakumanu89 7 ай бұрын
ఛాలా బాగ chepthunnaru
@sivakumaripinnamaneni7025
@sivakumaripinnamaneni7025 Жыл бұрын
ఛాలా బావుంది పకోడి 👌👌
@durgadevitss8920
@durgadevitss8920 Жыл бұрын
Meeru chala kashtapadutgunnaru. All the best.
@JyothiMarikanti
@JyothiMarikanti Жыл бұрын
మీకు చాలా టాలెంట్ ఉంది.అక్క..మీరు సొంత వ్యాపారం పెట్టుకోండి.. మా సపొట్ మీకు ఎప్పుడు ఉంటుంది..
@jannikamesh1843
@jannikamesh1843 Жыл бұрын
super sister good all vereities is test
@vankamamidikameswari6079
@vankamamidikameswari6079 Жыл бұрын
మీరు చెప్పిన పద్దతి చాలా బాగుంది బాగా అర్థం అయ్యేలా చెప్తున్నారు మీరు త్వరలోనే సొంతంగా పెట్టాలని దేముడిని కోరుకుంటాను
@padmajab2036
@padmajab2036 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మరియు చేశారు.🎉
@laxman8034
@laxman8034 Жыл бұрын
👌👌👌👌మీ కష్టం చాలా విలువైంది చాలా బాగా చెప్తున్నారు సూపర్ వీడియోలు. మీరు సొంతం గా పెట్టుకోండి మేడం బాగుంటుంది. 👌👌👌
@gousemohiddin7856
@gousemohiddin7856 Жыл бұрын
Way of preparing shows very simple
@VictoriaH-jg4je
@VictoriaH-jg4je 7 ай бұрын
Chala chala bagunnai mee vantalu
@chennupatikamakshi3028
@chennupatikamakshi3028 Жыл бұрын
Nijayiteega matladutunnaru...god bless u
@jyothic2678
@jyothic2678 Жыл бұрын
Meeru chala manchivaru nijayethiparulu ,chala kastapadutunnaru thanks
@padma.3308
@padma.3308 Жыл бұрын
మీ ఓనర్ గారికి అనేక అనేక ధన్యవాదములు. ఇలాంటి అవకాశం ఎవరెవరు ఇవ్వరు మిమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చినందుకు అది మీరు నిరూపించుకోవాలి.
@venkatpentakota6936
@venkatpentakota6936 Жыл бұрын
Great sister. Meeru daily labour kadamma chala manchi teacher.
@Lavenderhoneycreations
@Lavenderhoneycreations Жыл бұрын
I love your recipes dear. You are an amazing lady
@laxmankoppisetti1921
@laxmankoppisetti1921 Жыл бұрын
చాలా బాగా చేసే రూమ్,,,💐
@pangibonjubabu8075
@pangibonjubabu8075 Жыл бұрын
వంటలు బాగా చేస్తున్నారు చాలా థాంక్స్
@l.ramamaiahsetty2887
@l.ramamaiahsetty2887 Жыл бұрын
Super Hit WANAPARTHY Dist
@Yuvavikasam
@Yuvavikasam Жыл бұрын
Venkata lakshmi garu namasthe andi.meeru chala baga chesthunnaru pindivantalu.meeru functions ki vachhi chesthara amma entiki Hema,tpt
@jyothigannu1393
@jyothigannu1393 Жыл бұрын
చాలా బాగా చేసి చూపించారు బాగుంది
@vinodhabaswoju3433
@vinodhabaswoju3433 Жыл бұрын
Really you are Great Amma.
@padmakuricheti8053
@padmakuricheti8053 Жыл бұрын
సూపర్ అక్క మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయి
@DKD183
@DKD183 7 ай бұрын
super ga unnayi..😋
@deviprasadsolasa3369
@deviprasadsolasa3369 Жыл бұрын
Madam u are great as you plainly told that you are a daily worker nowadays people are not true as you are
@prasadaraoadvocate5058
@prasadaraoadvocate5058 Жыл бұрын
Congratulations 🎉 telent is very good keep it up
@rupasaivyshnaviallaka5400
@rupasaivyshnaviallaka5400 Жыл бұрын
Super 👍 all the best
@HAPPYRECIPES
@HAPPYRECIPES Жыл бұрын
చాలా బాగా చేస్తున్నారు మీరు తొందరగా సొంతంగా షాప్ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం నాది కూడా వంటల ఛానల్ ఉంది దాని పేరు హ్యాపీ రెసిపీస్
@chudamanidaripally7676
@chudamanidaripally7676 Жыл бұрын
Super amma me vantalu chala bhagunty
@కొండపల్లి
@కొండపల్లి 7 ай бұрын
మీరు చాలా బాగా అర్దం అయేలా చేబుతున్నారు
@davidmerugu7381
@davidmerugu7381 7 ай бұрын
Very good Amma
@eendlaswathi6782
@eendlaswathi6782 Жыл бұрын
చాలా బాగా చేశారు..మేము కూడా ట్రై చేస్తాము.. మీలాగ thank u..మాది మహబుబ్ నగర్
@Josejo1989
@Josejo1989 Жыл бұрын
మీరు చాల బాగా చేస్తున్నారు అక్క
@aadilaxmidade7971
@aadilaxmidade7971 Жыл бұрын
Sakinalu video pettandi naku chala gattiga vasthunnayi crispy ga kavali please madam garu
@kopanatipoleswararao4635
@kopanatipoleswararao4635 Жыл бұрын
మంచిగా చేస్తున్నారు, గుడ్ విజయవాడ
@poornak59
@poornak59 Жыл бұрын
మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది దయచేసి ఇలాంటి Sapporo చెయ్యటం మంచిది
@gudipallyramyareddy8061
@gudipallyramyareddy8061 Жыл бұрын
Chala baga cheppar Corn Samosa chueenchandi.
@suryakumar6559
@suryakumar6559 Жыл бұрын
మీ వంటలు అద్భుతం. నిజాయితీ గా హెచ్చులు పోకుండా మాట్లాడుతున్నారు.
@madhavikaki6092
@madhavikaki6092 Жыл бұрын
Meeru superb chala baga chestunnaru,cooking lo manchi talent undi.
@crazyoffers951
@crazyoffers951 Жыл бұрын
Mam nenu kothaga chanel start chesanu please support cheyandi mam
@venkatarao2590
@venkatarao2590 Жыл бұрын
Very nice andi 👍👍👍👍👍👌👌👌👌👌
@blosesgovind9022
@blosesgovind9022 Жыл бұрын
Baga talented hard working meeru sonthanga start chasta Baga adugutaru
@s.kgamingzone1478
@s.kgamingzone1478 Жыл бұрын
హాయ్ అండి నమస్తే మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీ వంటలు కూడా చాలా చాలా బాగున్నాయి మీ చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను
@bhavanigattu1451
@bhavanigattu1451 Жыл бұрын
Madi warangal andi Mee vedios chaala baaguntunnay
@kanyakumari6542
@kanyakumari6542 Жыл бұрын
Super hardworking God bless you
@k.anuradha2305
@k.anuradha2305 Жыл бұрын
వామ్మో !! మీ టాలెంట్ మామూలు గా లేదు .God bless you అండీ. ..
@grandhirajesh6123
@grandhirajesh6123 8 ай бұрын
Super taste ansi
@GudalaChittibabu-cl2px
@GudalaChittibabu-cl2px Жыл бұрын
Very good job
@hymavathiboddu6351
@hymavathiboddu6351 Жыл бұрын
Meeru sonthamga pettukodi madam super Resepes 👌🏼 chala chala Bagachetshunnauu
@sundarimaruvada5572
@sundarimaruvada5572 Жыл бұрын
మెత్తనిపకోడి నాకు చాలాఇష్టం
@spkunboxing6706
@spkunboxing6706 8 ай бұрын
Meru super Andi
@SunkuNuthanraj123
@SunkuNuthanraj123 4 ай бұрын
Super pakodi
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 137 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 115 МЛН
masala pakodi మసాలా పకోడీ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు
10:56
వెంకటలక్ష్మి పలనాటి రుచులు
Рет қаралды 206 М.
Chetti chakkalu easy ga chasukovachu చిట్టి చెక్కలు
13:26
వెంకటలక్ష్మి పలనాటి రుచులు
Рет қаралды 2,4 МЛН