Matru Devo Bhava Movie Video Songs - Raalipoye Puvva

  Рет қаралды 1,500,603

Volga Video

Volga Video

Күн бұрын

Matru Devo Bhava Movie Video Songs - Raalipoye Puvva
Movie: Matru Devo Bhava,
Starring : Madhavi, Nassar, Y. Vijaya, Charuhasan, Subbaraya Sarma, Sarathi, Maharshi Raghava, Tanikella Bharani, Baby Seena,
Director : K. Ajayakumar,
Music : M.M. Keeravani,
Producer : K. S. Rama Rao,
Release date(s): 1993.
Songs
Kannetiki Kaalavalu
Raagam Anuraagam
Raalipoye Puvva
Venuvai Vachanu
Subscribe Here: goo.gl/vJOqXO
-----------------------------------------------
Audio also available on:
Savan: goo.gl/CT34u8
-----------------------------------------------
Our other Popular Networks:
2018 Telugu Movies: goo.gl/EzteCk
Kids Channel: goo.gl/Vk9UfP
Devotional: goo.gl/R9Tfbm
Follow Us: www. VolgaVideo

Пікірлер: 586
@ShivaShiva-xm2br
@ShivaShiva-xm2br 7 ай бұрын
మనసారా ఏడవాలి అనుకున్నప్పుడల్లా ఈ పాట వింటా.
@JhansiNellipudi
@JhansiNellipudi Ай бұрын
Nenukuda
@v.ragava9969
@v.ragava9969 17 күн бұрын
Same 😢
@rangastalavenkiparu143
@rangastalavenkiparu143 3 жыл бұрын
ఈ పాట విన్నా, సినిమా చూసిన, నా గుండెల్లో బాధ బయటికి వస్తుంది, ఇప్పటికి కూడ కంటి నుండి దారలాగా కన్నీళ్లు, ఇటువంటి సినిమాలు మళ్ళీ చూస్తామో చూడమో,
@mallepulaa
@mallepulaa 11 ай бұрын
చూడము.. కష్టం
@cgp_ACTION_KINGS
@cgp_ACTION_KINGS 5 ай бұрын
❤😥🌠🪔✡️🕉️
@matuadda8529
@matuadda8529 5 ай бұрын
Yes
@maheshm5426
@maheshm5426 4 ай бұрын
​@@cgp_ACTION_KINGS😢 4:46 hi hu ki hu hu huby ni use hi 4:46
@dvenkataramana1916
@dvenkataramana1916 Ай бұрын
ఈ సినిమా చూసే వారికి కర్చీప్ లు ఇచ్చారట
@shivagudepu5585
@shivagudepu5585 Жыл бұрын
ఏడుపు రాని వారికి కూడా ఏడుపు.... 😭😭😭😭 రప్పించే..... పాట
@democracy2392
@democracy2392 2 жыл бұрын
తెలుగు జాతి ఉన్నంత కాలం ఈ పాట రూపంలో వేటూరి & కీరవాణి గారు చీర స్థాయిగా నిలిచిపోతారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajithap1893
@rajithap1893 Жыл бұрын
Cheera kadhu… chira
@avantsaprasad7370
@avantsaprasad7370 2 жыл бұрын
ప్రతి మనిషి జీవితం ఎప్పుడో ఒకప్పుడు రాలిపోయేదే, అటువంటి జీవితం భగవంతుని ధ్యానిస్తూ గడపాలి.
@paulrobertrobert.3977
@paulrobertrobert.3977 8 ай бұрын
🙏
@manjunathkorakuti9901
@manjunathkorakuti9901 3 жыл бұрын
ఈ పాట చూసిన ప్రతి సారి కళ్ళు చమరుస్తాయి
@sathyasai1953
@sathyasai1953 3 жыл бұрын
మంచోడైన చెడ్డోడైన, భర్త లేని జీవితం ప్రతి స్త్రీ ఇలాగే కన్నీటి కష్టాలు ఎదుర్కోవాల్సిందే... 😭😭😭😭 ఆ పిల్లల్ని చూస్తుంటే కన్నీళ్లు ఆగవు ఎవరికి
@rajithap1893
@rajithap1893 Жыл бұрын
Chedda husband chasthene better .. ee rojullo avasaram ledhu
@SamalaSambaMurthy-uu7bu
@SamalaSambaMurthy-uu7bu 3 ай бұрын
Correct. But. Eppudu. Bartha lekapothene. Super ga brathukuthunnaru...
@jyothihelenrose1681
@jyothihelenrose1681 2 ай бұрын
The word super gha is not at all good sorry to say this
@parvathithati2814
@parvathithati2814 4 ай бұрын
2024 lo vinnavallu anta mandi
@kowshikinternet9555
@kowshikinternet9555 4 ай бұрын
Nenu unna
@ramananaiduturupati2243
@ramananaiduturupati2243 4 ай бұрын
Me also
@PeduruSidhu
@PeduruSidhu 3 ай бұрын
Nenu kuda😢
@alakuntasamba3360
@alakuntasamba3360 3 ай бұрын
Iam Also...👀
@murugitiapparao7566
@murugitiapparao7566 22 күн бұрын
@RaviKumar-337
@RaviKumar-337 Жыл бұрын
నా చిన్నపుడు చూశా 03 Days వరకు పడుకోలేదు అలానే చాలా ఏడిచను. ఒక గొప్ప సినిమా ❤❤❤
@sujathak296
@sujathak296 6 ай бұрын
నాకు చాలా అత్యంత ఇష్టమైన మూవీ అండి రవి గారు
@desunataraju
@desunataraju 11 ай бұрын
ఈ పాట యూట్యూబ్ లో ఎన్ని సార్లు చూశానో చెప్పలేను , చూసిన ప్రతిసారి కన్నీళ్లు వస్తాయి ఐన చూస్తాను. వేటూరి గారి సాహిత్యం గొప్పతనం చెప్పలేనంత🙏🙏🙏
@hazeenashaikh5666
@hazeenashaikh5666 3 жыл бұрын
ఏ సంవసరం లో చుసిన. ఎన్ని సార్లు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది 😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
@ibrahimkhaji
@ibrahimkhaji 4 жыл бұрын
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు లేడు లే.. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే.. లోకమెన్నడో..చీకటాయెలే.. నీకిది తెల్లవారని రేయమ్మా.. కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం..(రాలిపోయే) చెదిరింది నీ గూడు గాలిగా.. చిలక గోరింకమ్మ గాధగా.. చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా.. తనవాడు తారల్లో చేరగా.. మనసు మాంగల్యాలు జారగా.. సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా.. తిరిగే భూమాతవు నీవై.. వేకువ లో వెన్నెలవై.. కరిగే కర్పూరము నీవై.. ఆశలకే హారతివై..(రాలిపోయే) అనుబంధమంటేనే అప్పులే.. కరిగే బంధాలన్నీ మబ్బులే.. హేమంత రాగాల చేమంతులే వాడిపోయే.. తన రంగు మార్చింది రక్తమే.. తనతో రాలేనంది పాశమే.. దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే.. పగిలే ఆకాశం నీవై.. జారిపడే..జాబిలివై.. మిగిలే ఆలాపన నీవై.. తీగ తెగే..వీణియవై..(రాలిపోయే)
@rammohanraovadapalli8630
@rammohanraovadapalli8630 3 жыл бұрын
పాట రచయిత ఎవరు?
@ibrahimkhaji
@ibrahimkhaji 3 жыл бұрын
@@rammohanraovadapalli8630 Vetoori sundaram murthy
@rammohanraovadapalli8630
@rammohanraovadapalli8630 3 жыл бұрын
@@ibrahimkhaji thank you 👍😊
@devotionalsongsbymanasa4096
@devotionalsongsbymanasa4096 3 жыл бұрын
Who is the singer?
@ibrahimkhaji
@ibrahimkhaji 3 жыл бұрын
@@devotionalsongsbymanasa4096 keeravani
@SomaSreenivaas
@SomaSreenivaas 3 ай бұрын
2024 లో ఓక లైక్ ❤
@devenderajmeera7142
@devenderajmeera7142 6 күн бұрын
Thank you cal
@krishnachaitanya1246
@krishnachaitanya1246 Жыл бұрын
చాలా చాలా గొప్ప పాట.... ఈ పాట మా అమ్మ చాలా బాగా పడేవారు... ఎప్పుడు ఈ పాట విన్నా మా అమ్మ గుర్తుకు వస్తుంది..భౌతికంగా అమ్మ మాతో లేకపోయినా అమ్మ జ్ఞాపకాలు నా హృదయంలో ఎప్పటికీ ఫదిలం..మిస్ యూ అమ్మా ❤❤❤❤❤❤😥😥
@nagaranipuriti2064
@nagaranipuriti2064 Жыл бұрын
S...Naku ma mother gurthundhi😢
@swaroopgen
@swaroopgen Жыл бұрын
అమ్మ ఎక్కడికీ వెళ్లలేదు... మీతోనే మీ జ్ఞాపకాలలో వున్నారు
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 2 жыл бұрын
"దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే".. what an expression for the situation by వేటూరి గారు 🙏🙏🙏
@bujji5666
@bujji5666 2 жыл бұрын
What does it mean?
@Sandeep_Erukulla
@Sandeep_Erukulla Жыл бұрын
​@@bujji5666 deepam aripovadanni deepam kondeki povadam antaru
@rameshmeda6867
@rameshmeda6867 9 ай бұрын
సూపర్
@rameshmeda6867
@rameshmeda6867 9 ай бұрын
సూపర్
@rameshmeda6867
@rameshmeda6867 9 ай бұрын
@maheshbabu556
@maheshbabu556 3 жыл бұрын
jevitham lo oka important person lekunty family lo ela vuntadi ...best ever story its mana story
@kumarakumar5883
@kumarakumar5883 3 жыл бұрын
2021 లో వినినవల్లు like చేయండి
@mallepulaa
@mallepulaa 11 ай бұрын
2023
@mallepulaa
@mallepulaa 11 ай бұрын
ఈ పాట నాకు చిన్నపుడే తెల్సు... ఈ పాట వింటే గుండె బరువెక్కి కన్నీళ్లు వస్తాయి.. అందుకే నేను ఇన్ని రోజులు చూడలేదు... మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తారు అంటారు...చూడవలసిన రోజు వచ్చింది 😢😢😢😢😢😢😢
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
పిల్లలకన్న తల్లి తండ్రులు ఈ మూవీ. ఈ పాటలు వింటుంటే విన్నా. చూసినా కన్నీరు పెట్టక తప్పదు. తెలుగు వారు గర్వించదగ్గ మూవీ సాంగ్స్ కీరవాణి. ఇంకా చెప్పాలా అందుకే ఆయన ఆస్కార్ వరించింది
@monikamoni1794
@monikamoni1794 4 жыл бұрын
Deepala pandakke deepale kondekkipoye.. super and emotional lyrics ☺️
@amaditya7642
@amaditya7642 3 жыл бұрын
My brother bday is on deepavali festival.i lost him this year."deeapla pandakki deepale kondekkipoye". unable to bear this pain 😭😭
@mahipalmahi9557
@mahipalmahi9557 2 жыл бұрын
Hi
@avantsaprasad7370
@avantsaprasad7370 2 жыл бұрын
సాహిత్యం చాలా అద్భుతంగా ఉంది.
@gandhamgopi2658
@gandhamgopi2658 4 жыл бұрын
Keeeravani baley padaru sir assalu ma ntr Annaki chala Istam song edi
@MADHU-bv6wr
@MADHU-bv6wr 3 жыл бұрын
Hi present this song has a birthday gift
@youtubeyt5522
@youtubeyt5522 3 жыл бұрын
Yes, ee song ntr mundhu thappa, inkekada padaru aayana
@haranathraju9311
@haranathraju9311 Күн бұрын
ఎంత చెప్పినా తక్కువే, అండి భగవంతుడు ఆట, చాలా అద్రత , మనసుకి గురుతు.
@AnjiAnji-oy3tu
@AnjiAnji-oy3tu 4 жыл бұрын
2020 lo chusevallu oka likevesukondi
@pidikuppalarama1273
@pidikuppalarama1273 2 жыл бұрын
E movie ma naanna tho kalisi chusanu ippudu ma naanna leru Kani ma naanna gurthulu
@vasanthav130
@vasanthav130 2 жыл бұрын
ఈ సినిమా చూసే ప్రతీసారి అనుకుంటా .. మళ్ళీ జీవితం లో చూడకూడదు అని .. గుండె పిండేసే విషాదం
@ayyappakumargurramkumargur7894
@ayyappakumargurramkumargur7894 Жыл бұрын
Pata padina variki rasina variki 🙏🙏. What a lyrics really heart touching song for every generation
@uvr193
@uvr193 11 ай бұрын
ఇలాంటి సినిమాలు ఇంకా రావు. వస్తే బాగుండే..!
@RaviKochana
@RaviKochana 4 ай бұрын
ఎం ఎం కీరవాణి గారు చాలా బాగా పాడారు పాట
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 4 жыл бұрын
Excellent 👌 Music 🎶 by legendary Keeravani sir
@tharakamanikanta7968
@tharakamanikanta7968 4 жыл бұрын
The nth time i hear this song still i cry. This songs brings the emotion from us and make our breath heavy
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 4 жыл бұрын
That's is the Music magic of legendary Keeravani sir
@n.anilrajunadimpalli4424
@n.anilrajunadimpalli4424 3 жыл бұрын
Thanks Sir keervani Garu
@spsai2851
@spsai2851 3 жыл бұрын
@@n.anilrajunadimpalli4424 m
@pandupanduar6059
@pandupanduar6059 2 жыл бұрын
@@venkateshkosaraju8283 kloj
@singarajulasandeep7627
@singarajulasandeep7627 4 жыл бұрын
Raali poye puvva...neeku raagaalenduke... Thotamaali nee thodu LeduLe Vali poye poddha neeku varnaalendhuke.... Lokamennado cheekataayele... Neekidi telavaarani reyamma aa... Kaliki ma chilaka paadaku ninnati ni raagam Raali poye puvva...neeku raagaalenduke.....Thota mali nee todu Ledu le, Vali poye poddha neeku varnalendhuke lokamennado chikatayale..... Chedirindi ni goodu gaaliga chilaka gorinkamma gaadha gaa Chinnari roopalu kanneeti deepalu kaagaa..Aaa.... Tanavaadu tarallo cheraga manasu mangalyaalu jaaragaa Sindura varnaalu tellari challari pogaaa... Tirige boomathavu neevai vekuvalo vennalavai Karige Karpuramu neevai ..Ashalake Haarathivai Raali poye puvva...neeku raagaalenduke.....Thota mali nee thodu ledu Le Vali poye poddha neeku varnalendhuke..... Anubandamantene appule karige bandhaalanni mabbule Hemantha raagaala chemanthule vaadi poyeee Aa aa.... Tana rangu marchindi rakthame tanatho ralenanndi paashame Deepaala pandakki deepaale kondekki poyee... Pagile akaashamu neevai..... jaaripade jabilivai Migile Aalaapana Neevai... Theega Thege Veeniyavai Raali poye puvva...neeku raagaalenduke.....Thota mali nee todu Ledu le, Vali poye poddha neeku varnalendhuke lokamennado chikatayale.....
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 Жыл бұрын
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే.. లోకమెన్నడో చీకటాయెలే నీకిది తెలవారని రేయమ్మా.... కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం.. రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 చెదిరింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ గాధగా... చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా.... తనవాడు తారల్లో చేరగా... మనసు మాంగళ్యాలు జారగా.. సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా... తిరిగే భూమాతవు నీవై..వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరము నీవై..ఆశలకే హరతివై .. రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 అనుబంధమంటేనె అప్పులే.. కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగల చేమంతులే వాడిపోయే... ఆ... తన రంగు మార్చింది రక్తమే.. తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలె కొండెక్కి పొయే... పగిలే ఆకాశం నీవై...జారిపడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై...తీగ తెగే వీణియవై... రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే.. వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే.. 👌🌺👌🌺👌🌺👌🌺👌🌺👌
@kalpagurisravankumar9952
@kalpagurisravankumar9952 4 күн бұрын
నాకు చాలా నచ్చిన సినిమా లో మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్. ఆ నలుగురు. సినిమా తో పాటు మాతృదేవోభవ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాలోని పాటలు కూడా అన్ని బాగా నచ్చాయి
@apsarsyed8399
@apsarsyed8399 4 жыл бұрын
Exlant moovi 😭😭😭 madhavi Garu malli ravali
@sathyagopal2845
@sathyagopal2845 2 жыл бұрын
What can I say about this song.. This is the beauty of the Telugu language… Easily everyone will get connected.. Tears coming out of my eyes…
@bindiadakur4780
@bindiadakur4780 2 жыл бұрын
It's not about telugu language... Language doesn't matter... Emotions n feelings matters a lot..
@ChaosChuckler
@ChaosChuckler Жыл бұрын
బాగ చెప్పారు కానీ తెలుగులో చెప్పుంటే ఇంకా బాగుండేది
@koedalakalpana9432
@koedalakalpana9432 2 жыл бұрын
Excellent song ee paata yeppudu vinna goosebumps vastayi naaku keeravani sir super ga paadaru future lo elanti songs raavemo
@udaycreates2003
@udaycreates2003 3 жыл бұрын
Voice perfectly set 😭
@kalvalaanil3676
@kalvalaanil3676 Жыл бұрын
E song vinte kannillu matram aagavu grate lyrics
@bhaskarbitti6046
@bhaskarbitti6046 5 жыл бұрын
I LOVE THIS SONG
@maniraju8342
@maniraju8342 Жыл бұрын
జోహార్లు వేటూరి వారు కీరవాణి గారు
@shivagoudaluwala2424
@shivagoudaluwala2424 3 жыл бұрын
This is my all time favourite song in Telugu songs
@prabhukumar9316
@prabhukumar9316 Жыл бұрын
Jai ntr anna
@user-ig4li8ve3q
@user-ig4li8ve3q 3 ай бұрын
E paata vunna prati sari Edustanu 😢😢 chinna naati Madhra gnapakam
@nanirs9696
@nanirs9696 2 жыл бұрын
Why tears are flowing when I saw this song all problems are coming on my eyes
@sureshvadrevu6060
@sureshvadrevu6060 3 жыл бұрын
రాలీ పోయే పువ్వా...నీకు రాగాలెందుకే... తోటమాలి నీ తోడు లేడులే వాలి పోయే పొద్ద నీకు వర్నాలేందుకే.... లోకమేన్నాడో చీకటాఎలే... నీకిది తెలవారని రేయమ్మ ఆ... కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడూ లేడు లే, వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే లోకమేన్నదో చికతయలె..... చదిరింది ని గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాఢ గా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..ఆఆ.... తనవాడు తారల్లో చేరగా మనసు మంగల్యాలు జారగా సిందూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా... తిరిగే బూమాతవు... నీవై వేకువలో వెన్నలవై కరిగే కర్పూరము నీవై ..ఆశలకే హారతివై రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడు లేదు లే వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే..... అనుబందమంతేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగాల చేమంతులే వాడి పొయేఎ ఆ ఆ.... తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనన్న్ది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయీ... పగిలే ఆకాశము నీవై..... జారిపడే జబిలివై మిగిలే ఆలాపన నీవై... తీగ తెగే వీనియవై రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడూ లేదు లే, వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే లోకమేన్నదో చికతయలె
@DivyaDivya-mg5dq
@DivyaDivya-mg5dq 6 жыл бұрын
It's Very Most emotional song
@mahipalmahi9557
@mahipalmahi9557 2 жыл бұрын
Hi
@user-mw4vf7hs6j
@user-mw4vf7hs6j Жыл бұрын
Hats off veturi..
@premm4239
@premm4239 2 жыл бұрын
Chinnappudu e movie chusi edchinavallamu..!! Heart touching film.
@jayrajms3113
@jayrajms3113 2 жыл бұрын
😭😭😭😭😭 Emotions Are The Best Things In Humans Life.
@bharath922
@bharath922 Жыл бұрын
Veturi gariki enni dhanyavadalu cheppina takkuve ❤
@malleshyemurla9250
@malleshyemurla9250 3 жыл бұрын
Super song 👍
@RajKumar-tv9vk
@RajKumar-tv9vk 2 жыл бұрын
So much pain in the song. Luckily I have survived cancer sadly lost one of my close relative to cancer whose wife is fighting to meet her ends. The tragedy faced by the woman in the song shall not be faced by anyone. I am overcome by emotion after watching this song.
@manigoudmani6047
@manigoudmani6047 Жыл бұрын
2022 lo venntuna great lyrics
@gaddamsrikanth2638
@gaddamsrikanth2638 Жыл бұрын
27/03/2023 bhai
@nagaranipuriti2064
@nagaranipuriti2064 Жыл бұрын
Yes
@naveenmoolewar7045
@naveenmoolewar7045 6 жыл бұрын
my mother favorite song
@sourireddy1386
@sourireddy1386 6 ай бұрын
Ennisarlu edpisthavayya neeku sathakoti Vandanalu, veturigaru 2:13
@vamsharajsrinu3642
@vamsharajsrinu3642 Жыл бұрын
ఇ పాట వినపుడల మా నాన్న గారు గుర్తొచ్చి చాలా బదెస్ందీ
@vamsharajsrinu3642
@vamsharajsrinu3642 Жыл бұрын
నా చిన్నప్పుడే మా నాన్న చనీపోఇండు అమ్మ అయినా ఉందనీ అనుకుంటే ఆ దెవుడు అమ్మనీ కూడా మకు దురం చెసిండు బహూశా ఆ దెవుడికి అమ్మ నాన్న లెకపొవచు అందుకె మాకు అమ్మ నాన్న లెకుండా చెసిండు
@RANGYYOLOGY
@RANGYYOLOGY 6 жыл бұрын
Emotional Song EVer In TFI🙁🙁🙁
@mesramsunil2225
@mesramsunil2225 3 жыл бұрын
Naa life lo marichiponi pata edi kiravaani Garu meeku hatsup
@n.anilrajunadimpalli4424
@n.anilrajunadimpalli4424 3 жыл бұрын
Heart Touch Movie So many Times see
@nanirs9696
@nanirs9696 2 жыл бұрын
So painful for the persons who are suffering from diseases or problems 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😓
@bhavanisattimsetti8100
@bhavanisattimsetti8100 6 ай бұрын
మధవిగారి acting super👌👌👌
@ashokashu1499
@ashokashu1499 3 жыл бұрын
This is one of the songs when you listen from frist second of the songs tears automatically come from your eyes .....
@swapnaswapna7218
@swapnaswapna7218 3 жыл бұрын
This is my favourite song very meaningful song like this song
@mahipalmahi9557
@mahipalmahi9557 2 жыл бұрын
Hi avuna
@Abhishek.1289
@Abhishek.1289 3 жыл бұрын
Nice lyrics all time favourite song 🙏🏻
@lakhaningle3286
@lakhaningle3286 Жыл бұрын
Maa amma fav telugu film😢😢
@creativeworkstelugu
@creativeworkstelugu Ай бұрын
One of the neat emotional movies in telugu, none can end this movie without tears in eyes... a great movie, 👍
@brcrao8497
@brcrao8497 Жыл бұрын
Fantastic
@Sarathpdtr.
@Sarathpdtr. Ай бұрын
E song chuustune edupu vastunde andi great story😢
@ramanjaneyulu.g2535
@ramanjaneyulu.g2535 4 жыл бұрын
NTR and my favorite song iam watching 2040 also,,😟😟😟😑😑😑😑
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 4 жыл бұрын
That's is the Music magic of legendary Keeravani sir
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
Pathos kooda melodious gaa compose cheyadam Keeravani gari ki maatrame saadhyam anukunta.
@chaitrachaitra93
@chaitrachaitra93 2 жыл бұрын
Great Legend's veturi keeravani sir's
@jangiliharish406
@jangiliharish406 Жыл бұрын
Good sang hart taching
@kotlatirupati3183
@kotlatirupati3183 4 ай бұрын
2006 లో విన్న వాళ్ళు లైక్స్ ❤❤❤❤❤❤❤❤
@visuvise6538
@visuvise6538 3 ай бұрын
Ee sahityaniki🎉🎉🎉 dhanyavadamulu
@bandaruraju8918
@bandaruraju8918 Жыл бұрын
🎵 All 🎧 time 🎵 my 🎧 favourite 🎵 song 🎵🎧😢❤🎉
@shaikrabbani1364
@shaikrabbani1364 Жыл бұрын
Whenever I am emotional 😭 I saw this song
@TeluguIndian729
@TeluguIndian729 6 ай бұрын
Great Heart Touching Song.. Veturi gari Lyrics, MM Keeravani gari Singing+ Music & Director Ajay kumar gari taking, Madhavi gari performance 👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏
@pubgloverz7124
@pubgloverz7124 3 жыл бұрын
These songs and movies will never come again 😭😭
@bhukyasantosh9573
@bhukyasantosh9573 3 жыл бұрын
jr NTR favorite song
@AyeshaDNA
@AyeshaDNA Жыл бұрын
2022 లో ఈ సాంగ్ విన్న వాళ్ళు ఎంతమంది,😍
@sandasrinivasulu7543
@sandasrinivasulu7543 7 ай бұрын
మా నాన్న చనిపోయిన తర్వాత దినవరం నాడు మా అక్కలు అందరం కలిసి చూశాం చాలా ఏడుస్తున్నాము మస్తు భాదపడ్డం..
@polipogupratap5544
@polipogupratap5544 5 ай бұрын
Chinnappudu e song chusinappudu emi anipinchaledu bro kani eppudu matram kallallo nunchi assalu neellu agadam ledu
@anugusiddiramulu8578
@anugusiddiramulu8578 Ай бұрын
Every day i lissen song my favourite song karchip nani pothadi
@venurekadi837
@venurekadi837 Жыл бұрын
NTR ki istam ayina song ante mamulu visyam kaduu ❤❤
@yakkalurimeghu8391
@yakkalurimeghu8391 Жыл бұрын
E song vinnamatea last song ani Naki artham aiendhi
@rosekrish4488
@rosekrish4488 2 жыл бұрын
keervaanii Bhaiah. Mee paadaalantii namasthe chepthunnaanu. ji mee ee song bintuune kallu kanneellatho ninduthaayi. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranchary9569
@kiranchary9569 3 жыл бұрын
Emotional song .....forever.
@nagarajuchinnakonna
@nagarajuchinnakonna 2 жыл бұрын
2022 లో ఈ పాట విన్న వాళ్ళు ఎంత మంది___?
@manasamucharla7444
@manasamucharla7444 3 жыл бұрын
Deepalapandakki deepale kondekkipoye
@saichaitanyadasi7224
@saichaitanyadasi7224 Жыл бұрын
Great song
@sagarkola3468
@sagarkola3468 Жыл бұрын
My favourite song for ever and ever
@hasinibujji9542
@hasinibujji9542 2 жыл бұрын
I can't control my tears😰😰😰
@anbabuyadav838
@anbabuyadav838 Жыл бұрын
My favourite song 😢😢😢
@srujanss4574
@srujanss4574 Жыл бұрын
Golden globe winner
@faujilover1545
@faujilover1545 Жыл бұрын
NTR anna istamaina song ani thelisi vachanna vallu okka like kotandi friends🎉
@devikolapati4612
@devikolapati4612 3 жыл бұрын
2021lo vinnavallu anta mandhi
@ravinderyadav598
@ravinderyadav598 2 жыл бұрын
Teliyadhu bro
@venkateswararaju6640
@venkateswararaju6640 2 жыл бұрын
I am
@TheSrijanreddy
@TheSrijanreddy 2 жыл бұрын
2022
@MaheshKumar-sc1ke
@MaheshKumar-sc1ke 2 жыл бұрын
1000000000000000000000000000000000 mandi vinochu
@saleemshaik8344
@saleemshaik8344 2 жыл бұрын
2021 yeh kaadu bro mana life long vinna aa pata viluva podu
@kbsvarmasupermarket
@kbsvarmasupermarket 4 жыл бұрын
atozlyricsadda Telugu Songs Lyrics In Telugu Font Raali Poye Puvva Song Lyrics Matrudevobhava(1993) రాలీ పోయే పువ్వా...నీకు రాగాలెందుకే... తోటమాలి నీ తోడు లేడులే వాలి పోయే పొద్ద నీకు వర్నాలేందుకే.... లోకమేన్నాడో చీకటాఎలే... నీకిది తెలవారని రేయమ్మ ఆ... కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడూ లేడు లే, వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే లోకమేన్నదో చికతయలె..... చదిరింది ని గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాఢ గా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..ఆఆ.... తనవాడు తారల్లో చేరగా మనసు మంగల్యాలు జారగా సిందూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా... తిరిగే బూమాతవు... నీవై వేకువలో వెన్నలవై కరిగే కర్పూరము నీవై ..ఆశలకే హారతివై రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడు లేదు లే వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే..... అనుబందమంతేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగాల చేమంతులే వాడి పొయేఎ ఆ ఆ.... తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనన్న్ది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయీ... పగిలే ఆకాశము నీవై..... జారిపడే జబిలివై మిగిలే ఆలాపన నీవై... తీగ తెగే వీనియవై రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడూ లేదు లే, వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే లోకమేన్నదో చికతయలె..... Movie : Matrudevobhava Lyrics : Veturi Music : M M Keeravani Singer : M M Keeravani Share 1 comment:  Anonymous18 February 2020 at 03:18 Some fonts are wrong. Please check and correct them. Thank you. Reply ‹ › Home View web version Powered by Blogger.
@tirupatik2900
@tirupatik2900 4 ай бұрын
❤get a peace and just get mind relax
@mdmahaboob8519
@mdmahaboob8519 4 жыл бұрын
Super Hit Song.
@rosekrish4488
@rosekrish4488 Жыл бұрын
Sanitizer gaarigurinchi mee paadaalaki Naa namaskaaraalu andi. .....Raagam thOne kallu nindinaayI. 🙏🙏🙏🙏🙏🙏
@surya_creative2352
@surya_creative2352 Жыл бұрын
2022 లో విన్న వాలు like cheyandi. 😥🥺 ఈ song chustu వింటుంటే, 😥
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 68 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН