Matti ganapati making@home easy clay ganapathi|turban Ganesha|Ganesha decoration

  Рет қаралды 168,150

Ammamaata

Ammamaata

Күн бұрын

mattiganapathi2022
Aravind 9440645151
#pandirirata
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 532
@krishnavenikomuravelli3082
@krishnavenikomuravelli3082 2 жыл бұрын
🙏అమ్మ ఎలుక చేయలేదు చేయ౦డి చాలా చక్కగా చేసారు గణపతి కి
@kattanalanda3140
@kattanalanda3140 2 жыл бұрын
Nice vinayaka
@vanajashetty2204
@vanajashetty2204 2 жыл бұрын
జయ గారు మీరు మరో పార్వతి దేవిలా అనిపించారు👌👌👌
@bhavani8574
@bhavani8574 2 жыл бұрын
జై బోలో గణేష్ మహరాజ్ కి చాలా బాగుందమ్మా వినాయకుడి ప్రతిమ...🙏🙏🙏
@subbaramalakshmi5489
@subbaramalakshmi5489 2 жыл бұрын
మీకు రాని పని లేదనుకుంటా.😂 గణపతి ని చాలా బాగా చేసారు.👌👌🤝👍
@Arshiya_firdous
@Arshiya_firdous 2 жыл бұрын
Amma me videos kosam entagano eduru chustanu amma me videos chalbaguntai amma 🙏🙏
@venkateswaraCollecti
@venkateswaraCollecti 2 жыл бұрын
Super
@satyavani8475
@satyavani8475 2 жыл бұрын
చాలా బాగుంది 😍🙏చక్కగా చేశారు
@beharabhagyalaxmi8761
@beharabhagyalaxmi8761 2 жыл бұрын
అమ్మ మీకు మీ skill కీ శతకోటి 🙏🙏🙏🙏🙏ఒక వై పు అన్ని స్తోత్రాలు మరో వై పు stiching అన్ని angles లో కూడా మీరు నెంబర్ 1
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 2 жыл бұрын
మీరు ఏమి చేసినా అది ఒక అద్భుతం అంతే అమ్మా. గణపయ్య మీ పూజ కోసం రెడీగా ఉన్నట్లు వుంది అమ్మా.
@suseelamoka2035
@suseelamoka2035 2 жыл бұрын
చాలా బాగుందిగణపయ్య 🙏🙏🙏. నేను గోధుమ పిండి, పసుపు కలిపి చేసాను. ఒక వంద సార్లు చుచుకున్నా...అక్షింతలు...హారతి కర్పూరం... కుంకుమ తోఁ అలంకరించాను. నేను చేస్తుంటే ...మా ఎదురు ప్లేట్ ఆమె చూస్తున్నారు అంత కరెక్ట్ గా చిటికెలో చేశారు అన్నారు. చాలా happy అనిపించింది. థాంక్యూ జీ 🙏
@srikrishna1656
@srikrishna1656 2 жыл бұрын
Jaya garu Parvathidevi nalugupindito chesindi Meeru mattitho Chesaru great
@leelagullapalli8495
@leelagullapalli8495 2 жыл бұрын
చాలాబాగుంది అమ్మ బొజ్జగణపయ్య
@srinipoorna5262
@srinipoorna5262 2 жыл бұрын
Omg omg unbelievable. Whate craftsmanship !!!! Amazing Amma . U r a born creator and a most gifted person 😍😍😍😍😍 entha baavunnado maatalalo cheppalenu .mind blowing. Entha adrushtam mana chethulatho Vinayakuni create chesi poojinchatamu . I bought a organic idol for 250 rs. But this idol is exclusive and extraordinary. Happy Vinayaka Chathurdhi to u all and loads and loads of love and blessings ❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌
@sudhatuppathi4127
@sudhatuppathi4127 2 жыл бұрын
U r right
@padmavenkatesh6630
@padmavenkatesh6630 2 жыл бұрын
Amma గణపతి ప్రతిమ చాలా బాగా చేసరమ్మ.స్వామికి కొత్తబట్టలు 👌👌👌.మీరు great amma🙏🏻🙏🏻🙏🏻
@rekhas8419
@rekhas8419 2 жыл бұрын
SuUuuuuuuuuuuuuuper Great Amma👌💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏
@bhagyasrisaya3901
@bhagyasrisaya3901 2 жыл бұрын
మీ వీడియో అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి అమ్మ మనసుకు చాలా ప్రశాంతం గా హాయ్ గా ఉంటుంది 🙏
@b.a.anuradha4275
@b.a.anuradha4275 2 жыл бұрын
Chala bavunnarandi bujji Ganapayya
@shobhapalla6268
@shobhapalla6268 2 жыл бұрын
Chala chakkaga chesaramma Jay bojja ganesha 🙏🙏🙏🙏🙏
@akkinenisulochana1117
@akkinenisulochana1117 2 жыл бұрын
Meeru super Amma chala చక్కగా చేశారు గణపయ్యను
@jaggarekha8581
@jaggarekha8581 2 жыл бұрын
Arojulo parvathi Devi chesina Ganapathi no tv lo chusam kaani eeroju meeru chestuunte live ga chusanu thanku for sharing amma Gouri tanayudu chala baga unadu
@anithamadhu1
@anithamadhu1 2 жыл бұрын
Ganapya ni చాలా బాగా chemysaru madam meriu multi talented
@umadevibopparaju9995
@umadevibopparaju9995 2 жыл бұрын
చాలా బాగా వుంది మీ creativity కి hats off
@sivakamasundari7044
@sivakamasundari7044 2 жыл бұрын
Vinayaka prathima Chala adbhutam ga chesaru.jayagaru.very nice.
@thulsirammohan8193
@thulsirammohan8193 2 жыл бұрын
So artistic and super Ganesha 👌👌💐💐
@yaswanthyashu3480
@yaswanthyashu3480 2 жыл бұрын
హాయ్ అమ్మ గణపతి స్వామి చాలా బాగా చేశారు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు
@venkataindira3041
@venkataindira3041 2 жыл бұрын
Chala baga vachharu Swami meeku chlala ddaivaskthi undandy
@radhikajagadish8216
@radhikajagadish8216 2 жыл бұрын
Chala Bagunnaru ganapathi.. Seamy.. Super Amma making
@chandrikaranigummalla3144
@chandrikaranigummalla3144 2 жыл бұрын
అమ్మ గణపయ్య చాలా అందంగా వున్నారు
@Alakesava
@Alakesava 2 жыл бұрын
చాల బాగునాడు అమ్మ బుజ్జి గణపయ్య🙏వినాయక చవితి శుభకాంక్షలు
@Crzgamer895
@Crzgamer895 2 жыл бұрын
Chalabagavachindiandi me idea 👌👌🙏🏻🙏🏻🙏🏻
@vijayamotumarri6290
@vijayamotumarri6290 2 жыл бұрын
Bhale chesaray super talented meru Ganesh super
@kodigutilalitha9971
@kodigutilalitha9971 2 жыл бұрын
చాలా చాలా బాగున్నారు గణపయ్య.
@gnmaths.1984
@gnmaths.1984 2 жыл бұрын
Chala baga tayaru chesarandi vighneswarudi ni
@telaganimadhavi3130
@telaganimadhavi3130 2 жыл бұрын
చాలా బాగుంది వినాయకుడు జై బోలో గణేష్ మహరాజ్ కి
@deepaperisetti2506
@deepaperisetti2506 2 жыл бұрын
Chala baga chesaru mam very beautiful mam
@korrapatisirodhika4973
@korrapatisirodhika4973 2 жыл бұрын
Mee hand loo magic undii amma easy chastharu ee work iyenaa
@padmalatachengalvala473
@padmalatachengalvala473 2 жыл бұрын
Chaalaa baagundi jayagaru Mee creativity
@monimodem5326
@monimodem5326 2 жыл бұрын
జై గణేష్... సూపర్ ఉంది వినాయకయ్య విగ్రహం
@Radhika0006
@Radhika0006 2 жыл бұрын
Amma meeru shilpulu chekkinatte ganapayyanu chesesaru.chaala.....Chaala.......Baagundamma.meeru kudaa manchi artist
@ramakoya1232
@ramakoya1232 2 жыл бұрын
Beautiful bujji ganapaya🙏🙏🙏
@awesomecreates1206
@awesomecreates1206 2 жыл бұрын
చాలా చాలా బాగున్నారు మీ బుజ్జి గణపయ్య😊... ఎంతో ఓపిగ్గా చక్కగా చేసారు...
@maadhavivaddiparty8735
@maadhavivaddiparty8735 2 жыл бұрын
Chala baga cheseru Vinayakadu super
@bathinakalpana
@bathinakalpana 2 жыл бұрын
హలో జయ గారు నిన్నటి వీడియోలు ఏనుగు తలల తయారీ చాలా బాగుంది ఎప్పుడో నా చిన్నతనంలో మా ఊరి గుడిలో ఏనుగులను శిల్పులు కట్టడం చూశాను మళ్ళీ ఇప్పుడు మీ వీడియోలోనే చూశాను చాలా సంతోషం అనిపించింది ఏది ఏమైనా ఇటువంటి కళాకారుల ప్రావీణ్యాన్ని మనం ప్రత్యక్షంగా చూడడం చాలా అరుదుగా జరుగుతుంది ఆ కళాకారులు ఎప్పుడూ ఇలాంటి కళారూపాలను తయారు చేస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీ వీడియోలు మట్టి వినాయకుడిని తయారు చేయడం బాగా చూపించారు ఈరోజు మా కాలనీలో పిల్లలందరికీ మట్టి వినాయకుడిని తయారు చేయడానికి పోటీ పెట్టారు మా పాప మీ వీడియోను చూసి నేను ఇలాగే చేస్తాను అని చెప్పింది మీ వినాయకుడి అలంకరణ చాలా బాగుంది రేపటికి ఆయనను ఇంకా సుందరంగా తయారు చేస్తారని ఆశిస్తున్నాను
@muttangikanakadurga9620
@muttangikanakadurga9620 2 жыл бұрын
Chala bagundi ganapaya pratima
@lakshmivadamodula6720
@lakshmivadamodula6720 2 жыл бұрын
Amma chala chala bagundi Amma mana bujji ganapayya 🙏🙏🙏👌👌👌👌
@padmalathagadala9260
@padmalathagadala9260 2 жыл бұрын
Chala chakkaga unde madam 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rajaniyendala9473
@rajaniyendala9473 2 жыл бұрын
Such a beautiful and adorable bujji ganapayya hatts off to u Amma garu for ur creative mind what an excellent. Art
@sushmithamuthyala1976
@sushmithamuthyala1976 2 жыл бұрын
Amma 👌👌👌👌👌challabagudhi merukudha shipullu Ganesh vigraham super missing on eluga Garu leru
@ashreenkaadushaik3749
@ashreenkaadushaik3749 2 жыл бұрын
Wow super mi talent ki hatsaf
@sujathasuji3057
@sujathasuji3057 2 жыл бұрын
అమ్మా చాలా బాగా చేశారు... అస్సలు మీ అభిరుచి 👌👌👌
@eswarkumar2308
@eswarkumar2308 2 жыл бұрын
Ganapati pratima chalabagachesaru🙏
@surekhachalla8455
@surekhachalla8455 2 жыл бұрын
Jaya garu ..entha baaga ..opika ga chesaru..bujji Ganapayanu..super andi
@subhadracg644
@subhadracg644 2 жыл бұрын
Jai ganesh maragke amma
@ratnasireeshasireesha402
@ratnasireeshasireesha402 2 жыл бұрын
మీ టాలెంట్ కి నా హ్యాట్సాఫ్ అమ్మ మంచిగా కోరుకోండమ్మ రేపు పూజలోని మన ఫ్యామిలీ అందరూ బాగుండాలని
@suneethavenda2925
@suneethavenda2925 2 жыл бұрын
అమ్మ చాలా బాగా చేశారమ్మ గణపతిని మూషికని కూడా చేస్తే బాగుంటుంది అమ్మ 🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌹🌹🌹🌹🥥🥥🍇🍇🍊🍊🥭🥭🍎🍎🍬🍬🍬🍬🌼🌼🌼🌼💐💐💐💐
@yogamayadegala6603
@yogamayadegala6603 2 жыл бұрын
Swamyki kuda designer dress...🤗😇🥰 jai ganeshaya namaha
@madurikrishna3419
@madurikrishna3419 2 жыл бұрын
Ganeshyanamaha Nice
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 2 жыл бұрын
Hi jayanand garu. Ganapathi vigraham chakkaga chesaru chala bagundi.🙏
@samiprakash9660
@samiprakash9660 2 жыл бұрын
Chala bhavundhi amma really superb
@lakshmigovinda9481
@lakshmigovinda9481 2 жыл бұрын
Super vundhi amma ganesh vigraham
@kalpanasappa6800
@kalpanasappa6800 2 жыл бұрын
Chala baga chesarandi
@lavanyakethireddy7106
@lavanyakethireddy7106 2 жыл бұрын
Chala bagu ganapayya entha baga chesaru Amma miru chala great 👍 👌
@durgapula3106
@durgapula3106 2 жыл бұрын
నమస్తే అమ్మ బుజ్జి గణపయ్య బాలే బాగున్నాడు అమ్మ మీరు 👌👌👌
@karanammamatha7084
@karanammamatha7084 2 жыл бұрын
Chala bagundi amma nachadama superb bayata enta amount petti konna mana chetulitho sontam ga ila chesi pujiste 💯 retlu ahappyness untundi awesome ga undi amma ganeshudu miru chala great amma miku asalu teliyanidi unadu mimlani chustunte roju maku edo oka Manchi vishyam oka Manchi Pani ni nerpistaru I love u amma nijamga miru pratidi manasu petti chestaru anduke mi prati panilo vijayam mimlani varistundi so nice amma
@venkataramanaiah5840
@venkataramanaiah5840 2 жыл бұрын
Amma ganapatisvami chalabaga vacharu
@manaintivantalu1336
@manaintivantalu1336 2 жыл бұрын
Full video watch super ga chesaru amma ganpaya prathima chala baga chesaru super like done
@arkaranjeetha6509
@arkaranjeetha6509 2 жыл бұрын
Chala baga chesaru
@sarvagnahitham635
@sarvagnahitham635 2 жыл бұрын
Vinayaka looks handsome....you are becoming a sculpture by constructing your house...very good jaya garu Maheswari
@tulasiraj5143
@tulasiraj5143 2 жыл бұрын
Aunty garu free time vunapudala mi vedios chustanu Ganapathi makeover super ga vundi miru tooooooo talented 🙏🙏🙏🙏🙏
@vanibonthuchanal1374
@vanibonthuchanal1374 2 жыл бұрын
గణపయ్య చాలా బాగున్నారు
@dramani6137
@dramani6137 2 жыл бұрын
Chala Baga చేశారు
@challagundlavijayalakshmi2983
@challagundlavijayalakshmi2983 2 жыл бұрын
chala baga chasaru jayagaru
@ratnavathi8075
@ratnavathi8075 2 жыл бұрын
Wow
@ramkumari4791
@ramkumari4791 2 жыл бұрын
Amma chala baga chesaru ganapati swamy ni,,🙏🏻🙏🏻
@BhargaviJMR
@BhargaviJMR 2 жыл бұрын
Chala bavundhi amma yenni panulu vunna mi passion miru vadhalaru miku chala vopika amma and thanks for this video amma
@vasuamma8438
@vasuamma8438 2 жыл бұрын
హాయ్ అమ్మ గణపతి చాలా బాగా చేశారు
@rajikab9845
@rajikab9845 2 жыл бұрын
Namaste Amma🙏 Ganesh Maharaj 🌹🌷🌹super 👌👌Moushikam ledu Patending
@sushma554
@sushma554 2 жыл бұрын
Amma chala baaga vinayakudini chesaru 👏. Mee talent ki super Amma 👌
@umasantoash3113
@umasantoash3113 2 жыл бұрын
Chala chakkaga chesaru aunty👏👏👏👏
@akunurisubhashini159
@akunurisubhashini159 2 жыл бұрын
👌 mana chethulatho mana ganapayya. Bujji ganapayya bojja ganapayya chala muchchataga vunnadu Jayagaru 😊
@sowmyacheela9506
@sowmyacheela9506 2 жыл бұрын
Ganapayya chala bagunadu amma👌👌👌🙏🙏chala baga chesaru
@sandhyasreethirumala2431
@sandhyasreethirumala2431 2 жыл бұрын
Meeru Nijamga multi talented undi 🙏🙏🙏👍👍👌👌👌👌👌
@jangalachandrika4222
@jangalachandrika4222 2 жыл бұрын
Amma nijam ga chala bagundhi ganesh 👌🏻👌🏻 ur really multitalented 🙏🙏🙏
@rmallika9193
@rmallika9193 2 жыл бұрын
Chala bagundamma vinayakudi prathima👌👌🙏
@vaniravilla3679
@vaniravilla3679 2 жыл бұрын
👌👌👌amma chaalaa baagaa chesaaru 💐💐💐🌹🌹
@suryakalayarramilli7944
@suryakalayarramilli7944 2 жыл бұрын
Wow chala clarity ga chala baga chesaru..tq
@lovelyanvesh8698
@lovelyanvesh8698 2 жыл бұрын
Ganesha 👌 Amma 🥰
@anushapotluri657
@anushapotluri657 2 жыл бұрын
Ganesha entho cute ga vunnaru amma... Mee chethulo chakkaga praanam poosukunaru...
@subbaraovankayalapati4338
@subbaraovankayalapati4338 2 жыл бұрын
Chala baga chesaru madam
@neerajakokkilagadda6867
@neerajakokkilagadda6867 2 жыл бұрын
Jaya madam Bojja Ganapayya Bhale unnaru looking very beautiful & Devotional
@hemaj9023
@hemaj9023 2 жыл бұрын
Bojja ganapayya nu super ga chesaru amma,
@gujjunirmalareddy461
@gujjunirmalareddy461 2 жыл бұрын
Amma chala bagunnaru ganapayya
@NenumeKarthik
@NenumeKarthik 2 жыл бұрын
Chala chala baughandi amma ganapati
@rajaleela7004
@rajaleela7004 2 жыл бұрын
Kallaku vere evyna ginjalu pettandi.Ex.dhaniya or miriyalu Leda biyyem ginjalu lativi.chala adbhutamga chesaramma ganeshunni.
@jpgjpg8sujatha341
@jpgjpg8sujatha341 2 жыл бұрын
Madam meeru vinayakudu pratima chala Baga chesaru.you are multi talented person.you are very great madam
@vishwateja206
@vishwateja206 2 жыл бұрын
Exlent అమ్మ multi talented Amma meeru eyes ki గోధుమ లేదా జొన్న గింజలు పెట్టండి అమ్మ అలాగే దంతాలు జంజనం కూడ పెట్టండి అమ్మ..❤️❤️
@rockybujji351
@rockybujji351 2 жыл бұрын
Chala bagunadu Amma Bujji ganapayyaa
@sangeethasweety6441
@sangeethasweety6441 2 жыл бұрын
Cute gannappaya
@renukavamsikoduri8102
@renukavamsikoduri8102 2 жыл бұрын
Chala bagundhi amma ఓం గణేశాయ నమః
@KVPCOMM3325
@KVPCOMM3325 2 жыл бұрын
Jayagaru Ganapathi came out very good. Pls add jenjamu and make his eyes slanted ( like elephant eyes) and don’t forget mushika vahana :)
@Manisworld9
@Manisworld9 2 жыл бұрын
Amma maatallevu me chethilo edo mahima vundi meeru art director 💯 ala anukuntu matladuthu entha baga easy ga chesaru amma super me talent hatsoff ilanti aalochanalu meeku matrame saadyam 🙏🙏🙏🙏
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 51 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 111 МЛН
Garikapati Narasimha Rao about Navaratrulu and Deeksha.
10:01
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 94 М.
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН