ఏదో మన ఊర్లో... మనకు తెలిసిన మనుషుల బ్రతుకుల్లా... సహజంగా ఉంది.. ఆల్ ద బెస్ట్ టీమ్... బాసంగి వారి నటన బాగుంది. కీప్ ఇట్ అప్.
@Artistsunithamanohar2 жыл бұрын
Tq sir
@ramesh_patnaik2 жыл бұрын
వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నది అందరి నటన.
@KRinfynity2 жыл бұрын
GooD 👍 Massage
@swmaynathjellela17212 жыл бұрын
Nice bro
@varadamadhukar7002 жыл бұрын
Suuuuuper sir
@swapnajhanu79382 жыл бұрын
Amazing movie annaya
@swapnajhanu79382 жыл бұрын
Amazing short flim annaya
@dpradeep28512 жыл бұрын
Congratulations thammudu,super film
@vamshigoudveeragoni21802 жыл бұрын
X lent
@ramanavenkata23922 жыл бұрын
Nicely made and acted...all the best suresh 👍👍
@srinivasmancha9 күн бұрын
👏💐
@suvarnapakaviraj50442 жыл бұрын
Prathi shortfilm ki variation kanipisthundhi nee acting lo👍 all the best naveen bro
@sivajyothi92452 жыл бұрын
Matti manishi short film chala bagundi. Mullu ni mullu thone theesinattu matti ni matti thone jeevam poyyali ane concept chala bagundi😍😍
@tirupatiraobasangi88782 жыл бұрын
సూపర్ అన్న... బాసంగి వారి బిడ్డా... మజాకా
@sivajipatnaik59102 жыл бұрын
Nice👏👏👏 sir.... all the best sir
@anjiyadav4787 Жыл бұрын
👏👏👏👏👏👏
@StevenGalipelli2 жыл бұрын
Beautiful shot film , nice story and direction.
@roseroja14092 жыл бұрын
Nice ......❤️
@venkataramanabonu742 жыл бұрын
చాలా చాలా బాగుంది సురేష్ గారు 👌
@chiruishwararai73672 жыл бұрын
Naveen sper acting rra
@mantrabuddiadinarayana42302 жыл бұрын
చాలా బాగుంది.మట్టిని నమ్ముకున్న రైతులు కు మంచి సందేశం ఈ ఫిల్మ్ ద్వారా చెప్పారు ధన్యవాదాలు సురేష్
@venunani26952 жыл бұрын
Bagudhi anna 🤝
@swapnajhanu79382 жыл бұрын
Iam akhil annaya amazing short film
@darlingsantoshactor15972 жыл бұрын
Super super darling
@chiruishwararai73672 жыл бұрын
Vema suman super ra mava bagundhiii padda director kavalani korukutunnanu
@vishvanrajds-actor54322 жыл бұрын
Congratulations @VirajVarma and Team
@mkedareeswari83592 жыл бұрын
Very nice,Good Message.Suresh Kumar garu. మీ నటన అద్భుతం,గుడ్ డైలాగ్ డెలివరీ.అందరి నటన సూపర్.
@Artistsunithamanohar2 жыл бұрын
Tq somuch friends mammalni ma teem ni adharinchandi 🌹🙏
@basavarajn71382 жыл бұрын
చాలా బాగుంది సార్ 👌👏👍🎉💐
@omeshnani99732 жыл бұрын
Good massage and super consept Acting also good performance... All'the best entire team...
@shivasagar38532 жыл бұрын
Tq u mama.. Support for farmers... Nice performance
@s.svaram53692 жыл бұрын
Naveenraj acting good short film good message
@laddutechs2 жыл бұрын
సూపర్ బ్రో.its గ్రేట్
@neerati.manojkumar2 жыл бұрын
Super
@suvarnapakaviraj50442 жыл бұрын
acting super naveen bro
@rajeshkankanala44262 жыл бұрын
Super 💕
@lavanyallllllb33512 жыл бұрын
Nice annayya keep it up 😍😍
@vvmcreations99592 жыл бұрын
ఏమో మీ వీడియోస్ చాలా క్లారిటీ గా క్లియర్ గా పర్ఫెక్ట్ గా ఉంటాయి, టేకింగ్ చాలా బాగుంటుంది, లోసెషన్స్ సెలక్షన్ బాగుంటుంది,మిస్టేక్స్ ఉన్నాయి but అవి చెప్పుకున్న ఏం కాదు, ఓరల్ గా nice films 👏👌👍
@Artistsunithamanohar2 жыл бұрын
Tq
@ssrikarbabu60362 жыл бұрын
మీ నటన లో మంచి ఈజ్ కనిపిస్తుంది... బాగుంది సార్.. అభినందనలు
@justzdoitweider83432 жыл бұрын
Nice work 💚💚
@1996_brad2 жыл бұрын
Nice work hari nayak sir ❤❤❤❤
@randirs44482 жыл бұрын
Nice
@keerthinaik68812 жыл бұрын
Very nice and so useful video for all farmers All The Best team Great message oriented short film Enjoyed watching this film ❤ Super Viraj and Naveen👏🏻👏🏻👏🏻
@kalavathammabasangi33052 жыл бұрын
"మట్టి మనిషి "లో నటన చాలా చాలా బాగుంది సురేష్. బాసంగి వారి కుటుంబం గర్వించేలా ఉన్నది. ఇంకా ఇలాంటివి మరెన్నో మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను.
@SAHITYATV2 жыл бұрын
మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టితోనే జతగట్టిన సారయ్య కథ ఎందరో రైతులకు ఆదర్శం కావాలి. రైతుల ఆత్మహత్యలకు చరమగీతం పాడాలి. చింతల సర్ స్పూర్తితో సాగిన ఈ డెమో మూవీలో ప్రధానపాత్రలు మూడూ ఎంతో సహజంగా, పల్లెతనమంత స్వచ్ఛంగా వున్నాయి. నాకు తెలిసిన బాసంగి సురేశ్ గారేనా లేక ఎల్. బి. శ్రీరామ్ గారా అన్నట్టు ఎంతో చక్కగా నటించారు. దోస్త్ పాత్రలో ఆ నటుడు కూడా ఒదిగిపోయాడు. రైతుభార్యలాగే ఆమె నటన కూడా ఆకట్టుకుంది. విలువలతో కూడుకున్న ఒక బంగారపుమట్టిలాంటి చిత్రం. షేడ్స్ వారికి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, చింతల సర్ కి అందరికీ పేరుపేరునా అభినందనలు.
@vvmcreations99592 жыл бұрын
శ్రీమంతుడు లా slow గా కాకుండా ఇడియట్ లో రవితేజ లా కాస్త speed కూడా ఉండాలి, ఎంత సెంటిమెంట్ మూవీ అయినా కామెడీ మాత్రం పక్కా ఉండాలి, next script లో అది ప్లాన్ చెయ్యండి చాలా బాగుంటుంది. 👍
@Artistsunithamanohar2 жыл бұрын
Ok sir
@vvmcreations99592 жыл бұрын
@@Artistsunithamanohar i think మీరు సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా చెయ్యగలరు అనిపిస్తుంది, next time try చెయ్యండి సునీత గారు 👍
@AnushaMoon2 жыл бұрын
మట్టిని నమ్ముకున్న రైతు ఎప్పటికీ ఓడిపోడు అనే సందేశాన్ని ఇచ్చిన షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది.. అదే విధానాన్ని అందరు రైతులు పాటించి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించి ఆరోగ్య భారతాన్ని సృష్టించాలని కోరుకుంటూ.. జై జవాన్, జై కిసాన్...🙏🙏🙏
@rkofficial9192 жыл бұрын
Jai jawan, jai kisaan
@Artistsunithamanohar2 жыл бұрын
Tq
@1996_brad2 жыл бұрын
We want to see you more in acting Big fan hari nayak sir ❤
@harshabasangi81052 жыл бұрын
Nice short film with good message😍😍 natural acting by cast. they perfomed very well👏👏
@muralibasangi31922 жыл бұрын
ఆద్యంతం చాలా బాగుంది. సహజమైన నటన, తెలంగాణ మాండలీకంతో చేసిన రైతు పాత్రలో ఒదిగిపోయారు..
@kavithahatyathandalicstarh25732 жыл бұрын
Super Hari anna
@kkkarthikkumar9422 жыл бұрын
చాలా అంటే చాలా బాగుంది, నేను ఈ మధ్య చూసిన short flims లో ఇది చాలా బాగుంది, బాసంగి సురేష్ బాబాయ్ చాలా గొప్పగా ఆ పాత్రలో ఇమిడిపోయారు! మీది నవీన్ ది కెమిస్ట్రీ చాలా బాగుంది...wife character అంటే ఆమే ఒరిజినల్ పల్లె పెళ్ళాం లా ఆవిడకూడా లీనమైపోయారు, కిరణ్ బావ నీ వోకల్స్ బాగా use అయ్యాయి అని చెప్పచ్చు!! డైరెక్టర్ screenplay చాలా బాగుంది బాగా రాసారు తీశారు...my rating is 4.5/5 Finally congratulations ❤️ all and all the best entire team 🎉💝💝