మౌనంగా ఉండడం వలన వచ్చే శక్తి అలాగే ప్రయోజనాల గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు మీకు ధన్యవాదములు 🙏🌹👌💯👌🌹🙏🎉
@ravindarreddynancheri92142 ай бұрын
"ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్ని ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది "అలాగే జ్ఞానం లేని మనుషులు అవగాహనా లేకుండా మాట్లాడుతారు, జ్ఞానం సంపాదించుకున్న మనుషులు ఏది పడితే అది మాట్లాడరు ఎలాపడితే అలా ప్రవర్తించరు ముందు జ్ఞానం ఉన్న వారు ఎలా పడితే అలా ఆలోచించరు అందుకే ఈ భూమి మీద జ్ఞానం అనేది ఒక విలువైన నిధి ఇది సంపాదించుకోకుండా ఏమి సంపాదించుకున్న వ్యర్థం ఎందుకంటే జ్ఞానం లేని వాడికి దేని విలువ అర్ధం కాదు, విలువలు అర్ధం కావడం లేదు అంటే అజ్ఞానం అంధకారం లో ఉన్నారు అని అర్ధం, జ్ఞానం వెలుగు కి సూచిక, అజ్ఞానం చీకటికి సూచిక ఎలాగంటే వెలుగు దైర్యం ఇస్తుంది అన్ని స్పష్టంగా కనిపిస్తాయి, చీకటి అధర్యాన్ని ఇస్తుంది అందులో ఏమి కనిపించదు, అందుకే వెలుగు లో ప్రయాణం పనులు సులువు, చీకటి లో ప్రయాణం పనులు కష్టం, అందుకే పగలు పనికి రాత్రి నిద్రకి అనుకూలం అదే ఈ సృష్టి క్రమం క్రమాన్ని మీరితే అతిక్రమమే వరిస్తుంది నీతిని వదిలేస్తే అవినీతే గతి అవుతుంది నీ గతి నీ స్థితిని నీ ప్రశాంతతని నిర్ణయిస్తుంది, మౌనం ఊరికే రాదు అది జ్ఞానం సంపాదించుకున్న వారికే సాధ్యం, ఏది పడితే అది జ్ఞానం అనుకోవడం కూడా అజ్ఞానం, పరిశీలన పరిశోదన చేసి వాస్తవం గుర్తించి సత్యం ఏమిటో అసత్యమ్ ఏమిటో అవగతం చేసుకోవాలి సత్యం అర్ధం కానంత వరకు అసత్యం లోనే బ్రతుకుతారు, ఒక వేల సత్యం అర్థం అయ్యి నిర్లక్ష్యం చేస్తే అందరికంటే దరిద్రంగా బ్రతుకుతారు, ఇక్కడ వాస్తవం లో జీవించడం ప్రాముఖ్యం అదే ప్రమార్థం.
@simhadrimeenakshi237023 күн бұрын
Chala Baga chepparu sir
@wealthinfinity2 ай бұрын
చాల గొప్పవిషయాలు చెప్పరు , ఈ విషయాలు అందరికి తెలిసినట్లుగానే ఉంటాయి కాని మీరుచెప్పిన విధానం చాల చక్కాగా ఉండి, నాకంతా తెలుసు అని , ఎమి తెలియని నాలాంటివారిని ఆలోచింపజేసి మా మార్గాలని సరి చేసుకోవటానికి ఈ వీడియో చాల ఉపయోగం. దన్యవాదాలు🎉🎉
@bannychary10742 ай бұрын
సూపర్ గురువు గారు నాకు తెలిసి నేను ఎక్కువ మాట్లాడుతాను. గత ఆరు నెలలు గా మౌనం గా ఉంటున్న కానీ ఈ వీడియో చూసాక అర్థం అయ్యింది ఇంక నా సంకల్పం పూర్తి కాలేదు ఇంక మాటలు తక్కువ చేయాలి అయినదనికి కానిదనికి ఎక్కువ మాట్లాడొద్దు. అని నా సంకల్పం పూర్తిగా అయ్యాక మళ్ళీ కామెంట్ పెడ్తా 🙏🙏
@govindateja10 күн бұрын
Rr
@govindateja10 күн бұрын
X
@Kishore_K623 күн бұрын
Silence is the powerful weapon 🔱🌙🙏
@poornikaummiti58084 ай бұрын
మౌనం గురించి మౌనంగా ఉండడం వలన కలిగే ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు👍👍👍👍💯💯💯💯🙏🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹
@6thc20mulukallakirtanarame226 күн бұрын
Chala baga cheppanru
@prabhulingamsatha93853 ай бұрын
మౌనము ఎంత గొప్పదో తెలిపినందుకు ధన్యవాదములు
@purnareddy2769Ай бұрын
Tqu so much sir nenu ekkuvaga matladatanu bt right now matalu tagginchukuntanu sir
@lakshmikatikakala396723 күн бұрын
Tq so much sar nenu ekkuvaga mataladakunda chusukunatanu sar
@SujanaChanti4 ай бұрын
నిజమే గురువుగారు మౌనంగా ఉండడం వలన వచ్చే శక్తి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ధన్యవాదాలు
@glnailujjgg2326Ай бұрын
Hi
@AmruthaSri-gl9yy4 ай бұрын
Thank You for valuable information👌🙏💯👌🙏💯
@YogeeswarareddyThopireddy3 сағат бұрын
Good gurujii 🙏
@jkoteswararao78173 ай бұрын
గుడ్ వీడియో.
@VijayaJampala-cx7tx3 ай бұрын
❤❤ super ga cheparu silent is best medicine
@snehareddy88874 ай бұрын
Excellent story. Superb video Guruvu Garu 🌷🙏👌🙏🌷
@luckysanthosh53484 ай бұрын
మీ కథ చాలా బాగుంది గురువు గారు. సూపర్ 👌🌹👌🙏🎉🙏🌷👏🌷
@chantiroy5324Ай бұрын
Good story guruvu garu dhanya vadalu meku,🙏🙏🙏🙏🙏
@a-zentertainment93474 ай бұрын
Chala manchi vishayalu teliyajesaru Guruvu Garu Meku Danyavadamulu 💐🙏🌹👏🌹🙏💐
@VundruDevamani7 күн бұрын
Good motivation story
@janakibandaru-x4u2 ай бұрын
Mee video chusaaka manasuki prasaantam Haa vundi.
@swaroopavs62523 ай бұрын
Wow super ga chepparu guruvu garu❤❤❤e story read chestute na gurinche cheputhunatte undhi guruvu garu nenu ekkuva taik chesta chesaka think chesta anavasaramga cheppna ani mi story vinnaka naku kanuvippu kaligindhi🎉🎉🎉 KZbin la chala video lu chusa education gurinchi thappa evi nachav today mi video nachindhi thanku you so much ❤❤❤guruvu garu🙏🙏🙏
@sujanachotu77914 ай бұрын
Outstanding information on Silence 🙏👍🌷👌💯👌🌷👍🙏
@uhemalata65333 ай бұрын
Very nice story ❤❤❤best reamede thank u so much guruge
@krishna23363 ай бұрын
చాలా బాగుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NagarajaNaga-pe9nk3 ай бұрын
OM ARUNACHALA Shiva OM
@_Shireesha_3 ай бұрын
Tq guruvu garu ❤❤mavunam valana samsyalu ravu❤❤
@glnailujjgg2326Ай бұрын
Hi
@sweetsmile64034 ай бұрын
Very nice story. Thank You So Much Sir 🙏🌹👌🎉👌🙏
@akumarthysuresh26964 ай бұрын
Superb. Really it is open my eyes.
@sasapusaisudha52082 ай бұрын
Super message
@beautifulhealthysecrets4 ай бұрын
థాంక్యూ సో మచ్ సార్ చాలా చక్కగా చెప్పారు 🙏🌹👏🌹🙏
@Mahitmatrix4 ай бұрын
You've explained very well on silence and also on it's benefits and Advantages. Thank you Guruji for your excellent information👌👌🙏💯💯
@KrishnaPathikondaАй бұрын
Baga chepparu sir
@rajuraja19443 ай бұрын
ఓం సాయిరాం
@sahukariramachandrarao79902 ай бұрын
Wonderful message sir 🙏 ji
@bmpquotes2 ай бұрын
Thanks and welcome
@balasubramanyamu98734 ай бұрын
Fantastic story 👏🌹👌🌹👏
@savaraprasadu2 ай бұрын
Tnq for valuable information
@AnthamnarshimaswamyАй бұрын
Thq.very.muchsir
@avulayellaiah35472 ай бұрын
💯👍🙏🙏🙏
@ujjwal-a-35834 ай бұрын
Super valuable information thankyou
@Venkatakrishna-c5yАй бұрын
👌👌🙏
@JC-SrichandraАй бұрын
Peacefull గా ఉండాలి అంటే అడవిలోకి or ఎవరు లేని చోట ఉంటేనే వస్తుంది, 🙋🏻♀️
Gurivu garu na husband mother ani kakundanannu ardam chesukovalante em cheyyali swami
@mareddyshivanagaiah43453 ай бұрын
🙏🙏🙏🙏🙏
@chukkaprudhvi80543 ай бұрын
Buddha Nandha Lahari Jai
@PottipothuVenkataramana4 ай бұрын
Tq guruvugaru
@arunakumariyerramsetti54444 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌 gaa cheppparu .
@chenchalasrinivas98323 ай бұрын
Ths
@bhaskarrao6762Ай бұрын
Maha tyagi modi ji
@V.gangadharuduV.gangadha-pq3gjАй бұрын
Same maa kutubam lo ilaane undhi
@alamandadurga94123 ай бұрын
🙏🙏🙏👌👌
@munnavinni70344 ай бұрын
Wonderful story 🙏🙏🙏🙏🙏👌 super💯💯💯💯💯💯💯 video 🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌻🌻🌻🌻👍👍👍👍
@damodharreddy58082 ай бұрын
Sapur
@manjulasuresh61794 ай бұрын
Guru Garu intilo manashanti undalante em cheyali Daya Jaisi cheppandi Guru Garu
@bmpquotes4 ай бұрын
మంజుల గారు.. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయండి లేదా శనివారం 9 సార్లు నవగ్రహాల చుట్టూ తిరిగి వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. ఇలా 11 లేదా 18 వారాలు చేయండి తప్పకుండా మీకు మనశాంతి లభిస్తుంది. 🙏
@janakibandaru-x4u2 ай бұрын
Naaku yeppudu ekkuvaga maatalaade alavaatu Ledu. Conta mandi navvutaaru.