Mavoist Leader Macharla Esobu @ Jagan Dada Encounter

  Рет қаралды 110,766

Mathruka tv News

Mathruka tv News

Күн бұрын

Пікірлер: 183
@komuraiahgummadi999
@komuraiahgummadi999 Ай бұрын
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి జోహార్లు కామ్రేడ్ ఏసోబు @ జగన్ @ రణదేవ్ దాదా 🌹🌹✊
@ttagore1552
@ttagore1552 Ай бұрын
ఈ నక్సలైట్ ఎంత మందిని చంపినాడో?.
@krishnadharani5686
@krishnadharani5686 Ай бұрын
​@@ttagore1552bochedu... Andhuke aa chavu
@NatureLover-zr8tt
@NatureLover-zr8tt Ай бұрын
​@@ttagore1552మందిని కాదు మందిని ముంచేటోలను అవినీతి పరులను చంపి ఉండొచ్చు
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?
@aakulayadagiri2852
@aakulayadagiri2852 Ай бұрын
బూటకపు ఎన్ కౌంటర్ నశించాలి జోహార్ కామ్రేడ్స్ ✊✊🚩🚩
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?
@BhanuLakshminarayana
@BhanuLakshminarayana Ай бұрын
కామ్రేడ్ జగన్ అన్నకు విప్లవ జోహార్ జోహార్ జోహార్లు
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?
@koutamrajender2117
@koutamrajender2117 Ай бұрын
జోహార్ కామ్రేడ్ అసోబ్ అన్న ఆమరహే
@sathvikreddy2106
@sathvikreddy2106 Ай бұрын
@@koutamrajender2117 anduke yesu daggarike ellaru yesobu Garu 😁
@RajeshwariRajeshwari-u7w
@RajeshwariRajeshwari-u7w Ай бұрын
ఎన్కౌంటర్ అన్ని పాలక పార్టీల హత్యలే
@dharmavardhanrao
@dharmavardhanrao Ай бұрын
ఇప్పుడు శత్రువు చాలా టెక్నాలజి ని ఉపయోగించి ఉద్యమంలో ఉన్న పాత కొత్త తరం పెద్ద నాయకుల్ని చంపటం చేస్తుంది. మనకు ఆ టెక్నాలజి పద్దతులు లేవు కావున బయటికి వచ్చి పోరాడు రదాం కావున అన్నలారా బయటికి వచ్చి మీ యొక్క ప్రాణాలను కాపాడుకొని ఉద్యమాన్ని మరింత ముందుకు పోదాం జోహర్ కామ్రేడ్ జగనన్న మరియు అమరులైన మిగతా కాంమ్రేడ్ లకు వందనాలు తెలుపుతున
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?
@sathyamus6050
@sathyamus6050 Ай бұрын
జోహార్ జోహార్లు కామ్రేడ్ దాదా 🚩🚩🚩🚩🚩🚩
@anjiavuta9773
@anjiavuta9773 Ай бұрын
జోహార్లు కామ్రేడ్ జగనన్నకు జోహార్లు జోహార్లు. విప్లవం వర్ధిల్లాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు ప్రజల క్షేమం కోసం యువతరం బందూకు చేతబట్టి ఉద్యమాల బాట నడవాలని కోరుతున్నాను...
@ontelakamalakarrao6563
@ontelakamalakarrao6563 Күн бұрын
LAL SALAM JAGAN ANNA❤
@gganesh889
@gganesh889 Ай бұрын
Chattisgadh కంటే తెలంగాణ లో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయ్. ప్రజల్లోకి వచ్చి అహింసాయుత పోరాటం చేస్తే మంచిది. 40 yrs కిందటి thinking, ఇప్పటి టెక్నాలజీకి సరిపోదు.🎉
@siddaboinanagaraju8082
@siddaboinanagaraju8082 24 күн бұрын
ఆపరేషన్. కగర్ ను. వె0టనే నిలిపివేయలి. ఏయక్కపో. మాన్నాము. తుప్పక్కులు. పాడుదము.. ఆధారము. జోహార్ కామ్రేడ్ జగన్ అన్నా. మనం నిజయితీగ. తుప్పకుల్ పాడుదము.. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚶🏾🚶🏾‍♂️🚶🏾‍♀️🏃🏾🏃🏾‍♂️🏃🏾‍♀️
@durgaraodurgam7413
@durgaraodurgam7413 Ай бұрын
బూటకపు ఎన్ కౌంటర్ నశించాలి జోహార్ కామ్రేడ్స్
@davusudhakar
@davusudhakar Ай бұрын
జోహార్ జోహార్ జగన్ దాదా 🎉
@kattachowdary1828
@kattachowdary1828 Ай бұрын
Annala maranam samajaaniki teerani lote😭😭😭
@LaxmipathiKoyyada
@LaxmipathiKoyyada Ай бұрын
ఆపరేషన్ కాగారును వింటేనే నిలిపివేయాలి, బుటకపు ఏన్ కౌంటరు లను, కండి స్తున్నాము, ప్రజలకోసం ప్రజా హక్కుల కోసం పోరుచేసిన, జగనన్నకు విప్లవాజోహార్లు ✊✊💐💐
@ThirupathiLunavath-t9u
@ThirupathiLunavath-t9u Ай бұрын
అన్న అన్న.... నేనుడా.... వస్త అన్న అన్న. ఎలరావాలి అన్న.... అన్న మీ బాధ... చూడాలేక పోతున.. అన్న... మీరు... మదేవులు.. అన్న... జగన్ అన్న.. కూ... లాల్ సలాం
@dumpatiupender4606
@dumpatiupender4606 Ай бұрын
జోహార్ జోహార్ అమరవీరులకు
@RameshDaramalla-h9y
@RameshDaramalla-h9y Ай бұрын
*విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం కామ్రేడ్స్* 🚩✊-------------------🚩✊ ఎర్ర మల్లెలను ఏరుకుంటాం అడవికే అందమైన ఎర్ర మల్లెలు మోదుగు పూలు రాలిపోతుంటే గుండెలవిసిపోతున్నాయి ఆదివాసులకు ఆయుధం ఎక్కుపెట్టి దోపిఢి గుండె పై గురిపెట్టి కాల్చడం నేర్పిన గురువులు రాలిపోతుంటే పలక బలపం చేతులో పెట్టి రాయటం చదవటం నేర్పి విప్లవ సిద్ధాంతాన్ని బోదించి దోపిఢి పీఢన వ్యవస్థను కూల్చడం నేర్పిన బోదకులు ఒరిగిపోతుంటే పేగు బంధం పోరు బంధంమై కంట నీరై పొరలి ప్రవాహమైతుంది రక్త బంధం వర్ధ బంధంమై ఆశయ జెండాలను ఎగరేయమంటుంది రాజ్యహింసలో రాలి పోయిన అమరులారా లాల్ సలాంలు కరోనా కాటుకు కనుమూసిన సమరులారా విప్లవ జోహార్లు ఎర్ర మల్లెలను ఏరుకుంటాము పోరు మల్లెల మాలలను కట్టుకుంటాము మీ రూపాల స్థూపాలను మీ ఆశయ నావను అలంకరించుకుంటాము సదా మిమ్ముల స్మరించుకుంటాము వేసవి చెట్ల ఆకులను రాల్చి అడవినే అంతం చేశానని కలలు కంటుంది చెట్లు చిగురించడం అడవి పచ్చబడటం పూలు వికశించడం ప్రకృతి ప్రక్రియ అడ్డుకోవడం ఎవరి తరం రాజ్యం ఎన్ని వికృత అకృత్యాలకు పాల్పడ్డా ప్రకృతి పోరు బిడ్డలను తన ఒడిలోన సమరులను లాలిస్తుంది అమరులను పాలిస్తుంది అరుణతారలకు విప్లవ జోహార్లర్పిస్తుంది రమేష్ దారమళ్ళ🌑🥢
@anandyadav-ly2hz
@anandyadav-ly2hz Ай бұрын
అత్యంత పదునైన పదజాలం.. ఎరుపెక్కిన భావజాలం..
@KellaSureshSuresh-d1p
@KellaSureshSuresh-d1p Ай бұрын
అన్నా జనజీవన స్రవంతిలో కలిసి పోండి అన్న ప్లీజ్
@Youcantfindme4892
@Youcantfindme4892 Ай бұрын
Comments chadavadaniki vachina intellingence police ki lal salaam
@SridharThallapalli
@SridharThallapalli Ай бұрын
జోహార్ ఏసోబాన్న. 💐💐💐💐💐
@karthikyadav1620
@karthikyadav1620 Ай бұрын
లాల్ సలామ్. జ గా నా న్నా. జోహార్. 😘
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?
@swathisri1174
@swathisri1174 Ай бұрын
Stop operation Kagaar జోహార్ యేషోభన్న @జగనన్న 😢😢😢
@JaineshJainesh-ze7nr
@JaineshJainesh-ze7nr Ай бұрын
Okhha jagan amarudu ainatha matrana parti agadu 10 mandi jagan pudutaru parti lo
@thatikondasrinivasulu590
@thatikondasrinivasulu590 Ай бұрын
You are true leaders jai hind 🙏🙏
@sukkaarjun9676
@sukkaarjun9676 Ай бұрын
జోహార్లు జగన్ అన్నా 🌹🌹🌹🌹✊✊✊✊✊✊
@DemonSlayer-o1j
@DemonSlayer-o1j Ай бұрын
Lal salam
@prudvipasunoori9871
@prudvipasunoori9871 Ай бұрын
JOHAR COMREDS
@guruprasadrao5690
@guruprasadrao5690 Ай бұрын
కామ్రేడ్ ఏసోబన్న జోహార్. అన్నలూ దయచేసి బైటకొచ్చి ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడండి, రాజ్యహింస,,, నిర్భంధం ఎక్కువైంది, ఈ దమనకాండ ఆగిపోవాలన్నా,,మీ అమూల్య ప్రాణం దక్కింకోండి, దయచేసి అన్నలూ ఆలోచించండి, మేడిపండు ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు,,పాలకులు కాల రాస్తున్నారు, వీళ్లంతా లైసెన్స్ హంతకులు, అన్నలూ జనజీవన స్రవంతిలో కలవండి.
@Mangai-t3c
@Mangai-t3c Ай бұрын
अमर शहीद कामरेडस जगानन को लाल सलाम।
@Srimannrayanakeetha845
@Srimannrayanakeetha845 Ай бұрын
✊✊✊ lal salm
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?
@mauryaboya787
@mauryaboya787 Ай бұрын
Joharlu amarulaku
@veerendarkommineni9354
@veerendarkommineni9354 Ай бұрын
బంటి రాధ విషయంలో పౌర హక్కుల సంఘాలు ఎటు పోయినాయి
@rambabuavula8728
@rambabuavula8728 Ай бұрын
Lal. Salam
@nasarshaik7573
@nasarshaik7573 Ай бұрын
దేశం కోసం పోరాటం చేసే సైనికుడు వీర జవాన్ అయితే, సమసమాజా సమానత్వం , హక్కుల కోసం పోరాటం చేసే ప్రతి పౌరుడు వీర జావానే.మరణం ఏదైనా , భూమి కోసం ,భక్తి కోసం, సమసమాజా స్థాపనే లక్యం అయినప్పుడు, మనమ్ మనమే హత్యలు చేసుకుకోవడం ,ప్రజాస్వామ్యం ఎలా?
@Shankareravatthula
@Shankareravatthula Ай бұрын
ఇది మాత్రం ముమ్మాటికి భూటాకపు ఎన్కౌంటర్ అందరికీ విషమిచ్చి సంపాది తప్ప 😢
@KiranGaddam-i5d
@KiranGaddam-i5d Ай бұрын
Johar Comrades🙏🙏🙏🙏🙏
@ThobiasRaja
@ThobiasRaja Ай бұрын
Veeravanakkam Lal Salam
@ShankarAllakonda
@ShankarAllakonda Ай бұрын
Super
@user-lv4vg9si6k
@user-lv4vg9si6k Ай бұрын
🌹🌹🚩✊
@ramakanth3168
@ramakanth3168 Ай бұрын
జోహార్ కామ్రేడ్ 🎉🎉
@charangamingyt863
@charangamingyt863 Ай бұрын
Jagan annaku padhabivandanalu lalsalam
@nagaiahgaddam3827
@nagaiahgaddam3827 Ай бұрын
అడవి వదలి జనారణ్యం లో కలిసి పోరడు జనాన్ని జాగృతం చేయాలి
@DSP-channel-57
@DSP-channel-57 Ай бұрын
ప్రజల్లోకి రండి ప్రజలు ఎంత దొంగలో తెలుస్తుంది
@nagulmeerask1025
@nagulmeerask1025 Ай бұрын
సూపర్ కామెంట్ రియల్ కామెంట్
@narasimharasala3647
@narasimharasala3647 28 күн бұрын
ప్రభుత్వ హత్యలు ఆపండి
@maddurivenkatesh567
@maddurivenkatesh567 Ай бұрын
జోహార్ కామ్రేడ్ ఎసోబ్ అన్న
@aravindbandala8871
@aravindbandala8871 Ай бұрын
Lal dalam🎉🎉
@RajaGopal-lg6fg
@RajaGopal-lg6fg Ай бұрын
విప్లవం వర్ధిల్లాలి
@sravanidigitals5622
@sravanidigitals5622 Ай бұрын
Nice📷📷📷coverage
@bachagonikiran1249
@bachagonikiran1249 Ай бұрын
జోహార్ అమరవీరులకు
@KacchuRajitha
@KacchuRajitha Ай бұрын
Johar Amara veerulaku
@narayanav1506
@narayanav1506 Ай бұрын
ఎర్రజెండాలు ఒక్కటిగా ఒకే జెండా ఒకే పందాని భారత దేశంలో అమలు చేసి ఐక్యంగా పోరాడితే భారత్ లో ఎర్రజెండాలు మనుగడ సాగిస్తాయి లేకుంటే విడిపోయి ఎవరి పందా వారిదే అయితే ఎర్రజెండాలు కనుమరుగు అవుతాయి లాల్ సలాం అమరులైన అమర వీరులకు లాల్ సలాం ✊❤️🌹🌺✊
@AadamprabhuAadam
@AadamprabhuAadam Ай бұрын
జోహార్ కామ్రేడ్ యశో బన్న
@roddaramudu6154
@roddaramudu6154 Ай бұрын
Amarulaku joharlu🚩🚩🚩✊✊✊
@balakrishna6841
@balakrishna6841 Ай бұрын
anna 🙏🙏
@bhishmaputra
@bhishmaputra 27 күн бұрын
johar
@bharathranga3942
@bharathranga3942 Ай бұрын
🚩🚩🚩💪💪💪💪💪
@mothkuryadaiah3181
@mothkuryadaiah3181 Ай бұрын
Lalu Salam
@pulicheriyakkanna7893
@pulicheriyakkanna7893 Ай бұрын
✝️🙏🏻✊✊🌹🌹🌹🌹
@bhaskaraoneelam3362
@bhaskaraoneelam3362 Ай бұрын
ఎక్కడ చనిపోయిన గాని మా దళిత బిడ్డలు చనిపోతున్నారు
@madhuyadav6186
@madhuyadav6186 Ай бұрын
విప్లవ కారులకు జోహార్లు 😢😢😢😢😢
@avirendlajanaiah1548
@avirendlajanaiah1548 Ай бұрын
💐🙏✊✊
@SrikanthGavvala-h2c
@SrikanthGavvala-h2c Ай бұрын
Avnu anna super cheppenav
@upendernelakurthi4189
@upendernelakurthi4189 Ай бұрын
జోహార్ అమర వీరుల కు
@ramulubegari8056
@ramulubegari8056 Ай бұрын
Nelante marnamu chala gopdhi Anna jovar jovar 😭
@rajukindangi3038
@rajukindangi3038 Ай бұрын
జోహార్ కామెండర్ జగన్ 😂😂😂💐💐💐💐💐🙏🏿
@venkyvenky7432
@venkyvenky7432 Ай бұрын
Super.medam
@kattachowdary1828
@kattachowdary1828 Ай бұрын
Aged kandates hathyalu darunam😭
@venkyvenky7432
@venkyvenky7432 Ай бұрын
Super.anna.
@rapakavijayprabhakararao9522
@rapakavijayprabhakararao9522 Ай бұрын
Johar Esebu alias Jagan. Nee jeevitanni prajalakosam tyagam chesavu
@weonews135
@weonews135 Ай бұрын
🎉🎉🎉
@kattachowdary1828
@kattachowdary1828 Ай бұрын
Samajaaniki teerani lote😭😭😭
@rameshbaburameshbabu2084
@rameshbaburameshbabu2084 Ай бұрын
Johar Anna 😢😢✊✊💐💐
@marapakasunil6653
@marapakasunil6653 Ай бұрын
Johar joharlu
@Shiva1995-g6u
@Shiva1995-g6u Ай бұрын
Lalsalam comrade anna
@janaiahpatteti8558
@janaiahpatteti8558 Ай бұрын
Kagar operation stop cheyali. Save the forest and save the Democracy, save the
@janaiahpatteti8558
@janaiahpatteti8558 Ай бұрын
Save the Democracy, Adhi vasi people. Save the society, save the humanity.
@jannidemudu2126
@jannidemudu2126 Ай бұрын
లాల్ సలాం...... జోహార్లు అన్నలారా
@kattachowdary1828
@kattachowdary1828 Ай бұрын
Rajakeya nayakula arachakalu ari kattedi avaru chattalaku kallu levu police vayastalu darunan annale manaku dikku😭😭😭😭😭
@shailandurshetti5893
@shailandurshetti5893 Ай бұрын
జోహార్ కామ్రేడ్
@kasamprabhakar3997
@kasamprabhakar3997 Ай бұрын
జోహార్లు
@neelarajarao4549
@neelarajarao4549 Ай бұрын
Johar Comreds
@sathishpeddi9571
@sathishpeddi9571 Ай бұрын
లాల్ సలాం కమ్ డ్రెడ్స్
@sunkaranarasimhulu7585
@sunkaranarasimhulu7585 Күн бұрын
Jai cramade
@SrinuNallabothula-i2k
@SrinuNallabothula-i2k Ай бұрын
Lal salam camredes
@soldierlife2017
@soldierlife2017 Ай бұрын
Johar lu ani aravatam kaaadhu... Neethulu Mike la mundhu cheppatam kaaaadhu, naxalites ni kalisi vaaallani marchalani korukuntunnam
@rebellihussain8805
@rebellihussain8805 Ай бұрын
జోహార్లు కామ్రేడ్
@erravellykanakasena8915
@erravellykanakasena8915 Ай бұрын
Johar comrades 🌹🌹🙏
@ss-ue5lg
@ss-ue5lg Ай бұрын
🙏🙏🙏🙏🙏జోహార్ ,సలాం🙏🙏🙏🙏🙏
@sujitharepally1078
@sujitharepally1078 Ай бұрын
సరే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా మరి రాధ చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే మీవ్యవహారం ఎట్లా ఉందో తెలుస్తుంది
@krishnadharani5686
@krishnadharani5686 Ай бұрын
Exactly correct bro.. Annalu champithe covert.. Informer encounter lo annalu chasthe govt hathya antaru ee leaders..
@BPavanboini
@BPavanboini Ай бұрын
Lal salam camrde
@mangaiahregalla1465
@mangaiahregalla1465 Ай бұрын
Johar..comred... redselute...
@pothankarsrinivas750
@pothankarsrinivas750 Ай бұрын
రాధా హత్యపై నోరు మీద పరువు ఎందుకు
@sontemmaheshyadav5432
@sontemmaheshyadav5432 Ай бұрын
Johar johar
@gugulothumadhar2127
@gugulothumadhar2127 Ай бұрын
🚩🚩🙏💐😭😭😭
@VIJAYKUMARARUMULLA456
@VIJAYKUMARARUMULLA456 Ай бұрын
తాడిత పీడిత ప్రజల కొరకు పోరాడిన నీ పోరాటానికి జోహార్ ఓ అమరుడా
@kalyanyadav179
@kalyanyadav179 Ай бұрын
Laal salam
@vijaysade8789
@vijaysade8789 Ай бұрын
Jaibheem bradar Jaibheem Sade Vijay KUMAR karate and kung-fu master Andhra brucelle gudivada
@DandaboynaRajuyadav
@DandaboynaRajuyadav Ай бұрын
Samajika nyaam eppudu vasthundo appude
@RajamaniKoti
@RajamaniKoti 2 күн бұрын
3:49 butakam encounter lu aapali
@mvr7057
@mvr7057 Ай бұрын
RIP 💐💐💐💐
@SrikanthGavvala-h2c
@SrikanthGavvala-h2c Ай бұрын
Jai comreds
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 52 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:51
EVA mash
Рет қаралды 4,3 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 52 МЛН