Maya Bazar | Lahiri Lahiri Video Song | NTR, SV. Ranga Rao, Savithri, ANR

  Рет қаралды 2,827,503

Shalimar Film Express

Shalimar Film Express

Күн бұрын

Пікірлер: 1 000
@nareshreddy9042
@nareshreddy9042 4 жыл бұрын
యోగ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి అచ్చ తెలుగు పాటలు వింటూ ఉంటే.........proud to be a telugite.❤️
@bharathiyalala8410
@bharathiyalala8410 3 жыл бұрын
News
@Kamalamma-hv4hi
@Kamalamma-hv4hi Жыл бұрын
Pllll⁰
@SunandaAmma-wn6gx
@SunandaAmma-wn6gx Жыл бұрын
😅😊😊😊😊😅
@m.nagarjuna6049
@m.nagarjuna6049 2 жыл бұрын
మన తెలుగు పాటలు వింటుటే మనసు ఎంతో హాయిగా ఉంది అందుకే అన్నారు OLD IS GOLD... 🥰 2022 ఎవరైనా వింటున్నారా
@karthik4128
@karthik4128 2 жыл бұрын
Ha
@aniljyotsnabhargavii
@aniljyotsnabhargavii 2 жыл бұрын
I will listen weekly twise
@srilakshminelavalli5588
@srilakshminelavalli5588 2 жыл бұрын
Haa
@srinivasparavadi2962
@srinivasparavadi2962 2 жыл бұрын
@@srilakshminelavalli5588 , z .,. xam.,
@srinivasparavadi2962
@srinivasparavadi2962 2 жыл бұрын
@@karthik4128 , ,
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 жыл бұрын
జై ఎన్ టి రామారావు సార్ ❤🌹 జై అక్కినేని నాగేశ్వరావు సార్ ❤🌹 జై సావిత్రి మేడం ❤🌹
@pavan2201
@pavan2201 6 ай бұрын
jai sv rangaarao sir
@LaxmanPrasad-wc6ye
@LaxmanPrasad-wc6ye 6 ай бұрын
Not savithri she subadhra
@LaxmanPrasad-wc6ye
@LaxmanPrasad-wc6ye 6 ай бұрын
Lord Krishna ancestor
@ajjashyamala7144
@ajjashyamala7144 3 ай бұрын
@krishnareddypeddakama1243
@krishnareddypeddakama1243 7 жыл бұрын
లాహిరి లాహిరి లాహిరిలో... ఓహో జగమే ఊగెనుగా... తూగెనుగా... మాయాబజార్ సినిమా.. ఒక వెండితెర రంగుల మాయాజాలం. తెలుగు సినీ వినీలాకాశంలో విరిసిన తళుకుల తార.
@farhanahmed5526
@farhanahmed5526 7 жыл бұрын
Superb
@surendrapyla3740
@surendrapyla3740 6 жыл бұрын
Old is gold always
@bashabasha634
@bashabasha634 6 жыл бұрын
From saudi arabia good song
@sambasivaraogudipati2406
@sambasivaraogudipati2406 5 жыл бұрын
Evergreen melody... Beautiful scenes & song.
@allamthirumalesh6801
@allamthirumalesh6801 Жыл бұрын
chekka ni sangiam
@bdoraswamybdoraswamy2183
@bdoraswamybdoraswamy2183 5 жыл бұрын
ముఖంలోనే హవ భావాలనుపలికిన సావిత్రి గారిని మహానటి అనడానికి ఈఒక్క పాటచాలు ఇదిఆమె గొప్పతనం కానీ రాబందులు అనే మనుషులమధ్య నలిగి రాలిపోవడం మా దురదృష్టకరం
@sankardasaka7371
@sankardasaka7371 4 жыл бұрын
Uy
@chandumanda2912
@chandumanda2912 4 жыл бұрын
Brother ni coment, x lent
@karthik-jt2vb
@karthik-jt2vb 3 жыл бұрын
😭😭😭😭
@anasuyammab5099
@anasuyammab5099 2 жыл бұрын
Doraswami Garu your expression of inner feelings also excellent sir
@staytunefeelmusic8354
@staytunefeelmusic8354 10 ай бұрын
2024 లో విన్నవారు ఉన్నారా?😅
@MantriSrinu-r1z
@MantriSrinu-r1z 8 ай бұрын
Yanduku vinaru vintaru
@harivillan3627
@harivillan3627 7 ай бұрын
❤❤​@@MantriSrinu-r1z
@amruthwarkapil2788
@amruthwarkapil2788 7 ай бұрын
Nenu..
@satyasudha7664
@satyasudha7664 7 ай бұрын
𝒊𝒕𝒔 𝒎𝒆 ❤❤❤
@NaveenBanoth-hi8vw
@NaveenBanoth-hi8vw 7 ай бұрын
2050 lo kuda vintam😅
@tarunchunchu7619
@tarunchunchu7619 5 жыл бұрын
3:26 to 3:58 శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మధ్య సాగిన పింగళి వారి సాహిత్యం అద్భుతం. రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో.. ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో లాహిరి లాహిరి లాహిరిలో... ఇంత చక్కటి సంగీతం, సాహిత్యం, అందించిన ఘంటసాల, లీల, పింగళి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. అసలు మాయాబజార్ చిత్రం చిత్ర సీమలో మైలు రాయి. చిత్రంలో నటించిన NTR, ANR, SVR, Savithri, Gummadi, suryakantham, chayadevi, alluramalingaiah, mukkamala, rushyendramani, nagabhushanam, ramana reddy, relangi, sandhya, mikkilineni, CSR, KV Reddy, BN Reddy, Chakrapani, Gantasala, S Rajeswarao, leela, Pingali garlu ఇలా చెప్పుకుంటుపోతే అందరూ లెజెండ్స్. ఈ మహానుభావులందరికి శత కోటి వందనాలు.. 🙏🙏🙏
@harikareddy2954
@harikareddy2954 4 жыл бұрын
one best fi lm I have watched recently....really it is great film....recently I have seen the trailer have an look on it also.... kzbin.info/www/bejne/pYHbnWSubsmjZs0
@ramanaraoa5409
@ramanaraoa5409 4 жыл бұрын
ఇదొక ఆనాటి బూతు లేని కామెడీ పాట ! సినిమా కథకి ప్రాముఖ్యము కాదు. ఈ పాట అనవసరం అనే విషయము పోల్చ లేకుండా కలసి పోయింది. పింగళి గారి గొప్పతనం కాక మరేమిటి ?
@sivavisinigiri4541
@sivavisinigiri4541 9 ай бұрын
Small correction sir, This song composed by Saluri Rajeswara Rao garu not Gantasala garu.
@yramya2693
@yramya2693 28 күн бұрын
Correct. My all time favourate movie.
@praveenkurra2532
@praveenkurra2532 5 жыл бұрын
We could appreciate Marcus bartley for his cinematography and scenic photographic picturization.
@Venkata_282
@Venkata_282 4 жыл бұрын
పండువెన్నెలంటే ఏంటో చూపించిన ఈ పాట మండుటెండలో షూట్ చేశారంటే ఎవరైనా నమ్ముతారా. నిజంగా ఇదొక పెద్ద అద్భుతం
@raddylaksman9869
@raddylaksman9869 4 жыл бұрын
నిజంగాన
@Venkata_282
@Venkata_282 4 жыл бұрын
@@raddylaksman9869 గారు నిజంగానే.
@kolkuriramuyadav1633
@kolkuriramuyadav1633 4 жыл бұрын
Avuna
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలయికలో మిలమిలలో అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలయికలో మిలమిలలో మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ
@venueduvlogs1729
@venueduvlogs1729 4 жыл бұрын
Nice bro
@yathindraprasadn9969
@yathindraprasadn9969 4 жыл бұрын
G
@ramramesh9170
@ramramesh9170 3 жыл бұрын
Super bro
@KuruvaRamudu-oh7hv
@KuruvaRamudu-oh7hv 11 ай бұрын
ఎక్సలెంట్
@ukkajisrikanth730
@ukkajisrikanth730 4 жыл бұрын
మాయ బజార్ సినిమా అద్భుతం అక్కినేని నాగేశ్వర్ రావు. సావిత్రి గారి అద్భుతమైన నటన
@nareshjalam1021
@nareshjalam1021 6 жыл бұрын
Passionable director...and actors like SVR,NTR,ANR,SAVITRI...We all proud of u...that u all belong to TFI...🙏🙏🙏🙏🙏🙏
@abhiabhi6519
@abhiabhi6519 2 жыл бұрын
bhoomi meedha telugu vallu vunnantha varaku ee pata vuntundhi especially mayabazaaar [movie] proud to be teluguite proud to be 90s
@venkateswarlupamba8906
@venkateswarlupamba8906 5 жыл бұрын
This movie was released in 1957 & was in black&white About 8-9 years ago this was digitalised &converted into the COLOUR format. It seems that the cinematographer Marcus Bartley shot the song at noon & transformed the noon sun. into moonlight by using special light filters and it gave the impression that the sequence is happening in the night. Great idea & great craftsmanship by the director KV Reddy & cinematographer Bartley. An all time favorite song. Melodious music by Ghantasala .
@kodikyalaramu3144
@kodikyalaramu3144 6 жыл бұрын
సావిత్రి గారు మీరు చాలా గ్రేట్........
@Sairama1926
@Sairama1926 7 жыл бұрын
How the song, emotions, music and the setting gel so perfectly!! This song will live in people's hearts as long as humanity is in existence...
@venkateshreddy9199
@venkateshreddy9199 7 жыл бұрын
Ramana Prasad v
@ammanasaibhargav481
@ammanasaibhargav481 2 жыл бұрын
ఎంతో అదృష్టం వుంటే గానీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాటలు వినలేమ్ కావచ్చు.
@Sagar-dd5gg
@Sagar-dd5gg 6 жыл бұрын
Every green stars NTR garu ,ANR garu,Savithri amma
@idduboinaramu5783
@idduboinaramu5783 5 жыл бұрын
1:10 - 1:26 what an expressions amma andhuke meeru mahanati ayyindi...
@prasadedla2244
@prasadedla2244 6 жыл бұрын
JAI Savithramma 😍😍😍😍😍😍
@GururajBN
@GururajBN 10 ай бұрын
I have heard this song when I was a very little kid. But the Raga of this song has remained with me until now. This is one of the evergreen songs of Indian film industry.
@someshnukala804
@someshnukala804 2 жыл бұрын
Legendary actors Total bliss Savitri gari andam mundu yevvaru sarithugaremo ANR legendary actor no words Entire Movie Team is great in those days. Golden era
@Supersurya888
@Supersurya888 3 жыл бұрын
Trust me guys , this is the one greatest movie ever made in india of all time.
@mandachandu3441
@mandachandu3441 5 ай бұрын
ఈ పాటలన్నిటిని తెలుగు వాడు బ్రతికి ఉన్నoత కాలం వింటూనే ఉంటాడు🎉🎉
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 ай бұрын
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@borukuntlasrinivas3418
@borukuntlasrinivas3418 Жыл бұрын
ఇప్పటికి ఈ పాట రోజుకి ఒకసారి అయిన వింటా ఈ పాట అంటే అంత ఇష్టం
@gchandrasegaran3899
@gchandrasegaran3899 4 жыл бұрын
Super song in Telugu and Tamil.What a everlasting UNITY in those days in film industry!.
@RPS112k0
@RPS112k0 2 жыл бұрын
But Telugu is orginal
@Srivedarama
@Srivedarama 11 ай бұрын
2024 లో చూసున్నావారు ఉంటే కామెంట్ చేసి ' 😊 చేయ్యండి.
@gaming02123
@gaming02123 2 ай бұрын
Ippudu enni music instruments vachhina appati music instruments ni reach avvalevu.....aa tabla lone edho magic undhi💙💙
@KhyathiTeluguFacts
@KhyathiTeluguFacts 4 жыл бұрын
సాహిత్యం :- లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలయికలో మిలమిలలో అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలయికలో మిలమిలలో మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ
@abcxyz555999
@abcxyz555999 Жыл бұрын
Thanks
@vineethreddy4513
@vineethreddy4513 Жыл бұрын
@shanthiprasadh
@shanthiprasadh 6 жыл бұрын
I wonder how the director for this movie, K.V. Reddy garu made colour for this movie when it came before my grandparents were even born in 1957?
@ibroughtchicken
@ibroughtchicken 5 жыл бұрын
Vijaya Shanthi Saripalli It seems like it’s a recolor.
@santoshnarayan3603
@santoshnarayan3603 4 жыл бұрын
It is colour remake 2017 or 2018
@tallalikith9749
@tallalikith9749 3 жыл бұрын
@@santoshnarayan3603 video was uploaded in 2013
@jagadeeshchandra1894
@jagadeeshchandra1894 3 жыл бұрын
@vijaya shanthi saripalli : Mayabazar became the first Telugu film to be digitally remastered and colourised, at an estimated cost of ₹75 million (valued at about US$1.7 million in 2010), after Hyderabad-based company Goldstone Technologies acquired world negative rights to fourteen films including that of Mayabazar in late November 2007. The updated version was released on 30 January 2010 in 45 theatres in Andhra Pradesh. en.wikipedia.org/wiki/Mayabazar
@vijayraj-js7wp
@vijayraj-js7wp Жыл бұрын
Ee cinemaa first release lo manchi vijayamu saadhinchindi. Maralaa ee cinema 2010 lo colour lo release chesaru.appudu kudaa ee cinema 100 days aadindi. Appudu ee cinema lo natinchina andari paiki anr gaaru,gummadi gaaru maatrame bratiki unnaru. Vaari tho interview kudaa chesaru. Bharateeya cinema charitra lo goppa cinemalu ani select aina cinemalalo mayabazar,mariyu shiva cinemalaku chotu dakkindi.
@ramamurthykamaraju6952
@ramamurthykamaraju6952 6 жыл бұрын
great actors , great song, and great cinematographer Marcus Batley..Hats off to you all
@akonsandy5900
@akonsandy5900 3 жыл бұрын
2022 ,lo evaraina song vintunnara
@anilsmiley4912
@anilsmiley4912 3 жыл бұрын
Ha nenu daily drink chesetappudu vinta bro
@kasireddiapparao6911
@kasireddiapparao6911 3 жыл бұрын
Yaa
@shravankumarn4562
@shravankumarn4562 3 жыл бұрын
Y not
@nagarthnak7264
@nagarthnak7264 3 жыл бұрын
@@anilsmiley4912 à
@nagarthnak7264
@nagarthnak7264 3 жыл бұрын
@@anilsmiley4912 UX
@ramusai1969
@ramusai1969 4 жыл бұрын
చాలా బాగుంది ఇప్పుడు ఇలాటి సినిమాలు తిరిగి రావడం లేదు I miss you
@venkyk8769
@venkyk8769 6 жыл бұрын
Tollywood movies always great....ntr acting mind blowing
@jyothichilamkuri7529
@jyothichilamkuri7529 4 жыл бұрын
I love this song remember my childhood days 😍
@sandhya6222
@sandhya6222 9 ай бұрын
2024 attendance hear.....😅
@jeevaratnam6410
@jeevaratnam6410 6 жыл бұрын
Old is gold antaru nijame sir
@ramprasad7423
@ramprasad7423 6 жыл бұрын
Jeeva Ratnam hi
@aswarthreddysankepalli6579
@aswarthreddysankepalli6579 5 жыл бұрын
Old is gold
@jyothichilamkuri7529
@jyothichilamkuri7529 4 жыл бұрын
😍
@nothuman5023
@nothuman5023 3 жыл бұрын
Not jeeva Ratnam jathi ratnam 😂😂😂
@jeevaratnam6410
@jeevaratnam6410 3 жыл бұрын
😂😂😂
@jalandharjhs534
@jalandharjhs534 8 жыл бұрын
great song beautiful place
@t.chennaiaht.chennaiah2654
@t.chennaiaht.chennaiah2654 5 жыл бұрын
Very good
@shamanthakamani3
@shamanthakamani3 5 жыл бұрын
Great song I like this
@Teddy_220
@Teddy_220 2 ай бұрын
I always come back to listen to this masterpiece
@Fun_with_babu
@Fun_with_babu 7 жыл бұрын
Savithri u r the ever green herion and i like this song soo much
@crazyganesh-mm6in
@crazyganesh-mm6in Жыл бұрын
2023 లో విన్నవారు ఉన్నవాళ్లు ఉన్న ర
@NagarjunaDevarinti
@NagarjunaDevarinti Жыл бұрын
❤❤😊
@Jaswanth645
@Jaswanth645 Жыл бұрын
❤❤ iam here
@SunilKumar-hg4po
@SunilKumar-hg4po 11 ай бұрын
Gyuu8uugyuuguug8u8y88 ​@@Jaswanth645
@anjaneyulucholleti770
@anjaneyulucholleti770 7 жыл бұрын
superb.......song. no words to express excellent ,bind blowing
@santhoshkumaryeddu5465
@santhoshkumaryeddu5465 3 жыл бұрын
Legendary Artists NTR, ANR and SAVITRI GARU Ever Green only
@akkenapalliravi7017
@akkenapalliravi7017 Жыл бұрын
మా నాన్నకు ఇష్టమైన సాంగ్ పాట వింటుంటే మా నాన్న గుర్తుకు వస్తున్నాడు
@Mrmaravego
@Mrmaravego 4 жыл бұрын
What an excellent jewel in the crown of Telugu songs to have been penned by the great poet & script writer Pingali Nagendar Rao with equal ease & command over the two languages-Telugu & Sanskrit!!No language in the world than Telugu would suffice to tell about this song so beautifully with equal force & effect."Ghantasala mariyu Leela madhuraathi madhuranga paadi manasulanu maimarapimpa jesea ee paatagoorchi oka thesese vraayavacchu. Aanaatikee,eenaatikee,yenaatikee marala marala vinipinchaalanipinche madhura manjula gaanam!!".The song rendered in low pitch but with extreme melody,brings before our eyes, the scene of the slow moving boat.Hats off to all the three set of eminent people who made it possible-to the author,Pingali,music composer Rajeshwar Rao & the singer duo Ghantasala & Leela.The music generated by the instruments -piano, violin, flute & " "Jalatharangini" add further to the greatness of the melody of the song. And just to know a little bit of literary elegance of Pingali & the gimmicks he employed..".Lahari",in Sanskrit means wave.It also means intoxication."Laahiri"is born out of" Lahari"i.e to say,in other words "the tender waves".In a lake, along with big waves, there are also small waves. The poet means that, in a boat stroll, the swing of the waves, while causing happiness, also give sweet feelings to the lovers sojourning. Shashi & Abhi undertake the boat journey secretly in the moonlight of a full moon day. Though busy with their secret jubilant act, they boldly sojourn with all the resplendence of Tara & Chandra, the mythological love pair ("Tharaa Chandula Vilaasamulatho").They get drenched in the rain of the moon light. Forgetting themselves out of ecstasy in the swing of the gentle breezes (" Pilla Vaayuvula Laalanalo"),they enjoy a kind of indefinable pleasure as if the entire world is swinging. In the mid of the song, there is a melo drama of romance yet by other two couple-Krishna & Rukmini,Balarama & Revathi.Marcus Bartley succeeded very well in passing on the feeling of a boat stroll in the moon light by beautifully picturing the sojourn of the three different pairs in the same songs.Pingali's pictorial words like.."Vennelavaravadi". "Poola Valapu",Alalavoopu" are sure to rain the showers of the moon light. Mahanati Savithri looks like a real princess in the scene. We need to borrow another set of eyes to see her-for that matter in any of the films of her golden era. The greatest factor in the song is its last flash which comes in the form of words by Krishna.."Rasapattulo Tharkam Koodadu" ( No logic in the intensity of the romance!)What an unforgettable usage! What a great support to the lovers!!Pingali!! You are simply great!!
@haribabu879
@haribabu879 3 жыл бұрын
How did u get tome to write bro omg 😲 😭
@hemanthdoddikindi1501
@hemanthdoddikindi1501 5 жыл бұрын
No words to explain this song this is beautiful song in telugu industry
@ravisekhar9579
@ravisekhar9579 7 жыл бұрын
masterpiece !! an everlasting song !!
@ksayagoud9868
@ksayagoud9868 4 жыл бұрын
అద్భుతమైన పాట. కంగ్రాట్స్.... సో స్వీట్...... బ్యూటిఫుల్...
@vijayakumargowni8700
@vijayakumargowni8700 Жыл бұрын
2024 lo kuda vintaaam ❤
@hanumaanchillara8061
@hanumaanchillara8061 2 жыл бұрын
We like old melodies telugu songs for excellent relaxation hence we feel happy to listen them regularly Sir
@kumbhashalimraj2401
@kumbhashalimraj2401 10 ай бұрын
ఈ పాటని వింటు స్వర్గంలో తెలుతాం ఎలా రాసేరు ఈ గీతం మధుర గీతం ❤
@tejareddy7187
@tejareddy7187 6 жыл бұрын
Maya bazaar movie is golden jubilee
@prathizna97
@prathizna97 Жыл бұрын
పద్మశ్రీ ఘంటసాల, లీలా గారి స్వర విహారం ఘంటసాల గారి సంగీత సాగరంలో అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈకలలలో.... అన్నంత హాయిగా!సాగిపోయింది ఈ పాట. తేనె తాగినంత హాయిగా ఉంది.
@kalidassingidi2774
@kalidassingidi2774 5 жыл бұрын
E vedio chustunnantha varaku vere lokam lo unnatluga untundi...I love this song
@jyothichilamkuri7529
@jyothichilamkuri7529 4 жыл бұрын
Same feeling
@kalidassingidi2774
@kalidassingidi2774 4 жыл бұрын
@@jyothichilamkuri7529 miku mayabajar antey estama... nenu ippatiki lekkaleni sarlu e movie chusanu
@jyothichilamkuri7529
@jyothichilamkuri7529 4 жыл бұрын
@@kalidassingidi2774 Yes i love this movie
@kalidassingidi2774
@kalidassingidi2774 4 жыл бұрын
@@jyothichilamkuri7529 if you don't mine...meru a district telusukovacha
@jyothichilamkuri7529
@jyothichilamkuri7529 4 жыл бұрын
@@kalidassingidi2774 Guntur
@villageprograms2491
@villageprograms2491 23 күн бұрын
2025లో చుసిన వాళ్ళు వున్నారా🎉❤❤❤
@manjumanjunath272
@manjumanjunath272 4 жыл бұрын
What a people who dislike such a great. Epic song of the era
@NSAditya2911
@NSAditya2911 8 ай бұрын
పాట అద్భుతం The humming hits differently 🔥❤️
@sravan6987
@sravan6987 6 жыл бұрын
best movie i could’ve ever seen of the 1960s
@hemanthtelukula974
@hemanthtelukula974 3 жыл бұрын
One of d my favorite song... Na caller tune lo e song petti 3yrs avtundi...
@akshikashish6302
@akshikashish6302 5 жыл бұрын
Any body in 2019 listing this song
@srikanthreddy7865
@srikanthreddy7865 5 жыл бұрын
Y not brother song vinte ah feel eh pata la lo kuda radhu
@madanchowdary9298
@madanchowdary9298 4 жыл бұрын
2020 bro
@bilalahmed-qb2ks
@bilalahmed-qb2ks 4 жыл бұрын
Picha aa bey
@Mrmaravego
@Mrmaravego 4 жыл бұрын
An ageless,deathless song we could ever hear from a film.."never before and ever after".It is going to be heard by all the future generations..no doubts need be.
@sreedharaks3117
@sreedharaks3117 11 ай бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🎉THAN Q for presenting suuuuuuper video of good old memories of the best melody song lyrics!!!!!🎉
@purnadevip.v1921
@purnadevip.v1921 5 жыл бұрын
Jai NTR and proud to be a fan of himmmmmmmm.....
@thalarimahesh8742
@thalarimahesh8742 Жыл бұрын
ఒకప్పటి పాత పాటల్లో ఎన్ని అర్థాలు ఉండేవో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క పాటలో జీవితాన్ని చూపించేవారు
@thotasreelakshmisreelakshm9453
@thotasreelakshmisreelakshm9453 6 жыл бұрын
savithri and anr great combination
@manjuladevih5072
@manjuladevih5072 2 жыл бұрын
The tune of this song was composed by legendary music director Sri saluri Rajashwararao.
@pallavibojja5142
@pallavibojja5142 6 жыл бұрын
savithramma🙏🙏🙏🙏🙏
@ajaybabu472
@ajaybabu472 3 жыл бұрын
పాట,సంగీతం వింటుంటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది
@503avulasuraj2
@503avulasuraj2 3 жыл бұрын
Mind and heart refreshing song ❤️❤️❤️
@Eswar78687
@Eswar78687 5 ай бұрын
Stress relief songs 🤍🤍🤍
@vishnu_priyan_74
@vishnu_priyan_74 4 жыл бұрын
Any one tamizh peoples watching♡♡
@kingrasool8871
@kingrasool8871 4 жыл бұрын
ANR natana mahadhutam, Telugu legend ANR garu, Akkineni fans from Bangalore
@shareef.rrallapati974
@shareef.rrallapati974 6 жыл бұрын
THE BEST OF THE BEST SONG EVER RIP NAGESWAR RAO GAARU
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 4 жыл бұрын
Beautiful song by Ghantasala and Susheela in a pleasant atmosphere and with the good appearance of padmasri ANR and mahanati SAVITRI in a boat shikar
@kalthiharish8576
@kalthiharish8576 3 жыл бұрын
ITS NOT CORRECT SUSHELAMMA GARU .THIS SONG SINGING BY FEMALE VERSION P.LEELA GARU🙏🙏
@telumurthytelugulingamurth275
@telumurthytelugulingamurth275 Ай бұрын
ప్రతి రోజు రాత్రి బాగా నిద్ర పట్టిందా ఇపాట ❤❤❤❤
@srihari1170
@srihari1170 4 жыл бұрын
2020 lo evarina vintara 😍😍
@kumarKumar-to3gy
@kumarKumar-to3gy 4 жыл бұрын
old is gold
@harikareddy2954
@harikareddy2954 4 жыл бұрын
one best film I have watched recently....really it is great film....recently I have seen the trailer have an look on it also.... kzbin.info/www/bejne/pYHbnWSubsmjZs0
@sriramprince9756
@sriramprince9756 4 жыл бұрын
Yes
@hanumandlachandra57
@hanumandlachandra57 3 жыл бұрын
2021
@chakarapanibhuravarjhula4331
@chakarapanibhuravarjhula4331 3 жыл бұрын
Nenu
@premchandvempalla940
@premchandvempalla940 2 жыл бұрын
యుగాలు మారినా ...చెరగని . నా తెలుగు సాహిత్యం
@prasannamuktavarapu8935
@prasannamuktavarapu8935 6 жыл бұрын
In this move 3 legendary actors NTR n ANR...SVR n savetri ........
@vallabuniravi1498
@vallabuniravi1498 Жыл бұрын
శ్రీ కృష్ణుడా నీమాయ అమోహం 🛕🛕🙏🙏🙏
@Subramanyam-h8m
@Subramanyam-h8m 5 ай бұрын
ఇంత కన్నా హాయి గా ఏమి ఉండదు ❤
@abhishekk2722
@abhishekk2722 5 жыл бұрын
All time favorite Nothing replaces this song in my mind
@madhavichinnu1366
@madhavichinnu1366 5 ай бұрын
2024 ఎవరైనా వున్నారా🎉
@jangaswamy2592
@jangaswamy2592 4 жыл бұрын
NTR.ANR.SV RANGA RAO.SAVITHRI. Great Mahanatulu Andaru Kalisi.. Natinchi...Jeevinchi..Theesina..Goppa Chithram....Adhi Appatiki Tollywood History Lone Neelichepoyina.... Oka Maha Adhbutham.........'*.Entha Mandi Directors Vachina....Aa Chithranni Avaru Beat Cheyaru..Cheyaleru ...All Time Tollywood Golden...Best Movie That Is MayaBazar
@sravankumarch2633
@sravankumarch2633 8 жыл бұрын
Very pleasant location with sweet composing, really peacefull my mind when i am listening & watching this song,
@Anoos674
@Anoos674 6 жыл бұрын
it's not pleasent location director's mesmerising art...actually this was done in middle afternoon
@yogisharma6088
@yogisharma6088 5 жыл бұрын
It's not location. It's just a set in Vijay Vahini studios.
@Darshan-t4u
@Darshan-t4u 4 жыл бұрын
@@yogisharma6088 ನನ್ನ ತಂದೆ ಸವಿನೆನಪು
@yogisharma6088
@yogisharma6088 4 жыл бұрын
@@Darshan-t4u what?
@kamudueati9923
@kamudueati9923 7 ай бұрын
Can anyone believe that this song is shot in mid chennai sun. Hats off to everyone involved
@prashanthboinpally
@prashanthboinpally 7 жыл бұрын
adbhutanga mix chsesaru. Added more melodious music. All time favourite song. Chala releif ga untundi. Thanks
@varahaluchinchinada
@varahaluchinchinada Ай бұрын
చాలా ఇష్టమైన సినిమా మాయాబజార్❤❤❤❤❤
@vamsii6097
@vamsii6097 4 жыл бұрын
Lockdown Samayam lo Vinna Vallu Like cheyandi
@makamnagasuman4373
@makamnagasuman4373 9 ай бұрын
2024 lo kuda song vinna,all time good song
@ashokvardhan5088
@ashokvardhan5088 3 жыл бұрын
సావిత్రి గారిని మొదటిసారి రంగుల్లో చూస్తున్నాను...
@shehansenanayaka3046
@shehansenanayaka3046 Жыл бұрын
Anr and ntr ❤️❤️❤️🥰🥰 and savitri garu. Love from Sri Lanka 🇱🇰🤝🇮🇳.
@mohammadkabeer5953
@mohammadkabeer5953 4 жыл бұрын
The bgm behind this song is excellent
@Teddy_220
@Teddy_220 5 ай бұрын
Super song!
@poojat528
@poojat528 9 ай бұрын
2024 lo vinnara evaina😊
@MadhuMadhu-zr2rw
@MadhuMadhu-zr2rw 4 жыл бұрын
హా ఏమి ఈ పాట వింటుంటే లాహిరి లాహిరి లోనే ఉంన్నట్లు ఉంది చాలా మంచి పాట 🙏🙏🙏🙏
@localentertainmentvideos7186
@localentertainmentvideos7186 3 жыл бұрын
2021 lo vinavaru like vesukondi🥰
@kavithakavitha-gn7ku
@kavithakavitha-gn7ku 3 жыл бұрын
Yes I am listening
@ravinderchidurala6608
@ravinderchidurala6608 Жыл бұрын
Hats off for making the film colourful...
@naguravitej1680
@naguravitej1680 Жыл бұрын
2023 lo ee song vintunnnavallu❤❤
@madhudarling1204
@madhudarling1204 10 ай бұрын
Great Vintage song ❤
@SANGEETHA.Baindla
@SANGEETHA.Baindla 5 жыл бұрын
2019 lo evarainaa vintunnaraaa👍👍👍👍👍👍👍👍👍👍👍
@kurubanagabhushana977
@kurubanagabhushana977 5 жыл бұрын
Nenu kuda unnanu
@Moviesadmirer
@Moviesadmirer 5 жыл бұрын
Nenu chusthunna #MahanatiSavitri 🙏 gari kosam ❤⭐
@uday5016
@uday5016 4 жыл бұрын
Nenu vintunnanu
@kallapalliraju5148
@kallapalliraju5148 4 жыл бұрын
Nenu ventonanu
@vivekraju2415
@vivekraju2415 4 жыл бұрын
Sorry bro - 2020 ayyindi. Inka vintunaaamu !!! Love
@daraboyinanukaraju6429
@daraboyinanukaraju6429 Жыл бұрын
1000 kante yekkuva sarlu viniunta e song🥰😘😌🥰❤️🥰
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 8 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Симбочка Пимпочка
Рет қаралды 4,8 МЛН
Maya Bazar Movie Song | Neeve Naa Nanu Talachinadi Video Song | NTR, ANR, Savitri
2:58
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 965 М.
Mayabazar Telugu Full Length Movie || Sr. NTR, ANR, S.V. Ranga Rao, Savitri || Shalimarcinema
2:42:02
Maya Bazar (1957) Movie | Lahiri Lahiri Lo Video Song | NTR,ANR,SVR,Savitri
5:33
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 4,2 МЛН
'O Nelaraja' full song from "Bhatti Vikramarka"
3:26
Geetha Arts
Рет қаралды 12 МЛН
Maya Bazar | Aha Naa Pelliyanta Video Song | NTR, SV. Ranga Rao, Savithri, ANR
3:05
Mayabazar Movie || S.V. Ranga Rao Hilarious Comedy Scene || NTR, Savitri || Shalimarcinema
8:26
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 10 МЛН