పాత మాయా బజార్ గురించి చాలా ఆసక్తి కర విషయాలు చెప్పారు, కిరణ్ ప్రభ గారు. మీకు మా థన్యవాదాలు.
@vamsidharlalam35869 күн бұрын
ఎప్పుడూ వినలేదు… విలువైన సమాచారం పొందుపరిచారు…. కృతజ్ఞతలు
@ramamohangudimetla7 күн бұрын
మీరు ఇంతటి పరిశోధన చేసి మాకు ఆసక్తి కరం గా వినిపించక పోతే మాకు మన చలనచిత్ర చరిత్ర తెలియక పోయి ఉండేది. మీ ఋణం తీర్చు కో లేము 🙏🙏🙏
@ravulajprasad21365 күн бұрын
అతి కోద్ది మందికి మాత్రమే పాత మాయ బజార్ చూసి ఉండవచ్చు కాని నాకు అలా ఓక సినిమా ఉందని తేలియదు , మంచి విషయం తేలియజేశారు మీకు ధన్యవాదాలు 🙏🏻 పి వి దాసు గారికి జే జే లు 🙏🏻
@mdpasha22649 күн бұрын
కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు, ఒక మంచి సినిమా గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు
@vijayalakshmimantravadi58947 күн бұрын
ఎన్నో అరుదైన విషయాల గురించి ఎంతో సమాచారం అందిస్తున్న మీకు ధన్యవాదాలు.
@santhikhande19009 күн бұрын
శుభోదయం కిరణ్ ప్రభ గారు 😊 మీకు ధన్యవాదాలండీ మొట్టమొదటి మాయాబజార్ గురించి మాకు వివరించినందుకు🙏🏻😊
@vasudevaraonellore14839 күн бұрын
🙏కిరణ్ ప్రభ గారికి వందనాలు "శ్రీమతి వాణిశ్రీ "గారి గురించి మీ కార్యక్రమం చేయండి సార్.
@prasadperi93705 күн бұрын
నమస్సులు కిరణ్ ప్రభగారికి నేను మొదటి సారి ఈ వ్యాఖ్యానం యూట్యూబ్ ఛానల్లో విన్నాను కానీ బ్రేక్ లేకుండా. ఇంత విశదంగా మాయాబజార్ గురించి మీరు సేకరించి శ్రోతలకు అందించిన సమాచారం అమాత్యం అితర సాధ్యం నేను 2020 వరకు SSC ఆంగ్లం భోధించే వాడిని. వారికి మాయాబజర్ (1957) పాఠ్యాంశం ఉండినది అప్పుడే ఇది విని యుంటే విద్యార్థులకు మరింత సమాచారం అందించి ఉండేవాడిని ఇప్పుడనాకు 79 సం | దాటుతున్నది. అయిన మీ ఈ వ్యాఖ్యానం వింటుంటే మరోసారి SSC ' బోధించే అవకాశల లభిస్తే బాగుండును అనిపిస్తోంది
@rajeshpv62839 күн бұрын
Happy Wednesday Kiranprabhagaru, one more Maya bazaar before the 1957 one 😮
@yadavrao54599 күн бұрын
శుభోదయం, కిరణ్ ప్రభ గారు. మరొక మంచి శీర్షికతో మేము పరిచయం కాబోతున్నాం 🙏💐🌹
@parasavenkateswararao69429 күн бұрын
💐💐శుభోదయం ❤❤కిరణ్ ప్రభ గారు, చాన్నాళ్ల తరువాత ❤మీ గొంతు వింటున్నాను ❤1936 లో వచ్చిన మాయాబజార్ గురించి ఎంతో చక్కగా వివరించారు ❤❤❤ నేను ఈ భూమి మీదకు ❤❤రావటానికి 27 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ఆ వివరాలు తెలుసుకుని చాలా సంతోషం కలిగింది మీకు ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు ❤❤❤❤❤ *04-12-24*****12:45****
@kundurthynarayana28318 күн бұрын
బాబూ మీరు క్రింద ఏదో 1924 december నెల 4వ తేదీన 12.45అని ఏదో ఉదాహరించారు. నా బుర్రకి ఎక్కలా. కొంచం వివరించ కోరుతున్నాను.
@subrahmanyeswaraswamymv60102 күн бұрын
Informative talk🌹👌🌹
@RAmeshchandrahs-c6rКүн бұрын
Maya bazar old film was based on kannada story is thrilling to read languages have no limits thanks a lot
@rammohangodthi5 күн бұрын
valuable information
@sripadasuryanarayana57749 күн бұрын
Kiran Prabha Sir.Stupendous Narration. GOD gift Sir.regards
@madhuPulirevu8 күн бұрын
Excellent sir
@RamachandraSreekantam6 күн бұрын
రాజం రెడ్డి రామిరెడ్డి 1947లో కేవి రెడ్డి తీసిన వాహినీ వారి యోగి వేమన చిత్రం లో వేమన అన్నగారి పాత్ర పోషించారు.
@drssrinivas92908 күн бұрын
❤ Dhanyawad, Sree Kirn Ji ❤
@tsnbabuji26128 күн бұрын
Dhanyawadamulu Kiran Prabha garu
@ravikishorereddyindukuri9 күн бұрын
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
@Pulihara8 күн бұрын
Thank you. All your videos are so comprehensive 🎉
@chopparapu18 күн бұрын
Good research and nice presentation. Thank you, Sir.
@chalamraju75718 күн бұрын
Hats off to ur research
@phanisainallan34908 күн бұрын
ధన్యవాదాలు కిరణ్ prabha Garu
@skydentallounge17857 күн бұрын
great sir , i liked it
@VenkateshhGNT8 күн бұрын
కల్పిత కథ మాయాబజార్ సినిమా ని కన్నడ కథ ఒకదాని ఆధారంగా నిర్మించారు.
@sivakumark5209 күн бұрын
Good morning🔆 Kiran Prabha sir,,♈
@muralidharholla76998 күн бұрын
Very good.
@umapandiri77519 сағат бұрын
చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు.ధన్యవాదాలు. కాని మీరు post చేసిన poster లో ఘటోత్కచుడు చిన్న పిల్లవాడిని (looks like Krishnudu) కాలుతో పైకి వట్టుకున్నట్లు ఉన్నది. అది అర్థం కాలేదు.
@JayaprakashLanikipalli8 күн бұрын
సార్ చాలా మంచివిషయలు చెప్పారండీ. ఇలాటి విషయాలు జాగ్రత్తగా ప్రిసర్వ్ చేయాలి.. ఇంతవరకు మీరు చేసిన వీడియోస్ అన్ని ఒక సంకలనంగా విడుదల చేస్తే సినిమా ఔచ్చాహికులకు ఉపయోగంగా ఉంటుంటుంది..ఆలోచించండి.. మీరు సేకరించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక పుస్తకంగానో లేదా ఆడియో రూపంలోనో కమర్షియల్ గా రిలీజ్ చేయండి..
@psivaramaiah7618 күн бұрын
Maa oori vadu RamiReddy garu💐💐💐👏👏👏🙏🙏🙏
@t.srinivasulu186 күн бұрын
🙏🙏🙏🙏👍👍👍
@narens79018 күн бұрын
👌👌
@Inspirethesociety6 күн бұрын
Sir jagath guru aadhi shankarachayula gurinchi me matallo vinali ani vundi
@obulanaidu46744 күн бұрын
🌹❤🙏🏿
@anchevutu42267 күн бұрын
హిందీ లో మోదటి సినిమా రాజహరిఛంధ్ర అని విన్నాను సార్
@sarathkrishna97716 күн бұрын
Telugu cinema industry was born in Madras.Jai Chennai.
@neelakrishna9 күн бұрын
🌹🙏
@bandhamsatyanarayana93157 күн бұрын
1936. Lo. Film. Mayabazar. Chepaaru. Ok. Ofter. 1960 lo. Old. Film. Jaganatakam. Chepandi. This is also. Divotional. Film. Katha
@veerunaidu40844 күн бұрын
ఈ చిత్రం ప్రింట్ రీల్ లభ్యముతే..దాని విలువ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రయత్నించండి సర్.
వేమూరి జగ్గయ్య కాదు. నాకు తెలిసినంతవరకు ఆ పేరు వేమూరి గగ్గయ్య.అనేవాళ్ళు ఆరోజుల్లో.
@VK.Babu17 күн бұрын
Maayabazar means first you have to highlight SVR & SAVITHRI,later NTR & ANR.Hope iam right sir
@MainHyderabadi3 күн бұрын
Not sure if ANR and NTR were in the movie, but SVR was certainly there. Weird that you missed mentioning it! Even today young people watch it for SVR not so much for ANR and NTR.