MBA చేసి డైరీ ఫార్మా అన్నారు|arjun dairy farm @MalleshAdla

  Рет қаралды 41,291

Mallesh Adla

Жыл бұрын

MBA చేసి డైరీ ఫార్మా అన్నారు|arjun dairy farm @MalleshAdla
#arjundairyfarm #dairyfarmer
#malleshadla
రామన్నపేట గ్రామం మల్యాల్ మండలం జగిత్యాల జిల్లాకు చెందిన యువ రైతు గడ్డం మల్లేష్ గారు గత ఏడున్నర సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్ ను నిర్వహిస్తూ తాను ఉపాధి పొందుతూ తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు ఈ రైతన్న ఎంబీఏ పూర్తి చేసి జాబ్ చేస్తూ అది నచ్చక ఈ డైరీ రంగంలోకి రావడం జరిగిందని వచ్చినప్పుడు అంత చదువుకొని డైరీ ఫామ్ ఏందని అందరూ ఎగతాళి చేశారని ఈ రైతన్న యొక్క బాధలు మరియు అనుభవాలు సక్సెస్ కావడానికి రైతన్నను అనుసరించిన పద్ధతులను మనకు తెలియజేయడం జరిగింది.
#jagityal #youngfarmer #gaddammallesh
●Channel link:-youtube.com/@MalleshAdla
●Instagram link:- mallesh.adla
●Facebook link:-m. mallesh.adla|
Second channelJEYmYBmyoutube.com/@malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
*4 నెలల్లో డబల్ వచ్చింది|small scale sheep farm @MalleshAdlakzbin.info/www/bejne/oJLcepmLpppnh9E
*14 లక్షలు ఖర్చు చేశా|one year dairy farmer @MalleshAdlakzbin.info/www/bejne/lZyYl2d6i6lkhNk
* వెంటనే లాభాలు రావు|no profit immediately in dairy farm @MalleshAdlakzbin.info/www/bejne/oGjWdJ9_oMSXe8k
*గంట లేటయితే లీ"తగ్గుతాయి|dairy farm by old man @MalleshAdlakzbin.info/www/bejne/qpnKkKGDopljo68
*Hf ఆవులంటే కష్టం|cross jersey cow dairy @MalleshAdlakzbin.info/www/bejne/nnnMpKyji7tqidk
* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdlakzbin.info/www/bejne/b2PFXnSDeKeYh8U
*ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdlakzbin.info/www/bejne/n3nIhqmhptaYn6M
*35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdlakzbin.info/www/bejne/q5_Nm32XjM2FnpI
*చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdlakzbin.info/www/bejne/bXi6qJ9_as2lqq8
*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla

Пікірлер: 71
@narsimlumudhirajnarsimlumudhir
@narsimlumudhirajnarsimlumudhir Жыл бұрын
చాలా బాగా చెప్పారు. మల్లేష్ అన్నగారు రైతు మెయింటెనెన్స్ చేయకపోవడం ఒకటి ఐతే మరొకటి పశువు పైన అవగాహన లేకపోవడం. లాస్ అవ్వడానికి కారణం. ఇవి రెండు సరి చూసుకుంటే రైతు ఎప్పుడు సక్సెస్ అవుతాడు.
@AnilKumar-bv8sh
@AnilKumar-bv8sh Жыл бұрын
డైరీ farm లో సొంతం గా కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు.
@bandaripraveenkumar1390
@bandaripraveenkumar1390 Жыл бұрын
Bro good video,, అలాగే డైరీ లో ఉండే కష్టల గురించి చెప్పండి, గ్రాస్ ఎలా పెంచాలి మిల్క్ ఎలా తీయాలి అని చెప్పండి
@_yash88
@_yash88 Жыл бұрын
Anna miru manchi ga videos chestunaru malanti kaboiyee Yuva raithulaku ma useful avthunai + baga knowledge vastundhi. Chala tqq anna 🙏
@madipalliramesh3254
@madipalliramesh3254 Жыл бұрын
సూపర్ ఉంది మేటర్ 👌🏾👌🏾
@bhoopalburra5243
@bhoopalburra5243 Жыл бұрын
గుడ్ మహేష్ అన్నా
@bharathetikala2688
@bharathetikala2688 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న
@thirupathichenaveni4522
@thirupathichenaveni4522 Жыл бұрын
Mallesh anna cheppe daanni batti chusthe kastapadithe palitham thappakunda unttundi annamaata Thank you anna
@chittibabu7872
@chittibabu7872 Жыл бұрын
హాయ్ మల్లేష్ గారు ఆయన చెప్పేవన్నీ వింటున్నారు గానీ దానిలో నిజం ఎంత అర్థమవుతుందా ఆయన రోజుకి 450*40=18000*30=540000 ఇది అమౌంట్ ఆయనేమో 70 వస్తది 70 పని వాళ్లకి పోతది అంటున్నాడు దానికి మీరేమో తలాడిటం 🙏🙏
@sabbinavenimadhu1270
@sabbinavenimadhu1270 Жыл бұрын
Nice explenestion mama
@chennaboinalingaswamy8203
@chennaboinalingaswamy8203 Жыл бұрын
My plan same bro me also yadav i start dairy farm within 5 months
@DumpalaNagaraju-wh6bg
@DumpalaNagaraju-wh6bg Жыл бұрын
Cows prathi disease gurunchi medical & ayurvedic treatment depthga videolu cheyi anna
@jayudujayudu1089
@jayudujayudu1089 Жыл бұрын
Good information thankyou
@vijayspgcg7961
@vijayspgcg7961 Жыл бұрын
Brother from chittoor Top milking cows30+ cow sheads interview cheyandi
@chennaboinalingaswamy8203
@chennaboinalingaswamy8203 Жыл бұрын
Super mallesh anna video
@anjaneyulu8452
@anjaneyulu8452 Жыл бұрын
Thanks for coming karimnagar bro
@Rajesh18v
@Rajesh18v Жыл бұрын
Good information bro
@paadisirulu
@paadisirulu Жыл бұрын
God blees bro neeku
@csureshchevula7029
@csureshchevula7029 Жыл бұрын
Super bro..
@alampallyashok7374
@alampallyashok7374 Жыл бұрын
Vikarabad. Marpally. Mominpet. Bantwaram. Side diry forms gani sheep farm gani vunta videos chayandi anna madi bantwaram.mamu pettale anukuntunamu kani practicalga velle chuddamu anukunta ma side akkada vunnayo telustaladu.
@boreddynagalaxmi9987
@boreddynagalaxmi9987 Жыл бұрын
ఇతను 100%కు 1000% నిజం చెబుతున్నాడు
@Shagarla-ez1nu
@Shagarla-ez1nu Жыл бұрын
Good eving mallesh anna
@Boraashokcp
@Boraashokcp 6 ай бұрын
Nice Anna mantenesh
@kishanravula6045
@kishanravula6045 Жыл бұрын
Cosf విత్తనాలు కావాలి ఎక్కడ దొరుకుతావు చెప్పండి అన్న
@prakashsudhaveni5458
@prakashsudhaveni5458 Жыл бұрын
Good information anna
@jayaprakash4741
@jayaprakash4741 Жыл бұрын
GooD
@mattakrishna1555
@mattakrishna1555 Жыл бұрын
Super
@myadamynaswamymudhiraj509
@myadamynaswamymudhiraj509 Жыл бұрын
ఆయన లెక్క తప్పు చెప్తున్నారు malleshanna
@atozfarmers5369
@atozfarmers5369 Жыл бұрын
Anna calfs gurinche video chai please
@ramakrishna-rb1vd
@ramakrishna-rb1vd Жыл бұрын
👌👌👌
@VARTTHYAVATHGanesh
@VARTTHYAVATHGanesh Жыл бұрын
Anna Daily calcium Vadaala chepandhi
@BuchireddypelliRagavendra
@BuchireddypelliRagavendra Жыл бұрын
@yerragollaraviyadav
@yerragollaraviyadav Жыл бұрын
Good evening mallesh annaya
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Good evening bro
@vigneshgoud4009
@vigneshgoud4009 Жыл бұрын
Anna cow insurance gurunchi special video chayandi pls
@gkurumaiah8615
@gkurumaiah8615 Жыл бұрын
Super anna
@madhukarreddyreddys7076
@madhukarreddyreddys7076 Жыл бұрын
Madhi kuda jagityal district
@mkrthoughts5749
@mkrthoughts5749 Жыл бұрын
Jai yadav
@devendrababu7288
@devendrababu7288 Жыл бұрын
Super video bro
@ramanjaneyuluveerla541
@ramanjaneyuluveerla541 Жыл бұрын
A village annaya
@Boraashokcp
@Boraashokcp 6 ай бұрын
😮
@gopathiharish839
@gopathiharish839 Жыл бұрын
E dairy adress ekkada Anna? Exactly
@emanojkumar6469
@emanojkumar6469 Жыл бұрын
Hi
@praveenanuanu310
@praveenanuanu310 Жыл бұрын
Fast like malleshanna ❤️
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
🙏
@udaypenki2159
@udaypenki2159 Жыл бұрын
Anna hand tho milk theeste nervous weakness vastundhi anta nijamenaaa
@udaypenki2159
@udaypenki2159 Жыл бұрын
Anna reply plzz
@yellamlaSaidulu-yh2dn
@yellamlaSaidulu-yh2dn Жыл бұрын
రైతు నెంబర్ ఇవ్వండి
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
7981603104
@AJAYKUMAR-jh7hc
@AJAYKUMAR-jh7hc Жыл бұрын
20ltrs iche aavu ki feed yentha istharo interview cheyyandi
@villagecomedy3899
@villagecomedy3899 Жыл бұрын
10 కేజీ ఇస్తారు ఆవు హెవీ గా ఉంటే 11 లేదా లాస్ట్ 12 కిలోల దాన ఇస్తారు
@AJAYKUMAR-jh7hc
@AJAYKUMAR-jh7hc Жыл бұрын
@@villagecomedy3899 per day 20ltrs ki feeding cheppandi
@villagecomedy3899
@villagecomedy3899 Жыл бұрын
@@AJAYKUMAR-jh7hc నేను చేపింది ఒక్క రోజు 20 లీటర్ల పాల ఉత్పత్తి ఉన్న ఆవు కీ చెప్పాను
@AJAYKUMAR-jh7hc
@AJAYKUMAR-jh7hc Жыл бұрын
@@villagecomedy3899 10 kg feed isthe 10lttsanaku waste ainatle kadhandi
@villagecomedy3899
@villagecomedy3899 Жыл бұрын
@@AJAYKUMAR-jh7hc రోజు అంటే 20 లీటర్ల పాలు 10 లీటర్ల పాలు కాదు
@raghuxlent9096
@raghuxlent9096 Жыл бұрын
U. Tube loo cheppevi vintee nasanaamee
@subhashbabu6404
@subhashbabu6404 Жыл бұрын
Anna, rythu mobile no. Ivvagalaru! Kruthgnathalu
@lavanyam4813
@lavanyam4813 Жыл бұрын
Pls address put English sir
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Ok
@sudhakaryadav5548
@sudhakaryadav5548 Жыл бұрын
Number ivvandi anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
7981603104
@rajollapurushotham8525
@rajollapurushotham8525 Жыл бұрын
Per day 450 litters ante month ki 13500litters one litter milk 40rs ante 13500*40=540000 vadaki 70000 rs vastay anta endo vallu chepedi erri pu,, la vinnali
@nnagaraju-oi6yt
@nnagaraju-oi6yt 9 ай бұрын
Avunuuu bro 😂
@S.venkateshVenki-ce7wz
@S.venkateshVenki-ce7wz 10 ай бұрын
Addulla.anna.dunnapotullu.enupotulu.videos
@tvenky988
@tvenky988 8 ай бұрын
Raithu mobile number pettandi brother
@madhukarreddyreddys7076
@madhukarreddyreddys7076 Жыл бұрын
Former phone number cheppandi
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
7981603104
@chennaboinalingaswamy8203
@chennaboinalingaswamy8203 Жыл бұрын
My plan same bro me also yadav i start dairy farm within 5 months
@swamibondla4373
@swamibondla4373 Жыл бұрын
Super
@manjumanju-er7qb
@manjumanju-er7qb Жыл бұрын
Good information ana
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,3 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 300 М.
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57