MBBS Vs RMP doctors || Hyderabad - TV9

  Рет қаралды 20,204

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 91
@shaikji23
@shaikji23 3 жыл бұрын
@Dr.Balu chand మీరు చెప్పింది కరెక్ట్ సార్. RMP లు తమ తమ లిమిట్స్ లో ఉండి వైద్యం అందించాలి. వాళ్ళకి లిమిట్ తప్పే అర్హత లేదు. కానీ యాంటీ బయటిక్ టాబ్లెట్స్ ఇవ్వకుండా మొండి జబ్బులు తగ్గనే తగ్గవు అనే విషయం మీకు కూడా తెలుసు. మెడికల్ షాప్ కి వెళ్లి అడిగి ఎవరికి నచ్చిన మందులు కావాలన్నా సరే స్వేచ్ఛగా తీసుకోవచ్చు. అలాంటిది అదే మందుని ఒక RMP రాసిస్తే అది మీ దృష్టిలో ఏ విధంగా తప్పు అవుతుందో నాకు అర్ధం కావట్లేదు. కానీ ఆఖరుగా ఏది ఏమైనా సరే ఒక గ్రామీణ వైద్యునికి మునిమనవాడుగా,ఒక RMP కి మనవడుగా,ఒక RMP కి కొడుకుగా,స్వతః గా ఒక RMP గా నేను చెప్పేది ఒకటే... RMP లు తమ స్థాయికి మించి వైద్యం అందించకూడదు. IV ఇంజెక్షన్స్ జోలికి అసలు వెళ్లనే వెళ్లకూడదు. RMP లు అందరం మన బార్డర్ దాటకుండా ఉంటే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు.
@moodugovindu1178
@moodugovindu1178 5 жыл бұрын
సార్ జస్ట్ రిక్వెస్ట్ జనాల గురించి మాట్లాడే ముందు నేను rmp ని మాట్లాడు తున్నాను జనాలకి ఎదో చేస్తునం అంటున్నారు కాని 1రూపీ టెస్ట్ కీ 1000రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు సర్జరీకి 1000రూపాయలు ఖర్చు vastay 1లక్ష ఎందుకు తీసుకుంటున్నారు సార్ వైద్య అనేది దొబ్బడానికే జనాలకు సేవ చెయ్యడానికి కాదు
@saipriya1460
@saipriya1460 2 жыл бұрын
🙏 నేను RMP ఒక MD డాక్టర్ ఒక ప్రాబ్లమ్ తో 🙏CARE హాస్పటల్ బంజారాహిల్స్ డాక్టర్స్🙏 ఒక 7 డేస్ ట్రీట్ మెంట్ రాసిచాడు నేను విజయవంతంగా పూర్తిచేసాను పేషెంట్ హ్యాపీ మాల్ట్ యధావిధిగా జీవిస్తున్నాడు
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Number of PHCs penchi hospitals upgrade chesi, number doctors ni recruite chesi strict rules cheste that is useful to society
@honyanilikumar7005
@honyanilikumar7005 6 жыл бұрын
ఐ ఎం ఏ డాక్టర్ హాస్పిటల్ లో ఎవరు ఇంజక్షన్ ఎవరు ఇస్తున్నారు కాంపౌండర్ ఐ ఎం ఏ ఇస్తున్నారా మేము కూడా ఒక ఎంబిబిఎస్ డాక్టర్ వద్ద ట్రైనింగ్ తీసుకొని గ్రామాలలో మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం అది డాక్టర్లు గుర్తించాలి
@MegaRamam
@MegaRamam 6 жыл бұрын
Nursing vallu istaru injection vallu trained n certified
@therock6393
@therock6393 6 жыл бұрын
Are lucha adi doctor prescribed injection given by certified nurse, nee laaga 5 class fail kaadu vallu, they are doctors not like u who are quacks
@nunavathsanthosh8464
@nunavathsanthosh8464 5 жыл бұрын
Dr ...Santosh ankoli
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Due to this antibiotic resistance , society facing serious infections which are not responding to antibiotics
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Main question to the Telangana govt is why did this govt gave only 450 posts in the last 4yrs in entire Telangana state which is 3.5crore populated
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Unnecessary use of steroids , which will increase the severity of infection
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Due to painkillers misuse by these quacks many people facing kidney failure
@hemasrinivaschowhan8395
@hemasrinivaschowhan8395 6 жыл бұрын
Thank you so much sir welcome
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
First govt health system meeda focus like what is following in England In England 96%pts utilise govt hospital
@maheshshah7570
@maheshshah7570 2 жыл бұрын
Manohar is good explaining
@moodugovindu1178
@moodugovindu1178 5 жыл бұрын
స్టెరాయిడ్ వల్ల మంచిది కాదు అని rmp chayppagaladu మీరు పేషెంట్ కీ మీరు chayppagalara సార్
@endranag3733
@endranag3733 3 жыл бұрын
Village lo ...rmp roal is good ..first aid purpose...
@teluguvinodkumar6555
@teluguvinodkumar6555 5 жыл бұрын
Super Sir. Keep it up
@DrRajaForYou
@DrRajaForYou 6 жыл бұрын
RIP medical system.
@BMWVenky
@BMWVenky Жыл бұрын
వాళ్ళు చేసే అరాచకాలను ప్రశ్నించేది RMP లే అందుకే RMP నిషేదించాలని అంటారు RMP లు చేసే సేవలు వారు చేయరు అందుకనే RMP లను ఎన్నో విధాలుగా బ్లేమ్ చేస్తున్నారు
@RameshRamesh-zr4hr
@RameshRamesh-zr4hr 6 жыл бұрын
Super sir
@BMWVenky
@BMWVenky Жыл бұрын
Rmp పీఎంపీ లు డెలివరీ చేస్తే జెన్మించినవారు డాక్టర్ లు అయి Rmp లనే వద్దంటున్నారు యాభై సంవత్సరాలు వెనక్కి వెళితే ఏ Mbbs ఉన్నారు Rmp లు అంటే విలెందుకు ఉలిక్కి పడుతున్నారు నిజంగా మీరు Rmp లా లాగా ఎక్కువ సేవ చేయండి ప్రజల రక్తం తాగుతారు కొంచెం కూడా దయ అనేదే ఉండదు అవసరం లేకున్నా విపరీతమైన టెస్ట్ లు చేస్తారు అలాంటిది మీరు Rmp లకు ఆలా ఉండాలి ఇలా ఉండాలి అని చెపుతున్నారు కమిషన్ లా పేరు తో Rmp లను బ్లేమ్ చేస్తున్నారు తెల్లారి లేచినానుండి రాత్రి వరకు Rmp లా వద్దకు మార్కెటింగ్ పంపిస్తారు డివిషన్ స్థాయి నుండి కార్పొరేట్ వరకు మార్కెటింగ్ వస్తారు మీకు నీతి నిజాయతి కమిషన్ లు ఎవరికీ ఇవ్వకండి మీరు తీసుకోకండి మీరు ఇవ్వకపోతే Rmp లు మిమ్మల్ని కొడతారా మీకు చిత్త శుద్ధి లేక Rmp ల పొట్టపైన కొట్టె ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి అయినా మారండి
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Ee RMPs ae mbbs doctors ni control chestunnaru small towns lo
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Doctors are not filed a single case on RMPs
@menderamesh7599
@menderamesh7599 5 жыл бұрын
MBBS doctor's ki injection veyadumee radu inka vallu em chestharu vallu business la thyarayyaru oncee hospital ki vellithe unnavi lenivi Tests annii chesthunnaruuu
@9032290952
@9032290952 6 жыл бұрын
Chi chi daridram...rmp lanu MBBS tho polchadamante ....collector nu collector pune tho polchinatte
@menderamesh7599
@menderamesh7599 5 жыл бұрын
MBBS vallu mothamm valla field ni. Business ga marcharu
@maheshshah7570
@maheshshah7570 2 жыл бұрын
Training given by Govt area hospitals by mbbs and BSc N trainers.
@maheshshah7570
@maheshshah7570 2 жыл бұрын
Basic health support is RMP and PMP
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Mari mbbs medical colleges kakunda Rmp colleges pettochu ga trs govt
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Antibiotic resistance ki main reason without prescription medicine purchase cheyadam
@ramumangi4466
@ramumangi4466 6 жыл бұрын
rmp and pmp great
@sanatm3840
@sanatm3840 5 жыл бұрын
Where is rmp training center
@buyyavarapunarasimharao1422
@buyyavarapunarasimharao1422 6 жыл бұрын
Rmp doctor pakka ga kavali Ok mbbs dr rasina injections vesedhe rmp doctorse
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Ktr kutumbam RMP daggarike vellali common diseases ki
@myworldlife8443
@myworldlife8443 3 жыл бұрын
Sir.......mbbs or rmp is need to help to people....
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Ila cheste Inka mbbs doctors ke full cases vastay, endukante normal diseases ni kuda veellu serious case ani chepi towns refer chestaru, people innocents RMPs ne nammutharu ga
@hemasrinivaschowhan8395
@hemasrinivaschowhan8395 6 жыл бұрын
Great ktr kcr sir
@balaji2378
@balaji2378 6 жыл бұрын
E anchorki PHC lo MBBS vuntaranna vishayam telidu idi malli medicine gurinchi matladatam. Pity on tv09. Idi kuda 10th pass ayinattu ledu.
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
And MCI can't recognize these certificates, these all RMPs all liable for punishment if someone files a case on them
@moodugovindu1178
@moodugovindu1178 5 жыл бұрын
సార్ ఒక్కటి మాత్రం నిజం chayppana స్టెరాయిడ్ rmp istay తప్పు మరి మీరు istay మంచిదా సార్
@drpavan999
@drpavan999 3 жыл бұрын
Ray niku emmana thalakaya undhara
@ChandraShekar-ew7wr
@ChandraShekar-ew7wr 2 жыл бұрын
Public ki em telsu ra
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
There is 1:15 ratio competition for each post
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
In.developed countries without prescription antibiotics are not sold it's punishable
@thodetikumar6323
@thodetikumar6323 6 жыл бұрын
Questions vunnavallu raste on na
@pavokala
@pavokala 6 жыл бұрын
Simple clear case ni istamochina medicines ichi wadu peddaspatrilo admit chese paristhiti....fever enduko telidu kani mandulistaru....wadu last ki septicemia tho potadu
@fibovs
@fibovs 6 жыл бұрын
RMP & PMP are commission kings...30% to 50% doctors fee's collection kings...!!
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Deenivalla prajalaku em labam vundadu itu RMPski atu rmp doctors ki commission iche doctors ke labam
@moodugovindu1178
@moodugovindu1178 5 жыл бұрын
సార్ ఫీవర్ వస్తే మీరు itchaydi పారాసెటమాల్ టాబ్లెట్ మేము itchaydi aday
@gattusrinivas1837
@gattusrinivas1837 6 жыл бұрын
Riquest please
@balaji2378
@balaji2378 6 жыл бұрын
Prajalu pranallu kapadatam enti. Vella prescription chuste ardamavtadi. Vellaki entha treatment vacho.
@vijayavanitha6343
@vijayavanitha6343 6 жыл бұрын
Mbbs,Bsc nursing, bpharmacy, bscmlt, bums, anni professions ni kinchaparichinatte......
@drrapolusatyanarayana2486
@drrapolusatyanarayana2486 6 жыл бұрын
నమస్తే! ఆసుపత్రి ఏమిటి?! హాస్పిటల్ పదానికి చేసిన విరూపం ఆసుపత్రి. హాస్పిటల్ నాలుక తిరగని కఠిన పదం కాదు. హాస్పిటల్ ను హాస్పిటల్ అని యథాతథం గ వ్రాయ వచ్చు, పలుక వచ్చు. వైద్యశాల/ దవాఖాన/ హాస్పిటల్ సరియైన పదాలు!
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
15000 mbbs students kaliga vunnaru Telangana lo Number of PHCs penchi govt jobs create cheste cheyadaniki 15000 doctors vunnaru
@thodetikumar6323
@thodetikumar6323 6 жыл бұрын
Kaliga enduku maku treatment cheyavachu kada endku ravatledu chaduvukoni kale ga em pikuthunnaru
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
@@thodetikumar6323 PHCs lo evarunnaru doctors mbbs vallu kada Okka phc doctor post Kali vunda first telusukoni matladu 400 phc posts kosam 5000 apply chesaru Govt ni number phc penchi vatini corporate hospital laga upgrade cheyamanu, crores of rupees Hyderabad lo vunnna multispeciality hospitals iche badulu arogyasri kinda
@maheshshah7570
@maheshshah7570 2 жыл бұрын
Pratap reddy don't know field reality,
@King123advithpravachana
@King123advithpravachana 6 жыл бұрын
అసలు RMP ల కంటే లక్ష ల సంఖ్యలో ఉన్న GNM/BSc (N) nurse's ను ప్రతీ 1 or 3 villages కి emergency health provider గా appoint చేస్తే ఆరోగ్య తెలంగాణ అవుతుంది, అలాగే rural health ఎంతో merugavuthundi, PHC పైన కూడా burden తగ్గుతుంది. RMP ల కంటే GNM/BSC nurses ఎంతో knowledgeful and skillfull to provide care. ఇది Government గుర్తించాలి. Doctors కూడా nurses ki support చేయాలి to bring reforms in rural health by professional Nurses.
@thodetikumar6323
@thodetikumar6323 6 жыл бұрын
MBBS report lekunna brain tumor kanipeduthara
@thodetikumar6323
@thodetikumar6323 6 жыл бұрын
Prajala korika meraku prajaswamyam nadusthundi
@thodetikumar6323
@thodetikumar6323 6 жыл бұрын
Qualified samputhe problem ledu
@thodetikumar6323
@thodetikumar6323 6 жыл бұрын
Meru samputhe legal
@thodetikumar6323
@thodetikumar6323 6 жыл бұрын
Mi treatment cheste evru death kavatleda
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Prajala pranalu okati , politicians pranalu okati
@menderamesh7599
@menderamesh7599 5 жыл бұрын
Rip MBBS doctor's valla chesthiki mokkalliii
@pavokala
@pavokala 6 жыл бұрын
Evaraina manduliyachu ? Evaraina operations cheyachu....
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Prajallo chaitanyam ravali appude govt ki buddi vastundi
@harshapradeep3110
@harshapradeep3110 4 жыл бұрын
Rmp ki naluka kuda sarigga tiragatledu. Vadi get up. Vadi build up lu.
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Deenivalla ae doctors ki market podu
@ChandraShekar-ew7wr
@ChandraShekar-ew7wr 2 жыл бұрын
Meeru steroids istunnaru
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Rmp votla kosam thappa idi deniki panikiradu
@pudarirameshpasantigothera1292
@pudarirameshpasantigothera1292 2 жыл бұрын
Yes
@PradeepKumar-vm8yr
@PradeepKumar-vm8yr 6 жыл бұрын
Prajalake nashtam
@ChandraShekar-ew7wr
@ChandraShekar-ew7wr 2 жыл бұрын
Waste ktr
MBBS Vs RMP doctors - TV9
8:47
TV9 Telugu Live
Рет қаралды 25 М.
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 81 МЛН
Он улетел, но обещал вернуться...
00:30
ПРЕМИЯ ДАРВИНА
Рет қаралды 4,9 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20