మెట్లు || Basic Vaastu Tips || Vaastu In Telugu

  Рет қаралды 28,142

భవిష్య వాస్తు

భవిష్య వాస్తు

Күн бұрын

#vaastu #vaastutips #భవిష్య వాస్తు
హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాస్తు కి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు చెప్పడం జరిగింది. ఒక స్థలములో మెట్లు ఎక్కడ పెట్టాలో దాని గురించి చెప్పడం జరిగింది. మీకు ఉపయోగపడుతుంది అన్ని అనిపిస్తే .. ఒక 👍🏻 చేయండి..
మీకు ఎమైనా సందేహాలు ఉంటే ఈ ఫోన్ నంబర్లును
సంప్రదించండి Ph.NO:9959952369,9494755404
THANKYOU FOR WATCHING🙏🙏❤️
LIKE SHARE SUBSCRIBE

Пікірлер: 19
@sadanandansivakumarsiva8525
@sadanandansivakumarsiva8525 11 ай бұрын
Challa simple ga Chakaga cheparu Sir..🎉
@bhavishyavaastu
@bhavishyavaastu 11 ай бұрын
Thank you 😊😊
@lakshminarayanamamidi1172
@lakshminarayanamamidi1172 10 ай бұрын
Simple and clear, my doubt clarify, our flat in apartment is east go to down south steps
@bhavishyavaastu
@bhavishyavaastu 10 ай бұрын
Thank you 😊
@okkachance6139
@okkachance6139 10 ай бұрын
Tq గురువు గారు
@palaganiramugoud6951
@palaganiramugoud6951 6 ай бұрын
గురువుగారు 10 ఫీట్లు అడ్డం 27 ఫీట్లు పొడవు పడమర రోడ్డు మెట్లు ఎటు వేయాలో సలహా ఇవ్వండి మొత్తం 30 గజాలు స్థలం
@bhavishyavaastu
@bhavishyavaastu 6 ай бұрын
మెట్లు నైరుతిలో పెడితే మంచిది
@palaganiramugoud6951
@palaganiramugoud6951 6 ай бұрын
మెట్ల కింద బాత్రూం కూడా వేసుకోవచ్చా
@bhavishyavaastu
@bhavishyavaastu 6 ай бұрын
మెట్లు కింద బాత్రూమ్ వేయకూడదు. వేసితే అది పెరుగుడు అవుతుంది.
@palaganiramugoud6951
@palaganiramugoud6951 6 ай бұрын
గురువుగారు పడమర రోడ్డు అడ్డం 10 సీట్లు నిలువు 27 ఫీట్లు మెట్ల కింద బాత్రూం కట్టొద్దు అంటున్నారు బాత్రూం ఎక్కడ కట్టాలి 30 గజాల స్థలంలో సలహా ఇవ్వండి
@bhavishyavaastu
@bhavishyavaastu 6 ай бұрын
తూర్పు ఆగ్నేయంలో బాత్రూము కట్టు కొనవచ్చును .
@LokeyVarshit
@LokeyVarshit 10 ай бұрын
Mi ph num kavali sir mitho matladali
@bhavishyavaastu
@bhavishyavaastu 10 ай бұрын
9959952369 ee number ki call cheyandii
@shivakumari7477
@shivakumari7477 6 ай бұрын
​@@bhavishyavaastu sir plan send chesth cheputara
@LokeyVarshit
@LokeyVarshit 10 ай бұрын
Mi num kavali ir
@narasingaraosaragadam6400
@narasingaraosaragadam6400 7 ай бұрын
మెట్లు కడితే పెరిగినట్లు కాదా?
@bhavishyavaastu
@bhavishyavaastu 7 ай бұрын
మెట్లు ఏ ప్రక్కన పెట్టిన పెరుగుట కాదు . మెట్లు క్రింద రూము కట్టితే అది పెరుగుడు అవుతుంది.
@Bojja9556
@Bojja9556 8 ай бұрын
Me Business Bagundi
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
ఎత్తు పల్లములు || Basic Vaastu Tips || Vaastu In Telugu
3:49
భవిష్య వాస్తు
Рет қаралды 2,8 М.
3-4-5 house marking  method in telugu - Building  plan  mulamattam step by step marking
8:13