story supar allati vedhavalaki elagegaragali kadha cheppe vidhana voice supar namste sir
@teluguseriyalslibrary2 жыл бұрын
Tq అండి
@subbalakshmi27412 жыл бұрын
Super 👍
@nayanaveerabhadramma77542 жыл бұрын
Superb 👏👏
@premalathap13252 жыл бұрын
Nice story. Thsnk you.
@ramadevimovidi99622 жыл бұрын
కధ చాలా బావుంది. ....రచయిత గారు ఈ తరం కి సరిపోయే చాలా మంచి కధను అందించారు. సుహాసిని లాంటి వారు ఈ నాటి సమాజంలో చాలా మంది రావాలని .....అప్పుడే సమాజంలో ఉండే ఆడవారి జీవితాలు బావుంటాఇ. .....సుహాసిని అన్ని ఉన్న ఆడపిల్ల. ....ఒక రత్నం. ....పాపం రత్నానిని పోగొట్టుకొని. ....మట్టి రాఇ తెచ్చుకునాడు. ...సుహాసిని విడాకులు ఇచ్చిన మనిషి. .....పనికిమాలిన వారి జీవితాలు ఇలాగే నాశనం అవుతాయి. ...ఈ కధ చదివిన వారికి బాగా UNDERSTAND అవుతుంది. చివరన అతని రెండవ భార్యకి తన సంగతి చెప్పి. ....రైలు దిగి వెళ్లిపోతునా. ....డాక్టర్ సుహాసిని ని ఏంటి ఆమె తో గుసగుసలు ఆడుతున్నావు అన్నమాటకు. ....ఆమెకు నిజంచెపాను. ..అని. ...బాగా కొట్టుకు చావాలి. ....అని అనటం. ...ఆమె కొంటెతనం చూసి నాకు నవ్వు ఆగలేదు. ....అప్పుడు అనుకున్నాను నిజమైన ఆడపిల్లలు ఇలాగే ఉంటారు. ....అని. మంచి కథ ను అందించిన రచయితకు. ......నా అభినందనలు.
@teluguseriyalslibrary2 жыл бұрын
రచయిత కి మాత్రమే అభినందనలు . మరి నాకు... ఏమి లేవా రమాదేవి గారు