Рет қаралды 147,956
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చర్చిలలో మెదక్ చర్చి ఒకటి. ఈ చర్చి నిర్మాణాన్ని నిజాం సైన్యం అడ్డుకున్నప్పుడు ఏం జరిగింది? నిజాం నవాబు పెట్టిన షరతులు ఏంటి? ఈ అద్భుత నిర్మాణం చరిత్ర, విశిష్టతలు చూద్దాం..
#Christmas #MedakChurch #Church #Telangana
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu