నేనూ అనుకునే వాడిని ఇలా స్పందించే వారు ఎవరైనా ఉంటారు అంటావా , RGV ఒక్కడే ఈ యుగానికి అనుకున్న.., నీలాంటి వాడు మరొక్కడు రావడం ఎక్సలెంట్ 👌
@TUREWORDS8Ай бұрын
అన్న. TV5 మూర్తి ని మర్చిపోయారు అన్న
@Onstrangertides406Ай бұрын
TV 5 Samba
@kcc855Ай бұрын
mushti gaadini vadhalaku😂
@ramaraomatcha5354Ай бұрын
డిఫరెంట్ గా ఆలోచిస్తారు GOOD
@yanjumahi6878Ай бұрын
ఈయన ను చూస్తే ఎవడిని వదిలేలా లేడు చాలా తొందరలోనే టీవీ 5గాడికి పగులుద్ది అలాగే ఈ స్థానం లో వైఎస్ఆర్ సీపీ వాళ్ళు ఉన్న కూడా వాళ్ళని కూడా ఇలాగే సబ్బు వెయ్యకుండా ఉతికి ఆరేసే వాళ్ళు ప్రశ్న అనే పదానికి న్యాయం చేస్తున్నారు🙏
@adigalanki1158Ай бұрын
Tv5 murthi and samba, 9 prim tv anna cheyya oka manchi journalist ga I etharam vallu journalist avvali ankute konchem arhatha vundali ani
@JagadeeshV01Ай бұрын
మాకు తెలుస్తుంది సోదర మీలో చాలా విషయం దాగి ఉంది అని ❤
@YaanamalaАй бұрын
Etv, TV5, ABN, Maha, 99tv, prime9, Rtv, Big tv, Adhan, Suman tv visham chimmutaru jagan meeda podduna leste
@gantavidyasagarreddy9077Ай бұрын
@@Yaanamalaj
@QuestionerVOICEАй бұрын
Worst journalism yellow journalism
@VkvggbjcugfufyfffАй бұрын
Yes I guess too manchi position vastundi life lo good luck
@lakshmisambasiva8603Ай бұрын
ప్రశ్న న్యూస్ ఛానల్ కి ధన్యవాదాలు
@JosephDalu-ct4lkАй бұрын
తాత....... పైకి కి పోయే కాలము దగ్గర పడింది.... దేవుడు చూస్తున్నాడు తమ్ముడు....
@rammohanchunchu158Ай бұрын
Okasari malli KCR power lo ki ranee. Ivvanni hyd nundi lestavi. Mana rastram rammantudanii bichana ettestaru..
@akhilesh_anna_yuva_senaАй бұрын
Can we try like setting up the setup like a person imitating like vamshi with some comedy or funny getup in front of you and ask questions and he will reply the same answers whatever is in maha news video just a thought
@k.naveenreddy174Ай бұрын
తాత కి దివ్య దృష్టి ఉంది..మీకు తెలీదు
@PavankumarMutharajuАй бұрын
వీళ్ళు క్రిమినల్ కె పాఠాలు చెబుతారు యీ పాఠాలు విని చంద్రబాబు జీతగాళ్లు ప్రచారం చేస్తూ పొట్ట నింపుకొంటారు ఇది చాలా పెద్ద మురుగు కాల్వ వ్యవస్థ 🙏🏾🙏🏾
@princerammyyadav8657Ай бұрын
ఏమిటో బ్రో నీ వీడియో వస్తే చాలు మొత్తం చూడాలి అనిపిస్తుంది నీ వార్తలు మీ అనాలసిస్ సూపర్🎉🎉🎉🎉 తాత తాతా 😂😂😂😂😂😂
@vraiahbollipogu65Ай бұрын
మీడియా అంటే ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించాలి కానీ వీళ్ళు మాత్రం బ్రోకర్స్ లాగా తయారయ్యారు. ప్రశ్న టీమ్ మాత్రం కరెక్ట్ గా ఉన్నారు మీకు నా hats off. మీరు ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్న
@VamsiKanchetiАй бұрын
Sakhi lo chape sollu mekhu kanipiyatam ledha
@ladducampicАй бұрын
Sakshi ఒక్కటి brother మీకు మిగతా డజన్ ఛానల్స్ కానబడలేద@@VamsiKancheti
@VamsiKanchetiАй бұрын
@ migitha channels kanisam nijalu matladthai Sakhi lo okati ante oka Nijam chape news unda
@Chandu1267-h1vАй бұрын
@@VamsiKanchetiem matladutunnay bro. Ye roju ayina nijam cheppaya. Jaga sontha paper ani andariki telusu. So support chestunnaru. Oka reason vundi ABN TV5 MAHA NEWS IVI CBN VA KADU kada enduku support chestunnay. Kula gajji papers. Vizag steel gurinchi em matladaru cheppu bro okasa ri
@Chandu1267-h1vАй бұрын
@@AndhraTiger-b8qMari jagan ki 151 vachinappudu 2014 to 2019 Anni abaddale cheppaya bro ABN TV5 MAHANEWS AND CBN AND PAWAN
@NagaraviKandregula21 күн бұрын
నువ్వు సూపర్ అన్నా నువ్వు సూపర్ అన్న నువ్వు వచ్చిన తరువాత వాళ్లకి సోషల్ మీడియా అంటే ఉచ్చ పడిపోతుంది నువ్వు అస్సలు తగ్గేదేలే
@Pandu3708Ай бұрын
అన్న TV5 లో kuda ఒక వ్యక్తి ఉన్నాడు.మూర్తీభవించిన మూర్తీ. మరీ ఎక్కువ నిజాయితీ పరుడు, నీతికి నిలువెత్తు నిదర్శనం, చెడు ఎవరు చేసినా చీల్చి చెండాడే చిరుత 😂😂😂😂😂😂,పార్టీలకతీతంగా తన గళం వినిపించే గలగలా మాట్లాడే మూర్తి గురించి చెప్పండి అన్నా ప్లీజ్ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂అని 😂😂
@Simba-jn7umАй бұрын
You spoke my heart out bro, Maha News Vamsi, ABN Radha Krishna always speak like they sat in bathroom and heard the whole conversation Worst journalism 😢
@N.r.r728Ай бұрын
తమ్ముడు నిన్ను చూస్తుంటే నిజమైన నక్సలైట్ లాగా ఉన్నావ్... విప్లవాల పురిటిగడ్డ బెజవాడ అని చెప్తున్నావ్.. జాబ్ బిజీలో అంత బిజీగా ఉన్నా టైము దొరకకపోయినా నీ వీడియో వస్తే కంపల్సరీ చూస్తా.... నీలో ఒక విప్లవకారుడు ఉన్నాడు..kvr youtube ఛానల్ వాళ్ళు నీ వీడియో ఒకటి పవన్ కళ్యాణ్ ని చూడమంటే అది చూసిన తర్వాత నేను నీకు ఫ్యాన్ అయిపోయాను... నువ్వు చెప్పే విధానం చాలా బాగుంటది... థాంక్యూ తమ్ముడు మంచి వీడియోలు చేస్తున్నందుకు... నీకు చాలా ధన్యవాదాలు
@prakashagencies9541Ай бұрын
వాడికి రెండు పౌడర్ డబ్బాలు రోజుకి కావాలి
@towncentre-cg5cqАй бұрын
ఏమైనా ఎవ్వరూ ఏమన్నా మీ దూకుడుకి హ్యాట్సాఫ్ అన్నా 🎉 చెప్పడం మర్చిపోయా " Happy Diwali 🪔🎇 " అన్న ప్రశ్న టీం subcribers కి కూడా అండ్ టీం కి కూడా ❤❤🎉🎉🎉
@kodurikavya9132Ай бұрын
tv5 murthy gurinchi cheyali
@gooddaytoyou543Ай бұрын
రసగుల్లా , తాత పేర్లు సూపర్బ్ యిక విశ్లేషణ ఏమి తక్కువ కాదు నానా 😂
@vams11proАй бұрын
తాత ఈ వయసు లో నే ఇలా ఉన్నాడు అంటే యవ్వనం లో అట అట అట అని ఎన్ని కొంపలు కూల్చాడో
@lalithajyothi4802Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
@anjucreativity9071Ай бұрын
అన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ఆ లైటింగ్,మీ ఉచ్చరణ చాలా బాగుంది...ఏబీఎన్,మహా,టీవీఫై వాళ్లు ఎన్నీ చెప్పినా ఎవరు నమ్మరూ..
@gugulothvenkatram1247Ай бұрын
పక్కింటి సమస్యలు మహా tv వార్తలు
@PrasadKothamusicchanelАй бұрын
అన్న టీవీ5 లో వీడికంటే మేధావి ఒకడు ఉంటాడు😂😂😂😂 l ముండల సాంబ వాణ్ణి కూడా వేసుకో అన్న.
@kumarraja3257Ай бұрын
మీరు చాలా బాగా ప్రెజెంట్ చేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగించండి, మీ నిజాయితీని వదలకుండా హాస్యచతురతతో కూడిన ఇదేవిదమైన ప్రెజెంటేషన్ కొనసాగించండి, మీకు చిన్న విషయం చెబుతాను వివేకానందరెడ్డి చనిపోయిన రోజు అవినాష్ రెడ్డికి ఓటు వెయ్యమని జమ్మలమడుగులో ఇంటింటికి తిరిగి ప్రచారంచేసారు
@suryak4224Ай бұрын
తాత కు తగ్గ అమ్మమ్మ అజిత..... 👍
@vattimillisrinivasu3252Ай бұрын
Real bro
@balreddybukka1117Ай бұрын
😂😂😂
@alliswell4839Ай бұрын
మళ్లీ పెట్టారు చూడండి బ్రో😊
@peace309529 күн бұрын
😂😂😂😂😂
@balagalokesh1Ай бұрын
ఇది కదా నిజమైన జర్నలిజం అంటే... 🔥🔥🔥
@dineshreddy3727 күн бұрын
చాలా కాలం అయ్యింది అన్న మనస్ఫూర్తిగా నవ్వుకొని థాంక్స్ 😂😂❤️
@themostwanteddАй бұрын
You people are doing the best. తెలుగులో చెప్పాలంటే, ఉతికి ఆరేస్తున్నారు. చాకి రేవు అని సిరీస్ స్టార్ట్ చెయ్యండి. As TDP implements the BJP strategy of Media Propaganda and you will have more work to expose this. You will find more puppets in the Telugu media like తాత 🙏🏽
@murthyjn6586Ай бұрын
Bjp is not the one who started media propaganda. In fact, TDP started when we were kids. They had eenadu, andhrajyothi then. Later bjp learnt from such regional parties😂
@VijaysankarMarturi-v5bАй бұрын
మన ప్రశ్న ఇలాగే కొనసాగాలి❤
@SK_4UАй бұрын
Powder Thatha 😂😂😂 Next Level Roast broo
@srinuergl462Ай бұрын
తాత 😂😂😂😂
@prasadbollepogu8375Ай бұрын
ఇది మాములు యేపుడు కాదు అన్నా డ్రై రోస్ట్ అన్నా ఇంకా ఉన్నారు
@BBG-TheRealDeal-fg1nxАй бұрын
Anna Talcum Powder gadiki... 70mm rod dimpav... ఈ వీడియో చూసి ఆడు చేస్తున్న బ్రోకర్ పనులకు.. వాడి విధి విధానాలు మార్చుకోవాలని.. కోరుకుంటూ... Keep going anna... Inkoka పచ్చ media channal undi anna TV5... BN naidu ki TTD chairman post anta.. దీని మీద వీడియో చెయ్యాన్న... Thank you so much bro... Lots of Love to you and your content... We are all with you annaa ఇటువంటి వీడియో చేస్తున్నపుడు చాలా ధైర్యం కావాలి... అది నీకు టన్నుల కొద్ది ఉంది ..మా సపోర్ట్ కూడా నీకు ఉంటుందన్న.... ❤❤
@deepatisulochana3683Ай бұрын
అవును T 5 వాళ్ళు ఎప్పుడు ప్రజల కోసం గానీ సమస్యలు గానీ ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఏమిఆలోచించకుండా చెప్పకుండా ఓన్లీ జగన్ జగన్ గారి గూర్చి చెప్పడమే సరిపోతుంది
@NaveenKumar-gw6jfАй бұрын
టాల్కమ్ పౌడర్ కుల గజ్జీ ఎల్లో బ్రోకర్ గాడికీ బాగా counter ఇచ్చావు అన్నా 😂
@venkateswararaomalladi1006Ай бұрын
సత్య మేవ జయతే = సత్యం ఒక్కటే జయిస్తుంది
@reddiyyakagitha9529Ай бұрын
ఇలాంటివాళ్లేగా చంద్రబాబు బలం
@rahulsankruthyan6260Ай бұрын
😂😂😂😂
@gadereddy6917Ай бұрын
S
@reddiyyakagitha9529Ай бұрын
@N-ri1os నేనుమీకు తెలుసా ఏమైనా పరిచయంఉందా ఏమిటీ ఆ బాష
@michaelscarn4133Ай бұрын
thank you boss, finally you roasted him, he is the biggest clown in telugu TV channels
@shivajisujay3816Ай бұрын
రావణ్ గారూ, కొన్ని టైటిల్స్ ఇంగ్లీష్ పెడుతున్నరు తెలుగులో పెట్టండి అందరికి రీచ్ అవుతుంది
@agriclinicforbettercultiva74Ай бұрын
శభాష్.. ప్రశ్నద్దాం రండి 👌
@marriravikumar8395Ай бұрын
నాకూ చాలా బాగా నచ్చింది, తాత చెప్పిందే సూపర్
@MGRTalksАй бұрын
వీళ్ళు రెచ్చగొట్టక పొయ్యి వుంటే, ఆవిడ రెచ్చిపోకుండ ఉండి వుంటే ఈ పాటికి ఎప్పుడో కలిసిపోయేవారు.
@N.r.r728Ай бұрын
అజిత ముసలోడి మాటలకు చచ్చిపోయింది అనుకున్న, సరిగ్గా వినట్లేదు ఏమో అనుకున్నా ఓ అజిత కూడా పత్తి వ్యాపారం బాగా చేస్తుంది టెల్కం పౌడర్ తో కలిసి... అప్పుడప్పుడు కోరస్ ఇస్తుంది
@apparaojogi1360Ай бұрын
అన్న మీ సబ్జెక్ట్ ప్రజెంటేషన్ అనేది చాలా విశ్లేషణాత్మకంగా చాలా చక్కగా ఉంది నా ఆలోచన ఏమిటంటే ఈ బ్రోకర్లు అందరూ ఒక దగ్గర డిబేట్ చేస్తున్నట్టు బ్యాక్ గ్రౌండ్ లో ఉంచి ఎరుపు కండువా మీరు వేసుకుని మీరు విశ్లేషణ చేస్తే బాగుంటది అలాగే ప్రతిపక్షానికి మీ సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఏం చేస్తే బాగుంటది అనేది వివరణ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అన్నయ్య❤
అన్న వీళ్ళ ఉద్దేశం నీకు అర్థం కావట్లేదు ముఖ్యంగా టిడిపి క్యాడర్ ఎప్పటికీ మారకుండా ఉండటానికి వీళ్ళకి బ్లడ్ లో వీళ్ళ మాటలు ఎక్కించి ప్రభుత్వంలో వ్యతిరేకం వచ్చిన ysrcp లోకి వెళ్లకుండా చేసే ఎత్తుగడలో ఒక భాగం వీళ్ళ మాటలు నమ్మే ప్రజల్ని మీరు నమ్మొద్దు అని చేయగలిగే చెప్పగలిగే తీరి కూడా ట్రై చేయండి బ్రో మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు జాగ్రత్తగా ఉండాలి గాడ్ బ్లెస్ యు లవ్ యు
@harikrishnareddym207Ай бұрын
మీ బ్యాక్ గ్రౌండ్లో చివరి దాకా ఈ దరిద్రుల ఫోటోలు చూడలేకపోతున్నం..
@vijayarathnam972Ай бұрын
same feeling
@bhanusashankreddy501315 күн бұрын
Exactly Same Feeling...
@peace3095Ай бұрын
5:23 Izrrayel..... Disshhkasssshan 😂😂 Ayyayyoo navi navvi sacchipotunna.. 6:39 😂😂😂 Musalodu, musaldi 8:24 Rajitha garu . Mass ragging😂😂😂 damn fan of u anna ❤
@vijayarathnam972Ай бұрын
really vileges lo time pass maatalu ilaane untaai 😅💯 true 👍
@i9entertainments793Ай бұрын
హ్యూమర్ బాగుంది. మీరు చేసేది చాలా బాగుంది.చక్కగా వివరంగా చేస్తున్నారు
@shaikmahammadrafi6388vlog29 күн бұрын
మీ టైమింగ్ 🎉🎉🎉 సూపర్.... అన్న ..తాతకు రాధ 500mm steel సరిపోదు అనుకుంటా😂😂😂😂
@AB_AmalapuramTeluguАй бұрын
ఇజ్రాయేల్.. డిస్కసన్...😂😂😂😂 vere level anna
@mraju8935Ай бұрын
సొమ్మసిల్లి పడిపోయిన తాతకు చల్లటి మజ్జిగ ఇచ్చి నాకు అన్ని తెలుసని ఎలా పడితే అలా తిరిగితే ఎండదెబ్బ తట్టుకునే వయసు నీదికాదు తాతయ్య అని చెప్పినట్టు ఉంది మీ విశ్లేషణ చక్కగా చెప్పారు👍
@punnarao5048Ай бұрын
Excellent explanation sir thank you sir
@narayanamurthy814022 күн бұрын
Namaste Bhai 🙏. Good Analysis. Etu vanti Worest yellow Media Channals Batch 1st nunci YSRCP ni negative ga chupisatany unnaru. Yedi amaih na me videos very good for Innocent people. Hat's up you Bhai 🎉
@dilleshdalai477028 күн бұрын
నాట్ ఓన్లీ బ్రోకర్ మహారాజ తరహా మహాబ్రోకర్స్
@venkateswarareddy5811Ай бұрын
Super ga undi brother
@cavrrao346729 күн бұрын
super brother. all are with you.
@pavancho9999Ай бұрын
I laughed and laughed and laughed Raavan. Nice video. Support you, Prashna team.
@ratnakumarkolaАй бұрын
Hats off to your guts 👏 👍 👌
@mohdkousarsayeed6515Ай бұрын
Meeru chystundi hilight inkaa eem avasaram leydu edey continue chyyandi prashna team doing good job hatsaf happy diwali jai hind
@prakashguru8872Ай бұрын
Well said bro 🙏👏👌
@NationalMaths785Ай бұрын
Excellent explanation SIR. HATSOFF YOUR JOURNALISM.SIR❤❤❤
@prameelauba134721 күн бұрын
మీరు చెబుతుంటే మీ కౌంటర్ కి చాలా నవ్వు వస్తుంది బ్రదర్ 😂😂😂😂
@bandelaprabhakar1860Ай бұрын
You are great journalist ❤❤❤❤❤❤
@96406084Ай бұрын
Anna niku pedda fan mi analysis mi thinking is very good very genuine
@jettiprakash7470Ай бұрын
అతను పాయింట్ ఏంటి అంటే.. రాజశేఖర్ రెడ్డి గారు ని చంపింది జగన్ గారు అని...
@akhileshdoddi1725Ай бұрын
Thatha tesaduga neee thaaata (తాత తీసాడుగా నీ తాట)....😂😂😂😂
@citizennews5550Ай бұрын
దివంగత గద్దర్ గారు ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీకి పాటు రాలేదు. కానీ ఎవరు ఎచ్చారో తెలియదు ఈ వ్యక్తికి గద్దర్ పేరు పెట్టి పిలుస్తున్నారు అతనే నల్గొండ గద్దర్ నర్సన్న . ఇతన్ని చూసినా, ఇతన్ని పాటలు వినినా ఒక్కటే గుర్తు వస్తుంది. పోకిరి సినిమాలో మహేశ్ బాబు చేత పూరి సర్ చెపించిన డైలాగ్, 'నాకు ఎవరైనా ఒకటే, నువ్వు డబ్బులు ఇవ్వు , వెన్నీ వేసేయ్ మంటే వేసేస్తా' 'నీకు నీతి నిజాయతీలు లేవే '.
@prameelauba134721 күн бұрын
ప్రశ్న ఛానెల్ చూసిన తర్వాత నిజంగా మనసులో ఒక రిలీఫ్ , తాతలందరినీ ఇలానే ఎండగట్టండి బ్రదర్ , మీకు మా ధన్యవాదాలు
@ramupenumula4938Ай бұрын
Thanks
@abbulujaladi4194Ай бұрын
రాష్ట్రంలో జరిగే అన్యాయాలనీ.. చాలా నిర్ధయగా.. చాలా ధైర్యంగా.. చాలా నిజాయితీగా.. చాలా వ్యగ్యంగా ... సమాజానికి వివరముగా వ్యక్తపరుస్తున్న "ప్రశ్న" టీం కు కృతజ్థతలు.. "జర్నలిజం - బ్రోకరిజం" అనే చెట్టు కొమ్మలను అడ్డంగా నరికేసే మీ స్ఫూర్తి మరింత ముందుకు ఇలాగే ఇంతే వేడిగా, వేగంగా కొనసాగాలి అన్న...
@kasireddymurali8315Ай бұрын
Excellent analysis bro
@nelloresatheesh7235Ай бұрын
Eagerly waiting for TV5 samba and Murthy Garu 😂😂😂
@SaikanakaraoTАй бұрын
❤sueprAnna
@jackson72151Ай бұрын
tank you for makeing this video
@agamohammedafzalagamothkur9957Ай бұрын
అన్నా మీ ప్రజంటేషన్ సూపర్. అన్న వెనుకట తాతలు,అవ్వలు ఏదో గాలి మాటలు,పుకార్లు వదిలేవారు..అంతేకాని విడి లాగా గవ్వలేసి మరి అంజనం వేసి మరి చెపుతున్నాడు.వార్తలు కాదు కానీ జాతకాలు బాగా చెప్పుతాడు.
@Dr.RaviSankarSangamАй бұрын
idi next level roasting bro...... this video deserves more views and likes.. sense of humor in this video is veera level
@shashankremella3177Ай бұрын
The criticism On the crooked media is warranted. In the same spirit go after the ysrcp media too to maintain credibility. All the best.
@ramugurugubelli-i4nАй бұрын
ఆశ్రిత వు అంటావా ! వు.. వు... అంటావా! అశ్రిత బలే బలి అను ఆశ్రిత
@alliswell4839Ай бұрын
ఎవరు అన్న మీరు ఒక్కొక్కడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నావు❤❤❤❤ లవ్ యూ అన్న❤❤
@srinivasasr8200Ай бұрын
Next level of grilling this comedian hahaha, super brother.
@Sukeshshank29 күн бұрын
హెరిటేజ్ బ్రోకర్
@sudheerselva9010Ай бұрын
రసగుల్లా వీడియో కనిపించటం లేదు బ్రదర్..... What happen.... Any threatening calls.....
Your punches are soft and decent .. please keep continue
@svsnmurthy2227Ай бұрын
Well said sir i appreciate you for maintaining commensense
@mollanoorbasha5218Ай бұрын
Anna once upon a time Naku elanti idea vachindhe means em jarigina public ki chepalasina journalist or tv channels public ne miss guide chesthunnaru andhuke alanti journalist lane question cheyadam ane concept really amezing and don't stop to question to journalists and broker politicians 💪🙏🙏🙏
@chadinidance822Ай бұрын
Super
@BM-vx6lxАй бұрын
అన్న రసగుళ్ల వీడియో కనపడతలేదు
@indian4082Ай бұрын
Ledu nenu yesterday adiga
@indian4082Ай бұрын
Ledhu rasagulla emina strike veypinchi untadu
@vijaykumar4384Ай бұрын
లేపేశారు గా
@anilp455Ай бұрын
It's in a shorts
@JaswanthMKАй бұрын
Awunu kanipistaledu
@KingisBack-wo6zo29 күн бұрын
#ప్రశ్న ✊🏻💙
@danand1428Ай бұрын
Super bro, Very good explanation. First Super Six kaadu , AP lo issues em levu anna, Okka Jagan anna issue tappa 😂😂😂😂
@mastanshariff4582Ай бұрын
Nice explained 👏
@mudugullavenkateswarareddyАй бұрын
Commoner Library లో కళ్యాణ్ దిలీప్ సుంకర ABN RK ని పోలిన వ్యక్తి ని కూర్చోబెట్టి గతంలో ఏకి పడేసాడు... మీరు కూడా అలా ట్రై చేయండి
@realtranslatorАй бұрын
Awesome video
@nareshp7631Ай бұрын
సూపర్ బ్రదర్ భాగా చేస్తున్నారు
@venkatbattula800921 күн бұрын
మీరు సూపర్ సార్
@sankarafedora5616Ай бұрын
సూపర్ బ్రో
@Rkr-y9sАй бұрын
👌👌👌 సూపర్ రోస్టింగ్
@BabuKhan-zr9luАй бұрын
మొట్టమొదటిసారి నేను నిరాశ పొందాను ప్రశ్న ఛానల్ నుండి వచ్చిన ప్రతి వీడియో చాలా బాగుంది ఖచ్చితంగా బాగుంటుంది ఈ ఎపిసోడ్ మాత్రం మీ పనితనానికి సరిపోలేదు తాత గారు కొన్ని విశ్లేషణలు ఇస్తారు ఈయన పక్కన కూర్చుని చూసినట్లే చెప్తారు అలాంటివి తీసుకువచ్చినట్లైతే బాగుండేది అని నా అభిప్రాయం