Meena Rasi Ugadi 2025-2026 Rasi Phalalu Telugu మీనరాశి - By Brahmasri Vaddiparti Padmakar Garu

  Рет қаралды 38,056

Brahmasri Vaddiparti Padmakar Official

Brahmasri Vaddiparti Padmakar Official

Күн бұрын

#vaddipartipadmakar #vaddipartipadmakargaru #vaddipartipadmakarofficialchannel #vaddipartilatest #vaddipartispeeches #hinduscripture #puranam #hindumythology #shortstories #telugu
ప్రియమైన భక్తులారా,ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు సేవలు మరింత విస్తృతంగా అందించడానికి మీరు గురుదక్షిణగా మీ పురుషార్థాన్ని (Donations) అందజేయవచ్చు srivaddipartip...
గురువుగారి ప్రవచనాలు మరియు శ్రీ ప్రణవపీఠం కు సంబంధించిన తాజా సమాచారం నిమిత్తమై సోషల్ మీడియ ఫాలో అవ్వండి .
Join Telegram Group: t.me/pranavape...
Join Whatsapp Group Sri Pranava Peetam Vidhyanidhi: whatsapp.com/c...
Subscribe: / @brahmasrivaddipartipa...
Subscribe: / sripranavapeethambhakt...
"పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 2004వ సంవత్సరం ఏలూరు లో శ్రీ ప్రణవ పీఠాన్ని స్థాపించారు. ఇప్పుడు అది భక్తులతో కిటకిటలాడుతూ, కోరిన వారికి కొంగు బంగారంలా, భూలోక మణిద్వీపంగా విరాజిల్లుతోంది. శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి, శ్రీ లలితాపరాభట్టారికాదేవీ, శ్రీ ప్రణవేశ్వర స్వామి (బాణ లింగం), శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ గణపతి, శ్రీ పట్టాభిరాముడు, రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి, పుత్రదేశ్వర లింగం మరియు నవగ్రహాలను ప్రతిష్టించారు. అలాగే, అద్భుతమైన ఉద్యానవనం అనేక రకములైన బిల్వ వృక్షాలు, రుద్రాక్ష వృక్షాలు, వివిధ పవిత్ర చెట్లు, మొక్కలతో శోభిల్లుతోంది."
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అష్టాదశ పురాణములను (మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవత పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, స్కాంద పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, పద్మ పురాణము), ఉప పురాణములు, తీర్థములు / క్షేత్రములు వైశిష్టాలు మరియు రామాయణ, మహాభారతం లాంటి ఇతిహాసములు ప్రవచనం చేసి మన అందరికి అందించారు. (www.youtube.co...)
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు దేశ, విదేశాల్లో అనేక అష్టావధానాలను దిగ్విజయంగా పూర్తిచేశారు.
శ్రీ కార్తిక పురాణం, గరుడ పురాణం, శివపురాణం, శ్రీ మద్దేవీ భాగవతము, 'మా'నవ కథ, అష్టాదశ శక్తిపీఠాలు, ఐశ్వర్య యోగం, వ్యాస విద్య మరియు జ్యోతిర్లింగ దర్శనం, శ్రీ వేంకటేశ్వర విలాసం, నీలకంఠేశ్వర వైభవం, సంపూర్ణ దేవి భాగవతం (ఇంగ్లీష్ - ఈబుక్) గ్రంథాలను రచించి మనకు అందజేసారు. ఇంతేకాక, పూజ్య గురుదేవులు భాగవతాన్ని సప్తాహ దీక్షగా చేపట్టి అనేక సప్తాహములను పూర్తి చేసారు , భవిష్యత్తులో మరిన్ని చేయబోతున్నారు
బలం గురోః ప్రవర్ధతాం
లోకాః సమస్తాః సుఖినోభవంతు
Dear Devotees, To expand spiritual activities and services further, you can contribute your support (Donations) as Guru Dakshina through the following link:
srivaddipartip...
For updates on Guruji's discourses and Sri Pranava Peetam, follow us on social media:
Join Telegram Group: t.me/pranavape...
Join WhatsApp Group: whatsapp.com/c...
Subscribe to KZbin Channels:
/ @brahmasrivaddipartipa...
/ sripranavapeethambhakt...
About Sri Pranava Peetam:
In 2004, Pujya Gurudev Brahmasri Vaddiparti Padmakar garu established Sri Pranava Peetam in Eluru, which has since become a beacon of spirituality and a sacred place for devotees.
The Peetam enshrines deities including Sri Mahalakshmi Devi, Sri Maha Saraswati Devi, Sri Lalita Parabhattarika Devi, Sri Pranaveshwara Swamy (Bana Lingam), Sri Subrahmanya Swamy, Sri Ganapati, Sri Pattabhirama, Rama Sahitha Sri Satyanarayana Swamy, Putradeshwara Lingam, and Navagrahas. It is surrounded by a divine garden featuring Bilva trees, Rudraksha trees, and other sacred plants.
Pujya Gurudev has delivered discourses on all 18 Puranas, including:
Matsya Purana, Markandeya Purana, Bhagavata Purana, Bhavishya Purana, Brahma Purana, Brahmanda Purana, Brahmavaivarta Purana, Varaha Purana, Vamana Purana, Vayu Purana, Vishnu Purana, Agni Purana, Narada Purana, Skanda Purana, Linga Purana, Garuda Purana, Kurma Purana, Padma Purana, along with Upa Puranas, Tirtha/Kshetras significance, and epics like Ramayana and Mahabharata.
Watch the playlists here:
www.youtube.co...
Gurudev also successfully conducted numerous Avadhana's in India and abroad.
Books Authored by Gurudev:
Sri Kartika Purana
Garuda Purana
Shiva Purana
Sri Mad Devi Bhagavatam
Maanava Katha
Ashtadasha Shakti Peethas
Aishwarya Yogam
Vyasa Vidya
Jyotirlinga Darshanam
Sri Venkateshwara Vilasam
Neelakantheshwara Vaibhavam
Sampoorna Devi Bhagavatam (English eBook)
Gurudev has also conducted several Bhagavata Saptaahas (seven-day Bhagavata recitations) and plans to perform many more in the future.

Пікірлер: 51
@rnjohi4688
@rnjohi4688 7 күн бұрын
Mi noti vaakku nijam avvali problems lo unnam meena rasi vallam 🙏
@rajyalakshmipurimitla
@rajyalakshmipurimitla 8 күн бұрын
Wait chestunna gurugaru....😊
@aadishkk
@aadishkk 7 күн бұрын
Revathi ppl❤❤...
@prameelanaidu9941
@prameelanaidu9941 7 күн бұрын
Namaskaram guruvu garu. 👏👏👏👏👏👏👏
@shekarshekar4709
@shekarshekar4709 8 күн бұрын
Wait chestunna gurugaru thanks
@raghavachilukuri8271
@raghavachilukuri8271 7 күн бұрын
పాదాభివందనాలు గురువు గారు 🙏🙏🙏
@santha-drawings
@santha-drawings 2 күн бұрын
Guruvary saranam
@sandy369
@sandy369 7 күн бұрын
గురువు గారు మీ నోటి వాక్కు నిజమైతే 😍😍 చావాలన్నా చావలేని స్థితి లో ఉన్నానండి ..నా శివయ్య ని నమ్ముకుని బతుకు ఈడుస్తున్నాం , ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి చెప్పండి స్వామి చచ్చిపోతున్నాను 🙏🙏
@uhv13
@uhv13 6 күн бұрын
అందరికీ అలానే ఉంది అండి😢
@sandy369
@sandy369 6 күн бұрын
@uhv13 ade andi. Pooja cheyadaaniki kuda manasu lenantha ga debba meeda debba ... 🙏
@sivam3845
@sivam3845 5 күн бұрын
Same bro
@mankenaapparao
@mankenaapparao 7 күн бұрын
థాంక్స్ అని గురువుగారు
@bhaskargangaraju2778
@bhaskargangaraju2778 7 күн бұрын
గురుభ్యోనమః. ధన్యవాదములు 🙏🙏
@VenkateshKata-i2i
@VenkateshKata-i2i 10 күн бұрын
Jai sri Ram 😊
@pinky3110
@pinky3110 8 күн бұрын
Om Namah shivaya 🙏🙏🙏 Om Namo Narayanaya 🙏🙏🙏 Thank you Guruvu garu for the predictions. ❤❤❤
@mudivetishankar5649
@mudivetishankar5649 7 күн бұрын
Pranam guruvu garu 🙏🙏🙏
@ishikaish5462
@ishikaish5462 7 күн бұрын
Chala baga chepparu guru garu thank you 😊
@charanlee8639
@charanlee8639 7 күн бұрын
Nadhi meena rasi revathi nakhshatram swami. Miru chypinavi jaruguthy miku 5000 estha swami 😊chala kastalaloo vunam meena rasi valam 🙏🙏🙏🙏
@venkataramaramanamurthy5466
@venkataramaramanamurthy5466 8 күн бұрын
Danyavaadaalu 🙏🙏🙏
@sivakumarinala3579
@sivakumarinala3579 8 күн бұрын
Thankyou guruji garu 🙏🙏
@boyadharmendra1970
@boyadharmendra1970 8 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు
@srinivasaraosurishetty2148
@srinivasaraosurishetty2148 7 күн бұрын
Thank you Sir
@krishnalbm6260
@krishnalbm6260 8 күн бұрын
Sri Gurubhyo namaha 🙏🙏🙏
@diwakarreddy5389
@diwakarreddy5389 8 күн бұрын
Poorvabhadra vaalaki guruvu gaaru
@veereswararaoayyagari4896
@veereswararaoayyagari4896 8 күн бұрын
Jaya Sri Ram .Sri Gurubhyom Namaha.
@papa3925
@papa3925 6 күн бұрын
Videsi yaanam. May. Financially good. ,theertha yaatralu chesthaaru Health care Vivaadaala joliki vellakandi. July ,nov
@jyoshnaanguluri9366
@jyoshnaanguluri9366 8 күн бұрын
Pregnancy gurinchiii cheppandii guru Garu
@saiprakash827
@saiprakash827 8 күн бұрын
Waiting
@bhagyaraj3363
@bhagyaraj3363 5 күн бұрын
Students gurinchi cheppaledu gurujii
@mohannukala6985
@mohannukala6985 8 күн бұрын
Master namaskarsm
@RanganayakammaYendapally-gr3bd
@RanganayakammaYendapally-gr3bd 7 күн бұрын
Miru cheppevi baguntayi.vastavaniki.daggiralo untayi
@mvmsreddy8995
@mvmsreddy8995 7 күн бұрын
Uttarabhadra nakshatram cheppandi Guru Garu eppudu Revathi nakshatra gurinchi Qatar
@jhanvi800
@jhanvi800 3 күн бұрын
Uttarabhara
@SuryaKumarVisionUrjit
@SuryaKumarVisionUrjit 7 күн бұрын
Mee noti vakku nijam avvali guruvu Garu
@satyavanicherukumilli986
@satyavanicherukumilli986 11 күн бұрын
🙏🙏🙏🙏🙏
@snchandra725
@snchandra725 4 күн бұрын
🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏
@devichepur4709
@devichepur4709 8 күн бұрын
🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️
@malleswarinallam7558
@malleswarinallam7558 5 күн бұрын
డ అక్ష రంతో ఏమి పేర్లు ఉంటాయండి
@DivyaDivya-en4pb
@DivyaDivya-en4pb 7 күн бұрын
Govt job vastunada
@gangsterhemchand5206
@gangsterhemchand5206 8 күн бұрын
Pelli ayina adavallaki elauntadhi
@papa3925
@papa3925 5 күн бұрын
April videsi yogam May financial good theerthayatrs June cooperation happy June leg pains rudrabhisekham Aug pillatho santhosham Sep sontha illu Oct runavimukthi Nov. Health care Dec. Good Jan. Good Feb. Very very good March chikaakulu karchu
@prasunagowd1943
@prasunagowd1943 8 күн бұрын
Revathi nakshatra muda padam
@prasunagowd1943
@prasunagowd1943 8 күн бұрын
Meena rasi Revathi nakshatra Peru Chakradhar Sai Decembre 2005 12 11 studies Ela undi
@addalarajeshbalu6741
@addalarajeshbalu6741 7 күн бұрын
Job lenivariki cheppaledu
@Rameshp-646
@Rameshp-646 6 күн бұрын
రేవతి నక్షత్రం గురించి చెప్పుతున్నారు మిగతా నక్షత్రం గురించి చెప్పర
@damodar-m5d
@damodar-m5d 8 күн бұрын
Meru chapeedi okati nijalu levu........... Panikemalena matalu chapakandi
@RambabuSappa-l4d
@RambabuSappa-l4d 6 күн бұрын
Thank you sir 🙏
@sridharsatya9634
@sridharsatya9634 7 күн бұрын
గురుభ్యోనమః. ధన్యవాదములు 🙏
@polisettyjanaki2825
@polisettyjanaki2825 7 күн бұрын
🙏thanks🙏
@mahendraprasadkasturi2863
@mahendraprasadkasturi2863 8 күн бұрын
🙏🙏🙏🙏
@Sree2308-i7s
@Sree2308-i7s 7 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН