సమయం దొరికితే సంపాదించాలనే ( దోచుకోవాలనే ) డాక్టర్ లను చూశాం గానీ ఆ దొరికిన సమయాన్ని ప్రజల నవ్వులకోసం కేటాయిస్తున్న మీకు శతకోటి వందనాలు డాక్టర్ గారు…..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramprasadeluri33283 жыл бұрын
పెద్దమనుషుల ముసుగులో పల్లెల్లో జరిగే మోసం, అక్రమాలను హాస్య రూపంలో ఎవరినీ నొప్పించకుండా కనులకు కట్టినట్టు చూపించారు! మీ ఆలోచన అద్భుతం!
@isrolympiad4593 жыл бұрын
comedy ni comedy la chudavoy.......avakasamiste andaru mosagalle
@printexsprasadprintex35613 жыл бұрын
క్రొత్త రకం కామెడీ చాలాబాగుంది.
@DamodarkumarC3 жыл бұрын
Natural acting ... Just like professional actors 💥🔥
@nookarajunookaraju1132 жыл бұрын
Akkuva thippakanna meesalu vudipothe& SUPER COMEDY
@bandavenkata2697 Жыл бұрын
దోచుకునే డాక్టర్ను చూశాను నవ్వులు పంచే డాక్టర్ని చూస్తున్నా శ్రోతలకు ఆనందాన్ని ఇచ్చే నవ్వుల జల్లు ఒకటానిక్ 🙏 డాక్టర్ గారు
@medepallisubrahmanyam1956 Жыл бұрын
Super ga undi Dr garu
@VijayKumar-rk4bo3 жыл бұрын
హరి సార్ మీ మీసాలు సూపర్ గా ఉన్నాయి. ఏంటి సార్ మీసం మీద నిమ్మకాయ నిలబెడతార....😂
@mrsrinivasan31383 жыл бұрын
సర్ తలచుకొంటే నిమ్మకాయ కాదు గుమ్మడి కాయ కూడా నిలబెట్టి చూపించే సామర్థ్యం ఉంది అనిపిస్తుంది
@Singavarapurameshkumar3 жыл бұрын
మెట్ల మార్గం లో ఆటో రిక్షా సూపర్ కమీడి doctor garu very nice👍
@chandrasekarm85063 жыл бұрын
Meeru Supar sir
@RODIIN1233 жыл бұрын
సూపర్ పక్కా తెలుగు దేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటి లా మాదిరిగా భలే act చేశారు ...గురు
@rrreddy35223 жыл бұрын
అహహ్హహ్హ సూపర్ సారూ , అదిరిందయ్యా నీ కామెడీ. ఇంతలా ఎన్నడూ నవ్వలేదు. అందరూ ఇరగదీసారు. గాంగ్ లీడర్ విశ్వరూపం చూపించాడు. పిచ్ పీక్స్ కెళ్ళింది. హాట్స్ ఆఫ్.
@manumuthyala12983 жыл бұрын
సార్ నమస్తే, చాలా బాగుంది అనంతపురం యాస లో మాట్లాడి బాగా కామెడీ పండించారు, మీతో పాటు ఉన్న బాలు అన్న బాగా చేశారు సార్ మీరూ డాక్టరుగా అంత బిజీగా వుండి ప్రపంచాన్ని నవ్వించడానికి మీరు కొంచెం సమయాన్ని కేటాయించడం గ్రేట్ సార్. 😃😃😃😃😃
@vobireddy57133 жыл бұрын
సర్... చాలా బాగా చేశారు. అచ్చం పల్లెటూరు భాష మాట్లాడినారు. బాలు గారు చాలా బాగా చేశారు. డాక్టర్ గారికి మీసాలు చాలా బాగా సెట్ అయినాయి
@letusplant3 жыл бұрын
Dr గారు మీరు Super sir...
@gopanapallinageswararao68153 жыл бұрын
ఆద్యంతం నవ్వులు. అందరి నటన సూపర్
@sirisameeluvlogs17513 жыл бұрын
ఈ వీడియో లో చక్కని జ్ఞానం ఉంది..ఒన్లైన్ లో వస్తువులు ఆర్డర్ పెట్టకూడదు అని..
@swararaaga3223 жыл бұрын
😃😃😃🤣🤣🤣 super super comedy 👌👌👌👌 Balu sir matalu Inka bagunnai👌👌😃
@Baluwondermaths3 жыл бұрын
Tq
@mkmuralimkmurali49983 жыл бұрын
@@Baluwondermaths sir, plz provide your address to learn vedicmaths to my grand daughter, we also live in ATP.thank you
@chandrasekarm85063 жыл бұрын
Chala Baguntaie Sir Meesiktlu
@raghavareddy49723 жыл бұрын
Dr Hari Prasad Sir U are arriving with beautiful Comedy kita Hats off to you and your team Raghava Reddy Kolar Gold Fields
@lkkota414 ай бұрын
super..funny..Hari garu , you really entertain us with simple natural acting
@ganugulaappalachari44272 жыл бұрын
సూపర్ సూపర్ చాలా బాగుంది
@aby82853 жыл бұрын
Excellent 👌kalikalam...
@arunodayatelugu3 жыл бұрын
Abba tv ki jai
@EKP-SEENU-SHORTS Жыл бұрын
Super kamedi sir ❤
@ashokvarma83633 жыл бұрын
Chala years taravata dhammulu pagulutai ane dailauge vinnanu sir present mamu Bellary lo unnamu rayala seema yasa vini chala happy ga undi sir
@jaganmohanreddyyadugudi53333 жыл бұрын
Well done rowdy sarpanch. Super comedy and action. Beggars are also well expressions and action. Super comedy at autowala for Gudi steps.
@jagadeeshbmp36903 жыл бұрын
Mee iddhari combination lo video Next level anthey 👌👌 Veelaithey Part Two cheyyandi Sir 🙏🙏
@nadiseshareddy65303 жыл бұрын
Sir 😀😀😀😀 భలే నవ్వుకున్నాం మీ combination suupper sir ఈ జిల్లాలోనే నంబర్ వన్ పోకిరి పెద్దమనుషుల లాగా వున్నారు sir.. అబ్బబ్బా Suupper acting 👍👍🙏🙏
@srisri119823 жыл бұрын
Hari సార్ వీడియో బ్రహ్మాండంగా వుంది, భలే పెద్ద మనుషులు మీరు ,నవ్వు ఆపుకోలేక పోయాం అందరి యాక్టింగ్ భాగుంది, మరిన్ని నవ్వు వచ్చే వీడియో లు రావాలి
@GadhulasathishkumarGadhulasath3 жыл бұрын
Ee rojullo pedha manishulantha ilaage unnaru
@vijayalakshmip86893 жыл бұрын
Mee nanna gari peru dasadisala vyapinchela chesaru. Ilanti kodukunu kanna mee nanna garu great sir. Andhariki happy ni panchuthunnaru
@chandramouliyenigalla86323 жыл бұрын
డాక్టర్ గారూ మీరు చాలా సూపర్బ్
@RamaKrishna-hl4ze3 жыл бұрын
Ramachandra Sai వారి నటన చాలా చాలా బాగుంది హరి సర్ మీరు బీడీలు తాగేది కొంచెం తగ్గించండి 💯💯💯💯💯💯👌👌👌👌👌👌
@abbatvsaikrishna5203 жыл бұрын
Tq rama krishna anna
@ramanjaneyulujanjala.56573 жыл бұрын
HARI PRASADsir meeru chesina comedy sean super sir. nenu first time mee comedy chusanu sir .chusinantaseepu NAVVU thunee vunnamu sir ...
@rameshdharsha19892 жыл бұрын
Suuuuuuuuuuuuuuuperb sir 🌹🌹🌹
@karthikgopal77823 жыл бұрын
Super..sir... natural comedy..both are exllent..local slong...
@chakarijeeva67693 жыл бұрын
Mana slonge veruu superr❤️❤️❤️
@sridharkaranam30573 жыл бұрын
Doctor Sir. Hats off to you and aswellas your excellent team. Interesting comedy. Super super Sir. Team performance more than excellent. May God bless you all always. SRIDHAR,. KURNOOL.
@adilakshmin21913 жыл бұрын
Super ga undi sir
@Carriage-hy7et3 жыл бұрын
ఈ విడియో చూసాక నాకు ఒక సామెత గుర్తు వస్తూ ఉంది, ఆకులు నాకే వాడు ఒకడుంటే వాడి మూతి నాకే వాడు యింకోడు అంట 🤪🤪🤪🤪🤪
@chandramouliyenigalla86323 жыл бұрын
So nice and natural video Doctor garu
@praveensgads89953 жыл бұрын
సహజ మయిన ఆరోగ్య కరమయిన హాస్యం... అందరికి💐
@padmagurram50563 жыл бұрын
చాలా natural గా ఉంది ఈ స్కిట్,చాలా సార్లు చూసాను ఈ వీడియో
@rameshreddy87993 жыл бұрын
డాక్టర్ హరి ప్రసాద్ గారు మీ అక్క రాయలసీమ స్లాంగ్ చాలా బాగుంది క
@csjayasripkd78543 жыл бұрын
Chana superb comedy 🤣😆😂 Ananthapuram language rocks..Feels very happy to hear and speak our language. Best wishes From Penukonda
@pafrozalikhankhan29543 жыл бұрын
Super super comedy 🎭 Really light weight comedy
@radhakumaripatibandla83303 жыл бұрын
Nice vidio👌👌
@anjianil64593 жыл бұрын
Chala baga Caesaru
@madhureddy36543 жыл бұрын
Hari. Sir. Village lo unna. Days. Gurutukostunnayi. Sir ..me. Comedy. Super. Super. Sir ..
@bandavenkata2697 Жыл бұрын
పల్లెల్లో జరిగే మోసాలు చేష్టలతో చేసే మోసాలు హాస్యంతో పూయించే నవ్వులు నిజమైన హాస్యపు జల్లులు
@kiranmeesala39303 жыл бұрын
Simple ga unidi bagunidi sir 🌷🌷🌷🌷🌷💮🌸🏵️💐🌹🌹🌹🌹🌹
@khajabeekhaja13703 жыл бұрын
చుస్తునంత సేపు నవ్వుతూ నే వున్నాం సార్ సూపర్ హరి సార్ 😂😂
@seshkumarmunipalle10542 жыл бұрын
Sir very good program.
@Chandrasekhar-dv4by Жыл бұрын
Action, taking, comedy anni Super doctor garu. 😂
@arunakamsala33733 жыл бұрын
అందరి యాక్టింగ్ చాలా బాగుంది హరి
@111welcome3 жыл бұрын
మీసం లో పౌరుషం , నాయ్యం కోసం పోరాటం. ఫన్నీ టైటిల్.
@tungalasambasivarao66493 жыл бұрын
చాలా...బాగుంది.
@challagundlakrishnarao87603 жыл бұрын
Super anaa.final gaa rod ni kudaa vadalldu.
@AkhilBabuu3 жыл бұрын
Mee matalu chala baguntayi hari sir
@vijayendrabhupathi51793 жыл бұрын
అన్నం తింటూ చూస్తున్నా.... తృటిలో ప్రమాదం తప్పింది. గొంతుపట్టుకుని చచ్చేవాడిని, అదృష్టం బాగుండి బ్రతికాను. నవ్వి నవ్వి చావడం అంటే అదేనేమో హరి సర్😂🤣😆😅😂
@king.3113 жыл бұрын
ఆకులు నాకే వాడి మూతి నాకే వాడు ఇలాంటి వాళ్ళు నిజంగానే ఇప్పుడు కూడా వున్నారు ...
@jsateeshkumar12082 жыл бұрын
We love your channel
@gangaisettysrinu72403 жыл бұрын
సూపర్ కామిడి సార్ హరి సార్
@victorysankar26693 жыл бұрын
మీ స్కిట్ ఇంటర్నేషనల్ లెవెళ్ నవ్వులు పూయిస్తోంది...అందుకే సబ్ టైటిల్స్ వస్తున్నాయి
@gollapalliramarao72493 жыл бұрын
Ee roju kaastha navvaaanra . Super sir. Tq. Lv uuuuu
@UshaRajavaram3 жыл бұрын
Comedy బాగుంది 😀😂😂 టీమ్ లోని వాళ్లంతా సూపర్ గా యాక్ట్ చేసినారు ముఖ్యంగా బిక్షగాళ్లు గా fantastic గా నవ్వులు పండించినారు.. ఆటో ఆయన యాక్టర్ కాకున్నా బాగా యాక్ట్ చేసినారు 👍😀👏👏👏👏😂👌
@abbatvsaikrishna5203 жыл бұрын
Tq Usha Garu
@UshaRajavaram3 жыл бұрын
@@abbatvsaikrishna520 తమ్ముడు నువ్వు బలే సహజంగా నటించినావు😀👍 హరి సార్ దగ్గర బాగా నేర్చుకున్నట్టున్నావు 👌
@raghu71513 жыл бұрын
please continue making videos with these 2 characters(mustache guy and his sidekick) Dr Hariprasad sir and ayasam team...i watch em annav ra video atleast once daily..abba tv video a day keeps the doctor away:)....simply awesome..Keep rocking Dr Hariprasad Sir..
@sairamdasariazadh35823 жыл бұрын
మీ నడక భలేగా ఉంది సార్..
@ylpathiservoylpathiservo2 жыл бұрын
Very nice.
@ysvikranth68532 жыл бұрын
మీ భాష ఉచ్చారణ చాలా బావుంది.
@nanabhai54483 жыл бұрын
Super comedy combination 🤣🤣🤣🤣🤣
@sirisameeluvlogs17513 жыл бұрын
Excellent video sir...
@Yatrateluguvlogger3 жыл бұрын
Super anna మీసం పౌరుషం మామూలుగా లేదూ 😜😂
@sanyasinaidu2987 Жыл бұрын
బావుంది డాక్టర్
@kantipudivenkatarao5737 Жыл бұрын
మీ వీడియోస్ సూపర్
@ravisekharreddy-r7m3 жыл бұрын
Super skit sir
@kothakota34272 жыл бұрын
Bagam pappu super😉😉
@balusports54393 жыл бұрын
Bavundi sir
@yadaiahveeramalla61683 жыл бұрын
your abba tv is super
@newone323 жыл бұрын
Tamilnadu Vadivelu comedy laga undhi. Super sir
@MotoCruiserPrasanthpj Жыл бұрын
09:55 Ooo Red drawer anna .. Cheddi sinigipoyendi… Susukoballaa🤭
@Akkulamahendrapadmasali3 жыл бұрын
Super super Super
@sirisha44783 жыл бұрын
Happy gaa untunnam brother 👍mee comedy valla ❤️
@jaikeshreddyuppela32453 жыл бұрын
Combination👌👌👌👌👌
@boraramesh26423 жыл бұрын
Good one
@prasaadreddy91353 жыл бұрын
Mana bhasha bolevuntundhi sir, I superga chesharu expect more to see like this in future
@trkravitrkravi18213 жыл бұрын
Super sir meeru
@kannayadav41733 жыл бұрын
Super video
@adarshaadhi40572 жыл бұрын
Hi sir live from Tumkur Karnataka
@Allari_Abbayalu23033 жыл бұрын
చాలా బాగుంది సర్ వీడియో ఇలాంటి వీడియోస్ చేస్తే చూడడానికి intrest ఉంటాది...
@amalanadhunidaswanth70013 жыл бұрын
2017 lo anantapur lo work chesanu Aa rojulu malli gurthu chesaru Thank you so much
@jagadeeshkuppala77603 жыл бұрын
Super panchyathi sir.
@ramachandrareddy56173 жыл бұрын
Superb comedy. Your village get up, body language and rayalaseema slang is extremely hilarious. Happy to hear some forgotten rustic dialogues. Kudos to your performances.