నేను కూడా మీ షో లో సెల్లార్ లాగిన్ తీసుకున్నాను నేను కూడా సారీస్ కొన్ని కొన్ని ఐటమ్స్ ప్రొడక్షన్ పెట్టడం జరిగింది అవన్నీ కూడా అమ్మడం జరిగింది పె మొత్తం మీద నాకు 24,000 నష్టం వచ్చింది. దయచేసి మాత్రం జాయిన్ అవ్వకండి ఎందుకంటే మనం నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది రీషన్లో కొరియర్ చార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అవన్నీ కూడా సెల్లర్ మీద ఎక్కువగా తోసేస్తారు కాబట్టి మనం ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది కొనుక్కునే వాళ్ళు మాత్రం బాగుంటారు
@MaguvaStores15 күн бұрын
yes dont sell on meesho.. Naku startng lo 3 mnths ki vachindi. Mana product price kante.. Return charges ekuva.. Totally loss... Nenu na products stock zero pettesa