*ఆలోచించి చెప్తావో, అనుకోని చెప్తావో లేధా అనుభవించి చెప్తావో కానీ నీ మాటలకి ఫిదా అయ్యాను సర్... వెంటనే మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధం అయ్యాను సర్...*💪 Tq for motion me sir..🙏
@nazeerhussain70813 ай бұрын
Mi institute material unda saar
@Vipram2463 ай бұрын
సార్ నమస్తే, ఈ వీడియోలో మీరు ఫిజికల్ టెస్ట్ గురించి ప్రస్తావించారు దాని గురించి మా స్వయా అనుభవంతో మీకు కొన్ని తెలియజేస్తున్నాం,అసలు ఫిజికల్ టెస్ట్ అనేటివి అసలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది, వీటిని నిర్వహించాలి అని తెలిపిన పెద్దలు ఎవరైనా ఒక్కరంటే ఒక్కరు ఫిజికల్ టెస్ట్ లో పాల్గొని ఉద్యోగాల్లో చేరినారా...? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిజికల్ టెస్ట్ ఎందుకు పెడుతున్నారో అని ఆరాధిస్తే కొంతమంది ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారని వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలియజేస్తున్నారు,మరి అదే నిజమైతే ఆ కోర్సులు ఆ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి విద్యాసంస్థలు,వాటి మీద కదా ఇలాంటివన్నీ ప్రయోగించాల్సింది. అభం శుభం తెలియని అమాయక అభ్యర్థుల మీద ప్రయోగాలు చేస్తున్నారు ఎందుకిలా చేస్తున్నారంటే ఏసీలో కూర్చొని ఓసి లో బాగా వచ్చేదాన్ని అనుభవించి,ఇలాంటి తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని ద్వారా ఎంతమంది జీవితాలకు తెలిసో, తెలియకో అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
@vijjubped89663 ай бұрын
Cricket tappa vere a gurinchi nak basics kuda teliyavu sir....kani me classes valla ipudu officiating and coaching lo a bit aina pedutunaa sir...tq sir
@venugopal-sm1xs3 ай бұрын
నాకెందుకో ఎక్సమ్ లో మెరిట్ ను బట్టి తీసుకుంటారు అని అనుకుంటున్నాను
@gowrisports88103 ай бұрын
Anduke sir naa b ped complete ipoena kuda ye private school lo join avvaledu chesthe govt school lone cheyyali lekapothe ledu
@sbsuccesspetpdcoachingcent86823 ай бұрын
Good
@vishnuganesh6658Ай бұрын
I succeeded by choosing sb success Selected as physical director This institute given the best of knowledge to me Even a non local person can compete with local person Sb success institute maintaining standards , State fames vamsi Sir and mallikarjuna sir were well experienced They show the way to the physical education aspirants in the darkness like a torch Thank you very much sir ❤
Sir namaste online exams series conduct cheyandi sir malanti family ladys ki use avuthundi plz
@Selflovequeen8633 ай бұрын
Sir namaste. Sir on line coaching ivandi sir plz malanti family ladys ki akadiki ravadam kastam ga untundi
@ShettyManohar-i7h3 ай бұрын
Really nice sir good information 💯
@RameshTalluri-l5h3 ай бұрын
Physical test llu pettalli Anna cirtificate konukoni coching llo kurchuntunaru nonsport persons bed chesina vallu vere subject vallaku mana subject easy Anna
Medal certificates ke marks kalepethay nijamaina sports person bagupaduthadu
@ChanduSekhar-eb2rg3 ай бұрын
Tq sir your clarification all doubts tq
@sbsuccesspetpdcoachingcent86823 ай бұрын
All the best
@LokeshBantipalli3 ай бұрын
Tq sir good information ichinandhuku
@SomasekarSejala3 ай бұрын
Thank you sir
@prakashreddy15513 ай бұрын
Sir exams conduct cheyandi sir online loo plese sir
@luckyreddy1423 ай бұрын
Sir full syllabus details cheppandi and andulo unna sub topics kuda explain cheyandi sir... Overall ga a book bguntundoo okasare cheppandi sir.meru chala books chepparu but avi anni 30 books unnaye kada sir.anduke overall ga 1 or 2 books suggest cheyandi sir.. please sir..
@sudhakaratzoomin67463 ай бұрын
Nammaste medam❤
@pragnapragi82113 ай бұрын
Sir statistics syllabus mi online app lo pettaledu daniki sambandinchina videos
@rambabuontipuli14323 ай бұрын
Sir ugd vallaki postlu vunaya sir😊
@blnarayana89232 ай бұрын
Sir vizag lo coaching centre పెట్టండి
@indianmikes49013 ай бұрын
Sir last time 6100 posts lo SA PE ki apply chesinappudu exam only english ani vundi sir ..telugulo kuda isthara sir
@sbsuccesspetpdcoachingcent86823 ай бұрын
Bilingual వుంటుంది (Both Telugu and English)
@shivanadupuru34303 ай бұрын
సార్... ఇందులో సమగ్ర శిక్ష అభియాన్... ద్వారా. 560 మంది వర్క్ చేస్తున్నారు.. గత 12 ఇయర్స్ నుంచి... వాళ్లు ఉంటారు కదా
@chittavenkatapadma35083 ай бұрын
Current ga chepparu sir
@kalyanarajasekharbabu931Ай бұрын
Chala bhaga chaypparu brother
@lakshmibhavanigurram16233 ай бұрын
Hello sir nennu bayata job cheyale na problems alative kani government job ke yela prepare avale sir
@ramlaleditingzone21493 ай бұрын
Sir AP SA (PE) & PET Post laku, Telangana Vallu, Exam rayocha ra.? & Ntha % Post lu untayi... TS vallaku.
@nandiganaganapathirao72673 ай бұрын
ఫేక్ క్రీడా certificate లు 45-60% వున్నాయి...వాటికి కనిపెట్టి చర్యలు తీసుకొని మార్క్స్ కన్నా పోస్ట్స్ రిజర్వ్ చేయాలి.. అంతే కాని దొంగ క్రీడ సర్టిఫికెట్లు కి మార్క్స్ ఇస్తే అన్యాయం అవుతుంది sir...
@sbsuccesspetpdcoachingcent86823 ай бұрын
Yes sir
@VIJAYAAdapa-o4w3 ай бұрын
Yes sir ఫ్రౌడ్ జరుగు తుంది
@AkhilSri99003 ай бұрын
Yes bro
@RameshTalluri-l5h3 ай бұрын
Fifty Mark's exam fifty marks Ground test pettalli bro
@gsrinivasulu56303 ай бұрын
నమస్కారం సార్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టులు ఎన్ని రావచ్చు
@trkfunworld27773 ай бұрын
Sir మాది ఎన్టీఆర్ జిల్లా ప్రస్తుతం vro గా జాబ్ చేస్తున్న.నాకు 2018 డీఎస్సీ కేవలం ఫిజికల్ ఈవెంట్స్ పెట్టడం వలనే తృటిలో జాబ్ మిస్ అయ్యాను. వ్యాయామ ఉపాధ్యాయుడు గా స్థిరపడాలని నా కోరిక.ప్రస్తుతం మరల ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నోటిఫికేషన్ వచ్చాక సెలవు పెడతాను. ఈ లోపు మీ దగ్గర ఏమైన బిట్స్ ప్రాక్టీసు చేయడానికి టెస్ట్ పేపర్స్ వున్నాయా కొంచెం తెలుపగలరు
@veluchurilokeshkrishnamnai99703 ай бұрын
❤❤
@kalyanarajasekharbabu931Ай бұрын
PET TEST ADDMISSION KI MUNDU PAYDITAY BHAGUNTUNDI....STATE LOW 4 COLEGES UNNAPUDU CHAYSINAVALLU...
@rajunaidusisti46483 ай бұрын
SAPE course online lo provide cheyara.....
@sbsuccesspetpdcoachingcent86823 ай бұрын
Chesthunnamu
@shivajisvj47813 ай бұрын
Online class lu kuda conduct cheyandi sir
@ParisevenkatParise3 ай бұрын
సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటారు
@sbsuccesspetpdcoachingcent86823 ай бұрын
October
@lavakumarsomandepalli82083 ай бұрын
Onine full course kavalli sir lam waiting
@laminaranaryae5683 ай бұрын
విజయ నగరం లో పెట్టండి సర్
@dhulikrishnayadav453 ай бұрын
Sir Bped cheddham anukuntunnaa any suggestions???
@Venkatavasudha3 ай бұрын
Thanks a lot Sir for your valuable and useful information sir 🫡🫡🫡🫡🫡🫡🫡🫡
@sbsuccesspetpdcoachingcent86823 ай бұрын
Most welcome
@lallithanagu3613 ай бұрын
Tq so much sir
@Rameshks19963 ай бұрын
Special education sgt postlu Kurnool lo vuntaaya sir
@shobhar35633 ай бұрын
Only one exam untundha sir ?
@ashokkanchupati53203 ай бұрын
Sir....Certificate Unna Vaariki Marks Keytavinchina ....Migilina Vaariki Kuda anyaaayam Jarigiddi Ga Sir
@sbsuccesspetpdcoachingcent86823 ай бұрын
Govt. అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది.
@BollaLeo-vt2cg3 ай бұрын
The best coaching center in ap and telagana
@sbsuccesspetpdcoachingcent86823 ай бұрын
Thanks a lot
@PAnand-b1z3 ай бұрын
Sir coching ki ravadaniki kudaradu sir 3years bobu vunnadu online test lu candect chestunnara sir
@sykamnagaraju37623 ай бұрын
Sir app lo psychology cheppedi Nageswararao sir annaru meru Mari vere sir unnaru
@sbsuccesspetpdcoachingcent86823 ай бұрын
Offline lo నాగేశ్వరరావు sir
@sykamnagaraju37623 ай бұрын
On line lo Nageswararao sir cheppara andi
@raghuram68713 ай бұрын
Can you explain about cross promotion go in ap government because some of the SGT teachers are getting Bped certificates in service mode without going to college regularly and they are getting promotion in service. Most of the in-service employees are getting more benefits. No one is fighting for unemployed PE students. If 117 is cancelled then we may not get 1500 posts
@RaghuRam-ud9yb3 ай бұрын
Events situation enti sir
@mmanisha17113 ай бұрын
Good morning sir online app lo classes 8 subjects pettarani chepparu.mari ippudu online classes nunchi start chesthaaro cheppagalara sir