మెరుగైన సమాజం కోసం అందరూ ప్రయత్నించాలి. ఆస్తి కోసం వలపన్నే ఇలాంటి వాళ్ళని తప్పక శిక్షించాలి. తల్లి కి జరగిన కడుపు కోతకు న్యాయం జరగాలి. మగవాళ్ల తల్లులు కూడా ఆడవాళ్లే కదా , 🙏🙏విపరీత చట్టాలతో పురుష కుటుంబాలకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా దయచేసి ఆలోచించాలి 🙏🙏
@srinusanapathi33652 жыл бұрын
అంత అందమైన అమ్మాయి అతడిని ఎలా చేసుకుందా అనుకున్న డబ్బు కోసమా 😄😂😄
@hloguys4972 жыл бұрын
@Shiva abha
@srinusanapathi33652 жыл бұрын
@Shiva అంత అందమైన అమ్మాయిని రూపొయి కట్నం లేకుండా ఎవడైనా చేసుకుంటాడు. రెడోపెళ్ళైన 🤣🤣🤣🤣
@Kannadathi-h6i2 жыл бұрын
U see her in without makeup
@rajsumi80562 жыл бұрын
మీరు ఏదో ఊహించుకోకండి ఆడవాళ్ళు డబ్బు ఉంది అంట దేనికైనా రెడీ అనే సైకాలజీ తో ఉన్నారు చిన్న మార్పును గమనించండి ఎక్కడున్నా అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నప్పటికీ అబ్బాయి తనకంటే అందంగా ఉన్నా కూడా డబ్బు లేకపోతే వదిలేస్తారు డబ్బున్న వాళ్ళ అక్రమ సంబంధం పెట్టుకుంటారు
@sryadav17292 жыл бұрын
kzbin.info/www/bejne/iqCse6KYrMRnrsU 👆👆Real face 👆
@tamalliusharani28232 жыл бұрын
Nearly 60 untadu 45 kadu amma
@lankapraveenkumar81222 жыл бұрын
65 ,bro
@SunShine-do8hn2 жыл бұрын
55 antunnaru btv lo
@abbayiVijju2 жыл бұрын
TV9 relative ayyuntaadu
@lakshmanaraokonthala10382 жыл бұрын
Yes not 45 65 vuntai
@g.s.p22232 жыл бұрын
S
@m.murali74902 жыл бұрын
శంకరప్ప ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది.. అంతే గానీ వాణి ఇష్టపడి చేసుకో లేదు
@Sivakumar-th4rq2 жыл бұрын
Paapam shankarappa aasthi, Govinda govindaaa
@saiaadhithya31202 жыл бұрын
Mari sankarappa enduku cheskunatu
@m.murali74902 жыл бұрын
@@saiaadhithya3120 అంతను చుసాడో లేదో. ఎప్పుడు అయిన దాని ముఖం 😝😝
@kingkalagamingyt18392 жыл бұрын
అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు... అందుకే ఆయన కష్టపడ్డాడు
@puttasowdhareddy39932 жыл бұрын
Nashtapaddadu
@manasabolleddu27772 жыл бұрын
😆😆
@Vishwambhara2 жыл бұрын
అతనికి 50 పైన, ఆమెకు 30 పైన ఉంటాయి. ఆ విషయం వారి ముఖాలు చూస్తేనే తెలిసిపోతుంది, ఎందుకు అసత్య ప్రచారం చేస్తూ, అనవసరంగా ప్రతి చిన్న విషయాన్ని వార్తగా చేస్తారు...
@vanajayerram42862 жыл бұрын
Sare yela chusukunna 20yrs age gap undhi kadha
@prasadnaidu13542 жыл бұрын
Vallaki pelli indi 2013 Lo tv9 ippudu melukundi
@teluguvideostatus16382 жыл бұрын
handsoff sir meeru mee explaination😂
@shankarmonacoshankar56152 жыл бұрын
అతనిని చూస్తే నలబైఐదు సంవత్సరల వయస్సున్న వాడిలా లేడు అరవైఐదు సంవత్సరల తాతాల వున్నాడు మీదంత రంగ్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్న
@shaikbaji75242 жыл бұрын
👍
@ammu71272 жыл бұрын
Yes
@shankarmonacoshankar56152 жыл бұрын
@City Talks 😁😂😂
@shankarmonacoshankar56152 жыл бұрын
లేకపోతే ఏమిటి బ్రో అతన్ని చూపెట్టి 45 సంవత్సరలు అంటే నిజంగా నలబై అయిదు ఏజ్ ఉన్నవారిని బాధపెట్టినట్లే
Moral of the story:- Age doesn't matter if you have money 😄💸💸
@Vamsikrishna756962 жыл бұрын
Example : Tollywood producer Dil RaJu
@gabbarsingh70992 жыл бұрын
అందరికీ రాఖీ కట్టింది అనుకుంటా 😁😆😀😃😄😁😁😆😅😂🤣
@rambabud61032 жыл бұрын
😂😂
@gabbarsingh70992 жыл бұрын
@Shiva అమే సుజనా bacth bro 😀😀😀🤪🤪🤪
@shekarkadarla99412 жыл бұрын
🤣😂🤣
@shekarkadarla99412 жыл бұрын
Sujana valla amma adi
@harikrishnakola24082 жыл бұрын
Nuvvu pelli chesukokunte inko 50 years brathikevadivi swami adhe marriage ki vunna mahima
@b.v.r14222 жыл бұрын
అందుకే ఆవిడ అతన్ని పెళ్లి చేసుకుంది ఆస్తి కోసమే కదా
@Shyamkumar-jd3vm2 жыл бұрын
Money 🤑💰💰💰 Now she Crore pati just in a year.👏🏼👏🏼👏🏼
@BME-B--RameshM2 жыл бұрын
Rest In Peace Sir, 😭😭😭😭.
@sivadeva63422 жыл бұрын
వయసు ఎంతైనా పర్లేదు డబ్బు ఉంటే ఇంత అందుకోసమే అతన్ని పెళ్లి చేసుకుని నెమ్మదిగా తన తన దగ్గర ఉన్నటువంటి ఆస్తులను అమ్మటానికి ప్రయత్నించింది ఒక కన్నతల్లి దాన్ని ఒపుకొలేదు కానీ ఆ వగలాడి మాటలు విన్న కుమారుడు ఏం చేయాలో అర్థం కాక తనకు తానే శిక్షించు కొని చనిపోయాడు ఎలాగైనా ఆ ఆస్తి తనకు సొంతం చేసుకుంది ఇలాంటి ఆడవాళ్లు వలన మిగతా వాళ్లకు చెడ్డ పేరు వస్తుంది
@yeswanthreddyakkala70062 жыл бұрын
Mari vadu jali padi pelli chesukonnada
@saiaadhithya31202 жыл бұрын
Ammayini okati matladam thappu aamey cheskunta anadam goppa news kaadu vaadu cheskunta ani ela adagalanipinchindi adi vaadi wrong ekkuva undi mailny
@onepluslatest2 жыл бұрын
PURPOSE Served....
@yalagandula.raviteja2 жыл бұрын
Excellent work good job
@prasadvikram40342 жыл бұрын
శంకరప్ప తాత్కాలిక స్వర్గం చూడాలని వెళ్ళి శాశ్వత స్వర్గం చేరుకున్నాడు.
@rajeshrry90292 жыл бұрын
Nenu 22 yella ga unnadhi Ee goranni chudadanika 😭 baga vanthudaaaa😭😭😭😭 Sare Adho ayyindhi gani happy marriage life THATHA bro 🙄
@PRADEEPKUMAR-pq6pj2 жыл бұрын
what a plan
@mnr64452 жыл бұрын
మరి కనపడిన ప్రతి వాడికి రాఖీ కడితే , ఇలాంటి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది🤣🤣🤣..anyway may God do justice with that girl🙏🙏🙏
@revolutiontime85822 жыл бұрын
Dil Raju age anta valla wife age entha
@tanukuhomeopills21292 жыл бұрын
Emo
@kranthikk39032 жыл бұрын
😄😄😄😄 Dil Raj Dabu vunna vadu kadha 30 age girl anti 19 age girl ayena marriage chysukutudi
@yadagirisrinivas35792 жыл бұрын
ఫుల్ ఎంజాయ్ చేసుకో ❤️❤️❤️❤️
@A.S.PATEL.00092 жыл бұрын
వాండు ఆమె ని ఎమ్ చేస్తాడు 😁😁😁😁
@sivasaisundar25452 жыл бұрын
నిజంగా 45 సంవత్సరాలు గల మగవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి..
@maheshnallamada3132 жыл бұрын
🤣🤣🤣
@prasadvikram40342 жыл бұрын
శంకరప్ప తాత్కాలిక స్వర్గాన్ని చూడడానికి వెళ్లి శాశ్వతమైన స్వర్గాన్ని ఎంచుకున్నాడు.
@ashokashok-tf4me2 жыл бұрын
45 years ante navvosthundhi...60 above untay
@ksdnsdkumar13752 жыл бұрын
One photo is stretched for 1 min 36 seconds with different effects. It's TV9 BAY BAY.....
@vulkundakarumesh4215 Жыл бұрын
Ammay aithe chala bagundi
@kamalakarjestadi11152 жыл бұрын
Planning bavundi🙏
@prashanthkasarla9042 жыл бұрын
Very nice
@sudhakar9032 жыл бұрын
45 kadhu...60 yrs 😭😂
@arn4392 жыл бұрын
కొన్ని సార్లు దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటాం. బాగా ఆస్తి ఉంది ఇన్నేళ్ళు హ్యాపీ గా బ్రతికాడు దాన్ని చేసుకుని ఉరేసుకున్నాడు. వయసులో ఉన్న అందమైన అమ్మాయి ముసలోడిని చేసుకుంది అంటే ఏదో ప్రమాదం ఉండే ఉంటుంది.
@PrakashPrakash-gm7lg2 жыл бұрын
అవును ఎవరు నమ్మిన ఎవరు నమ్మక పోయిన. నేను నమ్ముతున్నాను.
@nanidharavath44662 жыл бұрын
Pedha sketch eh idhi 😂
@krishnagundelly18862 жыл бұрын
So edi matter just money unte chalu age tho sambamdam ledu marriage ipothadi but life ki guaranty ledu 😜
@ganisrikanth91502 жыл бұрын
Yes
@ganisrikanth91502 жыл бұрын
Yes bro money everThing
@pangimanikanta9102 жыл бұрын
మహానుభావురాలు, హాట్స్ up
@baladogfarms2 жыл бұрын
😱 45 years ఏందీ స్వామి, above 50 లా ఉన్నాడు. 45 ఇయర్స్ ki ముసోలోడు, తాత అంటే, మన ప్రభాస్ మహేష్ బాబు అందరు ముసోలేలే రా స్వామి. ఇదంతా రిటైర్డ్ అయినా వ్యక్తి ki గాలం వేసి డబ్బులు దెంగే పని అనుకుంటా..... 😱
@DN-pb3gu2 жыл бұрын
S
@pavanichowdary75522 жыл бұрын
Idhi correct comment 👍
@durgadms21382 жыл бұрын
Idekkadi mass raa maaamaaa
@indoorexercise8771 Жыл бұрын
Aamusali thalliki nyayam chekkorchandi aa chinna vayasu pasi paapa ku manchi maryadha chesi chattanikunna power ni niroopinchu kondi me lord🙏
@ashoknulu67062 жыл бұрын
డబ్బు కోసం అతనితో,, టకా పిడెల్ కి ఒప్పుకుందంటే ఏమ్ గుండె దానిది ఆ గుండె బతకాలి పది గుండెల్ని బతికిస్తాది 😀😀
@anilnama63992 жыл бұрын
Already oka gunde agipoyindi bro
@ashoknulu67062 жыл бұрын
@@anilnama6399 😀😀
@sujsheel2 жыл бұрын
Enduku bro target 100 cr aah 😀😀😀
@ashoknulu67062 жыл бұрын
@@sujsheel avunu bro 😀😂
@sportsgamerz50702 жыл бұрын
Baboi vidadisi.... chepparu.....baaga.....
@anchorSruthivizagpilla2 жыл бұрын
అతని ఆస్తి కోసం చేసుకుంది అని అర్థమైంది పాపం ఆయన చనిపోయాక 🥺
@pinnintitejeswarao85042 жыл бұрын
Night Rounds problem 😂😂😂😂😂
@ravikumargantla79982 жыл бұрын
Thalli ki Aali ki jarinaporu thana prananalu thesukunnav you are great 👏
@tejuteju95922 жыл бұрын
same elage jarigindhi maa relatives lo kooda.Dheeni kanna ghoram undhi ekkada situations. vella madhya Age Difference 24years.
@kmohankrishna392 жыл бұрын
Valla karma alaga undi mari
@kmohankrishna392 жыл бұрын
Prapatam
@rajininaidu46412 жыл бұрын
Ela vostai e janalaki elanti thinks ma hus ki naku 23 years difference but nenu tanani pranam ga chusukunta
@rajininaidu46412 жыл бұрын
@@aquans1751 27
@aquans17512 жыл бұрын
@@rajininaidu4641 Wish u hpy UGADHI MADAM
@sathyanarayanareddygurram48572 жыл бұрын
సూపర్
@ashokashu95022 жыл бұрын
Money kosam and luxury life kosam eppudu unna ammailu emiyna chesthaaru.. emo adhey plan chesi champesi untadhi ..
@prlrao86072 жыл бұрын
అమ్మాయిలు వాళ్ల తల్లిదండ్రుల విపరీతమైన ప్రవర్తన ఇందుకు కారణం..
@sainath62982 жыл бұрын
Papam 45 years safe ga brathikaadu chivariki ilaaa
@ShankarDada0102 жыл бұрын
It's a trap..... Some one wantedly..... Asked her to marry him with a plan and get the land sold .... And jump from house and we can live happy .... With boyfriend that's the story
@y.uvruvr99872 жыл бұрын
Saripoyendhi plan baga chasendhe success ayendhi
@dwarakadst30602 жыл бұрын
Thataa chalaaa lucky ❤️❤️
@egraju13342 жыл бұрын
తన పెళ్లి తన చావుకు వచ్చింది
@YesfarmerisKing2 жыл бұрын
super dialogue bro
@dheeraj97692 жыл бұрын
Very good
@sujsheel2 жыл бұрын
Adi asalu story 2.5cr magic adi.... Konni sangalaki vinabaduthunda...... 😁😁😁
@udaykumar-ky2ev2 жыл бұрын
Super
@viveksnchinnu20472 жыл бұрын
2.5 acres Of land undi ani kannada news lo chopparu but daanni meeru 2.5 Crore rupee land ani maarcheesaaru 🙏
@ramut.ramu760772 жыл бұрын
enko news lo repu 250 cr antaru bro
@viveksnchinnu20472 жыл бұрын
@@ramut.ramu76077 ade bro veellaki yedo oka news kaavaali ante.
@ravikumargantla79982 жыл бұрын
1.5 crores asthi kosam pelli chesukoni oka amayakunni balithesukunnaru🥲😳
@prabhareddy82232 жыл бұрын
45 entra 65 untadhi ayanaki age
@GeeTanShiWorld2 жыл бұрын
Now court will directly give equal share to wife by default. Wife: Mission Passed
@urmm98643 Жыл бұрын
My inspiration 😅
@indiana62912 жыл бұрын
Pandagoooooo🙏🙏🙏🙏🙏🙏🙏 papam a pedaynaa potee lopuu okasarii gatiga pani kanistee jeevitam ki oka ardam ayna vastadi
@callmerolexsir55492 жыл бұрын
We are singles 😭😭
@muravattanvikachouhon32692 жыл бұрын
ఆడళ్లు మహానుభావులు మహముదురులు
@harishkammavalasa2 жыл бұрын
Ippudu choodandra aa 30 weds 21 web series 😂🤣
@gandikotashanmukh11792 жыл бұрын
Ma nannakey vunnai 45 still young ayanaki 60 vuntai pinchan batch and also she is very intelligent girl
@nanin29362 жыл бұрын
Rip shenkarappa😱😱
@Kee6782 жыл бұрын
ఆడాళ్లకి 🙏 లు...
@ramram-zm2gu2 жыл бұрын
My age 28 no married 😭
@subhakarreddy12492 жыл бұрын
నువ్వు బాధ పడకు.... 💐 అయ్యే టైం లో అవుతుంది. ప్రయత్నం చెయ్యి.. మిగిలింది భగ వంతునికి వదిలెయ్
@venkatabharath55012 жыл бұрын
Single ga ne undu bro...happy ga untav....once married, life katham.... experience tho chepthunna....
@maheshs27312 жыл бұрын
@@venkatabharath5501 😂😂
@arvideos.33262 жыл бұрын
My age also same bayya
@msriharihari78202 жыл бұрын
🤣🤣
@karthikviews...92802 жыл бұрын
Kachitam ga అస్తి కోసం
@BME-B--RameshM2 жыл бұрын
Om Shanthi, 🙏🙏🙏🙏.
@polnatikrishnasuresh28542 жыл бұрын
Edhi కదా అసలు మేటర్...మనిషి మీద ప్రేమతో కాదు..ఆస్తి మీద దూలతో చేసుకుంది..