దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాడు పిలుపుకు లోబడ్డాడు అని ఆబ్రహమును చూప గలిగినపుడు, అప్పటికే రాజుగా దేవుని యాజకుడు గా ఉన్న ఆయన ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటి?
@కాంపల్లివెంకట్మోషే2 күн бұрын
ఆయన పుట్టిన వాడు కాదు కదా ఆయన ఇన్ఫర్మేషన్ ఉండటానికి
@vshvshnu23 сағат бұрын
52:39 ఈ భాగం మంచిగా వినండి
@కాంపల్లివెంకట్మోషే22 сағат бұрын
@@vshvshnu మంచిది సహోదరుడా అర్థం చేసుకొనగలరు మిల్కీసేదాకు అబ్రహాము కు కలిసినప్పుడు తల్లిదండ్రులు లేరు......
@MRVLOGSWIFEANDHUSBENDКүн бұрын
మీకా 5:2
@కాంపల్లివెంకట్మోషే2 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sudhaword83 күн бұрын
14 లో అంతమంది రాజుల రికార్డు ఉన్నపుడు ఈ యనది రికార్డ్ లేకపోవడం ఏంటి?
@madhambangisivakumar55632 күн бұрын
Melkisedheku , only parisudhatma dhevudu , read tpm books
@Bewareofgod-l4j3 күн бұрын
30:17 explanation ఏమిటి అన్నా.!? జీవించుచున్నాడు అని సాక్ష్యం పొందినవాడు# అంటే.. మరణించాడు అనడానికి Records లేవు అని అర్థమా...!!!
@ullamparthirenuka28873 күн бұрын
ఆ మెల్కిసెదెకే యేసుక్రీస్తు
@Gospel_Man_2 күн бұрын
హెబ్రీయులకు 7:2. ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవ వంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము.హెబ్రీయులకు 7:3. అతడు తండ్రిలేని వాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునై యుండి *దేవుని కుమారుని పోలియున్నాడు*. బ్రదర్ ఇంతలా meaning ఇక్కడ ఉంటే మళ్ళీ అదే మాట అనడం... మీ మూర్ఖత్వం కదా
వేరొక యాజకుడు అన్నది అన్నది మిల్కీ సేదెకు వేరుగా కాదు లేవీయుల లో ని యజకులకు వేరుగా వచ్చిన వాడు. లేవీ క్రమం అనగా చనిపోతున్న వారు6 మిల్కీ సేదేకు క్రమము నిరంతరమూ జీవించే వాడు ఆదాము నుండి అబ్రహము వరకు ఉన్న వంశావళి మోషే వ్రస్తున్నాడు ఆత్మ సహాయముతో అంతే గానీ రికార్డ్ల సహాయంతో కాదు యేసు యాజకుడుగా వచ్చి రాజుగా దేవుని కుడి పర్శ్వమున కూర్చున్న వాడు