His dance direction is amazing...my humble Pranam to such a great master...thank you
@ravikanth88663 жыл бұрын
No Words For Our Sathyam Sir, He Is Our Soul In Dancing, T Q
@mukkamala19583 жыл бұрын
Emotional hapiness seeing this program. Very rare personality. So dignified and gifted person interview. We must be proud of being Telugu. Thanks to ETV unit. 🙏🙏🙏🙏
@mohanite3 жыл бұрын
సంగీతం, సాహిత్యం ఉత్తమ అభిరుచులకు పెనవేసుకొని ఉంటుంది ఉత్తమ నాట్యం. గతం మనోహరం. క్రమముగా వలువలు వదిలేసి, విలువలు కోల్పోయి, విలవిల లాడుతున్న సినీరంగంలో ఉత్తమ అభిరుచులకై వెతుకులాడటం వృధా ప్రయాస !
@ramasubrahmanyampanguluri69903 жыл бұрын
ధైర్యమున్నవారు రంగంలోకి దిగాలి -
@coolguypravara3 жыл бұрын
సావిత్రమ్మ గురించి మంచి విషయాలు చెప్పారు.
@megastarmovva92333 жыл бұрын
first dance master of telugu cinema, and great dance master
@rajeshvenkatakumarmalla2263 жыл бұрын
Vempati chin na sat yam Gary kuchipudi nrthyam gurinchi entho krishi chesaru,me efforts ennatiki maravalem
@rknu18563 жыл бұрын
i am finging no words to express my thanks to u Maastharu ,Jaathi ki Aadharam aena varu mee ru .,thank u soomuch
@pranavsaitalala94563 жыл бұрын
Legend of dance vempati chinna sathyam gaaru 🙏🙏🙏
@narayanamvenkatasubbarao39073 жыл бұрын
ఆయన పోగ్రామ్ అప్పుడే అయిపోయిందా, అని అనిపించింది, గొప్ప కూచిపూడి నాట్య కళాకారులు సత్యం గారిని మళ్ళీ చూపించినందుకు ధన్యవాదాలు.
@shanmukhatheaters3 жыл бұрын
Kodi Namaskaram Sir.. no words to express Thank you
@adajugadirao39862 жыл бұрын
Legendary guru Dr vempati chinna satyam 🙏🙏🙏
@gundayaswanth52123 жыл бұрын
No.1 Singer of South indian film industry and Nightingale of south industry Sangeetha saraswati gana kokila melody queen Of all time and one and only golden era singer P.susheelamma gari interview upload cheyyandi etv please
@adajugadirao3986 Жыл бұрын
శాస్త్రీయ నృత్య రూపకాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిలో కూచిపూడి ఒకటి. ఇది తెలుగు నేల నుంచి ప్రస్థానం ప్రారంభించి యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది. ఆంధ్ర రాష్ట్ర అధికారిక నృత్యం కూచిపూడి. అందులో అత్యద్భుతమైన నాట్యాచార్యులు ‘పద్మభూషణ్’ వెంపటి చిన సత్యం. 1929 అక్టోబర్ 15న కృష్ణా జిల్లా
@subbarayudumalipeddi15093 жыл бұрын
కూచిపూడి నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన నాట్యాచార్యుడు కూచిపూడి చిన్న సత్యం గారు. సినిమా రంగములో తనదైన శైలిలో పాటలకు డాన్స్ కంపోజ్ చేశారు. హాయ్ హాయ్ గా మీకు జోహారు ఓ నాట్యచార్య. 🙏🙏🙏
Now a days this spiritual education turned into a very big business, lower class and middle class families are not qualified to learn this subject a shameful to a human please think and do inspection into the government colleges and appoint the qualified dance teachers. Thank you 🙏
@sunkarivamshikrishna13853 жыл бұрын
"Padmabhusan p.suseela" amma gari interview upload cheyandi.