Men's Problems

  Рет қаралды 32,717

UkkuMeesam

UkkuMeesam

Күн бұрын

Пікірлер: 302
@UkkuMeesam
@UkkuMeesam Жыл бұрын
Women Psychology 4 hours class for Men - For details message me on WhatsApp - 79813 69594
@vinisha1200
@vinisha1200 3 жыл бұрын
As a girl, I can't agree more. Just wondering, why I didn't stumble upon this channel sooner. Thanks for opening up and sharing your heart out. Brutal honest to the point. Huge Respect.
@soundaryaanvesh5847
@soundaryaanvesh5847 3 жыл бұрын
Na thoughts anni video lo pettesaru sir.. only working woman can understand pain of men.. regarding this sacrifice your words are superb.. Many webseries these days portrays job is nothing but chatting with colleagues, cofee break then lunch again unnecessary funny meetings and sarcastic comments on boss then leave office. Non working people simply don't know how much pressure one has to face in job
@sivaaakurathi3311
@sivaaakurathi3311 3 жыл бұрын
Meru aina agree chesinanduku Tq so much madam
@shankarArts
@shankarArts 3 жыл бұрын
Anayya first time అబ్బాయిగ పుట్టినందుకు happay undhi 👍TQ🙏 anna
@pinjarimoulali5290
@pinjarimoulali5290 3 жыл бұрын
Nuvu Maa magajaathi aanimuthyam 🤗👍
@Akash-hq3iq
@Akash-hq3iq 3 жыл бұрын
Correct
@AmmuAmmu-oz3bn
@AmmuAmmu-oz3bn 3 жыл бұрын
😀
@kashinadhch4587
@kashinadhch4587 3 жыл бұрын
Incase ఏడిస్తే నువు మొగడివేనా ani అంటారు...
@Kaarthik.Bekkem
@Kaarthik.Bekkem 3 жыл бұрын
Most people who commit sucide are men Most people who are defective are men Most people in prison are men Most homeless people are men Most victims of violent crime are men Most people who die in wars are men Most people who are bad at studies are men This is what the data says. Your video is amazing
@tenetnolan8302
@tenetnolan8302 2 жыл бұрын
Great to see you here brother
@52-vamsivootapallimpcs-b55
@52-vamsivootapallimpcs-b55 2 жыл бұрын
Hi bro I like your videos too ...
@g4u454
@g4u454 2 жыл бұрын
బ్రో.................
@ylvarma206
@ylvarma206 Жыл бұрын
Yes it's fact
@naveen6838
@naveen6838 Жыл бұрын
Jordan Peterson Statement copy
@Sudhadigitalmarketer
@Sudhadigitalmarketer 3 жыл бұрын
బాధ్యతల్ని భుజాన వేసుకుని ముందుకు సాగే ప్రతి మగాడికి ఈ విడియో అంకితం .... కాని .... ఆడదాన్ని మాత్రమే హైలెట్ చేసి , నిజం అనేదానికి ఎంతకాలం దూరంగా ఉంటారు?
@kandulakumar7282
@kandulakumar7282 2 жыл бұрын
ఆడదాన్ని హైలైట్ చేచింది చేసేది , నెత్తిన ఎత్తుకున్నది ఎట్టుకుంటుంది అన్నీ మొగవాల్లే కొద్ది మంది important position లో ఉన్న మగవాళ్ళు , డబ్బున్న కోటీశ్వరులు, సినిమా వాళ్ళు వాళ్ళ స్వార్దం కోసం ఆడదాన్ని నెత్తిమీద ఎక్కుంచుకున్నారు దానికి శిక్ష దానితో సంబంధం లేని మధ్య తరగతి , పేద వర్గాలకు సంబందించిన మగవాళ్ళు అనుభవిస్తున్నారు. చాలా మంది మధ్య తరగతి అబ్బాయిలకు పెళ్లికి అమ్మాయి దొరకటం చాలా కష్టంగా ఉంది, దిగువ మధ్య తరగతి పేద వర్గాలకు చెందిన అమ్మాయిలు కూడా కోట్లు సంపాదించే వాడు , ఆస్తులు ఉన్నొడు అందగాడు కావాలని పట్టుపట్టి, మామూలు మధ్య తరగతి, ఇతర పేద వర్గ అబ్య్యయిలను (సంపాదన ఉన్నా) పెళ్ళిళ్ళకి ఒప్పుకోవటం లేదు. ఉత్తర ప్రదేశ్ లో z tv నిర్వహించిన ఒక సర్వే లో నెలకి ఒక 40000 సంపాదన ఉండి సొంత ఇల్లు ఉన్నా అమ్మాయిలు ఒప్పుకొనందుకు కొన్ని లక్షల మంది 35-40 వచ్చినా పెల్లికాకుండా అలాగే ఉండిపోయారు అది ఇప్పుడు ఇతర రాష్టలో కూడా ఇలాగే జరుగుతుంది. డబ్బు ఉన్నొడు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు రోజుకొక దానితో ఎంజాయ్ చేస్తాడు ఒక 4 గురు పని మనుషులని పెట్టుకుంటాడు, ఇంకా దుర్భరమైన పరిస్తితి ఏంటంటే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పెళ్లి అయిన ఆడవాళ్ళు డబ్బుకోసం, సుకం కోసం ఆస్తి కోసం కట్టుకున్న మొగుణ్ణి ఏవేవో కారణాలు చెప్పి, కేసులు పెట్టి ఒడిలేసి డబ్బు ఉన్నొన్ని వెతుక్కుంటున్నారు ఇక అలా పెళ్ళాం ఒడిలేసిన మధ్య తరగతి పేద వర్గాల మోగొడి పరిస్తి అయితే దారుణాతి దారుణంగా ఉంది , అలా పెళ్ళాం వదిలేసిన మొగవాడు బ్రతుక లేక చవలేక వేరే పెళ్లి చేసుకోలేక (మధ్య తరగతి మొగవళ్లను అమ్మాయిలు ఇష్టపడటం లేదు కనుక 2వ పెళ్లి కూడా ఆల్మోస్ట్ impossible for men) vanta చేసుకోలేక చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. దీనికి అంతటికీ కారణం సంపన్న వర్గాల మొగ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ మొగ వాళ్ళు సినిమాలలో ఆడదాన్ని హైలైట్ చేసి చూపిస్తూ అడదే సర్వస్వం అని చూపిస్తూ మోగ వాడు క్రిమినల్ అని చూపిస్తూ ఆడదాని మనసుని currupt చేశారు, govt కూడా గుడ్డిగా women protection laws ని రోజు రోజు కీ ఇంకా పెంచుకుంటూ పోవటం, పోలీస్ వాళ్ళు ఆడవాళ్ళకే సపోర్ట్ చేయటం , కోర్టు లో ఆడదాన్ని చూసి సొల్లు కార్చే ముసలి జడ్జిలు , ఆడవాళ్ళకే సపోర్ట్ చేసే లేయర్ లు , ఆడపిల్లల్ని చదువు పేరుతో విచ్చల విడిగా పెంచుతున్న తల్లిదండ్రులు అందరూ దీనికి కారణం
@UkkuMeesam
@UkkuMeesam 3 жыл бұрын
"దేన్నైనా పుట్టించే శక్తి ఒకటి నెలకి రెండు వాళ్లకి" ఈ సినిమాలో బన్నీ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు? పూజ హెగ్డే రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు? జస్ట్ సరెండర్ అయ్యి సమానమైన రెమ్యూనరేషన్ ఇస్తే బాగుండేదేమో? బిస్కెట్లు వేస్తున్నారు సినిమా వాళ్ళు అని ఎప్పటికి తెలుసుకుంటారో అమ్మాయిలు?
@dileepkumarreddym5490
@dileepkumarreddym5490 3 жыл бұрын
👏😄
@Vishayam
@Vishayam 3 жыл бұрын
😂😂
@deepakmamilla5680
@deepakmamilla5680 3 жыл бұрын
Superb Anna...... Very True.....
@user-ii6lj3id5i
@user-ii6lj3id5i 3 жыл бұрын
Bunny 17 yrs nundi kashtapaduthunnadu film industry lo..... Kabatti ekkuve untundi... And only bunny vallane chala movies hit ayi kotlu kollagottagalavu Evariki entha market unte antha istaru remuneration
@UkkuMeesam
@UkkuMeesam 3 жыл бұрын
@@user-ii6lj3id5i ఎవ్వరికీ తెలియని గొప్ప విషయం చెప్పారు సామి. ఆరేళ్ళు సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన నాకు ఈ ముక్క తెలియదా ? సినిమావాళ్లు అంత గౌరవం ఇచ్చే అమ్మాయిలను మెయిన్ రోల్ లో పెట్టి ఎందుకు సినిమాలు తియ్యట్లేదు? ఎప్పుడో 10 ఏళ్లకు ఓ సారి వచ్చే అరుంధతి లాంటి సినిమా గురించి చెప్పకండి. రెగ్యులర్ గా అమ్మాయిలను లీడ్ రోల్ లో పెట్టి సినిమాలు ఎందుకు రావు? క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఆడవాళ్లకు, మగవాళ్లకు సమానంగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారా? అక్కడ కూడా మార్కెట్ చూసే ఇస్తున్నారా? ఎందుకండీ తెలియని విషయాలకు ఆర్గుమెంట్స్ లో దిగుతారు.
@baswarajmangali2594
@baswarajmangali2594 Жыл бұрын
Best line" మగాళ్లు ఏడవడానికి జీవితాలు సరిపోవు" 🙏🙏🙏
@pandugadu1
@pandugadu1 3 жыл бұрын
అవినాష్ గారు మీరు చెప్పింది 100% రైట్ అబ్బాయిలు మీరు అన్నటుగా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ని చెప్పలేరు... కానీ ఈప్పుడు మీరు పెట్టిన విడియో నీ చూసిన ప్రతీ అమ్మాయి మీరు అబ్బాయిలకి సపోర్ట్ చేస్తున్నారు అనే కామెంట్స్ వస్తూంటాయి..... కానీ మీరు. గ్రేట్... మీకులా యవ్వరు చెప్పలేరు ....🙏🙏🙏
@sisterofavictimbrother6653
@sisterofavictimbrother6653 Жыл бұрын
Excellent.. మగ వాళ్ళు కూడా ఆడ వాళ్ళ లాగ, కంప్లైంట్ చేయడం మొదలు పెదితే... 90% సంసారాలు కూలిపోతాయి...
@Akhil.Jangam
@Akhil.Jangam 3 жыл бұрын
Super.. Tq annayya for niladisfy 😁 all are equal, but cinemalu right point. Yevadiki nachinattu vadu leputhunnadu
@ramyaparamkusam7472
@ramyaparamkusam7472 Жыл бұрын
భయ్య chala practical ga chepparu abai ki mind lo chala pressurs untay మనసికంగా chala క్రుంగిపోతుంటారు....
@chandhhrrahaanh8702
@chandhhrrahaanh8702 3 жыл бұрын
మీరు సూపర్ అన్నయ్య.... మీ కంటే బాగా ఇంకెవ్వరు చెప్పలేరేమో
@nakuanipinchindichepta4170
@nakuanipinchindichepta4170 3 жыл бұрын
Rich people house lo ayna Ladies chese pani ki Replacement undi but enta rich ayna mana work manade Ladies work ni grinder mixy washing machine vanta manishi Dhobi , servent tho replace chychu but abbaila job & business no replacement
@manoramajyotshna
@manoramajyotshna 3 жыл бұрын
Abbailu Super dads ; supportive brothers ; lovely husbands ; Powerful supporters.
@DRDmusic2007
@DRDmusic2007 Жыл бұрын
As a girl I appreciate you for giving good msg to society through this kind of videos 👏👏
@santhimohanraju6785
@santhimohanraju6785 3 жыл бұрын
Comments అన్నీ పాజిటివ్ గా ఉన్నాయి, ఆడవాళ్ళ కామెంట్స్ కూడా positive గా ఉన్నవాళ్లు మాత్రమే పెట్టారు. నెగిటివ్ పెట్టేందుకు కోపంవచ్చిన వాళ్ళకి భయం గా ఉంది అనుకుంటా. అవినాష్ అన్నా నీకు ఆ msg పెట్టిన అమ్మాయి ఎవరోకాని ఆవిడకి శతకోటి వందనాలు. దండాలు తల్లే.
@manoramajyotshna
@manoramajyotshna 3 жыл бұрын
Exactly the same point. Nenu maa vaalki adhe cheptanu Andi. Mamalni normal human beings Laaga chudandi ani. Monna discussion vachindi naa friend ki naaku. I said delivery aiyye mom ni okate great endhuku antaru. Delivery room outside father padee stress meeku kanapadatledu ani cheppaanu but vaalu emo entha ayinaa mom ee great dad kanna antunnaru. Ayyo ramaa.
@AshokReddy-re7ib
@AshokReddy-re7ib 2 жыл бұрын
Thanks bro... I never believed that one can speak effectively in support of male.
@maheshvarma6455
@maheshvarma6455 3 жыл бұрын
10:30 Intlo kurchoni ఇత్తడి బొమ్మ serial 😂😂😂
@tejarockzz8385
@tejarockzz8385 3 жыл бұрын
Yeah bro... Women's day kii unna importance Men's day ki undadu
@rajamonivenkatesh5067
@rajamonivenkatesh5067 Жыл бұрын
Men will be Men...As a Father , Brother, Husband, and "SON".
@mounikasirisala4615
@mounikasirisala4615 3 жыл бұрын
haha🤭 nijaniki andhari ammailaku telusu maa kanna abbaile ekkuva kastapadatharu ani kaani memu ala bayatiki cheppam chepte memu ammailam enduku avutam enthasepu meme goppa ane feel lo abbailanu vunchali anukuntam apude kada maa maata ki value perugutundi☺☺☺
@UkkuMeesam
@UkkuMeesam 3 жыл бұрын
ఎంత చక్కగా నిజం ఒప్పుకున్నారు! ఇది నేను చాలా సార్లు గమనించాను.
@mounikasirisala4615
@mounikasirisala4615 3 жыл бұрын
@@UkkuMeesam 😉😉😉
@mohanvenkatasaikumar4180
@mohanvenkatasaikumar4180 3 жыл бұрын
Super
@narasimhakumbar2863
@narasimhakumbar2863 3 жыл бұрын
Film indestry gurinchi chaala baaga cheppav anna super anna excellent love you anna im fan of you..
@badrichaitu1057
@badrichaitu1057 3 жыл бұрын
As usual..! Facts matlaadav. That too in ur style🔥🔥
@maruthiprasad1452
@maruthiprasad1452 3 жыл бұрын
Abbailu entha sampadinchi family ni baga chusukunna, pakkinti vallu oka function or oka costly vastuvu konnaro ika vedi batuku 😭😭😭 manasu virichestaru em chesav vallu chudu ani..
@gollapalliuday7411
@gollapalliuday7411 3 жыл бұрын
ఎంత బాగా చెప్పావు బావ.. ఈ వీడియో చూస్తున్నపుడు పక్కనే మి చెల్లి కూడా ఉంది.. హా హా హా.. నిన్ను తెగ పోగిడేస్తుంది.. నిన్ను అంటుంది అని ఏం కంగారు పడకు.. నేను సెట్ చేసాలే మాట్లాడకుండా.. any way thanq....😍
@UkkuMeesam
@UkkuMeesam 3 жыл бұрын
తను చిన్నప్పటి నుంచి అంతేనబ్బ నిజాలు చెప్తే అస్సలు తట్టుకోలేదు. మా చెల్లి పక్కన లేని టైమ్ లో ఈ వీడియోస్ కూడా చూసేయ్ రాజా... kzbin.info/www/bejne/q5m7pmiaapWtmZI kzbin.info/www/bejne/Z6KqaqSDepade68
@kalyankumard2243
@kalyankumard2243 3 жыл бұрын
Nv cheppina vatillo chala jarigayi anna na life lo appatinunchi ippativaraku. Meru chala baga analysis chestharu anna problm ni... Hats off annaya me analysis ki.
@Jayshankar810
@Jayshankar810 3 жыл бұрын
Men - Studies completed, choose job. Got job, then marriage. After marrige, kids. Kids their studies, career and so On. so many sacrifices and after got old BP, suger etc health issues and Death. Woman - Studies completed, then marriage. After Marriage, life time settlement. Woman ki 50% rule pettindi evaro kani vaari ki non stop telugu serials petti room lo lock cheyali. #Job unna Woman, job leni abbai ni movie matrame pelli chesukuntaru. Its not possible in real life, I think.
@eshwari475
@eshwari475 3 жыл бұрын
All r equal anna😊 Want more videos anna As a girl I support all boys Evari kastalu Vallaki unay Endku women meda soft corner Came here to see again 😂
@ashokgandi1370
@ashokgandi1370 3 жыл бұрын
హిందూ మను ధర్మ శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ పుట్టినప్పుడు తండ్రి పైన, పెళ్లి అయిన తర్వాత భర్త పైన, ముసలితనంలో కొడుకు పైన ఆధారపడి జీవితం కొనసాగుతుంది.
@raghureddy2935
@raghureddy2935 2 жыл бұрын
@ashok gandi It is 2022 still hanging on boys doesn't make any sense. That too olden days providing only food, clothes. Now girls want high salary, crores of property boy, more height boy. Society , religion, films, laws fools boys
@kalyan3520
@kalyan3520 2 жыл бұрын
Mari magady ela brathukuthadu bro
@swethareddykoppula
@swethareddykoppula Жыл бұрын
Actually Meeru chappindhi nijam nenu oka girl mother sister andharilagane kani naku girl ni pogide songs matalu vinte meekulaage kopam vachedhi eviti Ee sontha dabba endhuku manaki prathyekamyna respect ivvali manam intha weak kabatte ila adukuntunnama ani anipinchedhi respect human evaru edhi chesina dhaniki value untundhi irrespective of gender thappu adavalu cheyadamledhu amayakamyna barthalni champadamledha mosam cheyadamledha nenu abbailanyna nammuthanu kani ammayalni kadhu Endhukante maa jathilo entha kantrilu untaro naku thelusu
@iammealways1124
@iammealways1124 Жыл бұрын
Wow 😲🤩 A genius in female community
@anushasvision5927
@anushasvision5927 Жыл бұрын
Bro happy men's day to all the men's in the world.. Who struggling inside badly for family
@akhilsai6737
@akhilsai6737 3 жыл бұрын
Bro on fire 🔥 ... Emaindhi bro voice sarriga ledhu take care bro
@UkkuMeesam
@UkkuMeesam 3 жыл бұрын
Shooting all day for mahamedhavi channel. So vocal cords are temporarily fucked
@akhilsai6737
@akhilsai6737 3 жыл бұрын
@@UkkuMeesam Dedication🔥....idhi vinnaka Aina comment's lo Maha medhavi channel pakkana pettesava ane vallu thaggipothe bagundu
@vemulashekharyadav468
@vemulashekharyadav468 2 жыл бұрын
Gurooji....your great ..mammalni aashirvadinchandi....,
@jithenderj5987
@jithenderj5987 3 жыл бұрын
Super brother...Edipinchesav Bro😥😥😥
@shreshtasreenwas416
@shreshtasreenwas416 3 жыл бұрын
Keep going Avinash garu. Chaala bagundhi content 👍👍
@chingu171
@chingu171 3 жыл бұрын
Nijanga I agree lots of guys ar there working really hard for families kani vallaki prblms unnayo ledo teledu kani ...ponle .....single track frustation yevari bhadha valladhi 🙄🙄.
@Nani_Sadanala
@Nani_Sadanala 3 жыл бұрын
ma father govt. employee, last year expire ayyaru. Nenu okkadine son ma parents ki.. ma father expire ayyaka aa job kosam nenu try chestunna. basically I'm introvert personality so ekkuva frnds undaru, evaritho ekkuvaga matladakunda na panedo nenu chesukuntanu. But ma father expire ayyaka aa job kosam govt. office lu chuttu thiruguthu andharitho matladuthunte those fu**ing govt. employees how they treat me is just like i experiencing the hell on earth. maku relatives unna kani evaru peddaga pattinchukoru like andhariki teliside ga e rojullo ela untunnaru relatives.. so bayata offices chuttu thirugthu valla signatures kosam aa panulu kosam velthunte naku nijam ga chiraku mingi, frustration vachi yedupu vachestundi. kani chusevallandariki inkenti mi abbayiki govt. job vachesthadi life set bongu ani antunnaru kani ivanni evariki telidu, vallaki vache job matrame kanipistundi. As an introvert nenu entha private ga lonely ga untano complete opposite lo jarugutunnayi ippudu anni.. ma dad govt. job ayina peddaga em venakeyaledu, so ma dad chanipoyinappati nunchi intlo financial ga ibbandi ga undhi malli dhaniki thodu e govt. offices lo lanchalu adugutunnaru, appu chesi mari lanchalu istunnam. nenu present degree final year chestunna.. intha frustration undi evari midha chupinchadaniki ledu, intlo ma amma dad gurthochinappudalla yedusthadi malli ammani oorukopettali. bayata oka store lo join ayyi job chestunna present intloki income kosam..dhaniki thodu daridram entante ivanni cheppukodaniki, na flngs share chesukoniki kuda evaru leru 😒 🙂🙂
@Meditate6969
@Meditate6969 3 жыл бұрын
Bro...I don't know who you are but as an introvert meeru feelings share chesukovadam kastam...so na suggestions entantey be an introvert but try to understand the basics of life ikkada bathakalantey kaneeesam lo kaneeesam manaki vakka manchi frnd ayna undali feelings share chesukovali...evarooo vakkaraina...Ok idi kooda naa valla kaadu antey maathram meeru mentally chaaala strong undali...Antey etuvanti situation vochina meeru thaggakoodadu meeru badapadakoodadu...dhairyam ga undali...ala untey ney manam ikkada brathakagalam...I hope u understood bro
@Nani_Sadanala
@Nani_Sadanala 3 жыл бұрын
@@Meditate6969 thank u bro.. nv kuda introvert aa?
@chandukopparthi9107
@chandukopparthi9107 3 жыл бұрын
Bro jagrattha mundu aaa introvert la undatam maneyyandi....manasulo unte bp, Sugar vache avakasam undi.....so take care.....fulll sound pettukoni gattiga aravandi.... ledaa Mirror lo mimmalni meere chusukoni ....meetho meere matladukondi....manchi friend okkadu unna parledu kaani bad friends anthamandi unna waste a kada
@chandukopparthi9107
@chandukopparthi9107 3 жыл бұрын
@@Meditate6969 yess
@chandukopparthi9107
@chandukopparthi9107 3 жыл бұрын
Naa Guess correct ayithe ....meeku govt job vachaka.. meeku teliyani vallu, meeku teliyani vallandaru nee daggara ki vastaaru chudu
@avurlanaveen1415
@avurlanaveen1415 3 жыл бұрын
Nice one tqs for supporting boys.....Addressing boys
@sudharanikuram
@sudharanikuram Жыл бұрын
Superb. I totally agree with you avinash! Recent ga ne realize ayyanu. My male colleagues are mean minded anukune Danni. I used to stay away always. But now I realized that , the man whom I know is father of some one, husband of some one, etc etc . Family mottam responsibility valla mide. I empathize now.
@seemabyna8591
@seemabyna8591 Жыл бұрын
పచ్చి నిజాలు చెప్పావు....Avinash.. What a talented you are. God bless you..
@kandulakumar7282
@kandulakumar7282 2 жыл бұрын
ఆడదాన్ని హైలైట్ చేసింది చేసేది , నెత్తిన ఎత్తుకున్నది ఎట్టుకుంటుంది అన్నీ మొగవాల్లే , women empowerment పేరుతో కొద్ది మంది important position లో ఉన్న మగవాళ్ళు , డబ్బున్న కోటీశ్వరులు, సినిమా వాళ్ళు వాళ్ళ స్వార్దం కోసం ఆడదాన్ని నెత్తిమీద ఎక్కుంచుకున్నారు దానికి శిక్ష దానితో సంబంధం లేని మధ్య తరగతి , పేద వర్గాలకు సంబందించిన మగవాళ్ళు అనుభవిస్తున్నారు. చాలా మంది మధ్య తరగతి అబ్బాయిలకు పెళ్లికి అమ్మాయి దొరకటం చాలా కష్టంగా ఉంది, దిగువ మధ్య తరగతి పేద వర్గాలకు చెందిన అమ్మాయిలు కూడా కోట్లు సంపాదించే వాడు , ఆస్తులు ఉన్నొడు అందగాడు కావాలని పట్టుపట్టి, మామూలు మధ్య తరగతి, ఇతర పేద వర్గ అబ్య్యయిలను (సంపాదన ఉన్నా) పెళ్ళిళ్ళకి ఒప్పుకోవటం లేదు. ఉత్తర ప్రదేశ్ లో z tv నిర్వహించిన ఒక సర్వే లో నెలకి ఒక 40000 సంపాదన ఉండి సొంత ఇల్లు ఉన్నా అమ్మాయిలు ఒప్పుకొనందుకు కొన్ని లక్షల మంది 35-40 వచ్చినా పెల్లికాకుండా అలాగే ఉండిపోయారు అది ఇప్పుడు ఇతర రాష్టలో కూడా ఇలాగే జరుగుతుంది. డబ్బు ఉన్నొడు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు రోజుకొక దానితో ఎంజాయ్ చేస్తాడు ఒక 4 గురు పని మనుషులని పెట్టుకుంటాడు, ఇంకా దుర్భరమైన పరిస్తితి ఏంటంటే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పెళ్లి అయిన ఆడవాళ్ళు డబ్బుకోసం, సుకం కోసం ఆస్తి కోసం కట్టుకున్న మొగుణ్ణి ఏవేవో కారణాలు చెప్పి, కేసులు పెట్టి ఒడిలేసి డబ్బు ఉన్నొన్ని వెతుక్కుంటున్నారు ఇక అలా పెళ్ళాం ఒడిలేసిన మధ్య తరగతి పేద వర్గాల మోగొడి పరిస్తి అయితే దారుణాతి దారుణంగా ఉంది , అలా పెళ్ళాం వదిలేసిన మొగవాడు బ్రతుక లేక చవలేక వేరే పెళ్లి చేసుకోలేక (మధ్య తరగతి మొగవళ్లను అమ్మాయిలు ఇష్టపడటం లేదు కనుక 2వ పెళ్లి కూడా ఆల్మోస్ట్ impossible for men) vanta చేసుకోలేక చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. దీనికి అంతటికీ కారణం సంపన్న వర్గాల మొగ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ మొగ వాళ్ళు సినిమాలలో ఆడదాన్ని హైలైట్ చేసి చూపిస్తూ అడదే సర్వస్వం అని చూపిస్తూ మోగ వాడు క్రిమినల్ అని చూపిస్తూ ఆడదాని మనసుని currupt చేశారు, govt కూడా గుడ్డిగా women protection laws ని రోజు రోజు కీ ఇంకా పెంచుకుంటూ పోవటం, పోలీస్ వాళ్ళు ఆడవాళ్ళకే సపోర్ట్ చేయటం , కోర్టు లో ఆడదాన్ని చూసి సొల్లు కార్చే ముసలి జడ్జిలు , ఆడవాళ్ళకే సపోర్ట్ చేసే లేయర్ లు , ఆడపిల్లల్ని చదువు పేరుతో విచ్చల విడిగా పెంచుతున్న తల్లిదండ్రులు అందరూ దీనికి కారణం
@inuparallamadhu7696
@inuparallamadhu7696 Жыл бұрын
Yes bro Meeru correct ga chepparu Asalu pelli kaani Abbayela paristhiti Mari daarunamga undi kevalam dabbu unna vadine Ammayilu korukuntunnaru E industry vallu daanni hilight chestunnaru Magavaallani villan lu ga chupistunnaru
@Only__Natural
@Only__Natural Жыл бұрын
After listening your opinions we understand men very well....take a bow bro
@congressArmy
@congressArmy 3 жыл бұрын
Hats off,,nuvu mana maga jathi ఆణిముత్యం....
@raj-999
@raj-999 3 жыл бұрын
Super anna . whatever it is in my mind . you said to all in public very beautifully
@kapparadanagaratnam3904
@kapparadanagaratnam3904 Жыл бұрын
Tq so mach sir 🙂 mi video s vala nenu chala vishayalu thulusukuna 😢😢😢😢🙏 maa daddy ni maa hubby ni ardham chesukuntanu sir 🥺🥺😞
@softwareformula
@softwareformula 2 жыл бұрын
U made me cry 😭 brother same as i feel ur telling this ❤️
@sailajadidde2209
@sailajadidde2209 Жыл бұрын
Thanks sir ఇలా ఎప్పుడు ఆలోచన రాలేదు కుటుంబ సంబంధాలు మెరుగు పడడానికి ఆడవాళ్ళకి కూడా కోర్సు ఇవ్వండి
@merabharatmahaan9872
@merabharatmahaan9872 3 жыл бұрын
నాయినా అన్నోచిండే......... 😍
@saikumar-wi5ji
@saikumar-wi5ji 3 жыл бұрын
Hahahahaha
@satya7120
@satya7120 3 жыл бұрын
Raghu guna@ Awesome comment🤣😂🤣😂👏👏👏🤝
@maheshparise9214
@maheshparise9214 3 жыл бұрын
Ohhh Thanks Anna a vakeelsaab movie chusi asalu ammayi lu babboyiiii baga explain chesavu brooo abbayi pain oka abbayi ke ardham avuthundhi
@VinodKumar-sq4ji
@VinodKumar-sq4ji 3 жыл бұрын
Anna nuvu chapadhi correct film industry allana chaptundhi nuvu super
@himabindu3189
@himabindu3189 Жыл бұрын
As a woman I totally agree with you men are vi
@rajuyata1433
@rajuyata1433 3 жыл бұрын
Last Ammayilu devathalu 😂🤣
@pawanshetkar5688
@pawanshetkar5688 3 жыл бұрын
Time has arrived to keep this in what's up status 🔥
@SaiNeelam
@SaiNeelam Жыл бұрын
U have great future bro. ...u have chances of becoming the leader....but don't loose this type of character..life long
@kdvgangadhar1048
@kdvgangadhar1048 3 жыл бұрын
The “fact” existence is greater Avinash Anna has a lot of courage.
@ghaskirecon5320
@ghaskirecon5320 3 жыл бұрын
Gender base chesukuni respect ivvadam kantey character ni chusi respect ivvatam better
@nakuanipinchindichepta4170
@nakuanipinchindichepta4170 3 жыл бұрын
Superb excellent
@mrkaffiliatemarketing1523
@mrkaffiliatemarketing1523 3 жыл бұрын
bro life lo risk thesukovatam meda oka video cheyyandi bro total ga mana growth mana risk ki link ayyi vuntunda bro, antha pedda risk thesukunte antha goppa position ki cherukuntama?
@pandarakesh7409
@pandarakesh7409 Жыл бұрын
Anna thanks Anna..ento eroju kodiga hpy ga undi idi vinna tarvatha
@PRAWINTECH
@PRAWINTECH 3 жыл бұрын
Anna nice explainiation sensitive topic ayina chala baga deal chesaru
@giriteja6414
@giriteja6414 Жыл бұрын
I got the situation and experienced
@SaiNeelam
@SaiNeelam Жыл бұрын
Awesome clarifications Bro....
@Akash-hq3iq
@Akash-hq3iq 3 жыл бұрын
Present day situation ni correct ga cheppavu bro..
@renukak5754
@renukak5754 3 жыл бұрын
Super anna👍
@dsreekanth
@dsreekanth Жыл бұрын
Yedche option undi...leagal support undi..social yielding undi....anni undi kuda.. reverse lo abbai la mida ee revange endi , bhayya😢. First time na thinking ki match ayyetlu nuvvu kanipinchavu......ee thinking tho ne inka marriage cheskoledu 30 plus ayena kuda,..bhayam vestundi bhayya cheskovalante
@mukeshrishi6812
@mukeshrishi6812 3 жыл бұрын
I'm subscribe this channel now superb bro
@koushikamboru
@koushikamboru 3 жыл бұрын
super anna
@softwareformula
@softwareformula 2 жыл бұрын
Thank you bro for doing this video 😭😍😍 atleast someone is talking about boy problems
@balujadi8404
@balujadi8404 Жыл бұрын
Loveee youuuu Anna Mens feelings export🎉🎉❤❤❤
@mallesh31
@mallesh31 3 жыл бұрын
Nuvvu vere level
@vadiyaladevenderreddy1846
@vadiyaladevenderreddy1846 Жыл бұрын
Great speech 👍👌
@mahitadakaluri2125
@mahitadakaluri2125 3 жыл бұрын
Malli nuvvu super bayya
@sameermd9956
@sameermd9956 Жыл бұрын
Nuv excellent bro 👍👍👍
@shiireeshap8562
@shiireeshap8562 2 жыл бұрын
Avunu ma ayana ma gurinchi chala alochistaru abbaila laga ammailu alochinchaleru vallaki chala chla problems vunttay
@giridhar8012
@giridhar8012 3 жыл бұрын
ఒకప్పుడు అంటే దాదాపు మన అమ్మ నాన్న చిన్నప్పటి కాలంలో ఇన్ని దరిద్రాలు మనస్పర్థలు ఉండేవి కాదు ఎందుకంటే అప్పుడు సినిమాలు , వెబ్ సిరీస్ , సీరియల్స్ ఉండేవి కాదు ఉన్నా కూడా ఒకటో రెండో. సరిగా ఉండండి అని చెప్తే మేము ఎలా ఉండాలో అని చెప్పడానికి మీరు ఎవరు అంటున్నారు.... #RIPFEMINISM
@ghaskirecon5320
@ghaskirecon5320 3 жыл бұрын
Bro also pls make video about why indian laws are not gender neutral even today and favourable to females only
@ajey017
@ajey017 Жыл бұрын
12:00 aa humour asalu😂😂
@infotelgu2369
@infotelgu2369 3 жыл бұрын
Grt
@shareyourself
@shareyourself 11 ай бұрын
నేను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ చేస్తున్నప్పుడు నాకు పెళ్లి వద్దన్నా ఇంట్లో వాళ్ళు చేసారు అయితే మాది మిడిల్ క్లాస్, నేను సిటీలో వున్నా అమ్మాయిలైతే మనం ఏలా వుంటుందో లేదో కాలేజీ చదివిన అమ్మ
@ravip515
@ravip515 Жыл бұрын
This is absolutely True Bro, these Movies and some of the whatsapp message creators hiking these women and praising like anything, I do not know why they are so special. There is just human like us, Only 2-3 body parts difference with complex shit brain..
@ppjl226
@ppjl226 Жыл бұрын
Avinash chala emotionalbga cheparu nijaalu. Nijanga maku genralvga telidina a situations hard Tim. Some time visugu kopam teppinchinapudu memu tlladies kastale physical ga mental ga strong ani meranta chepadam valla memu OK ani anukuntuna. But idanta God ivadam valle. Man to women creation. Ide nijam. So lady man kosame. Asalu prati gent bagunte ammailu ela una vallani set cheyochu.. Meke undi a grant. Last epudu follow avali. But ela most of the mens manchi ladies ki bad istunnaru. Ade ekuva news avtundi. Man is a the ruler. So mere edi ichina lady ki. Premise thirigi ekuva prema istam. That's a nature God and man relation ade. Meru manchi nijaalu cheptunnaru. Manchi salahalu kuda istunnaru gid bless u much. Me avasaralu tearali elanti china kastalu kuda rakunda ante vati meda focus kakunda ekuva ela inka motivs chaka avadam kavati. So meku vache ibandulu visugu vachina dnt giv up. Manche epudu top lo untundi Tim taking ante daniki meru em disappoints aina kuda twaraga Mali new energetic GA com to ur gud World
@naveenkumaar8942
@naveenkumaar8942 Жыл бұрын
Video chaala baavunde bro ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@mpk8596
@mpk8596 Жыл бұрын
Excellent gurujee
@ravindergundu7063
@ravindergundu7063 3 жыл бұрын
Baga chepav anna. Evaru thakuva kadu evaru ekkuva kadu. Prathi jeeviki kashtalu untai. Idi jagamerigina sathyam.
@dileepkumarreddym5490
@dileepkumarreddym5490 3 жыл бұрын
Men Vs Women anedhi never ending saga. But, ila memey kastapaduthunnamu ani question petti mari adigaru antey, I think they must know the volcano inside us. Eppudu pelthundho telidhu but pelinappudu maatram ila untundhi ani oka clarity ichesaru lifetime ki 😄. U wr right! magallu enni unna emi lenattu antha ok manakemundhi le annattu ippativaraku undadam valla ivanni vasthunnayi ledantey ila undedhi kaadhu. We should let them know that both are having their own shit to handle in their lives and comparing it is only gonna get even more shitty.
@sisterofavictimbrother6653
@sisterofavictimbrother6653 Жыл бұрын
Please dedicate one episode for Men who is committing suicide due to wives harassment via false cases , based on the NCRB data
@manishi7529
@manishi7529 3 жыл бұрын
Ee life ki ni channel loni vishayalu chalu batikeyadaniki..
@jaswanthishameditator333
@jaswanthishameditator333 Жыл бұрын
Fully support to u sir.
@sirishagandla5553
@sirishagandla5553 Жыл бұрын
You are absolutely correct
@BhanuPrakash-zy3sv
@BhanuPrakash-zy3sv Жыл бұрын
Nuvu great bro correct cheppav
@chandrasekarsimbothula2026
@chandrasekarsimbothula2026 Жыл бұрын
🙏
@neelamsanthiraju8422
@neelamsanthiraju8422 3 жыл бұрын
09:04 babu manadhi chala bagundi channel Maha medavi veree channel Danni vadhilesaru tamaru 😀😀
@sukumarp.sukumar7949
@sukumarp.sukumar7949 Жыл бұрын
Meeru.supper.
@AmmuAmmu-oz3bn
@AmmuAmmu-oz3bn 3 жыл бұрын
Meru super sir..
@enayath0225
@enayath0225 Жыл бұрын
Full Details ga cheppavu bro👍
@PM-cy1hl
@PM-cy1hl Жыл бұрын
excellent
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 16 МЛН
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 82 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 88 МЛН
Crazy Questions from subscribers
16:37
UkkuMeesam
Рет қаралды 45 М.
అమ్మాయిలు - మొదటి భాగం
11:29
MahaMedhavi
Рет қаралды 37 М.
Marriage | Men's Goal VS Women's Goal
18:39
UkkuMeesam
Рет қаралды 88 М.
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 16 МЛН