Thiragamatha lo koncham onion mukkalu kuda vesi veyinchithe taste inkaa baguntundhi + chalava kuda. Nice👍
@gayathrig66545 жыл бұрын
మీ వంటలు చాలా simple గా మా బ్రాహ్మణులు చేసే వంటలు చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా బ్రాహ్మణులే. మీ వంటలు మా అమ్మను ఎప్పుడూ గుర్తుకు తెప్పిస్తాయి. చాలా ధన్యవాదాలు. మీ ఇంటికి రావచ్చా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు. మీ చెట్టు పక్షులు చాలా ఆహ్లాదంగా కూస్తున్నాయి
Manchi vantakam chupincharu sir meeru cheputunte pakkana koyila kuhu kuhu ragalu bagunnavi
@Seshu-ui2pw5 жыл бұрын
మెంతులు, వాము, జీరా అద్భుతమైన వంటింటి వైద్య చిట్కాలు మన తాత తండ్రులు డాక్టర్స్ దగ్గరికి ఏ రోజూ పరిగెట్టే వారు కాదు. ఇప్పుడు swiggy లు వచ్చి మన ఆరోగ్యం బుగ్గిపాలు చేస్తున్నాయి. ఈ simple వంటకం ఈ తరానికి కనువిప్పు కావాలి. వెనుక మీ చెట్ల పై కోయిల కుహూ కుహూ లు మరింత పసందుగా ఉన్నాయి.
@alochana-acharana5 жыл бұрын
Memu tiraga mota lo konchem minappappu karvepaku jeelakarra avalu allam pachi mirchi kuda vestamu manchiga lo okati rendu chitikelu menthipodi vestamu ante vamu jelakarra podi veyamu migata danta same okasari idi kuda try cheyandi chala kammaga baguntundi ivala mee paddati nenu prayatnista
@bhanumathiachanta67955 жыл бұрын
Menthimajjiga healthy recipe Now I came to know the correct procedure
@paulosaraivasaraiva46625 жыл бұрын
🥰🤩🥰🥰🥰🥰🥰
@paulosaraivasaraiva46625 жыл бұрын
Brasil
@mattepramila42015 жыл бұрын
Back ground music very nice andi thank you
@jaidurgabhavani55605 жыл бұрын
mi voice kantey birds voice highlight ayindhi
@msrao80734 жыл бұрын
మెంతి మజ్జిగ recipe కన్నా, వెనక ఆ పక్షులు, రామచిలుకలు, కోయిల ల కిలకిలా రావాలు చాలా బాగున్నాయి, మేము తప్పక మీ మెంతి మజ్జిగ ను తయారు చేస్తాము, ధన్యవాదాలు.
@dcmrao5 жыл бұрын
Thank u dr Garu.
@sasimca395 жыл бұрын
Tq nice recipe.but background birds sounds took much high ..Birds voice daminating ur voice..Try to take proper recording care
@nelloresampradayavantalu37295 жыл бұрын
They are always my guest birds. Stay on mango tree just by the side of our kitchen. We enjoy their కూహు కుహూ లు
@sasimca395 жыл бұрын
@@nelloresampradayavantalu3729 s sir..But voice dominate chestunnayi ante..Natural sounds always nice.tq for reply
@achari1005 жыл бұрын
మజ్జిగలో స్పూన్ వెయ్యాలి అన్న విషయాన్ని చెప్పడం మరచిపోయారు.కానీ మేము వేసాము. స్పూన్ వేస్తేనే రుచి అనిపిస్తుంది.
@lalithagayatri91415 жыл бұрын
Very slow in telling...receipe is nice
@chittyanil78215 жыл бұрын
Natural back ground music super. Give them shelter please
@nelloresampradayavantalu37295 жыл бұрын
They are comfortable in our colony big trees. We feed them with several good grains and with water in summer.
@chittyanil78215 жыл бұрын
Thank you so much madam
@srivishvanathgovind88815 жыл бұрын
Like it soft tasty
@dcmrao5 жыл бұрын
Namasthe dr, men this majjiga bagundi .summer lo baguntundi kadandi. Ippudu kuda da thina vacha?""""""""pankaja
@nelloresampradayavantalu37295 жыл бұрын
ఇందులోని వాము, జీలకర్ర, మెంతులు ఈ కాలంలో వచ్చే అన్ని నీటి సంబంధమైన ఇన్ఫెక్షన్లు నివారించి stomach ను క్లీన్ చేస్తాయి.